శ్రీ రాముడి నిజమైన ఇల్లు అయోధ్య । Real house of lord Sri Ram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มิ.ย. 2023
  • #adipurush #ramayan #ayodhya
    For any other details message me in instagram
    Instagram: shiva_jakkoju_?...
    Please Subscribe for more videos❤️
    Thanks for watching🙏

ความคิดเห็น • 857

  • @WarangalShiva
    @WarangalShiva  11 หลายเดือนก่อน +51

    Ayodhya full tour link 👉 th-cam.com/video/P03sSRZCmCg/w-d-xo.html

  • @enjamuriramulu2639
    @enjamuriramulu2639 11 หลายเดือนก่อน +311

    శ్రీ సీతారాముల వారి ఇల్లు చూపించిన నీకు చాలాచాలా దన్య వాదాలు తమ్ముడు

    • @WarangalShiva
      @WarangalShiva  11 หลายเดือนก่อน +6

      ❤️🙏

    • @HinduDharma839
      @HinduDharma839 11 หลายเดือนก่อน +5

      *As a Hindu this made me so Emotional😭🙏My Life is Only for Bhagwan🙏🕉️*
      *The Greatest Holy Book of the Universe=Ramayana🙏🕉️🚩*
      *Jai Sri Ram Jai Jai Sri Ram🙏🕉️🚩🚩*

    • @HinduDharma839
      @HinduDharma839 11 หลายเดือนก่อน +3

      ​@@WarangalShiva*My Brother, You Won Lifetime Respect of all Hindus with this One Video🧡*
      Subscribed to your channel because of this video🧡
      *Keep uploading more such videos of our Bhagwan Sri Rama🙏🕉️*
      I will watch this Divine Video daily from now onwards🙏😍🕉️
      *Bhagavantudu ninna ellapudu challaga chudali ani korukuntunnanu🙏😊🧡🕉️*
      Bolo Jai Sri Ram🙏Jai Jai Sri Ram🙏😍🧡🔥💪✊🕉️🚩

    • @allipoojaveeraswami5239
      @allipoojaveeraswami5239 11 หลายเดือนก่อน +1

      Thank you 🙏

    • @aaradyaentertainment9710
      @aaradyaentertainment9710 11 หลายเดือนก่อน

      ​@@HinduDharma839in

  • @gopalaraopaidi9914
    @gopalaraopaidi9914 11 หลายเดือนก่อน +220

    మన దేశంలో శ్రీ రాముడు జన్మస్థానం దశరథ మహారాజు యొక్క రాజదర్బార్ కోట త్రేతాయుగంలో కట్టిన సంపద ఈనాటికీ ఉందంటే మనం చాలా అదృష్టవంతులం అది భారత దేశంలో ప్రజలకు ముఖ్యంగా తెలియాలి ప్రపంచ వారసత్వ సంపదగా ప్రపంచానికి తెలియాలి బ్రదర్ ఇంక ఇంక ఇంక ఎన్నెన్నో వీడియో చేయాలి రాముడు మీద జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్

    • @WarangalShiva
      @WarangalShiva  11 หลายเดือนก่อน +8

      Thank you so much brother❤️

    • @HinduDharma839
      @HinduDharma839 11 หลายเดือนก่อน +6

      *As a Hindu this made me so Emotional😭🙏My Life is Only for Bhagwan🙏🕉️*
      *The Greatest Holy Book of the Universe=Ramayana🙏🕉️🚩*
      *Jai Sri Ram Jai Jai Sri Ram🙏🕉️🚩🚩*

    • @HinduDharma839
      @HinduDharma839 11 หลายเดือนก่อน +5

      ​@@WarangalShiva*My Brother, You Won Lifetime Respect of all Hindus with this One Video🧡*
      Subscribed to your channel because of this video🧡
      *Keep uploading more such videos of our Bhagwan Sri Rama🙏🕉️*
      I will watch this Divine Video daily from now onwards🙏😍🕉️
      *Bhagavantudu ninna ellapudu challaga chudali ani korukuntunnanu🙏😊🧡🕉️*
      Bolo Jai Sri Ram🙏Jai Jai Sri Ram🙏😍🧡🔥💪✊🕉️🚩

    • @anithagaddam9718
      @anithagaddam9718 3 หลายเดือนก่อน

      Raamulu vaaru Satya yugam. Treta yugam kante mundhu, sumaru 450000 years poorvamu. Appati kattadamu inkaa undha, avunaaa 😰😰😰😰 !?...common sense kooda oka maha dharmamu. 🙏 Jai Siya Ram.

  • @rajanipulaparthi1300
    @rajanipulaparthi1300 11 หลายเดือนก่อน +66

    నా తండ్రి శ్రీరామ చంద్రుడు జన్మించిన ప్రదేశం,కోట అన్ని చూపించినందుకు మీకు చాలా చాలా థాంక్స్.ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది.జై శ్రీరామ్

    • @vamsi1115
      @vamsi1115 2 วันที่ผ่านมา

      Boyakonda gangamma th-cam.com/video/BtyvwGQlpKs/w-d-xo.htmlsi=WvlTx0Z8AOnA3KUH

  • @kannurirao5903
    @kannurirao5903 11 หลายเดือนก่อน +44

    చాలా చాలా చాలా ధన్యవాదములు తమ్ముడు 💐🙏. నీవు చాలా మంచి పని చేసావ్! శ్రీ రాముని గురించి అందరికి చెప్పి కండ్లు తెరిపించవు తమ్ముడు 👌🙏

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe 11 หลายเดือนก่อน +47

    భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
    భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
    ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా |
    ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే ||
    భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో.
    ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు)
    మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి.
    ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు.
    విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి)
    అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు.
    వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
    అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు |
    ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | |
    వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే |
    ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | |
    "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
    అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
    1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
    2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
    3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది.
    4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
    5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు .
    6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది.
    విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి.
    4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery).
    సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం |
    చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | |
    దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత |
    సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |

    అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత.
    విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి)
    భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు)
    గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి)
    రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు)
    కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు)
    DNA గురించి చెప్పిన (బోధిధర్మ)
    మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి)
    మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు)
    సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)
    మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి.
    మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే |
    య ఏతం దేవమేకవృతం వేద ||
    మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే |
    య ఏతం దైవ మేకవృత్తం వేద ||
    మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే |
    య ఏతం దైవమేకవృతం వేద ||
    1 2 3 4 5 6 7 8 9 10
    Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras)
    చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు.
    కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి.
    అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం.
    ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.
    ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩

    • @laxmikanthvishwanadam3440
      @laxmikanthvishwanadam3440 11 หลายเดือนก่อน +1

      Danyawadalu 🙏🇮🇳🚩

    • @mallikajahanshaikh5795
      @mallikajahanshaikh5795 11 หลายเดือนก่อน +3

      Sir Mee knowledge amogham 👌👌👌👌👍

    • @medaupendralakshmi5663
      @medaupendralakshmi5663 11 หลายเดือนก่อน +1

      😮👏👏👏

    • @gogito5605
      @gogito5605 10 หลายเดือนก่อน +1

      Great sir

    • @Laddu12362
      @Laddu12362 10 หลายเดือนก่อน +1

      🥳🥳🥳🥳🥳🙏🏻🙏🏻🙏🏻

  • @sakutumbasaparivaarasametham
    @sakutumbasaparivaarasametham 11 หลายเดือนก่อน +34

    నిజంగా ఆ శ్రీరామచంద్రస్వామి జన్మించిన ప్రదేశం చూపిందుకు ధన్యవాదములు తమ్ముడు😊

    • @vamsi1115
      @vamsi1115 2 วันที่ผ่านมา

      Boyakonda gangamma th-cam.com/video/BtyvwGQlpKs/w-d-xo.htmlsi=WvlTx0Z8AOnA3KUH

  • @hemasree7129
    @hemasree7129 11 หลายเดือนก่อน +12

    Sree రాములవారి మహల్ చూపించినందుకు ధన్య వాదాలు తమ్ముడు

  • @PurandharKumarGHasini
    @PurandharKumarGHasini 11 หลายเดือนก่อน +10

    చాలా చాలా ధన్యవాదాలు అయోధ్య చూపించినందుకు

  • @sreenijaa518
    @sreenijaa518 11 หลายเดือนก่อน +10

    అద్భుతమైన దృశ్యాలను చూపిస్తూ ఉన్నారు సంతోషంగా ఉంది కృతజ్ఞతలు తమ్ముడు చాలా చాలా చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు జై శ్రీరామ జై భారత్

  • @rajenderpathani3349
    @rajenderpathani3349 11 หลายเดือนก่อน +34

    మీ వల్ల అయోధ్య దశరథ మహారాజు శ్రీరాముడు తిరిగిన నేల చూపించినందుకు చాలా ధన్యవాదములు అయోధ్య గురించి మీరు చెబుతుంటేనే ఎంత ఆనందంగా ఉంది ఒక్కసారి మనసారా కనులారా చూసి తరించాలని కోరిక ఉంది శ్రీరాముని నివాసం చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది ❤❤జైశ్రీరామ్ ❤❤💞 జై శ్రీరామ్ 💞❤❤

    • @saikumarsaikumar2887
      @saikumarsaikumar2887 11 หลายเดือนก่อน +1

      Bro okati adigi thelsukovali anukuntunna, ramayanam story .......vallu live vunnadhi 7000 year's back kadha alantidhi ippati varaki Ram house ela vuntadhi?? Impossible kadha bro adhi nijamenaa ?

    • @NKANDEVINAYKUMAR
      @NKANDEVINAYKUMAR 11 หลายเดือนก่อน

      ​@@saikumarsaikumar2887idhi original dushrada maharaj palace kadhu. Aa location lo undochu ani available data prakaram Guess chesi akkada kothadhi kattaru .

    • @saikumarsaikumar2887
      @saikumarsaikumar2887 11 หลายเดือนก่อน

      @@NKANDEVINAYKUMAR hoho avuna , adhey Thanu bale kattaru maharaju....appatlo eentha manchigaa kattaru eedhi real dhi annattu ante doubt vachi adigina brother....tqq

    • @vamsi1115
      @vamsi1115 2 วันที่ผ่านมา

      Boyakonda gangamma th-cam.com/video/BtyvwGQlpKs/w-d-xo.htmlsi=WvlTx0Z8AOnA3KUH

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 11 หลายเดือนก่อน +10

    జై శ్రీరామ్, జై అయోధ్య, రామ భక్త హనుమాన్ కి జై

  • @srimathipadmabhajanaavali2330
    @srimathipadmabhajanaavali2330 11 หลายเดือนก่อน +28

    శ్రీరాముని జన్మ స్థలం చూపించినందుకు ధన్యవాదాలు తమ్ముడు జై జై శ్రీరామ్

  • @rameshmanda7204
    @rameshmanda7204 11 หลายเดือนก่อน +8

    ధన్యవాదములు బ్రదర్ మీకు.... శ్రీ రాముడు నాడయాడిన పుణ్య భూమిని చూపించినదుకు

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 4 หลายเดือนก่อน +3

    ఈ వీడియో చూసిన వారి జీవితం ధన్యము థాంక్యూ బ్రదర్

  • @lakshmibhavanipbhavani6460
    @lakshmibhavanipbhavani6460 11 หลายเดือนก่อน +12

    నా రామచంద్రుడు పుట్టిన ప్లేస్ చూపించినందుకు నీకు నా అశ్రీవాదం జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @nagarajamalapurapu1445
    @nagarajamalapurapu1445 11 หลายเดือนก่อน +5

    ఏమి చెప్పాలో తెలియటం లేదు అన్న అక్కడకు వెళ్లలేని వాళ్లకు కూడా మీరు ఈ వీడియో ద్వారా దర్శన భాగ్యం కల్పించడంపై నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు

  • @radhikareddy2429
    @radhikareddy2429 11 หลายเดือนก่อน +8

    1st టైం అండి మీ విడియో చూడటం , చాలా అద్భుతమైన విడియో
    జై శ్రీరామ 🙏🏼🙏🏼🙏🏼

    • @vamsi1115
      @vamsi1115 2 วันที่ผ่านมา

      Boyakonda gangamma th-cam.com/video/BtyvwGQlpKs/w-d-xo.htmlsi=WvlTx0Z8AOnA3KUH

  • @ysuryakala9984
    @ysuryakala9984 11 หลายเดือนก่อน +8

    జై శ్రీరాం 🙏🙏🙏

  • @gollaprasad9228
    @gollaprasad9228 11 หลายเดือนก่อน +3

    తమ్ముడు శ్రీ రాముని జన్మస్థలం చూపించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @SusmithaManne95
    @SusmithaManne95 11 หลายเดือนก่อน +5

    Chala bagundi SitaRamachandra Vallani chudama Vallu okkapuddu Vunna places chudamamu Chala Happy ga vunadi Jai sree Ram 🙏🙏🙏🙏🙏

    • @vamsi1115
      @vamsi1115 2 วันที่ผ่านมา

      Boyakonda gangamma th-cam.com/video/BtyvwGQlpKs/w-d-xo.htmlsi=WvlTx0Z8AOnA3KUH

  • @kchandika1356
    @kchandika1356 11 หลายเดือนก่อน +2

    Very very happy to see the Ayodhya Sri Rams child hood Mahal..tq so much babu..

  • @venkatasatyanarayanarajuin2695
    @venkatasatyanarayanarajuin2695 11 หลายเดือนก่อน

    Super excellent ,jai sriram

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 11 หลายเดือนก่อน +3

    🚩🙏🗡️🗡️Jai Shivaji Jai Bhavani... ✊️✊️✊️Jai Sri Ram.. 💪💪

  • @kothamasusubrahmanyam4117
    @kothamasusubrahmanyam4117 11 หลายเดือนก่อน +1

    Tq vedio చేసినందుకు

  • @goundlamanjulagoud3848
    @goundlamanjulagoud3848 11 หลายเดือนก่อน +11

    Thank you so much beta జై శ్రీ రామ్

    • @vamsi1115
      @vamsi1115 2 วันที่ผ่านมา

      Boyakonda gangamma th-cam.com/video/BtyvwGQlpKs/w-d-xo.htmlsi=WvlTx0Z8AOnA3KUH

  • @umamohan1519
    @umamohan1519 4 หลายเดือนก่อน +1

    Wonderful vedio Jai jai SreeRam

  • @vissuvishali4961
    @vissuvishali4961 11 หลายเดือนก่อน

    Showing & seeing, 1st time. ThankYou & SreeRaam BlessYou..

  • @user-tx2cj2yw7q
    @user-tx2cj2yw7q 4 หลายเดือนก่อน

    సూపర్గా తీశావు వీడియో చాలా బాగుంది 🚩🚩🚩 జైశ్రీరామ్

  • @Naidu33369
    @Naidu33369 10 หลายเดือนก่อน +4

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @laxminarayanalimmala1352
    @laxminarayanalimmala1352 10 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ ❤🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🧘

  • @tejpranavi667
    @tejpranavi667 11 หลายเดือนก่อน +3

    జై శ్రీ రామ్ ❤❤❤

  • @greenchilli9768
    @greenchilli9768 11 หลายเดือนก่อน +5

    Jai Sri Ram 🚩🚩

  • @sravanthibutti2366
    @sravanthibutti2366 11 หลายเดือนก่อน +1

    Super bro....Jai sriram🙏🙏🙏

  • @vakasai755
    @vakasai755 11 หลายเดือนก่อน

    చాలా బాగుంది నీకు చాలా కృతజ్ఞతలు

  • @hymagiduturi9141
    @hymagiduturi9141 11 หลายเดือนก่อน

    Thank you so much bro manchi video chesaru.....🙏🙏🙏 Jai sri rammmmm

  • @srinuganagalla194
    @srinuganagalla194 11 หลายเดือนก่อน +2

    అన్నా చాలా చాలా సంతోషంగా ఉంది ఒక మంచి వీడియో చూసినందుకు

  • @srinuchinna396
    @srinuchinna396 11 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 10 หลายเดือนก่อน

    జై జై బీజేపీ జై శ్రీ రామ్ 🎉🎉🚩🚩 సూపర్ బ్రదర్ excellent 🎉🎉🎉🎉 keep rocking ❤❤❤

  • @user-gt4bd9uk2i
    @user-gt4bd9uk2i 11 หลายเดือนก่อน

    ಅಣ್ಣ ನಮಸ್ಕಾರ ಮಾಡುವೇ
    ನಿನಗೇ ತುಂಬಾ ಧನ್ಯಾದಗಳು
    ನಾನೂ ಮತ್ತು ನನ್ನ ಗೆಳೆಯ ಇಬ್ಬರೂ ಸೇರಿ ವೀಡಿಯೋ ವೀಕ್ಷಿಸಿದ್ದೇವೆ ನೀನು ಇನ್ನಷ್ಟು ವೀಡಿಯೋಗಳನ್ನೂ ತೆಗಿ ❤❤

  • @vasuk1432
    @vasuk1432 11 หลายเดือนก่อน +3

    జై శ్రీ సీతారామ

  • @srinivasmahanti6906
    @srinivasmahanti6906 11 หลายเดือนก่อน +4

    Very good effort. Thank you for sharing such a nice video of Sri Ram. Jai shree Ram

  • @vijayasri6441
    @vijayasri6441 11 หลายเดือนก่อน

    Jai sriram.
    Nuvvu chala adrustavatudivi babu. Neeti pati ma andariki chuse bhagyam kaligistunnavu. Neeku sada sriram raksha.

  • @saradamadhuri
    @saradamadhuri 11 หลายเดือนก่อน

    Chala santhosham Manchi vedio

  • @user-xp7xj5ie8w
    @user-xp7xj5ie8w 11 หลายเดือนก่อน +2

    Good video.Ram blessed to U

  • @jayasreedorbala4628
    @jayasreedorbala4628 11 หลายเดือนก่อน

    సూపర్❤❤❤❤❤తమ్ముడు

  • @shubhashgu683
    @shubhashgu683 11 หลายเดือนก่อน

    On of the top videos

  • @d.saraswathibai5764
    @d.saraswathibai5764 11 หลายเดือนก่อน

    Jai Sri Ram 🌺🙏🙏
    Thank you 👍 God bless you 🙌🙌 👌👌

  • @trending_collections
    @trending_collections 11 หลายเดือนก่อน +1

    Chala thanks thammudu,memu వెళ్లలేని ఒక ప్రదేశానీ మాకు చుపినందుకు

  • @nareshgajula2627
    @nareshgajula2627 11 หลายเดือนก่อน +3

    🙏జై సీతారామ్🚩

  • @lakshmivj4990
    @lakshmivj4990 11 หลายเดือนก่อน

    Thanks for your awesome video

  • @srikanthkarjala5707
    @srikanthkarjala5707 2 หลายเดือนก่อน

    Jai Sri Ram💐💐🙏🙏 thank u thank u So much my brother

  • @pondratiswathi2035
    @pondratiswathi2035 11 หลายเดือนก่อน

    Supar and tq u bro.......chupinchinaduku

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 11 หลายเดือนก่อน +1

    నేను ఎప్పటికి చూడలేను అనుకున్న మీ వీడియో ద్వారా చూడగలిగెను మీకు నా యొక్క నమస్కారాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @RoopasKitchenHub
    @RoopasKitchenHub 11 หลายเดือนก่อน +3

    Jai shree ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you so much for making us visit this beautiful place 🤗 jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshpatlegar9017
    @maheshpatlegar9017 11 หลายเดือนก่อน +3

    Jai shree ram 🚩🏹🏹🚩

  • @laxmanraodevada7341
    @laxmanraodevada7341 10 หลายเดือนก่อน

    Super Brother TQ, miku sriramulavari dharshanam miku kalinatte brother, so maku mithopate , aa ramuni asissulu andhinatte, Jai sriram 🙏💐

  • @gummadichithanya7465
    @gummadichithanya7465 11 หลายเดือนก่อน

    Soo super

  • @VenkatRamana-ek6xj
    @VenkatRamana-ek6xj 11 หลายเดือนก่อน +1

    Great brother ramayanam tru Ani pro chusav bro thanku so much 🙏🙏🙏🙏

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 11 หลายเดือนก่อน +4

    Jai Sri Ram 🙏🏻🙏🏻

  • @chittibabu9107
    @chittibabu9107 5 หลายเดือนก่อน

    Thank you brother. Chala thanks neku intha manchiga sriramchandruni janmasthalam chupinanduku. Chala adrustavantudivi. Jai sriram🙏🙏🙏

  • @rangasrinivas6038
    @rangasrinivas6038 11 หลายเดือนก่อน

    Thank You bro
    Super
    Jai Shree Ram

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 11 หลายเดือนก่อน +2

    JAI SRIRAM ...
    OM NAMAHSHIVAYA ...

  • @rajgopalkalpana6579
    @rajgopalkalpana6579 11 หลายเดือนก่อน

    Chala bavundhu thamudu Jai sri Ram

  • @ksubrahmanyam8940
    @ksubrahmanyam8940 11 หลายเดือนก่อน

    Chala Manchiga Chupimcharu Thank you

  • @kanyakumari6542
    @kanyakumari6542 11 หลายเดือนก่อน

    Super video thank you

  • @shyamkumar8137
    @shyamkumar8137 4 หลายเดือนก่อน

    Most beautiful thanks for your vedeo

  • @srinivassrigandham6375
    @srinivassrigandham6375 11 หลายเดือนก่อน +1

    Jai Sri ram jai hanuman 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼

  • @harekrishna5289
    @harekrishna5289 11 หลายเดือนก่อน +1

    రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ 🌾🥀🌳🏵🧿

  • @ghantasalabangarubabu4820
    @ghantasalabangarubabu4820 5 หลายเดือนก่อน

    WONDERFUL VEDIO

  • @prasannababy1584
    @prasannababy1584 11 หลายเดือนก่อน +1

    Thank you so much అన్నయ్య

  • @harithagarud544
    @harithagarud544 11 หลายเดือนก่อน

    Jai Shree Krishna 🙏 Jai Shree Sitaraam 🙏 Thankyou friend, Ayodhya Raamulavari Gruham video post chesinandhuku.Meetho paatu Maa andhariki punyam.All the best👍to you.Jai Shree Ram 🙏

  • @avaduthaanjaneyulu9499
    @avaduthaanjaneyulu9499 11 หลายเดือนก่อน +1

    Jai sri ram🚩🙏

  • @allamjagadhesh6406
    @allamjagadhesh6406 11 หลายเดือนก่อน

    మీరు చాలా బాగా చెప్పారు.చూపించారు.మా కు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. తమ్ముడు.

  • @prasanna5194
    @prasanna5194 11 หลายเดือนก่อน

    Super video thammy😊

  • @ramanavenkata8917
    @ramanavenkata8917 11 หลายเดือนก่อน

    Many many thanks very good video

  • @bgangabhavani5172
    @bgangabhavani5172 11 หลายเดือนก่อน

    ధన్యవాదములు brother.Thank you so much for wonderful video.

  • @ratnamaiahln8871
    @ratnamaiahln8871 4 หลายเดือนก่อน

    Inpermation super

  • @jamalpurroja5679
    @jamalpurroja5679 11 หลายเดือนก่อน +2

    Jai sri Ram🙏🙏🙏🙏🙏

  • @sudarshan4177
    @sudarshan4177 4 หลายเดือนก่อน

    Super bro thank you

  • @Harakriahna9999
    @Harakriahna9999 11 หลายเดือนก่อน +1

    జై సీతారామ్ 🌹🙏

  • @rishwanthrishwanth4677
    @rishwanthrishwanth4677 10 หลายเดือนก่อน

    Thanks bro for showing

  • @akshgardas2902
    @akshgardas2902 11 หลายเดือนก่อน +3

    I felt very happy after watching this video.. thank you so much !!!
    Jai sri ram🙏🙏🙏

  • @arunasaggidi5792
    @arunasaggidi5792 11 หลายเดือนก่อน

    CHAALA BAGUNDHI, MEMU VELLALEMU , MIRU VELLI MAKU CHUPINCHINANDHUKU CHAALA THANKS BROTHER . U ARE REALLY GREAT 👍 .

  • @user-ku7ey2go5g
    @user-ku7ey2go5g 11 หลายเดือนก่อน

    Super Jay Shri Ram

  • @nareshpudarinareshpudari3323
    @nareshpudarinareshpudari3323 11 หลายเดือนก่อน +1

    Jai sri ram jai sri ram

  • @eswariesu8398
    @eswariesu8398 10 หลายเดือนก่อน +1

    Tnq soo much apatinundo na dream ramudu mannavdu kada ramudu home unda unda ani ma nana no adigutuma nakosam ramudu edigo na ellu anttu❤ jai sri ram🙏🏻

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu 11 หลายเดือนก่อน

    Exalent exalent exalent video thank you so much bro

  • @nagarajusriramula3451
    @nagarajusriramula3451 10 หลายเดือนก่อน +2

    Jai Shree ram 🚩🙏

  • @ramyavenu1363
    @ramyavenu1363 3 หลายเดือนก่อน

    Great bro

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 11 หลายเดือนก่อน +2

    JAI SRIRAM ...

  • @raghusake4982
    @raghusake4982 11 หลายเดือนก่อน +1

    Jai Sriram 👏

  • @kgovardhan188
    @kgovardhan188 11 หลายเดือนก่อน

    Great vedio

  • @crazyboysdancegroupofficia373
    @crazyboysdancegroupofficia373 4 หลายเดือนก่อน

    Tq brother...jai sriram

  • @kalingamreddy
    @kalingamreddy 4 หลายเดือนก่อน +2

    I am very thankful to you Brother for sharing this Lord Sri Rama Birth Home

  • @deepapawar6558
    @deepapawar6558 11 หลายเดือนก่อน

    Chala santosham tammudu

  • @AGGURAVIPATEL8748
    @AGGURAVIPATEL8748 11 หลายเดือนก่อน +2

    Jai shree ram 🙏 jai hanuman

  • @mahendernallamada819
    @mahendernallamada819 11 หลายเดือนก่อน +3

    🙏🙏🙏Jai shri Ram 🙏🙏🙏

  • @ponnurikoteswaramma4656
    @ponnurikoteswaramma4656 11 หลายเดือนก่อน

    Thanks thammudu jai sree ram

  • @krishna-qf2ud
    @krishna-qf2ud 11 หลายเดือนก่อน +5

    జై శ్రీ రామ్🙏🏻🙏🏻🇮🇳🚩🚩🚩🚩

    • @vamsi1115
      @vamsi1115 2 วันที่ผ่านมา

      Boyakonda gangamma th-cam.com/video/BtyvwGQlpKs/w-d-xo.htmlsi=WvlTx0Z8AOnA3KUH