కూలీ పనులు చేసుకుంటున్న Top Rank Student | Sridevi Helping Poor People | Ms.Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 349

  • @lakshmitorika6815
    @lakshmitorika6815 2 ปีที่แล้ว +123

    ఎవరు ఐనా NRI ఉంటే help చేయండి sir,,, మంచి ర్యాంకర్,, 😢😢😢, మనీ ఉంటే చదువు లేదు, చదువు ఉంటే మనీ లేదు. భగవంతుడు ఎన్ని రకాలు గా హింస పెడతాడో

    • @vaasumandava1813
      @vaasumandava1813 2 ปีที่แล้ว +5

      Yes help chyandi education as power to change life

  • @ramurolla9387
    @ramurolla9387 2 ปีที่แล้ว +18

    ఆ, అబ్బాయి చాలా మంచోడు, చాలా,నీజాయతిగాల, వాడిలా, వున్నా డు,అక, మీరు, సహాయం, చెసి నందు కు ధాన్యవాదలు అక, గారు, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @laxmikante646
    @laxmikante646 2 ปีที่แล้ว +132

    మన గవర్నమెంటు ఇలాంటి పిల్లలకి సహాయం చేస్తే వారిని ఆదుకున్నటుఔతుంది

    • @vedhaartandcraft9636
      @vedhaartandcraft9636 2 ปีที่แล้ว +2

      ఇలాంటి వారికి గవర్నమెంట్ సహాయం చేయదు. లోన్ తీసుకుని ఎగ్గొట్టే వారికి మాత్రం కోట్లలో ఇస్తుంది.

    • @pavanilaasyavi3324
      @pavanilaasyavi3324 2 ปีที่แล้ว

      @@vedhaartandcraft9636
      Pl

    • @faridantr
      @faridantr ปีที่แล้ว

      ​@@vedhaartandcraft963615:19 😊

    • @RambabuSanipuram
      @RambabuSanipuram 9 หลายเดือนก่อน

      ​ 2:59 3:07 3:11 3:11 3: 3:14 12

  • @pawnkalyan3935
    @pawnkalyan3935 2 ปีที่แล้ว +69

    చాలా చోట్లా మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి అక్క ప్రభుత్వ ఉద్యోగాలు అవి అంత అక్కడ ఉన్న వల్లే డబ్బులకు అమ్ముకుంటున్నారు తనలాంటి పెదవాళ్ళకి రాకుండా అమ్ముకుంటున్నారు అందుకే ఇలాంటి వాళ్ళకి చేరడం లేదు నిజం ఇదే

  • @gousebasha4987
    @gousebasha4987 2 ปีที่แล้ว +39

    మేము ఎంతో మందిని బాధలో ఉన్నవాళ్ళని చూస్తూంటం మాకు తోచిన సహాయం ఏదో మేము చేస్తూంటం but మీరు ఎవరు ఎక్కడ బాధలో ఉన్నారో తెలుసుకొని మీరే స్వయంగా వెళ్లి వాళ్ళతో కాసేపు మాట్లాడి ధర్యాన్ని ఇచ్చి వాళ్లకు ఏం కావాలో కన్నుకొని వాళ్ళ అవసరాన్ని తీరుస్తుంటారు. Meeku hatsaf. అసలు ఈ పదం కూడా చిన్నదే నిజంగా మిమ్మల్ని కన్నా మీ తల్లి తండ్రులు చాలా అదృష్టవంతులు 🙏🙏🙏🙏🙏🙏 మీలాంటి కూతురు వాళ్లకు ఉన్నందుకు 🙏. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండలాలని కోరుకుంటున్న. 💜🇮🇳

  • @ramatulasi786
    @ramatulasi786 5 หลายเดือนก่อน +1

    Super akka ❤❤❤❤❤miru

  • @urajesh2981
    @urajesh2981 2 ปีที่แล้ว +62

    శ్రీదేవి అక్క నువ్వు నిండు ఒళ్ళు చల్లగా ఉండాలి అక్క
    నీవు ఓపికకి నా పాదాభివందనం అక్క 🙏🙏🙏

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 2 ปีที่แล้ว +93

    శ్రీదేవి మీరు బావుండాలి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @pullaiahkancharla7179
    @pullaiahkancharla7179 2 ปีที่แล้ว +2

    అమ్మా.బాధలు.పంచు.కుంటున్నా.రు.
    తలీ.జాగ్రత్త.
    శ్రీదేవి.గారికి..ప్లోరా.నైటింగేల్...మదర్.థెరీసా.
    ఆశీస్సులు.అన్నివేళలా.వుండును.గాక.
    Nobel prize..పొందాలని.మా.కోరిక.

  • @pawnkalyan3935
    @pawnkalyan3935 2 ปีที่แล้ว +43

    సూపర్ అక్క అదేవుడు ఆశిశులు ఎల్లప్పుడూ మీకు తోడూ ఉండాలని కోరుకుంటూ మీ ప్రభ

  • @srinupulapakura4907
    @srinupulapakura4907 2 ปีที่แล้ว +17

    Good morning bangaru talli sridevi అపదలో adukunna అన్నపూర్ణ దేవి maa శ్రీదేవీ God bless you talli 🙌🙌🙌🙌

  • @ramakrishnakila6775
    @ramakrishnakila6775 2 ปีที่แล้ว +19

    హాయ్ అక్క మీరు చేసిన పని చాలా బాగుంది నిన్ను దేవుడు ఇక్కను దీవెంచల్లి రోజు నీ వీడియోళ్ళు చూస్తన్నాను 🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @jayaramv2663
    @jayaramv2663 2 ปีที่แล้ว +29

    శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః చాలా మంచి పని చేస్తున్నారు సిస్టర్ మీకు ధన్యవాదాలు

  • @KRISHNADAVILI
    @KRISHNADAVILI 4 หลายเดือนก่อน

    అక్క నీ మనసు ఎంత గొప్పదో తెలుసా మా మాలాటి వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ చదువుకుంటా మన్నే వాళ్ళకి సహాయం చేయక ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీదేవి సపోర్టుగా నుంచోండి శ్రీదేవి అక్క మరెన్నో పనులు చేస్తది

  • @pullaiahkancharla7179
    @pullaiahkancharla7179 2 ปีที่แล้ว +3

    బంగారుతల్లి..ఇప్పుడేతెలుసుకున్నాను.
    ఏవిధముగా.కృతనేతలు.చెప్పాలో.మాట.రావటం.
    లేదు.
    కన్నపెరెంట్స్కికి..పాదాబి.వందనం
    Godbless.you.

  • @sudhakargovindhu8019
    @sudhakargovindhu8019 2 ปีที่แล้ว +17

    Thanks sister మీరు చేస్తున్న సమాజ సేవకి .మీలాంటి వాళ్ళకి ఎన్ని టూర్లు ధన్య వాదాలు చెప్పిన తక్కువే నంది .

  • @mercy1631
    @mercy1631 2 ปีที่แล้ว +10

    Tq అక్క గాడ్ బ్లెస్స్ యూ

  • @amarcsh1036
    @amarcsh1036 2 ปีที่แล้ว +12

    ನಿಮ್ಮ ಇ ನಿಸ್ವಾರ್ಥ ಸೇವೆಗೆ ನನ್ನ ನಮನಗಳು ಶ್ರೀ ದೇವಿ ಅಕ್ಕ 🙏🙏🙏

  • @ismartleoncevlogs2233
    @ismartleoncevlogs2233 2 ปีที่แล้ว +5

    అక్క మీరు బాగుండాలి ఇంకా ఎలా చాలామందికి హెల్ప్ చేయాలి అక్క గాడ్ బ్లెస్స్ యు

  • @jatothsangeetha6536
    @jatothsangeetha6536 2 ปีที่แล้ว +53

    Hi సిస్టర్ మీ హెల్పింగ్ నేచర్ చూసి సబ్స్క్రయిబ్ చేసుకున్న

  • @ballubalaji9991
    @ballubalaji9991 2 ปีที่แล้ว +10

    దేవి ని సేవ స్పుర్తి కీ 🙏🙏🙏🙏🙏

  • @madhavi2explore736
    @madhavi2explore736 2 ปีที่แล้ว +4

    బంగారు కొండ god bless u ma..

  • @saiprasad2468
    @saiprasad2468 2 ปีที่แล้ว +5

    గుడ్ జాబ్ అక్క ధన్యవాదములు 🙏🙏🙏

  • @velpula.emmaniel8552
    @velpula.emmaniel8552 2 ปีที่แล้ว +8

    Good Evening శ్రీదేవి సిస్టర్ గారు మీరు గుంటూరు జిల్లా కాట్రపాడు లో ఉన్నటువంటి వేణు బ్రదర్ కాలేజీ చదువులకు సంబంధించి మీరు చేసిన హెల్ప్ కు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు దేవుడు మిమ్ములను దీవించును గాక దీవించును గాక ఆమెన్

  • @swarnavanamala6281
    @swarnavanamala6281 ปีที่แล้ว +1

    GOD BLESS YOU MAM🙏

  • @suneethabilugudi3184
    @suneethabilugudi3184 2 ปีที่แล้ว +13

    Babio sister meru yevari kosam puttaru ani alochiste devudu pedhala kosam putinchinatlu unnaru 🙏 God bless u

  • @sathishsilla3033
    @sathishsilla3033 ปีที่แล้ว +1

    Wow wow great sridevi garu 👏🙏ela pedarikamtho agaipoyina vallu chalamandi unnaru government vallaki support cheste baguntundi

  • @mrrahman9446
    @mrrahman9446 2 ปีที่แล้ว +2

    వి నయకచవితి శుభాకాంక్షలు ఆక చాలా బాగా మాట్లాడుతూ నరు చెవుడు సలగసుడలి.grat.akka👍🙏🙏🙏🙏🙏👮

  • @diwakargellanki2475
    @diwakargellanki2475 2 ปีที่แล้ว +5

    Mi helping Nature ki chala... Tq madam🙏

    • @peramprasad8874
      @peramprasad8874 2 ปีที่แล้ว +1

      I like sister you help neches p.prasad

  • @adimondi697
    @adimondi697 2 ปีที่แล้ว +1

    చిన్న సాయం చేద్దాం శ్రీదేవి అక్క కోరిక నెరవేరుద్దాం

  • @kskalyanivlog1214
    @kskalyanivlog1214 2 ปีที่แล้ว +1

    Medam ur great mam elage inka antomandi pillalaki meru help cheyali anduku miku devuni asissulu undali mi valla social media lo inka helpful avutundi tq...

  • @sarithakopuru9402
    @sarithakopuru9402 2 ปีที่แล้ว +9

    గ్రేట్,sridevi gaaru,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @paddunaresh4994
    @paddunaresh4994 ปีที่แล้ว

    Nice human nuvvu sreedevi ninnu chusthe muddu vasthunde love u

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏👏👏👏👏👍👍👍👍👍 SUPER VIDEO MASSAGE SRIDEVI SISTER UR WORK IS VERY GOOD MASSAGE. MR PRAVEEN GOD HELP GOD HELP GOAHEAD

  • @bnarasimharaju7631
    @bnarasimharaju7631 2 ปีที่แล้ว +9

    మంచి పని చేశారు 💐

  • @rameshreddy1100
    @rameshreddy1100 2 ปีที่แล้ว +4

    సాక్షాత్తు మీరే భగవంతుని స్వరూపమండి ,,,🙏🙏🙏

  • @patlababu264
    @patlababu264 2 ปีที่แล้ว +4

    I observed that for poor students you are rendering timely help so that they will not disheartened and continue their studies_May God bestow you with Good health and wealth_Thank you Sridevi Amma_Patlababu

  • @santoshgandipilli3576
    @santoshgandipilli3576 2 ปีที่แล้ว +2

    Devudu mimmalani deevinchunu gaka sister 💐

  • @cmreddybonga3522
    @cmreddybonga3522 2 ปีที่แล้ว +4

    Supar. Good 👌👌👌👌👌

  • @barbha3796
    @barbha3796 2 ปีที่แล้ว +4

    Sridevi garu meeru amount eisthunte vallu face lo smile and happines chala bagunayy good job sridevi garu👍chinna education apoddhu entha kastamayina nuvvu emanukunnvo adi cheyy alage nuvvu anukunnadi thappakunda sadhistavv amma nuvvu thammadu happy gaa vuntaru god bless youu chinna 🙏🙏🙏🙏👍god bless youu sridevi garu 🙏🙏🙏🙏❤

  • @narmadab7084
    @narmadab7084 2 ปีที่แล้ว +2

    నాన్నా వేణు ఆ దేవుడు దయ వలన నీ చదువుకుని ఎవరైనా సహాయం చేస్తే చక్కగా చదువుకో నాన్నా మంచి
    పొజిషన్ కి వెళ్లి అమ్మను చక్కగా చూసుకోనాన్నా ఇవన్నీ నీ లైఫ్ లో జరగాలని ఆదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍🙏❤️

  • @javvajishreyashkumar2886
    @javvajishreyashkumar2886 2 ปีที่แล้ว +3

    Sridhevi garu Miku Hatsap 🙏🙏💫💫💫🥳🥳🥳🥳

  • @Srinuannm
    @Srinuannm ปีที่แล้ว

    అక్క అక్క నీ వీడియోలకు నేను ఫీల్ అవుతున్న నాకు ఆర్థిక సాయం లేనందువలన థాంక్స్

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 2 ปีที่แล้ว

    God bless you loka samastha sukinobhavanthu.

  • @ravindranathtagore9526
    @ravindranathtagore9526 ปีที่แล้ว +1

    God bless you thalli you living long life for poor people

  • @nirmalakoppula9603
    @nirmalakoppula9603 2 ปีที่แล้ว

    Mee manaus mee seva mee sahayam mee pai devuni daya oka challani devata gaa mee seva God bless you

  • @sudarsanamdasari5632
    @sudarsanamdasari5632 2 ปีที่แล้ว +1

    Meeru bagundali Shreedevi.. 👌👌

  • @gbujji3114
    @gbujji3114 2 ปีที่แล้ว +5

    🙏🏻🙏🏻 సిస్టర్ శ్రీదేవి గారు

  • @sweetysweety1378
    @sweetysweety1378 2 ปีที่แล้ว +4

    Mi lanti valla valle inka manavatvam migili undi ani anipistondi
    Entho mandi dabbu unna vallu kuda ila help cheyataniki munduku ravatledu miru chla chala chala grate sreedevi garu
    Ilage miru inka entho mandiki help cheyali aa shakti miku devudu evvali . Alage miru kuda healthy ga undali

  • @sravanibavanari
    @sravanibavanari 10 หลายเดือนก่อน

    Sridevi akka miru great ❤❤

  • @nagamanighatty384
    @nagamanighatty384 2 ปีที่แล้ว +1

    Me help ki chala thanks

  • @ediswamidas761
    @ediswamidas761 ปีที่แล้ว +1

    Madam garu congratulations God bless you

  • @devamanigollem5661
    @devamanigollem5661 2 ปีที่แล้ว +3

    👌అక్క 🙏

  • @kotipksara2365
    @kotipksara2365 2 ปีที่แล้ว +5

    Really thanks Akka elantivallani chadivisthe....samajam bagupaduthundhi

  • @NarendraBabu895
    @NarendraBabu895 2 ปีที่แล้ว +2

    Great amma Enduro jeevithalanu marudhamanna me sankalpam great

  • @rthnaihashettyrathnaiha8773
    @rthnaihashettyrathnaiha8773 2 ปีที่แล้ว +2

    Chelliemma verry good work

  • @ManemmaMedari
    @ManemmaMedari ปีที่แล้ว

    Sridevi garu God bless you.

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 2 ปีที่แล้ว +3

    TQ 🙏

  • @bhavaniammu5302
    @bhavaniammu5302 2 ปีที่แล้ว +3

    Amma meeru great

  • @raghunathraghunath5233
    @raghunathraghunath5233 2 ปีที่แล้ว +2

    Tq mam

  • @ganapathikaddala8383
    @ganapathikaddala8383 2 ปีที่แล้ว +3

    Really great madam....

  • @bsubashini3389
    @bsubashini3389 2 ปีที่แล้ว +8

    Very good service god bless you

  • @suvarna7644
    @suvarna7644 2 ปีที่แล้ว +13

    God bless you sistar

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 ปีที่แล้ว +1

    Doing great job sreedevi madam ,, we all respect ypu fir your hardwork and dedication,,,

  • @anu-fm5fr
    @anu-fm5fr 2 ปีที่แล้ว +1

    Super sridevi garu

  • @geddamramesh2837
    @geddamramesh2837 2 ปีที่แล้ว +5

    Nee manasu chela manchidakka neela sayam chesivallu chela takkuva devudu ninnu divinchunu gaaka god bless you 🙏🙏🙏

  • @lakshmiarjunvlogs1450
    @lakshmiarjunvlogs1450 2 ปีที่แล้ว +2

    Super super akka 💗

  • @triveni5593
    @triveni5593 2 ปีที่แล้ว +2

    Akka miru Great

  • @sinduavni7095
    @sinduavni7095 2 ปีที่แล้ว +6

    బర్య ని బర్త బగ చూసుకుంటే ఆ దేవుడు బరంచలేడు
    ఎలాంటి వలని దేవుడు బుమి మీద ఉడనియడు

  • @praveenkedam776
    @praveenkedam776 2 ปีที่แล้ว +3

    Super akka meru

  • @gayathrielipinagayathrieli1226
    @gayathrielipinagayathrieli1226 2 ปีที่แล้ว +8

    God bless you akka..

  • @MadhuMadhu-iw1do
    @MadhuMadhu-iw1do 2 ปีที่แล้ว +2

    👏akka meru devatha

  • @ganapatik936
    @ganapatik936 2 ปีที่แล้ว

    మేడమ్ గారు మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా మేడమ్ గారు మా యొక్క సమస్యని తేపటనికీ మేడమ్ గారు...🙏

  • @gsulochana8858
    @gsulochana8858 2 ปีที่แล้ว +4

    Vaalla face lo happiness theppinchavu thalli Sridevi

  • @chandanajollu6570
    @chandanajollu6570 2 ปีที่แล้ว

    E Abbie ki devudu todavalani korukuntunna elanti manchi chaduvu unnavalani encourage cheyandi pls sreedevi Garu meru nijanga devulage

  • @erlagaddakavitha9515
    @erlagaddakavitha9515 2 ปีที่แล้ว

    God bless you sister kanilu vachae

  • @venkynaidu4656
    @venkynaidu4656 2 ปีที่แล้ว +2

    Akka am chepalo teleetledu you are my inspiration

  • @aravindpnsk696
    @aravindpnsk696 ปีที่แล้ว

    Keep it up long live talli

  • @rajanirajani7798
    @rajanirajani7798 2 ปีที่แล้ว +1

    Great maaa meeru manchi pani chesaru

  • @rameshmetre2459
    @rameshmetre2459 2 ปีที่แล้ว +4

    Hi akka🙏🙏🙏 good👍👍👍💯💯💯 God bless you🙏🙏🙏 akka

  • @jesusprasanthi
    @jesusprasanthi 10 หลายเดือนก่อน

    Nv chala best person akka

  • @rajyalakshmipathuri9696
    @rajyalakshmipathuri9696 2 ปีที่แล้ว

    Thank u madam

  • @elelohim694
    @elelohim694 2 ปีที่แล้ว +8

    God bless you

  • @srividyapillala2220
    @srividyapillala2220 2 ปีที่แล้ว +11

    God bless you ma

  • @skolaparthi
    @skolaparthi 2 ปีที่แล้ว +7

    Om Shanthi 🙏

  • @govindraopendyala8402
    @govindraopendyala8402 2 ปีที่แล้ว +11

    Godbless you thalli

  • @geddamramesh2837
    @geddamramesh2837 2 ปีที่แล้ว +9

    God bless you sister 🙏

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 2 ปีที่แล้ว +2

    TQ so much 💕

  • @srivanisrivani7887
    @srivanisrivani7887 ปีที่แล้ว

    Sridevi sir sridevi anthe❤

  • @_HRUTHIK_NAIDU_46_
    @_HRUTHIK_NAIDU_46_ ปีที่แล้ว +1

    Sridevi mam ur really great mam
    Naku help chali ani undhi kani nanu emi chayalani prasithi nadhi kuda

  • @vaasumandava1813
    @vaasumandava1813 2 ปีที่แล้ว +7

    Education as power to change life so brother and sister so pzz help to him pzz support them😔😔😔

  • @mohammadyarab6861
    @mohammadyarab6861 2 ปีที่แล้ว +3

    nijamga devudu meeru 🥺

  • @wakeup3790
    @wakeup3790 ปีที่แล้ว

    Grate helping Nature i salute to you sister

  • @prasannaakkabathula7200
    @prasannaakkabathula7200 2 ปีที่แล้ว +2

    Super akka god bless you

  • @RamaDevi-fs7eh
    @RamaDevi-fs7eh 2 ปีที่แล้ว +4

    Super

  • @merangaswamymerangaswamy9575
    @merangaswamymerangaswamy9575 2 ปีที่แล้ว +2

    Great. Madam

  • @rameshbabu2508
    @rameshbabu2508 2 ปีที่แล้ว +2

    God bless sridevi always

  • @kotaihapeddi4668
    @kotaihapeddi4668 2 ปีที่แล้ว +1

    God bless you. Akaka

  • @kumarravi9731
    @kumarravi9731 ปีที่แล้ว

    Super akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swaruparanivallabhaneni9050
    @swaruparanivallabhaneni9050 2 ปีที่แล้ว +3

    God bless you venu all the best