Tumbura Teertham: ఏడాదిలో ఒక్క పౌర్ణమి రోజునే తుంబుర తీర్థంలో అంత సందడి ఎందుకు? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 เม.ย. 2022
  • తిరుమల కొండల్లోని 108 దివ్య తీర్థాల్లో ఒకటైన తుంబుర తీర్థం దగ్గరికి 14 కిలోమీటర్ల ప్రయాణం అడుగడుగునా సవాళ్లతో సాహసయాత్రను తలపిస్తుంది. అయితే, ఈ తీర్థం దగ్గరకు వెళ్లడానికి టీటీడీ ఏడాదిలో ఒక్కసారే ఎందుకు అనుమతిస్తోంది?
    #Tirumala #AndhraPradesh #Adventure
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 118

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 ปีที่แล้ว +28

    పరమేశ్వరుడు తరువాత సంగీతం శాస్త్రంలో విశేష సంగీతం జ్ఞానసంపద కల్గిన వ్యక్తి తుంబురుడు.

  • @111ramakrishna
    @111ramakrishna 2 ปีที่แล้ว +6

    ఈ తుంబుర తీర్ధం కంటే శేష తీర్ధం 10 ఇంతలా కష్టం చాలా చాలా బాగుంటుంది ప్రతి భక్తుడు చూడవలసిన తీర్ధం ఆ శేష తీర్ధం
    ఓం నమో వెంకటేశయా

    • @vijayb4118
      @vijayb4118 2 ปีที่แล้ว +3

      ఈ సంవత్సరం శేష తీర్థం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి, వెళ్లాలని అనుకుంటున్నాము...

    • @111ramakrishna
      @111ramakrishna 2 ปีที่แล้ว +2

      @@vijayb4118May month lo jaragavachhu

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 2 ปีที่แล้ว +27

    అసలు ఇలాంటి ప్రదేశం ఉంది అని అస్సలు తెలియదు. చాల సార్లు తిరుపతికి వెళ్ళాం గానీ మాకు ఈ ప్రదేశం తెలియదు ....thanq BBC... కానీ వీడియో చివరిలో ఒక ఆయన నిజం చెప్పినాడు అందరికీ ఫ్రీ దర్శనం ఇవ్వాలి.కానీ ప్రభుత్వము గుళ్ళ పేర్లు చెప్పి వేల కోట్లు దోచుకుంటున్నారు....
    అందుకే అన్నది (ఫ్రీ హిందూ టెంపుల్స్ అని)
    మసీదులు, చర్చిలు ఇంకేవి ప్రభుత్వ ఆధీనంలో లేవు. గుళ్ళు మాత్రమే ఎందుకు ఉన్నాయి?

    • @pavank9691
      @pavank9691 ปีที่แล้ว +2

      Congress valla

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +8

    చాలా మంచి వీడియో అందించిన తెలుగు బి బి సి న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై హింద్.

  • @kumarin2009
    @kumarin2009 2 ปีที่แล้ว +36

    Nenu 2 times vela.. night time is real adventurous and also full moon rendu hills madyalo kanpisthundi ah scenery👌👌👌❤️❤️

    • @ChandraSekhar-el3vo
      @ChandraSekhar-el3vo 2 ปีที่แล้ว

      Ey time allow chestaru

    • @kumarin2009
      @kumarin2009 2 ปีที่แล้ว

      @@ChandraSekhar-el3vo year ki oksari matramey allow chestharu pournami time lo. normal ga 7 days and night allow kuda vuntadi. Post pandemic tarvtha 3 days vuncharu adhi kuda day time matramey allowed.

    • @ChandraSekhar-el3vo
      @ChandraSekhar-el3vo 2 ปีที่แล้ว

      Month please

    • @kumarin2009
      @kumarin2009 2 ปีที่แล้ว

      @@ChandraSekhar-el3vo march

    • @ChandraSekhar-el3vo
      @ChandraSekhar-el3vo 2 ปีที่แล้ว

      @@kumarin2009 thanks bro

  • @Vishwambhara
    @Vishwambhara 2 ปีที่แล้ว +41

    మనుషులు ఎక్కువమంది అడుగుపెట్టారంటే అక్కడ ప్రశాంతత సర్వ నాశనమే. ప్రకృతి సహజత్వం పూర్తిగా ద్వంసం చేస్తారు...
    నేను పూర్వం వెళ్ళినపుడు ప్రకృతి అందాలు చూసి, మైమరచిపోయాను, ఈమధ్య వెళితే దారి పొడవునా ఎక్కడ చూసినా తినిపారేసిన ప్లాస్టిక్ కవర్లు, త్రాగి పారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్...

    • @crazy6066
      @crazy6066 7 หลายเดือนก่อน

      నిజం గాథ సంవస్తారం సలేశ్వరంలో తెలంగాణ , నాగర్‌కర్నూల్‌లో చాలా జనం వూపిరాడని పరిస్థితి

    • @BSNYouTubechannel
      @BSNYouTubechannel 4 หลายเดือนก่อน +1

      సోదారా...ఆ ప్లాస్టిక్ కవర్స్ మొత్తం ఆరోజు ఈవినింగ్ సుబ్రం చేసి ఫారెస్ట్ వాల్లకు సహకరిస్తారు

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 ปีที่แล้ว +3

    తుంబురు తీర్ధం స్వయంగా వెళ్లిన అనుభూతి కలిగింది. చాలా బాగుంది థాంక్స్ BBC

  • @arundevara2216
    @arundevara2216 2 ปีที่แล้ว +22

    మధ్య మధ్యలో బాత్ రూమ్ పెడితే ladies కి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది

  • @dattaatreya
    @dattaatreya 2 ปีที่แล้ว +8

    Choostuntey adbutham ga vundi, thanks for sharing.

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 ปีที่แล้ว +9

    ఇది ఒక త్రిక్కింగ్ లాగా ఉంటుంది కనుక పర్యాటకులు, యూత్ బలే ఇష్టపడుతారు.నేను ఒక 8 సార్లు వెళ్ళాను.బలే ఉంటుంది.కుమారాధార ఐతే ఈత కొట్టడానికి బలే ఉంటుంది నేను తిరుమలలో చదువుకునే రోజుల్లో ప్రతి నేల వెళ్ళేవాళ్ళం...

    • @madetimalleshvlogs947
      @madetimalleshvlogs947 2 ปีที่แล้ว

      E month lo vellochaaa water vintadhaa bro

    • @madetimalleshvlogs947
      @madetimalleshvlogs947 2 ปีที่แล้ว

      Summer kadha water vuntadhaaa

    • @amaricon2584
      @amaricon2584 ปีที่แล้ว

      A rojullo vellachubro koncham cheppandi nenu kuda vellali anukuthunnanu

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 2 ปีที่แล้ว +2

    రిపోర్టర్ తులసి ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు🙏

  • @vijayb4118
    @vijayb4118 2 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం మా ఇంట్లో ఉన్న అందరం వెళ్లొచ్చాము

    • @prasadconstructions2755
      @prasadconstructions2755 2 ปีที่แล้ว

      Eppudu alow chestharu bro month pleess

    • @KR_Videos6688
      @KR_Videos6688 2 ปีที่แล้ว

      ఎప్పుడు వెల్లలి బ్రో

  • @dillibabu5330
    @dillibabu5330 9 หลายเดือนก่อน

    Thanks bhayya.Manchi informative ga vundi vedio. Thanks you so much

  • @creativemedia.
    @creativemedia. 2 ปีที่แล้ว +3

    first time hearing about this, thanks BBC for this exclusive

  • @manohart6820
    @manohart6820 4 หลายเดือนก่อน

    సూపర్ Inforamtion BBC ❤❤Love BBC ఛానల్

  • @k.rajalaxmik.rajalaxmi4964
    @k.rajalaxmik.rajalaxmi4964 2 ปีที่แล้ว +1

    I love it ...very peaceful

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 ปีที่แล้ว +3

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🚩🚩🚩

  • @nagannajelly9001
    @nagannajelly9001 2 ปีที่แล้ว +1

    Thanks bbc

  • @buradagokul5900
    @buradagokul5900 2 ปีที่แล้ว +17

    మనిషి అడుగు పెట్టిన చోట ప్రకృతి కి నష్టమే.
    అది వేలంవెఱ్ఱి అయితే ఇక వినాశనానమే

  • @nageswaribollu715
    @nageswaribollu715 ปีที่แล้ว

    మేము వెళ్ళాము కుక్కల దొడ్డి నుండి చాలా చాలా బాగుంది

  • @yesyes3791
    @yesyes3791 2 ปีที่แล้ว

    Thanks BBC

  • @manikantanmk9225
    @manikantanmk9225 2 ปีที่แล้ว +1

    Very very valuable information thank you BBC Telugu🙏

  • @RaghavendraKumarVS
    @RaghavendraKumarVS 2 ปีที่แล้ว +5

    Let the forest be as it is. No need to lay any path for walking and destroy the ecosystem

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h หลายเดือนก่อน

    Tq bbc news🎉

  • @parusworldofinnovations5052
    @parusworldofinnovations5052 2 ปีที่แล้ว +3

    The path is similar to penchala kona near nellore...it is also nice place

  • @lakshmikumari1792
    @lakshmikumari1792 ปีที่แล้ว

    Super

  • @Narasimha.targetCgl2024.
    @Narasimha.targetCgl2024. 2 ปีที่แล้ว +4

    Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏👏🙏🙏

  • @bharathgayak9351
    @bharathgayak9351 2 ปีที่แล้ว +5

    srisilam padhayathra from venkatapuram to srisilam in forest please do a vedio on to bring awareness among 45-,50kms forest journey

  • @vgtalksshows96
    @vgtalksshows96 2 ปีที่แล้ว +4

    Superb view, i am proud of you tholasi Prasad, u are in bbc, u given useful information for us 🙏😊

    • @pavank9691
      @pavank9691 ปีที่แล้ว

      BBC lo lekunda kuda ivvachu

  • @BTS22-c8v
    @BTS22-c8v 2 ปีที่แล้ว +3

    Experience the nature

  • @irajeshewerraohuaweinova3424
    @irajeshewerraohuaweinova3424 2 ปีที่แล้ว

    Good

  • @prasadreddyc8378
    @prasadreddyc8378 2 ปีที่แล้ว +1

    very good place to see in tirumala forest

  • @ssjayaramnivas.555
    @ssjayaramnivas.555 2 ปีที่แล้ว +2

    BBC meru srishyala Nadaka gurinchi video chay galru 👏🏻

  • @bsurendra5211
    @bsurendra5211 2 ปีที่แล้ว +2

    మంచిది ఇలాంటి వాటిని ఇంకా చూపించండి బిబిసి న్యూస్ వారు

  • @gangadherkasturi1341
    @gangadherkasturi1341 2 ปีที่แล้ว +2

    Ok Namoh Venkateshaya Namaha

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 2 ปีที่แล้ว +2

    BBC inni sahasalu chestunavu... nitho jagartaga undali..

  • @sendilvel6419
    @sendilvel6419 2 ปีที่แล้ว

    Govinda Govinda

  • @karnamjayaraj3307
    @karnamjayaraj3307 2 ปีที่แล้ว +1

    😍😍😍

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 2 ปีที่แล้ว +3

    Govind govind

  • @cocomanthra
    @cocomanthra 2 ปีที่แล้ว +1

    Nenu 2 times vellanu. Mid night, pournami roju trekking adbutamu

  • @trimurthuluyalamanchili5202
    @trimurthuluyalamanchili5202 2 ปีที่แล้ว

    I want to visit that.

  • @laxmimorugadi2554
    @laxmimorugadi2554 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏💐❤

  • @govinduraju7982
    @govinduraju7982 ปีที่แล้ว

    💐💐💐💐💐👌👌👌👌

  • @lakshmichandra5780
    @lakshmichandra5780 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayb4118
    @vijayb4118 2 ปีที่แล้ว +2

    ఈ ఏడాది శేష తీర్థం ఎప్పుడు జరుగుతుందో చెప్పండి సార్, మేము వెళ్లాలని అనుకుంటున్నాము...

  • @shaikfathemabeebi2126
    @shaikfathemabeebi2126 2 ปีที่แล้ว +1

    Govt manchi sadupayaly kaliste baguntundani korukuntunna.

  • @venkannapadamata5597
    @venkannapadamata5597 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @copycat9002
    @copycat9002 2 ปีที่แล้ว +2

    Road veyyakandi plzzz
    Adi ala untene baguntundi

  • @templesvayuputratelugutrav9566
    @templesvayuputratelugutrav9566 2 ปีที่แล้ว +2

    👏👏👌👌👌

  • @mvijaykumar9187
    @mvijaykumar9187 2 ปีที่แล้ว

    Nactur natural exisise....for tourist

  • @garuda.07garuda34
    @garuda.07garuda34 ปีที่แล้ว

    எல்லா புகழும் சோளிங்கர் அமிர்தவள்ளி தாயார் யோக நரசிம்ம பெருமாளுக்கே 🌹🙏🌹🙏🙏

  • @chandrasekhar2726
    @chandrasekhar2726 2 ปีที่แล้ว +1

    Saptha Theerthalu in tirumala eamite sir ?

  • @kalavathivenkateshappa8668
    @kalavathivenkateshappa8668 5 หลายเดือนก่อน

    When is the right day falls to visit thumbhurateertham this year in 2024.please let us know sir

  • @ram8262
    @ram8262 ปีที่แล้ว

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏

  • @8956deep
    @8956deep 2 ปีที่แล้ว

    akda entho mandi sidhulu yogulu mahatmulu thapasu chesina place amduke velli dhyanam cheyala nature elago baguntadi ..

  • @Kiran.Kumar.Vutukuri
    @Kiran.Kumar.Vutukuri 2 ปีที่แล้ว +1

    first time vintunna.... yearly one is antene kastam ga undi

  • @vishnuvardhan14u
    @vishnuvardhan14u 2 ปีที่แล้ว +4

    Nenu vellenu antha bagundi kaani manavallu antha plastic mayam chestunnaru

  • @sivasai6685
    @sivasai6685 2 ปีที่แล้ว +1

    It is near to our village

    • @raghureddy8028
      @raghureddy8028 2 ปีที่แล้ว

      Aa time a open chestaru bro, every year

  • @dhittenttvidhwath6365
    @dhittenttvidhwath6365 ปีที่แล้ว

    Where is Naarada theerdham ?

  • @shashivardhan8667
    @shashivardhan8667 2 ปีที่แล้ว

    ravadaniki kashtanga vundhani...... pakruthi ni development cheyali road veyali antu uchitha salahalu isthu nature ni naasham cheyakandi...🙏🙏🙏

  • @saish16
    @saish16 2 ปีที่แล้ว +1

    Next year, dates please
    Definitely will visit

  • @jeevankumar5519
    @jeevankumar5519 ปีที่แล้ว

    Tum meri to Tirumala Tirupati Devasthanam

  • @hmtvhydrabad3501
    @hmtvhydrabad3501 2 ปีที่แล้ว +1

    దర్శనం tickets online లో పెడుతారా 🙏🙏

  • @tallulahyael4397
    @tallulahyael4397 2 ปีที่แล้ว +4

    Ban plastic nearby places otherwise soon the place will be dustbin..

    • @sureshk-rf2qp
      @sureshk-rf2qp 2 ปีที่แล้ว +2

      prajalu ekkada unte akkada prakruthi nasanam avutundi

  • @anithagowda668
    @anithagowda668 ปีที่แล้ว

    5-4-2023 open

  • @turchbearer
    @turchbearer 2 ปีที่แล้ว +1

    12 times velanu

  • @garuda.07garuda34
    @garuda.07garuda34 ปีที่แล้ว

    நம்புங்கள் 💯 நல்லது நடக்கும் நரசிம்மரை வணங்கு 🙏🙏🙏🙏🌹🙏

  • @kodurusivakrishna2023
    @kodurusivakrishna2023 5 หลายเดือนก่อน

    2024 లో ఏ date కి allow చేస్తారో చెప్తారా.

  • @sureshk-rf2qp
    @sureshk-rf2qp 2 ปีที่แล้ว

    prakruthi nasanam ekkada prajalu veltaro akkada

  • @SureshkumarMaroji
    @SureshkumarMaroji หลายเดือนก่อน

    Om namo venkatesaya

  • @vimalanandsterracegarden4198
    @vimalanandsterracegarden4198 5 หลายเดือนก่อน +1

    2024 date plzz

    • @parnamanikanta
      @parnamanikanta 4 หลายเดือนก่อน

      25th March and 26th March

  • @SAIKUMAR-jb7zf
    @SAIKUMAR-jb7zf 2 ปีที่แล้ว

    2:38 nekoraku jegan anna🚁🛩🛬 vestadu le

  • @raghavendraexplorer5790
    @raghavendraexplorer5790 2 ปีที่แล้ว +2

    Why only that one day,
    If they allow tourism will develop right.

    • @SrinathKanugovi
      @SrinathKanugovi 2 ปีที่แล้ว

      then our ppl will destroy the place

    • @raghavendraexplorer5790
      @raghavendraexplorer5790 2 ปีที่แล้ว +1

      @@SrinathKanugovi where development there polution simple word,
      But we can maintain cleanness.
      Dont you know how clean the tirumala is.
      Tirumala is one of cleanest please in the world.

    • @SrinathKanugovi
      @SrinathKanugovi 2 ปีที่แล้ว

      @@raghavendraexplorer5790 yes bro. main concern is with wildlife. that is sensitive area. if everything goes well, we will get 3rd Ghat road … if that happens then Govt can maintain this route well.

  • @laxmimahadasyam3232
    @laxmimahadasyam3232 ปีที่แล้ว

    Asalu. TTD kevalam Swami daggare kakinda ilanti lshetralaku nadaka margm vesi kattudittamaina erpatlu chestha baguntundi pls TTD eelanti vatiki margalu veyalani prardistunnam jai srimannarayana

  • @ssram4419
    @ssram4419 2 ปีที่แล้ว +2

    ఇంత అందమైన అమ్మాయిలు వస్తుంటే ఎక్కడికైనా ఎంత కష్టం అయినా వెళ్లొచ్చు

  • @malli.mym58
    @malli.mym58 2 ปีที่แล้ว

    It's bad decision, either one of the parents should be normal otherwise children's will face same problem

  • @venkataramana5877
    @venkataramana5877 ปีที่แล้ว

    Ttd e theerthaanni bhakthulaku andhincavacchu kadha?

  • @SamratAJ
    @SamratAJ 2 ปีที่แล้ว

    Don't spoil this site with your garbage...

  • @dillipbabu9560
    @dillipbabu9560 2 ปีที่แล้ว +2

    Regular ga vadllithe tirupati ki inko attraction avtundi, akada view chala baga vundi thanks for BBC

  • @jsalla
    @jsalla 4 หลายเดือนก่อน

    Thanks BBC