నావికా నడిపించు జీవమార్గమునకు నా నావను మళ్ళించు నమ్మిక గల మంచి కాపరి యేసయ్యా నీవే నా గొప్ప కాపరి "నావికా.....ఆఆ... 1.జీవమార్గమెరుగక నేనుండగా పెనుగాలితో నేను తల్లడిల్లగా రక్షణెరుగక నీ సత్యమెరుగకా భ్రష్టుడనై నేనుండగా భయము తీర్చ బలపరచితివి ఆ..హాహా...ఆ..ఆఆ... "నావికా" 2. నా నావలో యేసు నీవుండగా నన్నెవరు ఆపనేలేరుగా పెనుతుఫానులే సుడిగాలులే నా నావను తాకనేలేవుగా యేసయ్య నాతో నీవుండగా ఆ..హాహా...ఆ..ఆఆ... "నావికా" 3.నా నావలో యేసు నీవుండగా నన్నెవరు ఆపనేలేరుగా నా చెంత నిలువుగా నాతోనుండగా నన్నాదరించి బలపరచితివి శాంతి నిచ్చి నడిపించితివి ఆ..హాహా...ఆ..ఆఆ... "నావికా"
నావికా నడిపించు జీవమార్గమునకు
నా నావను మళ్ళించు
నమ్మిక గల మంచి కాపరి యేసయ్యా
నీవే నా గొప్ప కాపరి
"నావికా.....ఆఆ...
1.జీవమార్గమెరుగక నేనుండగా
పెనుగాలితో నేను తల్లడిల్లగా
రక్షణెరుగక నీ సత్యమెరుగకా
భ్రష్టుడనై నేనుండగా
భయము తీర్చ బలపరచితివి
ఆ..హాహా...ఆ..ఆఆ...
"నావికా"
2. నా నావలో యేసు నీవుండగా
నన్నెవరు ఆపనేలేరుగా
పెనుతుఫానులే సుడిగాలులే
నా నావను తాకనేలేవుగా
యేసయ్య నాతో నీవుండగా
ఆ..హాహా...ఆ..ఆఆ...
"నావికా"
3.నా నావలో యేసు నీవుండగా
నన్నెవరు ఆపనేలేరుగా
నా చెంత నిలువుగా నాతోనుండగా
నన్నాదరించి బలపరచితివి
శాంతి నిచ్చి నడిపించితివి
ఆ..హాహా...ఆ..ఆఆ...
"నావికా"
... ❤️❤️❤️ super song ❤️❤️❤️..
🙏🙏🙏
Wonderful song
Price the lord 🙏 super song 💞
Super
Sir Hartley thanks to you for sharing wonderful song.
Good song brother, God bless you
Super song 👌
Super song 💐💐💐💐
Supar song
praise the lord
Good song
Good.song