మీలో దాగి ఉన్న(0.2gm)SECRET సూపర్ పవర్ ను మేల్కొలపండి.|Best Super Brain Power Techniques.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 595

  • @vallu.thrinagasrinu.7773
    @vallu.thrinagasrinu.7773 ปีที่แล้ว +42

    నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం. ఇండియాకి బాక్సింగ్ లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తీసుకురావాలని నా లక్ష్యం. కానీ ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. పోనీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో లాగా సాధించాలి అని అనుకున్నా కానీ నా మీద ఆధారపడి ఉన్న నా కుటుంబం ఎలా ఉంటుందో అని భయం. ప్రతిరోజు 15 గంటలు పొలంలో పని చేస్తూ ఉంటాను. కానీ ఆ కష్టం నాకు కనిపించదు . నాకు నా లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది .ఎంత కష్టమైనా భరిస్తాను ఎంత బాధ అయినా ఓర్చుంటాను. కానీ నా లక్ష్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కంటి నుండి కన్నీళ్లు వస్తున్నాయి. కానీ నేను అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాను. నా చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాడతాను. నా ఒంట్లో ఒక్కో నరం తెగిపోతున్న వెనకడుగు మాత్రం వేయను
    I believe my self ❤
    I'm unstoppable ✊❤

  • @kalidashk
    @kalidashk ปีที่แล้ว +532

    నావయస్సు 48 years 23years నుండి బుత భవిషత్ వర్తమాన కాలం తెలుస్తాయి ఎన్నో కుటుంబాలని కాపాడుతున్న ను గత 25years నుండి నేను ఎలా పవర్ వచ్చిందంటే నేను నిరంతరం రామ నామం జపిస్తూన్నను నా లైఫ్ ఉన్నత వరకు జపిస్తునే ఉంటాను కానీ ఈరోజు వరకు ఇప్పటి వరకుఇకముందైనా డబ్బులు తీసుకోలేదు తీసుకొని కూడా కానీ ఎవ్వరైనా బనతంగా ఇస్తే వాటిని సేవకోసం కర్చు చేస్తున్నాను సార్😊

    • @monikam6579
      @monikam6579 ปีที่แล้ว +4

      Adress

    • @sandhyakutti486
      @sandhyakutti486 ปีที่แล้ว +19

      దయచేసి మీ address kaani number kani ఇవ్వగలరా...నాకు బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది...

    • @laxmanaraomuddada8340
      @laxmanaraomuddada8340 ปีที่แล้ว +5

      Sir mi mobile Number kavali pettandi please Sir

    • @sandhyakutti486
      @sandhyakutti486 ปีที่แล้ว +7

      Sir plz దయచేసి మిమ్మలని ఎలా contact అవ్వాలో చెప్పండి

    • @rameshtech2427
      @rameshtech2427 ปีที่แล้ว +40

      😂good joke

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala5001 ปีที่แล้ว +76

    మౌఢ్యాలు నశించాలి
    కులాలు కూలిపోవాలి
    మతాలు మాసిపోవాలి
    మానవత ఒక్కటే నిలిచిపోవాలి
    సత్యమేవ జయతే
    విశ్వ ప్రేమ-సేవ-క్షమ-ద్వేషరాహిత్యం వర్ధిల్లాలి

    • @tejamaripi4293
      @tejamaripi4293 11 หลายเดือนก่อน

      మూడ నమ్మకాలు అని కొట్టి పారేయడం కాదు రా ఒకసారి అనుభవిస్తే ఆ ఫీల్ నీ అప్పుడు నికు తెలుస్తుంది అది ముడ నమ్మకం కాదు అని,,, ముందు nv try చెయ్యి అప్పుడు నికే తెలుస్తుంది

  • @Onethousend1000
    @Onethousend1000 ปีที่แล้ว +9

    సర్ మీ వాయిస్ చాలా చాలా బాగుంటుంది సార్ మీరు చెప్పేది ఎలా అర్థం చేసుకోవాలో మీ వాయిస్ ని బట్టి మినిమం అర్థమవుతుంది

  • @topgun9389
    @topgun9389 ปีที่แล้ว +15

    ఆదిపురుష్ సినిమా లో స్టార్టింగ్ క్రెడిట్స్ మీ వాయిస్ ఏయ్ కదా.. చాలా బాగా చెప్పారు సార్.💗👍👍👍👍

  • @pradeepmukka6025
    @pradeepmukka6025 ปีที่แล้ว +56

    సనాతనధర్మం చాలా గొప్పది, ఎత్తైనది,లోతైనది... ఇలాంటి లక్షల విషయాలు తెలిసిన ఋషులు, మునులు ఇవ్వన్నీ కూడా మనకు అనుకూలంగా,సింపుల్ గా అందచేశారు....కానీ వారు మాత్రం ముల్లోకాలు దేహం తో తిరుగుతూ ముక్తి వైపు అడుగులు వేశారు.

    • @suvarnapatti1373
      @suvarnapatti1373 ปีที่แล้ว +2

      You follow the nanduri srinivas sir videos

    • @pradeepmukka6025
      @pradeepmukka6025 ปีที่แล้ว

      @@suvarnapatti1373 లేదండి..ఆ మహానుభావుడు గురించి నాకు తెలీదు..కేవలం వారి నామధేయం తెలుసు అంతే.

  • @ayyorirajkumar809
    @ayyorirajkumar809 5 วันที่ผ่านมา

    Na personel suggestion...Nee work paina ..nee dream paina focus pettukonte.....adhe pedha yoga niku....adhi matrame ninnu kapadutundhi🎉

  • @rameshd9305
    @rameshd9305 ปีที่แล้ว +16

    అన్నగారు సూపర్. ఇలాంటి వీడియోలు చాలా చేయాలని థాంక్యూ

  • @shyamgoudteegala7644
    @shyamgoudteegala7644 ปีที่แล้ว +3

    youtube lo adaiana manchi video chusanu ante na 10yrs carreer lo adhi medhe anna thanks for giving such good thought from your one of thoughts

  • @rajubaimidia8475
    @rajubaimidia8475 ปีที่แล้ว +7

    యోగా లు సీద్దు గుంరిచి వారి పోందే శక్తి గురించి వీడియో చేయ్యండి అన్నయ్య మీరు చేస్తారని అసిస్తూన్న.

  • @nagababuch9886
    @nagababuch9886 9 หลายเดือนก่อน +1

    నువ్వు చెప్పే గ్రంథి పేరు ఆత్మ
    మనము జీవాత్మ మాత్రమే ...
    ఆత్మ యే శరీరము లోపల ఉంటూ అన్నీ పనులు చేస్తున్నది. ఆత్మ మాత్రమే మనిషికి దేవుడు, దైవము...
    శరీరము లో 3 ఆత్మ లు ఉంటాయి
    అవి జీవాత్మ, ఆత్మ, పరమాత్మ.

  • @ramukadapa9271
    @ramukadapa9271 ปีที่แล้ว +2

    Em voice swamy needhi 🎉🎉 vinagaaney oka mind Loki vibration vasthundhi.really your voice is super bro 😍😍

  • @balu7509
    @balu7509 ปีที่แล้ว +1

    Simple gaa short ga baaga ardhami vidham gaa cheppaaru sir thanks you

  • @khwajarishi1214
    @khwajarishi1214 ปีที่แล้ว +2

    Agnya, sahstrata chakras dagara 3rd eye undey place lo muslims ki daily 5 times nokkukupothundi namaz(salah) chestaru kabatti. Love the way you explain ❤

  • @rayudu6834
    @rayudu6834 ปีที่แล้ว +1

    Chittasuddi lekunda ee kriya cheyyavaddu chala nastapotaaru nenu anubhavamto cheptunna, mee istam

  • @krishnakarri7793
    @krishnakarri7793 ปีที่แล้ว +4

    కులమతాలు ఎలా ఎవరి ద్వారా వచ్చేయి detail video cheyandi please 🙏

  • @premsmile9
    @premsmile9 ปีที่แล้ว +60

    ఇటువంటి సాధన, ఎవరైనా ఆధ్యాత్మిక గురువు దగ్గర ప్రాక్టీస్ cheyadam మంచిది.. లేదంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు

  • @rameeshrameesh3708
    @rameeshrameesh3708 ปีที่แล้ว +2

    Nuv supper bro good baratiyuniga chall garva padutunna nenu kuda try chesta

  • @tejavishwa2990
    @tejavishwa2990 ปีที่แล้ว +1

    Chalayan baga Chappaqua nene meerut cheppinattu chestunnanutq bro tq university tq money 💰 🙏

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 หลายเดือนก่อน

    ఈ ఫోన్ రాక ముందు నేను ఈ ఫోన్ కు అలవాటు పడకముందు..ఏదైనా జరుగుతుంది అని నాకు ముందే తెలిసిపోయేది..అలాగే అది జరిగేటప్పుడు ముందు ఎప్పుడో కలలో కనపడినట్టు ఉండేది అలా నేను చాలా సార్లు అలర్ట్ అయ్యాను..ఈ ఫోన్ నన్ను చెడిపేసింది బానిస ను చేసుకొనేసింది

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 ปีที่แล้ว +19

    Thank you 😊 universe 🌌🙏🏻🥰
    Thank you 😊 guruvugaaru 🙏🏼💞

  • @vijaypspk6503
    @vijaypspk6503 ปีที่แล้ว +15

    Thanks for your most important video for every student ❤

  • @swapnanaredla8081
    @swapnanaredla8081 3 หลายเดือนก่อน

    Thank you universe thank you vishwam thank you so much ❤️

  • @sravanim7338
    @sravanim7338 ปีที่แล้ว

    Mee voice chala bagundi. Ilanti videos chesepudu, ilanti voice chala plus point. Chala convincing ga undi. Good work

  • @bollaramshivasankar1473
    @bollaramshivasankar1473 ปีที่แล้ว

    Miru e lanti videos Inka Inka chyyali sir andari knowledge ravali manishi asalina jeevitham laksham nenu evaru Ani telusukovali samajaniki sahayapadali a jeevitham jeevinchali sir miru ma ku gananii ecche guruvu sir miru thanks sir

  • @pathanzakirkhansher4551
    @pathanzakirkhansher4551 ปีที่แล้ว +2

    This massage is important ever human

  • @unvrs369
    @unvrs369 ปีที่แล้ว +2

    Thank you universe 💗💗
    Thank you money 💰💰💰
    Thank you all

  • @EnupothulaRamcharn
    @EnupothulaRamcharn ปีที่แล้ว +1

    Thankyou universe thankyou so much sir

  • @NagarajuMannem
    @NagarajuMannem ปีที่แล้ว

    Good. News chepparu sir. Nenu eppati numcho. Oka. Energy. Shakthi Pondali anukunnanu. Ippudu neravera vochu inka more. Videos. Meeru. Cheppali. Nijamnaa. Nijamena

  • @ganeshd5847
    @ganeshd5847 11 หลายเดือนก่อน +1

    Thank u so much sir💐🍎🌹

  • @shivasai2659
    @shivasai2659 11 หลายเดือนก่อน +1

    Very good great 👍
    , Kala temple works metal embossing

  • @justforentertain2420
    @justforentertain2420 ปีที่แล้ว

    Ippudu vunna e busy work tensions ki yeppudu podukuntunamo yeppudo legusthunamo theliyatlaa...
    Prathi okariki anyfiled job eve 5pm kala ayipothy chaala haayiga vuntundhi but adhi jarigedhi kaadhu...
    Anyways this is the most valuable video thank you so much...

  • @spurthivaishnaviqueenschan8707
    @spurthivaishnaviqueenschan8707 ปีที่แล้ว

    Super. Chala baga cheparu. Prathi roju midi vintanu. Na life Chala change ayindi. Iam so happy. Thank you Universe thank you yesaswi thoughts

  • @yejjuthirumalrao4429
    @yejjuthirumalrao4429 ปีที่แล้ว +3

    Thanks for most important message.

  • @roselinesuravarapu5873
    @roselinesuravarapu5873 ปีที่แล้ว

    Andariki upayogapade knowledge andariki panchi anduku Thanks cheppadam thakkuva avutundi👍🙏👍

  • @Teluguvaditrendu2405
    @Teluguvaditrendu2405 11 หลายเดือนก่อน +1

    ఏకాగ్రత తో ప్రయత్నిస్తే విజయం మీ సొంతం

  • @Gajini07
    @Gajini07 ปีที่แล้ว +9

    I love this video thank you so much sir 🧘🙏🙏

  • @vasanth60
    @vasanth60 ปีที่แล้ว +3

    Om Amma vaarahi matha paahimam paahimam paahimam talli varahi matha meeku dhanyavadamulu mariyu shatha sahasra koti aathma pranaamalu talli varahi maatha paahimam paahimam paahimam 🙏🙏🙏🙏🙏🙏🌹🙏💐🌹💐🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 guruvugariki vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataswamyc4130
    @venkataswamyc4130 ปีที่แล้ว +1

    Valueble information sir🎉🎉🎉

  • @findsometngnew737
    @findsometngnew737 ปีที่แล้ว +11

    మొబైల్ కి దూరంగా ఉంటే మీ videos ఎలా చూడాలి.. అంటే వ్యూస్ తగ్గిపోతాయి కదా

  • @ravulaveeraiah329
    @ravulaveeraiah329 ปีที่แล้ว +2

    Thank you universe
    Thank you bro

  • @parameswartarigoppula6943
    @parameswartarigoppula6943 ปีที่แล้ว +1

    Thank you...Univers🙏🙏🙏

  • @dvnarayana27
    @dvnarayana27 ปีที่แล้ว +2

    Excellent endeavor to open truth.🎖️

  • @ravindergoud849
    @ravindergoud849 ปีที่แล้ว +17

    This message is Important of our Human life. Thank you very much🙏🙏🙏.Thank you God. Thank you Universe 🙏🙏🙏🌷🌷🌷.

    • @baluchennai4198
      @baluchennai4198 ปีที่แล้ว

      Thank you so much for greatest information

    • @Harshit-ki1ml
      @Harshit-ki1ml ปีที่แล้ว

      ​@@baluchennai4198😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @JagadeeshvattikalaJagadeeshvat
    @JagadeeshvattikalaJagadeeshvat ปีที่แล้ว +1

    Tq univars tq maney

  • @sagarmr6011
    @sagarmr6011 ปีที่แล้ว +10

    What is the frequency to activate pineal gland... Can u research... TQ so much for the super information and support

  • @kalyanisimhadri5107
    @kalyanisimhadri5107 5 วันที่ผ่านมา

    Naku ah అనుభవం వుంది.నేను చేస్తాను.

    • @munnakiran235
      @munnakiran235 4 ชั่วโมงที่ผ่านมา

      Em cheptharu madam ji

  • @srinukurma6592
    @srinukurma6592 ปีที่แล้ว +2

    Thanku univers

  • @MuraliMurali-pl5yd
    @MuraliMurali-pl5yd ปีที่แล้ว +1

    Tq Tq Guruvu garu

  • @rajuesn943
    @rajuesn943 ปีที่แล้ว +2

    Many thanks, Good behaviour to healthy life style.

  • @prabhajeyloveall4651
    @prabhajeyloveall4651 9 หลายเดือนก่อน

    thank you bro God blessed you

  • @srinikadesigners1341
    @srinikadesigners1341 ปีที่แล้ว +4

    Thank you ,be blessed by devine

  • @venkataraogude5612
    @venkataraogude5612 ปีที่แล้ว +1

    Excellent ,tq Sir

  • @asnvenkataramanachinatakay3307
    @asnvenkataramanachinatakay3307 ปีที่แล้ว +1

    Tq so much bro .....

  • @jotiraahne2269
    @jotiraahne2269 ปีที่แล้ว +3

    Thank you sir
    Thank you so much
    Meru kuda practice chesthunnara

  • @basavakumaarkummari6214
    @basavakumaarkummari6214 ปีที่แล้ว +1

    శాంబవి మహా ముద్ర క్రియ చేసినా అజ్ఞా చక్రం చైతన్యం అవుతుందని విన్నాను

  • @Aryanvishwa171
    @Aryanvishwa171 2 หลายเดือนก่อน

    Super motivation sir❤

  • @sriranganathacommunication559
    @sriranganathacommunication559 ปีที่แล้ว +3

    Really nice research.... Nice information.... Great knowledge

  • @lakshmikajjam3868
    @lakshmikajjam3868 ปีที่แล้ว +1

    Tq TQ so much Andi 💐🙏🏽

  • @gangarajukankipati3908
    @gangarajukankipati3908 ปีที่แล้ว +1

    Super super super super super video thank yousir ❤❤❤❤❤

  • @mallamarrikaranmaharaj6561
    @mallamarrikaranmaharaj6561 ปีที่แล้ว +2

    Thank you universe ❤❤❤❤

  • @leokhaleeldc8392
    @leokhaleeldc8392 ปีที่แล้ว +4

    Wonderful Oration ....❤

  • @TheKonala
    @TheKonala ปีที่แล้ว +6

    ಅದ್ಭುತಮ್ 🙏🙏🙏

  • @కాలచక్రం
    @కాలచక్రం ปีที่แล้ว +2

    గురువు ఉంటె సాధపై పట్టుదల ఉంటే సులువే

  • @Mudirajindu-tc2lw
    @Mudirajindu-tc2lw ปีที่แล้ว +1

    Mein voice chala bagundi brother 🙏🙏🙏

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 ปีที่แล้ว +7

    Thank you Universe 🙏🙏🙏🙏🙏🙏

    • @deeepeeee
      @deeepeeee ปีที่แล้ว

      Anadru Universe ani peduthunnaru yenti and dani ardham

    • @kotavenkatprasad3168
      @kotavenkatprasad3168 ปีที่แล้ว

      ​@@deeepeeeeయూనివర్స్ అంటే పంచభూతాలు ఆ పంచభూతాలు వలనే మానవుడు బ్రతుకుతాడు

    • @deeepeeee
      @deeepeeee ปีที่แล้ว +1

      @@kotavenkatprasad3168 tnq🙏🏻

  • @SRCricketTelugu
    @SRCricketTelugu ปีที่แล้ว +1

    Sixth Sence spelling mistake ayindi br. Inta manchi video ki alanti chinna mistake adi sex ga undatam bagoledu bro....keep checking on repeatedly......we love your voice and editing......

  • @UdayKumar-zc7ow
    @UdayKumar-zc7ow ปีที่แล้ว +5

    Sex sense, sixth sense kocham spelling chusi edit cheysondi sir.. Information chala useful

  • @chundusunil3363
    @chundusunil3363 10 หลายเดือนก่อน

    ThankQ guruwugaaru

  • @SathyaRasoori
    @SathyaRasoori ปีที่แล้ว +1

    Thanku somuch

  • @Lokesh-gw4be
    @Lokesh-gw4be ปีที่แล้ว +5

    Thanks you for best information 🎉🎉❤❤

  • @durgamalleswararao5072
    @durgamalleswararao5072 ปีที่แล้ว +4

    Voice super excellent

  • @mrbv3278
    @mrbv3278 ปีที่แล้ว +2

    Thank you ji

  • @srilekhavasamasetti1009
    @srilekhavasamasetti1009 ปีที่แล้ว +2

    Best videos and superb explanation

  • @sagaraswapna3622
    @sagaraswapna3622 ปีที่แล้ว +1

    Hai I love to hear your vedios so much.bcz they are very informative. I wish you all the best for more of your betterment in all your endeavours.

  • @gurulingam6783
    @gurulingam6783 ปีที่แล้ว +1

    Manchiga chepparu

  • @techtrending4872
    @techtrending4872 ปีที่แล้ว

    very good information chala baga cheppau but koncham spelling mistake undhi please don't mind please correct 1:44

  • @akrchannel6404
    @akrchannel6404 ปีที่แล้ว +4

    Excellent voice

  • @seenu8889
    @seenu8889 ปีที่แล้ว +1

    Thank you sir
    Thank you universe 🙏🙏🙏

  • @aneelkumar7310
    @aneelkumar7310 ปีที่แล้ว +2

    Thankyou so much sir

  • @srinivasaraopasupuleti8835
    @srinivasaraopasupuleti8835 ปีที่แล้ว +1

    Nice information i like so much

  • @artsshoppinggallery2787
    @artsshoppinggallery2787 ปีที่แล้ว +3

    👌👌 video andi, అది Sixth sense అనుకుంటా typing error...

  • @chaitrags6452
    @chaitrags6452 ปีที่แล้ว +1

    Thank u for the good information

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 ปีที่แล้ว +38

    ఓంకారం మీద మంచి వీడియో ఒకటి చేయండి సార్

  • @reddinarayanarao1935
    @reddinarayanarao1935 ปีที่แล้ว +3

    Thank you sir 🙏🙏🙏

  • @kollumoshaes321
    @kollumoshaes321 ปีที่แล้ว +1

    Thank u ❤

  • @PankGani
    @PankGani ปีที่แล้ว

    Splendid Video👍🏼👍🏼👍🏼

  • @madhursrinivas
    @madhursrinivas ปีที่แล้ว

    TQ BRO ❤

  • @nakkavaralaxmi6068
    @nakkavaralaxmi6068 ปีที่แล้ว +7

    Your way of thinking is awesome sir

  • @rakhibhaiP
    @rakhibhaiP ปีที่แล้ว +2

    Thank you so much bro

  • @cherryjaanu6507
    @cherryjaanu6507 ปีที่แล้ว +2

    Tqs fr uploading this video❤️

  • @haripriyasajja
    @haripriyasajja 3 หลายเดือนก่อน

    Good video

  • @zbheemrao6135
    @zbheemrao6135 ปีที่แล้ว +2

    Thank you so much

  • @jagadishkokkula2644
    @jagadishkokkula2644 ปีที่แล้ว

    Nice information ❤

  • @praveenbaddula1610
    @praveenbaddula1610 ปีที่แล้ว +1

    Hi sir.... Good afternoon.... Sir press chese time 4-5min annaru kada... Ante... 240- to 300 times press cheyala... Plz idhi okkati clarify cheyandi sir. .. Plz.....

  • @pikkativenkatesh3723
    @pikkativenkatesh3723 ปีที่แล้ว

    Nice video brother and Nice viceroy

  • @sujathasabbella8489
    @sujathasabbella8489 ปีที่แล้ว

    I will try today sir

  • @kodurikotireddy2448
    @kodurikotireddy2448 ปีที่แล้ว

    Thankyou bro

  • @veeranjinewfacts2334
    @veeranjinewfacts2334 ปีที่แล้ว +1

    Thank you bro. More information provide bro

  • @mukkeravasanth5287
    @mukkeravasanth5287 ปีที่แล้ว +1

    Great sir thank you 🎉👍👏🙏✨