World Famous Subbiah Hotel | Best Veg Restaurant Kakinada | Best Indian Food సుబ్బయ్య హోటల్ కాకినాడ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 205

  • @karthikeyaenggtechnologies2111
    @karthikeyaenggtechnologies2111 3 ปีที่แล้ว +60

    పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుంది సుబ్బయ్య గారి పేరు చెప్పి వ్యాపారం చేసుకుంటున్నారు రేటు ఎక్కువ క్వాలిటీ తక్కువ నేను తిన్న అసలు ఏం బాలేదు

    • @srinivasreddy9105
      @srinivasreddy9105 3 ปีที่แล้ว +2

      Yes you are right sir

    • @shivamurali5081
      @shivamurali5081 3 ปีที่แล้ว +2

      Yes bro

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 3 ปีที่แล้ว +4

      Recent ga meenu parcel tepinchaamu ..items anni worst n poor quality.. plastic tray lo seal chesi delivery chesaaru..butta BHOJANAM ante idhenaa..valla restaurant lo tinnappudu quality veeru delivery lo vacchindhi..quality difference yendhuku..at same price..meenu Subbayya gaari ..kothaguda lo restaurant gurunchi matlaadutunnaanu..
      Subbayya gaaru quality maintain chesinattu tanayudu maintain cheyyatledhu..bhahusha dabbu vyaamoham lo

    • @ravip088
      @ravip088 3 ปีที่แล้ว +2

      Yes no taste

    • @saiyaswanth2858
      @saiyaswanth2858 3 ปีที่แล้ว +2

      @@sudhakarmallavarapu6402 butta bhojanam buttalo pedatharu bro

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 3 ปีที่แล้ว +32

    చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోయటం. చెప్పినంత విషయం అక్కడ లేదు

  • @kollurusrinivas9462
    @kollurusrinivas9462 3 ปีที่แล้ว +7

    మేము కాకినాడకు రాలేము మాది తెలంగాణ. తెలంగాణలో. కరీంనగర్ జిల్లాలో కానీ పెద్దపెల్లి జిల్లాలో కానీ. సుబ్బయ్య గారి హోటల్ పెట్టగలరని మా యొక్క మనవి

  • @shyamreddy5995
    @shyamreddy5995 3 ปีที่แล้ว +3

    Nice Food Vlog And Thanks For Sharing, "Brother!!!! "

  • @amalakantichinna9260
    @amalakantichinna9260 3 ปีที่แล้ว +15

    చాలా దారుణం ఇ హొటల్లో భోజనం 140రూ బయట 60 రూ భోజనం లో పెద్ద తేడా ఏమీ లేదు పేరుతప్ప బయట60 అంటే 80 ఉండాలి లేదా100 సామన్యుడుకి చాలా కష్టం అస్సలు భోజనం

  • @VISHNUPRODUCTIONS
    @VISHNUPRODUCTIONS 2 ปีที่แล้ว

    presentation super andi ..new trending in Telugu food channels👍

  • @satyanarayanamuppana2570
    @satyanarayanamuppana2570 10 หลายเดือนก่อน

    Very good

  • @emanisat1
    @emanisat1 3 ปีที่แล้ว +17

    పేపర్ ప్లేట్స్ ఏమిటండీ అదీ కాకినాడ లో? ఇంతకన్నా రుజువు ఏంటి కావాలి క్వాలిటీ తగ్గిందనడానికి. అరిటి ఆకు భోజనం ఐతేనే రుచి సాంప్రదాయం.

  • @ismartvijayaskitchenvlogs.1
    @ismartvijayaskitchenvlogs.1 2 ปีที่แล้ว

    Super 👍🏼

  • @jogindersingh-os3bd
    @jogindersingh-os3bd 3 ปีที่แล้ว +1

    Greate

  • @sumavas13
    @sumavas13 3 ปีที่แล้ว +12

    మా తెలంగాణాలో మా నల్లగొండ జిల్లాలొ నెషనల్ హైవే లో సుర్యాపెట పక్కన వుంది ఈ‌ సుబ్బయ్య హోటల్ ..... పరమ.దరిద్రం గా వుంది ఫుడ్ & మిగితా ఐటమ్స్ ఒకసారి తిన్నారొ ఇంకోసారి పోరు ..........మరి ఆంధ్రప్రదేశ్ లో అంత ఫేమస్ ఎలా అయిందో మరి.

  • @acharisrungaram7058
    @acharisrungaram7058 3 ปีที่แล้ว +4

    సుబ్బయ్య హోటల్ గత చరిత్ర... నేడు ఆ పరిస్థితులు లేవు.. ఆప్యాయత తో.. అనురాగం తో వడ్డించే నాటి పరిస్థితి తలుచుకుంటే.. నేడు కొరవడింది

  • @prasadsatya4783
    @prasadsatya4783 3 ปีที่แล้ว

    సుబ్బయ్య గారి హోటల్ సంపూర్ణ శాకాహార భోజనం లభిస్తుంది ‌. చక్కగా ఐటెం వారీగా మంచి మాటల తో వడ్డన . మాంసాహార ప్రియులకు నచ్చే మంచి భోజనం.

  • @j.b.giridhar1299
    @j.b.giridhar1299 2 ปีที่แล้ว +10

    ప్రస్తుతం సుబ్బయ్య హోటల్లో టేస్ట్,క్వాలిటీ లు కరువైనవి, రేట్లు బాగానే పెంచేశారు

  • @ynagarjunareddy3900
    @ynagarjunareddy3900 3 ปีที่แล้ว +2

    Super

  • @Naresh.grow1993
    @Naresh.grow1993 3 ปีที่แล้ว +3

    TH-cam ku pani pata vundadhu
    Anduke hotel poyinappudu free ga thintaru
    But
    Money matrame evvaru edi naku
    TH-cam meeru superb free bhojanam
    Siggu ledu meeku
    🆓🆓🆓🆓🆓🆓🆓

  • @satyanarayananagabathula354
    @satyanarayananagabathula354 3 ปีที่แล้ว +9

    ఆకు వడ్డించే సర్వర్ ఫ్యాంటు ను పైకి లాక్కుంటూ వెళ్లి ఆచెతోనే ఆకు పట్టుకొని తెస్తున్నాడు చాలా hygenic కదా 😂

  • @ravibaburavi3255
    @ravibaburavi3255 3 ปีที่แล้ว +1

    Super Anna super I'm ravibabu from kakinada to Malaysia

  • @mallikarjunayya-6535
    @mallikarjunayya-6535 3 ปีที่แล้ว

    Sir, well presented tnq for valid info.

  • @vijaykumarpullagura5636
    @vijaykumarpullagura5636 3 ปีที่แล้ว +3

    It's really Homely treat

  • @SAMMEDIACreations
    @SAMMEDIACreations 3 ปีที่แล้ว +7

    బెంగళూర్, హైదరాబాద్ లోని K S G hotel lo చెత్తగా ఉంది ఫుడ్. వైజాగ్ లో పరవాలేదు కానీ ఐటమ్స్ తగ్గించి ఇస్తున్నారు, చిట్టి చిట్టి కాజాలు ఇస్తున్నారు. ఇక్కడ బుట్టబోజనం ధర 400/-
    హైదరాబాద్ లో 400 పెడితే నలుగురు తృప్తిగా చికెన్ బిరియాని తినవచ్చు. K S G హోటల్ లో తింటే హోటల్ మేనేజ్మెంట్ కు లాభం వుంటుంది కానీ తినే వారికి అరకడుపే. అంత తక్కువ తక్కువగా ఇస్తున్నారు పదార్థాలు.అందులోనూ🙏 పార్సెల్ అయితే కొన్ని ఐటమ్స్ కావాలనే మిస్ చేస్తున్నారు.

  • @dineshgopal9461
    @dineshgopal9461 2 ปีที่แล้ว +1

    At the time of Subbaya garu
    food was so so so tasty
    and serving of food with good emotional now there is no taste and emotion

  • @lakshminarayana3737
    @lakshminarayana3737 2 ปีที่แล้ว +3

    2 weeks before try chesamu meals cost 185rs daridram gaa undi dabbulu dochukuntunnaru. Janalu bagundi bagundi antunte em veellaki picha ani pistundi tinnaka

  • @srikanthreddy6143
    @srikanthreddy6143 3 ปีที่แล้ว +4

    Whatever they provide the same food in some cities around 90 and 100 awesome taste....guys don't be excited it will be disappointed with 100%

  • @saigopigopi3151
    @saigopigopi3151 3 ปีที่แล้ว +3

    Supper food very good food in kakinada...

  • @a.jagannajagan7398
    @a.jagannajagan7398 3 ปีที่แล้ว +12

    బాగుంది అయితే ఎక్కువ ఐటమ్స్ కాబట్టి ఆ ఆకు చిన్నది గా కనబడుతుంది అరటి ఆకు ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా

  • @aretiashokkumar7243
    @aretiashokkumar7243 2 ปีที่แล้ว

    Subbya hotel babyya hotel,annyya hotel,chelemma hotel,anni centiment names to hotels .

  • @RK-oi1lz
    @RK-oi1lz 3 ปีที่แล้ว +1

    Neet ga chepparu..Super bro

    • @streetcatalog1
      @streetcatalog1  3 ปีที่แล้ว

      Thank you so much bro

    • @indirammagara1467
      @indirammagara1467 3 ปีที่แล้ว

      సుబ్బయ్యగారి.హోటలో సవ్య యంగ.చూసినోళు చెప్పారు మీకుడౌటు వుంటె మీరెళి చూడండి. డాల్డా ఎక్కువ. వాడతారంట.👆👎🏿👎🏿👎🏿🇮🇳🇮🇳🇮🇳🇮🇳✋

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 3 ปีที่แล้ว +1

      Ghee badhulu dalda.. Subbayya gaaru brathikunte atmahatya chesukone vaaru..tana koduku chesina paniki..ee vidhamuga business chesi prajalanu mosam chesi..

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 3 ปีที่แล้ว +11

    Not only taste, the hospitality is also very good. It will be very nice if meals is served in banana leaves.

  • @konaseemakobbariruchulu7628
    @konaseemakobbariruchulu7628 3 ปีที่แล้ว +11

    ఒకప్పడి సుబ్బయ్య గారి ఫుడ్ లేదు ఖచ్చితత్వం క్వాలిటీ లేదు ఏమి లేదు నేను5 టైమ్స్ తెన్నా ఏమి బాగోలేదు

  • @srinivasreddy9105
    @srinivasreddy9105 3 ปีที่แล้ว +5

    Buisness tricks thappa emi ledu ఒకప్పటి పేరును చెప్పుకుని ఇప్పుడు సొమ్ము చేసుకుంటున్నారు
    అంతే పబ్లిసిటీ తో ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు ఒకసారి చూద్దామని వెళ్ళటమే కానీ వెళ్లిన వారిలో 90% disappoint అవుతారు

  • @vijayraja1767
    @vijayraja1767 2 ปีที่แล้ว

    I,m.. in .lives.. Andhra Pradesh.. Vijayawada..i.m watching..20.years..its very old brand hotel that's name ..is.. panchavati..it..stay ..in..very .. very..small street ..but taste is aveergeeen ...it's..real..trust ..me ..🙏swear..........but..only....... Walk..and..bike..🙏🙏🙏👍👍👍

    • @vijayraja1767
      @vijayraja1767 2 ปีที่แล้ว

      Near in...samarangam choke..

  • @anilgunda5626
    @anilgunda5626 3 ปีที่แล้ว +8

    Prapancham lo ye hotel ayinaa avve items untayi but too much rate andi 140rupees ante

  • @redstar3376
    @redstar3376 3 ปีที่แล้ว +6

    సుబ్బయ్య గారి హోటల్లో భోజనం లో చాలా రకాలుగా ఐటమ్స్ వున్నవి కానీ కూరలు టెస్ట్ లేదు,అరటి ఆకులు లేవు yutube లో చెప్పినట్లు లేదు కేవలం ఇది ప్రచారం మాత్రమే

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 3 ปีที่แล้ว +1

    Super super

  • @rajvibes8486
    @rajvibes8486 3 ปีที่แล้ว +5

    They serve half boiled rice

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 3 ปีที่แล้ว +13

    సుబ్బాయ గారి హోటల్ కి
    ఫ్యామిలీ యాత్రగా రావాలని
    ఉంది.!👍👍

    • @SriSaisatish
      @SriSaisatish 3 ปีที่แล้ว

      రైస్ బాగోదు కూరలు బాగానే ఉంటాయి

    • @Parishilana234
      @Parishilana234 3 ปีที่แล้ว +4

      అనుకున్నంత ఏం ఉండదు అండి...
      మాది కాకినాడ నే....సుబ్బయ్య హోటల్ దగ్గరనే

    • @satyanarayananagabathula354
      @satyanarayananagabathula354 3 ปีที่แล้ว

      కాకినాడ యాత్ర బాగానే ఉంటుంది కానీ ఈ భోజనం వేస్ట్ ఎప్పుడో పాత కాలంలో గవర్నమెంట్ ఆఫీసులకు దగ్గర ఉండేది ఇదే గతి అయ్యేది దీనికి ఎగబడే వారు ఇప్పుడు మారేడు కాయ చేస్తున్నారు ఇంతకంటే సూపర్ హోటల్స్ ఆరోజుల్లోనూ వున్నాయి కాస్త పెరుగు వద్దన్న వేసేస్తాడు దానికే కక్కుర్తి

    • @chandutatavarthi1577
      @chandutatavarthi1577 2 ปีที่แล้ว

      Booka Andi babu subbayya hotel

    • @chandutatavarthi1577
      @chandutatavarthi1577 2 ปีที่แล้ว

      Anta taste ledu ippudu

  • @india2190
    @india2190 3 ปีที่แล้ว +1

    తెల్లవారుజామున 5 గంటలకు వెళ్లిన రాత్రి 12:00 వెళ్లిన ఫోర్ట్ ఆహార పదార్థములు ఎటువంటి తేడా రాదు

  • @challavijay9939
    @challavijay9939 3 ปีที่แล้ว

    హైదరాబాద్ లో ఎక్కడ వుంది సుబ్బయ్య గారి హోటల్ చెప్పండి

  • @chsatyanarayana90
    @chsatyanarayana90 3 ปีที่แล้ว +1

    Excellenthospitality i take lunch and dinner frequently from 1983 to 1987

  • @spk8620
    @spk8620 2 ปีที่แล้ว

    పెరుగొప్ప ఊరు దిబ్బ...మోసపోకండి...గతం రుచులు లేనే లేవు ఇప్పుడు.....భానుగుడిలో క్షత్రియ రెస్టౌరెంట్ బాగుంది...

  • @ranjithsamanthula1878
    @ranjithsamanthula1878 3 ปีที่แล้ว +2

    Mearu warangal lo kursheed ki vellandi ela untundho biryani chudandi

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 3 ปีที่แล้ว +1

      Bro.. warangal lo khurshid restaurant lo non veg biryani.mari Subbayya gaari hotel.lo vegetarian meals.. comparison assalu ledhu

  • @arikathotakrishnaraju3322
    @arikathotakrishnaraju3322 3 ปีที่แล้ว +1

    Where is the banana leaf

  • @ismartpraveenvlogs7242
    @ismartpraveenvlogs7242 3 ปีที่แล้ว +8

    So beautiful 🥰.

  • @murali3123
    @murali3123 2 ปีที่แล้ว +1

    అనవసరం

  • @venkateswarareddy5961
    @venkateswarareddy5961 3 ปีที่แล้ว

    Are subbaiah hotels anni vokate antha bagundi brothers hotels anni bagunnai

  • @ashokumarbanduchodi5234
    @ashokumarbanduchodi5234 3 ปีที่แล้ว +6

    ఒకపుడు సుబయ్య.పేరుకొస 14 16 రకాలు లేకపోయినా 3.... 4.... రకాల తొ మంచి రుచికరమైన భోజనం తయారు చేస్సి పెటెవాడు కొడుకు వాచక సుబాయ్య పేరుచెపి.జనానీ మోసం చేసి డబ్బు లాగు తునారు ఇపుడు ఈ హూటల్లొ సది కూరలు మిగిలిఅన్నం పులిహోర చేసి పెడతారు ఈ చేపే వేదవా వాడికి భోజనానం ఫ్రీ కాకినాడ లో ఇంత వరస్ట్ హొటల్ ఈది.....నేను. మధ్యనం ..రాత్రికి తినాను మధ్యనం వెరైటీలు రాత్రిపూట వేడి చేసి నవీ వాదించారు సద్ది.భోజనం ఇక్కడ స్పెషల్.....

  • @sambsiv2208
    @sambsiv2208 3 ปีที่แล้ว +1

    Vijayawada lo vunavu
    Guntur lo vunava

  • @rajeswarid6252
    @rajeswarid6252 3 ปีที่แล้ว

    👍👍

  • @shivashankarmaddhuri1001
    @shivashankarmaddhuri1001 3 ปีที่แล้ว

    పేరు గొప్ప ఊరు దిబ్బ , anthaa market maaya...

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 3 ปีที่แล้ว +2

    ఆరటి ఆకు వేయడం లేదా ,హైదరాబాద్ లో ఆరటి ఆకు లో భోజనం వడ్డీంచారు ,మలక్ పెట్ ,మరియు కూకట్పల్లీ హౌజీంగ్ బోర్డ్ లో హొటల్.

  • @RRR-xg4qo
    @RRR-xg4qo 3 ปีที่แล้ว +4

    Ikkada bhojanam Pedha bokka,,,, ippudu ilaa em ledu,,,,

  • @talapanty
    @talapanty 2 ปีที่แล้ว

    Even in we get best' foodin kakinada than subhaiah hotel.

  • @srinivaskoppula8298
    @srinivaskoppula8298 3 ปีที่แล้ว

    ఏముందిరా మీ డబ్బా పటేల్

  • @sriramana1985
    @sriramana1985 3 ปีที่แล้ว +3

    ఈ మధ్య అంత క్వాలిటీ ,టెస్ట్ లేదు

  • @sireesharampati8708
    @sireesharampati8708 3 ปีที่แล้ว

    I studied in Aumsn pg centre kakinada. Once I went to subbaih gari hotel.2001.Till today I never forget the meal I had there.Thank you very much sir.

  • @koolpk5375
    @koolpk5375 2 ปีที่แล้ว

    Monna butta bujanam tiskunna waste of money anni salla items adi kuda 12.30 ki vediga undali ga anni sallaga apad di icharu emo

  • @koolpk5375
    @koolpk5375 2 ปีที่แล้ว

    O sorry by mistake I have taken from Telangana malakpet branch subaiha hotel

  • @balarajuamp3065
    @balarajuamp3065 3 ปีที่แล้ว +2

    చెత్త హోటల్....సొంత డబ్బు కొడుతున్నారు.50గ్రాములు కారాపుపొడి 60రూపాయలు చాలా ఎక్కువ రేటు. బయట హోటల్ బెస్ట్

  • @murtyati2362
    @murtyati2362 3 ปีที่แล้ว +3

    Arati aaku untey baguntundi

  • @vennelanizam7482
    @vennelanizam7482 3 ปีที่แล้ว

    Hai cost dinikanna manchi aritaku bojan 90 ki dorukutundi

  • @naveennaveen-oh8pj
    @naveennaveen-oh8pj 3 ปีที่แล้ว +5

    సుబ్బయ్య హోటల్ అని పేరు పెడితే బాగుండు ...సుబ్బయ్య గారి హోటల్ అని పేరు పెట్టడంలో అతని గర్వం ,అహంకారం కనబడుతుంది.కస్టమర్ ఐస్ థ గాడ్ టు ఎనీ బిజినెస్.కస్టమర్ ను. గారు అని సంబోదించి గౌవ్రవించాల్సిన వ్యాపారస్తుడు ...కస్టమర్ చేతనే గారు అని పిలిపించుకోవడంలోనే అతని గర్వం కనిపిస్తుంది .అతని పర్సనల్ రికార్డ్,డాక్యూమెంటరీస్ లో " గారు "అని వుంటుందా ?ఇలాంటి లుచ్చా హోటల్ కు. వెళ్ళకూడదు .

  • @raovenkatesh397
    @raovenkatesh397 3 ปีที่แล้ว

    Bangalore lo address please

  • @bommarillutube7938
    @bommarillutube7938 3 ปีที่แล้ว

    కాకినాడ తప్ప మిగతా అన్నీ తుస్

  • @Mks-wv9bb
    @Mks-wv9bb 2 ปีที่แล้ว

    Original (old)ki new ki difference enti ante old hotel lo table ki okate vuntaru

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 3 ปีที่แล้ว

    ఆ విస్తరాకు చూస్తేనే తెలుస్తుంది క్వాలిటీ, అరిటాకు లో భోజనం పెట్టలేని హోటల్ మేనేజ్మెంట్,క్వాలిటీ మెయింటైన్ చెయ్యలేరు,sure, పాత పేరు చెప్పుకొని బిజినెస్,90% ఇంతే,పేరు గొప్ప ఊరు దిబ్బ.అరిటాకు అందరికీ ఇవ్వరు,partiality ఉంది.

  • @krpotraitarts7492
    @krpotraitarts7492 3 ปีที่แล้ว

    Kkdians😎

  • @adeebrahman7224
    @adeebrahman7224 3 ปีที่แล้ว

    Maa Hyderabad lo super tasty meals 50 Rs ki full meals

  • @sreepathikumar3819
    @sreepathikumar3819 3 ปีที่แล้ว

    Coste entha plate???

  • @srikanthreddy6143
    @srikanthreddy6143 3 ปีที่แล้ว +1

    Guys more items no use..no taste...waste of money...I went to the hotel cost around 210 for one meal...

  • @kuchimanchiradhakrishna7614
    @kuchimanchiradhakrishna7614 3 ปีที่แล้ว +1

    We had food in Subbaiah hotel some time in kakinada it is all humpback it is cheating original subbaiah hotel was very good to day are making money with brand name they don't allow a person to eat with full satisfaction they force you eat the things which doent have any tast only number items they serve more

  • @gsbabu982
    @gsbabu982 3 ปีที่แล้ว +1

    Arathi aku missing 1991

  • @knkakinada4133
    @knkakinada4133 3 ปีที่แล้ว +1

    పేరు గొప్ప ఊరు దిబ్బ..

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 ปีที่แล้ว

    What the anchor says is not approved by viewers. Perhaps the anchor might have been taken care of.

  • @dharmarajunathi4121
    @dharmarajunathi4121 2 ปีที่แล้ว

    presentation bhagundaledu

  • @ramukrishna1987
    @ramukrishna1987 3 ปีที่แล้ว

    How is it World Famous?

  • @bhavanikakinada9641
    @bhavanikakinada9641 2 ปีที่แล้ว

    Peru goppa vuru debba. 10rakalu vumtaye. Kane tast vumdadu.

  • @prajukandella9869
    @prajukandella9869 2 ปีที่แล้ว

    Time wast,,, నేటి సుబ్బయ్య హోటల్ బోర్,,,,,, గతంలో బాగున్న మాట వాస్తవం,,, కానీ ఇప్పటి పరిస్థితి చాలా బిన్నం,,,,, మరియు సున్నా,,,,,, డబ్బు కు తగ్గా భోజనం ఇప్పుడు లేదు

  • @bhavanikakinada9641
    @bhavanikakinada9641 3 ปีที่แล้ว

    Items ekkuva vunna yane potta peddade avvadu kada. Dabbu dobby vuppayam.

  • @gaddipatisubbarao3422
    @gaddipatisubbarao3422 3 ปีที่แล้ว +1

    ..kno

  • @rs_prasad
    @rs_prasad 3 ปีที่แล้ว +4

    SUPER HOTEL ,. SUPER FOOD, TASTY FOOD, QUALITY FOOD.

    • @cvrmurthy3918
      @cvrmurthy3918 3 ปีที่แล้ว

      We had been to. Very delicious dishes and affectionate hospitality

    • @mtr4819
      @mtr4819 3 ปีที่แล้ว

      Cʜᴇᴛʜᴀ

  • @srinupsr2009
    @srinupsr2009 3 ปีที่แล้ว +3

    Ippudusu 200 andi

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 3 ปีที่แล้ว

    మేము ఒకప్పుడు కార్తీక మాసమువనభోజనాలకు సుబ్బయ్యగారి హొటల్ కే ఆర్డరు ఇచ్చాంమఘ
    మేం చేసుకునే చోటకు సప్లై చేసారు వేడి తగ్గకుండా.
    కాకినాడ జిలానీ కిళ్ళీ ప్రసిద్ధి సీదు సెంటర్)వా ళ్ళు కూడా మనం అడిగినన్నీ కిళ్ళీ లు సప్లై చేస్తారు
    హైద్రాబాద్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కిళ్ళీలు.
    చాలాబావుంది

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 3 ปีที่แล้ว +1

    Dabbulu dobbudaayi hotel....
    Quality sri Subbayya gaaru brathiki unnanta varake..
    Ippudu Subbayya gaari tanayudu..quality maintain cheyyatledhu..Kevalam dabbu sampaadhana dhyayam..quality govinda..ghee n dalda mix.. adulteration .
    Peddaayana peeru thou inka yenta varaku hotel nu nadipistaaru..
    Ippudu butta BHOJANAM badhule plastic tray use chestaaru home delivery orders ..rice n anni items hot undavu..assalu

  • @sreenivasareddymarudi3577
    @sreenivasareddymarudi3577 3 ปีที่แล้ว +3

    140 అవసరమ,

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 3 ปีที่แล้ว

    I want Hyderabad Address

    • @streetcatalog1
      @streetcatalog1  3 ปีที่แล้ว

      MIG 295, Sri Devi Residency, Road 4, KPHB Colony, Kukatpally, Hyderabad

  • @Anilkumar03210
    @Anilkumar03210 3 ปีที่แล้ว +4

    They have completely ruined its name and fame.

  • @obedullahmohammad568
    @obedullahmohammad568 3 ปีที่แล้ว

    Not worth for the rate. Who will eat 5-6 verities of Sweets, so many types of rice items, curries, pickles, rasam items.
    If you pay double amount in Masid Center Ajanta NV hotel, 9 types of Non veg + biriyani.
    Stomach full tasty for two.

  • @అమ్మ5656
    @అమ్మ5656 2 ปีที่แล้ว

    Bataya aritakuu laduu

  • @vk-chinni
    @vk-chinni 3 ปีที่แล้ว +3

    Too much kakapothe World Famous yendi saamy....

  • @gurralasujai1251
    @gurralasujai1251 2 ปีที่แล้ว

    Pricing based on old branding....but present quality and taste very poor

  • @RaviKumar-ou2wp
    @RaviKumar-ou2wp 3 ปีที่แล้ว +2

    Waste workers ni herase chestarani chepparu rate ekkuva quality takkuva

  • @gsbabu982
    @gsbabu982 3 ปีที่แล้ว +3

    Rate to much
    Naku telesi butta bajanam rs 7/-

  • @peddyreddymadhusudhanreddy7472
    @peddyreddymadhusudhanreddy7472 2 ปีที่แล้ว

    Kakinada lo chetta hotel edi antenna adi subbayyagaari hotel evaru velloddu

  • @manjunathg2909
    @manjunathg2909 3 ปีที่แล้ว +1

    Worst hotel kakinada subbaiah gaari hotel .....yenduku ila videos petti prajalani mosam chesthaaru.......?????

  • @vijayraja1767
    @vijayraja1767 2 ปีที่แล้ว

    Good hotels prefer sir not bogus hotels that's u r. Channel ..i. S bad 😞. Information.. do .. good 👍🙏🙏🙏 bro

  • @Venkatpampana77
    @Venkatpampana77 3 ปีที่แล้ว

    World famous ani evaru chepparura!
    Veedu eppudu catering order chesina minumam 3 items paachi vasana vastahai.
    Veedu pachina food tini vha ane vedhavalu unnatha kalam
    Ilanti kuhana hotels ku tirugu ledu.

  • @chandrasekhar7461
    @chandrasekhar7461 2 ปีที่แล้ว

    subbayya hotel is good once upon a time. now taste is worst and cost is more

  • @dhanarajumandapalli4241
    @dhanarajumandapalli4241 3 ปีที่แล้ว +1

    Worst food.no customer respect service from owners.they are neglect customer's service

  • @parribhaskar8256
    @parribhaskar8256 3 ปีที่แล้ว +1

    Nimokam