Thank you sooómch brother...awesome explanation vth Bible referenceses....I'm very happy n blessed vth ur teachings...I'm grateful to u for ur valuable messages...all the glory to the most highest almighty God our Jesus... thank you
woww..Praise God..wonderful explanation with right Bible referances..tqq somuchh myLord fr revealng hidden truth frm Your God Servant..Hallelujah😇😇😇🙏🙏🙏
praise the lord brother and sister meeru Davudi cheta baga vadabaduchunnaru god memalni ashirvadinchunugaka in the name of Jesus tqqq do much for giving such wonderful message praise the lord
Thanks Anna nenu ee visayam lo Chala bhada paddanu nenu na eddaru chennapillalanu pogottukunnanu vare gurinchi Chala bhadanaku varu paralokam velatara leda ani naku diguluga undedi kani mee vakyam vinnaka naku Chala santosamga undi thanks Anna prise the loard
చనిపోయాక ఏమి జరుగుతు౦ది? బైబిలు ఇచ్చే జవాబు బైబిలు ఇలా చెప్తు౦ది: “బ్రదికి యు౦డువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రస౦గి 9:5; కీర్తన 146:4) కాబట్టి, మన౦ చనిపోయినప్పుడు, మన౦ ఉనికిలో ఉ౦డ౦. చనిపోయినవాళ్లు ఆలోచి౦చలేరు, పని చేయలేరు, లేదా ఏమీ అనుభవి౦చలేరు. “తిరిగి మన్నైపోదువు” దేవుడు మొదటి మనిషైన ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు చనిపోయాక మనకు ఏమౌతు౦దో వివరి౦చాడు. ఆదాము అవిధేయత చూపి౦చిన౦దుకు దేవుడు ఆయనతో, “నేలను౦డి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు” అన్నాడు. (ఆదికా౦డము 3:19) దేవుడు ఆదామును “నేలమ౦టితో” సృష్టి౦చకము౦దు, ఆదాము ఉనికిలో లేడు. (ఆదికా౦డము 2:7) అలాగే, ఆదాము చనిపోయినప్పుడు అతను మన్నైపోయి ఉనికిలో లేకు౦డా పోయాడు. ఇప్పుడు చనిపోయేవాళ్లకు కూడా అదే జరుగుతు౦ది. మనుషుల గురి౦చి, జ౦తువుల గురి౦చి బైబిలు ఇలా చెప్తు౦ది: “సమస్తము మ౦టిలోను౦డి పుట్టెను, సమస్తము మ౦టికే తిరిగిపోవును.”-ప్రస౦గి 3:19, 20. మరణమే ముగి౦పు కాదు బైబిలు, తరచూ చావును నిద్రతో పోలుస్తు౦ది. (కీర్తన 13:3; యోహాను 11:11-14; అపొస్తలుల కార్యములు 7:60) గాఢ నిద్రలో ఉన్న ఒక వ్యక్తికి, అతని చుట్టూ ఏమి జరుగుతు౦దో తెలీదు. అదేవిధ౦గా, చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు. నిద్రపోయినవాళ్లను లేపినట్టు దేవుడు చనిపోయినవాళ్లను బ్రతికిస్తాడని బైబిలు బోధిస్తు౦ది. (యోబు 14:13-15) చనిపోయినవాళ్లలో తిరిగి ఎవరినైతే దేవుడు బ్రతికిస్తాడో, వాళ్ల విషయ౦లో మరణ౦ ముగి౦పు కాదు.
అలా చిన్నప్పుడు చనిపోయె అదృష్టం అందరికి రాదు గదా అలాగైతె అందరం పరలొకం చేరతాం అలా చిన్నప్పుడు దేవుడు తీసుకెళ్ళ గలగడం దేవుడె చేయోచ్చుగా అలా అయితె అందరం పరలోకం లొనె వుంటాం దేవుడు కోరుకునెదే అదె అందరూ పరలోకం చేరాలి అని పాపమె వుండదు గదా
Sanju Kondagorri Isaiah(యెషయా గ్రంథము) 45:9,10,11 9.మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? 10.నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. 11.ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?
దేవుడికి వందనాలు మీకు అందరికీ నా వందనాలు పాస్టర్ గారు నాకు ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి రక్షణ పొందే అక్క బొట్టు గాజులు పూలు పెట్టుకోవచ్చా లేదా జవాబు చెప్పండి ప్లీజ్
బొట్టు అనేది అన్యదేవతల కి సంబంధించిన విషయం.. మీరు గమనించినట్లయితే అన్ని అన్యదేవతలు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఉంటాయి... కాబట్టి క్రైస్తవ సహోదరిమణులు బొట్టు పెట్టు కోకూడదు..
అలా అయితె మానసిక రోగులగా మనల్ని పుట్టించ వచ్చుగా పరలోకం లోనె పంపించం బడతాం కదా ఏమి పరలోకమె శాశ్వతం గదా అదె ముఖ్యం కాబట్టి మానసిక రోగైనా పరవాలేదు పరలోక ప్రవేశం కోసం ఏవరు ఎలా పుట్టాలొ ఎక్కడి కి చేరాలొ ఎప్పుడొ నిర్ణయించబడింది దేవుడిని నమ్మితె పరలోకం లేకపోతె నరకం రాజకీయనాయకుడిలా చెప్పకండి తనబుద్ది చెత గ్రహించాలి దేవుడ్ని పరలోకమె ప్రధానం అయితె చిన్నతనంలోనొ లేదా పిచ్చి వాళ్ళుగా చేసి రప్పించు కోవచ్చుగా తండ్రి ఆ చెట్టు పండు తినకు తెలివి వస్తుంది చెప్పడం ఎందుకు చెట్టే లేక పోతె ఏదేను తొట లొ ఆ ఇద్దరు ఒకరి మెఖం ఒకరు చూసుకుంటు గడిపూతుండేవారు ఈ సాతాను ఎలాపుట్టాడు మా బుద్ది చెడగొడతాడా మాబుద్ది మాకు లేదా సాతాను లేకపోయినా బాగు అధర్మం మే వుండదు చెడు సాతాను ఎవరు సృజించారు దేవునికి తోడుగా మంచి వాళ్ళుండాలి ఈ సాతానెందుకు
Praise the Lord Nana God richly bless you and your family and your ministry. Amen Amen Amen🙏🙏🙏
Thank you sooómch brother...awesome explanation vth Bible referenceses....I'm very happy n blessed vth ur teachings...I'm grateful to u for ur valuable messages...all the glory to the most highest almighty God our Jesus... thank you
Praise the lord brother ,thank you for answering
Praise lord brother 🙏
Wonderful explanation brother 👍👌 God bless you brother 🙌🙏🏻🙏🏻🙌 Glory to God Amen 🙌🙌🛐🙌🙌
మన్నైనది మంటికీ,ఆత్మ దానిని దయచేసిన వాని వద్దకు వెళ్తాయి.ఇది ప్రతిఒక్కరికీ వర్తిస్తుంది.
Praise the Lord brother,my dought has been clear by this massage.
Praise the Lord brother John Wesley garu
Praise the Lord Thank you so much brother
చాల మంచి మాటలు చెప్పారు బ్రదర్ ..నా డౌట్స్ చాల బాగా క్లియర్ చేసారు ..
Praise the Lord! ! Thank you so much
Praise the lord bro🙏 iam happy after listening this message, thank u so much bro
very nice message brother may god grace be with you ,family
woww..Praise God..wonderful explanation with right Bible referances..tqq somuchh myLord fr revealng hidden truth frm Your God Servant..Hallelujah😇😇😇🙏🙏🙏
praise the lord brother and sister meeru Davudi cheta baga vadabaduchunnaru god memalni ashirvadinchunugaka in the name of Jesus tqqq do much for giving such wonderful message praise the lord
Praise the lord anna.. Thank you for your explanation Anna. Praise God..
Thank you so much for wonderful explanation brother
praise the lord brother
praise the Lord brother good message thank you God bless you Jesus help you
Thank you... for your clarification... brother
praise the lord brother... good massage.... sir....
praise the Lord brother very good excellent program today my dought clear ayyindi brother
16 9/
chala baga cheparu bro
Tq for sharing
Thanks Anna nenu ee visayam lo Chala bhada paddanu nenu na eddaru chennapillalanu pogottukunnanu vare gurinchi Chala bhadanaku varu paralokam velatara leda ani naku diguluga undedi kani mee vakyam vinnaka naku Chala santosamga undi thanks Anna prise the loard
super message Anna God bless you Amen
Devudu teliyani, yerugani tandrula pillalu devuni dhaggaraku vellaru. Yesukristuni yerugani prati okkaru paapamlone vunnaru. Vaarini maranam yelunu.
Praise the lord 🙏🙏🙏
Annaya na question ❓
Visranthi dinamu Sanivarama, Adhivarama ?
Devuni agnanu patinchakuda Sunday enduku patisthunau??❓🙏
God bless you annaya
very nice message paster
Prise the lord
good explanation...bro.jihn Wesley anna
🙏Praise the Lord Tq brother chala bagaa cheperu
Thaq Anna. Good. Msg
good explanation John Wesley anna
Brother garu please pray for my son Chaitanya Marisetti to get good life partner as per God's will at an early date
good mesg brother thanku thanku sooooo much hallelujah.
Super sir praise the lord
Thanks Anna ma'am baby kids chanipoyadu 7 years
Yes thank u my spiritual bro
D.r John Wesly message Super
Hi sir 💐💐💐
Praise the Lord nice
good message and good explanation anna priase the lord anna
Super msg please pray for my family
Supper annaya
Praise the Lord brother your correct
Good message message brother I like you
Praise the lord
Good message brother thanks
good vivaranga chepparu
Praise lord brother... ,,మన దేవుడైన యేహోవా ముందు పుట్టినార? కొండల పైన వేలసిన దేవుళు పుట్టినార.... ఏదినిజం... Pls
Veera Raju B mana devudu ayina yehova devude motta modata
Veera Raju B bhumini andulo unna samastamu yehova devudu cheysadu a mattini modifie cheysaru
Dhaavidhu correct ga cheppadu. Daaniki ancer. Dhavidhiki devudu yevaro telusu ayana visvaasam pillodini devudu parisudha parichi Tana teesukuni velataaru. Corinthians1:7/14.
Amene brother super
Super anna chala bagunnavi msgs
Praise the lord bro
good message brother
Thanku brother for your explanation
Please do video on Calvary Scam
చనిపోయాక ఏమి జరుగుతు౦ది?
బైబిలు ఇచ్చే జవాబు
బైబిలు ఇలా చెప్తు౦ది: “బ్రదికి యు౦డువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రస౦గి 9:5; కీర్తన 146:4) కాబట్టి, మన౦ చనిపోయినప్పుడు, మన౦ ఉనికిలో ఉ౦డ౦. చనిపోయినవాళ్లు ఆలోచి౦చలేరు, పని చేయలేరు, లేదా ఏమీ అనుభవి౦చలేరు.
“తిరిగి మన్నైపోదువు”
దేవుడు మొదటి మనిషైన ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు చనిపోయాక మనకు ఏమౌతు౦దో వివరి౦చాడు. ఆదాము అవిధేయత చూపి౦చిన౦దుకు దేవుడు ఆయనతో, “నేలను౦డి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు” అన్నాడు. (ఆదికా౦డము 3:19) దేవుడు ఆదామును “నేలమ౦టితో” సృష్టి౦చకము౦దు, ఆదాము ఉనికిలో లేడు. (ఆదికా౦డము 2:7) అలాగే, ఆదాము చనిపోయినప్పుడు అతను మన్నైపోయి ఉనికిలో లేకు౦డా పోయాడు.
ఇప్పుడు చనిపోయేవాళ్లకు కూడా అదే జరుగుతు౦ది. మనుషుల గురి౦చి, జ౦తువుల గురి౦చి బైబిలు ఇలా చెప్తు౦ది: “సమస్తము మ౦టిలోను౦డి పుట్టెను, సమస్తము మ౦టికే తిరిగిపోవును.”-ప్రస౦గి 3:19, 20.
మరణమే ముగి౦పు కాదు
బైబిలు, తరచూ చావును నిద్రతో పోలుస్తు౦ది. (కీర్తన 13:3; యోహాను 11:11-14; అపొస్తలుల కార్యములు 7:60) గాఢ నిద్రలో ఉన్న ఒక వ్యక్తికి, అతని చుట్టూ ఏమి జరుగుతు౦దో తెలీదు. అదేవిధ౦గా, చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు. నిద్రపోయినవాళ్లను లేపినట్టు దేవుడు చనిపోయినవాళ్లను బ్రతికిస్తాడని బైబిలు బోధిస్తు౦ది. (యోబు 14:13-15) చనిపోయినవాళ్లలో తిరిగి ఎవరినైతే దేవుడు బ్రతికిస్తాడో, వాళ్ల విషయ౦లో మరణ౦ ముగి౦పు కాదు.
Super
Supper msg
Good explanation with reference. Thank you so much, bro
Price the lord
praise the Lord
please tell me do we fallow rakshabandhan
Thanks brather
brother excellent
good
అపో.కార్యములు 2:34:
దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు;
Praise the lord. Girls baptism ivva vacha
very nice.. megs..
అలా చిన్నప్పుడు చనిపోయె అదృష్టం అందరికి రాదు గదా అలాగైతె అందరం పరలొకం చేరతాం అలా చిన్నప్పుడు దేవుడు తీసుకెళ్ళ గలగడం దేవుడె చేయోచ్చుగా అలా అయితె అందరం పరలోకం లొనె వుంటాం దేవుడు కోరుకునెదే అదె అందరూ పరలోకం చేరాలి అని పాపమె వుండదు గదా
Sanju Kondagorri Devudiki swatantrayam ledha thana srushti meedha... Devudi chitham evarini ela muginchalo jeevitham... Srushti maata devudu vinali kaani srushti kartha maata vinaru
Sanju Kondagorri Isaiah(యెషయా గ్రంథము) 45:9,10,11
9.మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?
10.నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ.
11.ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగలవాటినిగూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా?
My doubt too
chinapude andharu chanipothe pilalini kanalemu pedavthene kada pilalni kanedhi
దేవుడికి వందనాలు మీకు అందరికీ నా వందనాలు పాస్టర్ గారు నాకు ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి రక్షణ పొందే అక్క బొట్టు గాజులు పూలు పెట్టుకోవచ్చా లేదా జవాబు చెప్పండి ప్లీజ్
Ramna India strictly not allowed
+g subhakara raju నా ప్రశ్నకి జవాబు లేదు
బొట్టు అనేది అన్యదేవతల కి సంబంధించిన విషయం.. మీరు గమనించినట్లయితే అన్ని అన్యదేవతలు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఉంటాయి... కాబట్టి క్రైస్తవ సహోదరిమణులు బొట్టు పెట్టు కోకూడదు..
+Kranthi Kumar గుడ్
No pettukokudadu...
Praise god
🙏 thank you
wow brother good message
Message good 👍
Well done bro
a very great explanation anna....
Super exllent message
Goog message
Praise the Lord n thnqqq anna
Super exllent message Anna
guru garu pray for me andi
gud message bro tq
Praise the Lord
U r looking beautiful
anna praise the lord
Ma classmate hindus ,thanaku bible ante telyadu mari thanu chanipoyindi thanu ekkadiki veluthundhi sir ?!?
Praise the lord brother... Nakoka doubt clarify chesthara?, Purva janmalu unnaya
Noo ondavuu.
Thalli garbamulo unnappude papi Ani bible chebuthundi kada sir
అలా అయితె మానసిక రోగులగా మనల్ని పుట్టించ వచ్చుగా పరలోకం లోనె పంపించం బడతాం కదా ఏమి పరలోకమె శాశ్వతం గదా అదె ముఖ్యం కాబట్టి మానసిక రోగైనా పరవాలేదు పరలోక ప్రవేశం కోసం ఏవరు ఎలా పుట్టాలొ ఎక్కడి కి చేరాలొ ఎప్పుడొ నిర్ణయించబడింది దేవుడిని నమ్మితె పరలోకం లేకపోతె నరకం రాజకీయనాయకుడిలా చెప్పకండి తనబుద్ది చెత గ్రహించాలి దేవుడ్ని పరలోకమె ప్రధానం అయితె చిన్నతనంలోనొ లేదా పిచ్చి వాళ్ళుగా చేసి రప్పించు కోవచ్చుగా తండ్రి ఆ చెట్టు పండు తినకు తెలివి వస్తుంది చెప్పడం ఎందుకు చెట్టే లేక పోతె ఏదేను తొట లొ ఆ ఇద్దరు ఒకరి మెఖం ఒకరు చూసుకుంటు గడిపూతుండేవారు ఈ సాతాను ఎలాపుట్టాడు మా బుద్ది చెడగొడతాడా మాబుద్ది మాకు లేదా సాతాను లేకపోయినా బాగు అధర్మం మే వుండదు చెడు సాతాను ఎవరు సృజించారు దేవునికి తోడుగా మంచి వాళ్ళుండాలి ఈ సాతానెందుకు
Brother very nice message menu Carolina chaos happy happy undi
Please yuda ela chanipoyado cheppara brother
mother Womb lone baby ante 3 month pregnancy lo ne chanipote?
vigraharadana eppudu start ayyindi ela spread ayindi
wow good message for us,praise the lord anna
Supar sir
Sandheham thiripoindanna
Anna..
"bore of hell sounds" gurichi kuda chepandi anna
thank you anna
nice
Glory lord
Chinnapillalu enduku edustaaru reference ivvandi brother
wonderful anna