భారత మాత ముద్దు బిడ్డ అవతార మూర్తి శ్రీ రామకృష్ణ పరమహంస పరమ ప్రియ శిష్యుడు అయిన శ్రీ వివేకానంద స్వామి యొక్క వౌన్నత్యమును వైభవమును గురించి చాలా గొప్పగా హృదయ రంజక0 గా స్ఫూర్తి దాయకముగా తెలియజేసిన మీకు సహృదయ వినయపూర్వక అభివందనములు.
అప్పాల ప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు...భారతీయ సంస్కృతి, ఈ దేశం యొక్క గొప్పతనం గురించి సామాన్యులకు సైతం అర్థం అయ్యే విధంగా వివరించారు... జై హిందు,భారత్ మాతకు జై,
అయ్యా మీ మాటలకు నా శిరుషు వంచి షాష్టంగా నమస్కారించాలంది సూపర్ క్యాంపుటర్ ఎక్కడో లేదు సార్ మీ మెదడులోని ఉంది వేదాలు మీ మాటలతోనే అర్ధమవుతుంది చదవడం అవసరం లేదు సార్ ఏ పేపర్ లేకుండా ఇంతసేపు మాట్లాడుతూ కొన్ని కోట్ల మంది మనస్సులో నిలిపోయారు నేను ఇంకా ఎన్ని మాటలు చెప్పిన సరిపో భారత్ మాతకు జై
నామాతృభూమి.పై వారు పాడినఈపాట ఆహా .అందు ఎంతటి ఆర్ద్రత...దాగివుంది...నాకు..ఏడుపోస్తోంది..నేను..నా మాతృభూమి రుణం ఎప్పుడు తీర్చుకుంటానా అని ఎదురుచూస్తున్నాను..లేదా **ఒక పీతి పురుగులా** అంటే..పాస్టర్ vk లా..మాత్రం చేయకమ్మా.. వద్దు వద్దు..పీతి పురుగు గా నైనా. సరే సేవ చేస్తా ..అంతే..కానీ vk ,vp.. పాస్టర్ పిశాచులు లా మాత్రం వుండనమ్మా.ఇదే నా ప్రతిన...జై భారత్ మాతా...జై భీమ్
ధన్యవాదాలు సర్.. ఈ భరతదేశ మేధోసంపత్తిని నాటి ఎందరో మహానుభావులు అందులో ఒకరైన స్వామి వివేకానందుని భావోద్వేగ ఉపన్యాసాలను మీరు వివరించిన తీరు అమ్మ తన బిడ్డలకు ప్రేమతో గోరుముద్దలు తినిపించినంత హాయిగా ఉంది మీ లాంటి వారి సేవలు భవిష్యత్ లో ఈ దేశానికి చాలా అవసరం సార్ ..జై హింద్.. జైభారత్
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం గురించి ఎంత గొప్పగా పాడారు ఎంత గొప్పగా చెప్పారు మీ ప్రసంగం విన్న అంతసేపు తన్మయత్వంలో కన్నీటి దారలు ప్రవహించి తల్లికి పాదాభిషేకం చేసుకున్న అదృష్టం కలిగింది ముమ్మాటికీ మీలాంటి భక్తులు సేవకులకు భరతమాత తరించిఇంది జై భారత మాత కి జై
భారత మాత ముద్దు బిడ్డ అవతార మూర్తి శ్రీ రామకృష్ణ పరమ హంస ప్రియ శిష్యుడు వివేకానంద స్వామి మహావౌ న్నత్యమును విజ్ఞాన వైభవమును మాతృ దేశ భక్తి విశిష్టతను హృదయ రంజకముగా తెలిపిన మీకు కృతజ్ఞతా పూర్వక అభివందనములు.
ముందుగా అప్పాల ప్రసాద్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం 🙏 చేస్తూ గురువుగారు మన దేశ సైనికులలో ధైర్యం నింపే విధంగా మీరు రచించి పాడిన పాట అద్భుతం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి సార్ ప్రాణం పోతే పోనీ దేశం కోసమే
ముందుగా స్వామి వివేకానందునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేయు చున్న అలాగే అప్పలరావు గారికి పాదాభివందనం అలాగే మన దేశంలో ఆర్మీ లో డ్యూటీ చేయు చున్న ప్రతి ఒక్కరికి అలాగే వారి తల్లిదండ్రులకు కూడ పాదాభివందనం చేయుచున్న జై హింద్ జై భారత్ మాతకి
అప్పాల ప్రసాద్ గారు మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భారత మాత గొప్పదనం, మన సంస్కృతి, స్వామి వివేకానంద గారి గురించి చక్కగా చెప్పినారు. మీకు శతకోటి వందనాలు. భారత్ మాతకి జై. హిందూ ధర్మం వర్ధిల్లాలి.
అప్పల ప్రసాద్ గారు.మీ ప్రసంగము.అద్భుతము.స్వయాన .మళ్లీ ఈ బూమి మీద స్వామి వివేకానంద అవతరి ఇంచాడా అన్నట్టుగా ఉంది.మీ భావోద్వేగ ప్రసంగము.మీ ప్రసంగము ద్వారా సమాజము లోమార్పు వచ్చే అవకాశము ఉంది.
ఈ ప్రసంగాన్ని పాఠశాలల్లో విద్యార్థులకు చూపిస్తే వాళ్లను ఆలోచించడం అలవాటు అవుతుంది భారతీయ జీవన విధానం గురించి...ఒక్కొక్క మాట రామ భాణంలా ఎదురు ప్రశ్నించలేని విధంగా ఉంది.. M🙏🙏🙏
అప్పల ప్రసాద్ గారి మీ స్విచ్ చాలా బాగుంటుంది దేశం గురించి భారతీయ సనాతన ధర్మాన్ని గురించి చక్కటి అవగాహన ప్రస్తుత సమాజానికి మీ ద్వారా పంచుతున్న మీకు ధన్యవాదాలు జై భారతమాత కి జై జవాన్ జై హిందూ.
అప్పుల ప్రసాద్ గారి దేశాభిమానానికి పాదాభివందనాలు, 🌷🙏🌷🙏🌷🙏 ప్రతికూల వాతావరణంలో సైతం ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనిక సోదరులకు పాదాభివందనాలు 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
చక్కని ఉపన్యాసం ప్రసాద్ జీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. భారత్ మాతా కీ జై . ఆకాశాన్ని తండ్రి గా సంబోధన కొత్తవారికి తెలిసింది.hyd లో స్వామీ మాట్లాడిన విషయం గురించి చాలా మంది కి తెలియదు. లౌ జిహాదీ గురించి తల్లులకు వివరించారు ఇంకా చాలా విషయములు చెప్పారు. ధన్య వాదాలు మీ ఉపన్యాసానికి.
అయ్యా చేనల్ వారికీ శతకోటి ధన్యవాదములు అప్పల ప్రసాద్ గారికి శతకోటి పాదాభివందనములు 1895 లో మన దేశం వచ్చిన ఆమె పేరు ఆమెఫోటో హైలెట్ చేస్తూ ఆమెకు మధర్ థెరిసా మధ్య ఉన్న వ్యత్యాసం గురించి తెలియచేస్తూ ఒక్క వీడియో చేయగలరు అని కోరుకుంటున్నాను
చాలా విలువైన విషయం మరియు ఎంతో హృదయం స్పందన కలిగించే పాట అత్యంత అద్భుతంగా ఉన్నాయి. మీకు అనేక వందనాలు మరియు ధన్యవాదాలు! జై భారత్ జై జై భారత్! భారత్ మాతా కీ జై!!!
దేశ భక్తులు అప్పల ప్రసాద్ గారికి సాయిక్రిష్ణ గారికి పాదనమస్కారములు. అందరమూ వీరిని ఆదర్శంగా తీసుకుందాం హిందూ మతాన్ని దేశాన్ని కాపాడుకుందాం. జై శ్రీరాం జై బిజెపి జై మోడి గారు జై హిందూ హిందూ
అప్పల ప్రసాద్ గారికి వందనములు 🙏🏻🙏🏻🙏🏻💐 నేటి యువత తమ కర్తవ్యాన్ని తెలుసుకొని రేపటి భారత దేశంలో విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తారని ఆశిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻🚩
మంచి సందేశం ఇచ్చిన అప్పాలప్రసాద్ గారికి ధన్యవాదాలు . దీనిని ప్రసారం చేసిన NH ఛానలుకు అభినందనలు . ఇలాంటి సందేశాన్ని దేశమంతా ప్రచారం చేయవలసిందిగా అప్పాలప్రసాద్ గారిని కోరుచున్నాను . జై హింద్
విద్య వ్యవస్థలో ఈ అంశాలను పొందుపరచడం అత్యవసరం ... భావితరాల జీవితం బాగుండాలంటే మన సొంతమైన.. మనకే సొంతమైన ధర్మాన్ని, కుటుంబ వ్యవస్థను మరియు సౌర్యమును మళ్ళీ ముద్దాడాలి... భారత్ మాతకి జై
🙏🙏🙏అద్భుతమైన ప్రసంగం రోమాలు నిక్కబొడుచుకొని కళ్ళు తెరిచి వీడియో చూస్తూనే ఉన్నాను మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏 జై జై భారత్ మాతా కీ జై జై 🙏🙏🙏🙏 జై హిందు ధర్మం జై జై శ్రీరామ 🙏🙏🙏
అప్పల ప్రసాద్ గారికి కోటి కోటి నమస్కారములు , ఉత్తెజపూరితమైన మీ ప్రసంగం చాలా చాలా బాగుంది , ఇలాంటి ప్రసంగాలు మీరు ఈనాటి యువతకు , దేశానికి ఎంతో అవసరం . ఆర్య మీ లాంటి వాళ్ల ప్రసంగాలు ఇంకా ఇంకా ఇంకా కావాలి నిద్ర పోతున్న ఈ సమాజం ముఖ్యముగా యువత మేల్కోవాలి , స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆ మహత్మున్ని స్మరించు కుంటూ వందేమాతరం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హింద్ జై భారత్ మాతా .
శ్రీవివేకానందులు భారతదేశం పై నున్న అపోహలను విదేశీయులలో తొలగించి, వాళ్ళలో వివేకాన్ని నింపి, మనదేశ అఖండ కీర్తి గౌరవాలను పెంచినవారు. మనలో బ్రిటిష్ వాళ్ళు మనదేశం గొప్పతనాన్ని దాచిపెట్టి అబద్ధాల చరిత్ర మనకందించి మనదేశం ఔన్నత్యాన్ని మనమే తెలుసుకోలేని స్థితి మనకు రావడం చాలా దురదృష్టకరం.స్వామి వివేకానందులు మనజాతికి ఎంతో మహోపకారం చేసారు. మనం బాగుపడి ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చే ఏకైక ధర్మం వుందంటే అది సనాతన ధర్మం మాత్రమే. వసుధైక కుటుంబకమ్, సర్వేజనా సుఖినో భవంతు అనే మాట సనాతన ధర్మం మాత్రమే చెప్పగలిగింది. మిగతా మతాలు సనాతన ధర్మం అంచులకు కూడా చేరుకోలేకపోయాయి. సనాతన శిఖరాలకు చేరే యోగ్యత ఎక్కడ వుంది. మనం సనాతనులం అయినందుకు గర్వపడాలి. జైభారత్ జైసనాతనం.
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@@jeremiahkothuri2369 ఎవరయ్యా నువ్వు.. సంస్కృతాన్ని ఇది వరకు తెలుగులో హిందీ లో రాశారా.. ఎమన్నా తెలిసే మాట్లాడుతున్నావా, సంస్కృత భాష కి ఏ లిపి ని వాడరో కూడా తెలీదు నీకు.. మళ్ళా ఇక్కడికి వచ్చి ఏదో పెర్ఫార్మన్స్ చేస్తున్నావ్.. పోయి నీ పని చూస్కో పో భరతమాత కి జై🚩, జై శ్రీ రామ్ 🚩🚩
ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో బీజేపీ తప్ప వేరే పార్టీలు సనాతన ధర్మాన్ని గురించి అవగాహన లేనివి. సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నే పార్టీలను మనం అంటే సనాతనులంతా భూస్థాపితం చేయాలి. బీజేపీ ని మాత్రమే గెలిపించాలి. సెక్యులరిజం అనే భ్రమను వదలండి. సెక్యులరిజం గుంటనక్కలు అమాయక సనాతనులను తప్పుదోవ పట్టిస్తున్నారు. మనం సంస్కృతి, సదాచారం బలపడాలంటే బీజేపీ కి మాత్రమే ఓటు వేయాలి. జైభారత్ జైసనాతనం. 💜🙏👌👍
జై హింద్ జై జై భారత్ మాతా కీ జై🙏🙏🙏🌹🌷ప్రసాద్ గారికి నమస్కారం ధన్యవాదములు. మంచి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం..స్వామి వివేకానంద గురించి👍👌 తెలియని వాళ్ళకి ఒక జిజ్ఞాస కల్పించారు
Hatsup to Appala Prasad sir Mee Voice ki Padabhivandanam, God bless you sir. Speech Adbhutam Hatsup to Nationlist Hub God bless to Nationlist Hub. Vvvrao.
భారత్ మాతాకి జై ఇలాంటి మంచి విషయాలు మన హిందూ సోదరులకు తెలియజేస్తూ ఇంకా మరెన్నో వీడియోలను మన ఛానల్ నుంచి ప్రసారం చేసి మన హిందూ సోదరులకు విషయ పరిజ్ఞానం పెంచాలని కోరుకుంటూ.....భారత్ మాతాకి జై.....జై భారత్ .....జైహింద్....
గౌ శ్రీ అప్పలరాజు గారికి ధన్యవాదాలు మరియు నమస్కారములు. భారతదేశ ఔన్నత్యం గురించి, ఆర్మీ జవాన్ల దేశ భక్తి గురించి పాట రూపంలో అత్యద్భుతం గా ఆలపించి అందరి హృదయాలను గెలుచుకున్నారు. భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడు మీ మీద వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మాజీ సైనికులు శ్రీ నివాసులు, కదిరి. 🙏🙏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
After a lapse of 60 decades i listen this patritatic speach. We are blessed If one percent of our country people follow his speech and put it practice. I am produd of sri Prasadji. Dhanya waadam God bless you all. Bharat maathki Jai.
Hearty congratulations sir. you have delivered heart touching speech.Antinationals are trying vehemently to de stabilise this great nation. There fore we will have to safe guard this country.
జై శ్రీరామ్ ప్రతి నియోజకవర్గానికి బాగానే ఉంది ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో ఆర్ ఎస్ ఎస్ ప్రతి దసరా సెలవుల్లో ఆర్ఎస్ఎస్ వారం రోజుల శిక్షణ జరుగుతుంటాయి అక్కడ మీరు గాని మీకు సంబంధించిన పిల్లలు 15 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళు ఎవరైనా వారం రోజుల శిక్షణ ఉచితంగా పోతే ఇలాంటి మహానుభావులు వస్తుంటారు వాళ్ల ప్రసంగము దేశభక్తి ధర్మము వినవచ్చు జీవితంలో ఒక వారం దేశం కోసం ధర్మం కోసం మీరు గాని మీకు తెలిసిన పిల్లలు గాని వారం రోజులు టైం ఇస్తే ఇలాంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి మంచి సంస్కారవంతంగా తయారవుతారు ఆరోగ్య విషయాలు ధర్మ విషయాలు చరిత్ర అన్ని ఆ వారంలో శిక్షణ లో ఉంటాది దేశం కోసం ధర్మం కోసం పాటుపడే సంస్థలు ఎన్నో ఉన్నాయి వాటికి సపోర్టుగా నిలబడండి అంతకుమించి దేశభక్తి ఏది ఉండదు
భారతదేశం యొక్క గొప్పతనాన్ని స్వామి వివేకానంద యొక్క ప్రతిష్ఠని భరతమాత అన్న పదానికి పూర్తి నిర్వచనాన్ని చెప్పినటువంటి మీరు నిజంగా ధన్యులు మీకు నా ధన్యవాదాలు
రోమాలు నిక్కబొడుచుకొనే మీయెక్క ప్రసంగము మరియు మన దేశం యెక్క వౌన్నత్యానికి నా ధన్యవాదాలు.
భారత మాత ముద్దు బిడ్డ
అవతార మూర్తి శ్రీ రామకృష్ణ పరమహంస
పరమ ప్రియ శిష్యుడు అయిన
శ్రీ వివేకానంద స్వామి యొక్క
వౌన్నత్యమును వైభవమును
గురించి చాలా గొప్పగా హృదయ రంజక0 గా స్ఫూర్తి దాయకముగా తెలియజేసిన
మీకు సహృదయ వినయపూర్వక అభివందనములు.
@@kamalakamala2338 we11aà
@@kamalakamala2338 in 44e in retro treaters te retreater retreated Streeters retreate4e4 tere retreater retreated e44er
@@kamalakamala2338 8b. ⁰ğ
Indla
అప్పాల ప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు...భారతీయ సంస్కృతి, ఈ దేశం యొక్క గొప్పతనం గురించి సామాన్యులకు సైతం అర్థం అయ్యే విధంగా వివరించారు... జై హిందు,భారత్ మాతకు జై,
Very nice speech.
Dhanyavadalu
ప్రసాద్ జీ ధన్యవాదాలు, భారత్ మాతా కీ జై.
JAI BHARAT. MATA NAA DASAM GOPADI. PRASAD. GARU. CHALA CHALA. DANYA. VADALU
కంటి నీరు ఆగలేదు మీ పాట వింటే ఎంత గొప్పగా చెప్పారు ఆర్మీ సోదరులందరికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న🙏🙏🇮🇳🇮🇳
I am sunilkumar father of Oliviamercy badlly in need of RVSSE contact number. Please
🌹🙏🙏🌹
3@@srigowri992😅33o
స్వామీ వివేకానంద 159 వ జయంతి సందర్భంగా భరతమాత, సంస్కృతి , సంప్రదాయం , దేశ భద్రత, జవాన్ ల గురించి మీ చక్కటి విశ్లేషణకు ధన్యవాదాలు
సూపర్.కామెంట్.
అయ్యా మీ మాటలకు నా శిరుషు వంచి షాష్టంగా నమస్కారించాలంది సూపర్ క్యాంపుటర్ ఎక్కడో లేదు సార్ మీ మెదడులోని ఉంది వేదాలు మీ మాటలతోనే అర్ధమవుతుంది చదవడం అవసరం లేదు సార్ ఏ పేపర్ లేకుండా ఇంతసేపు మాట్లాడుతూ కొన్ని కోట్ల మంది మనస్సులో నిలిపోయారు నేను ఇంకా ఎన్ని మాటలు చెప్పిన సరిపో భారత్ మాతకు జై
@@madipeddichandu3979 జై భారత్
నామాతృభూమి.పై వారు పాడినఈపాట ఆహా .అందు ఎంతటి ఆర్ద్రత...దాగివుంది...నాకు..ఏడుపోస్తోంది..నేను..నా మాతృభూమి రుణం ఎప్పుడు తీర్చుకుంటానా అని ఎదురుచూస్తున్నాను..లేదా **ఒక పీతి పురుగులా** అంటే..పాస్టర్ vk లా..మాత్రం చేయకమ్మా.. వద్దు వద్దు..పీతి పురుగు గా నైనా. సరే సేవ చేస్తా ..అంతే..కానీ vk ,vp.. పాస్టర్ పిశాచులు లా మాత్రం వుండనమ్మా.ఇదే నా ప్రతిన...జై భారత్ మాతా...జై భీమ్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ప్రతిస్పందన అద్భుతం. దేశద్రోహులైన పాస్టర్ పిశాచాలుగా కంటె పీతిపురుగు గా పుట్టడానికి సిద్ధపడటం నిజమైన దేశభక్తి 👏👏👏👏👏👏
Nation needs rulers like you sir.
Ugravadi la అవ్వకు... అంత కోపం దేనికి ఎం sadisthav
@@fuknnegativityman8979 భావోద్వేగం తో మాట్లాడితే ఉగ్రవాదులు అయిపోరు.
'ప్రాణం పోతే పోనీ దేశం కోసమే' సూపర్ కొటేషన్
A great powerful speach explaining
The greatness of our old Hero's & greatness of Hindu DHARMA
KSG RAGHAVASINGH ADVOCATE KAKINADA .
ధన్యవాదాలు సర్..
ఈ భరతదేశ మేధోసంపత్తిని నాటి ఎందరో మహానుభావులు అందులో ఒకరైన స్వామి వివేకానందుని భావోద్వేగ ఉపన్యాసాలను మీరు వివరించిన తీరు అమ్మ తన బిడ్డలకు ప్రేమతో గోరుముద్దలు తినిపించినంత హాయిగా ఉంది మీ లాంటి వారి సేవలు భవిష్యత్ లో ఈ దేశానికి చాలా అవసరం సార్ ..జై హింద్.. జైభారత్
సాయి గారు రాజకీయ నాయకుల చెత్త ప్రసంగాలు విని విని తుప్పు పట్టిన చెవులకు మోక్షం.
ధన్యవాదాలు మీ అమూల్య మైన సందేశాన్ని నేను పాటిస్తూ మాన హిందూ సోదరులకు వినిపిస్త జై హింద్
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం గురించి ఎంత గొప్పగా పాడారు ఎంత గొప్పగా చెప్పారు మీ ప్రసంగం విన్న అంతసేపు తన్మయత్వంలో కన్నీటి దారలు ప్రవహించి తల్లికి పాదాభిషేకం చేసుకున్న అదృష్టం కలిగింది ముమ్మాటికీ మీలాంటి భక్తులు సేవకులకు భరతమాత తరించిఇంది
జై భారత మాత కి జై
భారత మాత ముద్దు బిడ్డ
అవతార మూర్తి శ్రీ రామకృష్ణ పరమ హంస
ప్రియ శిష్యుడు వివేకానంద స్వామి
మహావౌ న్నత్యమును విజ్ఞాన వైభవమును
మాతృ దేశ భక్తి విశిష్టతను హృదయ రంజకముగా తెలిపిన మీకు కృతజ్ఞతా పూర్వక అభివందనములు.
ముందుగా అప్పాల ప్రసాద్ గారికి
శిరస్సు వంచి పాదాభివందనం 🙏 చేస్తూ
గురువుగారు మన దేశ సైనికులలో ధైర్యం నింపే విధంగా మీరు రచించి పాడిన పాట అద్భుతం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి సార్
ప్రాణం పోతే పోనీ దేశం కోసమే
ముందుగా స్వామి వివేకానందునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేయు చున్న అలాగే అప్పలరావు గారికి పాదాభివందనం అలాగే మన దేశంలో ఆర్మీ లో డ్యూటీ చేయు చున్న ప్రతి ఒక్కరికి అలాగే వారి తల్లిదండ్రులకు కూడ పాదాభివందనం చేయుచున్న జై హింద్ జై భారత్ మాతకి
ప్రతీ భారతదేశ పౌరలందరు ఇలాంటి అణి ముత్యాలై ప్రసంగం విని తీరుతే మన భారతదేశంన్ని, తల్లిదండ్రుల ను ఎలా గౌరవించడం తెలుసుకోంటారు.
ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే... అనే మీ పాటను ప్రతి రోజూ వింటుంటాను సార్ నేను.🙏🙏🙏🙏🙏💐💐💐
మీ యొక్క ఆవేదన , అద్భుతమైన ప్రసంగం యువత కి ఎంతో స్ఫూర్తిదాయకం. మీ కు నమ: సుమాంజలి
మనసైన్యం అంకితభావానికి దాన్నిచక్కగా వినిపించిన మీకు శతకోటి వందనాలు వందేమాతరం జైభారత్
అద్భుతమైన ఉపన్యాసం 💐🙏 జై భారత్, జై హింద్
చాల బాగా పాడారు. ఇంత చెపుతున్న అర్ధం కాని ప్రెజల మధ్య జీవిస్తున్నం. ఏమీ ఖర్మ పట్టినది మన దేశానికి.
అద్భుతమైన ప్రసంగం.... ధన్యవాదాలు సర్
అప్పాల ప్రసాద్ గారు మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భారత మాత గొప్పదనం, మన సంస్కృతి, స్వామి వివేకానంద గారి గురించి చక్కగా చెప్పినారు. మీకు శతకోటి వందనాలు. భారత్ మాతకి జై. హిందూ ధర్మం వర్ధిల్లాలి.
Jai prasad garu .namathe,emi kament cheyaravadam ledhu ,barat mathaki jai
Sankranthi subakanksaku
నమస్కారం గురువు గారు మీరు ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా మరిన్ని వివరాలు ప్రజలకు తెలియజేయడానికి ఉపయోగపడతాయి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్
అప్పల ప్రసాద్ గారు.మీ ప్రసంగము.అద్భుతము.స్వయాన .మళ్లీ
ఈ బూమి మీద స్వామి వివేకానంద అవతరి
ఇంచాడా అన్నట్టుగా ఉంది.మీ భావోద్వేగ
ప్రసంగము.మీ ప్రసంగము ద్వారా సమాజము లోమార్పు వచ్చే అవకాశము
ఉంది.
Exalent sar
గోప్పగా ఉంది మీ యేక్క ప్రసంగం , చక్కటి విశ్లేషణ , అధ్బుత వివరణ ,
స్పూర్తి దాయకమైన చైతన్య ప్రదీపిక,
తమరికి జోహారుల 🙏🏻🔱🕉👍🙏🏻👍🔱🕉
Adbutham! Amogham ! universal Concepetual speech/uvacha ! vasudaikakutumbham !
Excellent song .
Excellent speech about our nation and Sri swamy Vivekananda's history.Bharaths matha ki jai. JAIHIND .
అయ్యా. మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. ఇటువంటి సందేశం దేశానికి ,సమాజానికి చాలా ఉపయోగకరమైనది. సమాజాన్ని మేల్కో ల్పడానికి తోడ్పడుతుంది.ధన్యవాదాలు.
స్వామి వివేకానంద లాంటి మహోన్నతుని కన్న ఈ భరతభూమి కి శిరసు వంచి వందనాలు సమర్పిస్తున్నాను జై భారత్ జై జై భారత్
ఈ ప్రసంగాన్ని పాఠశాలల్లో విద్యార్థులకు చూపిస్తే వాళ్లను ఆలోచించడం అలవాటు అవుతుంది భారతీయ జీవన విధానం గురించి...ఒక్కొక్క మాట రామ భాణంలా ఎదురు ప్రశ్నించలేని విధంగా ఉంది.. M🙏🙏🙏
అప్పల ప్రసాద్ గారి మీ స్విచ్ చాలా బాగుంటుంది దేశం గురించి భారతీయ సనాతన ధర్మాన్ని గురించి చక్కటి అవగాహన ప్రస్తుత సమాజానికి మీ ద్వారా పంచుతున్న మీకు ధన్యవాదాలు
జై భారతమాత కి జై జవాన్ జై హిందూ.
అప్పుల ప్రసాద్ గారి దేశాభిమానానికి పాదాభివందనాలు, 🌷🙏🌷🙏🌷🙏
ప్రతికూల వాతావరణంలో సైతం ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనిక సోదరులకు పాదాభివందనాలు 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
వాస్తవాలు మనస్సు ఆర్దృమై కన్నీళ్లు తో సత్యం శివుని అభిషేకం చేశారు. శభాష్ సోదరా
చక్కని ఉపన్యాసం ప్రసాద్ జీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. భారత్ మాతా కీ జై . ఆకాశాన్ని తండ్రి గా సంబోధన కొత్తవారికి తెలిసింది.hyd లో స్వామీ మాట్లాడిన విషయం గురించి చాలా మంది కి తెలియదు. లౌ జిహాదీ గురించి తల్లులకు వివరించారు ఇంకా
చాలా విషయములు చెప్పారు. ధన్య వాదాలు మీ ఉపన్యాసానికి.
హిందూ ప్రజలారా ఇప్పటి కైన మారండి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ ఆలోచించ వసరం వచ్చిందీ
ఓం నమః శివాయ 🚩🚩🚩
సర్ మీ ఉద్వేగ భరిత ప్రసంగం విని భారతీయుడైన నేను చాలా గర్వంగా అనిపించింది
Nenu kuda,
Sir, మీ speach మాకు స్పూర్తి, చాలా బాగా చెప్పారు.
Speech
అద్భుతమైన ప్రేరణ ఇచ్చే ప్రసంగం. ధన్యవాదాలు.
సంతోష్ కుమార్ తల్లిదండ్రులు కనబడేలా వీడియో తీసుంటే బాగుండేది.
భారతమాత కి జై
అయ్యా చేనల్ వారికీ శతకోటి ధన్యవాదములు అప్పల ప్రసాద్ గారికి శతకోటి పాదాభివందనములు 1895 లో మన దేశం వచ్చిన ఆమె పేరు ఆమెఫోటో హైలెట్ చేస్తూ ఆమెకు మధర్ థెరిసా మధ్య ఉన్న వ్యత్యాసం గురించి తెలియచేస్తూ ఒక్క వీడియో చేయగలరు అని కోరుకుంటున్నాను
చాలా విలువైన విషయం మరియు ఎంతో హృదయం స్పందన కలిగించే పాట అత్యంత అద్భుతంగా ఉన్నాయి.
మీకు అనేక వందనాలు మరియు ధన్యవాదాలు! జై భారత్ జై జై భారత్!
భారత్ మాతా కీ జై!!!
ఉపన్యాసకులే గాయకులైతే …. దేశంకోసమే …. త్యాగశీలురైన సైనికుల జీవితం వింటే మీ నోటే వినాలి ….. it’s a great experience …. Eyes filled with tears 😭🙏🙏🙏
దేశ భక్తులు అప్పల ప్రసాద్ గారికి సాయిక్రిష్ణ గారికి పాదనమస్కారములు. అందరమూ
వీరిని ఆదర్శంగా తీసుకుందాం హిందూ
మతాన్ని దేశాన్ని కాపాడుకుందాం. జై శ్రీరాం
జై బిజెపి జై మోడి గారు జై హిందూ హిందూ
Wah kya motivation speech what a fantastic valuable message 👏 👏👏👏Bhaarath Maatha ki Jai ✊ 🇮🇳
కృతజ్ఞతలు nhtv వాళ్ళకి ఎలాంటి ప్రసంగాన్ని మాకు అందించినందుకు
🙏🙏🙏🙏గురువుగారికి పాదాభివందనం
ఇంతకుమించి మాటలు రావడంలేదు 🙏🙏🙏
భారత మాతాకీ జై! స్వామి వివేకానందుడి ప్రసంగం మీ మాటల్లో వింటున్నాను స్వామి మీలో ఆ వివేకానదుడిని చూస్తున్న స్వామి ధన్యవాదములు
అప్పల ప్రసాద్ గారికి వందనములు 🙏🏻🙏🏻🙏🏻💐
నేటి యువత తమ కర్తవ్యాన్ని తెలుసుకొని రేపటి భారత దేశంలో విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తారని ఆశిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻🚩
Deenamma Jeevitham goosebumps vachinayi Sir!!!
Bharath Maata ki Jai
Adbutamina Prasngamu
Prasad garu meeku
PADABIVANDANAMU
ప్రసాద్ సార్ మీ లాంటి ఉత్తమ పురుషుల ప్రసంగం విని అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సార్
అద్భుతమైన ప్రసంగం.మీ వాణికి సహస్రధా నమస్సుమాంజలి.
విశ్వ గురు దేశం మనది❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మంచి సందేశం ఇచ్చిన అప్పాలప్రసాద్ గారికి ధన్యవాదాలు . దీనిని ప్రసారం చేసిన NH ఛానలుకు అభినందనలు . ఇలాంటి సందేశాన్ని దేశమంతా ప్రచారం చేయవలసిందిగా అప్పాలప్రసాద్ గారిని కోరుచున్నాను . జై హింద్
విద్య వ్యవస్థలో ఈ అంశాలను పొందుపరచడం అత్యవసరం ...
భావితరాల జీవితం బాగుండాలంటే మన సొంతమైన.. మనకే సొంతమైన ధర్మాన్ని, కుటుంబ వ్యవస్థను మరియు సౌర్యమును మళ్ళీ ముద్దాడాలి... భారత్ మాతకి జై
🙏🙏🙏అద్భుతమైన ప్రసంగం రోమాలు నిక్కబొడుచుకొని కళ్ళు తెరిచి వీడియో చూస్తూనే ఉన్నాను
మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏 జై జై భారత్ మాతా కీ జై జై 🙏🙏🙏🙏
జై హిందు ధర్మం జై జై శ్రీరామ 🙏🙏🙏
అప్పల ప్రసాద్ గారికి కోటి కోటి నమస్కారములు , ఉత్తెజపూరితమైన మీ ప్రసంగం చాలా చాలా బాగుంది , ఇలాంటి ప్రసంగాలు మీరు ఈనాటి యువతకు , దేశానికి ఎంతో అవసరం . ఆర్య మీ లాంటి వాళ్ల ప్రసంగాలు ఇంకా ఇంకా ఇంకా కావాలి నిద్ర పోతున్న ఈ సమాజం ముఖ్యముగా యువత మేల్కోవాలి , స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆ మహత్మున్ని స్మరించు కుంటూ వందేమాతరం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హింద్ జై భారత్ మాతా .
జై భారత్ మాతా కీ జై శ్రీ స్వామి వివేకానంద కి జై
అద్భుతమైన ప్రసంగం. 🙏🙏🙏. ప్రతి హిందువు తెలుస్కోవలసిన విషయములు చెప్పారు.
అధ్భుతంగా రోమాలు నిక్కపోడుచుకుని రక్తం సళ సళ ఉడుకుతూ ఉండేటట్లు భరతమాత బిడ్డలు గర్వించదగ్గ సందేశం. ధన్యవాదాలు
అద్భుతమైన ప్రసంగం 🙏
శ్రీవివేకానందులు భారతదేశం పై నున్న అపోహలను విదేశీయులలో తొలగించి, వాళ్ళలో వివేకాన్ని నింపి, మనదేశ అఖండ కీర్తి గౌరవాలను పెంచినవారు. మనలో బ్రిటిష్ వాళ్ళు మనదేశం గొప్పతనాన్ని దాచిపెట్టి అబద్ధాల చరిత్ర మనకందించి మనదేశం ఔన్నత్యాన్ని మనమే తెలుసుకోలేని స్థితి మనకు రావడం చాలా దురదృష్టకరం.స్వామి వివేకానందులు మనజాతికి ఎంతో మహోపకారం చేసారు. మనం బాగుపడి ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చే ఏకైక ధర్మం వుందంటే అది సనాతన ధర్మం మాత్రమే. వసుధైక కుటుంబకమ్, సర్వేజనా సుఖినో భవంతు అనే మాట సనాతన ధర్మం మాత్రమే చెప్పగలిగింది. మిగతా మతాలు సనాతన ధర్మం అంచులకు కూడా చేరుకోలేకపోయాయి. సనాతన శిఖరాలకు చేరే యోగ్యత ఎక్కడ వుంది. మనం సనాతనులం అయినందుకు గర్వపడాలి. జైభారత్ జైసనాతనం.
భారత్ మాతాకి జై.....
సైనిక జయహో...
ఇదే నా పాదాబి వందనం.....
My eyes filled with tears sir
అసాధారణమైన ఉపన్యాసం . వివేకానంద ప్రపంచానికి ఇచ్చిన సందేశం గురించి తెలియచేసే వీడియో
మీరు చూడండి మీ మిత్రులకు తెలియ చేయండి..
భారతమాతాకి జై🚩🚩👏🙏
ఈ ప్రసంగము ప్రతి ఒక్కరు వినాల్సిన అవసరం..🙏
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
జై జై జై భాజప
జై భారత్ లో తయారీ
జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
Jai shree ram 🙏 modi Yogi Saha himantha bishwa Sharma 🙏🚩🇮🇳🔱🔱
🙏🙏🙏
మరి సంసృతాన్ని ఏ లిపితో రాద్దాం? దయచేసిచెప్పగలరు. ఇది వరకు వ్రాస్తున్నది హిందీ లేదా తెలుగు లిపి. ఇవి వదిలేసి చెప్పండి.
@@jeremiahkothuri2369 ఎవరయ్యా నువ్వు.. సంస్కృతాన్ని ఇది వరకు తెలుగులో హిందీ లో రాశారా.. ఎమన్నా తెలిసే మాట్లాడుతున్నావా, సంస్కృత భాష కి ఏ లిపి ని వాడరో కూడా తెలీదు నీకు.. మళ్ళా ఇక్కడికి వచ్చి ఏదో పెర్ఫార్మన్స్ చేస్తున్నావ్.. పోయి నీ పని చూస్కో పో
భరతమాత కి జై🚩, జై శ్రీ రామ్ 🚩🚩
అప్పల ప్రసాద్ గారి కి ధన్యవాదాలు
మీకు నా జన్మంతా....రుణపడి ఉంటాను....గురువుగారు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహా విజ్ఞానులు,గురుతుల్యులు ప్రసాద్.అపాల మాస్టర్ గారి పాద పద్మముల కు నా నమస్కారాలు🙏🙏🙏
ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో బీజేపీ తప్ప వేరే పార్టీలు సనాతన ధర్మాన్ని గురించి అవగాహన లేనివి. సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నే పార్టీలను మనం అంటే సనాతనులంతా భూస్థాపితం చేయాలి. బీజేపీ ని మాత్రమే గెలిపించాలి. సెక్యులరిజం అనే భ్రమను వదలండి. సెక్యులరిజం గుంటనక్కలు అమాయక సనాతనులను తప్పుదోవ పట్టిస్తున్నారు. మనం సంస్కృతి, సదాచారం బలపడాలంటే బీజేపీ కి మాత్రమే ఓటు వేయాలి. జైభారత్ జైసనాతనం. 💜🙏👌👍
జై భారత్ మాత జై సుభాష్చంద్రబోస్జ జై సర్దార్ వల్లభాయ్ పటేల్ జై నరేంద్ర మోడీ జైBjp
People like Prof PRASAD are saving BHARATIYA HERITAGE, HISTORY 🙏🙏
యువత మనసులో ఏదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు ... స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలని నా అభిప్రాయం
జై హింద్ జై జై భారత్ మాతా కీ జై🙏🙏🙏🌹🌷ప్రసాద్ గారికి నమస్కారం ధన్యవాదములు. మంచి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం..స్వామి వివేకానంద గురించి👍👌 తెలియని వాళ్ళకి ఒక జిజ్ఞాస కల్పించారు
"ప్రాణం పోతె పోని దేశం కోసమే"❤ఈ పాట అద్బుతం ఆ భావనే అద్బుతం, దేశం కోసం ప్రాణాలర్పించే
జవాన్లు అద్బుతం.
జై జవాన్ 🌷🇮🇳🙏🙏🙏🌷
Eye opening speech for all of us ,very great speech 🙏🙏🙏
Wonderful, inspired Speech, Thank you sir
Every bharatiyudu must listen this video
Hatsup to Appala Prasad sir Mee Voice ki Padabhivandanam, God bless you sir. Speech Adbhutam Hatsup to Nationlist Hub God bless to Nationlist Hub. Vvvrao.
Great sir, Now a days our country needs your kind of people to motivate and keep the people in a right way. Thank you sir.
Jai Hind 🇮🇳 🙏
భారత్ మాతాకి జై
ఇలాంటి మంచి విషయాలు మన హిందూ సోదరులకు తెలియజేస్తూ ఇంకా మరెన్నో వీడియోలను మన ఛానల్ నుంచి ప్రసారం చేసి మన హిందూ సోదరులకు విషయ పరిజ్ఞానం పెంచాలని కోరుకుంటూ.....భారత్ మాతాకి జై.....జై భారత్ .....జైహింద్....
జీవం దేశం మనిషి గా గొప్ప మాటలు
Great , focussed speach to motivate Hindus and Hyderabadis
Great Namasthe sir.. Bharath Mathajikijai.
స్వామి వివేకానంద గురించి వివరముగా తెలియచేస్తూ నందుకు . 🙏🙏🙏🙏🙏
Jai Bharat Mata ki Swami Vivekanand ki Jay🙏🙏🙏🇮🇳👌👌
భారతదేశములో యువత కి ఇలాంటి సందేశం చాలా అవసరం
🇮🇳 జై జవాన్ జై భారత్ 🇮🇳
🇮🇳 జై ఆర్ ఎస్ ఎస్ జై బిజెపి 🇮🇳
Prasad garu మీకు శతకోటి పాదాభి వందనాలు చానల్స్ ఇటువంటి ఉపన్యాసాలు దేశంకోసం present చేయాలి మీకు కూడా ధన్య వాదాలు జై భారత్ భారత్ మాతాకి జై
Sir మీ పాట దేశ గొప్పతనం గురించి వివరించారు మీకు 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🚩🚩🚩🚩
🙏🏻great song and speech🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఇలాంటి మహనీయులను మరవకుండా స్మరించు కోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
What a Great speech & extraordinary Sir
What a motivational speech
Jai Bharath matha ki
Jai Hind
గౌ శ్రీ అప్పలరాజు గారికి ధన్యవాదాలు మరియు నమస్కారములు.
భారతదేశ ఔన్నత్యం గురించి, ఆర్మీ జవాన్ల దేశ భక్తి గురించి పాట రూపంలో అత్యద్భుతం గా ఆలపించి అందరి హృదయాలను గెలుచుకున్నారు. భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడు మీ మీద వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
మాజీ సైనికులు
శ్రీ నివాసులు, కదిరి. 🙏🙏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ధర్మానికి , దేశానికి ఉపయోగపడని శరీరము , ధనము ఎంత పెరిగినా వృథా!
- స్వామి వివేకానంద 🚩❤️
I am blessed today. Great speech.
After a lapse of 60 decades i listen this patritatic speach. We are blessed If one percent of our country people follow his speech and put it practice. I am produd of sri Prasadji. Dhanya waadam God bless you all. Bharat maathki Jai.
అద్భుతమైన ప్రసంగాన్ని అందించిన మీకు నా హృదపూర్వక నమస్కారాలు
Really goosebumps sir 🙏
అప్పలరాజు గారు ధన్యవాదములు అయ్యా !మీ వాక్సుద్ధి నాణ్యమైన వచనాలు మాధుర్యం. జై స్వామి వివేకానంద గారి వచనామాల మహాభాగ్యమాల కు వందనాలు
Hearty congratulations sir. you have delivered heart touching speech.Antinationals are trying vehemently to de stabilise this great nation. There fore we will have to safe guard this country.
సార్ మీలాంటి వారు, ప్రతి నియోజకవర్గా నికి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వాలి, 👌👌👌
జై శ్రీరామ్ ప్రతి నియోజకవర్గానికి బాగానే ఉంది ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో ఆర్ ఎస్ ఎస్ ప్రతి దసరా సెలవుల్లో ఆర్ఎస్ఎస్ వారం రోజుల శిక్షణ జరుగుతుంటాయి అక్కడ మీరు గాని మీకు సంబంధించిన పిల్లలు 15 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళు ఎవరైనా వారం రోజుల శిక్షణ ఉచితంగా పోతే ఇలాంటి మహానుభావులు వస్తుంటారు వాళ్ల ప్రసంగము దేశభక్తి ధర్మము వినవచ్చు జీవితంలో ఒక వారం దేశం కోసం ధర్మం కోసం మీరు గాని మీకు తెలిసిన పిల్లలు గాని వారం రోజులు టైం ఇస్తే ఇలాంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి మంచి సంస్కారవంతంగా తయారవుతారు ఆరోగ్య విషయాలు ధర్మ విషయాలు చరిత్ర అన్ని ఆ వారంలో శిక్షణ లో ఉంటాది దేశం కోసం ధర్మం కోసం పాటుపడే సంస్థలు ఎన్నో ఉన్నాయి వాటికి సపోర్టుగా నిలబడండి అంతకుమించి దేశభక్తి ఏది ఉండదు
Excellent speech... Every young Indian should watch...
Wonderful speech we all are cried once we had about our real heroes 🙇♂️🙇♂️🙇♂️ Sai sir Ur taken great steps 🙏🏻🙏🏻🙏🏻
భారతదేశం యొక్క గొప్పతనాన్ని స్వామి వివేకానంద యొక్క ప్రతిష్ఠని భరతమాత అన్న పదానికి పూర్తి నిర్వచనాన్ని చెప్పినటువంటి మీరు నిజంగా ధన్యులు మీకు నా ధన్యవాదాలు