అతను ఎలాంటి వాడంటే..| Rayachoti Urdu Teacher Incident | Telugu News | Latest News | SumanTV Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 160

  • @RajaAmbedkarBallarapu-s2w
    @RajaAmbedkarBallarapu-s2w 13 วันที่ผ่านมา +133

    అదృష్టం కొద్దీ ఇరువైపులా ఒకే మతంవారు ఉండటంతో రాజకీయనాయకులకు అవకాశం దొరక లేదు. పత్రికలకు మేత దొరకలేదు.

  • @motheranuraga
    @motheranuraga 13 วันที่ผ่านมา +45

    100% సమాజానికి భావితరాలను అందించవలసిన భాధ్యత కలిగిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించే విషయంలో ప్రభుత్వం కొన్ని సవరణలు చేస్తే బాగుంటుంది. క్రమశిక్షణ లేని విద్యార్థికి చదువే ఒంటపట్టదు. అలాంటి వారికి స్పెషల్ స్కూల్స్ పెట్టి మక్కెలిరగదన్ని అయినా తల్లిదండ్రులు చదువు చెప్పించాలి. మాస్టారు చెప్పినట్లు తల్లిదండ్రుల తప్పు ఉంది

    • @Davoodsharif-c6s
      @Davoodsharif-c6s 13 วันที่ผ่านมา +2

      Mundhu masterlu vaalla pillalni kuda govt schools lo chadivinchina...
      Real estate, finance, insurence business thaggisthe gouravamga untundhi...😂😂😂

    • @rameshbandi8088
      @rameshbandi8088 13 วันที่ผ่านมา

      అవును సార్ ముందు టీచర్స్ మంచి మాటలు నేర్పడం లేదు, బడిలో మంచి మాటలు లేదు, కానీ బడి గోడల మీద ఉంటాయి, రెండవది టీచర్స్ దగ్గర కూడా సెల్ పోన్స్ ఉండి క్లాస్ చెప్పే విషయం లో అశ్రద్ధ ఉంటుంది, ప్రవేట్ స్కూల్ వాళ్ళ చదువు డబ్బు తో ముడి పడి ఉంది, ఇంకా రాజకీయ ప్రభావం అవినీతి స్వార్థం నిండిన సమాజంలో మంచి ఎలా దొరుకుతుంది,

  • @Jvmgc9441
    @Jvmgc9441 13 วันที่ผ่านมา +12

    పిల్లల్ని కొట్టకూడదు అంటే ఎలా, కొట్టాలి భయ్యం రావాలి గవర్నమెంట్ మారాలి, తల్లిదండ్రులు మారాలి, టీచర్స్ నీ తిట్టడం కాదు టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి 🙏🙏

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 13 วันที่ผ่านมา +38

    నేను ఒక రిటైర్డ్ టీచర్ ను 'కేవలం పిల్లల ప్రవర్తనే కాదు నేటి తరం ఉపాద్యాయుల ప్రవర్తనలో కూడా కొంత లోపం ఉంది. ఉపాద్యాయ లోకంలో 1% ఒక శాతం ఉపాద్యాయుల ప్రవర్తన బాలికల పట్ల తేడాగా ఉంటున్నది good touch and bad touch అనే దాన్ని పాటించాలి ఈ మద్య కామాంధుడైన ఒక టీచర్ ను పేరెంట్సు కొట్టిన సంఘటన వార్తల్లో చూశాము

    • @sknagursharief123
      @sknagursharief123 13 วันที่ผ่านมา +1

      🙏🙏🙏

    • @sandheep3877
      @sandheep3877 13 วันที่ผ่านมา

      మంచి చెడు అనేవి అన్నీ చోట్ల ప్రతి విషయం లోనూ ఉంటాయి. ఇప్పుడు సమస్య విద్యార్థులు ఉపాధ్యాయుని కొట్టి చంపటం.దాని గురించి మాట్లాడాలి.అంతే కాని ఉపాధ్యాయుల్లో కూడా లోపం ఉంటుంది అని చెప్పటం సమస్యని తీవ్రతను తగ్గించట మే

    • @arifabegummirza8515
      @arifabegummirza8515 13 วันที่ผ่านมา +7

      You are true Sir. But we can't blame only teachers. పిల్లలు చెడిపోవడానికి కారణం Social media , సినిమాలు మరియు Government. Government complete గా మాదక ద్రవ్యాలను ban చేస్తేనే ఈ సమజం బాగు పడుతుంది.

    • @bonthuchiranjeevi5681
      @bonthuchiranjeevi5681 13 วันที่ผ่านมา +1

      Very single digit figure of teachers not to whole guruvugaru.

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 13 วันที่ผ่านมา +2

      అలాంటి ఆరోపణల్లో వందలో నాలుగైదు శాతం నిజం కావచ్చు.ఆ కొంచెం కూడా ఉండకూడదనుకోండి. మిగతావన్నీ ఫాల్స్ అలిగేషన్స్. ఈరోజుల్లో బైక్ ఇవ్వకపోయినా,hand loan అడిగితే ఇవ్వకపోయినా వెంటనే ఇలాంటి ఆరోపణలు చేసేస్తారు.అలాగే టీచర్ల మధ్య గ్రూప్స్ కూడా పిల్లలచేత ఇలాంటి ఆరోపణలు చేయించే స్థాయిలో ఉంటున్నాయి.75మంది విద్యార్థులుండే హైస్కూల్ HMకు గజిటెడ్ హోదా ఏమిటి?వాళ్ళు లెసన్ చెప్పాల్సిన పనిలేదు,మరొకరిని చెప్పనివ్వరు.దాంతో కొంతమంది HMఅనుకూల గ్రూప్ గా మారి మిగతా వారిపై విద్యార్థులతో,పేరెంట్స్ తో ఆరోపణలు చేయిస్తారు.

  • @vettigangadhar7457
    @vettigangadhar7457 13 วันที่ผ่านมา +63

    బెత్తం ఉపాధ్యాయుడికి ఇవ్వందే యువత సక్రమైన మార్గంలో వెళ్ళరు ,
    దయచేసి ప్రభుత్వం ఆలోచించి బెత్తం ఎందుకు ఇవ్వాలో ప్రభుత్వం ఇవ్వాలో ఆలోచించండి

    • @arifabegummirza8515
      @arifabegummirza8515 13 วันที่ผ่านมา +2

      తల్లితండ్రులు ఎలాగు control చెయ్యలేరు, కనీసం ఉపాద్యయులనైన పిల్లలని control చేయనివ్యoడి।

    • @Jvmgc9441
      @Jvmgc9441 13 วันที่ผ่านมา

      Correct

    • @Venkateshbandi-h3x
      @Venkateshbandi-h3x 13 วันที่ผ่านมา

      ఖచ్చితంగా💯

    • @Venkateshbandi-h3x
      @Venkateshbandi-h3x 13 วันที่ผ่านมา

      సామ దాన దండోపాయం అంటారుగా

    • @mdjabeen1359
      @mdjabeen1359 12 วันที่ผ่านมา

      అబ్బే... ఆ పిల్లల్ని వెంటేసుకుని వచ్చేస్తున్నారు పేరెంట్స్.. వాళ్ళని ఏమి అనకూడదు.. అసలు తప్పు తల్లిదండ్రులదే

  • @sknagursharief123
    @sknagursharief123 13 วันที่ผ่านมา +16

    మీరు చెబుతున్నట్టు తల్లి తండ్రుల గారబం వల్లనే చెడి పోతున్నారు పిల్ల లనీ తల్లి తండ్రులు వారి రోజు వారి విధానాన్నీ గమనించాలి ఏది ఎమైన చాలా బాదకరం ఓంశాంతీ 💐😢

  • @venkateshanagani2656
    @venkateshanagani2656 13 วันที่ผ่านมา +10

    గురువును పూజించడమే ఎదుగుదలకు మొదటి మెట్టు

  • @verdhan6660
    @verdhan6660 13 วันที่ผ่านมา +6

    మీ ప్రయత్నం... మరో మార్పుకు శ్రీకారం చుట్టేట్లుగా ఉంది.
    చట్టం లో మార్పు తెచ్చేట్లుగా ఉంది... చెల్లెమ్మా
    💐💐💐

  • @krishnaraot4002
    @krishnaraot4002 13 วันที่ผ่านมา +10

    పిల్లలు ఈ విధంగా తయారవడానికి కారణం అడ్డదిడ్డమైన కోర్టు తీర్పులు. దండించే అధికారం ఉపాధ్యాయులకు లేకపోవడం.. పిల్లలు మిస్బిహేవియర్ చేసినప్పుడు సరిగ్గా చదివనప్పుడు ఉపాధ్యాయుడు దండిస్తే పిల్లల తల్లిదండ్రులు కోర్టు తీర్పుల కారణంగా ఉపాధ్యాయులపై దాడులకు తెగబడుతున్నారు.. న్యాయస్థానాలు, డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. క్రమశిక్షణ కోల్పోతున్న విధ్యార్ధులను విడిచిపెట్టి ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు.ఆలాంటప్పుడు టీచర్స్ ఏంచేస్తారు. చూసీచూడనట్లు వదిలేస్తారు. దానివలన పిల్లలు సంకనాకిపోతున్నారు.

    • @mahalakshmisuresh6159
      @mahalakshmisuresh6159 13 วันที่ผ่านมา

      100%correct

    • @sasikiranjakka8027
      @sasikiranjakka8027 13 วันที่ผ่านมา

      Correct గా చెప్పారు

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 12 วันที่ผ่านมา

      పిల్లలు చెడిపోవటానికి ఇప్పుడు వస్తున్న సినిమా లె అని నా అభిప్రాయం.

  • @udaykirankodapuri9641
    @udaykirankodapuri9641 13 วันที่ผ่านมา +14

    2014 ki ముందు టీచర్ ఉద్యోగం లో వచ్చినా వారు ... కొందరు టీచర్ శాలరీ కోసం మాత్రమే పనీ చేస్తున్నారు ఉద్యోగం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం బిజినెస్ మేన్ గా తయారు అయ్యారు... ఈరోజు ఎక్కడైనా ప్లాట్ చూసిన అవి పలానా టీచర్ వెంచర్ అంటున్నారు .. వడ్డీ వ్యాపరాలుగా ఉన్నారు... ఇందులో కొందరు టీచర్స్ మాత్రమే గమనించండి.... మాకు ఏ ఒక్క టీచర్ సరిగా క్లాస్ చెప్పా లేదు 1నుండి 5th వరకు ఏం చదివామో మకే తెలీదు మా క్లాస్ లో20 మంది ఉండే వారు ఏ ఒక్కరికీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ రాదు ప్రతి రోజు స్కూలుకు వెళ్ళే వాళ్ళం 6th లో చదవటం నేర్చు కున్నాం ... ఇప్పటికీ ఇంగ్లీష్ రాదు మ్యాథ్స్ రాదు పై తరగతిలో అందరికి చదవటం వచ్చ రాదా అని ఎవరు ఆడగారు కేవలం పాఠాలు పూర్తీ చేశామా లేదా అనేదే చూస్తారు ...1&5 క్లాస్ లో నేర్పించి ఉంటేనే కదా పే తరగతులలో లెక్కలు సబ్జెక్టు వచ్చేది .... మాది విశాఖ ఏజన్సీ ప్రాంతంలోని మారుమూల ప్రాంతం ... మా చదువులు అప్పట్లో గాలిలో దీపం లా ఉండేది ...నేను ఒక టీచర్ దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్నా ఆయన టీచర్ గా ఎప్పటి నుండి చేస్తున్నారో తెలీదు నేను ఆయనకి దగ్గర 10 year నుంచి చూస్తున్నా స్కూల్ లో తక్కువ బయట రాజకీయం చేసేది ఎక్కువ ... ఆయన చేయని వ్యాపారం అంటూ లేదు ...

    • @nagakumarv9321
      @nagakumarv9321 13 วันที่ผ่านมา +2

      Yes,atuvanti Valle schools lo politics chesthunnaru . Sakramam ga panichese teachers pi PADI edustharu.

    • @guruprasadmolaka5711
      @guruprasadmolaka5711 13 วันที่ผ่านมา +2

      చీటిలా వ్యాపారం వడ్డీ వ్యాపారం మ్యారేజ్ బ్యూరో వంటివి కూడా చేస్తున్నారు.

    • @nagakumarv9321
      @nagakumarv9321 13 วันที่ผ่านมา

      @@guruprasadmolaka5711kindly complaint to higher authority on such teachers.

    • @ganiindian6251
      @ganiindian6251 13 วันที่ผ่านมา +7

      అలాంటివి చేసే వాళ్లంతా కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్లు మాత్రమే
      వాళ్ళ బొచ్చు కూడా ఎవడు పీక లేడు
      ఎవడైతే సక్రమంగా ఉద్యోగం తన ఉద్యోగం తన చేసుకుంటూ సక్రమంగా బ్రతుకుతా ఉంటాడో
      వాడి మీద పడి ఏడుస్తారు
      ఈ సమాజము రాజకీయ నాయకులు వెధవలంతా కూడా మంచి వాడి మీదనే పడతారు

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 13 วันที่ผ่านมา +1

      2014తరువాత వచ్చిన రెండు బ్యాచ్ టీచర్ల ప్రత్యేకత ఏమిటి?వాళ్ళు ఎందుకు బిజినెస్ చేయట్లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోట్ల మదుపుతో కూడినది. ఒక సీనియర్ టీచర్ సాలరీ లక్ష రూపాయలు ఉంటుంది. దానిలో 10వేలు ఆదాయపు పన్ను పోతుంది.మిగతా దానిలో ఆయన తిన్నది, తిరిగినది, పిల్లల చదువులు, హోమ్ లోన్, ఇన్సూరెన్స్ పోగా ఒక 10వేలు మిగలడం కష్టం.దాంతో పొలాలు, స్థలాలు ఎక్కడ కొనేస్తారు. అయితే భారతదేశంలో 20సంవత్సరాల పాటు రియల్ ఎస్టేట్ ట్రెండ్ నడిచింది. 25-30సంవత్సరాల క్రితం వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో స్థలం కొనుక్కుని ముందు చూపుతో విడిచిపెట్టేసారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు కోసం అమ్మడానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఎవరిదంటే ఫలనా టీచర్ ది అంటారు. తప్పేముంది.

  • @nasikasrinivasarao6824
    @nasikasrinivasarao6824 13 วันที่ผ่านมา +3

    Super analysis sir

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j 14 วันที่ผ่านมา +8

    parents are responsible

  • @mullamahammadshafi8161
    @mullamahammadshafi8161 12 วันที่ผ่านมา

    ఇలాంటి దుర్ఘటన జరగటానికి కారణం. ఉపాధ్యాయులు కాదు. పిల్లల తల్లిదండ్రులు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే మన పిల్లలకు ఎంతో కొంత సంపాదించి పెట్టాలనే తపన పిల్లలను నిర్లక్ష్యం చేయడం క్రమశిక్షణ నేర్పించలేక పోవడం వల్లనే ఇలాంటి దుర్ఘటన జరుగుతున్నాయి. నేను ఒక ముస్లింని. నేను పదవ తరగతి వరకు చదువుకున్న కాబట్టి నాకు తెలుస్తుంది. నేను చదువుకొనే రోజుల్లో ఉపాధ్యాయులను చూసి భయపడేవాళ్ళము. పిల్లలకు క్రమశిక్షణ చాలా అవసరం ఉంది. ఆ భాద్యత ఉపాధ్యాయులది తల్లిదండ్రులది. దయచేసి మన పిల్లలకు క్రమశిక్షణ చాలా అవసరం.

  • @Venkateshbandi-h3x
    @Venkateshbandi-h3x 13 วันที่ผ่านมา +2

    అది ఉర్దూ పాఠశాల
    ఖురాన్ నమ్మిన వారు చేసే పని కాదు
    పిల్లలు చెడు అలవాట్లు
    నిండిన వారు కావచ్చు.
    పాఠశాల అంటే మన భవిష్యత్తు నిర్మాణ సంస్థ
    మన ఇల్లులా భావించి అందరి యెడల గౌరవంగా
    ఉండాలి పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడే తీరు మారాలి
    100కు 100% కొందరు తల్లి దండ్రుల గారాబము(కన్న వారయినా కాస్త కనిపెట్టుకొని ఉండాలి) వల్ల పిల్లల ప్రవర్తన
    చెడు దారులు వెతుకుతుంది.
    మీడియా(సినిమా) , +peer groupప్రభావము ఖచ్చితంగా ఉంది

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 12 วันที่ผ่านมา

      మీరు చెప్పేది డొంక తిరుగుడు గా ఉంది.
      Qran ను నమ్మక అందరూ చెడిపోతున్నారంటారా ?
      జిహాద్ చేసి చస్తే స్వర్గము లో దేవుడు 18 మంది కన్యల ను సిద్ధంగా ఉంచుతాడని, భక్తులకు 72 మంది అందమైన స్త్రీలను తయారు గా ఉంచుతాడని కూడా ఉందట కదా?
      మరి దాన్ని నమ్మిన వారు బాగు పడతారా లేక చెడిపోతారా మీరే చెప్పాలి?
      అందమైన స్త్రీ ల కోసం ఏమైనా చేయవచ్చని అంటే ఏమనుకోవాలి ?

  • @anuradhapriyadarshini938
    @anuradhapriyadarshini938 13 วันที่ผ่านมา +2

    తల్లిదండ్రులలో మార్పు రావాలి పిల్లలకు ఆరు నెలల నుండి సెల్ ఫోన్ ఇస్తున్నార ఇదెక్కడి విడ్డూరం

  • @prymilaprymile1715
    @prymilaprymile1715 13 วันที่ผ่านมา

    Chala correct ga cheparu sir

  • @sasikiranjakka8027
    @sasikiranjakka8027 13 วันที่ผ่านมา +2

    క్రమశిక్షణ లేని విద్యార్థి సమాజానికి మేలు చేయక పోగా కీడు చేస్తాడు. విద్యార్థులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అలాగే teachers ki కూడా prathyeka చట్టాలు రావాలి. ప్రతీ school కి ఒక కానిస్టేబుల్ ని allot చెయ్యాలి

  • @ramireddyramireddy4538
    @ramireddyramireddy4538 12 วันที่ผ่านมา

    You are correct sir

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 13 วันที่ผ่านมา +2

    మీరు వేరే సెహూల్ కు వెళ్లి ఎలా అడగకండి.ఉర్దు స్కూల్ కు వెళ్లి గురుదేవోబావా అని ప్రార్థన చేస్తున్నారు లేడో అడగండి

    • @Venkateshbandi-h3x
      @Venkateshbandi-h3x 13 วันที่ผ่านมา

      Yes
      Pichi mohalesikoni
      E schoolo jarigindo aa school ki vellakunda
      Ikkada adugutandi

  • @ravikumarravi833
    @ravikumarravi833 13 วันที่ผ่านมา +2

    కొట్టoదే చదువు రాదు, తిట్టందే పని రాడు. పిల్లలు అబద్ధం చెప్పారు అనేది కూడా ఒక అబద్ధం. పిల్లలు అందరూ కాదు. మరీ ముఖ్యంగా పేరెంట్స్ అతి గారాబం చేయకూడదు.

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 13 วันที่ผ่านมา

      @@ravikumarravi833 ఇప్పుడున్న చట్టాల నేపథ్యంలో కొట్టడం ఎప్పుడో మానేసారు. RTE Act ఇవన్నీ వచ్చాక డిసిప్లిన్ తప్పిన విద్యార్థులకు TC ఇచ్చి పంపించడం కూడా సాధ్యం కాదు.రికార్డు షీటు లేకపోయినా జాయిన్ చేసుకోవాలి. స్కూల్ కు రాకపోయినా టీచర్లదే బాధ్యత. వాళ్ళు SSC పాస్ కాకపోతే ఉపాధ్యాయులదే తప్పు.దాంతో వాల్యుయేషన్, ఇన్విజిలేషన్ అన్నీ దారి తప్పాయి. ఇక పిల్లలకు నిర్లక్ష్యం కాక మరేమిటి?లక్ష్యం లేనిడికి చదువు చెప్పే ఉద్యోగం ఎంచుకున్న ఉపాధ్యాయులకు తిట్లు, దూషణలు, దెబ్బలు, కేసులు అయిపోయాయి. ఇప్పుడు ప్రాణాల మీదకు వచ్చింది.

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 13 วันที่ผ่านมา +5

    ఆ ముగ్గురు పిల్లలను స్కూల్ దగ్గర ఉరి తీయండి, అప్పుడు పిల్లల్లో మార్పు వస్తాది

  • @jbjagadeesh3056
    @jbjagadeesh3056 13 วันที่ผ่านมา

    Great SumanTv

  • @rajkumara3001
    @rajkumara3001 13 วันที่ผ่านมา +3

    Parents take response for incident govt must take action on such type of incidents give strictly action on parents

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 13 วันที่ผ่านมา

    Very good speech sir

  • @farahshaikh-z7j
    @farahshaikh-z7j 14 วันที่ผ่านมา +6

    Parents kante cinema prabavam yekkuva,mundu movies ban cheyandi

    • @aYn_5Y
      @aYn_5Y 13 วันที่ผ่านมา

      Vulgar Violence movies serials games SHOULD BE MARKED AS 18+

  • @brcreddy1424
    @brcreddy1424 13 วันที่ผ่านมา

    ప్రతి విద్యార్థుల కు విద్యార్థిణీ లకు పాఠశాల ల లో అభ్యుదయ భావాలు ఒక పీరియడ్ కచ్చితంగా నేడు అవసరం ఐక్యత అవసరం

  • @jaisriram420
    @jaisriram420 13 วันที่ผ่านมา +1

    ఏ విషయం గురించైనా - మొదట వ్యక్తి ఏం చెబితే అదే బలపర్చటానికి మిగివినవారు దారులు వెతుకుతారు. ఇదే ప్రస్తుత వక్తల అజ్ఞాన మొ+ విజ్ఞాన మొ అర్థం కావట్లేదు.

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 13 วันที่ผ่านมา +1

    మిత్రులారా! బెత్తం ఉపయోగించడం అనాగరికం. వాళ్ళు పశువులు కారు. కానీ... ఉపాధ్యాయుడు కోపానికి వశులైతే దానికి బెత్తం తోడైతే.... పసిపిల్లలు కదా! వాళ్ళని మార్చ లేకపోవడం మన వైఫల్యంగా నేను భావిస్తాను.

    • @BaluBoddu-o9k
      @BaluBoddu-o9k 13 วันที่ผ่านมา

      Meeru upaadhyayulenaa sir?

    • @badibathhiliparimala3798
      @badibathhiliparimala3798 13 วันที่ผ่านมา +1

      పిల్లలో ఉండే పశుతత్వ లక్షణాలు పోగొట్టడానికి బెత్తం వాడకూడదా సార్ గారు?

  • @gandhamjolly3159
    @gandhamjolly3159 13 วันที่ผ่านมา

    Good teachers baaga chepparu
    Andharu🙏

  • @RajaAmbedkarBallarapu-s2w
    @RajaAmbedkarBallarapu-s2w 13 วันที่ผ่านมา +4

    హైదరాబాద్ లో ఒక మతపర విద్యాలయంలో చిన్నపిల్లలపై అత్యాచారం చేసిన కథనం, నాలుగు రోజుల గోల తరువాత జనం మర్చిపోయారు, ఏ రాజకీయ పార్టీ, పత్రికలు కూడా స్పంధిచిన పాపానపోలేదు.

  • @nazeershaik1381
    @nazeershaik1381 14 วันที่ผ่านมา

    ❤ Supar Sir

  • @VISSU-pc7td
    @VISSU-pc7td 13 วันที่ผ่านมา

    Super sir...

  • @Prasadacosmopolitan
    @Prasadacosmopolitan 13 วันที่ผ่านมา

    Great

  • @kvlayyavarappasetty2009
    @kvlayyavarappasetty2009 12 วันที่ผ่านมา

    Prabutvam gatti charyalu tesukovali

  • @ShaikAlinaAlina-k1p
    @ShaikAlinaAlina-k1p 2 วันที่ผ่านมา

    Sorry

  • @RamaBollepalli-fi4yh
    @RamaBollepalli-fi4yh 12 วันที่ผ่านมา

    Society and parents lo marpu imp

  • @kuncheanuradha7410
    @kuncheanuradha7410 13 วันที่ผ่านมา +2

    Parent teacher meeting ki okka parent raadu

  • @kity846
    @kity846 13 วันที่ผ่านมา +4

    Athanu urdu boys school teacher meeru boys ni kada adagali😂 boys school lo girls anduku untaru andi

    • @ravikumarnalla4120
      @ravikumarnalla4120 13 วันที่ผ่านมา

      Girls కు ప్రత్యేకంగా స్కూల్స్ ఉంటాయి. Boysకు అలా ఉండవు.కో ఎడ్యుకేషన్ ఉంటాయి. అయితే ఆమె ఇంటర్వ్యూ వేరే స్కూల్లో చేస్తున్నారు.టీచర్లకు పాఠశాల విద్యా రంగంలో అనుభవం ఉంటుంది కాబట్టి సంఘటనకు దారి తీసిన psychological, social రీజన్ అడుగుతారు. అదే స్కూల్ టీచర్ తో ముందు రోజు ఆమె ఇంటర్వ్యూ చెప్పారు.

  • @shaikmufeeth1628
    @shaikmufeeth1628 13 วันที่ผ่านมา

    1:22 godi media ku ani chepandi sir

  • @aYn_5Y
    @aYn_5Y 13 วันที่ผ่านมา

    10:00

  • @chandrasekhardevarapalli872
    @chandrasekhardevarapalli872 14 วันที่ผ่านมา

    Super

  • @lolugulakshmanarao2682
    @lolugulakshmanarao2682 13 วันที่ผ่านมา

    అయ్యాముఖ్యం గా సినిమా వ్యవస్థ మారాలి అందులో ఉన్నటువంటి డైలాగులు సన్నివేశాలు చాలా దారుణం పూర్వం ఒక సినిమా వంద రోజులు ఓకే హాలులో ఆడేది ఇప్పుడు వారం కంటే ఎక్కువ లేదు అలాగే సెల్ ప్రభావం కూడ చాలా వుంది దీన్ని మార్పు కోరాలి ఇది నాకు అనిపించింది

  • @jbjagadeesh3056
    @jbjagadeesh3056 13 วันที่ผ่านมา +1

    Before 2010 teacher handle100 Students class now he canot handle also15 Students class

  • @krajyalakshmi7899
    @krajyalakshmi7899 13 วันที่ผ่านมา +4

    సూది ఆపి అతను చెప్పే స్కూల్ కి పోయి పిల్లలకి ఇంటర్వ్యూ చేయండి

  • @ramapolaki5402
    @ramapolaki5402 13 วันที่ผ่านมา

    Yes parents athi garabham

  • @JagdishV-io4ph
    @JagdishV-io4ph 12 วันที่ผ่านมา

    Mindhu enthamandhi teachers krama sikshana lo unnaru

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 13 วันที่ผ่านมา

    మీరు హత్య జరిగిన ఉర్దూ స్కూల్ కు వెళ్లి ఒక స్కూల్ పిల్లలను అడగండి

  • @aYn_5Y
    @aYn_5Y 13 วันที่ผ่านมา

    13:23 DRUGS
    exactly like in movi scene

  • @justwatchjejamma
    @justwatchjejamma 13 วันที่ผ่านมา +2

    Miru ede mater pade padr vesi inka teliyani vallaki kuda telisela chestunaru manm pillalam kada manalni evaru em cheyleru ani inka baga speard chestunaru

  • @skimbleshank8226
    @skimbleshank8226 12 วันที่ผ่านมา

    One of the main reason for the behaviour of these kids is getting inspired by movies like animal, arjunreddy... If you don't stop encouraging this type of content,, you won't believe next generation is going to be hell.....

  • @Rathod11222
    @Rathod11222 13 วันที่ผ่านมา

    Still thinking that where girls came from boys school 😅😅

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 13 วันที่ผ่านมา

    ఉర్దూ పాఠశాలకు వెళ్లి ఇవి ఆడగండి పిల్లలను

  • @guruprasadmolaka5711
    @guruprasadmolaka5711 13 วันที่ผ่านมา

    St tv వంటి మీడియాలు కూడా కారణం.

  • @raju53522
    @raju53522 12 วันที่ผ่านมา

    Anchor garu meeru vesukunna ear rings antha mothanga dharinchi Students dhaggara interview cheyadam chaala worst undhi you must be example to others this is not cinema or entertainment or marriage function hall this is very unfortunate 😢

  • @sunandashukla6303
    @sunandashukla6303 13 วันที่ผ่านมา

    Sad hindus won't think about community now we respect gurus....most sad incident but all kids turning violent ...because of .....

  • @SMDanish17
    @SMDanish17 13 วันที่ผ่านมา +1

    Urdu teacher kaadu, physics

  • @Mattambasavaraju1970
    @Mattambasavaraju1970 12 วันที่ผ่านมา

    S tv.కాదు .ఇది తుస్ tv.వీళది

  • @jbjagadeesh3056
    @jbjagadeesh3056 13 วันที่ผ่านมา +1

    Kapil Sibbals worst act main reason

  • @akheelbinamrooakheelbinamr3123
    @akheelbinamrooakheelbinamr3123 13 วันที่ผ่านมา +1

    Very very bad to listen these types of news teachers antey mana guruvu and guruvu antey equal to parents

  • @RAVIKUMAR-e2g6y
    @RAVIKUMAR-e2g6y 13 วันที่ผ่านมา +1

    Do interview in which school teacher madar is done by students but your channel is completely diverting the issue if not close your channel

    • @VirgilsSrinivas
      @VirgilsSrinivas 13 วันที่ผ่านมา +1

      S*mentalTiming@+sheDoneBy/_;,.

  • @SaiRam-mx5vj
    @SaiRam-mx5vj 13 วันที่ผ่านมา

    Madam first child act teseyandi

  • @sarojasindhuri1298
    @sarojasindhuri1298 13 วันที่ผ่านมา

    First school home...second school... school

  • @HINDU1151
    @HINDU1151 8 วันที่ผ่านมา

    Enti urdu school sodi telugu rastram lo karma kakapothe

  • @RamanaReddy-g2d
    @RamanaReddy-g2d 13 วันที่ผ่านมา

    Already e pillalu manxhivare inka maralsina avasaram ledu. Cheduga marakandi ani cheppali.

  • @saginalapeddareddeppa4714
    @saginalapeddareddeppa4714 13 วันที่ผ่านมา

    Meru inkaa Danni enkaa lagi lagi peddadi cheyyakandi

  • @emmanuelr9691
    @emmanuelr9691 13 วันที่ผ่านมา

    Movies and social media only cause

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 14 วันที่ผ่านมา +1

    Ma chinnapudu perents sar allari cheste kallu chetulu virodhi బుద్ది cheppandi anewaru yippudu sir mappillalu ante wallaku yemi cheppakandi antunnaru

  • @kuncheanuradha7410
    @kuncheanuradha7410 13 วันที่ผ่านมา

    Nettindi evaru main parents

  • @Rathod11222
    @Rathod11222 13 วันที่ผ่านมา

    Is this Urdu school girls😂😅

  • @jbjagadeesh3056
    @jbjagadeesh3056 13 วันที่ผ่านมา

    He hijacked the subject

  • @KimidiKrishna
    @KimidiKrishna 12 วันที่ผ่านมา

    Reporter vesadharana chetta ga undhi

  • @BCSPRASAD
    @BCSPRASAD 13 วันที่ผ่านมา +1

    మీరు చెప్పేది తప్పు. తుర్కోళ్ళు అంతే.. తల్లి తండ్రి అని ఉండవు.

    • @akbarmd5069
      @akbarmd5069 13 วันที่ผ่านมา

      Nieku..yeam..tealusurea....kuleanie..sudeateam..kadeu...adie..chalea..theapu...nielatie..valeu..utea..keoteukeonie..savadeamea

  • @saikumarch294
    @saikumarch294 13 วันที่ผ่านมา

    Rte athi swechtha ne karanam

  • @ramulubegari8056
    @ramulubegari8056 13 วันที่ผ่านมา

    A rojolalo free education ee rojulalo dabbu katee chavuthunnaru kabate. Student s daminate cheyvu chunnaru

  • @Venkatesh-r4b
    @Venkatesh-r4b 13 วันที่ผ่านมา

    Konni. Pasaanda. Yedaarimathaalu. Entry. Valla. Bharath. Naashanamu. Avuthundhi

  • @radhammagurijala1995
    @radhammagurijala1995 13 วันที่ผ่านมา

    Pillalanu school lo kottakoodadu tittakodadu ani yapudaite aapadathi vachindo apude poendi teacher ante bhayam teacher kottite peransu godavako vastaru

  • @nagasreemanchikanti2881
    @nagasreemanchikanti2881 13 วันที่ผ่านมา

    Anchor dress is not suitable to wear for school programs

  • @gvsprasad4219
    @gvsprasad4219 13 วันที่ผ่านมา

    Cegreet tagutunaru ani Nenu parents ki chepte neeku antha dairyam na koduku gurinchi ala cheptaavu ani nanne anaaru naatho vunna staf nane thitaaru neekenduku maaku teliyada ani

  • @T.Balaram
    @T.Balaram 13 วันที่ผ่านมา

    Dirty . Where the answer about teacher. Time waste. No work to you. Close the channel. We have work.

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 13 วันที่ผ่านมา

    గురుబ్రహ్మ గురువిష్ణు.అని ఉర్దూ sehool లో చెబుతున్నా అని అడగండి

    • @Mubarak-o5h
      @Mubarak-o5h 13 วันที่ผ่านมา

      అలా చెప్పాలా

    • @abeedhussain1058
      @abeedhussain1058 10 วันที่ผ่านมา

      Are bhadkhav, ikkada religion enduku

  • @venkataramana1358
    @venkataramana1358 13 วันที่ผ่านมา

    Cinema chuse koda china pusya chapadalu chupisuthunaru

  • @Radhe-n1s
    @Radhe-n1s 13 วันที่ผ่านมา

    టీచర్స్ పరిశుద్దులు కాదు పేరెంట్స్ నుండి టీచర్స్ పై ఎందుకు గవర్నమెంట్ ప్రోగ్రెస్ అడుగదు మేము కట్టే టాక్స్ ల తో జీతాలు ఇస్తున్నారు. అసలు టీచర్స్ కు syllabus చెప్పే కెపాసిటీ లేదు ఇష్టం వచ్చినట్లు home work echhi గైడ్స్ చూసి రాసుకు రమ్మంటున్నారు

  • @garikapatigarikapati227
    @garikapatigarikapati227 14 วันที่ผ่านมา +2

    సార్ పాపం ఏదో చెప్పాలని ఏదో చెప్పలేక ఏదేదో చెప్పారు, ముందు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాలి, అంతేకాని మొకమాటానికి ఏదేదో చెప్పవాకు సార్.

  • @sabsab9466
    @sabsab9466 13 วันที่ผ่านมา

    Fake video

  • @VaniRaman-l8s
    @VaniRaman-l8s 13 วันที่ผ่านมา

    Ma chinnappudu pillalu kaadu pidugulu ani saradaga ane vaallu.e kaalam vaallani emi anaali.rowdeelu anali antunnaru.

  • @bloodz4933
    @bloodz4933 13 วันที่ผ่านมา

    Byta desham lo okka teacher kottaru education lo adhi thappu .premaga chepthe evarana vintaru pilalanu ela control cheyalo teachers ki training evvadam better . Kottadam valla chala mandhi schools manesthunarun and pyscho ga tayaru avthunaru. Kottadam maneyali teachers konthamandhi vichakshana kolipoyi koduthunaru

    • @Venkateshbandi-h3x
      @Venkateshbandi-h3x 13 วันที่ผ่านมา

      Evado ఒకడి ni buuchi ga chuupi
      Society lo teacher ki value lekunda chesi
      Premaga chepte vinevadu evvadu ledu
      Saama dana dandopayam the best theme enywhere

  • @aYn_5Y
    @aYn_5Y 13 วันที่ผ่านมา +1

    12:00

  • @RamanaReddy-g2d
    @RamanaReddy-g2d 13 วันที่ผ่านมา

    Already e pillalu manxhivare inka maralsina avasaram ledu. Cheduga marakandi ani cheppali.