మా వదిన గారికి చాలా సీరియస్ అయింది..ICU కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది.. 99% బ్రతకడం చాలా కష్టం అని చెప్పారు.. 1% మాత్రమే అవకాశం అని చెప్పారు.. నరసింహ మృత్యుంజయ మహామంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు ICU బయటే చదువుకునే వాళ్ళం నేను, నా కుటుంభం సభ్యులం.. నరసింహ మ్రిత్యుంజయ హోమం చేయించాం..ఆ నరసింహ స్వామి అనుగ్రహం వలన 7 రోజులలో కోలుకున్నారు..
అయ్యా నరసింహ స్వామి మా మీద ఉన్న నరదిష్టిని తొలగించి మా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాము నా గృహ నిర్మాణం ముందుకు సాగాలని మాకు వివాహాలు జరిగి సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను జై లక్ష్మీనరసింహస్వామి 🙏🙏
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నా రెండు చేతులతో నమస్కరించుకుంటునను నాపై నిందలు vesye వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రీ
తండ్రి మా కుటుంబం చల్లగా చూడు మా పాప ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి తండ్రి మా పాపకు మంచి దారి చూపించు మా వారికి నాకు మా పాపకు మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి మాకు మంచి దారి చూపించు 🙏🙏🙏🙏👌👌💐💐
స్వామి నాకు కీడు చేయాలనుకున్న వాళ్ళ మీద నేను విజయం సాధించేలా చెయ్ స్వామి. నా భార్య పిల్లలు నేను ఆరోగ్యంతో అప్పులు లేకుండా సంతోషంగా ఉండేలా చెయ్ తండ్రి. నాకు కీడు చేసిన వాళ్ళ వల్ల ఎంత బాధ పడ్డానో వాళ్లకు తెలిసేలా చెయ్ తండ్రి. నేను అనుకున్నవి జరిగేలా చూడు స్వామి. జై లక్ష్మి నరసింహ స్వామి
నరసింహ స్వామీ నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నాకు నా పిల్లలకు ఎవరూ లేరు స్వామీ నీ దయ కరుణ మామీద ఉండాలి నాకు ఆరోగ్యము భాగుందలి నాకు ఆ శక్తిని ప్రసాదించు స్వామీ రోజు నీ పాట అంటే చాలా ఇష్టం అలాగే వింటాను కూడా రోజు మా ముగ్గురికీ నీవే దిక్కు నిన్ను ఎంత నమ్ముకుంటే అంతా ప్రయోజనము కనపడుతుంది స్వామీ నా నమస్కారములు చేస్తున్నాను స్వామీ 🙏🚩🕉️🤚🍌🪔🌼🌹🥥🌷💮🏵️🌸🪷💐🌺🙏🕉️🚩
జై శ్రీ నరసింహ స్వామికి జై స్వామీ నా మనసు లో కలిగే కోరికలు జరిగేలా కలిగించు స్వామీ మరియు నేను ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా బాధలు పడకుండా క్షేమంగా ఉండేలా చూడు స్వామీ యం.ఆర్.యస్.డీజె మైక్ సెట్ వాండర్ శివ అన్నయ్యా నాకు ఇవ్వాల్సిన పని డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా నా మనసు కీ బాద పడేలా చేస్తున్నారు అతనూ చేస్తున్న పనుల్లో ఏదో ఆటంకం ఏర్పడేలా కలిగించు స్వామీ జై శ్రీ నరసింహ స్వామికీ జై
ఓం శ్రీ యర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి మా కుటుంబం అందరం నీ కాళ్ళ కాడ ఉంటాం స్వామీ నా కోరికలు అన్నీ నెరవేర్చు తండ్రీ, నాతిరుమల తిరుపతి దేవస్థానం లో దోపిడీ కి పాల్పడుతున్న జగన్ అనుచరుల పని పట్టు తండ్రీ,నా వెంకటేశ్వర స్వామి సొమ్ము దోచుకున్న వాడు ఈ పాలక వర్గం లో ఉన్నా లేదా గత పాలక వర్గం లో ఉన్నా కూడా నెత్తురు కక్కుకొని చావాలి తండ్రీ
అయ్యా నమస్కారం, (మరి ఇంతకు ముందు దోచుకు తిన్నవాళ్ళు ఎమై పోవాలి?) అంటే దీని అర్ధం నేను ఏ పార్టీ కి సపోర్ట్ కాదు. అసలు దేవదాయ శాఖ ఎందుకు? ఇది ఒక్కటి తీసేస్తే మన సొమ్ము ఎవరూ తినే పని లేదు. అసలు దేవుడిని ప్రభుత్వం నియంత్రించడమేంటి? ఇదే పరిస్థితి ఇతర రెలిజియన్స్ కి కూడా ఎందుకు వర్తించదు? వాళ్ళని కూడా దేవదాయ శాఖ లో కలిపి పాలించచ్చు కదా? ఎందుకు ఈ వివక్ష? ఎందుకు హిందూ జాతి ఏం చేయలేకపోతుంది. మనం దేవుడ్ని ప్రార్థిస్తే ఏం చేయడు సార్, ఈ విషయం గురుంచి హిందూ జాతి మొత్తం సంఘటితం కావాలి.
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ యే నమో నమః నా కుల దైవం శ్రీ లక్ష్మి నరసింహమూర్తి స్వామీ వారికి నా సాక్షాత్కారం నా నమస్కారం తండ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీయే నామో నమః నీ పదాలకు చేత కోటి వందనాలు తండ్రీ నన్ను నా కుటుంబాన్ని కాపాడు తండ్రీ నా శత్రువులను దూరం చేసి నాకూ ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్న తండ్రీ ఇది నా కోరిక స్వామి
ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలాఅను నిగ్రహించి నాకు త్వరగా వివాహం అయ్యేలా చూడు స్వామి.నన్ను నీ ప్రియ భక్తున్ని చేసుకో స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Narasimha Swamy అందరూ బాగుండాలి అందులో నా కుటుంబం బాగుండాలి స్వామి ఎన్ని సార్లు చెప్పినా తన బుద్ధి మార్చుకోవడం లేదు ఒక్కసారి బుద్ధి చెప్పు స్వామి ఒక్కసారి నన్ను గెలిపించు
ఓం శ్రీ నరసింహ స్వామి నా కుటుంబాన్ని చీకటి మయము నుండి వెలుతురు ప్రకాశించి నట్లు ఆశీర్వదించు స్వామి🙏
ఓం శ్రీ నరసింహ స్వామి మా అప్పులన్నీ తీరి మా కుటుంబం క్షేమంగా ఉండాలి స్వామి నా పిల్లలు ఆయు ఆరోగ్యాలతో వర్ధిలాలి స్వామి 🙏🙏🙏🙏🙏
Apulu.tere
Apullu.bada.nude.k
శ్రీలక్ష్మి నరసింహ స్వామి మా కష్టాలు పూర్తిగా తోలగించు స్వామి 🙏🙏🙏🙏🙏
Maggidi,manohar,,rathna,Swathi,sachin,
Tanri,na,shtulanudi,na,badalanu,tolagichu,narashiiwaswami,m,manohar,
మా వదిన గారికి చాలా సీరియస్ అయింది..ICU కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది.. 99% బ్రతకడం చాలా కష్టం అని చెప్పారు.. 1% మాత్రమే అవకాశం అని చెప్పారు.. నరసింహ మృత్యుంజయ మహామంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు ICU బయటే చదువుకునే వాళ్ళం నేను, నా కుటుంభం సభ్యులం.. నరసింహ మ్రిత్యుంజయ హోమం చేయించాం..ఆ నరసింహ స్వామి అనుగ్రహం వలన 7 రోజులలో కోలుకున్నారు..
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతో ముఖం
నరసింహం భీషణం భద్రం
మృత్యోర్ మృత్యుం నమామ్యహం
Excellent Experiences...
🙏🙏 జై నరసింహ స్వామి
Om namaste narasimhayanamaha
Om Sri Lakshmi Narasimha Swamy Namaha
అయ్యా నరసింహ స్వామి మా మీద ఉన్న నరదిష్టిని తొలగించి మా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాము నా గృహ నిర్మాణం ముందుకు సాగాలని మాకు వివాహాలు జరిగి సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను జై లక్ష్మీనరసింహస్వామి 🙏🙏
andari ki manchi jara galani korukuntunnan
ఇవన్నీ నారసింహ స్వామి చదువుతారా 😂😂😂
స్వామి నాపై ఉన్న నరదిష్టి, నరగోషా, శత్రు పీడ పొయ్యేలా చేసి, నేను నా కుటుంబం సుఖ సంతోషం గా ఉండాలని ఆశీర్వాదం ఇవ్వు తండ్రి. స్వామి 🙏🙏.
స్వామి నా కుటుంబం లో ఎన్నో అలజడి లు అన్ని పోగొట్టి ప్రశాంతంగా ఉండేట్టు దీవించు తండ్రి 🙏🙏
ఓం నరసింహ స్వామియే నమఃస్వామి నాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులతో పాటు నా మానసిక అశాంతిని పోగొట్టు స్వామి.
ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నరసింహం బిషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమాహ్యాహం స్వాః..
❤
❤
తండ్రి నాకు అన్యాయం చేస్తున్న వారి పై నాకు విజయం కలగలని అనుగ్రహించు తండ్రి ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా మీద నీ ఆసిషులు వుండే విదంగా దీవించు నరసింహా స్వామి.
Thandri Laxmi narsemha swamy.neynu prathi roju bhaypadothu brathokuthunanu .Nallu unna bhayani thulloginchu swamy.naku dhiryani prasadhincho thandri.
Ugram veram maha vishnum🙏❤️
Same నాకు కూడా స్వామి
Om,laximi,narashiwa,mastute@JAYANENAVomATH-nr5kc
స్వామి నా శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు అన్ని నయం కావాలని ఆశీర్వదించు నాయన. స్వామి 🙏🙏
తండ్రీ లక్ష్మీ నరింహస్వామి భయంగా వుంది తండ్రీ నాకు దైర్యం ఇవు నరసింహస్వామీ
ఓం లక్ష్మీనరసింహ స్వామి యే నమః అందరి కోరికలు తీర్చు తండ్రి
తండ్రి లక్ష్మీ నరసింహస్వామి నన్ను అప్పుల భాద నుండి బయటపడే మార్గం చూడు తండ్రి
Swami naaku raavalasina vaari nundi dabbu ippinchi, nenu ivvavalasina vaariki ichi runavimkthudini cheyandi thandri.
ఔతుంది
Paul.bada.nuse.capaDe
స్వామి నా జీవితం అడుకున్నార్ నన్ను కష్టాలు నుండి విముక్తిని చేయ స్వామి
నా భార్య ఆరోగ్యము బాగా ఉండాలి స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
ఉగ్రం వీరం మహా విష్ణుం.....
జ్వాలంతం స్వర గోముఖం....
నరసింహం భీషణమ్ భద్రం....
ముత్యు మృత్యుమ్ స్వాహా 🙏🏻🙏🏻..
ఓం నమో నరసింహయా నమః 🙏🏻🙏🏻🙏🏻
సూత్రం పెట్టినందుకు ధన్యవాదాలు 🙏
🙏@@pasumalahanumantrao179
🙏🙏🙏🙏
ఉగ్ర నరసింహ స్వామీ నీకు నమస్కారము నాపై పడ్డ నిందలు దూది పింజలుగా తేలి పోయేలా చేసి, నన్ను నిర్దోషి తెలియజేయి స్వామి
SWAMY MY ENIMIES SHOULD FINISH OM SRI LAXMI NARASIMHA SWAMY NAMAHA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నా రెండు చేతులతో నమస్కరించుకుంటునను నాపై నిందలు vesye వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రీ
తండ్రి మా కుటుంబం చల్లగా చూడు మా పాప ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి తండ్రి మా పాపకు మంచి దారి చూపించు మా వారికి నాకు మా పాపకు మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి మాకు మంచి దారి చూపించు 🙏🙏🙏🙏👌👌💐💐
ఓం శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి నన్ను నా కుటుంబ సభ్యులు అందరిన్ని ఆర్ధికంగా మానసిక ప్రశాంతంగా ఆయు ఆరోగ్యాలతో చల్లగా చూడు స్వామి
లక్ష్మి నరసింహ స్వామీ నన్ను నా పిల్లలని కాపాడు స్వామి అన్యద శరణం నాస్తి స్వామి
నా భార్య ఆరోగ్యం బాగు పడేలా చూడు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ
స్వామి నాకు కీడు చేయాలనుకున్న వాళ్ళ మీద నేను విజయం సాధించేలా చెయ్ స్వామి. నా భార్య పిల్లలు నేను ఆరోగ్యంతో అప్పులు లేకుండా సంతోషంగా ఉండేలా చెయ్ తండ్రి. నాకు కీడు చేసిన వాళ్ళ వల్ల ఎంత బాధ పడ్డానో వాళ్లకు తెలిసేలా చెయ్ తండ్రి. నేను అనుకున్నవి జరిగేలా చూడు స్వామి. జై లక్ష్మి నరసింహ స్వామి
Na.apulu.lakda.cae
ఉగ్రమ్ వీరాం మహా విష్ణుం ఓం నరసింహ స్వామి. తండ్రి నన్ను నా ఈ సమస్యల నుండి కాపాడు తండ్రి.🙏🙏🙏
నరసింహ స్వామీ నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నాకు నా పిల్లలకు ఎవరూ లేరు స్వామీ నీ దయ కరుణ మామీద ఉండాలి నాకు ఆరోగ్యము భాగుందలి నాకు ఆ శక్తిని ప్రసాదించు స్వామీ రోజు నీ పాట అంటే చాలా ఇష్టం అలాగే వింటాను కూడా రోజు మా ముగ్గురికీ నీవే దిక్కు నిన్ను ఎంత నమ్ముకుంటే అంతా ప్రయోజనము కనపడుతుంది స్వామీ నా నమస్కారములు చేస్తున్నాను స్వామీ 🙏🚩🕉️🤚🍌🪔🌼🌹🥥🌷💮🏵️🌸🪷💐🌺🙏🕉️🚩
ఓం ఉగ్రమైన వీరం మహావిష్ణుం
స్వామి మా కష్టాలు, బాధలు తీర్చు తండ్రి.మా కుటుంబ సభ్యులకు అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు దేవొ
తండ్రి లక్ష్మీనర్సిహాస్వామి నాకు దైర్యం ఇవ్వండి చాలా భయం గా ఉంది
శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ మా కుటుంబానికి ఏంటి ఆటంకాలు లేకుండా అందరం ఆరోగ్యం గా ఉండాలని చూడు స్వామి...
స్వామి మా కష్టాలు తొలగించు తండ్రి🙏🙏🙏
నా పిల్లలను నీ చల్లని చూపు మా కుటుంబం మీద ఉంచు తండ్రి నరసింహ స్వామీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️🙏🏼🙏🏼
జై శ్రీ నరసింహ స్వామికి జై స్వామీ నా మనసు లో కలిగే కోరికలు జరిగేలా కలిగించు స్వామీ మరియు నేను ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా బాధలు పడకుండా క్షేమంగా ఉండేలా చూడు స్వామీ యం.ఆర్.యస్.డీజె మైక్ సెట్ వాండర్ శివ అన్నయ్యా నాకు ఇవ్వాల్సిన పని డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా నా మనసు కీ బాద పడేలా చేస్తున్నారు అతనూ చేస్తున్న పనుల్లో ఏదో ఆటంకం ఏర్పడేలా కలిగించు స్వామీ జై శ్రీ నరసింహ స్వామికీ జై
ఓం నరసింహ స్వామి నా కుటుంబానికి జరిగి ఉన్న శత్రు కీడు నుండి విముక్తి చేసి
మానసిక ప్రశాంతతను, మనో ధైర్యని కల్పించు తండ్రి
ధైర్యాన్ని ప్రసాదించు స్వామి నా భర్త విజయాన్ని పొందేలా దీవించు నాయనా🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి నేనమః🙏🙏🙏🙏🙏 దేవాది దేవా మానసిక వత్తిడి తగ్గించిమాకుప్రశాంతపరిస్తితి ప్రసాదించుస్వామీ🙏🙏🙏🙏🙏
అప్పులు పోయి కష్టాలు కడతేర్చు స్వామి
తండ్రి మా వ్యాపారం బాగుండాలి నా సమస్యలన్నీ తొలగిపోవాలి తండ్రి ఓం నరసింహ స్వామియే నమః 🙏🙏🙏🙏
ఓం ఉగ్రము వీరాం మహా విష్ణుం. ఓం నరసింహ స్వామి నమః.తండ్రి నా చుట్టూ సంస్యలు ఉన్నాయి తండ్రి. ఉద్యోగ, భూ సమస్యలు నుంచి.కాపాడు తండ్రి.🙏🙏🙏
నరసింహ స్వామికి శతకోటి వందనాలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు
నా కుమారుడికి సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చు స్వామి నరసింహ స్వామి 🙏🙏
ఉగ్రం వీరం మహా విష్ణుం.....
జ్వాలంతం స్వర గోముఖం....
నరసింహం భీషణమ్ భద్రం....
ముత్యు మృత్యుమ్ నమామ్యహం స్వాహా.....
ఓం నమో నరసింహయా నమః
స్వామి నా మనసు లో ప్రశాంతత నింపు తండ్రి ఈర్ష్య ద్వేషం కోపం హాహంకరం అనచివై తండ్రి నకలు అతికెల చూడు తండ్రి 🙇🙇🙇🙇👏🙏🙏🙏💐
నా భర్త నా దగ్గరకు వచ్చేలాగా చేయి తండ్రి ఈ ఒంటరి జీవితం నుంచి నన్ను బయటపడే తండ్రి బర్తడే నన్ను ఒకటి చెయ్ తండ్రి
Ni Samasya Thiralani Korukundaam Om Nmo Narayanaya Namahaa 🙏🙏🙏🙏🙏
Mi Uru Ekkada Ts Ap
Cell Number Pampandi Manchi Chalaha Estamu Mi Aayanaki
@@rameshmamidipally5306 మాది ఆంధ్ర అని మీరు ఎవరండి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు ఎందుకని
అహోభిల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించండి
జై శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి పాహిమాం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి రక్ష్మము తండ్రి 🙏🙏🙏🙏🙏
Are you talking about yerravaram Bala Ugra Laxmi Narasimha Swamy?
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
నర్సింహా స్వామి నాకు అప్పులు తీరి కుటుంబం తో మంచిగా ఉండాలి
స్వామి నా భార్య నా బిడ్డ నా దగ్గరికి వచ్చేటట్లు నా భార్య మనసు మార్చుకుని నా దగ్గరికి కావల స్వామి
Ur wish will be fulfilled soon , listen and chant daily along with audio
Na thandri.. Narasimha Swamy namaha 🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🌹🙏
Nakuthuri pelijaripichu thandri narasimha swamy pranamamul.. thandri 🙏🙏🙏🙏
జై నరసింహ స్వామి 🙏🙏🙏 నా మనసులో వున్నా ప్రతీ ఒక్క కోరిక తీర్చమని మీ పాదాలకు శతకోటి నమస్కారాలు చేస్తూ కోరుకుంటున్నాను... జై నరసింహ స్వామికి జై 🙏🙏🙏
నరసింహా స్వామీ న పిల్లల ఆరోగ్యం మంచి గా ఉండేల దీవించు తండ్రి.
ఓం ఉగ్రము వీరాం మహావిషు ఓం నరసింహ స్వామి, తండ్రి నా ఈ సమస్యలు నుండి కాపాడు తండ్రి.🙏🙏
శ్రీ విష్ణు ముర్తి స్వామి మా కుటుంబం అంతా బాగుండాలని ఆశ్వీదించు స్వామి
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ పాహిమాం రక్షించు స్వామి🙏🙏
ఓం శ్రీ నమో లక్ష్మీ నరసింహ స్వామి నమః
ఓం శ్రీ నమో లక్ష్మీనరసింహస్వామి నమః
ఓం శ్రీ నమో లక్ష్మీనరసింహస్వామి నమః
నా మీద నరఘోష లేకుండ చోడు స్వామీ
నరసింహ స్వామి నాకూ త్వరగా పెళ్లి కావాలి అనుగ్రహం ఇవ్వు స్వామి
నర దిష్టి తొలిగి పోనీ స్వామి
నా జీవితంలో మా అమ్మ కోరిక మా నాన్న కోరిక మేరకు నా జీవిత కాలం ... నా జీవితం తర్వాత కుడా జరగాలి అని దేవున్ని ప్రార్థిస్తున్నా స్వామి..
నరసింహస్వామి కాపాడు స్వామి మా కష్టాలనే పోయేలా చేయ తండ్రి యాదగిరిగుట్ట వచ్చి నీ దర్శనం చేసుకుంటాం
🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻
స్వామి నరసింహ నరహరి రూప నీ నామము జపిస్తూ ఆరోగ్యంగా ఉన్నాము ఇదే మాకు చాలు స్వామి నరహరి రూప నమో నమః నా పిల్లలను చల్లంగా చూడు 🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏
నాకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్ని వెంటనే తొలగిపోయేలా చేయమని వేడుకుంటున్న స్వామి
స్వామి మా కుటుంబంన్ని చల్లగా చూడు తండ్రి 🙏🙏🙏🙏
జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌻🏵️🪔🌷🙏🙏🙏🙏🙏🙏🌹🌻🏵️🪔🪔🌷🌹🙏🌷🪔🏵️🌻
జై శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామి నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నీకు అభిషేకాలు అర్చన చేయిస్తా జై శ్రీ నరసింహ స్వామికి జై
ఉగ్రం వీరం మహా విష్ణుం ఉగ్ర నరసింహ స్వామి నన్ను ఈ సమస్యల నుండి బయటపడే స్వామి కృతజ్ఞతలు🙏🙏🙏🎉🎉
ఓం శ్రీ నరసింహ స్వామి మా అప్పులు అన్ని తీరి మా కుటుంబం బాధలు తీర్చు స్వామి
ఓం శ్రీ యర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి మా కుటుంబం అందరం నీ కాళ్ళ కాడ ఉంటాం స్వామీ నా కోరికలు అన్నీ నెరవేర్చు తండ్రీ, నాతిరుమల తిరుపతి దేవస్థానం లో దోపిడీ కి పాల్పడుతున్న జగన్ అనుచరుల పని పట్టు తండ్రీ,నా వెంకటేశ్వర స్వామి సొమ్ము దోచుకున్న వాడు ఈ పాలక వర్గం లో ఉన్నా లేదా గత పాలక వర్గం లో ఉన్నా కూడా నెత్తురు కక్కుకొని చావాలి తండ్రీ
అయ్యా నమస్కారం, (మరి ఇంతకు ముందు దోచుకు తిన్నవాళ్ళు ఎమై పోవాలి?) అంటే దీని అర్ధం నేను ఏ పార్టీ కి సపోర్ట్ కాదు.
అసలు దేవదాయ శాఖ ఎందుకు? ఇది ఒక్కటి తీసేస్తే మన సొమ్ము ఎవరూ తినే పని లేదు. అసలు దేవుడిని ప్రభుత్వం నియంత్రించడమేంటి? ఇదే పరిస్థితి ఇతర రెలిజియన్స్ కి కూడా ఎందుకు వర్తించదు? వాళ్ళని కూడా దేవదాయ శాఖ లో కలిపి పాలించచ్చు కదా? ఎందుకు ఈ వివక్ష? ఎందుకు హిందూ జాతి ఏం చేయలేకపోతుంది. మనం దేవుడ్ని ప్రార్థిస్తే ఏం చేయడు సార్, ఈ విషయం గురుంచి హిందూ జాతి మొత్తం సంఘటితం కావాలి.
అప్పుల బాధ నుండి నాకు విముక్తి కలిగించు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌼🌼🌼💐💐💐🌷🌷🌷🌸🌸🌸
ఓం ఉగ్రం వీరం మహా vishnum jvalantham sarvatho ముఖం నరసింహం bheeshanam భద్రం mruthyo mmruthyum namamyaham స్వాహా 🙏🙏🙏🙏🙏
స్వామి నరసింహ స్వామి నా కుటుంబ కష్టాలను దూరం చేయి స్వామి
Thandri Naa Bharthaki na Pillalaki manchi aarogyam n 100aayusshu ivvu Thandri..
ఓం ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతో మొఖం నరసింహం భీషణం మృత్యు మృత్యుం నమామ్యహం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Thandri na jeevithamlo unna cheekatlu tholagipoyi neenu na bartha pillalitho santosham ga. Dhana dhanyalatho undhali Ani deevinchu
నా భార్య అత్తమామలు నా బామ్మర్దులు అందరూ నువ్వే చూసుకోవాలి స్వామి నా భార్య నా దగ్గరికి వచ్చేసే నా చేయి స్వామి ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏
Meeru velli kshamapanalu cheppandi first
ఓం లక్ష్మీ నరసింహస్వామి నన్ను అప్పుల భాద నుండి బయటపడే మార్గం చూపు తండ్రి
అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి
ఓం శ్రీ మన్నిమ్మాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా ఓం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా
జై లక్ష్మీ నరసింహస్వామి నమః మా కష్టాలు తీరిపోవలి స్వామి
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ యే నమో నమః నా కుల దైవం శ్రీ లక్ష్మి నరసింహమూర్తి స్వామీ వారికి నా సాక్షాత్కారం నా నమస్కారం తండ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీయే నామో నమః నీ పదాలకు చేత కోటి వందనాలు తండ్రీ నన్ను నా కుటుంబాన్ని కాపాడు తండ్రీ నా శత్రువులను దూరం చేసి నాకూ ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్న తండ్రీ ఇది నా కోరిక స్వామి
జై బల ఉగ్ర నరసింహస్వామి🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మా కుటుంబానికి ఆయువు ఆరోగ్యం ప్రసాదించు తండ్రి
❤❤🙏🙏🙏🕉️🌹🕉️🌷🌺⛳🚩
శ్రీ నరసింహం మహావీరం నమామి రుణ విముక్తి
ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలాఅను నిగ్రహించి నాకు త్వరగా వివాహం అయ్యేలా చూడు స్వామి.నన్ను నీ ప్రియ భక్తున్ని చేసుకో స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామి నమో నమః నేను నా భార్య సంతోషంగా ఉండేటట్టు దీవించు స్వామి
ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా
ఓం ఉగ్రం వీరం మహావిష్ణువు శ్రీ నరసింహం స్వామి నమః.నా ఈ సమస్యలు నుంచి బయట కు వచ్చినట్లు చూడు తండ్రి.🙏🙏
Samasyalu...navagraha aradhana maryu,,, narshimha kshetralni darshinchandi
ఓం నమో శ్రీ లక్ష్మీనాసింహస్వామి పాదాభివందనం.మహాబలాయ దుష్టశిక్షమాం ఉగ్రనారసింహాయ నమోస్తుతే
Na garbam lo unna biddaki elanti lopalu lekunna argyamga putte adrustani prasadinchu thandri🙏🙏🙏🙏
🙏🙏🙏ఓం నర్సింహా స్వామి 🙏🙏🙏🙏నా హెల్త్ బాగా వొండాలి స్వామి
తండ్రి నన్ను ఆరోగ్యంగా వుంచు
ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః స్వామియే అప్పులు తీరి మంచి ఆరోగ్యం ప్రతి పనిలో ముందుకు వెళ్ళేలా చూడు స్వామి🕉️🙏💐🌼🌹🌸🌺🚩♥️❤️🙇🤍🔱☮️
🌹జై లక్ష్మీనరసింహ స్వామి నమః 🌹 జై లక్ష్మీనరసింహ స్వామి నమః 🌹 జై లక్ష్మీనరసింహ స్వామి నమః 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
Thandri naku nayam cheyandi. Venu nanu ebadi peduthunadu devudu naku e thapu theliyadu nanu ebadi peduthunaru devuda
Thandri laxminarasimha swamy maa plot samasya thiripovali Swamy na medha karuna chupinchu swamy ohm Laxminarasimha swamy namaha
తండ్రి నాకు సంతానం కలిగేలా దీవించు తండ్రి 🙏🙏🙏
శ్రీ లక్ష్మి నరసింహ
Narasimha Swamy అందరూ బాగుండాలి అందులో నా కుటుంబం బాగుండాలి స్వామి ఎన్ని సార్లు చెప్పినా తన బుద్ధి మార్చుకోవడం లేదు ఒక్కసారి బుద్ధి చెప్పు స్వామి ఒక్కసారి నన్ను గెలిపించు
ఓం ఉగ్రంవీరం మహావిష్ణు జ్వలంతం సర్వ సర్వ తోముఖం నృసింహ ంభీషణం భద్రం
Ugram veeram maha vishnunum
Jwalantham sarva to mukhm
Naramishiham beahnam badram
Mrutyo mutrum nama miham
Swaha
Save me from all difficulties, from all problems,all enemies,all landed property problems.I will be greatly indebted to you my Lord.
Thandri ma aaroghyam kapadu thandri ,naku santhanam prasadinchu thandri 🌺🙏🌺