అందరూ తప్పక చూడవలిసిన ..నవ్వులే నవ్వులు | Andamaina Jeevitham |Dr Kalyan Chakravarthy | Sumantv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2024
  • అందరూ తప్పక చూడవలిసిన ..నవ్వులే నవ్వులు .| Andamaina Jeevitham || Dr Kalyan Chakravarthy | Sumantv
    "Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
    The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
    Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.
  • บันเทิง

ความคิดเห็น • 613

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 4 หลายเดือนก่อน +68

    ఇదొక మానసిక సమస్య.ఎదుటివారికి చాలా ఇబ్బందిగా ఉన్టున్ది.

  • @murthy2722
    @murthy2722 4 หลายเดือนก่อน +29

    ముడ్డి కూడా సేనిటైజర్ తో కడుక్కోమంటాడేమో ఐనా ఆశ్చర్యపోనవసరం లేదు 😢😢😢😢😢😢😢

  • @user-tm5uf7fn5t
    @user-tm5uf7fn5t 3 หลายเดือนก่อน +50

    ఇది కదా అందమైన జీవితం అంటే ఈ ఎపిసోడ్ ని శుభ్రత ప్రేమ నవ్వులు పండించే అరుదైన ఎపిసోడ్ భార్య భర్త ల మధ్య చాలా ప్రేమ ఉంది కానీ శుభ్రత వల్ల దూరం పెరిగి పోతుంది

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 5 หลายเดือนก่อน +86

    ఒకడు శుభ్రంగా ఉండు అంటాడు ఇంకొకడు ఎక్కువ మాట్లాడుకుడదు అంటాడు ఇలాంటి వాళ్ళాను మానసిక రోగులు అంటారు ఇలాంటి వాళ్ళాను మానసిక రోగులు అంటారు

  • @usharamkumar8549
    @usharamkumar8549 5 หลายเดือนก่อน +93

    Ayya , నాకు ఇప్పుడే అనిపిస్తోంది, మనం ఎందుకు. సిలిండర్ కడగట్లేదు ?

    • @valli406
      @valli406 5 หลายเดือนก่อน +7

      మీలాంటి వాళ్లకు వెటకారంగా ఉన్న అలాంటి బాధలు పడే వాళ్లకు తెలుస్తుంది

    • @usharamkumar8549
      @usharamkumar8549 5 หลายเดือนก่อน +2

      @@valli406
      Ayyo , thappu ha ardham chesukunnaru . Nenu marchipoyanu Ganji maaku thelisindhi vallu muggyru kooda Nadu Peru tho kadugutharu . Nothing wrong 😥

    • @user-dx9ue1vh9m
      @user-dx9ue1vh9m 4 หลายเดือนก่อน +4

      Memu gas silinder ni kadige vaadataam ento mandi vaadi untaaru load unload akkadekkado chestuntaaru adi kadaga kunda kitchen ki teesuku ni vaadalemu

    • @bollahymavathi8206
      @bollahymavathi8206 2 หลายเดือนก่อน +7

      నేను కడుగుతా సిలిండర్ మురికిగా ఉంటే 😂

    • @kistaramesh3327
      @kistaramesh3327 2 หลายเดือนก่อน

      Kadukkondi
      Ika nundi

  • @3697papa
    @3697papa 5 หลายเดือนก่อน +63

    ఇలాంటి వాళ్ళకి ఇతరుల బాధ తెలీదు, నాకూ ఒక కుటుంబం తెలుసు, వాళ్లు మారరు

  • @Proudtobeanindian81
    @Proudtobeanindian81 5 หลายเดือนก่อน +118

    డాక్టర్ గారు మీరు సూపర్ అండి
    మీరు మేధావి సార్.
    నేను మీ వీడియోలను అనుసరిస్తున్నాను

  • @GmaheshYadav-ss3ql
    @GmaheshYadav-ss3ql 5 หลายเดือนก่อน +84

    నాకు తెలిసి వీళ్లిద్దరు బ్యూటిఫుల్ కపుల్ అండి వీళ్ళిద్దరివి చాలా చిన్న సమస్యలు

    • @gracesubhashini7591
      @gracesubhashini7591 5 หลายเดือนก่อน

      😅

    • @rekhaannamreddy5912
      @rekhaannamreddy5912 4 หลายเดือนก่อน +4

      Iddharu manchi vaare kaani antha OCD anedhi chinna vishayam kaadhu. Nenu choosa ilaantivaallani. Adhi control cheyyalekapothe vundekoddhi yekkuva avthundi thappa thaggadhu. Dhaani vaalla OCD vunna vaallaki manassaanthi vundadhu. Vaallatho life lead chese vaallakaithe double manassanthi vundadhu. Inka narakame😔

    • @shivaprasadgunturi9369
      @shivaprasadgunturi9369 4 หลายเดือนก่อน +3

      ocd Chaalaa pedda vishayam

  • @s.p.prasad
    @s.p.prasad 5 หลายเดือนก่อน +81

    మహానుబావుడు.మూవీ.🙏😂. డాక్టర్ గారు చెప్పింది 100% కరెక్ట్

    • @WithLove-T.SAISURESH
      @WithLove-T.SAISURESH 4 หลายเดือนก่อน +2

      Babay, ee అమ్మయికే Bhayam ekkuva అయ్యింది Andi, ఆవిడ మనసు విప్పి మాట్లాడకుండా తనలో తానే మధన పడుతుంది😂😂😂❤Hahah Same dress వేసుకొంటే Made for each other అంటారు కదా అండి ❤

    • @Parimi-vlogs
      @Parimi-vlogs 3 หลายเดือนก่อน

      😂

    • @SaraswatiMasuri-ci2qe
      @SaraswatiMasuri-ci2qe 3 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂

    • @SaraswatiMasuri-ci2qe
      @SaraswatiMasuri-ci2qe 3 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂

  • @neelumaturi5077
    @neelumaturi5077 4 หลายเดือนก่อน +28

    తిండి లేక కొంతమంది ఏడిస్తే అన్ని ఉండి వీళ్ళు ఏడుస్తున్నారు నాలాంటి మంచి భర్తకు ఇలాంటి మంచి భార్య (లు) దొరకరు ఆయనకే ట్రీట్మెంట్ ఇవ్వాలి డా. గారు ఆమె బాగానే వుంది 🙏

    • @user-ko4lz5cd4d
      @user-ko4lz5cd4d 4 หลายเดือนก่อน

      😮😮

    • @sreenivasuluannapureddy6260
      @sreenivasuluannapureddy6260 4 หลายเดือนก่อน +1

      Nee bharykuda Ame laga manchide. Prathi intilonu Evo untayee adjust avvali iddaru.

  • @Naina46746
    @Naina46746 4 หลายเดือนก่อน +18

    Ooo good she faced lots of pain really 😢

  • @adhitya3state
    @adhitya3state 5 หลายเดือนก่อน +16

    కనీసం క్లీనినెస్ ఒకరోజైన హాలిడే ఇచ్చి ఆ ఒక్క రోజు అన్నిటిని పక్కన పెట్టి ప్రేమించుకొండి అంతే

  • @user-vu3uf4np3g
    @user-vu3uf4np3g 5 หลายเดือนก่อน +13

    అతి చిన్న సమస్య, నిదానముగా సర్దుబాటు అవుతుంది.

  • @uppuletiramesh1468
    @uppuletiramesh1468 4 หลายเดือนก่อน +14

    ఓపిక అనేది తనకే లేదేమో అనిపిస్తుంది. సరేగాని ఇద్దరు ఒకరికొకరు సమయం వెచ్చించుకోవట్లేదని అర్ధమవుతుంది

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 5 หลายเดือนก่อน +81

    ఈవీడియో అందమైనజీవితం పేరు పెట్టి ఇటువంటి కధలు ప్రజలలో జరుగుతొందని మీరు ఊహించి ఇటువంటి స్టోరీలు తయారుచేస్థున్నారని నేను బావిస్థున్నాను నా అనుమానం

    • @gouthamimgk990
      @gouthamimgk990 5 หลายเดือนก่อน +5

      Ni bondale

    • @rashmichitturi8548
      @rashmichitturi8548 5 หลายเดือนก่อน

      😅​@@gouthamimgk990

    • @_cuteveeksha
      @_cuteveeksha 5 หลายเดือนก่อน

      P

    • @manism1870
      @manism1870 5 หลายเดือนก่อน +2

      Nee thalakaya

    • @StayGenuine
      @StayGenuine 5 หลายเดือนก่อน +11

      Yes All are fake stories....created stories...😂😂😂

  • @makamjyothi9837
    @makamjyothi9837 5 หลายเดือนก่อน +81

    ఇలాంటి వాళ్లు కూడా మా ఇంట్లో కూడా ఉన్నారు సేమ్ మా హస్బెండ్ ఆయన అంతే వాళ్లని మనం మార్పు రాలేదు

    • @danpena6185
      @danpena6185 5 หลายเดือนก่อน

      😢😢😢

    • @bandisampath3559
      @bandisampath3559 5 หลายเดือนก่อน +1

      Ayyo 😢😢

    • @bhanusree3528
      @bhanusree3528 4 หลายเดือนก่อน +5

      Ledandi idi ocd disorder.compulsory treatment undali

    • @Super-yu2nu
      @Super-yu2nu 3 หลายเดือนก่อน +1

      @@bhanusree3528 ocd ki treatment ledhu

    • @anandabaighanate5390
      @anandabaighanate5390 3 หลายเดือนก่อน +1

      Ekkuva shubram kuda rogaalu galgisthundi. Immunity undadu. Anduke ee madhya pillanu mattilo aadanivvamantunnaru doctors.

  • @neelumaturi5077
    @neelumaturi5077 4 หลายเดือนก่อน +23

    ఈ ప్రోగ్రామ్ లో Dr. కళ్యాణ్ జీ ఏంకర్ మేడం జీ ఉండడం ఈ ప్రోగ్రామ్ అదృష్టం 🙏

  • @venkatakrishnaraokoya3410
    @venkatakrishnaraokoya3410 4 หลายเดือนก่อน +38

    ఆమ్మో గ్యాస్ బండే కడిగాడు తమ్ముడు మా అన్న బైట కొన్న ఉప్పు కూడా కడిగి aresevaadu అంత జాగ్రత్త ఉన్నా మా అన్న కాన్సర్ tho సచ్చాడు

    • @penthalaramadevi6174
      @penthalaramadevi6174 3 หลายเดือนก่อน +2

      😂😂

    • @Mohansiri-m1x
      @Mohansiri-m1x 3 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @jamunad6678
      @jamunad6678 3 หลายเดือนก่อน +1

      😂😂😅

    • @mirchiv8391
      @mirchiv8391 3 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

    • @durgakadari9354
      @durgakadari9354 3 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂

  • @mathukumalli5580
    @mathukumalli5580 5 หลายเดือนก่อน +43

    మహానుభావుడవేరా 😂😂😂😂😂

  • @vijaynewsvlogs7439
    @vijaynewsvlogs7439 3 หลายเดือนก่อน +26

    లేడీ వాయిస్ అందరిదీ ఒకేలా ఉంటుంది..ఎలా!!

    • @gunnavlogs
      @gunnavlogs 3 หลายเดือนก่อน +1

      Ivanni fake paid artist lu Bhayya

    • @dasarisandhya862
      @dasarisandhya862 หลายเดือนก่อน

      Yes okela vuntadhi voice andharidhi

    • @RanjanDhakua
      @RanjanDhakua หลายเดือนก่อน

      Yes

    • @gummakondapriyahitssongs3273
      @gummakondapriyahitssongs3273 หลายเดือนก่อน

      Exactly felt the same😢ee show lo voice vinnaaka ide voice always repeated gaa vinipistundi ani anipinchindi

    • @VangalaSomanna
      @VangalaSomanna 13 วันที่ผ่านมา

  • @shafiyamohammed1423
    @shafiyamohammed1423 5 หลายเดือนก่อน +15

    Parents adapillane tidtaru memu evarki chepukoleka chala stress feel avutam

  • @rameshtummala7470
    @rameshtummala7470 5 หลายเดือนก่อน +42

    మీరు చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు 👌

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 5 หลายเดือนก่อน +45

    మా భార్యతో same ప్రాబ్లెమ్ nenu fase చేస్తున్నది same

    • @sounitati4640
      @sounitati4640 3 หลายเดือนก่อน

      Nanu kuda😂

  • @murthy2722
    @murthy2722 4 หลายเดือนก่อน +8

    కేన్సర్ లా వ్యాపిస్తుంది ఇది అంటురోగాల్లా అలుముకుంటున్నాయి చాలా మంది ఇళ్ళల్లో ఉన్నారు

  • @lavanyamaddineni7964
    @lavanyamaddineni7964 4 หลายเดือนก่อน +38

    ఒక అమ్మాయి మనల్ని నమ్ముకుని వచ్చిందంటే తని ఏది ఇష్టమో కాదో కూడా చూసుకోవాలి

  • @gosulaprasad2737
    @gosulaprasad2737 5 หลายเดือนก่อน +28

    ఐనా కరెక్ట్ గానే వున్నాడు ఐనే చేసుకుంటాన్నాడు గా నీకు ఎం ప్రాబ్లెమ్ అక్క పాపం అలాంటి వాళ్లు దొరుకుతారా.

    • @ylakshmi2740
      @ylakshmi2740 5 หลายเดือนก่อน +6

      Oka subram gurinchi tappa bharya feelings avasaram ledu tanaki oka achata muchata untaayani avasaram leda andi

    • @snehasekhar3580
      @snehasekhar3580 5 หลายเดือนก่อน +4

      Mekem telusu anubhavunche valaki telustadi illa bada pade vallu vunnarani telustadi

  • @rajupetalavanya8290
    @rajupetalavanya8290 5 หลายเดือนก่อน +12

    ఇద్దరు ఒకరి ని ఒకరు అర్దం చేసుకోండి చిన్న సమస్య కొందరు ఉంటారు శుబ్రంగా ఉండాలి అని సర్దుకుని పోవాలి

    • @VijayaButtala
      @VijayaButtala 4 หลายเดือนก่อน +3

      jivitatmu sardhuku povala 😢

  • @kalyanikamutam5119
    @kalyanikamutam5119 4 หลายเดือนก่อน +6

    Miru just 2 years ee amma .. i am undergoing same pain from almost 10 yrs.. only difference is I dont keep that frustration with me I just let it out anthe…

  • @bhagyatiru3599
    @bhagyatiru3599 2 หลายเดือนก่อน

    చాలా సంతోషం గ వుంది డాక్టర్ గారు & జయ గారు నిజం గ మీకు 🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి విషయాలు చాలా మంది తెలుసు కోడానికి మంచి వేదిక అండి thank u andi ఈ తాట్ చాలా మంచిది 🙏🙏

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 5 หลายเดือนก่อน +9

    Super doktor garu super

  • @plnacharyulu997
    @plnacharyulu997 5 หลายเดือนก่อน +62

    శుభ్రత ఉండాలి కానీ మరీ అంత చాదస్తమా...😂

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 5 หลายเดือนก่อน

      Ante DeedinIne O.C.D. antaru.

  • @marrisreenu4468
    @marrisreenu4468 5 หลายเดือนก่อน +7

    Great Women

  • @user-ce2et6bg8n
    @user-ce2et6bg8n 4 หลายเดือนก่อน +8

    Elanti vaditho enka kalise vunnaru ante meeru chala great 🙏🙏🙏🙏

  • @chessenthu8605
    @chessenthu8605 5 หลายเดือนก่อน +25

    wow. how matured you speak Dr. Garu. Every word and sentence you speak is simply superb. It solves the issues without hurting others. Just amazing!

    • @valluriramamohan224
      @valluriramamohan224 5 หลายเดือนก่อน +3

      గ్యాస్ సిలిండర్ కడగడం తప్పు కాదు. ఎందుకంటే.. గ్యాస్ సిలిండర్ నీ చాల మంది కడుగుతారు.

  • @subramanyamobili2859
    @subramanyamobili2859 5 หลายเดือนก่อน +13

    శుభ్రంగా ఉండడం ఉంచడం తప్పెముంది. దాని చాదస్దం అంటే ఎలా . ఇంటిని శుభ్రం గా ఉంచలేదని ఆమెను సరిగ్గా పట్టించుకోవడం లేదనిపిస్తుంది. అమె అతని సానిత్యం కోరుకుంటుంది. అతనికి నచ్చినట్టు ఉంటే చాలు. శుభ్రంగా ఉండడం తప్పులేదుకదా

    • @harshithakeerti
      @harshithakeerti หลายเดือนก่อน

      Neeku ocd ante telidu anukunta

    • @subramanyamobili2859
      @subramanyamobili2859 หลายเดือนก่อน

      @@harshithakeerti అవునా. అరేరేరే....

    • @srikanthogirala4725
      @srikanthogirala4725 3 วันที่ผ่านมา

      Vadiki support chestunnav enti annaa.. Meku koncham undi la undi Light gaa

  • @rosekrish4488
    @rosekrish4488 5 หลายเดือนก่อน +8

    Doctor chaalaa baagaa cheppaaru. telusukondi koddigaa maarchukondi Madhuramurali garu

  • @shakuntalakuchibhotla6057
    @shakuntalakuchibhotla6057 5 หลายเดือนก่อน +4

    I know one family of this kind.... husband ocd, dominating, possessive and what not. After children appear on the scene it is even worse. She came out of the wedding... doing job and living with children happily. Such people NEVER change. Make your decision.

  • @kadarinarendra7899
    @kadarinarendra7899 5 หลายเดือนก่อน +18

    అతి సర్వత్రా వర్జయేత్ !
    అన్నారు మన మహర్షులు !!

  • @sujathakolla5438
    @sujathakolla5438 5 หลายเดือนก่อน +16

    Ela. Chala Mandi vuntaru

  • @SnehaTechTv
    @SnehaTechTv หลายเดือนก่อน +27

    మహానుభావుడు....అనే సినిమా ఈ ఆయనే చూసి తీసేరామో...😅😅

  • @user-ru6ce4ln5s
    @user-ru6ce4ln5s 4 หลายเดือนก่อน +4

    సార్ మీరు సూపర్

  • @91rummy
    @91rummy 4 หลายเดือนก่อน +4

    Appreciate that guy being open to counselling. Ma ayana laga kadu.. yedo naku favour chesthunnattu matladathadu

  • @shivaseera5701
    @shivaseera5701 4 หลายเดือนก่อน +32

    శుభ్రత అనేది మంచిది అది అతిగా ఉండకూడదు

  • @sravisvlogstelugu9751
    @sravisvlogstelugu9751 หลายเดือนก่อน +4

    డబ్బులు కూడా బాగా సబ్బు పెట్టి wash చేసి vadukomanu 😅😅😅

  • @anandkanna400
    @anandkanna400 5 หลายเดือนก่อน +25

    కుటుంబ విషయాలు పెళ్లి పెద్దలు, సంఘ పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవడం వుత్తం.

  • @Preethi7862
    @Preethi7862 5 หลายเดือนก่อน +32

    Nenu kuda OCD person ne but naku e episode valla artham ayyindentante nenu chala better ani ma hus ki problm kanattu chuskuntunnanani 😊😊😊😊😊

    • @maruthikandi3317
      @maruthikandi3317 2 หลายเดือนก่อน +1

      Great Preethi gaaru .

    • @kallumounika6939
      @kallumounika6939 หลายเดือนก่อน +1

      Same me too ocd person but don't irritate my husband😅

  • @chamalaarchana6992
    @chamalaarchana6992 4 หลายเดือนก่อน +5

    Same situation I also faced ,I struggled alot really

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp 5 หลายเดือนก่อน +136

    ఏది ఎక్కువ అయినా ప్రమాదం

    • @naturephotography4244
      @naturephotography4244 5 หลายเดือนก่อน +1

      Ha Ss🤷🏻‍♀️🤷🏻‍♀️👌👏🏻👏🏻

    • @GkrishnaMurthi-yh1qf
      @GkrishnaMurthi-yh1qf 5 หลายเดือนก่อน

      ​9999999996999959999999999959999u9f9999998t9999999999999it9y99f9999 has has 6 violent

    • @bhanumathikasibotla257
      @bhanumathikasibotla257 4 หลายเดือนก่อน

      11111111111111111111111111111111111111111111111111111111​@@naturephotography4244

    • @Parimi-vlogs
      @Parimi-vlogs 3 หลายเดือนก่อน +1

      😂

    • @sumanligampally3564
      @sumanligampally3564 3 หลายเดือนก่อน

      Yes Yes

  • @Lifestyle_in-colour08
    @Lifestyle_in-colour08 5 หลายเดือนก่อน +8

    I am also facing same problem

  • @user-rf4mg9be5j
    @user-rf4mg9be5j 5 หลายเดือนก่อน +17

    Doctor smile super

  • @madhumannapalli
    @madhumannapalli 5 หลายเดือนก่อน +6

    Super

  • @pramilateppala3502
    @pramilateppala3502 4 หลายเดือนก่อน +28

    Sir.. మెయిల్..పెట్టడం..రాని.. నా లాంటి..వాళ్లు.. మిమ్మల్ని..సంప్రదించడం..ఎలా..అండీ..

    • @user-lw2vs4zi4l
      @user-lw2vs4zi4l 2 หลายเดือนก่อน

      Madam what's up number icharu kada daniki voice msg petandi

  • @ShivaKumar-oq4cu
    @ShivaKumar-oq4cu 5 หลายเดือนก่อน +23

    Sir really both are good couple..
    Understanding is more important..

  • @sumanjalimaggidi4810
    @sumanjalimaggidi4810 3 หลายเดือนก่อน +2

    Same Problem Andi .

  • @jhansirani-tm9wl
    @jhansirani-tm9wl 5 หลายเดือนก่อน +9

    OCD amma.table thudichi clock pakkaku jaripithe kooda voorukoru. Naakoo ocd vundedi.
    Homiopathy vaadanamma.

  • @kinthukelini5504
    @kinthukelini5504 4 หลายเดือนก่อน +6

    Mahanubavudu

  • @srinivasthanari6852
    @srinivasthanari6852 3 หลายเดือนก่อน +1

    Good attitude

  • @GowthamiKuppili
    @GowthamiKuppili 4 หลายเดือนก่อน +4

    Iam also facing same problem

  • @suryakumarpasalapudi691
    @suryakumarpasalapudi691 4 หลายเดือนก่อน +1

    Superrrrrrrrrrrr Sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jeevankuluru7305
    @jeevankuluru7305 4 หลายเดือนก่อน +7

    She is very clear.👏

  • @srinivas1561
    @srinivas1561 2 หลายเดือนก่อน +1

    నేను చైర్స్ కడుగుతా బైట నుండి ఏం తెచ్చినా కడుగుతా stove గట్టు మెరిసి పోతూ ఉంటుంది ఫ్రిడ్జ్ పైన everyday తుడుస్తా లోపల ఫ్రిడ్జ్ ట్రే 3 days కి ఒకసారి కడుగుతా బాటిల్స్ every day కడుగుతా ఇలా చాలా ఉన్నాయి 👍🏻👍🏻

  • @mekakisshore5855
    @mekakisshore5855 5 หลายเดือนก่อน +6

    అవినీ సైకాలజీ విని ఓసిడి పాడుగాను ఇలాంటి తోటి ఇలా ఎక్కుతున్నావ్ అమ్మ నీకు దండం పెట్టాలి వీడిని మార్చు

  • @venkatpuli1550
    @venkatpuli1550 5 หลายเดือนก่อน +5

    👌👌👌👌👌

  • @b.vishnu7175
    @b.vishnu7175 5 หลายเดือนก่อน +8

    Sir nenu ee problem face chestunna

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 5 หลายเดือนก่อน +2

    Tq sir 🙏

  • @annieflora4537
    @annieflora4537 4 หลายเดือนก่อน +4

    I too suffered for 35 years this program was not there for me sir, at last came out of that hell. Now I came to know that is called OCD.

  • @madhavk6518
    @madhavk6518 3 หลายเดือนก่อน +2

    Meru happy ga undali Geeta& madhu garu

  • @subashgosula1120
    @subashgosula1120 2 หลายเดือนก่อน

    Very good job sir super super medam garu

  • @RAJARAMMERUGU-nk9se
    @RAJARAMMERUGU-nk9se 5 หลายเดือนก่อน +5

    Hi Dr very good job🙏🙏

  • @ymary7704
    @ymary7704 5 หลายเดือนก่อน +8

    Aparichithudu movie scene repetead cute story

  • @neelumaturi5077
    @neelumaturi5077 4 หลายเดือนก่อน +5

    👆🏻సమస్యను Dr. గారే 100% సాల్వ్ చేయాలి Dr. గారి ట్రీట్మెంట్ కి సరైన పేషెంట్ 🙏 మేడం జీ కి రెస్ట్ 🙏

  • @shakilashakila7882
    @shakilashakila7882 5 หลายเดือนก่อน +4

    Nice 😅😅

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg 5 หลายเดือนก่อน +5

    This is the problem in all pairs😊

  • @navyanavya1140
    @navyanavya1140 5 หลายเดือนก่อน +4

    Wow super madam

  • @user-uo6mw9op2p
    @user-uo6mw9op2p 3 หลายเดือนก่อน

    😢Sir your grateful sir 🙏🙏🙏

  • @lausunshine5374
    @lausunshine5374 2 หลายเดือนก่อน +2

    Ma husband kuda same andi, but oka sence chepputa clean ga undatam ah valla motive ah antey kadu , ma varu bathroom flash padvutey repair chesaru, ela pani chestundo vachi chudu, nve 1st on chai annaru vacha left hand tho on chesa, 1st time on cheaavu right hand kakunda left hand use chestava ani tittaru, bathroom lo ah hand use chestaru sir... Adi oka issue ah andi bathroom flash on chaiyadam deggara kuda valla intelligence chupinchala.
    Ginger paste padutuntey mixer lo sound vastundi anta andi, arustu vachadu ma varu nenu off chesi jar ne pattukuna, ela chaiyalo nanu chusi nerchuko antu nenu jar cap pettakunda on chesadu nenu jar pattukuna kada na fingers cut ayyindi , nenu pain tho yedustuntey ma ntlo vallu vachi emindi antey, tana ne tidataru ani ledha joke avutadu ani avarike cheppaku ani natho serious ga annadu, avunu prema ga katu katadu, asalu na hands cut ayyindi ayyana valla dani gurinchi matladadu nenu chudu entha prema kakapote first ade chestuna annadu. Valle tappu chestaru dani valla emina prblm avutundi, kani dani samardichukuntaru, edi avarike ardam kadu

  • @user-hz8qm5jb4u
    @user-hz8qm5jb4u 3 หลายเดือนก่อน

    Ayyo thalli ❤

  • @kusumalathaponduri1677
    @kusumalathaponduri1677 5 หลายเดือนก่อน +10

    Same problems face chesaanu.
    Chivariki nenu alane I poyaaaa..

  • @gademarymadhavi8339
    @gademarymadhavi8339 5 หลายเดือนก่อน +10

    Vamoo sir same problem naku kuda ....but no solution at all ..parents also will not understand andi every one says he is good so why to worry...facing this problem from 28 years...can't cry I make a habit of 😅

  • @andhrastudent4341
    @andhrastudent4341 2 วันที่ผ่านมา

    ఇలాంటి scripts ఎన్నో రావాలి..
    మమ్మల్ని ఎంతగానో నవ్వించాలి..

  • @reethunanda1043
    @reethunanda1043 4 หลายเดือนก่อน +7

    I can feel her pain... aaa ocd love ki namaskaram..🤣

  • @anuswamysanagara
    @anuswamysanagara 4 หลายเดือนก่อน +2

    Chala baaga cheppaaru...doctor Garu..👏

  • @m.pushparajyamm.pushparajy503
    @m.pushparajyamm.pushparajy503 2 หลายเดือนก่อน

    Meeru kalise undali madhu,Geetha garu god bless you andi

  • @srinivasthanari6852
    @srinivasthanari6852 3 หลายเดือนก่อน

    Mr.perfect .

  • @pushpakalyani3055
    @pushpakalyani3055 4 หลายเดือนก่อน +5

    Salute to doctor Kalyan 🙏

  • @sucharithavani5409
    @sucharithavani5409 5 หลายเดือนก่อน +44

    పిల్లలు కాకముందే నచ్చక పోతే విడిపోవడం మంచిది
    నేను కూడా అనుభవిస్తున్న ఈ బాధని

    • @madavareddyg5763
      @madavareddyg5763 5 หลายเดือนก่อน

      Ade solution cadu cada madmam

    • @bandisampath3559
      @bandisampath3559 5 หลายเดือนก่อน

      Miru vidipoyara medam...
      Anubavisthunna ani vidipomantunnaru..

    • @gravi2075
      @gravi2075 5 หลายเดือนก่อน +5

      దేవుడు జతపరిచిన వారిని మనసులు విడదీయకూడదు

    • @modugulavanisri4295
      @modugulavanisri4295 4 หลายเดือนก่อน

      Vidipomani cheppa Kandi sarduku povaali ani cheppandi vidipoyaaka bhadha paduthaaru thaagubothu kaadu kottatamledu vayasu perige koddi thaggu tundi

  • @gangasagarsagar7282
    @gangasagarsagar7282 4 หลายเดือนก่อน +2

    ఓల్డ్ వీడియో

  • @vadakopalaupender4132
    @vadakopalaupender4132 5 หลายเดือนก่อน +4

    👌👌👌

  • @abhinavatejgeddada7880
    @abhinavatejgeddada7880 4 หลายเดือนก่อน +2

    Mr perfect

  • @syam90909
    @syam90909 5 หลายเดือนก่อน +2

    Psychological problems....
    Ponilendi madam ego endhuku adjustment nerchukondi....me pillala life baguntundi...madam meru strong ga vundadandi ....konni years paduthundi...kani anni set avuthaye

  • @gundepudipadmamma3522
    @gundepudipadmamma3522 5 หลายเดือนก่อน +6

    Sire ocd anedi ma husbend kuda corona kanete mundununche same elane pravarthinchevadu aete mababu peddaga aenaka bayaniki vafu tidutadani konchemu maneshadu .elanti varu pillalu pedagaaenaka bayapadi maneshadu

  • @mrmallannateluguyoutubecha9145
    @mrmallannateluguyoutubecha9145 2 หลายเดือนก่อน

    Anna super

  • @sravan6273
    @sravan6273 6 วันที่ผ่านมา

    Geetha voice super undi chudalani undi

  • @user-cs9vo2fh1f
    @user-cs9vo2fh1f 5 หลายเดือนก่อน +4

    Ilanti magavallatho kastam medam,alage adavallukuda untaru maa intlo maa akka undhi.narakam,tenction,bayam ame duty nunchi vasthey intlo unde nenu vanukupuduthundhi.aa badha bayam.narakam doctor gaaru.anubavinchevaallake telusthundhi adhi

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 3 หลายเดือนก่อน +1

    🌹🌹🌹🌹 good good

  • @user-xu1ef4rh7t
    @user-xu1ef4rh7t 2 หลายเดือนก่อน

    Amma Chinna, Chinna problems Valla jeevithaalu naashanam chesukokandri kalasi brathakandi

  • @monditokavinodkumar1186
    @monditokavinodkumar1186 5 หลายเดือนก่อน +1

    Gas cylender inside neatga vundademo..so clean inside

  • @amanigodika7899
    @amanigodika7899 5 หลายเดือนก่อน +2

    Omg 😮

  • @KumariKumari-zj4cd
    @KumariKumari-zj4cd 3 หลายเดือนก่อน +2

    ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారు బాబోయ్

  • @roddasrinivasreddy3511
    @roddasrinivasreddy3511 3 หลายเดือนก่อน +1

    Common problem