Andamaina Jeevitham SEASON - 2 Episode - 3 || Dr. Kalyan Chakravarthy & Anchor Jaya || SumanTv Women

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 594

  • @AnithaAnitha-dd3sj
    @AnithaAnitha-dd3sj 3 วันที่ผ่านมา +87

    Same naaku anthe naaku oka 1000 untaay 😂😂😂😂😂

    • @gundujyothsna4387
      @gundujyothsna4387 3 วันที่ผ่านมา +18

      Vammo 😱😱

    • @gundujyothsna4387
      @gundujyothsna4387 3 วันที่ผ่านมา +14

      Okkasari correct ga lekkapettandi🤔
      Saree 500/- vesukunna 5 lacks only for sarees
      Bapre😯😯

    • @ashokputtam6708
      @ashokputtam6708 2 วันที่ผ่านมา +1

      @@AnithaAnitha-dd3sj meeru rich kavochhi

    • @Letssharelearnislam
      @Letssharelearnislam 2 วันที่ผ่านมา +11

      ముందు మీరు వెళ్లి డాక్టర్ గారిని కలవండి 😂😂😂

    • @nagarajayedem9877
      @nagarajayedem9877 2 วันที่ผ่านมา +2

      😊😊

  • @deekondarajesh6460
    @deekondarajesh6460 2 วันที่ผ่านมา +180

    2 నెలల నుండీ ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాను. ఈ రోజు ఫుల్ గా నవ్వుకున్నాను

    • @karrisrinivasarao5735
      @karrisrinivasarao5735 วันที่ผ่านมา +3

      ఆడవారికి, నవ్వితే డిప్రెషన్ పోదు, చీర కొనుక్కుంటే పోతుంది.

    • @mounikak907
      @mounikak907 วันที่ผ่านมา +1

      Neenu kudaa andi😂😂😂😂😂

    • @rosekrish4488
      @rosekrish4488 วันที่ผ่านมา +1

      🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏దండాలయ్యా బాబు

  • @ymtindustries1801
    @ymtindustries1801 2 วันที่ผ่านมา +68

    ఇలాంటి ఖర్చు పెట్టె పెళ్ళాం నాకు లేనందుకు ఆ దేవుడికి ఎన్ని సార్లు మొక్కిన తప్పేమి లేదు.

  • @RuparaniVatturi-sr2fd
    @RuparaniVatturi-sr2fd 3 วันที่ผ่านมา +215

    ఉత్తమ భర్త 2024

  • @mswapna5936
    @mswapna5936 3 วันที่ผ่านมา +224

    ఇది రియల్ స్టోరీ లాగా లేదు యాక్టింగ్ లాగా ఉంది వాళ్ళ మాటలు 😂

    • @RameshLazarus1791
      @RameshLazarus1791 2 วันที่ผ่านมา

      @@mswapna5936 100% actung

    • @easyandtastyrecipes3064
      @easyandtastyrecipes3064 2 วันที่ผ่านมา +4

      Exactly 😂😂evariki ardam kavadam leda asalu

    • @stayconnected4249
      @stayconnected4249 2 วันที่ผ่านมา +6

      Yes , Dr kuda Antha saradaga vetakaaranga chala proactive ga matladuthunnadu. Pakka script idi .

    • @pandarideepthi5473
      @pandarideepthi5473 2 วันที่ผ่านมา +2

      Yaa

    • @M9R9
      @M9R9 2 วันที่ผ่านมา

      @@mswapna5936 yes

  • @m.varamprasad8447
    @m.varamprasad8447 วันที่ผ่านมา +16

    ఈ ఎపిసోడ్ తో లక్షల మంది జీవితాలు మారతాయి sir.

  • @ARadha-gk9hl
    @ARadha-gk9hl วันที่ผ่านมา +38

    😂😂😂 సూపర్ గా ఉంది ఎపిసోడ్ మొత్తం నవ్వుకున్న

  • @KanderiVenkatesh
    @KanderiVenkatesh 2 วันที่ผ่านมา +91

    రియల్ స్టోరి లాగా లేదు ఎదో యాక్టింగ్ లా మాట్లాడుతున్నారు😂😂😂😂😂

  • @Srikaraditya1926
    @Srikaraditya1926 2 วันที่ผ่านมา +27

    Doctor gari lo fun angel eroju chusam ,but solution chupincharu good episode 😍

  • @GovindaBorra
    @GovindaBorra วันที่ผ่านมา +11

    ఎపిసోడ్ మొత్తం నవ్వలేక చచ్చాడు రా బాబు థాంక్యూ నువ్వు రా ఇచ్చినందుకు

  • @PavanKumar-m9o9j
    @PavanKumar-m9o9j 3 วันที่ผ่านมา +65

    ఎవరికి చెప్పుకున్న కనీసం సానుభూతి కూడ దొరకని పరిస్తితి

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 2 วันที่ผ่านมา +17

    Doctor gaaru meeru super super super ♥️♥️♥️🙏🙏🙏

  • @TGVenkat298
    @TGVenkat298 2 วันที่ผ่านมา +28

    Viewers are well educated. Thanks to those couple for nice acting and further don't accept any podcast without video evidence. We respect Suman TV sir & madam.

    • @jyothiaddepalli4000
      @jyothiaddepalli4000 19 ชั่วโมงที่ผ่านมา

      We respect this show don't entertain this type of fake iss sir

  • @SoundaryaEesarapu
    @SoundaryaEesarapu 2 วันที่ผ่านมา +24

    భార్య అమాయకత్వం కి. భర్త ఓపిక కి సరిపోయింది.. ..ఎలా బరిస్తున్నాడో ఏంటో పాపం...

  • @indirapratapa9204
    @indirapratapa9204 3 วันที่ผ่านมา +50

    చీరలు బదులు గోల్డ్ కొనుక్కో ,అప్పుడప్పుడు ,గోల్డ్ రేట్ ఎప్పుడూ పెరుగుతోంది.విలువ కలది.

  • @mamathavilla6938
    @mamathavilla6938 2 วันที่ผ่านมา +19

    ఇది అంతా యాక్టింగ్.... రియల్ కాదు ఇది... జయ గారు, డాక్టర్ గారు, కాదు కానీ... ఆమె మాటలు వినండి... అర్థం అవ్తుంది😂

    • @ColdPressedOils
      @ColdPressedOils 17 ชั่วโมงที่ผ่านมา +2

      Avnu ame matalu tedaga vunnai

  • @vijayasreekota5924
    @vijayasreekota5924 2 วันที่ผ่านมา +28

    ఈ episode మొత్తంలో చానెల్ వాళ్ళని వైఫ్ &husband ఒక ఆట ఆడు కున్నారు. ఇద్దరూ చాలా బాగా నటించారు
    సి8నెమాల్లో try చేస్తే కమెడియన్ కేరక్టర్ ఇస్తారు

    • @easyandtastyrecipes3064
      @easyandtastyrecipes3064 2 วันที่ผ่านมา +3

      Crt andi.chala thakkuva mandi matrame burra petti alochisthunnaru edi fake video ani

    • @sekharreddy2413
      @sekharreddy2413 วันที่ผ่านมา +2

      Yes it's script only

    • @lavanyalakshmitammineedi254
      @lavanyalakshmitammineedi254 18 ชั่วโมงที่ผ่านมา +2

      Script ani clear ga telustundi

  • @SujathaAnnam-m6x
    @SujathaAnnam-m6x 2 วันที่ผ่านมา +19

    అశోక్ ఇంత అమాయకం గా వున్నాడు కానీ గోల్డ్ పిచిలేదు బతికిపోయాడు అశోక్ 😂😂

    • @arunakumari9792
      @arunakumari9792 วันที่ผ่านมา

      @@SujathaAnnam-m6x గోల్డ్ పిచ్చి మంచిదే అమ్ముకుంటే డబ్బులు వస్తాయి చీరలు చిరిగి పోతాయి

  • @sureshb1861
    @sureshb1861 3 วันที่ผ่านมา +42

    2024 the best episode 😂😂😂😂😂😂

  • @karrisrinivasarao5735
    @karrisrinivasarao5735 วันที่ผ่านมา +7

    మా షాపింగ్ మాల్ పైన పోర్షన్స్ అద్దెకు ఉన్నాయి. వీళ్లకు రెంటల్ లేకుండా అద్దెకు ఇస్తాం.

  • @vamruthavarshini
    @vamruthavarshini วันที่ผ่านมา +8

    పావలా కి రూపాయి act చేస్తోంది 😮😮😮😮😮

  • @vickyvijay7406
    @vickyvijay7406 3 วันที่ผ่านมา +24

    Sir nizanga manaspoorthiga navvukoni almost 5 years ayyindhi ee episode chusi chala navvanu ... Thank you sir ... Specially meeku Kalyan garu 😂😂😂

    • @nalajalasuvarchala1393
      @nalajalasuvarchala1393 2 วันที่ผ่านมา +1

      @@vickyvijay7406 anni years navvakunda ela vunnaru andi meru

    • @vickyvijay7406
      @vickyvijay7406 2 วันที่ผ่านมา

      ​@@nalajalasuvarchala1393Edo navvuthu unna but Anni kastalu marchipoyi ninna navvanu chudandi

    • @mili_gorgeous
      @mili_gorgeous 2 วันที่ผ่านมา

      ​@@nalajalasuvarchala1393😂😂😂

  • @raviadibhatla7418
    @raviadibhatla7418 2 วันที่ผ่านมา +4

    This is not unusual, particularly with NRI women. My wife has over 1000 saries. . Many of them are worn only once or never... luckily, I did not get into financial troubles like Ashok. I completely understand what he is talking about!

  • @SudhakarJunjhula
    @SudhakarJunjhula วันที่ผ่านมา +4

    నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ ఎపిసోడ్ నవ్వ కుండా చూసే దమ్ముందా

  • @srinivasgoud7937
    @srinivasgoud7937 2 วันที่ผ่านมา +5

    సార్ పూర్తిగా ఎపిసోడ్ మొత్తం విన్న లాస్ట్ కు మీరు చెప్పింది విన్నది అనుకుంటున్నాను సార్ thanks నమస్కారం సార్

  • @AmmajiNethala-bp5io
    @AmmajiNethala-bp5io 2 วันที่ผ่านมา +10

    చీరల పిచ్చి ఉండొచ్చు కానీ మరి ఇంత కాదు. 1ఇయర్లో 3or4tisukutene చాలా అవ్వుతాయి కానీ ఓల్డ్ సారీస్ ఎవరికన్నా ఇచ్చేస్తాము బాలన్స్ సరిపోతాది. మనమే కాదు అందరికి ఇస్తుంటే సంతోషం మనఫామిలీ లోవాళ్లకి పేదవారికి ఇస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంటాము.❤🥰 దేవుడు మనకి ఇచ్చారు మనము ఉన్నదానిలో ఇచ్చుకోవాలి

  • @durgak9122
    @durgak9122 3 วันที่ผ่านมา +43

    ఇద్దరికీ బుర్రలేదు
    ఆవిడ మాట్లాడే తీరు బాబోయ్

  • @sandeepr1685
    @sandeepr1685 วันที่ผ่านมา +4

    I think this episode is created by tv channel itself

  • @durgak9122
    @durgak9122 3 วันที่ผ่านมา +28

    పెళ్లి అయిన ఆడవాళ్ళు ఇలా ఫ్రెండ్స్ తో తిరగటమే తప్పు.ఇలాంటి సమస్యలు వస్తాయి.ఈయన సగం కారణం అనిపిస్తుంది

  • @shinchan9389
    @shinchan9389 2 วันที่ผ่านมา +5

    Ashok garu mee sahananiki Naa joharlu. Maa husband eppatiki oka saree kuda konalefu marriage ayyii 20 years iendi

  • @vasumathi2259
    @vasumathi2259 3 วันที่ผ่านมา +34

    వినడానికి కామెడీ గా ఉంది కానీ ...🎉

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 13 ชั่วโมงที่ผ่านมา +1

    Doctor mi comedy time super super super 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @RuparaniVatturi-sr2fd
    @RuparaniVatturi-sr2fd 3 วันที่ผ่านมา +292

    పోనీలే గోల్డ్ పిచ్చి లేదు

    • @madhavik4616
      @madhavik4616 3 วันที่ผ่านมา +14

      Gold is investment

    • @ramsamn6345
      @ramsamn6345 3 วันที่ผ่านมา +2

      Yes

    • @ramsamn6345
      @ramsamn6345 3 วันที่ผ่านมา +2

      Gold can be melted and sold

    • @KiranCCTV
      @KiranCCTV 3 วันที่ผ่านมา +5

      ఆరిపోయేవాడు... 😂

    • @sivalenkasivalenka6240
      @sivalenkasivalenka6240 2 วันที่ผ่านมา +8

      గోల్డ్ అయితే పనికొస్తాది

  • @shrashu2002
    @shrashu2002 2 วันที่ผ่านมา +3

    nice episode enjoyed first time comedy episode in ANDAMAINA JEEVITHAM 🙂🙂

  • @Nari9999.
    @Nari9999. 3 วันที่ผ่านมา +60

    అశోకు అన్న అడ్రస్ పెట్టు అన్న మీ ఇంటి ముందు చీరలు అమ్ముకుంటా

  • @lovelysri7503
    @lovelysri7503 2 วันที่ผ่านมา +27

    డాక్టర్ గారు లో మరో బ్రహ్మానందం ఉన్నాడు 😅😅😅సార్ మీ పంచులు 👌👌

  • @PranayRaju-r6v
    @PranayRaju-r6v 2 วันที่ผ่านมา +3

    Total episode lo e episode highlight madam
    😂😂😂😂

  • @jayaramkurubateluguhindupu2165
    @jayaramkurubateluguhindupu2165 2 วันที่ผ่านมา +8

    First lo comedy ga unna Last lo manchi ending undhi, జయా గారు కళ్యాణ్ sir after గ్యాప్ smile is back 😊😊😊😊😊😂😂😂😂😂😂

  • @DasariAkhill
    @DasariAkhill 3 วันที่ผ่านมา +18

    సింపుల్ సొల్యూషన్...
    ఫారిన్ కి జాబ్ కోసం వెళ్తున్న అని చెప్పి
    One year పుట్టింట్లో పడేస్తే సరి......
    పిచ్చి కుదురుద్ది....😂😂😂

    • @libertyimaging3354
      @libertyimaging3354 3 วันที่ผ่านมา +1

      Ame apudu foreign lo chiralu konukuni vuntadi😂

    • @DasariAkhill
      @DasariAkhill 2 วันที่ผ่านมา

      @@libertyimaging3354
      Ameni foreign teesukellaru
      Puttintlo vadili veltaru...
      Parents ki telustundhi baadha

    • @libertyimaging3354
      @libertyimaging3354 2 วันที่ผ่านมา

      @DasariAkhill aina sare vala parents visa tiskuni Mari dimpi veltaru chachinatu konalsinde

  • @suneethakarriallrounder9554
    @suneethakarriallrounder9554 วันที่ผ่านมา +5

    డాక్టర్ గారు super

  • @wondersworld727
    @wondersworld727 วันที่ผ่านมา +2

    సంక్రాంతికి వస్తున్నాం బావ❤

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 13 ชั่วโมงที่ผ่านมา +1

    Very cute couple ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @santhosh1335
    @santhosh1335 2 วันที่ผ่านมา +6

    😅😅😅పాపం శారీ బాధితుడు రియాలి సూపర్ ఎపిసోడ్

  • @unlimitedinf383
    @unlimitedinf383 22 ชั่วโมงที่ผ่านมา +1

    Nice show.. elantivi cheyandi. Best script

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 3 วันที่ผ่านมา +17

    E
    150 episodes lo one off the best n funny episode 😅😅😅

  • @chittimallapadma7429
    @chittimallapadma7429 18 ชั่วโมงที่ผ่านมา +3

    సార్ మా వారు కూడా ఇంతే సార్ ఎప్పుడు డ్రెస్సులు కొంటూనే ఉంటారు పిల్లలు గాని నాకు కానీ కొనడు సార్ తల బాదుకోవాలి అనిపిస్తుంది

    • @padmajamuthaiah6788
      @padmajamuthaiah6788 10 ชั่วโมงที่ผ่านมา

      Vunnaaru thalli ilaanti magavaallu vunnaaru., nason okadu undhulo

  • @AlwayswinWithme
    @AlwayswinWithme 3 วันที่ผ่านมา +16

    Very lovely couple...❤❤❤❤❤❤❤❤❤ Bavundi

  • @maheshdeshapandya9147
    @maheshdeshapandya9147 2 วันที่ผ่านมา +1

    Episodes chusthanu ani chala exite GA chepthundhi thanu, kaaani Thane ee episodes lo vasthanu anukoledhu papam, Jaya madam cheppi help cheyandi please chala ibbandhi paduthunnaru 😂😂😂😂😂😂😂😂

  • @షేకాన్.6725
    @షేకాన్.6725 16 ชั่วโมงที่ผ่านมา +1

    ఒక్కదాన్నే ఈ వీడియో చూస్తూ పిచ్చిదానిలా నవ్వుకున్నాను. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లు కూడా ఉంటారు అని మీ షో ద్వారా చూశాను. చీరలతో సరిపెట్టింది గోల్డ్ పిచ్చి గనక ఉండి ఉంటే పాపం భర్త ఏమై ఉండేవా డో.🤦🏼‍♀️🤦🏼‍♀️🤦🏼‍♀️😂😂😂😂😂

  • @sravanisravani7400
    @sravanisravani7400 วันที่ผ่านมา +1

    Very good bujji❤

  • @Sureshshri789
    @Sureshshri789 วันที่ผ่านมา

    Namaste kalyan sir......me show ante chaala chaala istam andi naku....me judgment chaala baaguntadi......madi kuda oka prblm vundandi..ma ayana ki ego chaala ekkuva....aa ego tho nen ma vari tho vundaleka potunna sir....emanna ante ekkuva matladakudadhu..nen mogodini nv aadadanivi....nen em matladina nv padali ekkuva matladakudadhu antadu sir.....dayachesi mire maku oka solution icchi chakkabettandi sir 🙏

  • @bhanumathisuper7003
    @bhanumathisuper7003 2 วันที่ผ่านมา +5

    😂😂😂😂😂😂😂😂😂😂😂 jaya garu Kalyan garu memu kuda bhalee enjoy chestunnamu best episode 👌👌👌❤️wipe ki dhanayavadamulu 💐

  • @SuccessBridge-f6z
    @SuccessBridge-f6z 2 วันที่ผ่านมา +3

    Naku navvu aagadam ledu .....
    Jaya garu maku cheppandi please....
    Meelamti husband lanti varu unti ladies very happy

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 13 ชั่วโมงที่ผ่านมา +1

    Haa ammayi sarees kosam pelli chasukundhi🙏🙏🔥🔥🔥🔥🔥 nuvvu konalasendha🙏🙏

  • @GeetanjaliKrotha-b4y
    @GeetanjaliKrotha-b4y วันที่ผ่านมา

    ఇంత కాలానికి నవ్వుకున్నాను sir, madam.

  • @bhanumathisuper7003
    @bhanumathisuper7003 2 วันที่ผ่านมา +5

    Best episode vinadaniki chala bhagundi ❤😂😂😂😂😂😂

  • @anuradhakambalapelli6054
    @anuradhakambalapelli6054 2 วันที่ผ่านมา +1

    Super jhanta happy married life, she understands

  • @BijjaRenuka
    @BijjaRenuka 2 วันที่ผ่านมา +5

    Naaku pellayi 9 years ayyindi 2 sarees konichhadu, avi kuda 300 vi, thippi thippi kodithe 20 sarees kuda levu naaku😢😢😢😢

    • @padmajamuthaiah6788
      @padmajamuthaiah6788 10 ชั่วโมงที่ผ่านมา

      Prasaanthamgaa vundochhu... Sorry ila matlaaduthunnindhuku.

  • @munjetikrishna4220
    @munjetikrishna4220 3 วันที่ผ่านมา +8

    She seems to be very innocent, that’s why her friends are misleading her or playing with her !

  • @bharathireddy1353
    @bharathireddy1353 21 ชั่วโมงที่ผ่านมา +1

    My husband is lucky, i purchase only 5 to 6 sarees per year

  • @ThriveniK-r5c
    @ThriveniK-r5c 2 วันที่ผ่านมา +4

    😂😂😂😂😂😂 chala chala navuu vachindhi sar e episode

  • @shaikshoukatali.8230
    @shaikshoukatali.8230 2 วันที่ผ่านมา +1

    Poratuna maa avida anukoni mi avida ni kougilichu konnanu
    Ane vidham ga undi mari entha amayakama😊😊😊😊😊
    Nenu bale navyanu Tq

  • @RuparaniVatturi-sr2fd
    @RuparaniVatturi-sr2fd 3 วันที่ผ่านมา +43

    చీర తెచ్చెన కష్టాలు

  • @ringulnithyabanjara7102
    @ringulnithyabanjara7102 2 วันที่ผ่านมา +2

    Prema + cheeralu, prema + cheeralu last ku begginge😅😅

  • @Amarjyothi491
    @Amarjyothi491 วันที่ผ่านมา +5

    ఇంత ప్రేమ గా చూసుకుని husband ఉన్నాడు inka sarees pichi ఎంటి అమ్మ నీకు. ఇదే రేపటి రోజు గొడవలకి దారి తీస్తాయి

  • @adinarayan3795
    @adinarayan3795 3 วันที่ผ่านมา +13

    ఈ ఎపిసోడ్లో డాక్టర్ గారు కామెడీ కూడా ఎలా ఉంటుందో చూపించండి

  • @RuparaniVatturi-sr2fd
    @RuparaniVatturi-sr2fd 3 วันที่ผ่านมา +36

    అయిపోయింది అశోక్ ఒక బ్యాంకు చూసుకో దోచుకోటానికి 😂😂😂😂😂

  • @madhuchayanam2538
    @madhuchayanam2538 2 วันที่ผ่านมา +2

    Good job sir

  • @VenkatProperties
    @VenkatProperties 2 วันที่ผ่านมา +3

    Cinema tiyandi supet hit avutundi e story

  • @lionveer4521
    @lionveer4521 3 วันที่ผ่านมา +12

    సాహితీ చీరలు మాని బంగారం మిద పాడు అమ్మడు వన్ని అమ్మేదువు కానీ.👍

  • @umakakarla6162
    @umakakarla6162 3 วันที่ผ่านมา +13

    బంగారం పిచ్చి వుంటే బాబోయ్ 😂😂❤❤

  • @sirishadurga9586
    @sirishadurga9586 3 วันที่ผ่านมา +4

    ప్రేమా గా చూస్తున్న అందుకే శారీ కొనిస్తున్నాడు అంటున్నది.కానీ అతను శారీ కొనించకపోతే ప్రేమ గా చూడదు 100% .ఆమె అలా చేయటానికి ఆతనకి ఆమె పై(( ఆతి ,))వున్న ప్రేమా.... .

  • @sitaKakamanu
    @sitaKakamanu 2 วันที่ผ่านมา +4

    ఆ అమ్మాయి ki బ్రెయిన్ పెరగలేదు చిన్న పిల్లలా మాట్లాడుతోంది

  • @jayachandergoud9669
    @jayachandergoud9669 13 ชั่วโมงที่ผ่านมา +1

    అమాయకమైన భార్య భర్త ఎదో నాటక ప్రదర్శన నిర్వహించినట్లు మాట్లాడుతున్నారు. ఇది ఒక నాటకంల అనిపిస్తుంది.డాక్టర్ గారు మరియు జయా మీరు చేసిన ఎపిసోడ్ లో పనికిరానిది ఏదైనా ఉంది అంటే ఇదే.

  • @DrBBP
    @DrBBP 2 วันที่ผ่านมา +1

    Rojukoka Cheera anthe Sir😊😊😊

  • @MurthujaShaik-qt4vu
    @MurthujaShaik-qt4vu 15 ชั่วโมงที่ผ่านมา

    చీరలు కడితే నేనే అందంగా ఉన్నాను అని అనుకోవడం కన్నా భార్య భర్త కు తెలియ కుండా భర్త ఇచ్చిన డబ్బులు దాచి భర్త కష్టం లో ఉన్నప్పుడు డబ్బులు లేక ఇబ్బంది గా ఉంది అని అన్నప్పుడు నీకు ఎందుకు నేను ఉన్నాను గా భయపడకు నీకు నేనిస్తా అని చెప్పినపుడు అది సార్ తను దేవత అందమైన భార్య అంటే

  • @harikrishna-mg7ih
    @harikrishna-mg7ih 2 วันที่ผ่านมา

    naakemaina problem unda sir ani entha amaayakamga adigindo......paapam......may god bless her.....

  • @SriKrishnaVaibhavYerramilli
    @SriKrishnaVaibhavYerramilli 2 วันที่ผ่านมา +6

    చాలా బాగుంది డాక్టర్ గారు హ్యాపీ

  • @SuryaNagamani-e9u
    @SuryaNagamani-e9u 2 วันที่ผ่านมา +2

    Manchi husbend sir❤

  • @ansarshaik-07
    @ansarshaik-07 3 วันที่ผ่านมา +19

    జాతి రత్నాలు సినిమా మళ్లీ చూసినట్టుంది నవ్వులే నవ్వులు 😅😅

  • @bharathitailor8544
    @bharathitailor8544 2 วันที่ผ่านมา +2

    Super ga undhi,,,, comedy

  • @Dhanalakshmichittuluri
    @Dhanalakshmichittuluri 6 ชั่วโมงที่ผ่านมา

    Ayooobaboooiii navvaleka chachipothunna..😂😂😂

  • @divyasettipalli8655
    @divyasettipalli8655 12 ชั่วโมงที่ผ่านมา

    Action super

  • @GeetanjaliKrotha-b4y
    @GeetanjaliKrotha-b4y วันที่ผ่านมา

    రాజబాబు రామప్రభ గుర్తుకొస్తున్నారు sir.

  • @pittimithaalipmithaali7123
    @pittimithaalipmithaali7123 2 วันที่ผ่านมา +9

    కుక్క తెచ్చిన తిప్పలు ఒకటి
    చీరలు తెచ్చిన తిప్పలు ఒకటి

  • @chollangidevisri1646
    @chollangidevisri1646 14 ชั่วโมงที่ผ่านมา

    Great husband...🙏luky wife

  • @sitamaharshi6272
    @sitamaharshi6272 3 วันที่ผ่านมา +16

    ఆమెకు treatment యివ్వాలి.

  • @hemalatha1147
    @hemalatha1147 2 วันที่ผ่านมา +2

    Useful for wife and husband 💝

  • @ChanuChanu-bf8bf
    @ChanuChanu-bf8bf 3 วันที่ผ่านมา +13

    ఎక్కడ దొరికిన సంతా ఇది 😂😂😂

  • @rajini5312
    @rajini5312 15 ชั่วโมงที่ผ่านมา

    Anchor madam baley enjoy chesindu episode😂😂😂😛

  • @pushpanaturalvlogs7086
    @pushpanaturalvlogs7086 2 วันที่ผ่านมา +1

    😂😂😂😂😂😂ఓ my god Ashok Garu great

  • @vasuj1277
    @vasuj1277 3 วันที่ผ่านมา +9

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సూపర్ సూపర్

  • @gaddamdevvansh8486
    @gaddamdevvansh8486 2 วันที่ผ่านมา +1

    Ur My favorite kalyan sir😂

  • @gowthami90
    @gowthami90 2 วันที่ผ่านมา +3

    Dog episode tarwata this is my fav❤

  • @Lavangirani
    @Lavangirani วันที่ผ่านมา +4

    Full srcipt episode ammai acting baga chesindhi 😅😅😅😅

  • @chandugurram4762
    @chandugurram4762 2 วันที่ผ่านมา +4

    Madam and sir నాకు సహాయం చేయండి
    మా అమ్మ నాన్న కి నలుగురం .ఇద్దరు ఆడపిల్లలు,ఇద్దరు మగపిల్లలు వాళ్ళలో నేను చిన్న వాడిని నా వయస్సు 38 నాకు పెళ్ళి అయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా భార్య కూడా చనిపోయింది, అన్న ఆర్మీ లో వున్నాడు అక్కలు ఇద్దరు వాళ్ళ సంసారంలో వాళ్ళు వున్నారు కానీ నాకు ఏక్సిడెంట్ అయి నేను పర్మినెంట్ బెడ్ మీదనే ఆధారపడి ఉంటాను అయ్యా నేను నడవలేను ఆర్మీ లో ఉన్న అతను ఒక్క రూపాయి కూడా పంపడు అమ్మ నాన్న ఇద్దరు నన్ను , నా ఇద్దరు ఆడ పిల్లలను వాళ్ళే చూసుకుంటున్నారు నాకు ఏమి పెట్టకపోయినా పర్వాలేదు కానీ అమ్మ నాన్న నీ బాగ చూసుకోవాలి అని అతనికి అస్సలు లేదు మీరే ఆలోచించండి మేడం

  • @annapoornag9163
    @annapoornag9163 10 ชั่วโมงที่ผ่านมา

    ఆ, అమ్మా యిని, బాగు చే యడం, ఆదిదేవుడు వలన కాదు, జయగారు,మీఓపికకి, నా జోహార్లు,

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 3 วันที่ผ่านมา +22

    వాడికి పెళ్ళాం పిచ్చి , ఆమెకు చీరల పిచ్చి, బుద్దిలేదు వాడికి అప్పు చేసి పెళ్ళానికి చీరలు కొనడం, ఏడవమనండి పనికిమలినోడో.😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉

  • @k--saikethireddy-pn4uz
    @k--saikethireddy-pn4uz 2 วันที่ผ่านมา +4

    Full funny.. episode..literally Ashok...super husband❤

  • @prabakerrao4373
    @prabakerrao4373 20 ชั่วโมงที่ผ่านมา

    Doctor gaaru nizam cheppandi meedhi kuda same problem kadha 😂yevvarikaina idhe problem ithanu chebuthunnaru manam cheppatla 😢😅😊 ye moji pettalo theliyatla 😮