Niddura Potunna Full Song With Telugu Lyrics II "మా పాట మీ నోట" II Nuvve Nuvve Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @adityamusic
    @adityamusic  ปีที่แล้ว +130

    Aditya Music's latest Telugu songs are available for viewing and enjoyment: bit.ly/3MYChPe

    • @oddepogupradeep361
      @oddepogupradeep361 8 หลายเดือนก่อน

      Www aqaWEA///+111***1++-❤.

    • @slvgvganingrowdys4981
      @slvgvganingrowdys4981 8 หลายเดือนก่อน +32

      Puku😮

    • @KiranLove-sy2ju
      @KiranLove-sy2ju 6 หลายเดือนก่อน

      ​@slvgvganin😊😊😊😊😊😊growdys4981

    • @mr_kittuuu
      @mr_kittuuu 4 หลายเดือนก่อน

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅​@@slvgvganingrowdys4981

    • @VeeraBabu-cv3lo
      @VeeraBabu-cv3lo 3 หลายเดือนก่อน

      Pll❤❤​@@slvgvganingrowdys4981

  • @KBalu-x1k
    @KBalu-x1k 10 หลายเดือนก่อน +118

    2024 లో vineevaallu oo lick vesukoondi❤❤

  • @crazygoy2003
    @crazygoy2003 5 ปีที่แล้ว +104

    చెలియా నీ వైపే వస్తున్నా.. కంటపడవ ఇకనైనా.... ఎక్కడున్నా ...
    నిద్దుర పోతున్న రాతిరినడిగా.. గూటికి చేరిన గువ్వలనడిగా.....
    చల్ల గాలినడిగా....ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరెమనీ......
    అందరిని ఇలా వెంటపడి అడగాలా.....సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా.....
    చల్ల గాలినడిగా....ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరెమనీ......
    అందరిని ఇలా వెంటపడి అడగాలా.....సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా....
    ఓ....అసలే ఒంటరితనం...అటుపై నిరీక్షణం....అసలే ఒంటరితనం...అటుపై నిరీక్షణం
    అరెరే పాపమని జాలిగా చూసే జనం...గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా...
    నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా
    అందరిని ఇలా వెంటపడి అడగాలా.....సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా....
    //నిద్దురపోతున్న//
    ఓ...నువ్వు నా ప్రాణం అని.....విన్నవించు ఈ పాటని.... నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని....
    ఎక్కడో దూరానున్న..... చుక్కలే విన్నా గాని.....
    కదిలించలేద కాస్త కూడా నీ మనస్సునీ....పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమి ....
    అందరిని ఇలా వెంటపడి అడగాలా.....సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా...
    నిద్దుర పోతున్న రాతిరినడిగా.. గూటికి చేరిన గువ్వలనడిగా.....
    చల్ల గాలినడిగా....ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరెమనీ......
    అందరిని ఇలా వెంటపడి అడగాలా.....సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా...
    Movie : Nuvve Nuvve
    Lyrics : Sirivennela
    Music : Koti
    Singer : Shankar Mahadevan

  • @manohar2287
    @manohar2287 4 ปีที่แล้ว +185

    నాకు బాగా నచ్చిన పాట........ధన్యవాదాలు కోటి గారు మరియు శాస్త్రిగారు

  • @Telugustatusguru1
    @Telugustatusguru1 3 ปีที่แล้ว +410

    Enthamandiki istam ee song❤️

  • @PremaLatha-wu5mk
    @PremaLatha-wu5mk 2 ปีที่แล้ว +356

    అలా డాభ మీద వాకింగ్ చేస్తూ ఆకాశం లో చుక్కలని అండ్ చందమామ నీ చూస్తూ ఈ సాంగ్ వింటే చాలా భాగుంటుంది సూపర్........

  • @BramhaUsu4398
    @BramhaUsu4398 2 ปีที่แล้ว +9

    కొన్ని సాంగ్స్ వింటుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది అబ్బా ఈ సాంగ్ అయితే నాకు మాత్రం ఉంటుంది 👍❤️

    • @mudabadthraju7977
      @mudabadthraju7977 3 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤🎉

  • @MAHESH_MUDHIRAJ22
    @MAHESH_MUDHIRAJ22 2 ปีที่แล้ว +201

    2022 లో కూడా వింటున్న నేనూ... చాలా మంచి సాంగ్ ❤️

  • @preethiruth8285
    @preethiruth8285 2 ปีที่แล้ว +33

    Insta reels choosi vachinolu evaraine unnara😍😇

    • @djsuri9959
      @djsuri9959 5 หลายเดือนก่อน

      Nen vuna ipde chusi song search chesaaa ndi

    • @balurockstar5798
      @balurockstar5798 5 หลายเดือนก่อน

      Nenu vachanu

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 5 หลายเดือนก่อน +1

      Yes

    • @army1462
      @army1462 4 หลายเดือนก่อน

      Avunu medam

    • @kumarvuyyuru4221
      @kumarvuyyuru4221 4 หลายเดือนก่อน

      Ledu bro😊

  • @kingkohliedits8509
    @kingkohliedits8509 3 ปีที่แล้ว +43

    😍 తెలుగు భాష తియ్యదనం ❤️

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 ปีที่แล้ว +71

    1990 to 2010.... golden days for Telugu cinema music.... ❤️❤️❤️

    • @Alexzander_C
      @Alexzander_C ปีที่แล้ว +1

      Exactly, & It suits every movie industry in India.
      90s to 2k10s *"Golden Period"*

    • @prashanth-dt2fb
      @prashanth-dt2fb ปีที่แล้ว

      💯💯💯💯💯

    • @yerrabogudajaswin18
      @yerrabogudajaswin18 ปีที่แล้ว +1

      నిజంగా అన్న

  • @chittythalli7864
    @chittythalli7864 ปีที่แล้ว +311

    2023 లో వినే వాళ్లు ఒక లైక్ వేసుకొండి
    ఎవర్ గ్రీన్ love సాంగ్

  • @VamshiRajoji
    @VamshiRajoji 9 หลายเดือนก่อน +19

    2024 lo kuda vinevallu unte oka like veskondi❤

  • @harishkothuri3019
    @harishkothuri3019 2 ปีที่แล้ว +4

    Old is gold✨
    Chala istamaina song 💞
    Nenu istapadey vaaru e song ki reel chesaru🥰

  • @shashidharhyd4230
    @shashidharhyd4230 5 ปีที่แล้ว +485

    చెలియా నీవైపే వస్తున్నా
    కంటపడవా ఇకనైనా...ఎక్కడున్నా
    నిద్దరపోతున్న రాతిరినడిగా
    గూటికి చేరిన గువ్వలనడిగా
    చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
    ప్రియురాలి జాడ చెప్పరేమనీ
    అందరినీ ఇలా వెంటపడి అడగాలా
    సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
    చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
    ప్రియురాలి జాడ చెప్పరేమనీ
    చరణం : 1
    ఓ... అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
    అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
    అరెరే పాపమనీ జాలిగా చూసే జనం..
    గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
    నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా
    అందరినీ ఇలా వెంటపడి అడగాలా
    సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
    నిద్దరపోతున్న రాతిరినడిగా
    గూటికి చేరిన గువ్వలనడిగా
    చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
    ప్రియురాలి జాడ చెప్పరేమనీ
    చరణం : 2
    ఓ... నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని
    నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని
    ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని..
    కదిలించలేద కాస్త కూడ నీ మన స్సుని
    మరణాలు దాటి ఒక్కసారి పలకరించవేమే
    అందరినీ ఇలా వెంటపడి అడగాలా
    సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
    నిద్దరపోతున్న రాతిరినడిగా
    గూటికి చేరిన గువ్వలనడిగా
    చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
    ప్రియురాలి జాడ చెప్పరేమనీ

  • @ismartvinodvlogs
    @ismartvinodvlogs 2 ปีที่แล้ว +47

    yantamandi night 12pm lo e song gurthochi vinnaru😇❤️ love this song 🤗

  • @azmathazmathali992
    @azmathazmathali992 2 ปีที่แล้ว +4

    Enthamandiki e paata istam
    enthamandiki e paata

  • @anukumaranukumar7518
    @anukumaranukumar7518 5 ปีที่แล้ว +25

    నా ప్రేయసి కోసం వేతికే రోజుల్లో ...ఈ song గుర్తోచ్చేది ...

    • @navyaharshitha5554
      @navyaharshitha5554 3 ปีที่แล้ว +1

      Dhorikindha

    • @anukumaranukumar7518
      @anukumaranukumar7518 3 ปีที่แล้ว

      @@navyaharshitha5554 ఈ cament పేట్టి 2years అవుతుంది ..tq

  • @AnilKumar-cl8hc
    @AnilKumar-cl8hc 2 ปีที่แล้ว +10

    Sirivennela Sitarama sastry gaaru....mind blowing lyrics sir

    • @kalluruhussain43
      @kalluruhussain43 2 ปีที่แล้ว

      Manam kuda chat💬 with👍🙏💋 a few years ago I❤ was📝❤ talking about it again🆑 and August and the other day of July and A lot📝 of my📱💖 favorite things we need more then we can do it all over it to me on my way🚗🌌 home🏠 and A new📱 job at the end of the👍💯 other people who are the most of them is the only way🚗🌌 home🏠 and the only one📱 of the other day of July

  • @sudheerrajam2631
    @sudheerrajam2631 ปีที่แล้ว +3

    Miss you aa srinivenlla garini & T srinivas garini ,entha manchi cinema want 2 see smooth , emotional, comedy, ella touching not over in all....

  • @gurrapushivakumar6568
    @gurrapushivakumar6568 4 ปีที่แล้ว +125

    చల్ల గాలినడిగా ఆ చందామమనడిగా ప్రియురాలి జాడ చెప్పారేమరి అందరిని ఇలా వెంటపడి అడగలా సరదాగా నీవే ఎదురైతే సరిపోదా 😑😍😍😍

  • @venkateshramadugu5070
    @venkateshramadugu5070 4 ปีที่แล้ว +13

    Naku chala estam e song 2020 Lo oka 20 time's vinnanu

  • @dayanidhiratnalu6666
    @dayanidhiratnalu6666 4 ปีที่แล้ว +68

    Old is gold... forever forever 🙏🙏🙏🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +20

    కోటి గారికి శతకోటి పాదాభివందనములు.

    • @adithyakodali1212
      @adithyakodali1212 3 หลายเดือนก่อน +1

      @hemanth7119 ee song lo tarun and shriya expressions ayithe next level, aa pata ki anugunam ga entho baga act chesaru..

    • @hemanth7119
      @hemanth7119 3 หลายเดือนก่อน

      @@adithyakodali1212 గారు అవునా.

    • @hemanth7119
      @hemanth7119 3 หลายเดือนก่อน

      @@adithyakodali1212 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @macharajeshwari7891
    @macharajeshwari7891 ปีที่แล้ว +1

    Thank u baby for dedicating me this song

  • @jjakhilchannel6874
    @jjakhilchannel6874 3 ปีที่แล้ว +86

    Koti గారి పాటలు చాలా miss అవుతున్నాం☺️...2021 watching likes 👈

  • @balacharyvadla408
    @balacharyvadla408 ปีที่แล้ว +1

    Manasuki hathukune nice song vesinandhuku ku dhanyavadhalu e lanti old evergreen songs marenno veyalani korukuntinam 👍w

  • @rameshbhargavrayudu4297
    @rameshbhargavrayudu4297 5 ปีที่แล้ว +53

    Only seetharama sastry garu can write simple lyrics with such depth 🙏🙏🙏🙏👍👍👍

  • @rahhuulkanna09
    @rahhuulkanna09 ปีที่แล้ว +1

    The lyrics...
    Gorantha godava jarigithay kondantha kopama nannu odhili nuvu undagalava nijam cheppavamma❤😍

  • @kinnerasheshu1121
    @kinnerasheshu1121 5 ปีที่แล้ว +50

    నా చిన్నతనం లో ఈ సాంగ్ కుర్రకారును ఒక ఊపు ఊపింది.i love song. ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు ఎందుకు రావడం లేదో.. అర్థం కావట్లేదు.

    • @gowrinaidu69
      @gowrinaidu69 4 ปีที่แล้ว

      Super song

    • @stshimbuShimbu
      @stshimbuShimbu 3 ปีที่แล้ว

      Singer poyaru kabatti

    • @mshekar8850
      @mshekar8850 2 ปีที่แล้ว +1

      అదే పాట విను మల్లిందేకు రావడం

    • @safeerashaik2442
      @safeerashaik2442 2 ปีที่แล้ว

      0

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC 13 วันที่ผ่านมา +1

    Song❤❤❤

  • @srinivasareddykanaka8640
    @srinivasareddykanaka8640 4 ปีที่แล้ว +15

    4:20 nundi Bgm superb

  • @BEERAMGUDAHF
    @BEERAMGUDAHF 6 ปีที่แล้ว +108

    TRIVIKRAM GARU... NEED THIS TYPE OF SONGS
    FROM YOUR END

  • @mustafamb2900
    @mustafamb2900 2 ปีที่แล้ว +4

    2022❤️❤️
    Feb 15th💫💫💫
    All time Masterpiece🥰❣️💝

  • @kothwalgiri5395
    @kothwalgiri5395 4 ปีที่แล้ว +14

    💕💓one of my favourite and lovely song 💓💕

  • @royreaction6458
    @royreaction6458 2 ปีที่แล้ว +5

    Who was hear in 2022 just smash it👍

  • @GUGULOTHU_RAJKUMAR
    @GUGULOTHU_RAJKUMAR 4 ปีที่แล้ว +10

    I Love this song 😍❤️😍 💙.......... RKP...

  • @SandeepK-hz5nn
    @SandeepK-hz5nn 6 ปีที่แล้ว +54

    Excellent composition by Koti gaaru

  • @KBalu-x1k
    @KBalu-x1k 10 หลายเดือนก่อน +1

    I love this sange❤❤❤❤

  • @lakshman6052
    @lakshman6052 3 ปีที่แล้ว +5

    Supar dupar song music kiraak koti Sir 🌹🌹🌹

  • @whatsappstatustelugu9601
    @whatsappstatustelugu9601 6 ปีที่แล้ว +275

    Who is watching still 2019
    Like here 👍👍👍👍💘💘
    Nidarapotu ratiriadaga super song fans like here 👍😎

  • @venkateshb4912
    @venkateshb4912 3 ปีที่แล้ว +1

    B.venkatesh 💗💗💗💗💗💗

  • @gatlasrikar3589
    @gatlasrikar3589 2 ปีที่แล้ว +4

    Nen ayithe 2022 lo kuda vintunna ...ever green song idhi

  • @tulugusaikiran6171
    @tulugusaikiran6171 ปีที่แล้ว +1

    Gorantha godava jarigithe kondantha kopama nannu vadili nv undagalava nijam cheppavamma ❣️

  • @rajeshdeshaveni6303
    @rajeshdeshaveni6303 5 ปีที่แล้ว +19

    Shankar mahadevan garu, heart favourite singer.... Nice song

  • @rajaskan
    @rajaskan ปีที่แล้ว

    Such a beautiful song! ❤️❤️❤️

  • @shirishabadavath6198
    @shirishabadavath6198 5 ปีที่แล้ว +165

    I love this song💕💕💕💕

  • @naveenmenthula862
    @naveenmenthula862 5 ปีที่แล้ว +1

    Oka lover kosam pade avedhana super song bro e song vini a lover ayina kalusukokunda untara avaraina all tha best anna

  • @balajijaibalaji2414
    @balajijaibalaji2414 4 ปีที่แล้ว +113

    2021 lo kuda e song vinte ok like vesukondi

  • @livelaughlike2978
    @livelaughlike2978 10 หลายเดือนก่อน +1

    Tarun❤

  • @malothupepsi8022
    @malothupepsi8022 4 ปีที่แล้ว +9

    1/1 2021 first roju vintunna I like song

  • @mahammadgouse9415
    @mahammadgouse9415 3 ปีที่แล้ว +23

    2021 lo chusthunna vallu oka like

  • @mdrafeekbasha786
    @mdrafeekbasha786 4 ปีที่แล้ว +8

    I Love This Song...💗💗💗👌👌👌

  • @hemanth7119
    @hemanth7119 ปีที่แล้ว +3

    సీతారామశాస్త్రి గారి సాహిత్యం తీరే వేరు.

  • @chitrakurupati8196
    @chitrakurupati8196 4 ปีที่แล้ว +36

    Lyrics❤️

  • @ShivaYadav-qe9fm
    @ShivaYadav-qe9fm 5 ปีที่แล้ว +20

    fabulous song osm song I like it and love it this is my favourite song if any like this song like me 😘💚💚💚

  • @murthigoud6786
    @murthigoud6786 4 ปีที่แล้ว +4

    I'm big fan of u.......brooo........i love this song's

  • @sainathreddygangireddy6554
    @sainathreddygangireddy6554 2 ปีที่แล้ว +7

    1990s kids favourite ❤️❤️❤️

  • @syesuraju5131
    @syesuraju5131 3 ปีที่แล้ว +159

    2021 evaraina vintunnara vinte oka like Vesukondi

    • @mprasad7913
      @mprasad7913 3 ปีที่แล้ว

      Super song tq shankar mahadevan

    • @kusapranay9107
      @kusapranay9107 3 ปีที่แล้ว

      @@mprasad7913 tujjhis fok ii kr theoi police and fi nre in reply me

    • @kusapranay9107
      @kusapranay9107 3 ปีที่แล้ว

      @@mprasad7913 kk ikikiy reply ii and iii ki in

    • @nazeerunknowns5901
      @nazeerunknowns5901 2 ปีที่แล้ว

      Neku eduku na isatm

  • @akhileshthallapally3244
    @akhileshthallapally3244 2 ปีที่แล้ว +2

    2022 lo evaru vintunnaru e song reply me

  • @PremKumar-hg5yk
    @PremKumar-hg5yk 3 ปีที่แล้ว +4

    Super..♥️♥️♥️

  • @prasadart5898
    @prasadart5898 ปีที่แล้ว +1

    సూపర్ శాస్త్రి గారి సాహిత్యం కోటి సంగీతం. శంకరమహదేవన్ గాత్రం అద్బుతాల సరసన ఇదీ చేరింది❤🎉😂

  • @shafikhshaik6743
    @shafikhshaik6743 4 ปีที่แล้ว +9

    Sitarama satry Shankar mahadevan magic this song❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mmahesh4130
    @mmahesh4130 2 ปีที่แล้ว

    Nuvve nuvve 1000000000000000 times watchable

  • @anwaranu2748
    @anwaranu2748 6 ปีที่แล้ว +21

    Simple and lovely song

  • @nareshnayak1436
    @nareshnayak1436 5 ปีที่แล้ว +9

    What a miracle sing abba superb

  • @PernetiBR53
    @PernetiBR53 2 ปีที่แล้ว +7

    Beautiful ❤️

  • @eerlavamshi9166
    @eerlavamshi9166 ปีที่แล้ว +1

    I love you ammu 💘💙✨

  • @shilpaanugolu5798
    @shilpaanugolu5798 4 ปีที่แล้ว +5

    Super feel awesome 😊

  • @shinyqueen9562
    @shinyqueen9562 4 ปีที่แล้ว +457

    2020 lo evaru vintunnaru e song rply

  • @burrakarthik2769
    @burrakarthik2769 5 หลายเดือนก่อน +2

    I love this song any one 2024💞🥰💓

  • @vajramkonatham7835
    @vajramkonatham7835 ปีที่แล้ว +7

    2024 lo visit chesina vallu like cheyandi😊

  • @DivyaGoud-h7j
    @DivyaGoud-h7j 2 หลายเดือนก่อน

    Mind relief song 🎉🎉❤❤

  • @haritricks977
    @haritricks977 4 ปีที่แล้ว +32

    Who viewed in 2020

  • @johnrocksy911
    @johnrocksy911 ปีที่แล้ว +1

    Cutest among any other song 👌🏻👌🏻👌🏻👌🏻

  • @drlukhmann7170
    @drlukhmann7170 4 ปีที่แล้ว +11

    My favorite song ❤️💙

  • @icondjygt9873
    @icondjygt9873 3 หลายเดือนก่อน

    Asome ❤

  • @karunakarmudiraj3710
    @karunakarmudiraj3710 3 ปีที่แล้ว +8

    2021 lo avarina unara lesting,,,,,,,,,,,,,,,,,❤️

  • @sathishsathish650
    @sathishsathish650 6 ปีที่แล้ว +10

    Excellent song.......👌👌👌

  • @sridhargajula7520
    @sridhargajula7520 ปีที่แล้ว +2

    re release tarun movies

  • @vajjarajasekhar3591
    @vajjarajasekhar3591 2 ปีที่แล้ว +3

    నాకైతే చాలా ఇష్టం ఈ పాటంటే

  • @aquibpasha6638
    @aquibpasha6638 5 ปีที่แล้ว +24

    I Love this song...✌✌✌..........❤💓❤

  • @sekhar4403
    @sekhar4403 5 ปีที่แล้ว +6

    Nice editing

  • @Vivek1718r
    @Vivek1718r 3 ปีที่แล้ว +14

    2021 e song vinavalu oka like vesekondi 👍

  • @dhanumetta701
    @dhanumetta701 4 ปีที่แล้ว +120

    E song antte antha mandhiki isttam o like ysukond

  • @kongalikrishna4204
    @kongalikrishna4204 10 หลายเดือนก่อน +1

    Super super song

  • @prasanthpvr9166
    @prasanthpvr9166 3 ปีที่แล้ว +4

    Ee song vinna prathi sari Amrutham serial gurthu vastundi....Episode 301 lo Appaji Amrutha vilas kosam thirugutu background lo ee song vestharu

  • @chintharama2679
    @chintharama2679 3 ปีที่แล้ว +1

    Super chalaa istam 👌☝✌✊❤

  • @chinnanaidu4110
    @chinnanaidu4110 6 ปีที่แล้ว +53

    Super music sir...Hats off

  • @akhtarakhtar94
    @akhtarakhtar94 ปีที่แล้ว +1

    2023 October month ❤🎉

  • @gunjiravi4392
    @gunjiravi4392 5 ปีที่แล้ว +10

    Fantastic song with lot of meaning

  • @gani3203
    @gani3203 3 ปีที่แล้ว +9

    Aa rojullo songs a veru. Aa songs vintu hiiga నిద్రపోయనవాళ్లమ్.ee generation lo unnam.drink daagi jangil dance cheyaniki mathrame panikostai

  • @lakshmitelugu9575
    @lakshmitelugu9575 5 ปีที่แล้ว +6

    I love this song 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @RajuKraju-ui9fs
    @RajuKraju-ui9fs 3 ปีที่แล้ว +5

    సూపర్🌹🌹🌹🌹

  • @sreesreekanth7860
    @sreesreekanth7860 8 หลายเดือนก่อน

    కదిలించ లేదా కాస్త కూడా నీ మనసుని.... ఎం లైన్ రా బాబు 🙏🏼

  • @paddupaddu4505
    @paddupaddu4505 5 ปีที่แล้ว +33

    Meaning full song ...

  • @Kumaranapuram
    @Kumaranapuram 2 ปีที่แล้ว +3

    గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా.. కోటి గారు🙏🙏❤️❤️🙏🙏

  • @reddypriya2185
    @reddypriya2185 6 ปีที่แล้ว +6

    My favourite song 👌👌👌👌👌🤙🤙🤙🤙🤙

  • @chandu7898
    @chandu7898 3 ปีที่แล้ว +35

    Early 2000 lo manci love movies release ayyayi..

  • @ramraja8326
    @ramraja8326 ปีที่แล้ว

    నువ్వు నా ప్రాణం అని విన్నవించు e పాటని budda papa ❤