ఇటువంటి ఫుడ్ ఇంత ధైర్యంగా తింటున్న అది మాకు చూపించడం కోసంనువ్వు చేస్తున్న నీ సాహసానికి నిజంగా నీ పాదాలకు వందనాలు... మరో విషయం ఏమిటంటే ప్రపంచ యాత్రికుడు అనే పదం ఈ ప్రపంచంలో నీకు తప్ప వెరెవరికి సాటిరాదు.వీవర్స్ అన్వేష్ గురించి నేను చెప్పిన మాట నిజమైతే తప్పకుండ ఒక లైక్ వేయండి 👍👍🌹
Orey bumi mida unnavi Anni tinnavade gattivadu nuv chicken muton fish royyalu ala tintavo vatilage Avi kuda nuv chinnapati nundi tinlevu chullev kabatti niku Avi galis anipistadi Tini chudu taste ala vuntado great I love Chinese food
సూపర్ మాన్... చైనా ప్రజలు ఎంత స్నేహభావంతో ఉన్నారో కదా!! వారి దేశం ఎంతో అభివృద్ధి చెందింది. నీ వీడియో ద్వారా మన దేశ ప్రజలకి చైనామీద ఉన్న దురభిప్రాయం పోయేలా వీడియో లు చేయడం సూపర్ 💞🌷
Big fan of u annaya ..... content kosam alanti food thini ma andariki chupisthunnav chudu hats of to u .... bye the way cicili vadhina ni kuda pelli cheskoni happy ga undu 🎉🎉❤❤
అన్న ఈ vlog కి ఇంకా టైం ఇవ్వాల్సింది ఎందుకంటే ఆ చైనా గోడకి వ్యూస్ ఇంకా బాగా పెరిగేవి చాలా సంతోషంగా ఉంది అన్న లాస్ట్ ఒక చైనా vlog 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది
|| గోడమీద కొడతారు పిడక - నీ ట్రేడ్ మార్క్ వర్డ్ సవక || పానకంలో పుడక - నీ వీడియోస్ కేక || ట్రెండింగుకు నీ వీడియో ఎంపిక - ప్రకృతి అందాల కలయిక || అన్వేషిచడం నీ ప్రాథమిక - కావున ప్రతి దేశంలో నీ నడక || ప్రపంచ యాత్రలో నీకు తక్కువ తీరీక - నీ యాత్ర దిగ్విజయంగా పూర్తిచేయాలి అనేదే మా కోరిక
చైనా, ఇండియా మధ్య స్నేహాన్ని పెంచుతున్న.... బ్రదర్ నా అన్వేష్ కి.... ఒక మంచి గర్ల్ ప్రెండ్ తో హ్యాపీ జర్నీ చేస్తున్నందుకు... కుళ్లుకుంటూ....... ఇంకా మంచి వీడియోలు చెయ్యాలని కోరునకుంటూ...... చైనా అంటే శత్రుదేశం లా చూసే మాకు... అభివృద్ధి లో ఎంత ముందువుందో నీ కళ్ళ తో మా కళ్ళు తెరిపించావు.... ఇప్పటి వరకు చూడని చైనా ని చూపిస్తున్నందుకు ధన్యవాదములు 🎉🎉💐💐🇮🇳🇮🇳🤝🤝💐💐💐💐
Man vs wild చుసిన మేము, అన్వేష్ అన్న vs వరల్డ్ చూస్తున్నాం... పురుగుల ఆహారం నీకు బాగా అరిగి ఇంకా ప్రపంచంలో వున్నా పురుగులు, కిటకాలు బాగా తినాలని కోరుకుంటున్నాను 🤩
India is the most comfortable and heavenly place compared to all other countries; I came to this understanding after watching all of your journey videos.
99% of Chinese wouldn't eat insects. People who buy them are the ones want to try them out of curiosity. Yunnan province is the only region where insects are included in their regular diet. And people live in this region are primarily ethnic minority.
---> సిసిలి first దీన్ని తినేసి తరువాత నిన్ను తినేస్తా... 😂 ---> ఏందయ్యా ఏటేటో తెస్తున్నారు... ---> This sweet like you సిసిలి (పులిహోర ) 😂😂😂 Thanks for beautiful videos ... Brother 😊
There are 56 ethnic groups in China, each with their own food characteristics. In addition, China has 8 major cuisines, each of which has its own unique characteristics. It will take a lot of time for you to travel all over China and then eat all over China.
@@xshfish3095he's saying nothing bad about your food. Indeed he's dissing his own food culture. He is saying Indians are crazy to kill insects with sprays without actually eating them.
All India 100 days trip ( Naa anveshana, Raju Kanneboina, Explore with Vijay) లో 100k(100000) Subscribers కోసం తాపత్రయ పడిన ఓ అన్వేషి... ఇప్పుడు 10 లక్షల subscribersని అజరామరంగా చేజిక్కించుకుంటున్న మా అన్వేషాకి శుభాభినందనలు..! తెలుగు ప్రపంచ చరిత్రలో తనకంటూ ఓ చరిత్రను రాసుకున్న ఒక తెలుగు TH-camR "Naa Anveshana"... ఒక తెలుగు వాడు ఎంతో గర్వించే స్థాయికి ఎదిగావు... అన్వేష్ అన్న.......!
Good morning brother, you have good digestive system brother. You are the best youtuber brother because no one can not dare to eat dangerous insects to show the other country people's food brother. These is the best food vlog than previous food vlogs brother.
నీకు కోటి కోటి ధన్యవాదములు అన్నయ్య మాకి చైనా ఫుడ్స్ చూపించడమే కాకుండా భారతీయుడు కూడా తినవచ్చు చైనా ఫుడ్ అన్ని ప్రూఫ్స్ చూపించావు అన్నయ్య థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్
మా అమ్మ ఇచ్చిన ఆంజనేయస్వామి బొట్టు తీసుకుని, మా అమ్మ కాళ్ళకి దణ్ణం పెట్టి. 7 ఖండాలు 85 దేశాలు ఎన్నో ప్రపంచ వింతలు చూసాను మీ అందరికీ చూయించాను.. - నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు యూ ట్యూబ్ ఛానెల్.. ఇతను వేరే దేశం వాడో రాష్ట్రం వాడో అయ్యి ఉంటే మంచి పేరు వచ్చేది తెలుగు వాడు కదా అందుకే అలుసైపోయాడు పాపం..
Eeee video nen 100 times chusa super undhi 😂 malli malli chusta 😅 Neee videos lo eee videooo will reach 10 Million soon 🔜 twaraga highest view ochey video edhey bro 🪟 china foods frog and bat kuda tinedhi chupiste unko 20 Million views 😅 nuv simple ga 100 rs karchu peti China food tinte return lo neke 1 lakh rupees ocheyala viewership ostundhi ❤
అన్న వర్షాకాలం వచ్చింది మా ఊర్లో ఎక్కువ రోకలిబండ్లు తిరుగుతున్నాయి ఒకసారి మా ఊరు వచ్చి మొత్తం తినే అన్న ప్లీజ్ వీటివల్ల వర్షాకాలం మీద విరక్తి పోతుంది నాకు
I'm Chinese. I haven't eaten such bugs since I was born, and 99% of Chinese people haven't eaten them. Only certain specific areas such as Guangdong, China, will eat these things. It's boring for bloggers to deliberately take videos of eating insects for grandstanding. Don't be born in China. Your India is good and stay there.😂
సిసిలితో నా పెళ్లి త్వరలో పెళ్లి కి మీరందరు రావాలి , చైనా భోజనాలు తినాలి , ఆకు వేసి అందులో 2 బొద్దింకలు 3 పురుగులు 2 తేళ్లు , గబ్బిలాలు పులుసు , కట్ల పాము కూర , ఎర్ర చీమల పచ్చడి , వానపాముల నూడుల్స్ , తాగడానికి పాము విషం , తోడేలు రక్తం , స్వీట్స్ నత్తల పాయసం
Ni common sense Great
నాయనా నీ విందు కో నమస్కారం😂
Vammoooo🙏🥱🙏😩😫🥵
Vamoo inka ticket attutam
🎉
ఇటువంటి ఫుడ్ ఇంత ధైర్యంగా తింటున్న అది మాకు చూపించడం కోసంనువ్వు చేస్తున్న నీ సాహసానికి నిజంగా నీ పాదాలకు వందనాలు... మరో విషయం ఏమిటంటే ప్రపంచ యాత్రికుడు అనే పదం ఈ ప్రపంచంలో నీకు తప్ప వెరెవరికి సాటిరాదు.వీవర్స్ అన్వేష్ గురించి నేను చెప్పిన మాట నిజమైతే తప్పకుండ ఒక లైక్ వేయండి 👍👍🌹
ఇవన్నీ చూసిన తరువాత...
పుణ్య భూమి అయిన నా భారత్ దేశం లో పుట్టినందుకు... గర్వపడుతున్నాను...
👍
Arey food ki desam lo putinadaniki sambandam entra babu, evadra babu nuvuu
@@adhipurush467 deshamante matti kadhoy deshamante manushuloy
India's gdp-3.7trillion
China's gdp-18trillion
Orey bumi mida unnavi Anni tinnavade gattivadu nuv chicken muton fish royyalu ala tintavo vatilage Avi kuda nuv chinnapati nundi tinlevu chullev kabatti niku Avi galis anipistadi Tini chudu taste ala vuntado great I love Chinese food
ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడే మన ఇటువంటి ఆహార పదార్థాలు మన ఇండియాలో ఎవరు తినని పదార్థాల గురించి మీరు వీడియో చేయడం ఏమీ బా లేదనిపిస్తుంది😮
బ్రదర్... మేము నిజంగా చూడలేము ని వల్ల ప్రతిది చూస్తున్నమ్ నువ్వు ఇంకా అన్ని దేశాలూ తిరిగి ...హ్యాపీ గా ఉండలని కోరుతూ...❤
సూపర్ మాన్... చైనా ప్రజలు ఎంత స్నేహభావంతో ఉన్నారో కదా!! వారి దేశం ఎంతో అభివృద్ధి చెందింది. నీ వీడియో ద్వారా మన దేశ ప్రజలకి చైనామీద ఉన్న దురభిప్రాయం పోయేలా వీడియో లు చేయడం సూపర్ 💞🌷
ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పురుగులను, జంతువులని టెస్ట్ చేసిన ఏకైక వ్యక్తి మా తెలుగు హీరో నా అన్వేషణ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤.
Big fan of u annaya ..... content kosam alanti food thini ma andariki chupisthunnav chudu hats of to u .... bye the way cicili vadhina ni kuda pelli cheskoni happy ga undu 🎉🎉❤❤
అన్న ఈ vlog కి ఇంకా టైం ఇవ్వాల్సింది ఎందుకంటే ఆ చైనా గోడకి వ్యూస్ ఇంకా బాగా పెరిగేవి చాలా సంతోషంగా ఉంది అన్న లాస్ట్ ఒక చైనా vlog 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది
|| గోడమీద కొడతారు పిడక - నీ ట్రేడ్ మార్క్ వర్డ్ సవక
|| పానకంలో పుడక - నీ వీడియోస్ కేక
|| ట్రెండింగుకు నీ వీడియో ఎంపిక - ప్రకృతి అందాల కలయిక
|| అన్వేషిచడం నీ ప్రాథమిక - కావున ప్రతి దేశంలో నీ నడక
|| ప్రపంచ యాత్రలో నీకు తక్కువ తీరీక - నీ యాత్ర దిగ్విజయంగా పూర్తిచేయాలి అనేదే మా కోరిక
@మగాడు బావ ki competition la unnave 👀
Oreo bro just fun and greetings 😁
సూపర్
వవ..వావా....ఏమీ సెప్తివి ఏమీ సెప్తీవి....😁😁😁
India raakunda cheyyandi anvesh ni plz
అలాంటి Food తిన్న నీ ధైర్యానికి Salute 🤮🤏🏻👍
Thappem undhi 😂
Pelli cheskunte givithantham adhe thinali
Akkadaiki velli Nellore chepala pulusu adagalemu kada bro😂😂
But akada valaki mana food ante allergy adi telusuko 😂😂😂
err,阿三还好意思说别人😅
Annaya mee exploring super asala
Explanation mavuluga ledu 😅
Big fan annaya
Lots of love from Chennai ❤
Ur a real world traveller bro…Telugu TH-cam community lo ne me laga food expore chese valu leru tine valu kuda leru…I really loved food vlogs❤️❤️
చైనా, ఇండియా మధ్య స్నేహాన్ని పెంచుతున్న.... బ్రదర్ నా అన్వేష్ కి.... ఒక మంచి గర్ల్ ప్రెండ్ తో హ్యాపీ జర్నీ చేస్తున్నందుకు... కుళ్లుకుంటూ....... ఇంకా మంచి వీడియోలు చెయ్యాలని కోరునకుంటూ...... చైనా అంటే శత్రుదేశం లా చూసే మాకు... అభివృద్ధి లో ఎంత ముందువుందో నీ కళ్ళ తో మా కళ్ళు తెరిపించావు.... ఇప్పటి వరకు చూడని చైనా ని చూపిస్తున్నందుకు ధన్యవాదములు 🎉🎉💐💐🇮🇳🇮🇳🤝🤝💐💐💐💐
Pichi
Lajjakpdu ka
నిజంగా నువ్వు చాల ధైర్యవంతుడు అన్న మీరు 😮🦧🙊😊😊
ధన్యవాదాలు మాకు తెలియని ఎన్నో సంగతులు చూపిస్తున్నారు.మీ వీడియోలు చూస్తుంటే మేము కూడా మీతో ట్రావెల్లో ఉన్నాట్లే అనిపిస్తుంది
Really chopsticks 🥢 chala easy ga vadesthunnaru.....adhe vere vallu ithe chala hangama chese vallu...
We like your simplicity brother ❤❤
Congratulations 1 million ❤🎉e video tho ipothadi anna❤
అన్వేష్ అన్నా ఆ పురుగులు ఈష్టం లేకున్నా తిన్నావు మా కోసం. ధన్యవాదాలు సోదరా
Hai bro u r such a great person ❤❤❤❤
Nenu ethara desalu chudataniki 40 percent chusthe mi voice vinadaniki 60 percent chustha ❤❤😀🔥❤️
1M celebrations🎉🎊🎊🎊🍾🍾 start .
మా అన్నని ఎవడ్రా ఆపేది. ప్రపంచమా ఊపిరి పీల్చుకో మా అన్న ప్రపంచయాత్రికుడు వచ్చాడు.
Man vs wild చుసిన మేము, అన్వేష్ అన్న vs వరల్డ్ చూస్తున్నాం... పురుగుల ఆహారం నీకు బాగా అరిగి ఇంకా ప్రపంచంలో వున్నా పురుగులు, కిటకాలు బాగా తినాలని కోరుకుంటున్నాను 🤩
👍
అన్వేష్ అన్న tq ❤♥️♥️
Anvesh Anna అసలు ఆ food ఎలా తిన్నావన్నా....great 👍👍👍👍👍👍👍
As a indian I'm proud of you bro
Deniki Mari Corona tiskosthundu ani na
I think NAA ANVESHANA and UMA now became good friends THEY upload at same time same content ...😂❤
subscribers views ani annollu akkade unnaru anvesh going fast
India is the most comfortable and heavenly place compared to all other countries; I came to this understanding after watching all of your journey videos.
Yeah 👍👍👍👍👍
Bavilo kappalu
Crt ga cheppav bro
ok
nice
As a Indian that too South Indian .. you tried the food that we hate the core …. Hats off to your guts… brave heart 🎉
Love you china Satish from cheri Andhra Pradesh ❤
Really.. he is lion hearted. He respects food as a food.
Naku matram south food thapa inka vere food padadu
అన్న గారు సిసిలి మీకు చాల సహాయం చేసారు...ఆమె మంచి అమ్మాయి
ఐదు చైనా గురించి చాలా చక్కగా చూపించారు అభివృద్ధి గురించి కూడా చెప్పారు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అన్వేష్ అన్నగారు
చైనాలో అన్వేషణ గారి అతి గొప్ప ప్రయోగం అందరికి నమస్కారం
Sicily Gunta Flate Anna neee hardware and dedication ki....
Great Traveler Anna Nuvvu....🎉❤
అన్న నువ్వు ఇండియా కి వచ్చినప్పుడు సిసిలీ ని కూడా తీసుకొనిర వదిన బాగుంది.🥰
ప్రపంచం మొత్తం తిరుగుతున్నావు అంటే 👍ఇలాంటి అన్ని చేస్తేనే 👍ని కష్టానికి ప్రతిఫలం వచ్చింది తమ్ముడు 👍👌👌👌❤️
Advance congratulations for 1 million subscribers bro ❤
This is SUCCESS.
Congratulations for reaching 1 M subscribers 🎉🎉 from Vizag
Anna mee videos chala entertainment ga undhi.❤❤😂
Anna nee videos chusina prathisari navvi navvi kadupu lo pain vosthundi 😂😂😂andarni intha happy ga arogyanga unchuthunnav nee valla navvukuntunnaru thanks anna.❤kinda meedha ooopu,ma anvesh anna thopu👌
No.1 Telugu youtuber to No.1 World youtuber
One and only Naa Anveshana
👏✊👍🏹📽️👌🫡
99% of Chinese wouldn't eat insects. People who buy them are the ones want to try them out of curiosity. Yunnan province is the only region where insects are included in their regular diet. And people live in this region are primarily ethnic minority.
ఈ ఫుడ్ వీడియో కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము 🎉😊
Congratulations Anvesh for reaching 1 million subcribers.
Ramesh from Visakhapatnam.
---> సిసిలి first దీన్ని తినేసి తరువాత నిన్ను తినేస్తా... 😂
---> ఏందయ్యా ఏటేటో తెస్తున్నారు...
---> This sweet like you సిసిలి (పులిహోర ) 😂😂😂
Thanks for beautiful videos ... Brother 😊
Indian bear Grylls 🇮🇳 anvesh Anna ❤️ you are TH-cam Star ✨
Good afternoon Anna
నువ్వు చేసిన రుచుల వీడియోలలో ఈ వీడియో వేరయా అన్వేష్ అన్న❤❤
Bro me videos chala bagunnaye neku nenu big fan ayepoyanu 5days numchi చూస్తున్నాను ne videos
Thanks
There are 56 ethnic groups in China, each with their own food characteristics. In addition, China has 8 major cuisines, each of which has its own unique characteristics. It will take a lot of time for you to travel all over China and then eat all over China.
你竟然一本正经的向它们介绍,没看到它视频主要是要黑中国吗?
@@xshfish3095 字幕没出来,以为是美食博主吧😅
@@xshfish3095别太认真了,他是来自印度的随机疯狂 TH-camr 😅
@@xshfish3095he's saying nothing bad about your food. Indeed he's dissing his own food culture. He is saying Indians are crazy to kill insects with sprays without actually eating them.
@@xshfish3095 哈哈哈哈哈哈哈,薛定谔的印度视频吗
Andhra abbayi❤Chinese ammayi.Zing zing Amazing 😊
😂
Meeru super .. 😢 alati food meeru chala Baga tintunnaru meeku handsoff 🎉 meeru chala Baga cheptaru Mee voice nenu pedda fan 😊
😂
Thank you బ్రో.. చైనా గురించి మంచి videos shoot చేచి మాకు చూపించినందుకు... సిసిలీ అండ్ you... superb జోడీ 👌👌👌🥰🥰👍
India is always devine,anvesh is really different, daring traveling you tuber
All India 100 days trip ( Naa anveshana, Raju Kanneboina, Explore with Vijay) లో 100k(100000) Subscribers కోసం తాపత్రయ పడిన ఓ అన్వేషి...
ఇప్పుడు 10 లక్షల subscribersని అజరామరంగా చేజిక్కించుకుంటున్న మా అన్వేషాకి శుభాభినందనలు..!
తెలుగు ప్రపంచ చరిత్రలో తనకంటూ ఓ చరిత్రను రాసుకున్న ఒక తెలుగు TH-camR "Naa Anveshana"...
ఒక తెలుగు వాడు ఎంతో గర్వించే స్థాయికి ఎదిగావు...
అన్వేష్ అన్న.......!
Na janmalo chusina best TH-camr Aneesh anna is great ❤
😂😂 entertainment and comedy muchatlu... All in one video nixe anna 🙏🏻 proud of you... Hard work man🙂
Content unnodi cutout chalu broo.. Advance congrats for 10M subscribers🎉🎉
Your the king in travel volgs,,, congratulations in advance for 1 M followers bro
Awesome food vlog anvesh garu👌
Thanks God anna we are Indians...,....... proud to be an Indian
Superb video anna.... Anvesh anna alage village life style and culture ni explore cheyandi
Congratulations for advanced 1M subscribers anna love from khammam Telangana
amazing❤
At first i am uma Telugu traveller fan
Few days later i became naa anveshana fan anna love from Srikakulam ❤️❤️❤️❤️❤️
Good morning brother, you have good digestive system brother. You are the best youtuber brother because no one can not dare to eat dangerous insects to show the other country people's food brother. These is the best food vlog than previous food vlogs brother.
అలాంటి food తింటున్నా నీ ధైర్యానికి🙏🙏🙏🙏🙏
మీ వీడియోస్ సూపర్ గా ఉనాయి అన్న i love china👍👍👌👌🙏🏻🙏🏻🙏🏻
Advance congratulations for 1M Mawaaa ❤
This food vlog really different compared to other food vlogs
Such a great video anna we support you always keep going 🎉🎉🎉🎉
super
Densely populated country, no rush at all. Neatness ultimate
అన్నయ్య ఏవీ పడితే అవీ తింటే మీ ఆరోగ్యం ఏమీ అవుతుంది....😢
Amazing content, You are one of a kind. You can make any video interesting and engaging. Hat’s off
నీకు కోటి కోటి ధన్యవాదములు అన్నయ్య మాకి చైనా ఫుడ్స్ చూపించడమే కాకుండా భారతీయుడు కూడా తినవచ్చు చైనా ఫుడ్ అన్ని ప్రూఫ్స్ చూపించావు అన్నయ్య థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్
Anna roju videos vasthe best anna wait cheyyaleka pothunnam 🙁❤️
China Culture, Foods ni ne Laga Funny ga evaru chupichaleru anna 😂❤
మా అమ్మ ఇచ్చిన ఆంజనేయస్వామి బొట్టు తీసుకుని,
మా అమ్మ కాళ్ళకి దణ్ణం పెట్టి.
7 ఖండాలు
85 దేశాలు
ఎన్నో ప్రపంచ వింతలు చూసాను
మీ అందరికీ చూయించాను..
- నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు యూ ట్యూబ్ ఛానెల్..
ఇతను వేరే దేశం వాడో రాష్ట్రం వాడో అయ్యి ఉంటే మంచి పేరు వచ్చేది తెలుగు వాడు కదా అందుకే అలుసైపోయాడు పాపం..
ఈ వీడియో 3, మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్
Really great work Annaya❤
Pure content with comedy 😂 nice bro 🎉🎉
Anna vadhina chala bhagundhi❤....
వదిన కి.. సగం ముక్కు ఉంది...😁😁😁
@@govindlama8608 🤣🤣🤣🤣
Nijanga Brother miru chala Manchi msg istunnaru ikkada jarugutunna situations ki miru mi style lo 🙌
All The Best for your Future Food Vlogs👌
10:03 Sisily said chala bavundi in exact telugu accent. So cute.
Travel and exploration is in your DNA Mr Anvesh. Excellent and unending passion.
అన్ని మా దెగ్గరే వొండుతునరమ్మ కళ్ళ ముందే made in chainaa e word vini naku masthu నవ్వొచ్చింది repeated ga vinnanu 😂😂😂😂 this word
Eeee video nen 100 times chusa super undhi 😂 malli malli chusta 😅
Neee videos lo eee videooo will reach 10 Million soon 🔜 twaraga highest view ochey video edhey bro 🪟 china foods frog and bat kuda tinedhi chupiste unko 20 Million views 😅 nuv simple ga 100 rs karchu peti China food tinte return lo neke 1 lakh rupees ocheyala viewership ostundhi ❤
Nice video😮😮 keep it up bro❤
Congratulations dear you are almost near 1 million subscribers ❤️ from karimnagar... take care of your health with this food brother..
Im your new subscriber.
I like your traditional accent.
I like your spirit.
Keep Going.
అన్న వర్షాకాలం వచ్చింది మా ఊర్లో ఎక్కువ రోకలిబండ్లు తిరుగుతున్నాయి ఒకసారి మా ఊరు వచ్చి మొత్తం తినే అన్న ప్లీజ్ వీటివల్ల వర్షాకాలం మీద విరక్తి పోతుంది నాకు
Bro, Chinese marital arts(kungfu) gurinchi a youtuber cover cheyaledu. idi cheyandi bro. Same video kavali anukunna vallu like cheyandi.
Nice food video bro 😍
Waiting for part 2 anna🥢🍜
పాకెవి.. ఎగిరేవి.. ఇదేవి వేటిని వదలవ అన్న 🎉😂సూపర్ వీడియో అన్న 🎉❤
Awesome food vlog ..... 😍
1M Soon 🎉❤ congratulations Anwesh anna 🫂
దేవుడా మరో జన్మంటూ నాకు ఉంటే దయచేసి చైనాలో మాత్రం పుట్టించకు🙏
I'm Chinese. I haven't eaten such bugs since I was born, and 99% of Chinese people haven't eaten them. Only certain specific areas such as Guangdong, China, will eat these things. It's boring for bloggers to deliberately take videos of eating insects for grandstanding. Don't be born in China. Your India is good and stay there.😂
బిమిలి నుండి వెళ్లి ప్రపంచం చూపించావు బ్రదర్ థాంక్స్ బ్రదర్ 🙏👌
King of India...nenu chusina goppa traveller nevve anna❤❤❤❤❤❤❤❤
Congratulations in adv anna🎉 to become 1million followers❤🎉🙌
Amazing food content anvesh
Sir meru chala Baga matalutharuii mee vedio chusunatha sapu Happy untundi alanti places mamu alago chudalaym meru chupisthunar thank you sir
Congratulations 🎉🎉👏 annaya for 1m subscribers