Mega Brother Nagababu About Krishna Life Story Interview | Socialpost Interviews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ย. 2022
  • Mega Brother Nagababu About Krishna Life Story Interview | Socialpost Interviews
    #nagababukonidela #superstarkrishna #krishna #socialpostinterviews #socialpost
    Follow our Socialpost channel on social media:
    Follow us on Instagram: / socialposttv
    Follow us on Facebook: / socialposttv
    Follow Us Telegram: t.me/rmedia1
    Follow Us Whatsup Group: chat.whatsapp.com/KwzdzLR4JJh...
    For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries
    ➤ Reach us at brands@rmedia24.com
    Social post Interviews is the one-stop destination for all Exclusive Full Interviews of your favorite Celebrities across India. Subscribe for Telugu movie interviews, latest movie interviews, celebrity interviews, celebrity talk shows, special interviews, promotional interviews, and much more entertaining stuff.
  • บันเทิง

ความคิดเห็น • 200

  • @Verdict777
    @Verdict777 ปีที่แล้ว +54

    పక్షపాతం లేకుండా, నిజాలను తెలుపుకున్నారు సర్... కృష్ణ is a real hero in real life.
    Krishna అమర్ రహే

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 ปีที่แล้ว +62

    మెగాస్టార్ చిరంజీవి గారు చదువుకునే రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని..

  • @seenaiahvaidu8008
    @seenaiahvaidu8008 ปีที่แล้ว +57

    సూపర్ స్టార్ కృష్ణ గారు లాంటి మనిషి తెలుగు సినీ పరిశ్రమలో లేడు ఇక రాబోడు ఇలాంటి గొప్ప వ్యక్తి ఎప్పిటికి తెలుగు ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోతాడు జోహార్ సూపర్ స్టార్
    🌹🌹🙏🌹🌹

  • @user-wr6oz1jv9y
    @user-wr6oz1jv9y ปีที่แล้ว +66

    మీరు సూపర్ సార్... మా అన్న కృష్ణ గారి గురించి...బాగా చెప్పారు..నాగబాబు...గారు.. ఫస్ట్ టైం మీ మాటలకి... సెల్యూట్ చెబుతున్నా....

  • @srinivasaraodangeti8893
    @srinivasaraodangeti8893 ปีที่แล้ว +25

    నాగబాబు గారు మీరు చాలా గ్రేట్ సార్ ఏం మాత్రం కల్మషం లేకుండా సూపర్ స్టార్ కృష్ణ గారి గురుంచి చాలా బాగా చెప్పారు కృష్ణ గారు ఏ అంశం లోనైనా నెంబర్ వన్ He is always super star in telugu Industry

  • @manahyderbad8214
    @manahyderbad8214 ปีที่แล้ว +30

    కల్మషం గర్వం లేకుండా
    న్యాయంగా చెప్పారు sir
    కృష్ణ గారి అభిమానినే అని tq sir❤

  • @panjaramana6145
    @panjaramana6145 ปีที่แล้ว +64

    సినీ పరిశ్రమ లో కృష్ణ గారు రారాజు.
    హీరోలకే హీరో మన కృష్ణ గారు.
    ఆయన అభిమానిగా గర్వపడుతున్నాను. మీరు కల్మషం లేకుండా కృష్ణగారి గురించి చాలా బాగా చెప్పారు నాగబాబుగారు. 🙏🙏

  • @lakshminarayana9096
    @lakshminarayana9096 ปีที่แล้ว +58

    Chala baga chepparu నాగబాబు గారూ.బిగ్ ఫ్యాన్ సూపర్ స్టార్ కృష్ణ గారికి

  • @dantamkrishnadantamkrishna963
    @dantamkrishnadantamkrishna963 ปีที่แล้ว +25

    ఎంతగా మీరు అభిమానిస్తే అంతగా గొప్పగా gap లేకుండా చెప్పారు 👏👏👏👏👍🏻

  • @ajaygura2213
    @ajaygura2213 ปีที่แล้ว +16

    మాటలు రావడంలేదు జై సూపర్ స్టార్ కృష్ణ నాగబాబు గారికి నమస్కారం

  • @ravivarmabairam9587
    @ravivarmabairam9587 ปีที่แล้ว +15

    నటశేఖర డేరింగ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని కృషి చేసిన మహనీయుడు ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే మంచి మనసున్న మారాజు తెలుగు జేమ్స్ బాండ్ కౌబాయ్ అమాయకుడు అసా ద్యుడు

  • @bang70355
    @bang70355 ปีที่แล้ว +22

    చాలా హుందాగా ,కల్మషం లేకుండా మాట్లాడారు.గుడ్ నాగబాబు గారు.

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 ปีที่แล้ว +11

    నేను super star Krishna గారి fan అని గర్వంగా చెబుతాను. కృష్ణ గారి గురించి బాగా చెప్పారు. Thank you

  • @voiceofsuryaycp6778
    @voiceofsuryaycp6778 ปีที่แล้ว +24

    మాస్ లో నిజమైన హీరో సూపర్ స్టార్ ❤️🥰

  • @rajunukatattu9045
    @rajunukatattu9045 ปีที่แล้ว +100

    చాలా బాగా చెప్పారు నాగేంద్రబాబు గారు మనసులో ఏ కల్మషం లేకుండా మెగాస్టార్ తమ్ముడై ఉండి కూడా అంత గొప్పగా మాట్లాడుతారు మేము అనుకోలేదు మీ మీద మాకు చాలా గౌరవం పెరిగింది

  • @machagnanaprakash8767
    @machagnanaprakash8767 ปีที่แล้ว +35

    చాల బాగ చెప్పరు మేము కృష్ణ గారి అభిమానులం మీరు ఇల చెప్పడం మీ అభిమానం

  • @syamravibabumittakandala2385
    @syamravibabumittakandala2385 ปีที่แล้ว +28

    Super మీ మేసేజ్ తో ఈ వీడియో చూస్తున్న సాటి అభిమానులకు కన్నీళ్లు తెప్పించారు

  • @ratnampshm9559
    @ratnampshm9559 ปีที่แล้ว +55

    కృష్ణ గారు NTR అభిమానిని అని చివరి వరకు కూడా చెప్పారు. చిరంజీవి కృష్ణ గారి అభిమాన సంఘంకు అధ్యక్షుడుగా పని చేశారు.అఃటే వారి కుటుంబం లో కృష్ణ గారి అభిమానులు గా ఉన్నారు. కృష్ణ గారు దేవుడు లాంటి మనిషి మకుటం లేని మహారాజు మంచి వాళ్ళకు మంచి వాడు కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాము

    • @Slnsln7983
      @Slnsln7983 ปีที่แล้ว +2

      బ్రదర్ కృష్ణ గారి అభిమాన సంఘం కి చిరంజీవి గారు అధ్యక్షులు దయచేసిa రిప్లై చేయండి ప్లీజ్ బ్రదర్

  • @prasadg7654
    @prasadg7654 ปีที่แล้ว +11

    కృష్ణ గారి గురించి మీరు చెప్పిన తరువాత మీ మీద బాగా గౌరవం పెరిగింది 🙏..కానీ మీ అన్న చిరంజీవి ఎప్పుడూ ఇలా ఒప్పుకోలేదు

  • @kraletisrinivas4093
    @kraletisrinivas4093 ปีที่แล้ว +26

    కుటుంబ కథల వెల్లువలో
    అప్పటి విలన్ల భరతం పట్టాలి అంటే
    కృష్ణ గారే సో అతను మాకు ఆరాధ్యుడు అయ్యారు

  • @battulaprabhakarrao9927
    @battulaprabhakarrao9927 ปีที่แล้ว +13

    థాంక్యూ సార్...నాగబాబు గారు...చాల గొప్పగా మాట్లాడారు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి.
    మేము కూడా అభిమానులమే....మీ తరం వాళ్లమే...తను బాగుంటూ, తన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలని తలంచే మంచి మనసున్న మారాజు కృష్ణ గారే....మీరు మాట్లాడిన విధానం , మీపై మరింత గౌరవం పెంచింది. సుప్రీం హీరో /మెగాహీరో మా చిరంజీవి గారి బ్రదర్ గా...మా మనస్సు లో మీ స్థానాన్ని మరింత పెంచింది సార్.

  • @siyyadrisreenivasarao1389
    @siyyadrisreenivasarao1389 ปีที่แล้ว +15

    Legendary hero, king of motion picture industry. Jai Superstar..,................ Hero Krishna

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +23

    మీ మనసులో ఉన్న మాట చాలా బాగా చెప్పారు
    ఆయన మంచితనమే మరో రూపంలో మహేష్ బాబు
    ఒక వ్యక్తి జీవితాంతం నిజాయితీగా ఉంటే ఆ మనిషి మంచి మరో రూపం మహేష్ బాబు

  • @sayyadbasha6769
    @sayyadbasha6769 ปีที่แล้ว +23

    Krishna no1mas hero 🙏🙏🙏💯

  • @sharma.s.v.s.r.3825
    @sharma.s.v.s.r.3825 ปีที่แล้ว +6

    Excellent speech మీ నిజాయితీ కి 🙏🙏

  • @James_English
    @James_English ปีที่แล้ว +18

    Excellent words sir ...... Chala truthful ga matladaru 🙏🙏🙏 Krishna Gari records break cheyyatam world low evari valla kadu🙏🙏🙏 We are Proud to have a hero like Super Star Krishna Garu🙏🙏🙏

  • @manalanarayana6471
    @manalanarayana6471 ปีที่แล้ว +18

    🙏🏻 సూపర్ చెప్పారు నాగబాబుగారు

  • @ksreenivasreddy3509
    @ksreenivasreddy3509 ปีที่แล้ว +21

    Super Star krishna Garu best wishes Naga Babu TQ So much sir

  • @srinivasareddypadala138
    @srinivasareddypadala138 ปีที่แล้ว +14

    Nagababu Garu told very well about superstar krishna garu.I am hard core fan of superstar krishna garu. It became highly impossible for me to digest his demise.we lost a great person.

  • @satyanarayanakonduru6046
    @satyanarayanakonduru6046 11 หลายเดือนก่อน +2

    చాల బాగ చెప్పారు వున్నది వున్నట్టుగా మాట్లాడుతున్నారు.. ప్రతి ఒక్కరూ కృష్ణ గారు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది

  • @rajunyakbanavath3030
    @rajunyakbanavath3030 ปีที่แล้ว +16

    బాగా చెప్పారన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @venkataswamykota1440
    @venkataswamykota1440 ปีที่แล้ว +15

    బాగ చెప్పారు నాగబాబు గారు

  • @bhuvantvs
    @bhuvantvs ปีที่แล้ว +27

    Hatsoff nagababu garu💐💐

  • @nagarajumnr712
    @nagarajumnr712 ปีที่แล้ว +6

    Jai super star ❤🙏🙏🙏🙏

  • @kmohankothi5100
    @kmohankothi5100 ปีที่แล้ว +23

    Super star ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

  • @jvprasad9112
    @jvprasad9112 ปีที่แล้ว +11

    Hats off to entire mega family for their kind gestures. Kudos to them

  • @hensimeghavlogs9671
    @hensimeghavlogs9671 ปีที่แล้ว +18

    Super assalu tq sir great words

  • @srinivaspyla3790
    @srinivaspyla3790 ปีที่แล้ว +10

    Excellent sir .చాలా బాగా మాట్లాడారు.

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 ปีที่แล้ว +10

    He paid a whole hearted tribute to the late super star. Commendable in deed.

  • @butchiapplarajudandu4237
    @butchiapplarajudandu4237 ปีที่แล้ว +16

    Great Words from Nagababu garu garu. Bottom from his Heart. This is the great tribute to Super Star 💜 Krishna garu.

  • @chelmaravisharma3542
    @chelmaravisharma3542 ปีที่แล้ว +7

    Chala. baga. Chaparu. Nagababu. garu. Super. ❤❤❤

  • @kasivisweswara8488
    @kasivisweswara8488 ปีที่แล้ว +11

    Great Nostalgia Nagababu gaaru. We felt the same..he is true super ⭐ and legendary person..

  • @appalabhaktulasatyanarayan972
    @appalabhaktulasatyanarayan972 ปีที่แล้ว +11

    Tq nagababu garu great star super star krishna fans ki manchi matalu chepparu very good dialogues said

  • @veerajiyya1406
    @veerajiyya1406 ปีที่แล้ว +11

    Sir nenu మళ్లీ చెబుతున్న మి ఫ్యామిలీలో మీకు వున్న నాలెడ్జ్ ఎవరికి లేదు. రాదు.ఎంత చక్కగా ఎంత వివరంగా na పర్సనల్ ఒపీనియన్ మీరు చిరంజీవి కంటే మంచి స్థాయిలో వుండాల్సిన వారు కానీ దేవుడు ఇచ్చింది ప్రజలు ఇచ్చిన దానికి మనమేమి చేస్తాము కానీ ఎందుకో మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ 🎈🎈🎈👏👏👏👏

  • @kondalaraob3936
    @kondalaraob3936 ปีที่แล้ว +7

    " 1970 , 1980 దశకాల్లో ప్రతి ఇంట్లో పిల్లల, యువతీ, యువకుల పరిస్థితి కృష్ణ గారి సినిమాల విషయంలో మీరు చెప్పినట్లే ఉండేది నాగబాబు గారు. కృష్ణ గారి సినిమా లు క్రమం తప్పకుండా సంవత్సరానికి 10, 12 దాకా, ఖచ్చితంగా విడుదలౌతూ ఉండేవి , నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోని, ప్రతి పల్లె, పట్టణాల్లో కృష్ణ గారి కొత్త కొత్త తరహా సినిమాల ముచ్చట్లే నాటి యువతకు నిత్యం విందు భోజనం లాంటి ఆనందం, ఆయన సినిమా రిలీజ్, శతదినోత్సవం జరుపుకోవడం లాంటివే పెద్ద పండుగలు . కృష్ణ గారు ఏ లోకంలో ఉన్నా తెలుగు ప్రజలకు శాస్వితమైన సూపర్ స్టార్!"

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +2

    Super.nagababu.super⭐
    Good man IN Telugu industry 🙏
    Jai Sri. Naga Babu Garu great Sir super star Mahesh fans mori Pandu 📻🔧📺

  • @chandrasekharmeduri4704
    @chandrasekharmeduri4704 ปีที่แล้ว +23

    అందరివాడు ,నిజ జీవితంలో మంచి మనసున్న కృష్ణ గారిని sr ఎన్టీఆర్ దరహంకారం చిన్న చూపు చూసేవాడు,sr ఎన్టీఆర్ మహా పీనాసి గా ఉండేవాడు,అహంకారము తో ఉండేవాడు,షూటింగ్ లో వేసుకున్న డ్రెస్సులు తీయకుండా అలాగే వెళ్లిపోయేవాడు,నిర్మాతలు ఏమీ అనలేని పరిస్థితి ఉండేది

    • @devineniramakrishna5486
      @devineniramakrishna5486 ปีที่แล้ว +2

      ఇది అబద్దం! Sr NTR తన సినిమాలలో కృష్ణ, శోభ న్ బాబు ల తోచేసి సాంగ్స్ కూడా వాళ్ళకే ఉంచి ఎంకరేజ్ చేసిన సందర్భాలున్నాయి!

    • @ramaraosalivendra6038
      @ramaraosalivendra6038 ปีที่แล้ว

      Well Said

    • @mangikamaraju3754
      @mangikamaraju3754 หลายเดือนก่อน

      Correct

  • @surendrababuprince1099
    @surendrababuprince1099 ปีที่แล้ว +8

    Hats of to you nagendra babu Garu super star Krishna gari gurinchi chala baga chepparu

  • @hatalks0074
    @hatalks0074 ปีที่แล้ว +9

    Superb word's about superstar Krishna tq u nagababu garu always we lv mega family from ssmb fans ❤❤

  • @ankammarao5054
    @ankammarao5054 ปีที่แล้ว +11

    Nagendra babu garu namaste. Entho baga chepparu sir superstar krishna sir gurinchi. Ematramu garvamu lekunda entho kalmasham lekunda chepparu sir. Sir mee movie okati maa native place eatkuru lo shooting chesarata sir.

  • @NaseebKhan-ss7kq
    @NaseebKhan-ss7kq ปีที่แล้ว +6

    హీరో కృష్ణ గారు లెజెండరి ఐతే వజ్రత్సవాలు చేసినప్పుడు 75 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డు మీ అన్న చింపాంజీ గాడు దెం కో పోవాలని ఉండే కదరా
    మీరు అంత మంచోళ్ళు ఐతే ఆ అవార్డు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇచ్చి ఉండాల్సింది

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 ปีที่แล้ว +3

    Krishna brought dynamism to the society as a whole

  • @SivaPrasad-pv5dg
    @SivaPrasad-pv5dg ปีที่แล้ว +6

    Maa hero krishna garigurinchi chala baga chepparu nagababu garu

  • @naapatamogunapatam6296
    @naapatamogunapatam6296 ปีที่แล้ว +11

    మంచి మాట మాట్లాడారు.హేండ్సాఫ్.

  • @gelichedakaporaadu344
    @gelichedakaporaadu344 ปีที่แล้ว +7

    Tq Sooooo Much
    Sir😭😭😭😭😭
    I ❤️ U.. Sir

  • @nagarajumaisini2120
    @nagarajumaisini2120 ปีที่แล้ว +14

    Nagendra babu garu meeru superstar krishna gariki yentha big fan o me mattalone tellustundi ayana manchitananiki joharlu superstar krishna garu maraninchinarante eepatiki nammaboodhi avadamu ledu ayana mana madhya ne untaru

  • @chavasurendrababu-mn4fx
    @chavasurendrababu-mn4fx ปีที่แล้ว +10

    NAGENDRA BABU GARU MEERU SUPER SIR

  • @anilparapati9996
    @anilparapati9996 ปีที่แล้ว +11

    Welsaid నాగబాబు Sir

  • @ramanaramana1570
    @ramanaramana1570 ปีที่แล้ว +12

    Abba goppaga chepparu sir thank you🙏

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 ปีที่แล้ว +10

    mass hero chiru thammidina nagababu..superstar krishna gari gurinchi GOPPAGA CHEPPARU

    • @paturulakshmi2601
      @paturulakshmi2601 ปีที่แล้ว

      Super very good brother Krishna great.hero

  • @inavolurajuraju2104
    @inavolurajuraju2104 ปีที่แล้ว +12

    YOUR A REAYALLY SUPERSTAR SIR THANKYOU

  • @yagagirik2169
    @yagagirik2169 ปีที่แล้ว +6

    Jai super star Krishna

  • @gvijaykumar7755
    @gvijaykumar7755 ปีที่แล้ว +4

    Super star krishna we miss you sir 😢😢😢😢

  • @rajunaga3823
    @rajunaga3823 ปีที่แล้ว +3

    Super Nagababu sir Baga chepparu

  • @gujjalaramana107
    @gujjalaramana107 ปีที่แล้ว +5

    Super ga chepparu Babu garu .

  • @nagasrikanthkanneganti29
    @nagasrikanthkanneganti29 ปีที่แล้ว +12

    You respected him sir

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 ปีที่แล้ว +1

    నా గబా బు గారు కృష్ణ గారి గురించి జ్ఞాపకాలు చెప్పడం లో యదార్థ త తో ని కేస లాడింది ...

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 ปีที่แล้ว +3

    Nagababu ,thanks to you forever.

  • @moshe_1979
    @moshe_1979 11 หลายเดือนก่อน +1

    నాగేంద్ర బాబు గారు మీరు చాలా గ్రేట్ అండి కృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు

  • @janardhankhandake7924
    @janardhankhandake7924 ปีที่แล้ว +7

    Hats up to Naga Babu

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu ปีที่แล้ว +4

    Super ga cjepparu sir hats off to you and thank you very much for your expression of your personal feelings, i as a hard-core fan of Krishna gaaru

  • @burramallikarjuna4232
    @burramallikarjuna4232 ปีที่แล้ว +3

    Thankyou nagbabugaru abouts good topics myfavratesuperstarkrishna,gurinchi chalabaga cheppinaru jaikrishna amarhaikrishna,joharkrishna Veerbhimani krishnagariki Mallikarjun nandyal guntakal

  • @dr.mallikarjunraogolthi3730
    @dr.mallikarjunraogolthi3730 ปีที่แล้ว +9

    Super nagababu garu

  • @chinnaraogorapalli2388
    @chinnaraogorapalli2388 ปีที่แล้ว +5

    Chala baga chepparu sir , me meda inka gowram perigindi sir

  • @sreenwasrao1396
    @sreenwasrao1396 ปีที่แล้ว +5

    Excellent 👌 ga chepparu sir...jai Super ✨

  • @rajugarikina9773
    @rajugarikina9773 ปีที่แล้ว +8

    Naga Babu garu great speech about super star Krishna garu , thank you sir Naga Babu garu for this great support to Mahesh babu and family superb Naga Babu garu 🎉🎉🎉

  • @mohanapa4014
    @mohanapa4014 ปีที่แล้ว +13

    Well said sir

  • @m.sureshkumar4186
    @m.sureshkumar4186 ปีที่แล้ว +3

    Mee meeda chala gouravam perigindhi... Igo lekunda cheppaaru.. Thanks nagababu garu

  • @esrao4050
    @esrao4050 ปีที่แล้ว +4

    Jai nagababu garu

  • @sreenivas.k4771
    @sreenivas.k4771 ปีที่แล้ว +4

    Chela bhaga cheparu sir 🙏🙏🙏💫💫💫💯💯💕💗

  • @suggalalaxmisudharshanrao2247
    @suggalalaxmisudharshanrao2247 ปีที่แล้ว +3

    God bless you sir super message

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 ปีที่แล้ว +5

    Chala baaga chepparu
    Dhanyawadamulu Nagendra garu
    We like your action too.

  • @purushothamkondisetty5250
    @purushothamkondisetty5250 ปีที่แล้ว +9

    Super speech

  • @oggulalitha6886
    @oggulalitha6886 ปีที่แล้ว +1

    Chaala baaga chepparu krishna gari gurinchi Nagababu garu very good and polite people you are.
    And you are also great Actors.
    God bless you my dears. 🙏

  • @thirupathigope1035
    @thirupathigope1035 ปีที่แล้ว +2

    Super ga cheppararu sir nagababu gagu leandery hero super star Krishna garu

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 ปีที่แล้ว +3

    Nijanni Nirbhyanga Cheppe Natural ManAga Babu Garu 🙏 Thanking you

  • @vierendranadh-xs9we
    @vierendranadh-xs9we ปีที่แล้ว +8

    Chiranjeevi krishna gari fans president

  • @mekalasrinivas205
    @mekalasrinivas205 ปีที่แล้ว +5

    Nagababu garu great voice

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 ปีที่แล้ว +7

    Baga chepparu naga babu garu

  • @abhimallavishnumurthy5906
    @abhimallavishnumurthy5906 11 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు. నాగబాబు గారు.. Nice బాగా చేప్పారు.

  • @captainyadav-oi6fn
    @captainyadav-oi6fn ปีที่แล้ว +1

    నాగబాబు గారు చాలా గ్రేట్ సార్ సూపర్ స్టార్ కృష్ణ గారి గురుంచి చెప్పారు నాగబాబు సార్ మీరు మహేష్ ఫాన్స్ కలిస్తే పక్క పవన్ కళ్యాణ్ cm అవుతాడు సార్

  • @koppalalakshmipathi6173
    @koppalalakshmipathi6173 ปีที่แล้ว +4

    Good message Nagendra Babu garu.i like you.

  • @gujjalaramana107
    @gujjalaramana107 ปีที่แล้ว +2

    Jai Krishna, Jai Jai Krishna.

  • @sunnyVinnybrothers
    @sunnyVinnybrothers ปีที่แล้ว +3

    Excellent person 🎉🎉🎉🎉🎉 Krishna

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr ปีที่แล้ว +4

    Baga.chaparu Sir
    Jaisuparstar 👌

  • @mahendermahi1346
    @mahendermahi1346 ปีที่แล้ว +1

    Well said nagababu garu about super star Krishna

  • @prabhakarkondeti8138
    @prabhakarkondeti8138 ปีที่แล้ว +2

    Happy nagabu garu

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 ปีที่แล้ว +2

    నాగబాబు గారూ మీరు చాలా ఓపెన్ గా ఉంటారని తెలుసు కానీ, సినీ ఫీల్డ్ లో మీ ఫ్యామిలీ నం.1 పొజిషన్ లో ఉండి కూడా అభిమానం విషయానికి వస్తే ఒక సాధారణ అభిమానిలాగా మీరు వ్యక్తీకరించిన తీరు, మాలాంటి సామాన్య అభిమానులం, మమ్మల్ని మీలో చూసుకున్నాము
    10 నిముషాలు మీరు ఆపకుండా, మాటలకోసం వెతుక్కోకుండా అభిమానాన్ని చాటిన తీరు మీ నిజమైన మా అభిమానాన్నే వ్యక్తపరిచినట్టుంది, మీ అభిమానాన్ని వ్యక్తపరిచేటప్పుడు మీలోని సంతోషం ప్రస్ఫుటంగా వ్యక్తమయింది, మీ అభిమాన వెల్లువలో సినిమా పేర్లు చెప్పలేకపోయినా, మళ్ళీ ఆ వెల్లువలోనే చెప్పారు, అదీ నిజమైన అభిమానం,
    నివాళి

  • @nrajendra5953
    @nrajendra5953 ปีที่แล้ว +4

    Great soul' sir meedi❤

  • @user-hv4cz8ll7j
    @user-hv4cz8ll7j 10 หลายเดือนก่อน +1

    Super super excited sar Jia MB 🙏👌👌💐💐💐💥