Money Market In Somali Land | Interesting Facts About Money Market | Naa Anveshana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 เม.ย. 2021
  • Instagram
    / naa_anveshana
    1.Portugal vlog
    • Beautiful Portugal And...
    2.Spain Vlog
    • Beautiful Barcelona in...
    3.USA vlog
    • Top 10 Expensive Brand...
    4.Paris Vlog
    • Eiffel Tower | World W...
    5.London Vlog
    • Beautiful London Vlog ...
    6.Mexico Vlog
    • బొంగు తో తయారుచేసిన బట...
    7.Egypt Vlog
    • Suez canal ship crossi...
    8.Italy Vlog
    • Italy 🇮🇹
    Money Market In Somali Land | Interesting Facts About Money Market
    #Somaliland #MoneyMarket #Somalia

ความคิดเห็น • 2.8K

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 3 ปีที่แล้ว +861

    Wow 😀😭 డబ్బులను డబ్బులకు అమ్మడం చాలా వింతగా ఉంది 😂

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 ปีที่แล้ว +69

      Haaaaa

    • @ramryagalla9490
      @ramryagalla9490 3 ปีที่แล้ว +14

      Everr where it's runs just money exchange dollar to there currency nothing new

    • @indian5546
      @indian5546 3 ปีที่แล้ว +31

      వింత కాదు బ్రదర్ ఆ దేశ దౌర్భాగ్యం అది

    • @bheemeshj9730
      @bheemeshj9730 3 ปีที่แล้ว +3

      @@NaaAnveshana 🖕🖕🖕🖕🖕🖕

    • @truthspeaker8438
      @truthspeaker8438 3 ปีที่แล้ว +14

      😂😂 Somalia lo Veedni kodtharu, 😂😂😂😂

  • @veerababugandreti1484
    @veerababugandreti1484 3 ปีที่แล้ว +192

    ఇంత కష్టపడి చేసిన వీడియోని తప్పనిసరిగా మెచ్చుకోవాలి.నువ్వు చూపించే వాస్తవాలు నాకు నచ్చాయి. తమ్ముడు నిన్ను కలుస్తాను.

  • @Lokeshjune26
    @Lokeshjune26 ปีที่แล้ว +96

    అన్వేష్ ఇంతకముందు మీరు అంటే నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు మీ videos చూస్తున్న చాలా respect ఇవ్వాలి అనిపిస్తుంది

    • @VinayGanasala-hp4qy
      @VinayGanasala-hp4qy ปีที่แล้ว +1

      Same brother enti andaruu chestaruu vidios anukunaa kanii polichilepiluthunaduu bro

    • @menakamenaka3883
      @menakamenaka3883 10 หลายเดือนก่อน

      mari evu anna

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 2 ปีที่แล้ว +65

    విదేశాలకు వెళ్లి, డబ్బులు సంపాదించి,మన దేశంలో పెట్టుబడి గురించి చాలా చక్కగా వివరించారు.మీరు సమయానుకూలంగా చక్కని వాక్చాతుర్యము కనబరుస్తున్నారు. చాలా సంతోషం.మీపర్యటనలనుండి మేము కొత్తవిషయాలు తెలుసుకుంటున్నాము.నమస్తే....

  • @discoveryfactstelugu3988
    @discoveryfactstelugu3988 ปีที่แล้ว +27

    కండ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు❤

    • @nusrathbanu7319
      @nusrathbanu7319 11 หลายเดือนก่อน

      Super ga chepparu sir

  • @bhanupriya9538
    @bhanupriya9538 3 ปีที่แล้ว +233

    Me 40days journey lo Somalia video chusi aa country gurinchi telsukodaniki chala try chesaa but didn't get proper information, finally u went and showing to us, thank you

  • @kishorepcm7796
    @kishorepcm7796 3 ปีที่แล้ว +93

    మీరు ఈ వీడియో చేయాలంటే ఎంతో ధైర్యసాహసాలు కావాలి అవినాష్ ఇంకా ఇంకా భగవంతుడు నీకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను బ్రో

  • @kodururamuluk.ramulu3242
    @kodururamuluk.ramulu3242 ปีที่แล้ว +29

    వేరే దేశానికి వెళ్ళినవాళ్ళు మన దేశానికి సంపాదన అని చాలా బాగా వివరించారవు👌👌👌

  • @neelimaneelima4647
    @neelimaneelima4647 ปีที่แล้ว +9

    మీ ప్రతి videoలో ఉన్నది ఉన్నట్టు చక్కగా వివరణ ఇస్తారు బ్రదర్ good job 👍👍👍👍👍👍

  • @vishwanadhbyraappunenii9403
    @vishwanadhbyraappunenii9403 3 ปีที่แล้ว +29

    బ్రదర్ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది. చాలా natural గా ఉంది. మీ మాటల్లో అందరి మీద respect కనపడుతుంది. మీరు కష్టపడి సోమాలియా వెళ్ళక్కర్లెద్దు. మీ slang కే కే ఫాన్స్ ఉన్నారు. ఇదే విదంగా కంటిన్యూ చేస్తే మీరు త్వరలోనే తెలుగు యూట్యూబ్ ఛానల్ travellers లో king అవ్వటం పక్కా.

  • @mouryan549
    @mouryan549 3 ปีที่แล้ว +44

    Valueble information..... మీలో చాలా విషయం ఉంది అన్నా........ అందరిలాగా సోది వీడియోస్ కాకుండా.... ఇలా explain చేస్తావు కాబట్టే మీరంటే అభిమానం... మీ ఛానలంటే ఇష్టం 💐💐💐💐💐

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 ปีที่แล้ว +4

    Super sir. ప్రపంచం లో తెలియని విషయాలు మొత్తం మాకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు.hatsup sir

  • @indianpoliticalmatters815
    @indianpoliticalmatters815 2 ปีที่แล้ว +10

    నాకు చాల నచ్చిన video ఇది economy గురించి చాల బాగ చెప్పారు

  • @gundanajogarao92
    @gundanajogarao92 3 ปีที่แล้ว +34

    మీ వ్యాఖ్యానం చాలా బాగుంది.
    పరిపక్వతతో విరజిల్లింది‌ . అభినందనలు.

  • @kvprao883
    @kvprao883 3 ปีที่แล้ว +5

    మై నేమ్ ఇస్ ప్రసాద్ యమన్ అమ్మడం అంటే చాలా విచిత్రంగా ఉంది ఆ దేశంలో వ్యాల్యూ ఎంత తగ్గింది అనేది తెలుస్తుంది మీ ద్వారా మంచి మెసేజ్ దొరికింది థాంక్యూ వెరీ మచ్

  • @kasiram3856
    @kasiram3856 2 ปีที่แล้ว +10

    మీ ధైర్యానికి నా జోహార్లు అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @guntojuvenkatachary4222
    @guntojuvenkatachary4222 2 ปีที่แล้ว +6

    ప్రపంచ దేశాల వింతలన్నీ చూపించినందుల కు ధన్యవాదములు.....

  • @maryadaramanna471
    @maryadaramanna471 3 ปีที่แล้ว +47

    ప్రజల ఇన్కమ్ పెంచకుండా గొప్పల కోసం దేశ సంపదని ప్రజలకి అప్పనంగా పంచి పెట్టేస్తే ఏయ్ దేశమైన ఇలాగె అవుతుంది ...మన జనాలు ఎప్పటికి తెలుసుకుంటారో

  • @anandreddi55
    @anandreddi55 3 ปีที่แล้ว +131

    విజయ మాల్యా ని ఇన్వైట్ చేయాల్సింది, లోన్ తీసుకొనేవాడు కదా 😂😂😂

  • @manjulajoshi2132
    @manjulajoshi2132 ปีที่แล้ว +1

    May God Bless, guide you safely, protect through out your journey. Thankyou for sharing traveling experiences throughout the world

  • @chinnveeru
    @chinnveeru 3 ปีที่แล้ว +9

    Wow! Super Information. Working in other countries is not a Bad Openion. 🌈🌈🌈👏👏👏👏

  • @rajeshsunny9599
    @rajeshsunny9599 3 ปีที่แล้ว +14

    అన్వేష్ అన్న మీరు చాలా మంచి సమచారం అందిస్తున్నారు మీ కష్టానికి మీ సాహసానికి మేము అందరం ఎంతో అభినందిస్తున్నాము ❤️ ప్రేమతో నీ తమ్ముడు
    -RAJESH

  • @ganeshb7859
    @ganeshb7859 3 ปีที่แล้ว +41

    9:05 ....pichi thuglak Rajyam appagisthey pichi yekkisthadu super dialogue 😂😂😂😂😂

  • @restoreatjesuschrist4082
    @restoreatjesuschrist4082 2 ปีที่แล้ว

    Good message thanks ధన్య వాదములు.

  • @vfxrockyboy3910
    @vfxrockyboy3910 2 ปีที่แล้ว +2

    మీరు ప్రపంచoతా..లేకపెటేసరన్న
    Really great 👍👍👍

  • @shariefshaik1452
    @shariefshaik1452 3 ปีที่แล้ว +131

    8 am అయిందంటే అన్వేష్ వీడియో కోసం searching,, from కాకినాడ

  • @ramgoud1738
    @ramgoud1738 3 ปีที่แล้ว +19

    అన్వేష్ యువర్ గ్రేట్ మై డియర్ బ్రో సో గ్రేట్!! ఎంత రిస్క్ చేస్తున్నావు మిత్రమా మాకు చూపించడానికి నీ తెగువకు సలాం!!🙏 అసలు ఆఫ్రికన్ అందులో సోమాలియా లాంటి ఆకలి అరాచక అంతర్యుద్ధ దేశాలలో ఇలాంటి వీడియోలు చేయాలంటే గట్స్ ఉండాలి రా👍 అరె నీకు మేము ఉన్నాం రా.. డ్రామా కంపెనీ గాడిని ఇలాంటి సాహసాలు చేయమను రా చూద్దాం వాడికి చేతనైతే.. వాడిని కలవకుండా ఉండటమే మంచిదయింది రోయ్.. ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ కాస్త జాగ్రత్త💖

  • @akilashu1022
    @akilashu1022 2 ปีที่แล้ว

    Super..bro.... విశ్లషణాత్మకంగా వివరించారు..

  • @chandrasekharhumanist5095
    @chandrasekharhumanist5095 2 ปีที่แล้ว +2

    Thank you for your valuable information and explaination bro

  • @premkumarvarma1417
    @premkumarvarma1417 3 ปีที่แล้ว +15

    Due to INFLATION..
    Same Situation in Venezuela and Zimbabwe in the Past..
    India😍😍 had Strong Economy..

  • @srisweety2399
    @srisweety2399 2 ปีที่แล้ว +8

    Your way of talking making smile.. subscribed😀

  • @laxminarayana4449
    @laxminarayana4449 9 หลายเดือนก่อน

    Tammudu nivu cheppindhi correct 💯...nenu gulf countrie..Bhaharain vellanu work chesanu..nenu manama market nundi akkadi Dinars corrence tho mana india correncey koni india tisuka vacchina..bro chala chavaka ga ecchindu..thank you bro 🤝👍💯👍💐

  • @SteveM-jv6uv
    @SteveM-jv6uv 3 ปีที่แล้ว +31

    0:51 Golden Words by Anvesh anna

  • @appusravani3344
    @appusravani3344 3 ปีที่แล้ว +39

    మంచి వీడియో చేసావ్ అన్నా.... డబ్బు ప్రింటింగ్ కోసం ఒక క్లారిటీ అయితే చాలా చక్కగా వివరించారు...

  • @selleamgopichand6376
    @selleamgopichand6376 2 ปีที่แล้ว

    ఎంతో కష్టపడి చేసిన వీడియో చాలా బాగుంది...

  • @AnilKumar-sn7qk
    @AnilKumar-sn7qk 6 หลายเดือนก่อน +3

    Who watching after seeing the andhra pradesh video😂

  • @MotionWorkss
    @MotionWorkss 3 ปีที่แล้ว +49

    Good video...some more considerations...
    The value of currency is determined by its selling and purchase price as a commodity. This is affected by the amount of currency that is bought.
    Currencies were once assessed by the gold standard, which compared currencies to the U.S. dollar and then to the value of gold. However, this was abandoned after WWI. The current method of assessing currency values is based on the floating currency exchange rate, which is a more efficient way of valuing currency from one country to another, even though currency values fluctuate from day to day.

  • @harishkrish14386
    @harishkrish14386 3 ปีที่แล้ว +3

    Chinna dessalu gurinchi chala interesting info insthunnaru Chala thanks, matlade vidhanam nachindhi medhi nd ethical values chala vunnai thanks bro ur making my day!

  • @dr.padmajadusi6220
    @dr.padmajadusi6220 10 หลายเดือนก่อน

    తమ్ముడూ మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. నిజంగా డబ్బులు బజారులో అమ్మడం చాలా వింతగా ఉంది. మీద్వారా అన్ని దేశాల పరిస్థితి వాళ్ళ ప్రయే జనాల్ని చాలా చక్కగ వివరిస్తున్నారు. ధన్యవాదాలు . జాగ్రత్త👏👏👌👌👌🌹🌹

  • @srinivasaallam4781
    @srinivasaallam4781 2 ปีที่แล้ว

    Anna very good information.
    All videos Chala strougle chasi chupistunnaru. U r great Anna.

  • @sudhakarbabu9888
    @sudhakarbabu9888 3 ปีที่แล้ว +6

    Valuable words brother regarding protecting economy of India.

  • @nagendrantryuvasena7206
    @nagendrantryuvasena7206 3 ปีที่แล้ว +38

    ఉగాది శుభకాంక్షలు మిత్రమా.
    Love ❤️ from hindupur 🔥

  • @shridharreddykadiveti2475
    @shridharreddykadiveti2475 ปีที่แล้ว +6

    Excellent expedition with great risk sometimes, 👍 knowledge sharing. Please take care.

  • @vishnushashank1524
    @vishnushashank1524 ปีที่แล้ว +15

    Finally your first video I think with 1M congrats

  • @SK-rx2km
    @SK-rx2km 3 ปีที่แล้ว +14

    I can imagine how hard to do all this...great job brother!

  • @Falcon_7866
    @Falcon_7866 3 ปีที่แล้ว +29

    It's really great Anna you are single doing videos without hiring any local person. One TH-camr in Hindi he Hired one local TH-camr in somolia and showed somolia through there camera but he also faced lot's of problems and restrictions in somolia, you are great managing everything by yourself, that's great plz be careful Anna. Somolia people's definitely eat banana along with food I think. Nice videos IAM enjoying a lot, once again Anna Chala chala jagarta.👍

  • @jaasmikapiiyuusha
    @jaasmikapiiyuusha ปีที่แล้ว +1

    అన్న మీరు చేసిన ప్రతివాక వీడియో చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👍

  • @sridhatrichandramouli6164
    @sridhatrichandramouli6164 ปีที่แล้ว

    Thamudu nuvu chalakastapaduthu maku kotha vishayalu chupistunavu, cheputhunavu.god bless u. 👌🏻👍🏻👍🏻

  • @ap28g5202
    @ap28g5202 3 ปีที่แล้ว +6

    సూపర్ అన్వేషణ ...నీ వీడియో చూస్తూ ఉంటే బోర్ ఉండదు, బ్రమ్మిని తలపిస్తావు. మీరు చెబుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా సోమాలియా స్థాయికి తీసుకొని వచ్చారు నేటి పాలకులు అనిపిస్తుంది. ఆర్ధిక విషయాలు బాగా విశ్లేషణ చేసావు.

  • @naveenmarri-0242
    @naveenmarri-0242 3 ปีที่แล้ว +60

    The richest guy in somali ANVESH 😁

  • @kesavarao9436
    @kesavarao9436 ปีที่แล้ว

    It is very valuable video bro .thank you.God bless you

  • @lingarianandkumar1876
    @lingarianandkumar1876 8 หลายเดือนก่อน +1

    Really great youtuber from India... We are proud of you Anna... Stay happy and healthy Anna...

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 3 ปีที่แล้ว +7

    Very informative,keep it up,ignore negetive comments,you are the best!👌👌👌👏👏👏🎉🎉🎉

  • @kotthuruteja3020
    @kotthuruteja3020 3 ปีที่แล้ว +21

    Exploring new places and giving information for people.Super bro ❤️❤️🙏🙏

  • @thunder1627
    @thunder1627 ปีที่แล้ว +1

    Really u are one of the best youtuber naa anveshana bro..nee kastam chuste cheppalenidi anni chotla ki cameraa vellaka poyena meru video lu testunnaru👌👌👌👌

  • @secretsoul0005
    @secretsoul0005 ปีที่แล้ว +16

    Congrats Anvesh bro for 1M views 😍🥳

  • @sivabali5186
    @sivabali5186 3 ปีที่แล้ว +16

    Day by day more growth on subscribers..... all the best 👍 love you anna....love from vizianagaram...♥️♥️

  • @VenkatVenkat-tp9iu
    @VenkatVenkat-tp9iu 3 ปีที่แล้ว +111

    ఆంధ్ర వీరుడు ,సోమాలియా లో దునేస్తున్నాడు😍

    • @ThotatvTelugu
      @ThotatvTelugu 3 ปีที่แล้ว +12

      Telugu వాడు అని చెప్పు bro.. బాగుంటుంది

    • @Ramesheluru89
      @Ramesheluru89 3 ปีที่แล้ว +2

      Lavada

    • @pokirigamingtelugu8747
      @pokirigamingtelugu8747 3 ปีที่แล้ว +1

      Langodaka andhra chapa kusuliga

    • @Damuchaithu
      @Damuchaithu 3 ปีที่แล้ว +1

      Extras chestea africa lo nuv india ke vellavu roi jagratta

  • @sudheerreddydthsalesservic4846
    @sudheerreddydthsalesservic4846 ปีที่แล้ว

    థాంక్యూ బ్రదర్ మీ ఛానల్ ద్వారా గా చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాం దేవుడు మీకు ఓర్పు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను థాంక్యూ థాంక్యూ సో మచ్👌👌👍👍🙏🙏🙏

  • @harikakurag6503
    @harikakurag6503 2 ปีที่แล้ว

    Thank you Anna values bul information.......

  • @ThotatvTelugu
    @ThotatvTelugu 3 ปีที่แล้ว +87

    మన దేశంలో బంగారురూపంలో చాలా black money ఇమిడి పోయింది...కాఫీ చల్లారి పోయింది anna

  • @Vinnuvinay185
    @Vinnuvinay185 3 ปีที่แล้ว +21

    Bro be careful I working in Kuwait please don't talkplease don't talk negative about their country and money also if anyone see very problem when you reach India then you will talk be careful take a safe journey 🙏

  • @IsmartHarish
    @IsmartHarish 2 ปีที่แล้ว +1

    చాలా మంది informative video Anvesh bro, To Thanks for this video 👍

  • @praveennaveen6306
    @praveennaveen6306 2 ปีที่แล้ว

    Good information brother thank you

  • @ramanaramana5778
    @ramanaramana5778 3 ปีที่แล้ว +24

    నీ టెన్షన్ తగ్గించుకొని ఇంకొంచెం వివరంగా బాగా చెప్పు బ్రో బావుంటుంది సోమాలియా డబ్బు గురించి ఇంకో వీడియో చెయ్యి

  • @toontaana7252
    @toontaana7252 3 ปีที่แล้ว +4

    Meeru great sir.... getting lot of things to know from you

  • @sumanth6698
    @sumanth6698 2 ปีที่แล้ว

    Super anna nuvvu such a nice information...

  • @VRC-ez3oi
    @VRC-ez3oi 2 ปีที่แล้ว

    Thanks video provide good message

  • @user-sd7wb1nt5u
    @user-sd7wb1nt5u 3 ปีที่แล้ว +66

    జనాభా కంట్రోల్ చెయ్యక పోతే ఏ దేశమైన ఇంతే .

  • @vivekveladandi1486
    @vivekveladandi1486 3 ปีที่แล้ว +3

    Well said sir on NRIs. LOVE FROM USA . Thank you 🙏

  • @jayaramk7394
    @jayaramk7394 3 หลายเดือนก่อน +1

    అన్నా సౌదీ అరేబియా వస్తే కలువు అన్న, ఒకసారి వచ్చారు సైలెన్స్ గా వెళ్లిపోయారు ఈ సారి కలువడం మర్చిపోగూడదు బయ్య.

  • @munilakshmi978
    @munilakshmi978 ปีที่แล้ว

    more knowledge about currency... n somali scenerio... nice🎉👌

  • @jnfacts3706
    @jnfacts3706 3 ปีที่แล้ว +23

    Hiii anna I'm big fan of u from HYDERABAD ♥️

  • @RoamingReddy
    @RoamingReddy 3 ปีที่แล้ว +9

    Even congo lo kuda anthe bro...those shops are just like money exchange-konni african countries lo usd$ also unofficial currency...so most of the people accept usd $ ...if u need local currency u can exchange on roads any where...people sitting in streets for exchange money

  • @KeyserTheRedBeard
    @KeyserTheRedBeard 2 ปีที่แล้ว +1

    excellent content Naa Anveshana. I shattered the thumbs up on your video. Maintain up the superior work.

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 ปีที่แล้ว

    ఇలాంటి వీడియోస్ చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి అది అవినాష్ లో ఉంది

  • @aravindarya516
    @aravindarya516 3 ปีที่แล้ว +5

    Anvesh Anna ur content is excellent....inka manchi tourist spots chupinchu anna ❤️🇮🇳

  • @varunsurya6994
    @varunsurya6994 3 ปีที่แล้ว +5

    love from vizag brother.... valuable words🙏

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs ปีที่แล้ว +1

    Wow 😳😲 డబ్బు కొనడం 😂😂😂ఇదిదో వింతగా ఉంది కానీ ఎం చేస్తాం విలువ లేదు 😊🎉🎉❤❤❤

  • @valabojunarsimulu5099
    @valabojunarsimulu5099 2 ปีที่แล้ว

    This is so good , good job

  • @user-ue2mc3dl9h
    @user-ue2mc3dl9h 3 ปีที่แล้ว +4

    Subscribers పెరిగారు
    Congratulations అన్వేష్ గారు

  • @KiranKumar-cg3yg
    @KiranKumar-cg3yg 3 ปีที่แล้ว +5

    I got to know many new things from this video. 🙏 Thank you and please be safe.
    Wherever video shoot is risky . Please avoid it. Even if u tell us what u saw after coming back to hotel room also fine anna. We believe you.

  • @sjb291
    @sjb291 2 ปีที่แล้ว

    తమ్ముడు , ఈ వీడియో చాలా బాగుంది .

  • @venkatvenkat8498
    @venkatvenkat8498 2 ปีที่แล้ว

    Bro i know this information then u r given more information vitually thank u..

  • @Kasi1605
    @Kasi1605 3 ปีที่แล้ว +10

    Hi!! Anvesh, Good day, most of the African countries economy is like that ( even after having the natural resources & mines)

  • @AlaDallasPuramLo
    @AlaDallasPuramLo 3 ปีที่แล้ว +78

    Hi Anvesh, thanks for showing all these very nice Somaliland vlogs...loving them bro 👍👌Love from Texas,USA ❤

  • @dillepadaridillep4245
    @dillepadaridillep4245 2 ปีที่แล้ว +1

    బ్రో ఎక్కడో మన భీమిలి లో పుట్టి ఎన్ని దేశాలు తిరిగి అన్ని మాకు చూపుతూసూపర్ బ్రో చిన్న డౌట్ సింగిల్ గా తిరుగుతవా తోడు ఎవరైనా ఉంటారా

  • @bnarasimharaju3332
    @bnarasimharaju3332 2 ปีที่แล้ว

    Good Information Thanku 🤝

  • @HARSHAKAGITALA
    @HARSHAKAGITALA 3 ปีที่แล้ว +51

    Thanks for mentioning abroad Indians hard work!!! Appreciated bro well said👍

  • @mohammadfiroz9070
    @mohammadfiroz9070 3 ปีที่แล้ว +4

    You are daring,dashing and dynamic Telugu youtuber bro

  • @vemireddyrammohanreddy236
    @vemireddyrammohanreddy236 10 หลายเดือนก่อน +1

    Well explained anvesh anna ❤

  • @hemanagalathathota6879
    @hemanagalathathota6879 2 ปีที่แล้ว

    Wonderful really super interesting money market 😊😊😊

  • @agytgaming6101
    @agytgaming6101 3 ปีที่แล้ว +17

    School vunnapudu nuvvu vunte naku a 1st rank in social

  • @anjaneshwarrao1778
    @anjaneshwarrao1778 3 ปีที่แล้ว +5

    Not only gold, but also product and food grains bro

  • @chintadasudheer7982
    @chintadasudheer7982 ปีที่แล้ว

    మనకు ఉండే వనరులు దృష్టిలో పెట్టుకొని 💰 ప్రింట్ chyali. లేదంటే 1 రుపీ value పడిపోతుంది.అది అందరికీ తెలిసిందే.
    మీరు వీడియోలో చూపించారు.

  • @prasadprasad-tr8vo
    @prasadprasad-tr8vo ปีที่แล้ว

    Sir.super your diloges clarity thanks

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 3 ปีที่แล้ว +18

    సోమాలియా లానే అమెరికా వాడు కూడా ..... ప్రింట్ ..........

  • @Gunturiyamankumar
    @Gunturiyamankumar 3 ปีที่แล้ว +4

    Coffee looks awesome

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 10 หลายเดือนก่อน

    Good message.

  • @thetravelingchef3308
    @thetravelingchef3308 2 ปีที่แล้ว

    Anna meeru chala manchi manchi vishyalu chestaru anna soo intresting