సద్గురు సుబ్రమణ్యం గారు రమణ మహర్షి గురించి చెప్పింది వింటే ఆశ్చర్యపోతారు | kanthrisa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 59

  • @chalapathitk8972
    @chalapathitk8972 15 วันที่ผ่านมา

    Good discussion, good message. Tq Risa garu.
    Haribol Harekrishna

  • @shivatadisetti9654
    @shivatadisetti9654 2 หลายเดือนก่อน

    E video chala depth undhi, chala super

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 หลายเดือนก่อน +4

    Cleared all the "CONFUSION" by giving the "FUSE" replacement example.!
    🙏🙏🙏

  • @truedream1934
    @truedream1934 2 หลายเดือนก่อน +1

    The way... yours teaching "s ...are simply super... 👌👌👌

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 หลายเดือนก่อน +1

    రిశాగారు, చాలా శులబముగా విశ్లేషణ చేస్తూ వున్నారు, ధన్యవాదాలు. ❤❤❤❤❤❤❤

  • @cradisudharshan7280
    @cradisudharshan7280 2 หลายเดือนก่อน +1

    Super risa 🙏🙏

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 หลายเดือนก่อน +1

    మొన్ననే సద్గురు సుబ్రహ్మణ్యం గార్ని (తాత 😀 మా రాయలసీమ లో అవధూతలను తాత అనే అంటారు )
    దర్శనం చేసుకున్నాను నా గురువు, జ్ఞానధార,జ్ఞాన ప్రసూనాలు, శివ మాల పుస్తకాలు ఇచ్చారు అతి సామాన్యునిలా మాట్లాడారు ప్రస్తుతం ఉన్న గురువుల్లో గొప్ప గురువు వారి దర్శనం మనల్ని పునీతుల్ని చేస్తుంది

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 หลายเดือนก่อน +5

    సకలము, తానేఅయిఉండి. తన గురించి వెతకడం అంటే, ఇంతకంటె మాయ, పిచ్చి, మరొకటి లేదు❤❤❤❤❤🌺🌺🌺🌺🌺

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 หลายเดือนก่อน +3

    తెలుసుకొనే వాడు, తెలియబడేది, రెండు ఒకటే. ❤❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 หลายเดือนก่อน +2

    మీ స్పీచ్, అంతావిషయానందమే. ❤❤❤❤❤❤

  • @drravichandrak8009
    @drravichandrak8009 2 หลายเดือนก่อน +1

    Loved it @ Bubbella talk 😊

  • @truedream1934
    @truedream1934 2 หลายเดือนก่อน

    తాతా ... word is more than respect.....తాతా word has so much intense loving bond ....and so much connecting bond......RISA garu is correct 💯🎻.

  • @maniakula8200
    @maniakula8200 2 หลายเดือนก่อน +2

    Amma eppudu anedi , urakunnata uttamamam ledhu ani. Antha meaning vunnadhani eppudu eppude telustunnadi Risa ❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 หลายเดือนก่อน +1

    శబ్దాకాశమునకు, పరిమితత్వముఉంది, మీరు నేను ఎవరు మాట్లాడినా ఆకాశము యొక్క శబ్దగుణమువరకేపరిమితం , ❤❤❤❤❤❤🌺🌺🌺🌺🌺

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 หลายเดือนก่อน +1

    వ్యతిరేక పధములేని పధము అంటూ ఉందా, ఈ సృష్టి ద్వందపద్దతిగావుంది, ద్వంద్వ మైనది ఏకమే.❤❤❤❤❤❤

  • @koyamallika391
    @koyamallika391 2 หลายเดือนก่อน +1

    Thank you

  • @shivatadisetti9654
    @shivatadisetti9654 2 หลายเดือนก่อน

    Wow

  • @vnagarajarao6902
    @vnagarajarao6902 2 หลายเดือนก่อน +2

    మనస్సు మార్గమిస్తే ఆత్మ దర్శనం జరుగుతుంది, మనస్సే అడ్డు, మనస్సే మాయ

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 หลายเดือนก่อน +1

    తెలుకొనేదానిని, తెలియచెప్పేదా విని, తెలియబడేదానిని, వస్తు రూపకముగా నిరూపణచేసేవాడే, నిజమైన సద్గురువు❤❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 หลายเดือนก่อน +4

    పుస్తకముల ద్వారా ఈజన్మలో, నీవు ఉన్నదున్నట్లు, లేనిది లేనట్లు, తెలుసుకో లేవు. 🌺🌺🌺🌺🌺❤❤❤❤❤

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 หลายเดือนก่อน +4

    ఎందరో మహనీయులు..మహాత్ములు..యోగులు..పరమ
    గురువులుగా అవధూతలుగా అవతరించారు.ఈ పవిత్ర భరత భూమిని పునీతం చేశారు. అలాంటి వారి బోధనలను అనుసరించడం,ఆచరించడం..వారి మూలస్థితిని అనుభూతి చెందడం అందరి కనీస కర్తవ్యం.!
    అలాంటి పరమ గురువులందరికీ వందనములు.!
    వారందరూ కూడా విశ్వసనీయులే.. సదా ఆరాధనీయులే.!
    అలాంటి వారిని ఆరాధించడం అంటే... వారిని ఓ అవతార మూర్తిగా మాత్రమే భావించి సేవించడం కాదు... వారి స్థితిని అవగాహన చేసుకుని అనుసరించడం.! ఆ స్థితిని, మనమూ పొందడానికి ప్రయత్నం చేయడం.! అదే అసలైన ఆరాధన.!
    మన జీవితాలని సవ్యంగా మలుచుకునేందుకు ఒక సరైన ఆలంబన.!

  • @rameshponnathota9386
    @rameshponnathota9386 หลายเดือนก่อน

    🌹🙏🌹

  • @Jayasimhabeetkoori
    @Jayasimhabeetkoori 2 หลายเดือนก่อน

    Adbhutham Anna Inka maatalu levu ....Shankarulu ,Ramanulu andaru mahaneeyulu cheppina saaram mottam chala saralanga cheppav .....

  • @dpanchali
    @dpanchali 2 หลายเดือนก่อน +2

    నువ్వు ఎవరో తెలుసుకోలేవు కనుక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ❤❤❤

  • @truedream1934
    @truedream1934 2 หลายเดือนก่อน +1

    Hi👋.... Risa ... bro

  • @mykumarithhftjfechitturi7624
    @mykumarithhftjfechitturi7624 2 หลายเดือนก่อน +1

    Super

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 2 หลายเดือนก่อน

    సూపర్ వీడియో

  • @sunkannabc7504
    @sunkannabc7504 2 หลายเดือนก่อน

    🙏 OM Namo Bhagavate Sri Ramanaya 🙏

  • @sreevanidondapati213
    @sreevanidondapati213 2 หลายเดือนก่อน +2

    Risa, "ఈ భౌతిక దేహం లో ప్రాణాన్ని ప్రతిష్టింప చేయడం " అనే విషయం మీద ఒక టాక్ చేయడానికి ప్రయత్నం చేయండి 🙏

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 2 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్🙏

  • @sunkannabc7504
    @sunkannabc7504 2 หลายเดือนก่อน

    🙏🙏

  • @mahharshibatkiri1326
    @mahharshibatkiri1326 2 หลายเดือนก่อน

    Where we get this book sir
    Ple give information

  • @nirmalapedasingu7060
    @nirmalapedasingu7060 2 หลายเดือนก่อน

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 2 หลายเดือนก่อน

    👌👌👌

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    5.56pm

  • @SaritaGanganagaram
    @SaritaGanganagaram 2 หลายเดือนก่อน

    Anna paramahansa yogananda scintific Healing affirmation book gurinichi chapara

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 2 หลายเดือนก่อน +1

    పరమాత్మ సాక్షాత్కారం avutadaa? Brahmasri Yellamraju Srinivasarao gari lectures vinandi

  • @yadhagiriEedunuri
    @yadhagiriEedunuri 2 หลายเดือนก่อน

    Tha tha ante thanu thanuga unnavadu ani ramana bagavan chepparu

  • @magvchannel
    @magvchannel 2 หลายเดือนก่อน

    నా గురువు

  • @ramagiriprasad7445
    @ramagiriprasad7445 2 หลายเดือนก่อน +1

    సద్గురు సుబ్రమణ్యం గారు నేను సత్యాన్ని చెప్పడం లేదు.,
    సత్యమే చెపుతుంది అంటారు.

  • @tiru4ever
    @tiru4ever 2 หลายเดือนก่อน

    ADIVASI HAIR OIL REVIEW CHEYYANDI SIR

  • @MmaadhuriMmaadhuri
    @MmaadhuriMmaadhuri หลายเดือนก่อน

    అహం బ్రహ్మాస్మి
    అయమత్మ బ్రహ్మ
    తత్వమస్సి
    ఏకమేవద్వితీయం బ్రహ్మ
    హయ్యర్ విషయాలు సామాన్యులకు అర్థం కావు బయ్యా

  • @bullirajumadduri718
    @bullirajumadduri718 2 หลายเดือนก่อน

    🌹🙏🙏🙏🙏🙏

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 2 หลายเดือนก่อน

    Okko kalaki okkoti vuntadhi......evaraina chepithe adhi padhati avadu....everyone has their own individual nature.....guruvu perutho....picha janalu picha pichani swardham kosam advertise chestu.....edho vudharistunam ani feel avutharu....😊

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 2 หลายเดือนก่อน

    Aithe inni books chadavadam endhuku confuse avvadam endhuku urake undochuga

  • @R81723
    @R81723 2 หลายเดือนก่อน

    Atmagnani athi sadharana manishi… i.e. an ‘Extra’Ordinary (a very ordinary) person :)

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 2 หลายเดือนก่อน

    Ninnu nuvvu telusuko anna mataki konasagimpuga adigina prashanle vichara sangraham, nene evadanu ane books rasina prashnalu. Artham leni qeions ki bhagavan javabu ivvadu, ee prashnalaku javabu ichadante adigina prashnalu sariyainave ani artham alantappudu andharini oke kovaloki thiskuravadam, nenu athma gnanini ane bramalo brathakam rendu okate

  • @KISHOREJ-zy9nu
    @KISHOREJ-zy9nu 2 หลายเดือนก่อน

    Risadady

  • @srivalli2694
    @srivalli2694 2 หลายเดือนก่อน

    భగవాన్ అలా కుర్చున్నందుకు సిగ్గుపడ్డాను అని అన్నారని మీరు చెప్తున్నారు, ఇటువంటి statements భగవాన్ ఇవ్వలేదు ఇచ్చి వుంటే వ్యక్తిత్వం వున్నట్టే. అలా వుంచబడ్డాను అక్కడ ప్రమేయం ఉండదు అని ఒక సందర్భంలో చెప్పి వుండొచ్చు.

    • @kanthrisalifestories
      @kanthrisalifestories  2 หลายเดือนก่อน

      Adi saradaaga cheppadu aayana.. Alage untundi

  • @mouli202
    @mouli202 2 หลายเดือนก่อน

    😅🤣😆🤣😁

  • @barathich
    @barathich 2 หลายเดือนก่อน

    is it same official channel from @kanthrisa

  • @Srivishnutejas
    @Srivishnutejas 2 หลายเดือนก่อน

    Thank you

  • @vijayalakshmi6913
    @vijayalakshmi6913 2 หลายเดือนก่อน

    🙏🙏

  • @VenkatRishion
    @VenkatRishion 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @rameshponnathota9386
    @rameshponnathota9386 2 หลายเดือนก่อน

    🌹🙏🌹