ఆ రోజు జరిగింది ఇదే..| Head Master Shabeer About Rayachoti Teacher Incident | Rayachoti Urudu School

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ธ.ค. 2024

ความคิดเห็น • 11

  • @pallepoddu4054
    @pallepoddu4054 22 วันที่ผ่านมา +2

    నేటి సమాజానికి బరువౌతున్న గురువు
    చెంపలు చెక్కీ
    పిచ్చుక గూళ్ళు కట్టినట్లు క్రాఫ్ చేసినా
    చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉండాలే కానీ
    చిక్కుల్లో మాత్రం పడకూడదు సార్ !
    చూడగానే నమస్కారం పెట్టలేదని
    చిన్నబుచ్చుకోకూడదు
    తల్లిదండ్రులు నేర్పిన సంస్కారమంతే సార్ !
    శిక్షణ ఇవ్వాలేకానీ క్రమశిక్షణ లేకున్నా
    శిక్షించకూడదు
    తర్వాత మనకు రక్షణుండదు సార్ !
    మంద విద్యార్థులున్నా
    మధన పడకూడదు
    మందలిస్తే మన బంధాలే వదులుకోవాలి సార్ !
    ఆకతాయిలని అదిలిస్తే
    మన ఆనవాళ్ళే లేకపోవచ్చు సార్ !
    గతి తప్పిన తరగతిని
    స్థితిగతులు మారుద్దామనుకుంటే
    మనకు పుట్టగతులే ఉండకపోవచ్చు సార్ !
    మత్తు పదార్థాలతో చిత్తయిపోయినా
    బెత్తం వాడకూడదు
    మనల్ని బిత్తిరీలను చేస్తారు సార్ !
    విద్యార్థి జీవితం భ్రష్ఠుపట్టినా
    సమాజం అథోగతి పాలైనా నిజాయితీని నిరూపించుకునే సాహసంచెయ్యొద్దు సార్
    బడిరౌడీల చేతిలో పిడిగుద్దులకు
    మన జీవితం బలైపోవచ్చు సార్ !
    అక్షరాలను శిక్షించే రోజులు
    రాతలకు వాతలు పడే రోజులు
    నీతులు బూతులుగా అగపడే రోజులు
    కాలానికి ఎదురెళ్ళి
    జీవితాలు అర్థాంతరంగా ముగించకండి సార్ !
    అడకత్తెరలో పోకచెక్క జీవితం సార్ !
    వెంకట్ అడ్డాల
    9666181948
    (రాయచోటిలో విద్యార్థుల చేతిలో బలైన ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్)

    • @arifabegummirza8515
      @arifabegummirza8515 20 วันที่ผ่านมา +1

      If all teachers United in the schools and all teachers maintain discipline in the schools and do their jobs sincerely. This type of incident may not occur Sir. Think about it and think about all teachers, are they doing their jobs sincerely? ,Are they maintaining unity among themselves.?

    • @pallepoddu4054
      @pallepoddu4054 20 วันที่ผ่านมา

      @arifabegummirza8515 కావచ్చు మేం,అయినా ఒక ఉపాధ్యాయుని పట్ల ఇంతకు తెగించడం ఎంతవరకు సబబు

    • @arifabegummirza8515
      @arifabegummirza8515 20 วันที่ผ่านมา +1

      @pallepoddu4054 నిజమే నండి. కాని రెండు చేతులు కలిస్తేనే Chappudu అవుతుంది కదా. నేను కూడ ఒక retired teacher నే అండీ. నేను నా career లో చాలా problems face చేసాను, చూశాను. కాబట్టి చెపుతున్నాను. Teachers' లో unity అండ్ duty లో నిబద్దత లేకపోతే, Students లో మార్పు తీసుకురాలేము.

    • @pallepoddu4054
      @pallepoddu4054 20 วันที่ผ่านมา

      @@arifabegummirza8515 ఉపాధ్యాయుల అనైక్యతే ఇలాంటి వాటికి కారణమవుతున్నాయి మేం

  • @PPadhmavathi
    @PPadhmavathi 21 วันที่ผ่านมา +1

    H m notlo nijalu raledu gadi kalchi vatha pekuthey nijam vasthundi vest h m teacherku neyayam cheyandi sir

  • @NirmalaDevi-hq4yc
    @NirmalaDevi-hq4yc 20 วันที่ผ่านมา

    Hm nota nijalu kavu quranu chetha Pete nijalu chepu

  • @Sharp-feather
    @Sharp-feather 13 วันที่ผ่านมา

    This fellow shabeer should be arrested and interrogated first to break the mistery in this case He is telling lies
    Boys are being made scape goats .The three teen agers can not be so ferocious as rabid dogs

  • @mahaboobsubhani7003
    @mahaboobsubhani7003 21 วันที่ผ่านมา +1

    As a headmaster, is he not responsible for discipline in the school? AlreDy there were complaints on stude ts' behaviour. What was he doing then? Ate the culprits his relatives?

    • @shaiksaleembasha4517
      @shaiksaleembasha4517 21 วันที่ผ่านมา

      Neither teachers nor head master have no powers to take actions what ever students did,
      If teachers try to take action on such students the government or the society should punish the teachers even though teachers did good

  • @venkateshm3451
    @venkateshm3451 21 วันที่ผ่านมา

    A pillalu thalli thandri atlanti varu aeiundochu anduke royadilu laga unnaru a jati atlantidi