అతి తక్కువ కాలంలో ఒక్కసారిగా హైట్ పెరిగాడు | ఇది ఎలా సాధ్యం అని అడిగితే | Anchor Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • అతి తక్కువ కాలంలో ఒక్కసారిగా హైట్ పెరిగాడు | ఇది ఎలా సాధ్యం అని అడిగితే | Anchor Sridevi #Mssridevi
    Thank You For Watching.........
    #Anchorsridevi
    #Sridevihelping
    #Mssridevi
    Follow Us
    Facebook : / srideviancho. .
    Instagram : / sridevihelp. .
  • บันเทิง

ความคิดเห็น • 219

  • @usharamaiah9163
    @usharamaiah9163 3 ปีที่แล้ว +134

    దేవుడా మా శ్రీదేవికి "ఆయుష్ ఆరోగ్యాలు" ప్రసాదించు స్వామి

  • @gbujji3114
    @gbujji3114 3 ปีที่แล้ว +49

    తండ్రి ఇటువంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు
    శ్రీదేవి సిస్టర్ మీకు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻

  • @peeglanaik5787
    @peeglanaik5787 3 ปีที่แล้ว +85

    ఇంత చిన్న వయసులో మీరు ఇంత చక్కటి పరిష్కారం చేస్తున్నారు కాబట్టి అది దేవుడు ఇచ్చిన వరం 🙏

    • @amarahariprasad6675
      @amarahariprasad6675 3 ปีที่แล้ว +2

      🙏 శ్రీ దేవీ మొదట ఏసు భక్తి చేసి అర్థం చేసు కొని,ఆచరణ చేస్తున్నారు🙏

    • @bujjibujji9196
      @bujjibujji9196 2 ปีที่แล้ว +1

      Sridevi garu devudu eppudu challaga chuduli god bless you your family

    • @bujjibujji9196
      @bujjibujji9196 2 ปีที่แล้ว

      Great job madam Usha family chala ga undalani a devuduni pradtunnam

  • @peeglanaik5787
    @peeglanaik5787 3 ปีที่แล้ว +41

    గుడ్ మార్నింగ్ అండి
    ఏమని వర్ణించగలం ఎంత వర్ణించినా తక్కువ అన్ని కోణాల నుంచి పరిశీలించి ఆలోచించి మీరు చక్కటి నిర్ణయం తీసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి మీరు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిస్తున్నాను మీకు మీరే సాటి 🙏

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt 3 ปีที่แล้ว +16

    అంతా మంచి జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @kodurubabu900
    @kodurubabu900 3 ปีที่แล้ว +12

    దేవీ గారూ, మీకు వందనములు.

  • @dangibujjidangibujji8158
    @dangibujjidangibujji8158 2 ปีที่แล้ว +2

    Kanapadani aa devudu kanna kanipinche e devatha ki mokkali thank you madam 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @sureshgubbala3935
    @sureshgubbala3935 3 ปีที่แล้ว +18

    శ్రీదేవి గారికి వందనాలు

  • @Arjunparker564
    @Arjunparker564 2 ปีที่แล้ว +2

    శ్రీదేవి అక్కకు మంచి మనసు ఇచ్చిన ఆ దేవుడికి శతకోటి వందనాలు

  • @jyothiram7890
    @jyothiram7890 3 ปีที่แล้ว +112

    దయచేసి మేనరికపు పెళ్ళిలు చేసుకోకండి ,మనం మంచిగానే ఉన్న నెక్స్ట్ జనరషన్ ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది🙏🙏🙏🙏కొంచెం మి పిల్లల గురించి ఆలోచించండి దయచేసి 🙏🙏

    • @bopparammilkey5140
      @bopparammilkey5140 3 ปีที่แล้ว +4

      Correct andi👍👍👍🤝

    • @sudharshangoud6569
      @sudharshangoud6569 3 ปีที่แล้ว +1

      మా అమ్మ నాన్న ల ది మెన రికమే నేను మా తమ్ముడు చాలా తెల్లగా పుట్టాం అక్క చెల్లి నర్మ ల్ గా వున్నారు నాకు మా బ్రో కు కంటి చూపు చాలా తక్కువ బాడీ పైన ముఖం పైన మచ్చలు ఉన్నాయి మమ్మల్ని జ నాలు చిద రించుకొ వటం మాకు చాలా బాద ఏడు పు వస్థుంధీ నాకు 36 ఏళ్లు ఏలా బ్రత కాలో అర్దం కావటం లే దు

    • @jyothiram7890
      @jyothiram7890 3 ปีที่แล้ว +5

      @@sudharshangoud6569 బాధపడకండి అన్న,దేవుడు మీకు దారి చూపుతాడు,ఈ లోకం ఎప్పుడు ఎదుటివారిని చిన్న చూపే చుస్తది అన్న అవన్నీ పటించుకోవద్దు, ధైర్యం తో ఉండండి అన్న, మీకు మంచి రోజులు వస్తాయి ఆ దేవుడు మీకు మంచి చేయాలని కోరుకుంటున్న🙏

  • @KarthiKarthi-vy9ig
    @KarthiKarthi-vy9ig 2 ปีที่แล้ว +1

    Meeru chala great akka memmalni chusi andharu nerchu kovali meere andhariki inspiration 🙏

  • @anjalioruganti3248
    @anjalioruganti3248 2 ปีที่แล้ว +2

    Seva cheyalante
    Manasu undali
    Vatitopatu dyryam, nammakam
    Vundali
    Ivanni vunna Varu meeru
    So u r great sister
    Meeku ma dandalu🙏🙏 sister

  • @bhargavinellor1209
    @bhargavinellor1209 2 ปีที่แล้ว +2

    యేసయ్య శ్రీ దేవీ అక్క హ్యాపీ గా ఉండాలి

  • @gundaramsuman3696
    @gundaramsuman3696 2 ปีที่แล้ว +12

    అక్కా మీరు చలగ ఉండాలి అక్కా 🙏🙏🙏🙏🙏🙏

  • @Mahesh-sy5hs
    @Mahesh-sy5hs 3 ปีที่แล้ว +4

    Praise the Lord God bless you

  • @kandlapalliravikumar775
    @kandlapalliravikumar775 3 ปีที่แล้ว +16

    ప్రతి పేద వారి ఇంటి ఇలవేల్పువై . వారి కష్టాలు చూసి. నీవు చేస్తున్న సాయంకి ,🙏

  • @mammubinnu638
    @mammubinnu638 3 ปีที่แล้ว +6

    Sridevi garu miru 👌 Super.. miru eppudu happy ga undali

  • @saivinayboga99
    @saivinayboga99 2 ปีที่แล้ว

    తల్లి నీవు ఎందన్నో చూసావు నీకు ఆ భగవంతుడు నీ పిల్లలు నీ భర్త నిన్ను ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని ప్రత్యక్ష దైవంగా సూర్య భగవానుని కోరుకుంటున్నాను గజలమ్మ తల్లి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది చాలా అదృష్టం నీ అదృష్టం చాలా అదృష్టం మర్చిపోలేము తల్లి నీది చాలా చాలా చాలా చాలా చాలా గ్రేట్

  • @Emmanuelgs
    @Emmanuelgs 3 ปีที่แล้ว +14

    Good job God bless you 🙏🙏

  • @user-xd9ck8xu8h
    @user-xd9ck8xu8h 3 ปีที่แล้ว +4

    Good job 👍god bless you sridevi garu 🙏🙏🙏🙏❤

  • @ni9873
    @ni9873 2 ปีที่แล้ว +2

    దేవుని కృప మీద మెండుగా ఉండును గాక అక్క దేవుడు మిమ్మల్ని ఇంతగా సహాయం మీరు సహాయం చేస్తున్న దేవుడు మీ కంపల్సరీ ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటాడు

  • @పి.దురేష్
    @పి.దురేష్ 2 ปีที่แล้ว

    Great job meeru andariko aadarsham 🙏🙏👍

  • @pulivarthijohn8421
    @pulivarthijohn8421 3 ปีที่แล้ว +4

    Excellent. May God bless you Sridevi Garu.

  • @gummagopalarao9604
    @gummagopalarao9604 2 ปีที่แล้ว +1

    Sridevi gaaru great andi meru

  • @navyag488
    @navyag488 2 ปีที่แล้ว

    Chala chala thanks madam meru ela andharini chuse palakaristhu andhariki sahayam chesthunaru meru nindu nurellu happy ga undalani adhevuduni,korukuntunanu

  • @vijayanamalayes6646
    @vijayanamalayes6646 3 ปีที่แล้ว +3

    GOD bless u sridevi garu

  • @lavanyagummula5151
    @lavanyagummula5151 3 ปีที่แล้ว +4

    Sridevi.garu.meeru.great.👌🏻👌🏻🙏🙏🙏🙏

  • @shiny821
    @shiny821 3 ปีที่แล้ว +3

    జీసస్ బ్లెస్స్ యు

  • @ramakrishnakannuriraki9898
    @ramakrishnakannuriraki9898 3 ปีที่แล้ว +6

    Super akka God bless you akka ❣️

  • @kailabhukya4607
    @kailabhukya4607 3 ปีที่แล้ว +1

    Sridevi garu meru బాగుండాలి.

  • @puvvalakirankumar5879
    @puvvalakirankumar5879 2 ปีที่แล้ว +1

    దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అక్క 👌

  • @vickyhelpingchannel183
    @vickyhelpingchannel183 3 ปีที่แล้ว +1

    Praise the Lord sister good help

  • @anukoka9368
    @anukoka9368 3 ปีที่แล้ว +9

    O God,
    100% Vamsaparamu.

  • @channapragadasrib3631
    @channapragadasrib3631 3 ปีที่แล้ว +3

    Really you have good 💖.god 🙏 bless you .sister i am seeing you and change a little bit.your are a angel

  • @rajinisuresh2317
    @rajinisuresh2317 2 ปีที่แล้ว

    Sridevi garu great andi

  • @seenu3317
    @seenu3317 2 ปีที่แล้ว

    good and great job sreedevi garu god bless you.

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 2 ปีที่แล้ว

    Good good message god bless u sister 👍👍👍👍💐💐💐💐

  • @siddhu4991
    @siddhu4991 3 ปีที่แล้ว +8

    Take Care Your Health Madam 🙏🏼🙏🏼🙏🏼

  • @vaniguduri9152
    @vaniguduri9152 3 ปีที่แล้ว +1

    Sri Devi. Nevu. Santhoshmuga undali

  • @madhavimutyala
    @madhavimutyala 3 ปีที่แล้ว +4

    God bless u sridevi 🙏Amma nuvu enka ilanti seva cheyalani devudu niku thodu ga vundali ani memu korukuntunamu

  • @anandraju4260
    @anandraju4260 3 ปีที่แล้ว +2

    God bless you abundantly sis

  • @dokurrajitha1945
    @dokurrajitha1945 3 ปีที่แล้ว +2

    God bless u...🙏🙏🙏

  • @GoogleGoogle-ho7rx
    @GoogleGoogle-ho7rx ปีที่แล้ว +1

    O my god

  • @trendinghari2246
    @trendinghari2246 2 ปีที่แล้ว

    Meeru chala great mam🙏🙏🙏🙏

  • @rajubhairajubhai2437
    @rajubhairajubhai2437 2 ปีที่แล้ว

    Na thandri jesus meku sotarmolu.anna.garini.muti.swastha.parachamani.jesus.namamuna.aduguchonamu.thandri amen amen 🙏🏿 amen 🙏🏿

  • @mercy9220
    @mercy9220 3 ปีที่แล้ว +1

    Thank u akka god blesse u

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 3 ปีที่แล้ว +4

    మెసెంజర్ అఫ్ గాడ్ 🙏

  • @kattanageswararao384
    @kattanageswararao384 3 ปีที่แล้ว +1

    God bless you talli.

  • @cude123
    @cude123 3 ปีที่แล้ว +5

    Madam good job Madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ur great job Madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tmsadasiva6187
    @tmsadasiva6187 3 ปีที่แล้ว +3

    Sri Devi garu meku call cheste replay ledhu okka musali ayana vunnadu Ani cheppudhamu Ani cheste replay ledhu you are really great akka

  • @ismartfamily8796
    @ismartfamily8796 3 ปีที่แล้ว +6

    Sridevi garini mechukonydhaniki badhulu mana andharam entho kontha help chesty happy avutharu epudu 66k view chusaru andhsru one rupee help chesina oka poor family bathikestadhi alochemchandi

  • @skolaparthi
    @skolaparthi 3 ปีที่แล้ว +1

    Om Shanthi 🙏

  • @anithasivaiah3400
    @anithasivaiah3400 3 ปีที่แล้ว +1

    super tq mam

  • @dilliraosivangi1524
    @dilliraosivangi1524 2 ปีที่แล้ว

    May God bless akka

  • @speakouttruth250
    @speakouttruth250 2 ปีที่แล้ว

    God bless you akka ✨

  • @jagadishkandelli883
    @jagadishkandelli883 3 ปีที่แล้ว +1

    Super amma

  • @gesteruu3584
    @gesteruu3584 3 ปีที่แล้ว +6

    గాడ్ బ్లెస్ యు శ్రీదేవి గారు 🙏🙏🙏🙏

  • @prasadprasad515
    @prasadprasad515 3 ปีที่แล้ว +1

    O my god
    Good job akka

  • @sramathulasisthulasi9924
    @sramathulasisthulasi9924 2 ปีที่แล้ว

    Akka shanthoshamga neddu nurelu challaga vunnadale ani dhevuni korukunttam me padhalki koti dhanddalu akka

  • @g.skumar811
    @g.skumar811 3 ปีที่แล้ว +1

    May God bless you Sridevi

  • @leelashyam143
    @leelashyam143 3 ปีที่แล้ว +4

    Akka 300 k subscribe avuthunnaru congratulations

  • @prabhakarrao3649
    @prabhakarrao3649 2 ปีที่แล้ว

    Very very nice good helping sister by Sngr jk

  • @hemachowdary1693
    @hemachowdary1693 3 ปีที่แล้ว +5

    It's really heart touching Andi

  • @muralik9840
    @muralik9840 2 ปีที่แล้ว

    God bless you medam

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 3 ปีที่แล้ว +2

    Good

  • @chiranjivichiru3246
    @chiranjivichiru3246 2 ปีที่แล้ว

    good,blassing,madam,sridevigaru

  • @jaminarayanarao5794
    @jaminarayanarao5794 3 ปีที่แล้ว +1

    God bless you

  • @devidurga8050
    @devidurga8050 3 ปีที่แล้ว +2

    Madam chala lupu line vailaru

  • @sailaraj9054
    @sailaraj9054 3 ปีที่แล้ว +1

    God bless you sreemaa

  • @devaramesh2359
    @devaramesh2359 3 ปีที่แล้ว +1

    Very good job sister 🤝🤝

  • @srividyapillala2220
    @srividyapillala2220 3 ปีที่แล้ว +4

    God bless you ma

  • @lakshmisiga3720
    @lakshmisiga3720 2 ปีที่แล้ว

    Sri Devi garu miku me family ki satha koti vondhanalu.

  • @yashrock9923
    @yashrock9923 2 ปีที่แล้ว

    Madam Meru great job madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💗💗

  • @sumanyadavmamathayadav3038
    @sumanyadavmamathayadav3038 3 ปีที่แล้ว +2

    Elate kastalu avorekey ravodhu😭😭devuda nva deku velakey🙏

  • @vijaypriya99
    @vijaypriya99 2 ปีที่แล้ว

    Sairam

  • @jagginaramesh6839
    @jagginaramesh6839 2 ปีที่แล้ว

    Super women, grate person

  • @yesuratnam5127
    @yesuratnam5127 3 ปีที่แล้ว +3

    Hi medam meeru chaalaamanchi Varu medam

  • @greatesthelpers5534
    @greatesthelpers5534 3 ปีที่แล้ว +3

    Your great and supar good job medam but I meet you medam

  • @rodahalmemari4952
    @rodahalmemari4952 3 ปีที่แล้ว +1

    Super

  • @sinduavni7095
    @sinduavni7095 2 ปีที่แล้ว +2

    అక్క ప్రతి వీడియో చూస్తుంటె ఏడ్పు
    అగ్లలెదు అక్క నెను కుడ కష్టాలు పడుతున్న
    అక్క కాని నాకు అ దేవుడు పనిచేచుకునె
    ఓపిక ఇచ్చాడు నెను కుడ అందరు ఉడి
    ఓంటర్నిని

  • @lingalabalachannaiah6728
    @lingalabalachannaiah6728 2 ปีที่แล้ว

    Akka super 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.vramanak.vramana2243
    @k.vramanak.vramana2243 2 ปีที่แล้ว

    Hi jr matherterisa god bless u

  • @muralismurali5895
    @muralismurali5895 2 ปีที่แล้ว

    My god bless you

  • @tejaetcherla8297
    @tejaetcherla8297 3 ปีที่แล้ว +1

    Akka super

  • @jyothiram7890
    @jyothiram7890 3 ปีที่แล้ว +6

    1st view and 1st like sister 🙂

  • @rajeswarichitta3282
    @rajeswarichitta3282 2 ปีที่แล้ว

    Superakka

  • @padmadeshetti1895
    @padmadeshetti1895 2 ปีที่แล้ว

    Dhevatha ra nuvvu 🙏

  • @ShivaShankar-vm6rr
    @ShivaShankar-vm6rr 2 ปีที่แล้ว

    God blessyou

  • @kapparao2889
    @kapparao2889 2 ปีที่แล้ว

    Akka nennu meet avali super good job

  • @fjnctfvnffhjb3052
    @fjnctfvnffhjb3052 3 ปีที่แล้ว +1

    అక్క 🙏🙏🙏🙏

  • @dhruvateja8368
    @dhruvateja8368 2 ปีที่แล้ว

    Super madam

  • @devaraju5257
    @devaraju5257 3 ปีที่แล้ว +2

    🙏🙏

  • @rmbvideos9052
    @rmbvideos9052 3 ปีที่แล้ว +3

    👏👏👏👏👏👍

  • @srisailamjabbu7165
    @srisailamjabbu7165 3 ปีที่แล้ว +1

    👏👏

  • @bhaskar.p3309
    @bhaskar.p3309 3 ปีที่แล้ว +6

    Akka height taggadaniki Niku am ayina teliste oka video chey akka chala videos chestunnav Ee okka topic mida doctor ni Adigi video chey akka plzzz PLZZ

  • @naturecomedy0078
    @naturecomedy0078 3 ปีที่แล้ว +3

    First view and first like

  • @dangibujjidangibujji8158
    @dangibujjidangibujji8158 2 ปีที่แล้ว

    Manchi manasthatvam vunnavariki aa devudu alane chesthadu

  • @luckywithpooji-telugu
    @luckywithpooji-telugu 3 ปีที่แล้ว +7

    Vallaki help chayundi akka ...vallaki dabbulu evvali anta Ela aakka valla details patundi

  • @karanamjayakrishna7646
    @karanamjayakrishna7646 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @KRISHNADAVILI
    @KRISHNADAVILI 7 วันที่ผ่านมา

    హాయ్ ఫ్రెండ్స్ జీవితంలో ఎప్పుడు కూడా ఇన్ని బాధలు పడి ఉండకూడదు కానీ వీళ్ళిద్దరూ ఎన్ని బాధలు పడుతున్న బాధలను ఎదుర్కొని నిలబడుతున్నారు డబ్బున్న వాళ్ళు ఎంతో ఖర్చు పెడతారు బయటికి ఇలాంటి వాళ్లకు సహాయం చేయండి నీ పేరు చెప్పుకొని కొన్నాళ్ళైనా బతుకుతారు దయచేసి ఇలాంటి వాళ్లకు సహాయం చేయండి ప్లీజ్