Maha Shivaratri - Puligundu: ఈ లింగాకార కొండను పార్వతీ పరమేశ్వరుల స్వరూపంగా భావిస్తారు | తిరుపతి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • చుట్టూ పచ్చదనం.. మధ్యలో నేల నుంచి పొడుచుకు వచ్చిందా అన్నట్టు కనిపిస్తున్న ఈ కొండ పేరు పులిగుండు. తిరుపతికి 50 కి.మీ. దూరంలో పెనుమూరుకు దగ్గర్లో ఉన్న ఈ పులిగుండు లింగాకారంలో ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు ఇక్కడ పూజలు చేస్తుంటారు. దీన్ని పార్వతీ పరమేశ్వరుల స్వరూపంగా భావిస్తారు. ఇక్కడ మరెన్నో విగ్రహాలు కొలువయ్యాయి. ఈ ప్రాంతానికి పులిగుండు అనే పేరు ఎందుకు వచ్చిందనే దానిపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
    #MahaShivaratri #Puligundu #Chittoor
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 148