I went in Kondapur . Food taste is very bad. I am not satisfied. Especially they gave only half liter water .this is very bad.if we want more water we have to pay.
Number of items are not important but food served is totally cool.Twice I had this experience.Once on Suryapet high way & another at Malakpet.Not even single items were hot including rice.On New year day,they charged more than regular rates due to rush & to control,they raised the rates.This is against business good practices.Hype is there but we get better food at other places for same price.This is genuine feed back & not to discourage or discriminate.
ఒకప్పుడు సుబ్బయ్య హోటల్లో భోజనం అంటే చాలా బాగా తినాలనిపించింది ఇప్పుడు అంత రుచికరంగా ఉండటం లేదు ఏదో చేసుకుపోతున్నారు తప్ప క్వాలిటీ మెయింటైన్ చేయటం లేదు పూర్వం సుబ్బయ్య బ్రాండ్ ఇమేజ్ మీద ఇప్పుడు హోటల్స్ అన్నీ నడుస్తున్నాయి
పరమ దరిద్రంగా వుంది సుబ్బయ్య హోటల్ . పేరు గొప్ప వూరు దిబ్బ లా . చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునేలా తయారయ్యింది . అసలు సుబ్బయ్య గారి హోటల్ అద్భుతంగా వుండేది .
12:21 In olden days, Brahmin Hotels of pure vegetarian, where chefs were preparing with hygienic and tasty food, It is very unfortunate now a days more people prefer non-veg food and fast food due to huge consumption of alcohol in present generation so we cannot get tasty veg food
the quality maintained at kakinada is altogether different. Now the quality at hyderabad deterioated. we don't want number of items we want quality food .
పేరు గొప్ప, ఊరు dibbalaa ఉంది. నువ్వు ఎన్ని కూరలు పెట్టవు అన్నది కాదు. తినడానికి రుచిగా ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం. నువ్వు ఎలా ప్యాక్ చేశావు, ఎన్ని అంతస్తులు ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు. ముందు పదార్థాల మీద దృష్టి పెట్టండి. ఇది విజయవాడ గురించి. మూజియం చూడ డానికి రావడంలేదు. భోజనం చేయడానికి వస్తున్నామని గమనించి సొల్లు పబ్లిసిటీ మానండి.
Poorvam gunupudi subbayya garu ki unna Heritage ledu sampadinche konte inka sampadhinchalini subbayya gari suputrulu Sinu garu super rates vantavallu eppudu vysyas leru Bad hotel toomuch rates
Nenu tinna chaala bagundi andariki anni nachalani ledu kada sir chala saarlu chaala mandiki oka sari nachina vi marosaari nachavu oko sari nachutundi valla mood ni bati vuntundi
everything looks beautiful , can we not use plastic spoons glasses , and steroform bowls which was used to in serving . can we buy biodegrable glasses spoons or natural bowls . environmental safety is very Important please thanks
The food is not good at hyd.Every item is with tamarind tho vuntundi.we tasted almost all branches at hyd. The video explorers simply expressing good on the hotel. Certainly not good.Anjaneya mess Vijayawada lo food chala baguntundi. Subbaiah gari hotel food ku Goodwil meeda business chestunnaru. Actually not good.
Try kakathiya mess at ameerpet it was really good to taste..... Guntur and vijawada food was awesome... no comparison with hyderabad.... Hyderabad lo food antha bagodhu.... mixed culture food north, south and Chinese ela vunde pedha tasty dha vundadhu. ..
Hospitality next level. ..260 rs.meals thinnanu...vaddinche prathi item peru cheppi mari vesthunnaru...inka chala vunnayi ani...balavantham ga thinipisthunnaru...thinedhaka vadilipettatledhu...
One small cup biryani One small cup pulihora , One small cup Pudina rice, One spoon veg. Koora,×3, One podi, one big boore with ghee, One spoon fry , First catering on banana leaf. Aakali chahchi potundi. Ee paivi tinetappatiki. Inka sambar annam, perugannan konchem konchem tini ,bhojanam mugistaadu customer. Idi vaadi technique. Dabbulu dochestunnaru
Freshness of food and quality are bad, too expensive not worth Rs 260/- for a meal,most of the food items, curries ,rice are cold,butter milk n water are warm , overall it's bad experience at vijayawada.
ఏలూరు రోడ్ లో రామాలయం స్ట్రీట్ స్ట్రైట్ గా వెళ్తే మీకు హోటల్ కి చేరుకోవచ్చు అలా కాకుండా 5 నంబరు రూట్ లో వస్తే గనుక ఆంధ్ర ఆస్పటల్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్ట్రీట్
I am from Vizag,compared with Kakinada the quality is worst. Some items also missed. I never order food again. Chettu peru cheppi kaayalu ammukunnaattu und hi.
nice ambitious with many varieties compared to other hotels.but nice food tasty and the service over here is good making us taste all the curries.but lastly all is good but price is little higher.according to maintaince of expenses the price is ok...₹150...👍
వ్యాపారం చేసుకొనుడు తప్పలేదు కానీ.. ఇలా ఆహారం వృద్దా చేసుడు బాగాలేదు సుబ్బయ్య గారు. మీరు పెట్టే ఐటమ్స్ అన్నీ సాధారణంగా ఎవరు తినలేరు. మీరు ఏదో ప్రేమతో పెట్టినట్లు చేస్తారు కానీ.. అవన్నీ తింటే.. నిజంగా మనిషి ఆరోగ్యంగా ఉంటడా..! ఆహారం వేస్ట్ అయిన పరవలేదు కానీ.. మీ డబ్బులు మీకు కావాలి అన్నట్లు వుంది.ఈ ధోరణి నుంచి మీరు బటయ పడాలి. అంతంత ఖరీదు..అంతంత ఫుడ్ వేస్ట్ చేసుడు ఆపాలి..
Parama waste hotel night 7:30 ki meal parcel tisukunamu. Rs 220/- ki pappu, vankaye kura, rasam, sambar, perugu ichadu. Video lo 20 items ani cheptunaru. Evarini fools chedam ani. Avi kuda 7: 30 ki meal smell vachesindi. Dandam ra babu. Fake videos cheyakandi. 220 rupees drainage li posinatayendi
సుబ్బయ్య గారి హోటల్ లో భోజనం అంత గొప్పగా ఏమీ లేదు.
కాకినాడలో ఒక్కచోటే బాగుంటది
S
@@netajiopenschool its gabbayya hotel bro 2 days back tinam chetta food
Maha chetta food
అవును
items వంద ఉంటే సరిపోదు. అందులో రుచి కూడా ఉండాలి స్వామీ ఊరి. పేరు చెప్పుకొని వ్యాపారం లాగిస్తున్నారు.
ఒక్క కాకినాడ లో మాత్రమే రుచి. మిగతా చోట్ల ఆ రేటింగ్ లేదు. అన్ని వేశారు కానీ డైజిన్ బిళ్ల వెయ్యలేదు.
Please tell me which camera are you using
I went in Kondapur . Food taste is very bad. I am not satisfied. Especially they gave only half liter water .this is very bad.if we want more water we have to pay.
Don’t waste your money
Sss ur right
🙋🏼♀️ also 2bad
E hotel nyt untada
Number of items are not important but food served is totally cool.Twice I had this experience.Once on Suryapet high way & another at Malakpet.Not even single items were hot including rice.On New year day,they charged more than regular rates due to rush & to control,they raised the rates.This is against business good practices.Hype is there but we get better food at other places for same price.This is genuine feed back & not to discourage or discriminate.
సూర్యాపేట worst ఫుడ్
సుబయ హొటల్ లో సది కూరలు స్పెషల్
సుబయ పేరు చెదా డెగుటున్నరు...
పేరు గొప్ప క్వా లిటి వరస్ట్..........
Sir dilavari chestara
సుబ్బయ్య గారి. హోటల్.లో.
అందరు అనుకున్న ట్టు. ఏమంత
బాగాలేదు.మరీ. భలే వుంటుంది
అని పేరు. ఎలా వచ్చిందో
అర్ధం కావడం లేదు
ఒకప్పుడు సుబ్బయ్య హోటల్లో భోజనం అంటే చాలా బాగా తినాలనిపించింది ఇప్పుడు అంత రుచికరంగా ఉండటం లేదు ఏదో చేసుకుపోతున్నారు తప్ప క్వాలిటీ మెయింటైన్ చేయటం లేదు పూర్వం సుబ్బయ్య బ్రాండ్ ఇమేజ్ మీద ఇప్పుడు హోటల్స్ అన్నీ నడుస్తున్నాయి
వైజాగ్ సుబ్బయ్య హోటల్లో భోజనం వరస్టు
పరమ దరిద్రంగా వుంది సుబ్బయ్య హోటల్ . పేరు గొప్ప వూరు దిబ్బ లా . చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునేలా తయారయ్యింది . అసలు సుబ్బయ్య గారి హోటల్ అద్భుతంగా వుండేది .
విజయవాడలో నేను ₹260/-భోజనం చేశాను క్వాలిటీ తో పోల్చుకుంటే రేట్లు చాలా ఎక్కువ.
Kinda fllor lo 150 try cheyyandi adi better
th-cam.com/video/0wmDEVHpyO4/w-d-xo.html
Vijaywada lo 50 rupes ki kuda full meals dorukutayi
12:21 In olden days, Brahmin Hotels of pure vegetarian, where chefs were preparing with hygienic and tasty food, It is very unfortunate now a days more people prefer non-veg food and fast food due to huge consumption of alcohol in present generation so we cannot get tasty veg food
Recent ga Vijayawada lo tinna super
Idi vja lo ekkada undi?
విజయవాడ లో ఏలూరు రోడ్డు రామ్ మందిరం స్ట్రీట్ ఆంధ్ర హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంది
పేరు గొప్ప మాత్రమే. అక్కడ అందులో 10 శాతం కూడా కనపడ లేదు.😢
Yes
ఈ హోటళ్ళి ఎందుకు పేరుపోందాయెా గానీ ఏమాత్రం రుచి ఉండవు. కాకినాడ లోని సుబ్బయ్యగారి హోటల్ కూడా అంతే ఉంటుందా.
సుబ్బయ్య గారి హోటల్ లో ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి
Taste too varast
@@streetcatalog1 హల్లో హైదరాబాదులోనూ, సూర్యాపేటలోనూ తిన్నతర్వాతే నాకు ఆ సందేహమెుచ్చిందండీ.
the quality maintained at kakinada is altogether different. Now the quality at hyderabad deterioated. we don't want number of items we want quality food .
Achha telugu Andhra bhojanam andhrula Annapurna Kakinada subbayya hotel.most respectable and tasty hospitality hotels
Awesome food..... feeling happy 😊
ADRESS CHEPU
Anna excellent ga chupincharanna
Thank you so much thammudu
Bro hotal lo job eaminaunaya chapdi pl no chapadi bro
చాలా ఉంటాయి బ్రో ఒక్కసారి మీరు విజయవాడలో ఒక రౌండ్ వేస్తే నాలుగు ఉద్యోగాలు కనీసం దొరుకుతాయి మీకు
Need location
Ramalayam street
Eluru road Vijayawada
పేరు గొప్ప, ఊరు dibbalaa ఉంది. నువ్వు ఎన్ని కూరలు పెట్టవు అన్నది కాదు. తినడానికి రుచిగా ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం. నువ్వు
ఎలా ప్యాక్ చేశావు, ఎన్ని అంతస్తులు ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు. ముందు పదార్థాల మీద దృష్టి పెట్టండి. ఇది విజయవాడ గురించి. మూజియం చూడ డానికి రావడంలేదు. భోజనం చేయడానికి వస్తున్నామని గమనించి సొల్లు పబ్లిసిటీ మానండి.
Yes
Yes
Poorvam gunupudi subbayya garu ki unna Heritage ledu sampadinche konte inka sampadhinchalini subbayya gari suputrulu Sinu garu super rates vantavallu eppudu vysyas leru Bad hotel toomuch rates
మేము విజయవాడ. గవర్నర్పేట లో సుబ్బయ్య గారి హోటల్ లో తిన్నాము. కానీ అంతగా ఏమి బాగోదు.. పేరు గోప ఊరు దిబ్బ
ఆదివారం హోటల్ తినడం జరిగింది
అరటి ఆకు కుండ పెరుగు గోంగూర పచ్చడి బాగుంది. మిగత ఏమీ బాగలేదు.
సాంబారు , రసము మరీ గోరం
మా అభిప్రాయములు గౌరవించగలరు.
Super food resent ga thinnam
250 rupees price cannot be affordable for normal family of 5. if price reduced then everone can relish the taste
Address cheppamdi
ఏలూరు రోడ్డు రామ్ మందిరం స్ట్రీట్ ఆపోజిట్ ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ
అనుకున్నంత ఏమీ కనపడటంలేదు టేస్ట్ మార్పులు చేస్తే బెటర్
Pure vijaywada language super 👌 miru
Avaru bagalevu annaro reply ivvaledu TH-cam Chanel ayana
Nenu tinna chaala bagundi andariki anni nachalani ledu kada sir chala saarlu chaala mandiki oka sari nachina vi marosaari nachavu oko sari nachutundi valla mood ni bati vuntundi
everything looks beautiful , can we not use plastic spoons glasses , and steroform bowls which was used to in serving . can we buy biodegrable glasses spoons or natural bowls . environmental safety is very Important please
thanks
Your video is super bro
Thank you so much bro
Anna
Camera chapu anna
ఇప్పుడు మీరనుకున్నంత గా ఏమి లేదు ఆ రోజుల్లో అంత రుచి ఏ hotel కి ఉండేది కాదు
how much rice cost
Rs 150/- 17 items
Rs 260/- 30 item's
Single parcel rs 150/-
Butta bhojanam 400/-
@@streetcatalog1 TQ sir
Welcome
సుబ్బయ్య గారి హోటల్ కొండాపూర్ హైదరాబాద్ morning మిగిలిన ఫుడ్ evening ki and morning ki kuda vadu తున్నడు
Too much 😡😠🤬🥵
Only curries parcel unnada
Vuntundi
Thank you
I did bring parcel for my family in Malakpet... But pretty ordinary
Non veg vuntundhaa
Only veg
Pl develop Subbayya gaari bojana hotels ఇన్ all districts ఇన్ AP.
Anna ne video cusi subbaiah gari hotel ki velanu na jeevitham lo 260 waste anipichindi anna.
Food yelaa vunna
Painting matram super 👌👌👌
Address
విజయవాడ ఏలూరు రోడ్డు రామాలయం స్ట్రీట్ ఆపోజిట్ ఆంధ్ర హాస్పిటల్
Goog information
Thank you
Super cost
అంతా బుస్...
🎉🎉🎉thanks🎉🎉🎉 bro 🎉🎉🎉
నేను విశాఖ నగరం, అమీర్ పేట సుబ్బయ్య హోటల్లో భోజనం చేయడం జరిగింది. చెప్పుకోదగిన స్థాయిలో లేదు
The food is not good at hyd.Every item is with tamarind tho vuntundi.we tasted almost all branches at hyd. The video explorers simply expressing good on the hotel. Certainly not good.Anjaneya mess Vijayawada lo food chala baguntundi. Subbaiah gari hotel food ku Goodwil meeda business chestunnaru. Actually not good.
Try kakathiya mess at ameerpet it was really good to taste..... Guntur and vijawada food was awesome... no comparison with hyderabad.... Hyderabad lo food antha bagodhu.... mixed culture food north, south and Chinese ela vunde pedha tasty dha vundadhu. ..
200% correct
Anjaneya chetta la undi try panchavati super
@@mutallishaik207 where is panchavathi?
Hospitality next level. ..260 rs.meals thinnanu...vaddinche prathi item peru cheppi mari vesthunnaru...inka chala vunnayi ani...balavantham ga thinipisthunnaru...thinedhaka vadilipettatledhu...
One small cup biryani
One small cup pulihora ,
One small cup Pudina rice,
One spoon veg. Koora,×3,
One podi, one big boore with ghee,
One spoon fry ,
First catering on banana leaf.
Aakali chahchi potundi. Ee paivi tinetappatiki.
Inka sambar annam, perugannan konchem konchem tini ,bhojanam mugistaadu customer. Idi vaadi technique. Dabbulu dochestunnaru
100%corect
Subbaiah hotel sir why are you not using brown rice
భోజనం భోజనం బాగుంది గాని
వెరీ బాడ్ మీల్స్ at హై రేట్స్
Quality poindi
విజయవాడలో సుబ్బయ్య గారి హోటల్లో భోజనం (₹150) taste చాలా బాగుంది... 260 try చేయలేదు... పెసర పునుగుల కూర హైలైట్...
location akkada bro
Venkatswara Rao Street, Governor Peta, Vijayawada, Andhra Pradesh 520002
g.co/kgs/GpQSAn
Asal vishyam cheppavayua sodi aapu
Freshness of food and quality are bad, too expensive not worth Rs 260/- for a meal,most of the food items, curries ,rice are cold,butter milk n water are warm , overall it's bad experience at vijayawada.
నేను రీసెంట్ గా తిన్నాను, వెరైటీస్ తక్కువగా ఉన్నాయి, నో టేస్ట్, కాస్ట్ 180.waste of money.
It is self boasting
Very poor quality with high rates
Once it has good reputation
On expanding it has lost its quality
22 వ తేదీన విజయవాడ సుబ్బయ్య హోటల్లో భోజనం పార్సెల్ తెప్పించాము ఎంత చెత్త అంటే అంత పరమ చెత్త ఎవరు తినకండి.
Rajahmundry lo pettandi sir
అతి త్వరలో వస్తుందట
Aritaku annaru anni plastic coverlo parcel chastaru lg
Hyderabad lo 250rs ki nenu family to tinam cost ekuva peda am ledu anta cost vest ma hyd dum biryani vastadi fulll g tinochu😋
Vijayawada lo area chapadi
ఏలూరు రోడ్ లో రామాలయం స్ట్రీట్ స్ట్రైట్ గా వెళ్తే మీకు హోటల్ కి చేరుకోవచ్చు
అలా కాకుండా 5 నంబరు రూట్ లో వస్తే గనుక ఆంధ్ర ఆస్పటల్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్ట్రీట్
Avaanii andhuku raa bhai 5 itams evry time super. Anthoo mandhii aakalithoo kottumittaduthunnaaru. Pappu rice 🍚 pachadi papad curry 🍛 curd 👌
Subbayyagari Peru tesesaru,modatinichi costlie, paruvu tesesaru
Kakinada hotel lo butta bhojanam tesukunnamu chala chettaga vundi.peru goppa vuru dibba ante lde
Address akada
విజయవాడ ఏలూరు రోడ్డు రామ్ మందిరం స్ట్రీట్ ఆపోజిట్ ఆంధ్ర హాస్పిటల్
detailed address pls
సార్ ర్ ఏ లు రోడ్డు రామ మందిరం స్ట్రీట్ ఆపోజిట్ ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ అండి
Middle class vallaku yekkuve rates . Vja lo 150 rs. Bhojanam 2 persons ki vastu di
Nice to visit
Good video bro baga explain chesaru
Thank you bro
@@streetcatalog1 ఈ వెధవ సది కూడు తిని వీడియో.ఫ్రీ గా తీసి వీడియో........
నేను హైదరాబాద్ అమీర్ పేట సుబ్బయ్య హోటల్ లో తిన్నాను...250 రూపాయలు భోజనం...వేస్ట్...ఏమీ బాగోలేదు...డబ్బులు బొక్క
Hyderabad lo tinna pramachita
కాజ మురుగన్ Hotel.Guntur సుభాని Hotel.ఫేమస్
ఈ రెండూ వీడియోస్ మన ఛానల్ లో ఉన్నాయి చూడగలరు
Kakinada... better than bza and hyd just average in bza.. I'll already tried it..not bad,just ok
EXCELLENT 👌👌👌
I am from Vizag,compared with Kakinada the quality is worst. Some items also missed. I never order food again. Chettu peru cheppi kaayalu ammukunnaattu und hi.
⁵
Rightly said brother
Subbayya bogus no fssi licence no neatness at cooking side too much cost waste food
EXCELLENT
EXCELLENT
EXCELLENT GA UNDI EE VIDEO BROTHER.
ANNAPOORNAADEVI ANUGRAHA SIDDHIRASTHU✋.
Thank you so much brother
Hotel address. Cheppu
ఏలూరు రోడ్ లోని రామాలయం స్ట్రీట్ ఆపోజిట్ ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ
Nice Food Vlog And Thanks For Sharing, "Brother!!! "
Adress cheppandi.
ఏలూరు రోడ్డు రామ్ మందిరం స్ట్రీట్ ఆపోజిట్ ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ
Butta bojanam????
Butta lo only Rice undhi..
Migitha anni plastic covers lo unnai..
😁😆😅😂
Kadupu madinappdu thinte ye food iena super yeee
T.Nagar , Chennai lo Andhra hotels demand chala undi....
Address cheppandi
ఏలూరు రోడ్డు రామాలయం స్ట్రీట్ ఆపోజిట్ ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ
వరంగల్ లో పెట్టండి
ప్రచారం ఎక్కువ అయింది అంటే అర్దం ఎంటి..
ఆదరణ పెరిగింది అని అర్థం సార్
Super
nice ambitious with many varieties compared to other hotels.but nice food tasty and the service over here is good making us taste all the curries.but lastly all is good but price is little higher.according to maintaince of expenses the price is ok...₹150...👍
I hv been 3 times over here.im ok with it
వ్యాపారం చేసుకొనుడు తప్పలేదు కానీ..
ఇలా ఆహారం వృద్దా చేసుడు బాగాలేదు సుబ్బయ్య గారు.
మీరు పెట్టే ఐటమ్స్ అన్నీ సాధారణంగా ఎవరు తినలేరు. మీరు ఏదో ప్రేమతో పెట్టినట్లు చేస్తారు కానీ..
అవన్నీ తింటే.. నిజంగా మనిషి ఆరోగ్యంగా ఉంటడా..!
ఆహారం వేస్ట్ అయిన పరవలేదు కానీ.. మీ డబ్బులు మీకు కావాలి అన్నట్లు వుంది.ఈ ధోరణి నుంచి మీరు బటయ పడాలి. అంతంత ఖరీదు..అంతంత ఫుడ్ వేస్ట్ చేసుడు ఆపాలి..
Parama waste hotel night 7:30 ki meal parcel tisukunamu. Rs 220/- ki pappu, vankaye kura, rasam, sambar, perugu ichadu. Video lo 20 items ani cheptunaru. Evarini fools chedam ani. Avi kuda 7: 30 ki meal smell vachesindi. Dandam ra babu. Fake videos cheyakandi. 220 rupees drainage li posinatayendi
చాలా baguni ....BGM కూడా
LOCATION ముందు కొంత చెప్పి తర్వాత GPS link ఇవ్వండి
Bro meedhi vijayawada yena
Yes bro
Nellore lo unna hotal
Miryalaguda lo pethandhi bro super ga unnayi 😋😋😋😋
7o rupees ki full meals estaru. Kadiri lo
Guntur mirchi yard daggara pettandhi sugar b.p lu vunna vallu koncham tintaru. Ekkkaada aithey subbaya nethina. Chengu kappu kovali mirchi hot subbaya dought