నిన్ను నీవు గంభీరంగా తీసుకోకు | సద్గురు సుబ్రహ్మణ్యం | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 37

  • @AnkkammaraoKunchala
    @AnkkammaraoKunchala 2 หลายเดือนก่อน +3

    చాలా చక్కగా సింపుల్ గా ఉపయోగపడే మాటలు చెప్పారు

  • @radima1234
    @radima1234 2 หลายเดือนก่อน +2

    Excellent, as ever, dear Modern Monk 👏 👏 ❤👏 👏

  • @jayaramvakiti
    @jayaramvakiti 2 หลายเดือนก่อน +2

    🙏

  • @srinivaspenchala1462
    @srinivaspenchala1462 2 หลายเดือนก่อน

    Everyone should have learn to play atleast one musical instrument in their life to get peace and harmony
    Thank you very much for your valuable life lessons guruji

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 หลายเดือนก่อน +5

    నేను చెప్తున్నా.. ఒప్పించడం లేదు.!
    ఎవరి మార్గం వారే వెతుక్కోవాలి..ఎవరి గమ్యం వారే చేరు కోవాలి.!
    నా అనుభవం,జీవితం... ఎవరికీ ఉపయోగ పడవు.!
    కొన్ని మాటలు చైతన్యాన్ని రగిలించవచ్చు... అది పూర్తిగా మీ చైతన్యానుభూతి.!
    గొప్ప కారణం లేకుండానే....అలా హాయిగా, చైతన్యంలో బ్రతికెయ్యండి.!
    -- కాంత్ రీసా...

    • @nagireddyaparna3777
      @nagireddyaparna3777 2 หลายเดือนก่อน

      @@operation50-oldisgold6
      అవును.,
      ఎవడి అనుభవం వాడిదే.,
      ఐతే మన స్వనీతి వలన గాక.,
      దేవుని కృప వలన అనుగ్రహింపబడేది మాత్రము ఎన్నటికీ మార్పులేని అనుభవము అవుతుంది.,
      భగవద్గీత 4:11 లో చెప్పినట్టు.,
      ఎవడు ఎంత శరణాగతి పొందుతారో అంత మాత్రముననే నేను నన్ను కనపరచుకోగలను అన్నట్టుగానే ఉంటున్నది ఈ అనుభవము.,
      ఐతే సర్వ ధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరిన వారికి మాత్రము (BG18:66 & John 12:25)
      ధర్మము యొక్క పరిపూర్ణస్థితి , జ్ఞానవిజ్ఞానము ఐన దేవుని సంపూర్ణ స్వభావము అనుభవానికి వస్తుంది.,
      అప్పుడు ఇదే వారై ఉంటారు., 👍🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 หลายเดือนก่อน +6

    ఓ వయసు వచ్చాకైనా... అందరూ అనుభవ పూర్వకంగా తెలుసుకోవాల్సిన అసలైన సత్యమేమిటంటే...
    (రీసా మాటలలో)
    నేనున్న ఊరే ..పుణ్యక్షేత్రం.!
    నేనున్న ఇల్లే..దేవాలయం.!
    నేను కూర్చున్న చోటే..గర్భగుడి.!
    ఇకపోతే..నేనే అది.! (ఏమైనా అనుకుంటా...నా ఇష్టం.!)

  • @KunapaRaju-pi2be
    @KunapaRaju-pi2be 2 หลายเดือนก่อน +1

    Simple ga,sakshi ga,samarasyam ga,samasradha ga,undali ani chakha ga cheparu risa garu.

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 2 หลายเดือนก่อน +1

    Sadguru subrahmanyam kalahasti 🙏👌 he is true

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 2 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు 🙏

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 2 หลายเดือนก่อน +2

    👌👍💐

  • @shailajayamsani518
    @shailajayamsani518 2 หลายเดือนก่อน +3

    చిదంబరం టెంపుల్ లో విగ్రహము ఉండదు Risa గారు ,
    అందుకే చిదంబర రహస్యం అని antuntaaru🙏🙏🙏

  • @aparnaswathimuppasani3207
    @aparnaswathimuppasani3207 2 หลายเดือนก่อน +1

    సూపర్ రిసా గారు ❤

  • @rajibeera
    @rajibeera 2 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shailajayamsani518
    @shailajayamsani518 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా అర్థం చేసి చెప్పారు risa గారు 🙏

  • @mouli202
    @mouli202 2 หลายเดือนก่อน +1

    😊

  • @manu12ogirala87
    @manu12ogirala87 2 หลายเดือนก่อน +1

    Anna🙏🙏

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 2 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్🙏

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 หลายเดือนก่อน

    ❤ Krishna surat7.24pm

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 2 หลายเดือนก่อน +1

    ❤❤

  • @AnjanaAnjana-ec6gh
    @AnjanaAnjana-ec6gh 2 หลายเดือนก่อน

    Na sath guruvu ga bavischunna me ku vandanam

  • @karunakar_3839
    @karunakar_3839 2 หลายเดือนก่อน

    సద్గురు సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు ఎలా పొందవచ్చో తెలియజేయగలరు.

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 2 หลายเดือนก่อน

    Akhasa lingam....chidhambharam....akhasam motham vundhi....kani eakada ledu....kanabadadu....

  • @RBN181
    @RBN181 2 หลายเดือนก่อน

    మహాసేయ మీరు ఆనందంగా జీవించగలుచున్నారా? నేను తెలుసుకోగోరుచున్నాను 🙏🙏

    • @chalapathitk8972
      @chalapathitk8972 15 วันที่ผ่านมา

      I have no doubt.
      He is always happy.
      I certify.
      If one is unhappy you think others are also unhappy.
      Our inner feelings are seen through others as a media.
      These are my opinions.
      Tq sir.
      Haribol Harekrishna

  • @Bhushanvictory
    @Bhushanvictory 2 หลายเดือนก่อน

    Book link unte pettandi..

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 2 หลายเดือนก่อน +1

    ఖాళీ ( సిలువ) గురుతు అనుభవం దగ్గర "నేను" కు తెలిసే వాడే పరమ పురుషుడి దర్శనము.,
    అప్పుడు అదే "నేను" అనేదే అహం బ్రహ్మాస్మి.,
    నేను అనేది జ్ఞానము ఐతే,
    ఈ జ్ఞానమునకు ఉపాధి విజ్ఞానము ( అనుభవము)., 👍🙏

  • @SaiChopparapu
    @SaiChopparapu 2 หลายเดือนก่อน +3

    స్థితి మీకు అనుభవానికి వచ్చిందా? చిదంబర క్షేత్రం అదే చిదంబర రహస్యం. ఎవరికి వారు తెలియకపోతే ఉన్నదంతా రహస్యమే.

  • @prasadkowkuntla9480
    @prasadkowkuntla9480 2 หลายเดือนก่อน

    Chidambaram

  • @umadeviumadevi7008
    @umadeviumadevi7008 2 หลายเดือนก่อน +2

    You become a yodidarma for karma and niskarma darma

  • @umadeviumadevi7008
    @umadeviumadevi7008 2 หลายเดือนก่อน +3

    Yogi darma

  • @krishnabharathi8559
    @krishnabharathi8559 2 หลายเดือนก่อน

    Nenu kuda mi stiti ni matrame chustunnanu vyaktini kadu

  • @dheekondavasundhara7517
    @dheekondavasundhara7517 2 หลายเดือนก่อน +2

    Nuvvu chusa varake prapancham

  • @brahmanandreddyp6857
    @brahmanandreddyp6857 2 หลายเดือนก่อน

    Vyaktlu Sagruvu kadu God Siva Sadgurv

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @solutions3297
    @solutions3297 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏