ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే యే తెగులు సమీపించనీయక యే కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్నా స్థితిలో నీకృప నా యెడ చాలునంటివే నీ అరచేతిలో నను చెక్కుకుంటివే నాకేమీ కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి.. స్థిరమైనవి.. ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
Thank you My LORD JESUS 🙏👑 PRAISE JESUS CHRIST AMEN AMEN AMEN ✝️ Hallelujah Hallelujah Amen యేసయ్య మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఆమేన్ 🙏
ఎంతో అద్భుతమైన అనుభూతి ......👍👍👍👍 హోసన్నా మినిస్ట్రీస్ ఒక బ్రాండ్..never fails......🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ముగ్గురు కలసి పాడటానికి మహోన్నతుడు కృప చూపించారు.......👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏అమెన్....
Lyrics:- ఘనమైనవి నీ కార్యములు నా యడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -స్తుతులర్పించెదను అన్నివేళలా అనుదినము నీ అనుగ్రహమే- ఆయుష్కాలము నీ వరమే ||2 || ఘనమైనవి నీ కార్యములు నా యడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -స్తుతులర్పించెదను అన్నివేళలా 1 . ఏ తెగులు సమీపించనీయక - ఏ కీడైన దరి చేరనీయక ఆపదాలన్నీ తొలగే వరకు -ఆత్మలో నెమ్మది కలిగే వరకు ||2 || నా భారము మోసి- బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా యడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -స్తుతులర్పించెదను అన్నివేళలా 2 . నాకు ఎతైన కోటవు నీవే -నను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృప-కాదారము నీవే ||2 || నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా యడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -స్తుతులర్పించెదను అన్నివేళలా ౩. నీ కృపతప్ప వేరొకటి లేదయ - నీ మనస్సులో నేనుంటే చాలయ బహుకాలముగ నేనున్న స్థితి లో - నీకృప నాయెడ -చాలునంటివే నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి - నాకేమి కొదువ ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించెదను - జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా యడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -స్తుతులర్పించెదను అన్నివేళలా అనుదినము నీ అనుగ్రహమే- ఆయుష్కాలము నీ వరమే ||2 || ఘనమైనవి
పరలోక మందున్న నా దేవా నా వల్ల అవ్వట్లేదు తండ్రి పాట పడటానికి ధైర్యం సాలటం లేదు నీళ్లు అస్సలు ఆగటం లేదు అయ్యా ((అబ్రహాఁ గారు ,,వెస్లీ గారు ,,రమేష్ గారు )మీరు ఏడ్చారు మమ్ములను దేవుని ప్రేమను బట్టి ఎడిపించారు🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలున్నంటివే నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
ఈ పాట ప్రతి క్షణం వినాలనిపించే సాహిత్యం సంగీతం గానం ఇలాంటి పాట మాకందించ నందుకు మీకు ధన్యవాదములు ఏసుప్రభు ఆశీస్సులు మీపై మిక్కిలి గా ఉండాలని కోరుకుంటున్నాను
The best song I have heard in my life....it really resembles our life...thanks to God for the Fabulous songs that he has given for Hossanna Ministries. This song is in my daily life...not even a single day I forget it.
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా
అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే
యే తెగులు సమీపించనీయక యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు
నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే
నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్నా స్థితిలో నీకృప నా యెడ చాలునంటివే
నీ అరచేతిలో నను చెక్కుకుంటివే నాకేమీ కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
ఘనమైనవి.. స్థిరమైనవి..
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
Tq.....
Tq sister
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
ఆమెన్ ఆమెన్ ఆమెన్
Mxkkk
Praise to god amen
Devid.chinna.supar.hit.soong
reliks
ఘనమై
ప్రభువా నన్ను ప్రేమించి నాకు స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనలు నీవు చేసిన ఘనకార్యలు గొప్పవి నా యేసయ్యా
పరిశుద్ధుల పాట ఎంతో మధురంగా ఉంటుంది ఆమెన్ హల్లెలూయా
Nijamee sir
నీ కృప తప్ప వేరొకటి లేదయ.....
నీ మనసులో నేనుంటే చాలయ....
విన్నపుడాల్ల కృతజ్ఞతతో హృదయం ఉప్పొంగుతుంది అన్న ...thank u for spirit filled lyrics🙏
Devudu mimmunu mee paricharyanu deevinchunu gaka amen
ప్రతి ఒక్క లైన్ to లైన్ నా జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది అన్న
నీ కృప తప్ప వేరొకటి లేదయ
నీ మనసులో నేనుంటే చాలయ
Johnpavl
నీ కృప తప్ప వేరొకటి లేదయ..నీ...మనసులో...నేనుంటే చాలయా
glory to god
Yesanna gari kastaniki falitam eppudu mi hosanna ministry sevakula dwaaraa chustunnanu prisda the lord god🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you My LORD JESUS 🙏👑 PRAISE JESUS CHRIST AMEN AMEN AMEN ✝️ Hallelujah Hallelujah Amen యేసయ్య మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఆమేన్ 🙏
🙏. Amen
Hosanna song అంటే మధుర సంగీతం ప్రతి హృదయం టచ్ చేసే పదాలు నవంబర్ నుంచి ఎదురు చూస్తా హోసన్నా అంటే బ్రాండ్
అనుదినము...నీ...అనుగ్రహమే...ఆయుష్కాలము...నీ...వరమే...
ఎంతో అద్భుతమైన అనుభూతి ......👍👍👍👍
హోసన్నా మినిస్ట్రీస్ ఒక బ్రాండ్..never fails......🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ముగ్గురు కలసి పాడటానికి మహోన్నతుడు కృప చూపించారు.......👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏అమెన్....
Llllllllololl
Love photo ❣️❤️
O
Oo
O
Lyrics:- ఘనమైనవి నీ కార్యములు నా యడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -స్తుతులర్పించెదను అన్నివేళలా
అనుదినము నీ అనుగ్రహమే- ఆయుష్కాలము నీ వరమే ||2 ||
ఘనమైనవి నీ కార్యములు నా యడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -స్తుతులర్పించెదను అన్నివేళలా
1 . ఏ తెగులు సమీపించనీయక - ఏ కీడైన దరి చేరనీయక
ఆపదాలన్నీ తొలగే వరకు -ఆత్మలో నెమ్మది కలిగే వరకు ||2 ||
నా భారము మోసి- బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
ఘనమైనవి నీ కార్యములు నా యడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -స్తుతులర్పించెదను అన్నివేళలా
2 . నాకు ఎతైన కోటవు నీవే -నను కాపాడు కేడము నీవే
ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృప-కాదారము నీవే ||2 ||
నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
ఘనమైనవి నీ కార్యములు నా యడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -స్తుతులర్పించెదను అన్నివేళలా
౩. నీ కృపతప్ప వేరొకటి లేదయ - నీ మనస్సులో నేనుంటే చాలయ
బహుకాలముగ నేనున్న స్థితి లో - నీకృప నాయెడ -చాలునంటివే
నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి - నాకేమి కొదువ
ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించెదను - జీవితాంతము
ఘనమైనవి నీ కార్యములు నా యడల - స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి -స్తుతులర్పించెదను అన్నివేళలా
అనుదినము నీ అనుగ్రహమే- ఆయుష్కాలము నీ వరమే ||2 || ఘనమైనవి
Thank you for furnished Lyrics....🙏🏼🙏🏼🙏🏼
Tq bro
@@swarnadas6677 Welcome brother
అయ్యా పాట పాడుతుంటే కళ్ళ నుండి నీళ్ళు ఆగటం లేదు అయ్యా వందనములు,,🙏🙏🙏🙏🙏🙏
పరలోక మందున్న నా దేవా నా వల్ల అవ్వట్లేదు తండ్రి పాట పడటానికి ధైర్యం సాలటం లేదు నీళ్లు అస్సలు ఆగటం లేదు అయ్యా ((అబ్రహాఁ గారు ,,వెస్లీ గారు ,,రమేష్ గారు )మీరు ఏడ్చారు మమ్ములను దేవుని ప్రేమను బట్టి ఎడిపించారు🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
ఈ పాట కు సాహిత్యం...మ్యూజిక్...గానం...కపొంజిగ్...సూపర్...
అయ్యగారు పై స్థాయిలో మీ గాత్రం మధురంగా ఉంటుంది దేవునికే మహిమకలుగునుగాక
Chinna hero garu track upload cheyandi ....please 🙏 🙏 🙏 🙏 🙏 🙏
యేసయ్య కే మహిమ కలుగును గాక
నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలున్నంటివే
నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
Super feeling to padaru 🙏🏼 chaalaa meaning undhi song lo
Super song jesus song God
దేవుని కృప మనము నిజముగా బ్రతికి ఉండటం, waiting for remaining songs
ఎంతో ఘనమైనవి ప్రభువా ని కార్యములు
నా ఏసుఅయ్య మాటలు పాటలు ఎంతో మదురం ఎంతో తో మదురం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఇంత మంచి పాటలు రిలీజ్ చేసిన హొసన్నా మినిస్టీరికి నీండా వదనలు
అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కలం నీ వరమే.💪💪💪💪🙏🙏🙏🙏🙏
Good morning 🌅🌅 u
All hosanna brother ki praise the Lord. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much the best song hosanna brother's ki God bless you
Praize. The. Lord. God bless you. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I'm proud for Hosanna ministry
దేవునికి మహిమ కలుగును గాక
Ne krupa thappa verokati pedhaya🛐🙏🙏
Anna yeasayya pream,krupa chala gopadi Anna manpai ... praise the lord
Praise The Lord Ayya Garu super song 👌👌👌👌👌👌👌👌👌👌 Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ThankyouAnnaiah2021Newyearsongverygood👍🌹
నీక్రుపే లోకానికి దీవెనలు. దీవెనకరమైనపాట చాలా అర్థం కలిగిన పాట హోసన్నా మందిరం లో వున్నా అన్నా గారికి vandanalu♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹🌹🌹♥️♥️♥️
Wonderful singing lyrics & music this
Year exallant melody 👍👍👍👍
సూపర్ సాంగ్ దేవా నీ కార్యములు ఘనమైనవి స్థిరమైనవి ఆమెన్
Prabhuva bhumi nidi akashm nidi avi anni ni cheti panule deva amen
Super song
అన్నయ్యలు చాలా బాగా పాడారు దేవునీకె మహిమ కలుగునుగాక 👏👏👏👏👏👏
Dchatrapathi
Devunike mahima kalugunu gaka 🙏
Thank you Hosanna ministries for this spiritual song🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగునుగాక...నూతన గీతం చాలా బాగుంది..👌👌👌
అద్భుతంగా ఉంది
Chala adarana kaligeinchey pata
Devudu Krupa vala nay Ela vunnanu .tq u Jesu s
PRAISE THE LORD AMEN....
Baby
Praise God Annaiah! 👌E nuthana samvastaramlo valuable matalatho vagdhanalatho kudina yevaru ye badhallo kastallo unnarro vallandhariki jeevithallo adharinchi daryapariche song yesayya echaru.Yesayya wonderful God annaiah. ye year lo ye song evvallo aayana manaki echi mahima parachukuntunnaru aayana runam yenni janmalu yettina tirchukolemu annaiah. E song namanasuki enthagano odharpu kaligindi daryaparachindi. Yesayya ke mahima kalugunu gaaka amen.Elanti songs midwara aayana rakada varaku padutaku bhalanga vadukovalani nenu asinchuchunnanu annaiah. Mimlni Ministry mendaina deevenalatho aasirvadhinchunu Gaaka Amen.💐💐💐
Nglfobvfk
Ramesh anna prise the lord nallakunta Subbarao gaari kuthurini chala chala baagundi song anna
దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
Thank you God....🙏🙏🙏
God bless our ministry
ప్రైజ్ ద లార్డ్
అన్నా హ్యాపీ న్యూ ఇయర్ అన్నా
అన్నా వందనాలు అన్నా
glory to god
దేవునికి మహిమ కలుగునుగాక 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Ayya Garu and Amma Garu 🙏🙏🙏🙏🙏
Sir song chala bhavundi .tq u hosanna ministers
ఇలాగా ఆత్మీయమైన పాటలు మాకు ఇంకా మంచిగా మీ పాడని దవుడు ఇంకా బలమును శక్తిని ఆయుష్షు ఇవ్వాలని ఈ న్యూ ఇయర్ సందర్భంగా దేవుని కోరుకున్నది ఆమెన
ఈ పాట ప్రతి క్షణం వినాలనిపించే సాహిత్యం సంగీతం గానం ఇలాంటి పాట మాకందించ నందుకు మీకు ధన్యవాదములు ఏసుప్రభు ఆశీస్సులు మీపై మిక్కిలి గా ఉండాలని కోరుకుంటున్నాను
Tabala melodious.....
👏👏👏👏👏super👌👌👌nice👍👍👍👍dinamantha paaducovalani anipisthuvunnadi, entho prasaanthamga vunnadhi thanku so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
The best song I have heard in my life....it really resembles our life...thanks to God for the Fabulous songs that he has given for Hossanna Ministries. This song is in my daily life...not even a single day I forget it.
Madhuramina gathramlu annalara mevi God blessyou
Super voice
keep it of
pastor garu
Praise the lord మనసులో ఎంతో నెమ్మదిగా ఉంది ఈపాట వింటే
Vichaaramulu kottivesi anandamunu kalugajethunu..........!!
Praise the Lord dhevunike mahima kalugunu gaaka
I love songs super music i love the songs 👌👌👌🌹🙏🙏😍😍
Excellent
Praise the lord anna 🙏🙏🙏.
Thanks for giving excellent spiritual song.
God bless you abundantly.
Very very nice song Anna. We are really blessed with this song and Promise Message anna
Heloo meruu seem church ki veltharaa sis
Hi
Vadanalu anaaya super siging and song 🙏🙏🙏
It's beautiful✨✨ song
Praising lord by ur song brother, hallelujah...
Amen 🙏🙏🙏🙏🙏🙏
Thank you Lord for this song. I comforted this song.
Yes lord GHANAMAiNAVI nee karyamulu
ప్రైస్ ది లార్ట్ బ్రదర్స్ చాలా చక్కటీ పాట దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ .🙏🏻🙏🏻🙏🏻
మీరు ఇదే విధంగా పాటల ద్వారా అందరినీ ప్రభావిత చేసి రక్షణ మార్గం వైపు నడిపించాలి అన్న
Praisethelord pastergaru hosanna ministries songs entho adharana ga untaye
Thank you brothers Giving wonderful gifts in this year thanks a lot prise the lord
Vandanalu bro vinna kondiga vinalani pistunnadi bagapadaru
Super ga unadi brother Chala athmiyamuga undi song
Anudinamu ni Anugrahamea Aayuskalamu nii varameaa🙏🏻🙏🏻🙏🏻
Praise the lord Anna devunike mahima
Praise the lord brother chala Manchi pata yenni sarlu Ayyena Vinalanipistudhi thank you so much brother
Price the lord 🙏🎉👍🌹👏
Thank you so much for hosanna ministry s
అద్భుత మైన...మనోహరమైన...మధురమైన నూతన గీతం.
❤️ Thanking you jesus
Praise the lord ilanti patalu inka padalani devudu meku Manchi arogyam marintha iyush ivalli
Praise the lord wesly annayya garu 🙏 beautiful song 👌
Evyyffg
Wonderful video nannu bagucheyvadu yesayya
devuniki mahima kalugunugaka
Thank you annayya. Thanks for giving this blessed song. God bless Hosanna Ministries.
Esther family 🤲❤️ you Anna god bless all
Thank you annayya thanks for giving this blessed song God bless Hosanna ministries 🙏🙌🙏
Viv 6v6vhf7575655yy7v76775b57f76556b ght
@@varabangarayya2921 oko olķkkkokķķkķkkkķkkkkkkkkķkkkķķkkķkķkkkkķķkķkkķķķkķķkķkkķkkkķķķķķkkkkkķķķķkķķķķķķķķķķķķkkkkkkķkkķķķ.
R8
Devuuniki stotaram meku Na vandanalu
Prays God ....superb lyrics Anna again you are proved, our God is a God of Miracles......
Praise the lord Anna thank you so much brodars giving a beautiful song
Praise the lord 🙏🙏🙏
Battula yesubabu vamsi subbamma swathi💕💕💕💕 super 😇😇😇😇😇😇
PRAISE THE LORD PASTERS. VERY NICE SONG. NICE VOICE PASTERS.THANKQ JESUS. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
God bless you. Anna. Me gannam madhuram Annaya.
Praise the lord. I love this song very much uncle 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏