పన్నెండు సంవత్సరాలుగా పేరు ఊరు తెలియక పోయిన తాము తిన్న దానికి రుణపడి ఉంటమని పశ్చాత్తాపపడి, సహాయము చేసినందుకు ధన్యవాదాలు, సత్తయ్య ఆత్మ హత్యకు గల కారణాలు తెలుసుకుని ప్రభుత్వం తరపున కూడా సహాయము చేయాలని కోరుతూ
మీ ఆయన మంచితనం ఆయన మరణానంతరం మిమ్మల్ని ఈ రూపంలో ఆదుకున్నది అమ్మ. మనిషి చనిపోయిన వారు చేసిన మంచితనం మాత్రం బ్రతికే ఉంటుంది అనటానికి ఇదే మంచి ఉదాహరణ 🙏🏻🙏🏻🙏🏻.
ఆయన లేకపోయినా ఆయన పెద్ద మనసుతో చేసిన పని ఇవ్వాళ కుటుంబానికి ఎంతో ఆసరాగా మారింది ఇవ్వాళ వారి కుటుంబం అందరి దృష్టిలో పడింది రేపు వారి పిల్లలకి ఆయన మంచితనమే వారికి శ్రీరామరక్
మోహన్ గారికి🙏. సత్తయ్య గారు బ్రతికివుంటే చాలా ఆనందపడేవారు. కష్టాలు దాటలేక చనిపోయారు అనుకుంటా...మంచివాడు కదా పాపం. మోహన్ గారు మీఫ్యామిలీ మంచి మనస్సువున్న వాళ్ళు కాబట్టి వెతుక్కుంటూ వచ్చి 25000 ఇచ్చారు. వాళ్ళు కష్ట కాలం లోవున్నారు. థాంక్యూ సో మచ్ సర్.🙏సర్వే జనాం సుఖినోభావంతు🙏
అదేదో అప్పుడే ఇవ్వాల్సింది 🤔 కానీ పన్నెండు ఏళ్ల తరువాత ఇచ్చారంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏ వార్త చూసినా ఆశ్చర్యపోని నేను మొదటి సారి ఆశ్చర్యపోయా 😁నిజంగా చాలా గ్రేట్..
వందలు, వేలు, లక్షలు, కోట్లు అప్పుతీసుకుని reverse case పెట్టీ ఆస్తులు దోచుకుని ఆత్మహత్యలకు లేదా హత్యలు చేసే , ముప్ప తిప్పలు పెడుతున్న మనుషులు ఉన్న రోజుల్లో చిన్న రుణం కూడా తీర్చాలి అని అనుకోవడమే కాక వెతికి మరీ వచ్చి ఆపదలో ఉన్న వారికి నిజంగా దేవుడులా ఆదుకున్నారు. మానవత్వము అంటే ఇదే🙏🙏🙏🙏🙏🙏 Thanks to BBC
మంచి వాడు కాబట్టి ఆత్మా హత్య చేసుకున్నాడు. ఆయ్నా గొప్పవాడు కాబట్టి దేవుడు నిరూపించారు వీరి ద్వారా.. థంక్క్ nri ఫ్యామిలీ మంచి విలువలతో పెంచారు మీ పిల్లల్ని..
అకస్మాత్తుగా ఒక చిరువ్వాపారి వద్ధ ఏర్పడిన బాకీని తీర్చుకోవడానికి చేసే ప్రయత్నంలొ 12సం. తరువాత లభించటం అనేది చాలా సంతోషంగా, సంత్రుప్తికరంగా ఉన్నది ఆనాటి పసి హృదయాలకు.
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో చదువుకునే వాడిని, అప్పుడు షావుకారు గారి దగ్గర 2 రూ" వి ఏవో తిన్న, కానీ డబ్బులు ఇవ్వలేదు, తరవాత హైద్రాబాద్ లో చదువుకోవడానికి నన్ను పంపించేశారు, 10 సంవత్సరాల తరువాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చా, మరీ 2 రూ" ఇస్తే బాగోదు అని 10 రూ" ఇచ్చా 😃.
Ni jabardast jokes ni elanti good content video tho compare cheyaku...e video chala valuable.manisi manchitanam ante eala untadho a two members(Mohan and Sathay) chupincharu. 👍
మంచి news కవర్ చేసారు. ఇద్దరూ మంచి వ్యక్తులు. ప్రస్తుతం ఆ చనిపోయిన ఆయన కుటుంబం కష్టాలలో వుంది. ఆమె ఆ విషయం చెప్తుంటే మనసు స్పందించి ఎంతో కొంత సహాయం చేయాలనుకునే మా లాంటి వారికి వాళ్ల account details లేక Paytm number లాంటివి కూడా తెలియ చేస్తే బాగుంటుంది కదా! నిజంగా అర్హులయిన వాళ్ళకి సహాయం చేసామనే తృప్తి వుంటుంది.
సత్తయ్య మంచి తనం కుటుంబానికి ఉపయోగపడింది. ఆత్మహత్య చేసుకున్నాడని వినడం బాధ గా వుంది. కృతజ్ఞత చాటుకోటం కూడా గొప్ప గుణమే. పిల్లల్ని, మంచి గుణాలతో పెంచిన తల్లి తండ్రులను మెచ్చుకుతీరాలి
Recently, I watched a video about Kenya Minister who came to India to pay off his debt to his land lords. That minister came to India, when he was a student. This land lord, gave him shelter and not taken any money because Kenyan guy was poor. This Kenyan guy returned to Kenya and worked in politics and become minister. Number of years passed during this transition. Finally he returned back to pay off his debt. How great he also. We need to appreciate such people. God bless you guys.
తెలుగోడు అనిపించారు... ఇది తెలుగు వారు గర్వించాల్సిన విషయం.. ఎంతో ఆనందం గా ఉంది.. కానీ ఆత్మహత్య చేసుకోవడమే విషాద0
పన్నెండు సంవత్సరాలుగా పేరు ఊరు తెలియక పోయిన తాము తిన్న దానికి రుణపడి ఉంటమని పశ్చాత్తాపపడి, సహాయము చేసినందుకు ధన్యవాదాలు, సత్తయ్య ఆత్మ హత్యకు గల కారణాలు తెలుసుకుని ప్రభుత్వం తరపున కూడా సహాయము చేయాలని కోరుతూ
Very good
🙏🙏🙏
Prabhutvam adi cheyyadu.
🙏🙏🙏🙏
@@srijagadeeshc3056 anduke manalanty samanyulu okari kokaru sahayapadali
మీ ఆయన మంచితనం ఆయన మరణానంతరం మిమ్మల్ని ఈ రూపంలో ఆదుకున్నది అమ్మ. మనిషి చనిపోయిన వారు చేసిన మంచితనం మాత్రం బ్రతికే ఉంటుంది అనటానికి ఇదే మంచి ఉదాహరణ 🙏🏻🙏🏻🙏🏻.
👍
సత్తయ్య మంచితనం ఇప్పటికి ఆ కుటుంబాన్ని కాపాడుతుంది ❤️
👍
O
O
9o
O
చాలా పెద్ద, గొప్ప మనసు వీరిది 🙏🙏🙏🙏🙏
ఆయన లేకపోయినా ఆయన పెద్ద మనసుతో చేసిన పని ఇవ్వాళ కుటుంబానికి ఎంతో ఆసరాగా మారింది ఇవ్వాళ వారి కుటుంబం అందరి దృష్టిలో పడింది రేపు వారి పిల్లలకి ఆయన మంచితనమే వారికి శ్రీరామరక్
మనం చేసిన మంచి ఎప్పటికైనా తిరిగి వస్తుంది
గొప్పవాళ్ళు....ఎప్పుడు
గొప్పగానే ఆలోచిస్తారు....
మోహన్ గారికి🙏. సత్తయ్య గారు బ్రతికివుంటే చాలా ఆనందపడేవారు. కష్టాలు దాటలేక చనిపోయారు అనుకుంటా...మంచివాడు కదా పాపం. మోహన్ గారు మీఫ్యామిలీ మంచి మనస్సువున్న వాళ్ళు కాబట్టి వెతుక్కుంటూ వచ్చి 25000 ఇచ్చారు. వాళ్ళు కష్ట కాలం లోవున్నారు. థాంక్యూ సో మచ్ సర్.🙏సర్వే జనాం సుఖినోభావంతు🙏
నిజమైన ఋణం తీర్చుకునే కృతజ్ఞత అంటే ఇదేనేమో💐🙏
నిజాయితీ గల NRI మోహన్...12 సం క్రితం సంఘటన గుర్తు పెట్టుకొని లేట్ సత్తయ్య భార్యకు 10 కి 25,000/-రూపా ఇవ్వటం గ్రేట్..మీకు ధన్యవాదములు🙏 🙏
పెద్దవారి పెద్ద మనస్సు అంటే ఇదే కాబోలు. సూపర్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
మనం చేసిన మంచైనా చెడైనా వడ్డీతో మళ్ళీ మనకి చేరుతుంది.
చాల అనుభవం గురు నీకు
Really it's TRUE , WE SHOULD TEACH OUR KIDS GOOD BEHAVIOUR
👍
💯
మంచితనం, మానవత్వం రెంటికీ నిదర్శనం NRI....
సత్తయ్య ఔదార్యం,ఉదారత ఈరోజు వారి కుటుంబాన్ని ఆదుకునేల చేసింది...🙏
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈ పదానికి అర్థం మీకు అర్దమై ఉంటుంది.
అదేదో అప్పుడే ఇవ్వాల్సింది 🤔
కానీ పన్నెండు ఏళ్ల తరువాత ఇచ్చారంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏ వార్త చూసినా ఆశ్చర్యపోని నేను మొదటి సారి ఆశ్చర్యపోయా 😁నిజంగా చాలా గ్రేట్..
నువ్వు చాల ఎదిగిపొయావు పార్ధు. జ్ఞానం వస్తొంది.
ఇలాంటి పుణ్యాత్ములు ఉండబట్టే.. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి...😜😂😃🤣😄🤗😆
😂😂
వందలు, వేలు, లక్షలు, కోట్లు అప్పుతీసుకుని reverse case పెట్టీ ఆస్తులు దోచుకుని ఆత్మహత్యలకు లేదా హత్యలు చేసే , ముప్ప తిప్పలు పెడుతున్న మనుషులు ఉన్న రోజుల్లో చిన్న రుణం కూడా తీర్చాలి అని అనుకోవడమే కాక వెతికి మరీ వచ్చి ఆపదలో ఉన్న వారికి నిజంగా దేవుడులా ఆదుకున్నారు. మానవత్వము అంటే ఇదే🙏🙏🙏🙏🙏🙏 Thanks to BBC
సంస్కారం అంటె ఇదె
గొప్ప వాళ్ళు కావడానికి గొప్ప చదువు అక్కరలేదు, డబ్బు తో పనిలేదు,గొప్ప మనసు కావాలి అంతే 🙏
మంచి వాడు కాబట్టి ఆత్మా హత్య చేసుకున్నాడు. ఆయ్నా గొప్పవాడు కాబట్టి దేవుడు నిరూపించారు వీరి ద్వారా.. థంక్క్ nri ఫ్యామిలీ మంచి విలువలతో పెంచారు మీ పిల్లల్ని..
అకస్మాత్తుగా ఒక చిరువ్వాపారి వద్ధ ఏర్పడిన బాకీని తీర్చుకోవడానికి చేసే ప్రయత్నంలొ 12సం. తరువాత లభించటం అనేది చాలా సంతోషంగా, సంత్రుప్తికరంగా ఉన్నది ఆనాటి పసి హృదయాలకు.
కృతజ్ఞత భావం చూపించారు . మంచితనం అనేది మనిషి లేకపోయినా ఎప్పుడైనా బయటపడుతుంది
అన్న నిజం గా మాటలు రావడం లేదు
BBC GRAET ఎక్కడ కూడా ఇలాంటి వార్త రాలేదు ......నిజం గా great ...
మనుషులు మంచి వాళ్ళు అని ఇప్పటికీ చెప్పటానికి ఇలాంటి గొప్ప వాల్లే మంచి ఉదాహరణ .....
ఇది చాలా పెద్ద విషయం ఒక్కసారి మమ్ములని కూడా ఆలోచించేలా చేసింది మీరు చేసిన సహాయం good bro
🤔🙄😀😁🤣😂 సత్యకాలపు మనుషులు ఇంకా ఉన్నారంటే నమ్మకం కుదరట్లేదు. సత్తయ్యకి అటువంటి వారు గుర్తించుకోవటం Great.
ఒక తెలుగు వాడికి ఎవరైనా చిన్న సహాయం చేసినా చాలా పెద్ద కృతజ్ఞతలు చూపిస్తారు అది తెలుగువాడంటే 🙏
Antha scene ledhandi. Chala mandhi ki help chesa . But eggottaru . Manchithananiki manan puttina bhoomiki sambandhan ledhandi
ఇలాంటి మనుషులు సమాజానికి అవసరం
Principal Rs. 10/-,
Period 12 years,
Interest gained Rs. 24,990/-
(ఋణానుబంధం) rate of Interest 20,825 %
మంచితనం Returns అలానే ఉంటుంది..
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో చదువుకునే వాడిని, అప్పుడు షావుకారు గారి దగ్గర 2 రూ" వి ఏవో తిన్న, కానీ డబ్బులు ఇవ్వలేదు, తరవాత హైద్రాబాద్ లో చదువుకోవడానికి నన్ను పంపించేశారు, 10 సంవత్సరాల తరువాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చా, మరీ 2 రూ" ఇస్తే బాగోదు అని 10 రూ" ఇచ్చా 😃.
ఇదేదో satire లా అనిపిస్తోంది 🤪
@@kakani567 మీకు కూడా అలాగే అనిపిస్తుందా!!!!!?🤔
Ni jabardast jokes ni elanti good content video tho compare cheyaku...e video chala valuable.manisi manchitanam ante eala untadho a two members(Mohan and Sathay) chupincharu. 👍
25k usd would make sense
మీ కృతజ్ఞతలకి ధన్యవాదములు 👌
U raised ur kids very kind hearted Mohan garu🙂
Wow what a great news to hear on a festival day.
Satyya gari kindness
Kids pure heart
Dad for guiding kids in right direction.
Such a blessed thing you did my Brothers. Thats why we say "What goes around comes around.
ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారా, ఆ పిల్లలు ఇద్దర్ని చూస్తుంటే ముచ్చటగా ఉంది,God bess you.
I have to give 5K to one person since long while, this video motivated me to clear that debt. Appreciate for bringing this to limelight.
👏
మీ కృతజ్ఞత చాలా గొప్పది 👏
🙏🙏🙏🙏🙏 all credit goes to Sathaiah garu and NRI Mohan garu.... Hat's off to both of you... Thank you BBC for enlightenment of this news 👍👍👍
ప్రణవ్ నీకు నా హృదయపూర్వక అభినందనలు
ఏంది స్వామి ఇంత మంచోళ్ళు ఉంటారా? ఎమ్మెల్యే గారు కూడా 👍👍👍👍👍
అలాంటి వాళ్లు ఇంకా వున్నారంటే చాలా గ్రేట్ 🙏
మీగొప్ప హృదయానికి hatsoff
ఇలా గుర్తించుకుని వారి డబ్బు వారికి ఇవ్వడం నిజం గా వారి వ్యక్తిత్వం చాటుకున్నారు.ఇలాంటి వారు చాలా అరుదు గా ఉంటారు.
You're a gentle man
Proud to be indian
తిండి పెట్టిన వాళ్లను గుర్తుంచుకున్నారు 🙏🙏🙏🙏🙏🙏
రియల్లీ గ్రేట్..heart touching 💖 మంచి మనసులు గల మంచి మనుషులు కలకాలం చల్లగా ఉండాలి.. God bless you 🙏🙏🙏🙏
అప్పుడప్పుడు ఇలాంటి మంచి వారిని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది
Manasu unna manchi manishi🙏👏👏
తల్లిదండ్రులు చేసే మంచి పనులు పిల్లలకు ఫలితాన్ని ఇస్తాయి అంటే ఇది..
చాలా గర్వంగా ఉంది
🙏🙏🙏 గొప్ప మనసు సార్ మీది
ఇలాంటి మంచి మనస్తత్వం ఉన్న మనుషులు దొరకడం కష్టం
What a great kind in both families.....
👍gratitude matters in life! Hats off to you and your children. 💐
మంచి news కవర్ చేసారు. ఇద్దరూ మంచి వ్యక్తులు. ప్రస్తుతం ఆ చనిపోయిన ఆయన కుటుంబం కష్టాలలో వుంది. ఆమె ఆ విషయం చెప్తుంటే మనసు స్పందించి ఎంతో కొంత సహాయం చేయాలనుకునే మా లాంటి వారికి వాళ్ల account details లేక Paytm number లాంటివి కూడా తెలియ చేస్తే బాగుంటుంది కదా! నిజంగా అర్హులయిన వాళ్ళకి సహాయం చేసామనే తృప్తి వుంటుంది.
Good suggestion
Correct
సామాన్యులు సాధారణముగా ఆలోచిస్తే అది అసాధారణం అవుతుంది👍
ఇలాంటి వాళ్ళ వల్లే... నీతి నిజాయితీ ఇంకా బ్రతికే ఉన్నాయి అనిపిస్తుంది.
తూరుపు గోదావరి అభిమానం అలాంటిది ఇద్దరు మంచివారు
తెలుగు బ్రతికే ఉంది
తెలుగు వాళ్ళ నిజాయితీ కూడా బ్రతికే ఉంది
🙏🙏🙏👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
లైఫ్ అంటె ఇలాoటి మంచి పనులే బ్రదర్...
మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపించారు 🙏🙏🙏🙏💐💐💐💐
సత్తయ్య సత్యవంతుడు 🙏💐
Thats great that's why I follow BBC
TQ. Bbc
Meeru and mee pillalu chaala great Mohan gaaru
We are very happy to see such a great person's thank you sir
And thanks to BBC
చాలా మంచి మనసు ఉన్నవారు NRI కుటుంబం. ఒకరికి చేసిన సాయం, మంచి పని తప్పక తిరిగి వస్తుంది. సత్తయ్య ఉంటే బాగుండేది.
ఆత్మ హత్యకు గల కారణాలు తెలుసుకుని విచారణ జరిపించాలి.
BBC news is one of the best
Great human being 👌👏
Super sir meeru super anthe god bless you and ur family sir
Great work really. Thanks to MLA Sir Chandra Shekhar Sir
Such a great news🙏
మా గోదావరి జిల్లా వాళ్ళకి మమకారం,ఆప్యాతలు ఎక్కువ
చాలా గొప్ప మనసు సర్ మీరు great 🙏🙏🙏
Hi
God bless you and సత్తెయ్య family sir
This is Indian values imbibed by Bharath mothers Love every Indian Feel proud indeed
నేను కూడా మా tution sir కి వెళ్ళి 💰 ఇవ్వాలి థాంక్స్ for good sharing video....
..TNQ BBC manchi news👍12 ...years taruvata help cheyyadam chala great✔
ఇద్దరూ ఉన్నత మనస్కులే🙏🙏🙏
Weldon my dear brother
This is good man of kindness and good e quality
He is from our village
Feeling very proud
Thanks nri family ki,,
సత్తయ్య మంచి తనం కుటుంబానికి ఉపయోగపడింది. ఆత్మహత్య చేసుకున్నాడని వినడం బాధ గా వుంది.
కృతజ్ఞత చాటుకోటం కూడా గొప్ప గుణమే. పిల్లల్ని, మంచి గుణాలతో పెంచిన తల్లి తండ్రులను మెచ్చుకుతీరాలి
Great man గుర్తు పెట్టుకొని..
..
Always best channel BBC
God Bless you kids... parents have Great heart....❤
You are the real news channel
మంచితనం కి మంచితనం తోడు ❤️
What a super story , excellent work
So Great Of You Mohan and Sathayya ..
God bless the NRI family 🙏❤
మంచి ఆయన కుటుంబం ని కాపాడింది కానీ ఆయనని కాపాడలేకపోయింది
I'm so happy I'm I'd too , thanks too this humanity work people
Great Sir , Appreciable
Very great human being sir..
BBC news is great news
BBC good service.
పెద్దలు ఊరికే చెప్పలేదు మనం చేసే మంచి చెడులు మన పిల్లల్ని చూస్తాయి అని.
దేవుడు చేసే సహాయం ఊహించని విధంగా ఉంటది...
Recently, I watched a video about Kenya Minister who came to India to pay off his debt to his land lords. That minister came to India, when he was a student. This land lord, gave him shelter and not taken any money because Kenyan guy was poor. This Kenyan guy returned to Kenya and worked in politics and become minister. Number of years passed during this transition. Finally he returned back to pay off his debt. How great he also. We need to appreciate such people. God bless you guys.
ఇలాంటి వారు ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం...