Andamaina Jeevitham Episode - 46 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.พ. 2023
  • #sumantvpulse #andamainajeevithamepisode #andamainajeevitham
    Andamaina Jeevitham Episode - 46 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
    Welcome to SumanTV Pulse TH-cam Channel, This is a World full of Stories, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    For Any Promotions / Collaborations
    Mail us :contact@sumantv.com
    Thankyou - SumanTV Pulse.

ความคิดเห็น • 399

  • @thodetysuneeladevi5006
    @thodetysuneeladevi5006 ปีที่แล้ว +46

    చాలా మంచి advice ఇచ్చారు doctor garu.🙏 ఒకవేళ ఆమె ఒంటరిగా vundalekapothe నాతో వుండవచ్చు sir.I protect her as a sister. TQ

  • @foodysri
    @foodysri ปีที่แล้ว +152

    Ayyo 😢 చాలా బాధగా ఉంది వింటుంటే,ఇలాంటివి వింటుంటే మనసుల మధ్య ఉంటున్నామా మృగాల మధ్య ఉంటున్నమా అనిపిస్తుంది🔥😢😭

  • @velurisailaja4856
    @velurisailaja4856 ปีที่แล้ว +104

    ఇంత కష్టం ఎప్పుడూ వినలేదు.ఆవిడకి మంచి జరగాలి

  • @thallapellymurali2105
    @thallapellymurali2105 ปีที่แล้ว +106

    ఆవిడ మాటలు వింటే నాకు చాలా బాధ అనిపిస్తుంది డాక్టర్ గారు ఆవిడని కాపాడండి

  • @goshikatejavarun
    @goshikatejavarun ปีที่แล้ว +93

    Sumantv channel కు ఇలాంటి ఎంటర్వ్ చేసినందుకు చాలా మందికి కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తున్నందుకు మీకు మీ టీమ్ కు పేరు పేరు మీ పదబినదనలు💐 🙌 god bless you 🙌

    • @deepa7572
      @deepa7572 ปีที่แล้ว +2

      😂😂

    • @vinod2219
      @vinod2219 10 หลายเดือนก่อน +1

      Madhi ...suryapeta Amma
      Adhaina help kavalantey nenu chesthanu amma

    • @mkurmachari2916
      @mkurmachari2916 8 หลายเดือนก่อน

      Doctor garu you are a great sir

    • @ROCKSTARRVS
      @ROCKSTARRVS 6 หลายเดือนก่อน

      ​ 😂ez❤😂🎉😢😮😅😊

  • @ramachandrarao3895
    @ramachandrarao3895 ปีที่แล้ว +24

    ఆమెకు మీరు అందమైన జీవితం దయచేయండి 🙏🙏🙏

  • @rajeshreddy3448
    @rajeshreddy3448 ปีที่แล้ว +209

    ఎపిసోడ్ జరిగిన తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది ఇంతకీ ఆ న్యాయం జరిగిందా జరిగితే ఎక్కడ ఉంది ఎలా. Sumantv వారు ఆమెను కాపాడటానికి ఏమైనా ప్రయత్నం చేశారా

  • @VaruHari-nf9qn
    @VaruHari-nf9qn 11 หลายเดือนก่อน +6

    డాక్టర్ గారు మీరు చేయల్చిందంత ఒకటే ఇలని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ ని కాపాడాలంటే పోలీస్ లు కి చెప్పి వాళ్ళ నంబర్ తో వళ్ళు ఎక్కడ ఉన్నా కనుక్కొని కాపడా లీ అని నేను కోరుకుంటున్నాను

  • @manju7520
    @manju7520 11 หลายเดือนก่อน +19

    అందరు ఉండి ఒంటరిగా నేనే అనుకున్న. నాలా చాలామంది ఉన్నారు. జీవితంలో ధైర్యం తెలివి లేకపోతే ఇంతేనేమో 😢

  • @prabhakarvemula5475
    @prabhakarvemula5475 ปีที่แล้ว +19

    నాకూ తెలిసి ఈమె కి మెంటల్ కండీషన్ బాలేదు.. మెయిల్, చేసే facilities వున్న తను.. సోషల్ మీడియా ఇంకా అనాధాశ్రమం లు చాలా వున్నాయి..డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లయింట్ చేయవచ్చు..న్యాయం పొందవచ్చు..

  • @padmalatha1616
    @padmalatha1616 ปีที่แล้ว +70

    డాక్టర్ గారు! చాలా బాగా మాట్లడారు. చక్కగా ధైర్యము చెప్పారు. ధన్యవాదాలు🙏.

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 6 หลายเดือนก่อน +2

    పాపం ఆమె జీవితం నిజంగా చాలా దృర్భరమ్ గా మారింది సార్, భారత దేశం లో ఇలాంటి వారు కూడా వున్నారా అనిపించింది , ఆమెకు దయుంచి రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, GSN.

  • @msrilakshmimaringa645
    @msrilakshmimaringa645 ปีที่แล้ว +35

    కరెక్టు చెప్పారు డాక్టర్

  • @anilasireddy3168
    @anilasireddy3168 ปีที่แล้ว +21

    ఆమెకు మాత్రం కొంచెం న్యాయం చేయండి సార్

  • @kandrathivijayakumari1028
    @kandrathivijayakumari1028 ปีที่แล้ว +13

    శాంతి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది sir. ఏమైనా తెలిసిందా . so sad. తనకు help చేయండి please

  • @choudaiahtchoudaiaht7580
    @choudaiahtchoudaiaht7580 ปีที่แล้ว +23

    చాలా చాలా బాగా చక్కగా చెప్పారు సార్

  • @amarthoughts
    @amarthoughts 9 หลายเดือนก่อน +8

    డాక్టర్ గారు సూపర్ గా చెప్పారు 👌

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 ปีที่แล้ว +55

    డాక్టర్ గారు! ఇది నేను వింటున్న సేపు ఏడుస్తూనే వున్న?మీరు ఆ అమ్మాయి బైట ఎలా పడిందో నేను వింటేగాని, నా మనసు కుదుట పడదు. ఆ మె రిజల్ట్ చెప్పండి. 🙏🙏🙏🙏🙏🙏 ప్లీజ్.

  • @itsmeakshay1067
    @itsmeakshay1067 ปีที่แล้ว +13

    Elagaina aa sister ni kapadandi tq for Suman tv

  • @kalyaniampoj4699
    @kalyaniampoj4699 ปีที่แล้ว +12

    Doctor garu
    Meeku hats off andi
    Chakkaga chepparu

  • @pendemsalomi3500
    @pendemsalomi3500 ปีที่แล้ว +31

    చాలా బాధ కలుగుతుంది. ఇలాంటి విషయాలు sir & madam ( Mee program Excellent)

  • @sadhanandaswamiji4046
    @sadhanandaswamiji4046 6 หลายเดือนก่อน +2

    వాళ్ళు ఉన్నప్పుడే మీరు బయటకి వచ్చి మీరు ఏదో ఒక ఆశ్రమం లో ఆశ్రయం పొందండి.

  • @rajanidevi9717
    @rajanidevi9717 ปีที่แล้ว +9

    Doctor Garu meeku 🙏🙏🙏

  • @umagopigopi9030
    @umagopigopi9030 ปีที่แล้ว +11

    Good platform 💐💐

  • @crazytejaofficial2273
    @crazytejaofficial2273 ปีที่แล้ว +10

    Really I feel so sad I can't control my tears. It's completely pain full life.

  • @venkatvardhan5259
    @venkatvardhan5259 ปีที่แล้ว +23

    సార్ గారు మీకు పాదాభివందనాలు

  • @AKiraandArjun
    @AKiraandArjun ปีที่แล้ว +1

    Miru e program dwara maku teliyacheyadame kakunda ilanti adavallaki edo oka rakamga help cheste baguntadi andi. I know it is not easy process but you are media the strongest platform who can help these people.

  • @sulochanakakirala184
    @sulochanakakirala184 ปีที่แล้ว +18

    చాలా బాగా దర్యాము చెప్పెరు డాక్టరు గారు🙏🙏🙏

  • @tvlvjw1
    @tvlvjw1 8 หลายเดือนก่อน +1

    Chala goppa program. Dr garu meeru iche సలహాలు ధైర్యం chala goppadi. Jaya garu Suman tv dwara meeru marinni episodes chesi jeevithalanu bagucheyandi. Tv channel యాజమాన్యానికి chala vandananalu

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 ปีที่แล้ว +6

    Wish you all the best andi

  • @Itsyammtime
    @Itsyammtime ปีที่แล้ว +31

    I have a solution for you- divorce your husband, get a job and start a new life. Nobody can make you feel happy or sad except yourself. That is why girls should always have good education and a job.

  • @ravichidura7979
    @ravichidura7979 8 หลายเดือนก่อน +4

    ఆమెకు చాలా బాధ వుంది పాపం ఆమెకు కాపాడండి డాక్టర్ గారు

  • @arcsinger1va376
    @arcsinger1va376 ปีที่แล้ว +7

    Doctor garu🙏

  • @venkatg36
    @venkatg36 8 หลายเดือนก่อน +1

    I really appreciate suman TV Excepcelly Andamina Jeevitam

  • @hemasownstyle8790
    @hemasownstyle8790 ปีที่แล้ว +72

    నా భర్త కూడా వాళ్ళ అక్క , అమ్మ, మామయ్య పిల్లులు , అక్క పిల్లులు ఏది చెప్తే అదే వింటారు నాకు అంటూ 1 గుర్తింపు ఇంటికి కోడలు అనే విషయం కూడా గుర్తింపు లేదు కొంత మంది బయటకి వచ్చి చెప్పుకుంటారు ఇప్పటికి చెప్పలేని కుటుంబలు చాలు ఉన్నాయి . 3ఇయర్స్ నన్ను నా భర్త చెప్పుడు మాటలు విని వదిలేశారు ప్రెసెంట్ నా భర్త తో ఉన్నాను అని మూసుకొని ఇంటి పనిమనిషిలాగా వాడుకుంటారు

  • @rrajani1462
    @rrajani1462 ปีที่แล้ว +7

    Doctor, what he told is correct.

  • @telugubudgettraveller
    @telugubudgettraveller ปีที่แล้ว +2

    మీది పక్క స్క్రిప్ట్ వర్క..ఆ ఫోన్ చేసేది కూడా మీ మనిషే....

  • @srcreations8090
    @srcreations8090 ปีที่แล้ว +9

    ఏమిటి ఆడపిల్ల జీవితం ఎప్పుడు ఇంతేనా ఎవరో ఒకరి చేతిలో నరకం అనుభవిoచాలా ఎందుకు ఇలా

  • @saigrace1287
    @saigrace1287 ปีที่แล้ว

    Nice solutions.

  • @choppavenkataramana2815
    @choppavenkataramana2815 ปีที่แล้ว +1

    Program chall bagutunnai ,

  • @yallamandadondapati2267
    @yallamandadondapati2267 ปีที่แล้ว

    so good DR garu episode vintunte chala badagaundi prasent Santi garu yelaunnaru mevipunundi yemaina helpchsara

  • @thirupathib7081
    @thirupathib7081 7 หลายเดือนก่อน

    Suman Tv team కి ధన్యవాదములు

  • @bujjibangaram7ilu.srinured233
    @bujjibangaram7ilu.srinured233 ปีที่แล้ว +10

    తల్లి తెలివితో బ్రతకాలి అంతే గానీ ఎవడో వస్తాడు ఎదో చేస్తాడు రా......... రా...... ముందు బయటకు రా ఈ రోజు చస్తే రేపటికి రెండు !

  • @user-fk5hc1sf2o
    @user-fk5hc1sf2o 11 หลายเดือนก่อน

    Doctor garu mi prasnalu chendalanga unnai

  • @sesha24
    @sesha24 ปีที่แล้ว +7

    Good suggestions doctor garu.

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 ปีที่แล้ว +1

    Elanti vallu chalamandi vunnaru sr

  • @bharateeyudu1961
    @bharateeyudu1961 ปีที่แล้ว +6

    ఆమె సోదరుడికి ఇపుడు భార్య లేదు, తమ్ముడు దగ్గరికి తను ఇపుడు వెళ్లొచ్చు ,బయరకు వచ్చి ఈ పాడు లోకం లేదు తాను ఎలా బ్రతుకుతుంది?

  • @kamusicbeats5730
    @kamusicbeats5730 ปีที่แล้ว +1

    Correct sir

  • @pranaveejyothi9324
    @pranaveejyothi9324 ปีที่แล้ว +7

    Elaanti baadha pagavadiki kuda ravoddu soo sad 😭😭😭😭😭

  • @mssunita6442
    @mssunita6442 8 หลายเดือนก่อน

    TQS

  • @ammumiracle108
    @ammumiracle108 11 หลายเดือนก่อน

    Last Lo Aameki Upayogapade Numbers Anni Aameki Send Cheyyandi Jaya Garu ani Chaala Baga Cheppaaru Sir ...Aame Jeevitham Etu Pothundha Ani Anukunna Maaku Kuda Chaala Trupthi Ga Undhi Aah Maata Vini... Inka Mee Support Unte Aame Elaagaina Bayata Paduthundhi.🙏🙏🙏🙏🙏🙏

  • @allvideos7520
    @allvideos7520 ปีที่แล้ว +4

    రెండవ పెళ్లి తర్వాత మొదటి భర్త చాల మంచి వారు అని తెలిసింది పాపం

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 7 หลายเดือนก่อน +1

    Ayyo very sad na kanna bad situation. 😢😢😢😢😢😢

  • @nagaparameshwari6912
    @nagaparameshwari6912 ปีที่แล้ว +1

    Sir meeru ecchay dyiryam supar meeru sanubhoti choopincha kunda dyryam ga Vela brathakaloo

  • @silaparasettygovindarao1106
    @silaparasettygovindarao1106 10 หลายเดือนก่อน +1

    Amma! Nee kadha vintunte, chala baada
    karam ga undi, Nijam
    ga Narakam Anubhavinchi untavu
    Amma, Thondarapadi
    Nuvvu ye Aghayithyam talapettakunda, gunde Dairyam thoNilbadi, Doctor gari help teesukuni, mundu Akkadi nunchi
    tappinchukoni, police lanu Aashrayinchi, valla protection Dwara malli kotta jeevitam start chey
    Amma, present Nuvvu
    kashtapadina, Tappakunda Neeku
    manchi roju vasthundi, ravalani
    korukuntunnanu, mano Dhairyam vidichipetta vaddamma, Dhairyam ga munku sagipo Amm.

  • @ginjalamahendar5177
    @ginjalamahendar5177 ปีที่แล้ว +4

    Sir🙏🙏🙏🙏🙏

  • @suryayadla1128
    @suryayadla1128 6 หลายเดือนก่อน

    Thanks to Suman TV

  • @rupavathiyengutala4090
    @rupavathiyengutala4090 ปีที่แล้ว +1

    Amma meelantivallu bayataki vaste tappakunda nyayam jarugutundi

  • @user-xh4vr5wh7p
    @user-xh4vr5wh7p 8 หลายเดือนก่อน

    God be with you

  • @koteswararaolanjapalli4872
    @koteswararaolanjapalli4872 6 หลายเดือนก่อน

    Docter garu baga matladuthunaru

  • @yahooyahoo7024
    @yahooyahoo7024 5 หลายเดือนก่อน +1

    Baghakadam easy. Old age homes, womenshomes vunnayi.

  • @kolanuramakolanu7432
    @kolanuramakolanu7432 ปีที่แล้ว +1

    Samajam lo elantivi chusi prathi adapilla chala mundu jagrattha tho undali

  • @umadevinakka9683
    @umadevinakka9683 ปีที่แล้ว +3

    Samazam yela undhi ante duram ga unna vallani chusi jali padatam daggaraga unnavallani chusi badha pettadam

  • @santhu100
    @santhu100 ปีที่แล้ว +5

    Actually inaku oka doubt andhari victims voices almost oke la vundadam venuka privacy maintain cheyadanikosama

  • @ratnakumarkankata3666
    @ratnakumarkankata3666 ปีที่แล้ว +8

    అరేయ్ బాబు ఆ అమ్మాయి బాధ తీరే మార్గం చేతనైయితే చెప్పు అంతే కానీ నువ్వు మళ్ళీ చేతులారా తప్పు చేసావు అని ఆ అమ్మాయిని ఇంకా ఏడిపిచ్చాకురా

  • @choudaiahtchoudaiaht7580
    @choudaiahtchoudaiaht7580 ปีที่แล้ว +4

    చాలా చాలా బాధాకరం

  • @manju7520
    @manju7520 11 หลายเดือนก่อน +1

    మొగుడు బాగుండాలి గానీ పెద్ద కుటుంబం వున్నా ఉపయోగం ఉండదనే డైలాగ్ గుర్తు వచ్చింది.
    మొగుళ్లకు చూసి నేర్చుకునే కెపాసిటీ కూడా ఉండదు. వీళ్ళ కు పెళ్ళాం అంటే చులకన. వేరే ఆడోళ్లు చాలా తెలివిగా అందంగా కనిపిస్తారు

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 6 หลายเดือนก่อน

      Chusi ela nerchukontaru ego tonnullo untundi kadaa

  • @madhukarbodu8297
    @madhukarbodu8297 ปีที่แล้ว +10

    Doctor garu meru great 👍 👌 👏

  • @thirupathib7081
    @thirupathib7081 7 หลายเดือนก่อน

    శాంతి అక్క గారు Help చేస్తా !!!

  • @kurvanaresh5040
    @kurvanaresh5040 7 หลายเดือนก่อน

    Sir👌👌👌

  • @reemakothapalli9538
    @reemakothapalli9538 ปีที่แล้ว +2

    Super Sri

  • @mallikasart5935
    @mallikasart5935 6 หลายเดือนก่อน

    Anumanam penu bootham naa jeevitham lo kuda 40yrs over. I am happy with my son.

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 8 หลายเดือนก่อน

    Dr Kcv garu Yankar both are great, help her,

  • @kirank809
    @kirank809 ปีที่แล้ว +1

    🙏

  • @paladuguvankat8184
    @paladuguvankat8184 ปีที่แล้ว +4

    చాలా బాధగా ఉంది

  • @chayadevi5234
    @chayadevi5234 ปีที่แล้ว

    Miru Aavidaki help chesara. Bayataki vachi tuitions cheppukuni happy GA vundachu.

  • @ipadma2310
    @ipadma2310 10 หลายเดือนก่อน

    Suman tv should help .immeditely women care and shelter lo cheripinchandi

  • @venkataadinarayananimmagad1002
    @venkataadinarayananimmagad1002 ปีที่แล้ว +2

    Immediately help line nos pettandi. Police ki inform cheyamdi. Human rights ki pH lo inform this

  • @ramanareddy7627
    @ramanareddy7627 ปีที่แล้ว +52

    ఈ పోగ్రాంలో ప్రతి ఎపిసోడ్ లో ఫోన్ కాల్ లో మాట్లాడే ప్రతి ఎపిసోడ్ లో ఒకే విధంగా vois
    వస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ .

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h 10 หลายเดือนก่อน

    ఇవన్నీ కల్పిత కమ్యూనిస్ట్ మొఘల్ బ్రిటిష్ బ్రీడ్ గాళ్ల సృష్టి ప్రోగ్రాములు

  • @sunilroyalladi4352
    @sunilroyalladi4352 10 หลายเดือนก่อน

    God is there ma believe yourself & Brave

  • @msrilakshmimaringa645
    @msrilakshmimaringa645 ปีที่แล้ว +13

    ఆడది ఆలోచించకుండా చేస్తే ఇలానే అవుతుంది.

    • @arcsinger1va376
      @arcsinger1va376 ปีที่แล้ว

      First of all…Aadadi maga ani kaadu andi
      Evarina okate manshulu annaka …
      Correct decisions lekapothe inthe…
      Papam
      Ame helpless … its wrong step anthe…
      Aa situation lo ameki evari support leka ala chesindi

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 ปีที่แล้ว +1

    వాళ్ళు వుండ గానే ఎలాగో రావాలి బయట పడి జగృత్తగా

  • @JAIBHARATH19121
    @JAIBHARATH19121 7 หลายเดือนก่อน

    👌🙏

  • @bharathym6934
    @bharathym6934 ปีที่แล้ว +4

    Chaala mails vasthunnayi ani malli repeat episodes endukandi kothhavi solve cheyochhukada

  • @shaikbasha5053
    @shaikbasha5053 ปีที่แล้ว

    Please aameni kaapadandi Jaga gaaru doctor gaaru 🙏

  • @user-en8yj1cn6h
    @user-en8yj1cn6h ปีที่แล้ว +4

    14 సంవస్తారాలకే పెళ్లి ఐయ్యి బిడ్డని కన్నాను అంది మరి గ్రాడ్యుయేషన్ ఎలా అయ్యింది ఏంటో

    • @danielnetala4392
      @danielnetala4392 ปีที่แล้ว

      Pelli aina 14 years tarwata

    • @yashvanthyadav284
      @yashvanthyadav284 8 หลายเดือนก่อน

      Kadhura ayya Pelli ayyaka ,14 years ki pregnant ,ayya Ani cheppindhi, ok

  • @RajeshRajesh-ev8nj
    @RajeshRajesh-ev8nj ปีที่แล้ว

    Same my problem in Kuwait

  • @P.venkateswaraRao
    @P.venkateswaraRao 9 หลายเดือนก่อน +1

    సార్,మేడం గారు ఇలాంటి వీడియో వింటుంటే విల్లు గగుర్పాటు కలుగుతుంది,మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇలాంటి వారికొరకు ఒక సంఘం ఏర్పాటు చేసి గవర్నమెంట్ వారి ఓట్లు కొరకైనా పోషించాలి.

  • @LakshmiKumari-pm4zd
    @LakshmiKumari-pm4zd ปีที่แล้ว +1

    Amma nee gundela ninda vedana thalli devudu Pi nunchi chusthadu ento e lokam e manusyulu manava mrugalu amma leka pothe adapilla inka evaritho cheppukuntudhi chala alasi poyavamma amma meelo edho oka talent untundhi meeru evari meedha adharapadavadhu mee talent chupinchandi meeru evari meedha efection pettukokandi

  • @erumallakarunakar5140
    @erumallakarunakar5140 ปีที่แล้ว +5

    ఇంతకీ ఆ అమ్మాయి నికాపడీనరా... మైడామ్

  • @pilomanraja3365
    @pilomanraja3365 ปีที่แล้ว

    I love u dactor

  • @MattiBidda
    @MattiBidda ปีที่แล้ว +5

    This comes under Domestic Violence, has Suman brought this up with Police and filed a compliant? her address can be traceable through phone etc.

  • @mohammadtaj2396
    @mohammadtaj2396 8 หลายเดือนก่อน

    Kalyan garu meeru ventane action teesukuni immediately police inform chesi aameku support cheyandi oorike matladithe saripodu

  • @Anuradha-ec3vh
    @Anuradha-ec3vh ปีที่แล้ว +3

    మహిళా కమీషన్ వుందా ఈ రాష్ట్రం లో ..😢

  • @jvsatyanarayana8351
    @jvsatyanarayana8351 ปีที่แล้ว +1

    రాక్షసుల మధ్య ఒంటరిగా పోరాడుతున్న నిస్సహాయ మహిళ. విచిత్రమైన పరిస్థితి. చేతులారా చేసిన తప్పులు రెండో పెళ్లి చేసుకోవటం. ఈమెకి ఫోన్ ఫెసిలిటీ రెండో భర్త ఇవ్వటం కూడా విచిత్రమే.

  • @vkabd6659
    @vkabd6659 ปีที่แล้ว +1

    Same andi 2004 lo😢

  • @rukminichidurala4806
    @rukminichidurala4806 6 หลายเดือนก่อน

    Sir , Nenu kuda husband tho 32 years narakam chusanu sir naku 53 years drink vesi kottevadu nenu tailoring chese valamu intlo drink vesi godava matram handling adi dorikithe danitho kotte vadu pillalu 2 peddaga aiyaru job chestaru peddababu marriage ayindi pillalani nannu vadhilesi vellevadu 32 years nundi vellthu ,vastu undevadu maa sister's cheppevaru opika pattu valaku job vaste sardhukuntun 27:12 pedda babu marriage ayi enjoy 2months happy ga unamu malli maa husband malli drink vesi godava chesi velladu ippudu 3months ayindi naku visugu vachindhi Atidhi jeevitham life lo happy ga ledu pillala tho happy ga undhi maa husband intiki ranivakunda unamu pillalaku kuda visugu vachindhi husband valla pillalaku chedda peruravaddu anukoni husband nu duram pettanu sir jeevitham lo vantariga poradi alasipoyanu sir ippudu naku andaru unaru manamu machiga unte andharu machiga untaru naaku entha badalo una andaruni navvichadam naaku alavatu 😂😂😂😂

  • @shaikzakirhussain4453
    @shaikzakirhussain4453 6 หลายเดือนก่อน

    Please madam please sir please sir Suma TV please madam helping the women 🙏🙏🙏🙏🙏

  • @Shaila.S9175
    @Shaila.S9175 ปีที่แล้ว +6

    ಅಯ್ಯೋ 😭😭😭😭