6 Years Old Girl Reciting Bhagavad Gita Shlokas |
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- #MrNag #AnchorNag #Bhagavad_Gita_Shlokas
Watch ► 6 Years Old Girl Reciting Bhagavad Gita Shlokas | #Chethana | Kid telling #Bhagavad_Gita Shlokas
Mr. Nag is the Off Beat TH-cam channel primarily hosted by Anchor Nagaraju of Suman Tv. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.
సూపర్👏👏👏👏🙏దైవాంశసంభూతురాలు👌👌,,,,!!
ఈ చిట్టి తల్లి కన్న తల్లి తండ్రులకు అభినందనలు. ఇలాంటి పిల్లలను చూచి మిగతా పిల్లలు ఎంతో నేర్చు కోవాల్సింది వుంది.
Jai sree Krishna .chittitalliki aa bhagavantudu icchina varam
భగవద్గీత చనిపోయిన వాళ్ళ దగ్గర వినిపించే గ్రంథం కాదు మనం ఎలా జీవించాలో తెలిపే గ్రంథం అని తెలుసుకోవాలి అందరం.
Yet again
HB 😅t
r 😅🎉Aaa@@g.kakanibramaramba6874
ఇంత చిన్న ఏజ్ లో ఎంత అద్భుతంగా చెప్తున్నావ్ అమ్మ ప్రతి పిల్లలకి ఈ చైతన్యం రావాలి 🙏
ఇదే నా సనాతన ధర్మం.....
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ
ఇటువంటి గొప్ప మేధావులందరు నా హిందువులే 🎉🎉❤❤
బంగారు తల్లి నీవు ఆ శ్రీకృష్ణుని అంశ వల్ల జన్మించావమ్మా నీవు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను శతమానం శత ఆయుష్మాన్ భవ
❤😂😂😂❤🎉🎉🎉🎉😂😂❤😅❤😊
తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీకు దేవ కృప ఏర్పడినట్లు ఉంది.నీకు శతకోటి వందనాలు నాన్న❤
Dheerghayushman Bhava. Samasta sanmangalani bhavanthu.
పాప తల్లి తండి పాదాలకీ నమస్కారం
ఈ చిట్టి తల్లి సరస్వతికిసకల దేవతలుఆయురారోగ్యాలు ఇవ్వాలనిమనస్ఫూర్తిగా కోరుచుఈ చిట్టి గురువుకుపాదాభివందనాలు
Super బంగారు తల్లి. God bless you ఆమ్మా. నిన్ను కన్న మీ పేరెంట్స్ కి congrats. నీ లాంటి ఆణి ముత్యాలు అందరి ఇళ్ళలో తయారుకావాలి.
❤వేరే!!good.తల్లే.
❤❤🙏🙏No words for this divine child. So much clarity, understanding, firm voice, everything is lovely. God bless you chitti thalli!!!
బంగారం తల్లి నువ్వు నాకు వచ్చె జన్మ ఉంటే నాకు పుట్టి నా జన్మ ధన్యం❤❤❤❤
బాల సరస్వతికి ఆశీర్వాదములు.. నిజంగా ఈ వీడియో ఆద్యంతం చూసి తరించాను.. పాప తల్లిదండ్రులు ఇప్పటి మమ్మీ, దాడిలకు ఆదర్శం. చక్కటి ఉచ్చారణతో శ్లోకములు చెపుతూ భావాలను కూడా చక్కగా చెప్పిన ఈ పాప కారణ జన్మురాలు. పాప కు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను.
పాప తల్లిదండ్రుల కు అభినందన లు
చిన్నారికి శుభాశీస్సులు
భేహ్ బంగారు తల్లి చాలా బాగా పాడావు👏👏👏దీనికి కారణం తల్లి తండ్రులు.వారికి నేను మనసు పూర్తిగా నమస్కరము తెలియజేస్తాను🙏🙏🙏
అద్భుతం చిట్టితల్లి నీవు సామాన్యురాలవుకావుతల్లి కారణజన్మురాలవు తల్లి మీతల్లి తండ్రులు ధన్యులు
ఈ చిట్టితల్లినికన్నతల్లిదండ్రులకు నా పాదాభివందనాలు ఈచిరంజీవికి ఆభగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
సూపర్ బంగారు తల్లి 🙏🙏
Super thalli
We all proud of you thalli
అద్భుతం. హావభావాలతో
తాత్పర్య సహితం ఉచ్చారణ చాలా బాగుంది.
Suoprrrra buji suoparrrr
ఆ పాపకు ఎంతో గొప్ప సంస్కార, సాంప్రదయ.భాగవత్ సంకల్ప శ్లోకములు నేర్పిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.ఈ వీడియో మా పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్.ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి హృదయ పూర్వక ధన్య వాదములు .
చిట్టి తల్లి నీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను
❤🎉
ఈ చిట్టి తల్లి ఎంత చక్కగా పాడుతున్నది ఇదే విధంగా ప్రతి విద్యార్థి మన సంస్కృతి సంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది ప్రతి విద్యార్థి ప్రతిరోజు ఒక శ్లోకం చదవాలి భగవద్గీతలో మానవుడు ఏ విధంగా బతకగలడు ఈ సమాజంలో అనే విషయాన్ని క్షుణ్ణంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించాడు❤❤❤ హరే కృష్ణ హరే రామ
పూ ర్వ జన్మ సుకురతం.
ఇంత పరి పూర్ణ త కలగడం చేతన తల్లి తండ్రులు చేసుకున్న అదృష్టం.
Matru garbamlone paapa vinnatlunnadi
జై శ్రీ కృష్ణ శ్రీ కృష్ణుని కృపవల్ల జన్మించిన నావు తల్లి అందుకే ఇంత నైపుణ్యం వుంది తల్లి పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టిన తల్లివి నీ తల్లిదండ్రులకు పాదాభివందనాలు తల్లినాకు కూడా భగవద్గీత అంటే చాలా ఇష్టం తల్లి నీలాగా నా పిల్లలు కూడా నీలా చదవాలని కోరుకుంటు న్నతల్లి నేర్పిస్తున్నాను తల్లీ నీ చదువుతు వుంటె చాలా అద్భుతంగా అనిపిస్తుంది తల్లీ ఆకంఠం 'వినడానికి అద్భుతంగా ఉంది తల్లి నాకు నీ గురించి ఎంత రాసిన తక్కువ నే తల్లి ఆ భగవంతునికి కృతజ్ఞతలు నీకు కృతజ్ఞతలు🎉
Papa meeku ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆస్సేస్సులు వుండ్డలని కోరుకుంటున్నాను
🙏🙏 ఇ చిన్నారి చూసి మన దేశంలో వున్న వాళ్ళంత నేర్చుకోవాలి నీలాంటి వాళ్ళు మన దేశం కి చాలా అవసరం తల్లి గాడ్ బ్లేస్ యూ నానీ🙌
🙏🙏
చిట్టి తల్లి భగవంతుడు నీకు ఎంత అదృష్టం
ఇచ్చారు.... ఎన్ని జన్మల పుణ్య ఫలం.
ఆశీస్సులు చిట్టి తల్లి..... నీలాంటి బిడ్డ కావాలి తల్లి.... ఎంత అదృష్టం. చిన్న తల్లి...
విన్నవారి జన్మ ధన్యం.....
చిట్టి తల్లి నీ జ్ఞాపకశక్తికి హృదయపూర్వక అభినందనలు. నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి
అద్భుతం తల్లీ జై శ్రీ రామ్
ఈ చిన్న తల్లికీ తల్లిదండ్రులకూ పాదనమస్కారములు. మహా అధ్బుతం
చిట్టితల్లి నీకు సంపూర్ణ ఆయుషు వుండాలని కోరు కుంటున్నాను. ఇవి అన్నినువ్వు చెప్ప లేదు.ఆ బాల కృష్ణు డే నీలో ప్రవేశించి. నీతో పలికించాడు ❤ you తల్లీ
చిట్టీ తల్లికి నోబెల్ బహుమతి ఇవ్వాలి 👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐🌸💮🏵️🌹🥀🌺🌴🌳🌲🌱🌷🌼🌻🍁🍂🌾🌿🍇🍉🍈🍊🍋🍌🍍🥭🍎🍏🍐🍑🍒🍓🥝🍅
భగవంతుని బహుమతి ఈ అమ్మాయి, తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు.
చాలా అద్భుతంగా పాడినావు చిన్నా.పల్లాంణ్ణు పల్లాంణ్ణు తల్లి నిను కన్నవారికి వందనాలు తల్లి.
చాలా బాగా చెప్పింది పాప super 😊
జై శ్రీమన్నారాయణ ఇంత బాగా చెప్పిన చిట్టి తల్లికి పల్లాండు పల్లాండు ఇంత చక్కగా భక్తిశ్రద్ధలతో నేర్పించిన తల్లిదండ్రులకి పల్లాండు పల్లాండు
చిట్టితల్లి సూపర్ రా👏🏼👏🏼🙏🙏
జై శ్రీ కృష్ణ 🙏 ఈ పాప తల్లిదండ్రులకు శతకోటి వందనాలు ఈ చిట్టి దేవతను దేవుడు చల్లగా చూడాలి
Thank you
👌👌🥰No words to praise! May Almighty shower blessings.......chaithanyam!
దైవాంశ సంభూతరాలు ఈ బిడ్డ.
హరి హరాదుల ఆశీస్సులు ఎల్ల వేళలా ఈ బిడ్డ కు ఉంటాయి.
తల్లి తండ్రుల కు వందనాలు.
God bless you bangaru tallie❤❤ so talent and excellent 👌👌😱😱
అద్భుతం చిట్టి తల్లి భగవంతుడి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి
చాలా బాగా చెప్పారు చేతన భగవంతుని కృపా కటాక్షములు ఎల్ల వేళలా నీ పై ఉండాలని కోరుకుంటున్నాను
జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
, బంగారు తల్లి చక్కగా చెప్పావమ్మా ఆ దేవుడు కరుణాకటాక్షాలు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తల్లి
పాపా నీకు వందనాలు
అధ్భుతం చిన్ని తల్లి
చాలా చక్కగా చెప్తున్నావు
బంగారు తల్లి... నీ నోట నుండి భగవద్ గీత ఎంత మధురంగా వుంది ❤❤❤
పూర్వజన్మ సుకృతం ఉంటేనే.... ఇంత చిన్న వయసులో ఇంత అనర్గళంగా... ఇంత స్పష్టతగా భగవద్గీత శ్లోకాలు చెప్పే భాగ్యం ఉంటుంది. ఆయుష్మాన్ భవ చిట్టితల్లి
నీకు మా ఆశీస్సులు తల్లీ. తల్లి తండ్రులకు మా హృదయ పూర్వక అభివాదాలు.
పూర్వజన్మ సుకృతం పుట్టగానే గతజన్మ తాలుకూ జ్ఞానాన్ని పుణికి పుచ్చుకుని అనర్గళంగా శ్లోకాలు చెప్తున్న చిన్నారి చేతనకి శుభాశీస్సులు..పాప తల్లితండ్రులకు ధన్యవాదములు 🙏💐
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ కృష్ణ పరమాత్మ దేవాయ నమః శివాయ.
🕉️🙏🌺
చి. చిట్టి తల్లి కి శుభా కాంక్షలు. అమ్మలూ. 💐
దేవుని దీవెనలతో ఉన్నతమైన భవిష్యత్ తో నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో చిన్నారి చిన్నారి కుటుంబ సభ్యులు తులతూగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
హిందువులుగా పుట్టిన పెద్దవారు కూడా సిగ్గుపడే విధంగా ఉంది ఈ చిన్ని పాప జ్ఞ్యానం 🙏🙏
ఇంత చిన్న వయసులో చాలా అద్భుతంగా శ్లోకాలు వాటి అర్ధాలు చాలా చక్కగా వినసొంపుగా చెప్పావు తల్లి. చాలా అకుంఠితమైన దీక్ష కల దానివి లా ఉన్నావు తల్లి. నీకు ముఖ్యంగా చాలా సంస్కారం కూడా ఉంది తల్లి. ఇవి మీకు నేర్పిన వారికి పాదాభివందనములు
అద్బుతం తల్లి జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం
ఈ మహా తల్లి కారణ జన్మురాలేమో ..అమోఘం అత్యద్భుతంగా భగవద్గీత శ్లోకాలు స్పష్ఠమైన భాషణమున తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నది ఆ మహాతల్లి.....నీకు శతమానం భవతి 🙏🙏🙏🙏🙏🙏
So
So.
Simplysupergodblessyou
🙏🙏
బంగారు త ల్లి సూపర్ 🙏
పాప mathaa&పితాలకు వందనాలు 🙏
సూపర్ అమ్మ బంగారు తల్లి చాలా చాలా బాగా పాడావు తల్లి
ఈ చిన్నారికి ఆశీర్వాదములు
ఒక మార్కండేయుడు, ఒక అభిమన్యుడు, ఒక కుమారస్వామి.. ఇలా ఎంతో మంది కనబడుతున్నారు తల్లి నీలో.ఆయుష్మన్ భవ
😊😊😊😊😊😊😊😊😊
@@eswarammasasanapuri3152h
బంగారు తల్లి నువ్ సూపర్
Antha Baga cheptundi chinnamma. God bless you talli
🙏🏻🙏🏻సూపర్ రా తల్లి నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునాను 👍🏻👍🏻❤❤❤
May god bless this kid with long life and sound health my Heatley blessings ra nanna
Chitti chethanaa ....mavuri manumaralu nuvvu kavadam maku chala Anandaga vundi thalli..god bless you bangaram🙌🙌🙌🙌🙌
ఆ అమ్మ వారి కృపా నీపై ఎప్పుడు ఉంటుంది చిట్టి తల్లి❤
అద్భుతం. ఈ పసి పాప ఉచ్చారణ, జ్ఞాపక శక్తి లకు ఆశ్చ ర్యా నందాలు కలుగు తున్నాయి. ముందుగా తలిదండ్రులకు నమస్సుమాంజలులు. ఇదంతా గత జన్మ సుకృతం. భగవంతుడు ఈ పాపను చల్లగా చూడాలి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జన్మ ధన్యవాదాలు పాప❤❤
I pray God to give you more spiritual knowledge and you should get fame and name papa.
Very good chittithalli god blessu me mommy daddy ki vandanalu
బంగారు తల్లి నీకు బగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను నీకు జన్మనిచ్చిన నీ తల్లిీ తండ్రుల కు దన్యవాదాలు 🙏🙏
నిజంగా నువ్వు కారణజన్మరాలవు తల్లి, నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు జన్మ ధన్యము, నిన్ను కన్న భారతదేశపు పునీతమైంది, స్పష్టమైన ఉచ్చారణ, హవ భావాలతో ఎంత అర్థవంతంగా చెప్తున్నావు చిట్టి తల్లి, నీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను తల్లి, నువ్వెక్కడుంటావో తెలియదు అమ్మ ఒక్కసారి వచ్చి నిన్ను చూడాలనిపిస్తుంది, ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు, శ్రీకృష్ణ కటాక్ష సిద్ధిరస్తు 💐💐💐
Bhimavaram lo andi
ఆ భగవంతుని కృప నీకు ఎప్పుడూ ఉంటుంది. హరే కృష్ణ 🙏
5
చిట్టితల్లి నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు అమ్మ , నీవు కారణజన్మురాలివి తల్లి...
సనాతన ధర్మం నిలుపుటకే మళ్ళీ ఆ శ్రీకృష్ణుడు జన్మింపచేశారు జై శ్రీ కృష్ణ జై జై శ్రీకృష్ణ. ఈ కలియుగం లో నీ లాంటి కారణ జన్ముల వలన భరత భూమి పవనం అవుతుంది. నిన్ను కన్న నీ తల్లిదండ్రులు జన్మ శార్ధకం అవ్వింది. నీ నోట నుంచి వచ్చిన అద్భుతమైన వీటితో పోల్చలేని ఆణిముత్యం, రత్నలాంటి మంచి మాటలు వలన మాలాంటి వారి జన్మ కూడా ధన్యం అవ్వింది. మీలాంటి వాళ్ళు పుడుతూనే ఉండాలి ఈ భరత భూమి కాపాడుతూనే ఉండాలి 🙏🙏🙏
Excellent kid
Nenu amani cheppali talli ni gurinchi na purva janma adhustam valana nenu ee video chudagaliginanu talli ni padalaku eve na vandanalu talli😂❤@@padmamutakodur6081
ఈ చిట్టి తల్లిని చూసి మనం చాలా నేర్చుకోవాలి దీర్ఘాయుష్షుతో సంతోషంగా ఉండు తల్లి
చేతన నీకు మా అభినందనలు .పూర్వ జన్మ సుకృతం .మీ తల్లి దండ్రులకు మా అభినందనలు .నీ ఉచ్చారణ ఎంత బాగుందో . ని తల్లి దండ్రులను కూడా చూపించితే బాగుంటుంది
ఈ చిన్నారి చిన్నారి రూపంలో కనిపిస్తున్న సరస్వతి దేవి, ఇది చూసిన వినిన మనకు జన్మ ధన్యం. గ్రేట్.
Pray Lord to shower His Devine blessings on this little sweet Saraswathi and her entire family. Thanks for valuable TV program and organizers.
సూపర్ సూపర్ చిట్టి తల్లి
Dear Sir,
Jai Sri Ram !
Little Girl Chetana is Interesting. She is Inspiring.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
Jai sri Ram super Amma 🎉
Chala Chala bagundi.
Super chittithalli nuvvu god bless you thalli
🎉🎉Supar thalli god bless you.
❤ Jai siya Ram ❤ Jai hind ❤ Jai bharat ❤ Jai sanatana Dharma.❤
God bless you Bangaru thalli
Chaala bga cheputunnavu talli.very good.Lakshmi ❤❤❤
Fantastic. Hatsoff to her parents for their efforts.
Super super Chitti thalli God bless you amma 🙏👌👌👏👏👏👏👏👏
ఓం నమో నారాయణాయ ఈ చిట్టితల్లి తల్లిదండ్రులు ఎంతటి అదృష్టవంతులు
నేర్పినట్టి వారికి వెయ్యి వేల వందనములు
Excellent.... God bless you
Very good Chinnari Chethana. Lord Sri Krishna bless to you
always. Thanks to Sumen T.V. for releasing this type of
Devoties Slhokas.
Super gaa chepvraa chitti talli
🙏🙏🙏 తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి కారణజన్మురాల అమ్మ తల్లి,
బంగారు తల్లి నీవు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు తల్లి నిన్ను కన్న నీ తల్లిదండ్రుల జన్మ ధన్యం❤
జై శ్రీకృష్ణ🛐, ధన్యవాదాలు 🙏
God bliss you
Hearty congrats to the child and thanks to Suman TV jaisriram
God bless you baby.all the best for ever.Congrtulatins to Parents.All children to follow this baby.Parents to support.
🎉 super thalli God bless you amma & your parents are very great
ఎంత స్పష్టంగా, అర్థం అయ్యేలా చెప్పింది. పాపతో బాటు, పాప తల్లి, తండ్రి ఎంతో అదృష్టవంతులు. భగవంతుడి ఆశీర్వాదం ఎప్పటికీ వుంటుంది ఆ పాపకి.
🤗🤗🤗super thalli nuvvu God gift mee parent's ki
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మ నేనమః చిట్టి తల్లి నీకు వందనములు తల్లి జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
Great god always bless you..keep it..
జై శ్రీ కృష్ణ జైశ్రీరామ్ జై శ్రీ మహా లక్ష్మి
Very Talented
God Bless you chitti thalli 🎉🎉🌹
Chitti thalli nilanti karana janmulu chala mandhi puttali......mana hindhu mathanni maname kapadukovali om sri vishnu rupaya namashivaya...dheergayishman bhava