యోగిలా, కాలంలో నిశ్శబ్దంగా కలిసిపోయి బతకడం అందరికీ అవుతుందా! గృహస్థుగా ఉంటూనే నిర్మమంగా ఉండగలగటం... ఆనాటి భారతీయ జీవన విధానానికి దృష్టాంతం, పిచ్చయ్యగారి జీవనం.....
ఇవి చాలా గొప్ప కథలు ..చెప్పే విధానం లో స్పష్టత ఉన్న,పటకున్ని ఆకట్టు కునేలగా ఉండాలి,మద్యలో ఒక దగ్గర గుళ్ళో ఆచరి గారు పిచ్చయ్య సంభాషణ ఇద్దరి వాయిస్ ఒకే లాగా చెప్తున్నారు..మనం చెప్తున్న విధానంలో కథలో పాత్రలు మన కళ్ళకు కనిపించేలాగా ఉందలనీ అభి ప్రాయం..🙏
Ee jeevitam Naku prasadinchu devuda . 🎉🎉🎉🎉🎉🎉 Please
Adbutham ga vundi khadha
🙏 tnq for reading
అమరావతి కధల ఆణిముత్యాల్ని ఎంతో హృద్యంగా మాకు వినిపిస్తున్న మీ జన్మ ధన్యం...
వింటున్న మన జన్మమా,, ధన్యమే!☺👍
y
నిజమే! "చాలడం లేదు, చాలా మందికి" . ఇలా కదు బతకాలి!
Ee jeevitam naaku ivvu devuda
Thank you.. కృతఙ్ఞతలు గురువు గారు
One of the best book in telugu nijamga
mahaprabho nee kallaki o vanda pranamalu
🙏🙏
Nice explanation
Super book
Good Amaravati kathlu 🙏🙏🙏
Trivikram srinivas garu e katha gurunchi oka function lo cheparu
Thanks a lot
👌
కధను కళ్ళకు కట్టినట్టు చెప్పారు
చదివిన విన్న అవి అద్భతమే కధు!
ఇవి చాలా గొప్ప కథలు ..చెప్పే విధానం లో స్పష్టత ఉన్న,పటకున్ని ఆకట్టు కునేలగా ఉండాలి,మద్యలో ఒక దగ్గర గుళ్ళో ఆచరి గారు పిచ్చయ్య సంభాషణ ఇద్దరి వాయిస్ ఒకే లాగా చెప్తున్నారు..మనం చెప్తున్న విధానంలో కథలో పాత్రలు మన కళ్ళకు కనిపించేలాగా ఉందలనీ అభి ప్రాయం..🙏
🙏🙏
Vijayakumar గారు.మీరొక కథ చదివి వినిపిస్తే ధన్యులమవుతాము..