Superstar Krishna Personal Makeup Man Madhava Rao About Hero Kantha Rao | Bharadwaj Talks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Superstar Krishna Personal Makeup Man Madhava Rao About Hero Kantha Rao | Bharadwaj Talks

ความคิดเห็น • 44

  • @vvvvvvv2111
    @vvvvvvv2111 4 หลายเดือนก่อน +10

    Super star hero Krishna cine field lo andariki help chesaru, ayana real and reel hero.

  • @harinath1754
    @harinath1754 4 หลายเดือนก่อน +6

    మీరంటే గౌరవం, but బోలెడు తప్పులున్నాయి.
    కృష్ణ కాంతారావు గారి కి lift ఇచ్చాడే కానీ, ఆడుకోలేదు.
    దేనికైనా రెడీ, కురుక్షేత్రం హిట్ కాదు, కానీ అన్నీ centres లో extraordinary openings వచ్చాయి. నైజాం డిస్ట్రిబ్యూటర్ tarakaramaa ఫిలింస్ వాళ్ళు స్వయంగా చెప్పారు ఏవరేజ్ అని.
    తమిళ్ nd హిందీ లో కురుక్షేత్రం ఫైనాన్షియల్ గా సూపర్ సక్సెస్. Dvs కర్ణ తెలుగులో blockbuster కానీ హిందీ లో రిలీజ్ అవ్వలేదు.
    కురుక్షేత్రం first osr ఆంజనేయులు నిర్మాత. Finance చాలక ప్రొడక్షన్ ఆగిపోతే, కృష్ణ co producer గా చేరాడు. ఎన్టీఆర్ గారు ఆపమంటే ఇదే మాట చెప్పాడు.
    ఎన్టీఆర్ గారికి anti గా తీసినవి రెండే, నా పిలుపే ప్రభంజనం nd సాహసమే నా ఊపిరి. రెండూ హిట్లే
    హిందీ లోనూ కృష్ణ ప్రొడ్యూసర్ గా blockblusters తీసాడు.

  • @GaliVivahan
    @GaliVivahan 4 หลายเดือนก่อน +1

    Krishna Garu okkade industry lo Kantha Rao ki help chesaru .. Kantha Rao ki antha talent vunte inka hero gane offers vachi vundevi gaa .

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 4 หลายเดือนก่อน +1

    కృష్ణ తన సినిమాల లో కాంతారావు కి ఛాన్స్ ఇచ్చి చాలా సహాయం చేశాడు. కృష్ణ కి కాంతారావు మీద చాలా మంచి గౌరవం ఉండేది.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 4 หลายเดือนก่อน +2

    సూపర్ స్టార్ కృష్ణ గారు కాంతా రావు గారు కలిసి నటించిన చిత్రమ్ ఒకటే కదా ఇద్దరు మొనగాళ్లు ఒక్కటే... అందులో కృష్ణ గారు టార్జాన్ గా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.. తరువాత కాంతా రావు గారు కృష్ణ గారి చాలా సినిమా ల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గారు నటించారు...

    • @harinath1754
      @harinath1754 4 หลายเดือนก่อน +1

      కృష్ణ గారు కాంతారావు గారి తో బొమ్మలు చెప్పిన కథ కూడా చేసారు. ఇద్దరు మొనగాళ్లు లో క్రిష్ణమాస్ సూపర్.

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 4 หลายเดือนก่อน

    Rajanalaki kooda monthly pension colour tv vcr ichchadu

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 4 หลายเดือนก่อน

    Chiranjeevi NTR gurinchi cheppu

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 4 หลายเดือนก่อน

    Orey bharadwaj ga
    Charitra telsukoni matladu
    Devadasu 20 years taruvaa colour loa kothha hangulatoa teeshadura houlay

  • @appalareddybora4500
    @appalareddybora4500 3 หลายเดือนก่อน +1

    ఎంత తోపు నటుడు అయినా, వ్యసనాలకు బానిస అయిన తర్వాత అతని స్థాయి పడిపోతుంది. Success వచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని వుండాలి.

  • @sk2250
    @sk2250 4 หลายเดือนก่อน +20

    NTR Bhajan lal.....Krishna gurinchi edavatam tappa em raadu....eeyana cheppina antha positive qualities NTR dagara levu...

    • @googleuser6844
      @googleuser6844 4 หลายเดือนก่อน +3

      Yes.kantha rao garu,poorhiga nastapoyi character artist ga turn aiaru.krishna gari ki sambandham ledu.kantha rao garu character artist ga turn aina tharuvatha bangaru kalalu,mutyala muggu,neram siksha lanti movies lo ainaki chala manchi portions vachhai.aayana nilupukoleka poyadu

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 4 หลายเดือนก่อน +3

      By the time 1973 TLK had turned 50, he had lost charm with fluffy stature, even though he made own movie GTM it flopped and become bankrupt. Then SSK saved him by offering roles in his movies. Lastly Devadasu, kurukshetram movies fetched the budgets if not profits. Latter ran for 100 days in bangalore was a record for a telugu movies.

    • @Gowri-td3xh
      @Gowri-td3xh 4 หลายเดือนก่อน

      Reykojja nakodaka

    • @siva6608
      @siva6608 4 หลายเดือนก่อน

      Unna vishayalu cheppadura sannasi neekem telusura ntr gurinchi vedhava Nara vedhava

    • @sitavaddadi4611
      @sitavaddadi4611 4 หลายเดือนก่อน +1

      Krishna Gari movies lo kantharao garini theesukonevaru, valla a main kooda cheppindi Krishna Gari help gurinchi, old actors kashtallo vunnarante Krishna gare valla ki chance lucky ippinchevarani cheppukone varu,Industry lo one okkadu Super star Krishna garu

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 4 หลายเดือนก่อน +1

    Yendira
    Thumbnail yemani pettinarra vedhavallara
    KanthaRao gariki Krishna garu chala help chesinaru
    Telsukoani thumbnail pettu

  • @chandrasekharvemulapalli1216
    @chandrasekharvemulapalli1216 4 หลายเดือนก่อน +3

    Krishna గారు జూదం ఆడారు అనే పద ప్రయోగం చాలా తప్పు.
    ఆయన తన సాహసోపేతమైన చర్యలతో తెలుగు సినిమా స్థాయిని పెంచారు.

    • @prasadkilaru9447
      @prasadkilaru9447 4 หลายเดือนก่อน

      భరధ్వాజ్ గారు చాలా వరకు నిజాలే చెప్తారు. తనకు తెలిసిన విషయాన్ని నిజాయితీగా, నిస్పక్షపాతంగా వివరిస్తారు.

    • @prasadkilaru9447
      @prasadkilaru9447 4 หลายเดือนก่อน +1

      కాంతారావు ను మీరు తెలంగాణా హీరో అనటం సరికాదు. ఆయన జానపద చిత్రాలు ఇప్పటి ఆంధ్రప్రదేష్ లోనే ఎక్కువగా ఆదరింపబడేవి.

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 4 หลายเดือนก่อน +1

    Veediki Krishna garu ante koapamu anukunta
    Yeppudu Krishna gari gurinchi Negetive ga matladutadu
    Time vachhinappudu veedi pani avvutadi

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 4 หลายเดือนก่อน +1

    Meeru cheppevi annee nijalu kaadu
    Charitra telsukoani interviews cheyandi
    Krishna gari gurinchi Negetive comments chaesharo bavundadu

  • @umrumr11
    @umrumr11 4 หลายเดือนก่อน

    ఈయన చాలా విషయాలు తెలిసిన అజ్ఞాని. కృష్ణ గారు కాంతారావు గారికి గౌరవాన్ని ఇచ్చేవారు .కాంతారావు గారు తను నిర్మించిన ప్రేమ జీవులలో హీరోగా కృష్ణ గారిని బుక్ చేశారు . ఆ గౌరవంతో కృష్ణ గారు తను నిర్మించిన అన్ని సినిమాలలో కాంతారావు గారికి అవకాశాలు ఇచ్చి ఆదుకున్నారు
    ఎన్టీఆర్ భజన తప్ప ఇంకేమీ ఉండదు ఈయన ఇంటర్వ్యూలలో

  • @balachandrudu.ghatti1082
    @balachandrudu.ghatti1082 4 หลายเดือนก่อน +1

    టైటిల్ లో అక్షరదోషం పడిందనుకొంటున్నాను.సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరో కాంతారావు ని ఎలా ఆదుకొన్నాడంటే అని వ్రాయవలసినది,ఆడుకొన్నాడంటే అని పడింది. బహుశా అది అక్షరదోషమే.కృష్ణగారు మానవత్వం,సహాయం చేసే గుణం ఉన్న ఉదారుడు.తనతో పాటు హీరోగా తేనెమనసులులో నటించి హీరోగా త్వరగానే మంచి స్థాయి అందుకొని,ఆ తరువాత విన్నదాన్ని బట్టి తాగుడు వగైరా వ్యసనాలతో అవకాశాలు కోల్పోయిన రామమ్మోహన్ అనే హీరోకి పండంటి కాపురంలో జమున సెక్రటరీగా విలన్ షేడ్ ఉన్న పాత్ర ఇచ్చాడు.ఆ తరువాత అతనికి అవకాశాలు రాలేదేమో.హరనాథ్ కూడా అవకాశాలు లేని రోజుల్లో కృష్ణ సినిమాల్లో అప్పుడప్పుడు కనబడ్డ సందర్భాలున్నాయి. సాహసాలు కొన్ని విఫలమై కొన్ని సినిమా లు కృష్ణ గారికి నష్టం కలిగించాయి.కొందరిని ఆదుకొనటానికి తన స్వంత సినిమాలలో తప్పనిసరిగా అలాగే తాను నటించే సినిమాలలో తన సిఫార్సు తోనూ కొంతమంది కి వేషాలు తద్వారా భుక్తి లభించింది.కృష్ణా జిల్లా పామఱ్ఱుకు చెందిన శ్రీ రాళ్లభండి కామేశ్వరరావు గారు ,వారు టీచరు వృత్తి లో ఉండి ఇంగ్లీషు నాటకాలు ఆడేవారు.అక్కినేని గారి మంచి కుటుంబం సినిమాలో ఇంగ్లీషు నాటకంలో వారికి వేషం లభించి కొంత గుర్తింపు వచ్చినా అవకాశాలు రాలేదు.కృష్ణ గారి ఎన్నో సినిమాలలో జడ్జి,డాక్టరు వేషాలు వారికి దక్కటం కృష్ణగారి ఔదార్యమే.అలా భుక్తికి లోటులేకుండా అలాంటి వారికి కృష్ణగారి వలన జరిగేది. కృష్ణగారి స్వంత సినిమా నిర్మాణం జరిగేటప్పుడు ఆ సినిమాలో నటించే చిన్న నటులు( ఎక్స్ ట్రా ఆర్టిస్టు లు) మాత్రమే కాకుండా అలాంటి ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ ఎంతోమంది భోజనాలు చేసేవారని,సినిమాలో లేరని భోజనం పెట్టకుండా పంపవద్దని తన సోదరులకు చెప్పేవారని ఎంతోమంది చెప్పారు. అలా ఆ ఖర్చులతో ఆయన కూడా ఆర్థికంగా నష్టపోయినా ఆయన ఎపుడూ చింతించలేదు.మహేష్ బాబు హీరోగా నిలదొక్కు కున్నాక ఆ ఆర్థిక సమస్యలనుంచి ఆయన బయట పడ్డారని సినీ వర్గాల సమాచారం. ఫైనల్గా, కృష్ణ గారు ఎవరినైనా ఆదుకొనే మనిషే గానీ ఆడు కొనే వ్యక్తి కాదు.తనకు తేనెమనసులులో ఛాన్సు ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావు గారు, తరువాతి కాలంలో ఆర్థికంగా నష్టపోయినప్పుడు ఆయనకు ఆర్థిక సహాయం చేశారని సిని విశ్లేషకులు చెప్పారు. నటనలో ఆయన స్థానమేదైనా‌, మానవత్వం లో ఆయనది శిఖరాగ్ర స్థానమే.జోహర్ హీరో కృష్ణ,దిట్టమైన ఘట్టమనేని శివరామ కృష్ణ.
    26-05-2024

  • @s.v.kkishore3818
    @s.v.kkishore3818 4 หลายเดือนก่อน +3

    ఆ ముగ్గురు కుటుంబాలు ఎంతో మందిని తొక్కారు

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 4 หลายเดือนก่อน

    Ntr simha baludu teeste
    Krishna simha garjana teeshadu
    Ntr Sahasavantudu teeste
    Krishna kumararaja teeshadu
    Ntr vi flop ayyinayi
    Krishna vi hit ayyinayi
    Adi kuda cheppu ra

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 4 หลายเดือนก่อน

    Orey houla ga
    Ntr meeda 68 movies chesinadu
    Krishna garu antunnavu
    5 to 6 movies cheshadura
    Charitra telsukoni matladu

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 4 หลายเดือนก่อน

    Krishna kantha rao ki old age lo kantharao ki monthly 10000/- pension ichchadu Krishna Krishna chala goppa manishi manchi manishi dayamayudu enno viralalu ichcharu kaliyuga Ramudu krishnudu

  • @kiranikumarkumar5840
    @kiranikumarkumar5840 4 หลายเดือนก่อน

    కురుక్షేత్రం ప్లాఫ్ కాదు ఈయనకు కృష్ణ గారు అంటే పడక మాట్లాడుతున్నారు

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb 4 หลายเดือนก่อน

    Anni abaddalu cheptunnavu nuvvu

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 4 หลายเดือนก่อน

    Devudu chesina manushulu movie loa ... ....
    Ntr hero kaaduraa
    Ntr krishna iddaru heroalu ra babu

    • @siva6608
      @siva6608 4 หลายเดือนก่อน

      Main hero ntr raa vedhava,ntr and svr lekapothe aa cinemaye ledura goobey

  • @krishnamallela1468
    @krishnamallela1468 4 หลายเดือนก่อน +1

    Aranikutelsadadra

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 4 หลายเดือนก่อน

    Bharadwaj garu meeru chiranjiviki jaokutaru
    Joakandi
    KRISHNA gari gurinchi abaddhalu cheppinaroa bavundadu gurtupettukoandi

  • @nabiabdul2476
    @nabiabdul2476 4 หลายเดือนก่อน

    కాంతా రావు గారు 70ఎల్లో తీసిన సినమాలన్నీ దాదాపు ప్లాప్ హీరోనుండి కారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 4 หลายเดือนก่อน

    కాంతారావు కుమారుడు కొన్ని మోడరన్ థియేటర్స్ సినిమాల లో కూడా(తమిళ్ కూడా) నటించాడు. సుడిగుండాలు మాత్రమే కాదు.

  • @nageswararaovarmayakama4722
    @nageswararaovarmayakama4722 4 หลายเดือนก่อน

    ఆదుకున్నాడు... 😊