గంగమ్మ గంగమ్మా కోల్ l Gangamma Gangamma Kole New Song l Gaddar New Song l Arunodaya Nirmala
ฝัง
- เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
- గంగమ్మ గంగమ్మా కోల్ l Gangamma Gangamma Kole New Song l Gaddar New Song l Arunodaya Nirmala #GalamTv
LYRICS: Praja Yuddanouka Gaddar
Singer: Arunodaya Nirmala
Music: Wilson
Chorus: Soujanya, Manasa, Bharathi
DOP&Editing: Birru Aravind
Camera: Rajesh Patel
Producer: Dasari Bhaskar
Special Thanks to Dr. Vennela Sreenath
గంగమ్మ గంగమ్మ కోల్ - ఘనమైన గంగ కోల్
ఘనమైన గంగ కోల్
నాసిక్ లో పుట్టి కోల్ - నడక నేర్చిందో కోల్
నడక నేర్చిందో కోల్
ఎత్తు ఎత్తు కొండలో కోల్ - ఎగిరే దూకిందో కోల్
ఎగిరే దూకిందో కోల్
అటూ నుండి గంగ కోల్ - ఎటూ ఎల్లి పోతుందో కోల్
ఎటూ ఎల్లి పోతుందో కోల్
గంగమ్మ గంగమ్మ కోల్ - ఘనమైన గంగ కోల్
ఆదిలాబాద్ లో - కోల్
అడుగే పెట్టిందో - కోల్
బాసర కడొచ్చి - కోల్
భాస చేసిందో - కోల్
స్వారస్వతమ్మ కు - కోల్
కాళ్ళు కడిగిందో - కోల్
చదువుల తల్లికి కోల్ - దండం పెట్టిందో కోల్
దండం పెట్టిందో కోల్
అక్షర జ్ఞానని కోల్ - అందరికీమందో కోల్
అందరికీమందో కోల్
అటూ నుండి గంగ కోల్ - ఎటూ ఎల్లి పోతుందో కోల్
ఎటూ ఎల్లి పోతుందో కోల్
గంగమ్మ గంగమ్మ కోల్ - ఘనమైన గంగ కోల్
నిజాంబాద్ లోన - కోల్
నిప్పులు చేరిగిందో - కోల్
బోధన్ కడొచ్చి - కోల్
బోరున ఏడ్చిందో - కోల్
చెరుకు రైతులకు -కోల్
సెంకండ్ ఇచ్చిందో -కోల్
చెరుకు గడ్డలలో కోల్ - చక్కెర నిచ్చిందో కోల్
చెక్కర నిచ్చిందో కోల్
పోచం పాడు కాడ కోల్ - పొంగి పోతుందో కోల్
పొంగి పోతుందో కోల్
అటూ నుండి గంగ కోల్ - ఎటూ ఎల్లి పోతుందో కోల్
ఎటూ ఎల్లి పోతుందో కోల్
గంగమ్మ గంగమ్మ కోల్ - ఘనమైన గంగ కోల్
కరీంనగర్ లోన - కోల్
కాలె మోపిందో - కోల్
కందకుర్తి వద్ద - కోల్
కదులుతూన్నదో - కోల్
ధర్మపురి లోన - కోల్
ధర్మం అన్నదో - కోల్
కాళేశ్వరములో కోల్ - కలిసి పోయిందో కోల్
కలిసి పోయిందో కోల్
నెమలి పిల్లలతో కోల్ - నాట్యం చేసిందో కోల్
నాట్యం చేసిందో కోల్
అటూ నుండి గంగ కోల్ - ఎటూ ఎల్లి పోతుందో కోల్
ఎటూ ఎల్లి పోతుందో కోల్
గంగమ్మ గంగమ్మ కోల్ - ఘనమైన గంగ కోల్
వంకలు వంకలు తిరిగి - కోల్
ఓరుగల్లు చేరే - కోల్
ఏటూరు నగరం - కోల్
బాట పట్టిందో - కోల్
సమ్మక్క సారక్కకు - కోల్
వందన మన్నదో - కోల్
జంపన వాగులో కోల్ - జెలక లాడిందో కోల్
జెలక లాడిందో కోల్
జింకపిల్లలతో కోల్ - ర్యాంకెలు వేసినదో కోల్
ర్యాంకెలు వేసినదో కోల్
అటూ నుండి గంగ కోల్ - ఎటూ ఎల్లి పోతుందో కోల్
ఎటూ ఎల్లి పోతుందో కోల్
గంగమ్మ గంగమ్మ కోల్ - ఘనమైన గంగ కోల్
ఖమ్మం జిల్లలో - కోల్
కాలిడీనదామో - కోల్
భద్రాచలము లో - కోల్
బాధలు అడిగిందో - కోల్
సీతమ్మను జూడ - కోల్
చిన్నగా నడిసిందొ - కోల్
రాముడు సీతమ్మ కోల్ - పెండ్లి కోచిందో కోల్
పెండ్లి కోచిందో కోల్
పాదలు కడిగి కోల్ - పసుపు రాసిందో కోల్
పసుపు రాసిందో కోల్
పచ్చని కొమ్మలతో కోల్ - పందిర్లే సిందో కోల్
పందిర్లే సిందో కోల్
ఎందుకే సీతమ్మ కోల్ - ఏడుస్తూన్నవు కోల్
ఏడుస్తూన్నవు కోల్
రాముడు అన్నడా కోల్ - లక్ష్మణుడు అన్నాడా కోల్
లక్ష్మణుడు అన్నాడా కోల్
ఎందుకే సీతమ్మ కోల్ - ఏడుస్తూన్నవు కోల్
ఏడుస్తూన్నవు కోల్
గంగమ్మ పోతుంటే కోల్ - సీతమ్మ ఏడ్చెను కోల్
సీతమ్మ ఏడ్చెను కోల్
సీతమ్మ ఏడ్చెను కోల్
సీతమ్మ ఏడ్చెను కోల్
#GangammaGangammaKol #gaddarsongs #arunodayanirmalasongs #newfolksongs2023 #folksong #newfolksong #latestfolksongs #telangana #telanganafolksongs #galamtvsongs #galamtv #prajakavi #gaddarannasongs #gaddaranna
ఈ పాటను ఎవరు ఎన్ని రకాలుగా పాడినా గద్దర్ గారు లైవ్ లో పాడిన విధానాన్ని మ్యాచ్ చెయ్యలేరు!
జై గద్దర్ అన్న
Super amka ♥️🙏
సూపర్ exlent song... 💐💐💐
super.akka
Wonderful song
Superb song...❤
Slow motion lo float vuntte bagundu akka
Super.akka.pata.baga.padaru
Super super song
నిర్మల గారి గానం అద్భుతం ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న గారి పాటను ప్రజల్లోకి తీసుకు వచ్చిన భాస్కర్ అన్న గారికి ధన్యవాదాలు
Voice pagaledu dj laga unnadhi kani gaddar shshatanga padinadu miss you gaddar anna jhohar jhohar...
🙏🏻🤝👍🏻
Bharathi nirmala wow supar singars
Beautiful song i like too much
Akka song ok baga paadaru కానీ
ట్యూన్ అది కాదు
Bharathi madam Baga paduthunnaru
👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻👍👍👍👍
Awesome 👍 song
💐💐💐🌹🌹🌹✊✊✊👏👏👏👏👌👌👌👍👍👍
🍃🍃🌹🌹సూపర్ అక్క 🌹🌹🍃🍃
Super bhasker anna
Bharathi madam nirmalakka baga pafuthunnaru
Suppar ra 🎉🎉🎉🎉
ట్యూన్ మారింది అక్క
super song🎉
Super song ❤❤