చరణం: 1 ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నులో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగాలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నులో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే చరణం: 2 నేల వైపు చూసే నేరం చేసావనీ నీలి మబ్బు నిందిస్తూందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ భందిస్తుందా మల్లె పూవుని ఏమంత ప్రేమ ప్రేమించడం ఇకనైనా చాలించమ్మా వేధించడం చెలిమై కురిసే సిరివెన్నెలవొ క్షణమై కరిగే కలవా నువ్వేనువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం రేపు లేని చూపు శ్వాస లేని నేనై ఆశ నేనై మిగాలనా చరణం: 3 వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతీ కల కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా నాక్కూడా చోటేలేని నా మనసులో నిన్ను ఉంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నులో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండె లో నిట్టూర్పు సెగలౌతుంటే !!!! మహబూబాబాద్ జిల్లా !!
ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీక్షణం నా మౌనం ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే నేల వైపు చూసి నేరం చేసావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని ఏమంత పాపం ప్రేమా ప్రేమించటం ఇకనైనా చాలించమ్మా వేధించటం చెలిమై కురిసే సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీక్షణం నా మౌనం రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కల కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నాక్కూడ చోటే లేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీక్షణం నా మౌనం ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Nuvve nuvve kavalantundi padeh padeh na pranam Aa chota unna nee venta lena... miss u ... Devdaa ee lokam lo true love always bathakalani aashistunna pray fr true lovers not fake lovers
10 years love bro last ki kalise chance vachindi but ammae vere vadini love chesi malli na daggaraiki vachindi,but condition petta matladaku ani prema pichi naku but ammae na mata vinaledu after 5 year's vachindi na daggaraiki estam kabatti oppukunna kani na mata vinaledu anduke kopam tho valla intlo cheppanu nannu mosam chesindi ani anduke nannu avoid chesindi,now she got married,iam not married still 32 years em cheddam life lo ika failure vaste life antha failure avthundi so careful ga undali, success kosam kastapadali prema vaddu success muddu,oka success hole life ni success estundi
Naku life chala ishtamina person unnaru tanante naku chala ishtam Hyd lo untaru naku eppudu song vinna tane gurtuku vastaru manishi duram ga undachu kani na manasuku matram eppudu daggara gane ఉంటారు
@@kottamvadapalli7851 to be there by there by r be r to r to r be r r to be a little r be there by there by rr to r to be a good rr be rrrr r r to r be there rrrrrrrrrr rrr rrrrrrrrrtr r rr to r rrrrrr be
Hats off srivennala Seetharam sastharay Garu written this magical words
🎤🌳👍😂❤🕊🛬
👌👌👌
2024 lo e song vine vallu oka like cheyyamdi
2024 March lo vintuna bro
It's me March
What is your age?
10class 😂
L@@ravikumarrachala1144
Chitra garu, mee voice chaala baagundi, Faintastic🥰🥰
Chitramma all song my fevret song chaala ishta,,,, 😘😘god bless you chitramma......... 👏
2050 లో కూడా ఈ సాంగ్ ఫ్రైష్ గా ఉంటుంది అప్పుడు విన్న మన మనస్సు లో బాధ లు అన్నీ పోయి హ్యాపీ ఉంటుంది 👍👍👍👍👌👌👌
Aditya
😢
Till 3050 full-time hit
After listening this song I also cry a lot bcz this song feels so much
Shrtpa
Hi😭😭😭😭😭
@@afffghaffgh5721 hello
తరం మారిన..... తత్వం మారదు.....
I love this Song.... Always
Hi
Hi
JhjTTF my Race ir🫂f👍or a🤣years 😮ah😮😮😮vmc😊. M😊one mg@@krishnareddy2067
Na laaga 😭 E song vintu entha mandi badha😥 padapadutunaro!!!
I am suffering bro😢😢
I am suffering anna
@@bijivemulavenkatasubbaredd6419 pp
@@sriharisrihari1683 pp means bro
Same problem...😥😥😥😥😥
Malayali Singer Chithra 👌🏻💯 Kerala Proud Off
ചിത്ര ചേച്ചി 🤩🔥kerala fan chithra chechi super song
Mm JC Dr up. L by cc
Language Telugu 💪💪
Proud to be a Telugu abbayini
It's not about chitra ,it's about apted lyrical language, humming music.
Proud to be Telugu abbai
Legends Can't be localized.
2020 lo kuda song super
My favourite song
Rajesh
Naku chlla estam
@@narsojisuryavanshi5059 .88 887.7
Y
Yyyy
@@rajeshsigireddy1176 11qqqq1111111qqq¹
I love this song superb lyrics...mind blowing Really😍😘😘😘song...😘
నా లవర్ గుర్తుకువచ్చి నప్పుడు నేను ఈ సాంగ్ వింట
Hats of you chithra garu👍♥️♥️♥️
Siraj
నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారీ ఈ పాట వినడం అలవాటు చేసుకున్న ప్రియ 💞.. i miss u Priya ..appudu chepthunna eppudu chepthunna akkada vunna happy ga vundu 💞
Helo
Avnaa❤️
Ifeelmylifesong
@@digambarmoharle😂
Riyanka ❤
2021 lo kuda ee song vintunna vaaru like cheyyandi 😊😊
Thuba bejara
Nenu 2021 lonay kadu 2031 ayna saray like chaystanu antha estam naku e song antay
I love this song
@@shaikrabiya5823 q
@@shaikrabiya5823 movi name please tell me
ఈ పాట విన్న వాళ్లు ఇప్పుడు ఇలాంటి పాటలు దొరుకుతా ఇప్పుడు వచ్చే పాటలు 100 పాటలు లల్లా ఒక్క పాట కూడా ఇలాంటి పాట దొరకదు
Chitra ma'am u nailed the song😍😍👏👏
Fog and rain.🚜🚜⏸️
🐤🐣🦃🦚🐓🦅🐦🦘🦒🐄🐃🐂🐃🐏🐑🐐🐏🦙🦏🐘🦌🦌🐮🦓🐮🐴
చరణం: 1
ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నులో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో
నిట్టూర్పు సెగలౌతుంటే రేపు లేని చూపు నేనై
శ్వాస లేని ఆశ నేనై మిగాలనా నువ్వే నువ్వే
కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నులో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే
చరణం: 2
నేల వైపు చూసే నేరం చేసావనీ నీలి మబ్బు నిందిస్తూందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ భందిస్తుందా మల్లె పూవుని ఏమంత ప్రేమ ప్రేమించడం ఇకనైనా చాలించమ్మా వేధించడం చెలిమై కురిసే సిరివెన్నెలవొ
క్షణమై కరిగే కలవా నువ్వేనువ్వే కావాలంటుంది
పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం రేపు లేని చూపు శ్వాస లేని నేనై ఆశ నేనై మిగాలనా
చరణం: 3
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతీ కల కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా నాక్కూడా చోటేలేని నా మనసులో నిన్ను ఉంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నులో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండె లో నిట్టూర్పు సెగలౌతుంటే !!!!
మహబూబాబాద్ జిల్లా !!
Devi ki song Nachan De
Thanks
❤❤❤❤❤❤❤❤❤❤❤
Thankyou for the lyrics 👌 song
💯 %correct bro Neeku naa 🎉🎉🎉hatsup bro100%
What a song! It is not only
Entertaining
But also mesmerizing,
Music is enthralling and
Lyrics are mind-blowing.
If the oi amor Io you Io of this communication and ii an good iin this case I need I pl i
Entha sumaduramaina emotional song, chitra ki chitramma saati.
ಕರ್ನಾಟಕದಿಂದ ಯಾರಾದ್ರೂ ಈ ಹಾಡು ಕೇಳ್ತಾ ಇದೀರಾ ?
ಏನ್ ಕ್ಯೂಟ್ ಇದೇ ಅಲ್ವಾ ಈ ಸಾಂಗ್
ಚಿತ್ರಾ ಅವರ ಧ್ವನಿ ಅಂತು...💞✌️
Ghhghhgjh
Houdu bro i am bhuvi
Pp
Pp
❤️👍👌👌👌👌
This song dedicated to all, LOVERS ❤️,. 2sides LOVERS, 1 side Lovers,. Every one. Thanks to "CHITRA GARU". BCOZ of your VOICE this song GOTS " LIFE".
ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీక్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
నేల వైపు చూసి నేరం చేసావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని
తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని
ఏమంత పాపం ప్రేమా ప్రేమించటం
ఇకనైనా చాలించమ్మా వేధించటం
చెలిమై కురిసే సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీక్షణం నా మౌనం
రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా
నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కల
కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటే లేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతీక్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా... నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే
Wonderful meaningful song
Big salute sirivennela garu koti garu and legendary singer ks.chitra
Super
jaheera
Super 👌
Nice
Lyrics are very wonderful and beautiful voice of chitra amma gave a special attraction to this song and touched the hearts of love failure girls
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Ennisarlu e message
Hiii
Po
ఎప్పుడు చూస్తే నీకెందుకూ, అసలు నీకు లైక్ ఎందుకు కొట్టాలిరా నీతల్లీ గొల్లినీ దెంగా
Ejjtfsusomnstbxowyueappwuuetvv hi
Singer Chitra garu🙏🙏
Super song tarunu
ప్రాణంగా ప్రేమించే వలకే తెలుస్తాది వాలు లేకుండా ఉండటం చాచి పోవలనిపిస్తది కానీ రోజు వలని చూస్తూ వుంట్టటం మనముందు వేరే వలతో ఉండటం చూస్తే అంతే
😂😂
Katti too gontulo poduchukoni chaval Anipistundi
చిత్ర గారు మీ గొంతుతో ప్రేమకి కి కన్నీరు తెప్పించారు... నిజం
Zb0 hqh
Yes.. Yes....
Wnyhhjsmjjozmkkjaklmhv
Jwoqqpq❤😊mbncka
Nuvve nuvve kavalantundi padeh padeh na pranam
Aa chota unna nee venta lena... miss u ...
Devdaa ee lokam lo true love always bathakalani aashistunna pray fr true lovers not fake lovers
I love this song...such a heart touching song
Probably is K . S . Chitra The Greatest Female Singer Alive in India....(?) EXTRAORDINAIRE.....! Respect from France.....!
Chitraaa garu Hatsoff to you for singing this song sooo well, heart touching 👍
సీత రామ సిరివెన్నెల శాస్త్రి గారు lyrics వేరే లెవెల్ అసలు చాలా చక్కగా సులుగా అందంగా అద్భుతంగా ఉంటాయి 🙏
RIP Saatry gaaru - thank u sooo much
What a beautiful song! What a singer Chitraji is! I don't think any body else could have sung it such captivatingly! What a voice mam!
😊
2005.....ఎక్కడ ఉన్నవే భువనేశ్వరి...... కోడుమూరు (సన గాండ్ల ), 5years two side love, బ్రేక్ అప్ 🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲
10 years love bro last ki kalise chance vachindi but ammae vere vadini love chesi malli na daggaraiki vachindi,but condition petta matladaku ani prema pichi naku but ammae na mata vinaledu after 5 year's vachindi na daggaraiki estam kabatti oppukunna kani na mata vinaledu anduke kopam tho valla intlo cheppanu nannu mosam chesindi ani anduke nannu avoid chesindi,now she got married,iam not married still 32 years em cheddam life lo ika failure vaste life antha failure avthundi so careful ga undali, success kosam kastapadali prema vaddu success muddu,oka success hole life ni success estundi
Something miracle happened in this song that lyrics, voice, and music all are Excellent 🤗🙂
While l got tears from my eyes.sooo nice
Jayalakshimi garu ee pata vintunte chala baada kalugutundi ala ani vinakunda vundalemu
సూపర్ హిట్ సాంగ్స్
Mesmerized lyrics beautiful voice osm music ❤️ forever fav song💓💓💓💓💓
One of my favorite song from childhood . evergreen song . speechless, I love singing
Any one still Loving this song in 2020 December
Wahhhh What a super voice and song hatssss off
Heart touching lyrics and heart breaking singing by Chitra and excellent performance by Sriya Saran. Evergreen song, tears coming everytime
Ha voice vere level poo...
ఈ పాట విన్న వాళ్ళు మధురమైన జ్ఞాపకాలతో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా 😍😍😍😍😍
Naku life chala ishtamina person unnaru tanante naku chala ishtam Hyd lo untaru naku eppudu song vinna tane gurtuku vastaru manishi duram ga undachu kani na manasuku matram eppudu daggara gane ఉంటారు
Yes nenu unna
@@pavanvemupavan747 meru ishthspade person tondsralone kalustaru annayya
It's me...🙋☹️
It's me🙋🏻♀️
Ninne ninne ventadutu undi Prathi kshanam na mounam.... ❤❤❤❤
Listening after 15 years, ever hit
The great singer Chithra Garu.
Hii💔💞💖💘
@@afffghaffgh5721 0l
😭😭🥺😢🤕
emantha papam prema preminchatam ikanaina chalin chamma vedinchatam.....hats off sprrrrb
I love this song
Ooho
K❤️M...nuvvu ekkada vellinaa santoshangaa undaali...😭😭😭..konni kadhalu allagey migilipothaayi.
Haa avunu konni kavalante dakkavu vatini allagey vadileyaliii
Same ma Love kudha m K na kani pls come back
ఎంత మంచి సాహిత్యం ఇక ఎవరు రాయగలరు ఇలాంటివి 😭😭😭🙏
యే చోట వున్నా ...నీ వెంట లేనా...ఈ పాట వింటున్న వాళ్ళు ఒక లైక్ చేయగలరు👍
Iove
Nice
@@mraghavravi6553 r
Nice 👌 a bro
@@ynagamani7591 మా హృదయ పూర్వక.. ధన్యవాదాలు✨✨✨🙏
1000 Times పైగా విన్న ❤️
Nenu kuda
I am big fan. Srk
Nijam
2020 lo kuda edhi super song ge
heart touching song
నాకు చాలా ఇష్టం అయిన పాట ఇందులో చాలా అర్థముంది అర్దం చేసుకుంటే....
It true
నిజమే
Itingbeutifull
awuna
awuna
I m from odisha ....i can not understand the words...but i feel deep love through this song ...
i am also odia bro
💔💔💔💔💔💔💔💔💔💔💔🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌💝💝💝💝💝💝💝💝💝💝😂😂😂😂😂😂😂😂😂😂😅😭😭😭😭😭😭😭😭😭😪😪😪😪😪😪😪😪😪😪🙉🙉🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🏥🛌🛌🛌🛌🛌🛌🛌🛌🛌🧘
I love song
❤❤
My favourite....💟💟💟💟my sweet memories.....
చిత్ర గారు బాగా ఆవిష్కరించారు సాంగ్ ప్రాణం పోశారు ఈ సాంగ్ కి ప్రాణం పేటరు పాటకి సో గుడ్
My favorite song 👌👌👌👌👌👌👌
Naku e song chala estam 😭😭😭😭😭😭😭😭😭😭
Na coustom
Y love failure ha......
No
So y u r crying
😤😤😤😤😤🥵🥵🥵🥵🥵🥵🥵😭😭😭😭❤️❤️❤️❤️❤️😭😭😭😭😭💙💙💙💙💙💙💙
I am മലയാളി.... ഇതിൻ്റെ മലയാളം വേർഷൻ കേട്ടു വന്നതാ.. എന്തായാലും അടിപൊളി.... I am liked song😍😍
Nammade chithra chechi❤️
సుపర్,,, సాంగ్
Hi
2023 lo e song vinnavallu like chayedhi..... 😉😉
Nuvvu vini tharuvatha maki chepu 2023 lo
@@nandhinisasi4474 😀😀lol
Song superr
9080456329
@@aijthkumaraijth4550 í ml
2021 loo still i am hearing this song..
Like cheyandi
Mcgbnhdr
@@boyasomappa1878 tylkdderoookhdsssfkkkkllcsseeioo
@@boyasomappa1878
Ftttiiidwwwettttuooohdseertuiiiiiiiiiidswswejjkkkjfxxxccccvdsssssssehiiiooooixxssdklllllppoooo
I m listening. My favorite song
My fvrt song🖤
2020 lo e song intunna vaaru like chayyandi😊😊
Nice song🎶
Super
Nenu aythe badhaga vunnapudu chusta bro ante roju chustantle 😭😭
Nice song
A song value a song ki vuntade adi ani years aeina kuda
Lovely song simply super
Shaik Hazera
Meam vayasuku vacham
Assalamu alaikum
Hii
Super song
Chitraji amazing voice , extreme clarity and expressions 👑
Chitra voice abha superb..... Lovely hurt touching song😘😘😘😘😘
Nice
amar. ds 4
maniB
baa
E pata pramukulaku dhuram vunna loverski sambandhinchina love faluyar songd
Avunu anna 💯
Bhai
S brother I want my love return back 😭😭😭
ఈ సాంగ్ 2021 లో కూడా వినే వాళ్లు ఉన్నారా
Vunarubro
@@kottamvadapalli7851 du Subscribe my channel .Rock fallow.
Yes
Nen 2022 lo kuda vintunna
@@kottamvadapalli7851 to be there by there by r be r to r to r be r r to be a little r be there by there by rr to r to be a good rr be rrrr r r to r be there rrrrrrrrrr rrr rrrrrrrrrtr r rr to r rrrrrr be
I love this song in Malayalam..our Chithra mam sang both in Telugu & Malayalam😍😍love from kerala🥰🥰🥰
Aaa song nte link tharuo... allenkil first line...
@@suman.puthenveetilsuman.pu3672 ഇതാ ഇതാ എന് കണ്ണീര് ☹️
@@sneha619anna 👍
@@suman.puthenveetilsuman.pu3672 mzb
2019lo kuda vinna vallu oka like kottandi ???
Nyc song bro
love song
I Love This Song .
So nice song
I pattantte nakku chala chala ishttam
I love this song❤
Hats off to chitra madam to sung this beautiful and most meaningful song. With sweet voice
S it's real
@@mgrmgr8102 1 😉😗😯
E song naku chala chala chala estham 😢😢😭😭😭😭😭nuvvu ekada vellinaa santoshanga undaali...happy happy undaali nuvvu ante naku chala estham 😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭
Chitra ma'am sang for Malayalam dubbed version...it's also too beautiful, and meaningful lyrics ❤️
Can you let me know that song?
I'm Bengali don't understand this language but this song is so sweet I love this song ❤️🙏
Beautiful song ❤️ so sad song
This song is sung by legendary singer ks chitra
K
@@kathimusic. k
K
K
Okari pranamkante okari pranam ekkuvaga love he's in a vallaku macrame e Basha ardamouthundhi, it's true love
కల్పన సత్య 🎉 0:47
RIP Sirivennala SitharamaSastry garu....what a song you wrote..we miss you
2019 lo chuse vallu like kottandi
Hi
Sagar Donakanti raja
Hindisongs
😢😢😢
Dev
I really like this song ...... can you feel it's music we fall love with the song.....
What a voice Medam mind blowing...
Love this song .. fvt
నువ్వే నువ్వే కావాలంటుంది నా మనస్సు.
😂😂😂💧💔💔💧💔💔💧
💔💔💔💔💔💔💔
💔💔💔💔💔💔💔
💧💔💔💔💔💔💧
💧💧💔💔💔💧💧
💧💧💧💔💧💧💧
143😂😂😂😂😂
Gous
@@shanthishanu7276Gous
Hi
Masala nise comant
Adara antha na gundello.... 😢😢😢😢 heart broken 💔💔
Nice
Very good at
Heart touching... I love this song....
👍
its an felling an emotional song its awesome
prasanna prasi sumà
@@msurendra241 7
Headphones pettukoni full volume pettukoni night time lo vinte untadhi khada feel vere asalu😭😭❤️❤️❤️
Nv alaage chesaava
Teliyakundane yedupochestadi 😑
Correct
Yes ofcourse I really do that when all are in ned
Avunu a pain nenu chustunna...😥😥😥😥😥😥😥😥😥
Awesome song forever and ever chithra gari voice 👌
This song is Changed my life
Avula Purushotham 2005
I love this song forever
Iam tamil Nadu. Do not understand but this song is super interesting listening.. More time.
I is very feeling song like love failure
R
RAJARATHNAM DEEPA LOVE
seven hills😍
Thambi edhu love feel song heroin oda appa kadhalku edirppu solraru endha ponnala lover ah marakka mudiyala adhu orugi paaduthu
ch sushma nice song😍 heart touching song
I ❤️ the song 🌹🌹🌹🌹
Nice song
nice
Very nice song
చిత్ర అమ్మ కి ఒక like
I love this song ...
😍
Love song 😘😘😘 kiss