Andamaina Jeevitham Episode - 09 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มี.ค. 2023
  • #sumantvpulse #AndamainaJeevitham
    Andamaina Jeevitham Episode || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
    Welcome to SumanTV Pulse TH-cam Channel, This is a World full of Stories, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    For Any Promotions / Collaborations
    Mail us :contact@sumantv.com
    Thankyou - SumanTV Pulse.

ความคิดเห็น • 272

  • @meenakumarimusinada4788
    @meenakumarimusinada4788 ปีที่แล้ว +31

    ఈ అమ్మాయి పెద్ద శాడిస్ట్ లాగా ఉంది ఇలాంటి అమ్మాయి ని మెంటల్ హాస్పిటల్ లో వేయడం మంచిది

  • @krishnareddym5072
    @krishnareddym5072 6 หลายเดือนก่อน +7

    దేవుడా ఇలాంటి భార్యలు కూడా ఉంటారా నా భార్యా బంగారం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది

  • @PK-454
    @PK-454 7 หลายเดือนก่อน +7

    పరిష్కారం: ప్రకాష్ గారు ఒక వారం పాటు ఇంటికీ వెళ్ళకూడదు. ఫోన్ switch off చేయాలి.
    హాస్టల్ నుంచి డ్యూటీ కి వెళ్ళండి

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 8 หลายเดือนก่อน +12

    భార్య బాధితుల సంఘం ను ఆశ్రయం చేయండి రమేష్ గారు 😮

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 ปีที่แล้ว +19

    ఆత్మ హత్యకు మార్గాలు ఈ మేడం వద్ద లభించును .... ఆరు వరకు డ్యూటీ 7 వాత నరకం ....

    • @sandyasandya191
      @sandyasandya191 10 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂

  • @paletivenkataswamy3388
    @paletivenkataswamy3388 9 หลายเดือนก่อน +16

    ఇలాంటి సైకో లేడీని తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రి లో వేయాలి sir.. వీళ్లకే మనస్సు ఉంటుంది. ఎదుటివాళ్లకు మనస్సు ఉండదు. ఈవిడ భర్త ఫస్ట్ లోనే కంట్రోల్ చేస్తే ఇక్కడివరకు పరిస్థితి రాదు.. బ్రో. ఒక్క రోజు ఒక full మందుకొట్టి విశ్వరూపం చూపించు. మొత్తం సెట్ అయిపోయింది..

  • @umakakarla6162
    @umakakarla6162 ปีที่แล้ว +53

    పోతేపోనీరాబాబూ దానినిచావనీ..తుమ్మితేఊడిపోయేముఖ్ఖుని ఎన్నిసార్లు అతికిస్తావ్ రానాయనా.🎉

  • @rudroju.eshwar4645
    @rudroju.eshwar4645 ปีที่แล้ว +21

    రమేష్ గారు మీ భార్య కావాలని డ్రామా చేస్తుంది మిమ్మల్ని గ్రిప్ లో ఉంచుకోవడానికి ఆమె చేసే డ్రామా నువ్వు చస్తే చావు కానీ నీ చావుకు నేను బాధ్యున్ని కాదని ఒక వీడియో ఆమె తోటి దీపించు కొండి అప్పుడు తెలుస్తుంది ఆమె నిజ స్వరూపం లేదంటే ఆమె చీర నువ్వు కట్టుకో ఎల్లకాలం నీ బతుకు ఇంతే ఇంతే ఇంతే

  • @yadhaganisriramalakshmi880
    @yadhaganisriramalakshmi880 ปีที่แล้ว +22

    ఇలాంటి ఆడవాళ్లు ఉన్నారు. నేను చూసాను. వీళ్ళు మారరు. సుఖం గా బ్రతకరు. ఎవ్వరిని బ్రతకనివ్వరు.

    • @user-py8eb2oj5b
      @user-py8eb2oj5b 8 หลายเดือนก่อน

      సార్ మాకు ఇలాంటి భర్త దొరికినందుకు బాధ పడుతున్నాము అంతే లే మంచి భార్య కి మంచి భర్త దొరకడు మంచి భర్త కి మంచి భార్య దోరకదు

  • @bhavaniraj5982
    @bhavaniraj5982 11 หลายเดือนก่อน +17

    Meee program valla yelanti vallu unnaru mana society lo ani telustundi and manam yela undalo telustundi….
    Very nice program ❤

  • @nelimavalli4714
    @nelimavalli4714 ปีที่แล้ว +15

    Suicide attempts cheyskuntundi ani police complaint esthey harika garu set avtaru.

  • @satyanarayana007
    @satyanarayana007 8 หลายเดือนก่อน +8

    దాన్ని ప్రేమ అనరు...శాడిజం అంటారే హారికా

  • @foodysri
    @foodysri ปีที่แล้ว +104

    వైఫ్ కి ఇంత భయపడుతున్నారు😥అన్ని సార్లు సూసైడ్ చేసుకోడానికి ట్రై చేస్తే ఎందుకయ్యా ఆపావ్ రమేషా 😟ఈ సైకో ప్రేమ నుండి రమేష్ గారు బయటపడాలి అని దేవుడిని కోరుకుంటున్న🙏ఇంటికి వెళ్ళాక రమేష్ ఏమయ్యాడో ఏంటో mmmhu😭

    • @Vennel300
      @Vennel300 ปีที่แล้ว +4

      😥😥😥

    • @Govardhann426
      @Govardhann426 ปีที่แล้ว +2

      🫢😟😁

    • @subbaraorao6388
      @subbaraorao6388 ปีที่แล้ว +2

      Ayyo ramesha tappu chesav!!!!! ఆపకుండా ఉండి ఉంటే సైకో ప్రేమ నుండి బయట పడే వాడివి కదా😥

    • @shivajyothijyothi5058
      @shivajyothijyothi5058 ปีที่แล้ว +3

      😢😢 ఆవను పాపం రమేష్ దేవడే కాపాడాలి

    • @lakshmipriya9878
      @lakshmipriya9878 ปีที่แล้ว +2

      😭😭😭😭😭😭😭😭😭 సైకో

  • @royalstichwell
    @royalstichwell ปีที่แล้ว +10

    ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్హాస్పిటల్ చాలా అవసరం ఆమెకు

    • @sureshsurya388
      @sureshsurya388 11 หลายเดือนก่อน

      Hai
      How are you
      మీరు చెప్పింది నిజమే

  • @m.ramulumoneysolutions8486
    @m.ramulumoneysolutions8486 10 หลายเดือนก่อน +6

    అలాంటి wife ను వదిలి వేయడం ఉత్తమం

  • @c.gagandeep4517
    @c.gagandeep4517 ปีที่แล้ว +32

    ప్రపంచంలో ఇలాంటి లేడీస్ కూడా ఉంటారా sir

  • @santhikalabathula4972
    @santhikalabathula4972 10 หลายเดือนก่อน +7

    Bro daniki vizag
    Mental hospitalchala avasaram life of long andulow padei😊

  • @vidyasagar2232
    @vidyasagar2232 8 หลายเดือนก่อน +3

    ఆ సంసారంలో నేను, నాది, నాకు తప్ప... మేము, మాకు, మాది అనేది లేదు.

  • @Sudhakar-no1yz
    @Sudhakar-no1yz 7 หลายเดือนก่อน +3

    6.30 ki kaadu e okka night 9 ki vellu..ne problem solve aipothundi…

  • @gururajtailor2641
    @gururajtailor2641 ปีที่แล้ว +6

    Ramesh garu great 🙏🙏🙏

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 7 หลายเดือนก่อน +2

    అమ్మా తల్లీ, ప్రేమ అనేది హృదాయంనుంచ్చి రావాలి. బలవంతంగా ప్రేమను nuvvukaadu ఆ భగవంతుడే ippinchalledu. అది గుర్తుంచుకో ....!

  • @ohmylove0711
    @ohmylove0711 8 หลายเดือนก่อน +5

    Epic dialogue: Raa.. intiki raaa nenu chupistanu neeku solution ento 😂😂😂😂😂

    • @nareshbunny5372
      @nareshbunny5372 7 หลายเดือนก่อน +1

      Fast I came for comments..after comments chaduvinakke nee videos chustaa..but e comment..naaa bhotoo bavishatha lagaa undi

  • @Proudtobeanindian81
    @Proudtobeanindian81 9 หลายเดือนก่อน +1

    రమేష్ గారు మీలాంటి దమ్మి గాడ్ని నేను ఇంతవరకు చూడ్లే

  • @Nijay72
    @Nijay72 ปีที่แล้ว +17

    E piesode చుసినవలు జీవితంలో పెళ్ళి చేసుకోరు

  • @sathyanandi793
    @sathyanandi793 10 หลายเดือนก่อน +21

    ఆమె : ఒకరోజు కొట్టింది లేదు
    డాక్టర్ : నువ్వు గ్రేట్ లేవమ్మా 😂😂😂16:57

    • @Proudtobeanindian81
      @Proudtobeanindian81 9 หลายเดือนก่อน

      అన్నా నువ్వు సూపరే... నీ టైమింగ్ కడుపు నొప్పి నవ్వు

    • @rajeshwarikorakoppula
      @rajeshwarikorakoppula 7 หลายเดือนก่อน

      ​@@Proudtobeanindian81198ìiiìiiaiikkkl23ßk

    • @Sudhakar-no1yz
      @Sudhakar-no1yz 7 หลายเดือนก่อน +2

      Doctors panchulu appudappudu…veystharu baguntai….

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 ปีที่แล้ว +13

    Eee case ki update ivvandi.

  • @chennareddychepyala8294
    @chennareddychepyala8294 10 หลายเดือนก่อน +2

    ఎదుటి వారికి ప్రేమ ఇవ్వాలి,తీసుకోవాలి

  • @Prasanthi1984
    @Prasanthi1984 10 หลายเดือนก่อน +4

    Harika Neeku dhandam thalli 🙏🙏🙏

  • @rammuppala4736
    @rammuppala4736 10 หลายเดือนก่อน +11

    Need second episode, ramesh emainadu entikelli

    • @swathirupa210
      @swathirupa210 9 หลายเดือนก่อน

      Same naku ade kavali

    • @dharmitha410
      @dharmitha410 6 หลายเดือนก่อน

      Yes yes nakuda adhe dought

  • @vidyasagar2232
    @vidyasagar2232 8 หลายเดือนก่อน +7

    ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్లి గృహ హింస చట్టం కింద కేసు నమోదు చెయ్యి రమేశన్నా...

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 ปีที่แล้ว +5

    @22:41 Nice solution by doctor
    @29:12 nice point

  • @bhaskarkanugula1537
    @bhaskarkanugula1537 ปีที่แล้ว +4

    Elanti valaki bhumi mida brithiky arhatha ledu sachi pomanu sir

  • @advaithasmiles2473
    @advaithasmiles2473 10 หลายเดือนก่อน +2

    Manchi manchi kattubaattlu Harika thalli...

  • @Sudhakar-no1yz
    @Sudhakar-no1yz 7 หลายเดือนก่อน +1

    Simple solution……e sari thanu em cheysina okkasari vadileyandi…next nundi…peaceful ga. Vundachu…..etuvanti sykoki…alaney..cheyali….plz okkasari vadileyandi….

  • @santoshalltechvlogs1436
    @santoshalltechvlogs1436 ปีที่แล้ว +9

    Ramesh gaaru, great👏

  • @budigireddysravanthi4038
    @budigireddysravanthi4038 6 หลายเดือนก่อน +1

    Hatsoff to doctor garu

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 11 หลายเดือนก่อน +12

    Dr gariki respect ivyali. Dr gari patience ki 🙏🙏🙏🙏🙏

  • @outbox5759
    @outbox5759 7 หลายเดือนก่อน +1

    మీరు అర్జెంటుగా ఒక వన్ మంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ తెలియకుండా ఎస్కేప్ అయిపోండి తర్వాత వచ్చిన తర్వాత అందరూ అడుగుతారు గా అప్పుడు ఇదంతా చెప్పండి మీరు ఎంత బాధ పడుతున్నారు అనేది
    అప్పటికి మీ భార్య మారకపోతే గనుక వేరే రూమ్ తీసుకుని మీరు ఒక్కరే ఉండండి

  • @ysandhyarani1185
    @ysandhyarani1185 11 หลายเดือนก่อน +3

    Dr. Gariki 🙏🙏🙏🙏

  • @carden3527
    @carden3527 6 หลายเดือนก่อน +1

    Extreme❤

  • @alakuntajyothi5747
    @alakuntajyothi5747 ปีที่แล้ว +7

    Vammoo Dani Seiko Prema tanu good husband ela vunado papam😂

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 6 หลายเดือนก่อน

    Dr Garu Smt.Jaya garu hatsup you patio àence

  • @LIFE143.
    @LIFE143. 9 หลายเดือนก่อน +3

    Vammoooo....e lanti wife vunte😢...life motham narakameeee...devuda...enemy ki kuda vaddu e lanti wife....

  • @parvatideepu1646
    @parvatideepu1646 10 หลายเดือนก่อน +2

    🙏🙏

  • @thirumalasettisrilekha8368
    @thirumalasettisrilekha8368 5 หลายเดือนก่อน +1

    Vammmmoooo ori devudo me opikaki hats off doctor garu

  • @saikrishnakanna7113
    @saikrishnakanna7113 11 หลายเดือนก่อน +1

    In every 5 calls.... The same voice of women is there

  • @mohammediftaqari9763
    @mohammediftaqari9763 ปีที่แล้ว +5

    Aa ammai na ex wife ki
    Small sister la undi.

  • @nageshnagesh1088
    @nageshnagesh1088 9 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @sivasrimakurthi206
    @sivasrimakurthi206 ปีที่แล้ว +4

    this call seems to be setup. in my honest opinion.

  • @MamathaPoguri-ox4yh
    @MamathaPoguri-ox4yh ปีที่แล้ว +5

    Anthamandhi barya badhithulunnaru vammo.... Dhinnibatti e rojullo kodukupudithe chinthinchali kuthuru pudithe selabret chesukovali🎉🎉😂😂

  • @kunchapuanjineyulu6866
    @kunchapuanjineyulu6866 ปีที่แล้ว +4

    Vadu oka veste fellow chethakhani vadu vadileyandi sir

  • @aerukalasrinivasgoudaeruka7022
    @aerukalasrinivasgoudaeruka7022 8 หลายเดือนก่อน +1

    నా జీవితంలొ కూడ ఈలగె ఉంది షార్ తన తల్లీ తండీ ‌వలన

  • @sudhakarmatakar5701
    @sudhakarmatakar5701 ปีที่แล้ว +1

    Papam Ramesh garu pillalakosam alochidtunnatu.elanti adadaina illunu pillalu chusukogaladu. Anduke Ramesh garu amenu bharidtunnaru.sodo Mohamdi.

  • @royalstichwell
    @royalstichwell ปีที่แล้ว +13

    కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా అవసరం

  • @ramubhukya2379
    @ramubhukya2379 ปีที่แล้ว +10

    మగాడు మొనగాడై ఉండాలి.. రా..

    • @SpiritOfIndiaaa
      @SpiritOfIndiaaa ปีที่แล้ว

      pillalu unte anta easy kaadu bro...specially small kids.

    • @chsekhar9141
      @chsekhar9141 10 หลายเดือนก่อน

      ​@@SpiritOfIndiaaa
      Yes, agreed 😢

  • @varasalasubbalakshmi9137
    @varasalasubbalakshmi9137 6 หลายเดือนก่อน +1

    👍👍👍💯

  • @user-pj5ud3ph8t
    @user-pj5ud3ph8t ปีที่แล้ว +7

    వాడు నిజంగా మొగాడే నా అని పిస్తోం ది వాడుపెళ్ళా నిక్కి జుటి చాడు అధి ఇష్టం కొచ్చినట్టు చేస్తుంది లాగి రెండుకోట్టై నేనే చంపేస్తా అని చెప్పు పోతే పోనీ😂😂😂

  • @rmcp132
    @rmcp132 10 หลายเดือนก่อน +3

    30:23 😮 she's the boss, super 😂

  • @lakshmipathisubramani2127
    @lakshmipathisubramani2127 9 หลายเดือนก่อน +2

    Yeppudu magallani dobbuthuntaaru doubt paddadu doubt paddadu ani...Mari ladies doubt padithr maatram possessiveness aa😢

  • @bkalyani9194
    @bkalyani9194 ปีที่แล้ว +3

    Vammo maha talle 22:11 🙏

  • @user-fw4gc7hg1f
    @user-fw4gc7hg1f ปีที่แล้ว +3

    Chavave thalli

  • @bathusanthosh
    @bathusanthosh ปีที่แล้ว +18

    అతను ఇంటికి వచ్చేలోపు చచ్చిపోవే . అప్పుడు అతని మీద నీకు నిజమైన ప్రేమ ఉందని నమ్ముతాను.

  • @vamsipatnaik6346
    @vamsipatnaik6346 11 หลายเดือนก่อน +1

    Doctor ke punch 👊 😅😅😅😅a husband ki oka hatsoff nenu aete dobbey antanu na daggara ilantivi kudaravu

  • @lakshmimeeniga7126
    @lakshmimeeniga7126 11 หลายเดือนก่อน +1

    😊😊😊😊

  • @KomuraiahCheera
    @KomuraiahCheera 10 หลายเดือนก่อน

    ❤❤❤

  • @user-ru2mf4cj3k
    @user-ru2mf4cj3k 10 หลายเดือนก่อน +3

    Sir ఇలాంటి భార్యలు కూడా ఉంటారా !!!!!దేవుడా!!!వామ్మో😮😮😮😮 నా బార్య బంగారు కొండ❤ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది.❤నా దేవతలా ఆరాదించెంతాగా నన్ను ప్రేమిస్తుంది .

  • @gopirepala6178
    @gopirepala6178 9 หลายเดือนก่อน +2

    Harika akka🙏🙏🙏🙏🙏🙏😢😢😢

  • @user-hf9zh8ws5s
    @user-hf9zh8ws5s 7 หลายเดือนก่อน +1

    అమ్ము ఏడిది రా నాయన ఎంత జంతువు

  • @Dronasai.Rupasri
    @Dronasai.Rupasri 8 หลายเดือนก่อน

    Papam Ramesh bro
    Eesari apoddu bro mi problem solve avtundi

  • @royalchiru05
    @royalchiru05 11 หลายเดือนก่อน +1

    E harika DJ tillu Radhika kanna danger la undhi ra babu

  • @user-pv8vo1qx2x
    @user-pv8vo1qx2x 10 หลายเดือนก่อน +1

    Vaammo tallo neelanti vallani adarshamga teesukuntey Vammo samsaaram sarva naasanamey talli

  • @saikrishnakanna7113
    @saikrishnakanna7113 11 หลายเดือนก่อน +1

    Show this to happy bachelor..... He will run away from marriage for sure

  • @ravibadri224
    @ravibadri224 7 หลายเดือนก่อน +1

    Doctor ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dontamsettyrenusrinivasara3543
    @dontamsettyrenusrinivasara3543 5 หลายเดือนก่อน +1

    దీనికి చావే కరెక్ట్

  • @gotivadaprasad8677
    @gotivadaprasad8677 10 หลายเดือนก่อน +2

    అలాంటి పెళ్ళాంతో సంసారం చేసే బదులు విడాకులిచ్చేసెయ్

  • @johnrachunuri2490
    @johnrachunuri2490 ปีที่แล้ว

    Ee messege 4 times binnani Dr garu
    E ammai ki kachhi thanga kounseling cheyyalandi ledanukunte AA ammai Chachi pothadi algaina kapadandi sir arest chedi ayina sare

  • @divyagadi6285
    @divyagadi6285 ปีที่แล้ว +1

    Ammo

  • @mahesh8704
    @mahesh8704 ปีที่แล้ว +8

    Ramesh anna inka brathike unnava after this episode ?
    after watching this SINGLEs will be afraid of getting married.

  • @sureshgandhik6008
    @sureshgandhik6008 ปีที่แล้ว +1

    Ladis chala mandi chinna chinna visayala ki kuda chachipotanu antunnaru...sir...alage bartha naa maata vinali anukuntaru..husbund valla amma family lo sabyulu tho kuda mataladaleru sir...samajam lo chala mandi ladies ela ne vuntaru sir...meru elanti ladies ki public lo,meeting lo chala chotla ee visayalu gurinchi cherchinchi soultion chesi,vaari jivitalu bhagu cheyandi sir...

  • @iswaryayenubari2033
    @iswaryayenubari2033 9 หลายเดือนก่อน +2

    This is definitely Suman tv script very good script baavundhi

  • @savyam6423
    @savyam6423 7 หลายเดือนก่อน +1

    Anumanimche magallakandariki elanti bharya ravali 😂 suptga vuntundi Jodi......

  • @ramanallara
    @ramanallara 9 หลายเดือนก่อน +1

    Ammmooo😮 pichidi😲,paapam husband ki oka🙏🙏🙏🙏

  • @satyanarayanagandikota726
    @satyanarayanagandikota726 6 หลายเดือนก่อน +1

    ఏమయ్యా మీ ఆవిడకి పిచ్చి లాగుంది , నేను ఏమను కుంటున్నా ఉంటే పోలీస్ కంప్లైంట్ అవ్వడం మంచిది , లేకపోతే నువ్వు చిక్కుల్లో పడతావ్ ఇది నిజం , GSN.

  • @Vanchanagiridivya2816
    @Vanchanagiridivya2816 ปีที่แล้ว +1

    Ammmo torcher ke parakasta vammo Ramesh bro hatsoff

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 8 หลายเดือนก่อน +1

    ఆమెను g పగిలిందానక కొట్టే దమ్ము లేదా రమేష్ 😊

  • @bvr9372
    @bvr9372 ปีที่แล้ว

    Reverse ga nene chachipothaa ani aa papa lageee bhedhirinchamanuu sir . Aa papa ki thana bartha yela undali anukuntundhoo alagee bartha kuda thana baryaa Ela undali anukuntadu kadha ani cheppanddi

  • @tanyapuli9057
    @tanyapuli9057 10 หลายเดือนก่อน +1

    Psychic wife... She even made the doctor to apologize to make her listen to him... She thinks she is great...

  • @teluguallrounder94
    @teluguallrounder94 10 หลายเดือนก่อน +1

    Akka, ila unnav enti akka nv... Nenu potha akka Himalayas ki, sanyasam thisukovalsindhee... 😮

  • @tatikondarakeshkumar2280
    @tatikondarakeshkumar2280 ปีที่แล้ว +2

    Asal nuvvu manishivena harika nuvvu

  • @sushmithakuntala9227
    @sushmithakuntala9227 ปีที่แล้ว +2

    Oka ammay ga chepthunna nijaniki harika lanti danger ammai lu undakudadu,ramesh lanti sunnitha manasthathvam kaligina abbaay lu assalundakudadu doctor garu jaya garu mi opika ki na 🙏

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 ปีที่แล้ว

      babu.neeopikaki.sahananki.joharldieslointachandalamdurmarkulunnara.papamramesh

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 ปีที่แล้ว

      dr.garki.jayagarki.chala.thanks.panikimalina.ldies.vnnarani.suma.tv.dwara.teliyachestnnamduku.thanks.papamramesh.10yrselabharistunnado.life.entovundi.kada

  • @sarithaj8196
    @sarithaj8196 6 หลายเดือนก่อน

    Manchi jeevithani ame pogotukuntundi tana chetulara thana jeevithani nasanam chesukuntundhi

  • @sarithaj8196
    @sarithaj8196 6 หลายเดือนก่อน

    Ilantivariki lifelo debba tinna taruvatha telustundhi

  • @lakshmipathisubramani2127
    @lakshmipathisubramani2127 9 หลายเดือนก่อน

    Dayachedi pellainavaallu oka 1 yr min pillalu lekunda undandi...yelanti manishaina 1 yr lo thelisipoddhi..workout kaakapothe yevado daari vaallu chuskovadme eppudu correct

  • @eswarayyamaala4600
    @eswarayyamaala4600 ปีที่แล้ว +1

    25 years family ee ammayi tho chesaadu ante veedu chetakaani chavata antaru maa voorilo

  • @sujatabml7399
    @sujatabml7399 ปีที่แล้ว

    Alage atanu meeti ila cheste oorukuntara amma meeru meeku nijanga treatment avadaram

  • @Vanchanagiridivya2816
    @Vanchanagiridivya2816 ปีที่แล้ว +2

    Vodhamma antha bayapettaku vammo intha denger ga unnarentra Babu

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 7 หลายเดือนก่อน

    Respected Dr sir, she is a irrespected lady.

  • @srilaxmirayala7567
    @srilaxmirayala7567 ปีที่แล้ว +1

    Prapanchamlo elanti vallu kuda untara ?

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 7 หลายเดือนก่อน

    She is a సైకో అండ్ అడమెంట్. She is a female dominator.

  • @MeeAmarOfficial
    @MeeAmarOfficial ปีที่แล้ว +2

    Naadi same case, but naa wife ki after marriage affairs unnaye, adhi manusulo pettukoni natho godava pettukunedi, same mentality naa wife kuda, suicidal thoughts unnaye same, avanni natakaalu, divorce teesukondi, its very hard to be with her

    • @SG-iv8iw
      @SG-iv8iw 6 หลายเดือนก่อน +1

      Bharinchevalu kuda equally wrong. Kindly take a good stand for yourself. Don't get scared. Being a lady I'm telling you this. It is not right .ur wife is not healed mentally so take care

    • @MeeAmarOfficial
      @MeeAmarOfficial 6 หลายเดือนก่อน

      @@SG-iv8iwthanks, yes you are correct