Singer Praveen Kumar About S.P.B Tattoo | Full Exclusive Interview | iDream Talkies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 79

  • @Shaikbasheer5359
    @Shaikbasheer5359 3 หลายเดือนก่อน +7

    👍👍👍🙏🏻🙏🏻🙏🏻 ప్రవీణ్ గారు తెలుగు పద్యములను నేటి తరానికి అందించు బ్రతికించున్. thank u

  • @raghunaraganeni7459
    @raghunaraganeni7459 3 หลายเดือนก่อน +9

    ప్రవీణ్ గారు తెలుగు భాష కొరకు మీరు చేస్తున్న కృషికి ఆ దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీయందు ఉండాలని కోరుకుంటున్నాను 💐

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 3 หลายเดือนก่อน +8

    ప్రవీణ్ పద్యాలు యూట్యూబ్ లో చూసి ఆనందపడి అభిమాని అయ్యాను. ఈ ఇంటర్వ్యూ చూసి మరింత గర్వ పడుతున్నాను. శహబాస్ ప్రవీణ్ నీలాంటి వారితో తెలుగు బాష కు మరింత గుర్తింపు, గౌరవం పెరుగుతోంది. I Dream కు ధన్యవాదాలు.

  • @DevisHomeCreations
    @DevisHomeCreations 3 หลายเดือนก่อน +10

    ప్రవీణ్ మీ గాత్రం అంటే చాలా చాలా ఇష్టం.
    పద్యాలు మరీ ఇష్టం.పాడుతా తీయగా నుంచి చూస్తున్నాను.
    నిజానికి పద్యాలు రౌండ్ ప్రారంభించింది ‌బాలు గారే.
    చాలా సంతోషంగా ఉంది ప్రవీణ్ 😊😊

  • @apsdwan
    @apsdwan 3 หลายเดือนก่อน +7

    ప్రవీణ్ గారు మీరు మరిన్ని పద్యాలు గుర్తుండిపోయేలా తెలుగు కళాకారులూ గర్వ పడేలా మీ ఇష్టాన్ని ప్రేమను అందరికి పంచగలరు. నీ కాళ్ళు పట్టుకొంటే ఆయు క్షీణం అన్నారు బాలు గారు ur gifted సత్య హరిచంద్ర bandaru ramarao dv laga me version lo vinali ani undi maybe it's great tribute to spb sir

  • @govindchandina732
    @govindchandina732 3 หลายเดือนก่อน +6

    Super sir, praveenkumar sir, పాడుతా తీయగా నుండి మి ఎదుగుదల చూస్తున్న. 🙏🙏🙏🙏

  • @VenuGopal-fk8wz
    @VenuGopal-fk8wz 3 หลายเดือนก่อน +3

    Hi Praveen
    No body can replace Balu sir voice in this world.But you are near to his divine voice.Very glad to see you here.Go on practice...you have amazing voice.👏👏🙏🙏

  • @aryasomayajulavisalakshi6175
    @aryasomayajulavisalakshi6175 2 หลายเดือนก่อน

    కారణజన్ములు ప్రవీణ్ నువ్వు
    నీ గొంతు లో ఎంతో మాధుర్యం ఉంది గమకాలు చాలా బాగా పలికిస్తారు ఎంత కర్ణామృతంగా ఉన్నదో నీతో మాట్లాడాలని ఉంది ఎలా మీపద్యాలు ప్రత్యక్షంగా వినాలని ఉంది ఎలా

  • @ratnamncv5235
    @ratnamncv5235 3 หลายเดือนก่อน +3

    As Balu garu says " Padyam oka Telugu varaike sontam" 🎉🎉

  • @kanakamahalakshmi9995
    @kanakamahalakshmi9995 3 หลายเดือนก่อน +9

    ప్రవీణ్ నాన్నా.. ఇన్నాళ్ళకి చూసేను... బాలూ గారిలా ఏ పాటంటే.... ఏ పద్యం... అంటే.... పాడే.. గొప్పతనం. నీదే.. నాన్నా.. వెయ్యేళ్ళు చల్లగా.. వుండు...🙌🙌🙌🙌🙌🤝🤝👌👌👌👌👌

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 หลายเดือนก่อน +3

      బాలూ గారు ఎంతో సంస్కారవంతంగా ఉంటారు కదా!!!!
      ఇతనేంటండీ చొక్కాకు బొత్తాలు తీసేసాడెందుకో వీధి గూండాలాగ!!!

    • @raguyelcreations5234
      @raguyelcreations5234 3 หลายเดือนก่อน

      ​Bagachepparu, nice singing kaani no bihavior

    • @MohanRaj-wk4fe
      @MohanRaj-wk4fe 3 หลายเดือนก่อน

      @@kanakamahalakshmi9995 బాలూ గారి లా ఆ అనకండీ దయచేసి.... బాలు గారి దారిలో జస్ట్ జర్నీ.... అనుకరణ లో ఒక ప్రయత్నం తో కూడిన ప్రయాణం మాత్రమే ఇతనిధి... అ0తవరకే నాయనా... మరీ ఎక్కువగా excite వద్దు తమ్ముడూ..... బాలు గారు ఒక పర్వతం అయితే నీవొక చిన్న గులక రాయి లా గా మాత్రమే... అంతవరకే.... అది గుర్థు0చుకుంటే మాత్రమే నీకు అభివృద్ధి ఉంటది.... లేదంటే అది మరచిపోతే అధః పాతాలమే తమ్ముడూ.... ఇది గుర్తుంచుకో.... అల్ the best

    • @NallaKurmarao-ij3hq
      @NallaKurmarao-ij3hq 2 หลายเดือนก่อน +1

      అతనిలోచూడాల్సింది వేష ము కాదు ప్రావీణ్యత

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 หลายเดือนก่อน +1

      @@NallaKurmarao-ij3hq ప్రావీణ్యంతో పాటు వేషధారణ కూడా సంస్కార వంతంగా ఉండాలి కదా సార్.

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 3 หลายเดือนก่อน +2

    👍 Hatsoff nd i wish u all the best PRAVEEN.
    Obulareddy
    Blore.

  • @D.Bhanusree
    @D.Bhanusree 3 หลายเดือนก่อน +2

    పద్యాలు అంటే మా ఫామిలీస్ లో అందరికి చాలా చాలా ఇష్టం, u wont believe long drive ki వెళ్ళేటప్పుడు కూడా మేం పద్యాలు పెట్టుకుని వెళతాం, అంత ఇష్టం

  • @ganapuramsridhar6832
    @ganapuramsridhar6832 3 หลายเดือนก่อน +2

    బాలు గారు మాట్లాడుతుంటే అలానే వినాలని అనిపిస్తుంది చాలా చాలా సంతోషం నీ గొంతులో చాలా మాధుర్యం చాలా మాధుర్యం ఉంది

    • @ganapuramsridhar6832
      @ganapuramsridhar6832 3 หลายเดือนก่อน

      మీరు మాట్లాడుతుంటే అలానే వినాలి అనిపిస్తుంది

    • @Saroja1970
      @Saroja1970 3 หลายเดือนก่อน +1

      Mee padyalaku nenu veerabhimannini babu

  • @avsnrkumar4469
    @avsnrkumar4469 3 หลายเดือนก่อน +2

    I am ur fan sir

  • @anuradhabadugu7540
    @anuradhabadugu7540 2 หลายเดือนก่อน

    ప్రవీణ్ గారు మీరు చాల స్వీట్ గా పాడుతున్నారు.దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను🎉🎉

  • @koradanarasimharao1235
    @koradanarasimharao1235 3 หลายเดือนก่อน +3

    పూర్వ జన్మ .... జన్మ, జన్మ ల సాధనాసంపత్తి... భాగ్య శాలీ, ధన్యుడవు...! కోరాడ... Visaakha patnam.

  • @sanyasinaidupilla184
    @sanyasinaidupilla184 3 หลายเดือนก่อน +2

    Excellant voice Sir

  • @donthireddypapireddy1571
    @donthireddypapireddy1571 2 หลายเดือนก่อน

    ప్రవీణ్ మీలాంటి వ్యక్తి ఒకరు తెలుగు బిడ్డ కావడం అదృష్టం మా అదృష్టం 💐

  • @aryasomayajulavisalakshi6175
    @aryasomayajulavisalakshi6175 2 หลายเดือนก่อน

    Hats off Praveen chala chala baga padutunnaru naku padyalu ante chala chala chala istam

  • @rafishaik1115
    @rafishaik1115 หลายเดือนก่อน

    Spb gari patla meeru chuputunna respect mimmalni merinta vunnatiki teesukelutundi pravven best of luck god bless you hero

  • @koteswararaokasina582
    @koteswararaokasina582 2 หลายเดือนก่อน

    Praveen Kumar garu Man Telugu Padyam ni brathikisthunnanduku 🙏🙏🙏💐💐💐👍👍👍

  • @vinnakotasivaprasad3666
    @vinnakotasivaprasad3666 3 หลายเดือนก่อน +2

    Excellent singing

  • @ganapuramsridhar6832
    @ganapuramsridhar6832 3 หลายเดือนก่อน +2

    మీరు మాట్లాడుతూ ఉంటే అలానే వినాలనిపిస్తుంది

  • @aruna2801dasi
    @aruna2801dasi 3 หลายเดือนก่อน +2

    You are good singer.

  • @girinani1016
    @girinani1016 3 หลายเดือนก่อน +2

    The great singer praveen ana

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 3 หลายเดือนก่อน +2

    Sir Praveenkumar Garu shirt buttons pettukundi sabhyata vunte baguntundi sir

  • @PrasadYarramsetti-c6y
    @PrasadYarramsetti-c6y 15 วันที่ผ่านมา

    మీ ఇంటర్వ్యూ ఇన్ కన్నాప్పకుండా చూస్తూ మమేకమై రెండు గంటలు చూసాను తల్లి

  • @purushothamperumalla6078
    @purushothamperumalla6078 3 หลายเดือนก่อน +1

    Thanks.బాగుంది.సెల్నోపేతండి

  • @rkpsychology8442
    @rkpsychology8442 3 หลายเดือนก่อน +3

    బాబు, మీరు తెలుగు తల్లి ముద్దు బిడ్డ.
    మేము అదృష్ట వంతులం.
    ఆ పరమేశ్వరుడు మీకు సంపూర్ణ ఆయుష్షు ప్రసాదించు గాక!

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 3 หลายเดือนก่อน +1

    Praveen,🙏🙏🙏.

  • @adapakasudhakararao7267
    @adapakasudhakararao7267 3 หลายเดือนก่อน +3

    భాగవతం లోని గజేంద్ర మోక్షం పద్యాలు ట్యూన్ కట్టి నీ మధురమైన గొంతులో అందించవా బాబూ

  • @kanakamahalakshmi9995
    @kanakamahalakshmi9995 3 หลายเดือนก่อน +9

    నేను హరిప్రియా వాళ్ళ అమ్మని.. కన్నా....

  • @Rakilyrics
    @Rakilyrics 3 หลายเดือนก่อน +1

    Same మీలా Nandyal లో Raj Kumar అనే person పాండురంగడు..super voice

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 3 หลายเดือนก่อน +1

    Thelugu sampradayanni padyarupamulo nilabeduthunna meeku itervue chesthunna sodariki dhanyavadalu

  • @padmap.590
    @padmap.590 3 หลายเดือนก่อน +2

    బాలు గారి ఏకలవ్య శిష్యుడు బాలు గారి లాగే లావుగా ఉంటారు, పద్యాలు పాడాలి అంటే మూర్తి మత్వం తో కూడిన లావు గొంతు కావాలీ,...... ఆ మాత్రం పర్సనాలిటీ వయసు తో పాటే వస్తుంది

  • @rohinimadabhushi
    @rohinimadabhushi 3 หลายเดือนก่อน +2

    🎉🎉🎉

  • @PrasadYarramsetti-c6y
    @PrasadYarramsetti-c6y 15 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దీర్ఘాయుష్మాన్ భవ ప్రవీణ్

  • @srinivasakatakam2714
    @srinivasakatakam2714 2 หลายเดือนก่อน

    👏👌👍🙏🏻❤️

  • @donthireddypapireddy1571
    @donthireddypapireddy1571 2 หลายเดือนก่อน

    ప్రపంచం గర్వించే స్థాయి వచ్చింది

  • @kameswararaon7933
    @kameswararaon7933 3 หลายเดือนก่อน +2

    నేను ప్రావీణ్కుమార్ ఫ్యాన్. కానీ ఇంత లావు అయ్యేసరికి పోల్చుకోలేదు. బాలుగారి ఇన్స్పిరేషన్ ఇన్దులో వద్దు. Best wishes.

  • @Swaroop9955
    @Swaroop9955 3 หลายเดือนก่อน +1

    గర్వం కలిగిన గాయకుడు

    • @SrujanbabluDane-hw8je
      @SrujanbabluDane-hw8je 3 หลายเดือนก่อน

      Telugu vari garvam ma praveen samajam bgupadali ante padyalu kavali

  • @kurubasreenivasulu7146
    @kurubasreenivasulu7146 3 หลายเดือนก่อน +4

    No doubt,You are a great Singer !! But Your dressing sense is like rowdy, while interviewing !!!

    • @Udayakumari-wz8ps
      @Udayakumari-wz8ps 3 หลายเดือนก่อน

      నాకు,అలాగే,అనిపించిందికానివనుకబేండెజీవుందికదా?ప్రవిణ్,గారికి అభిమానినినమస్తేసార్,ప్రాణంవచ్చినట్టయింది?మీపథ్యాలువింటుంటేథన్యురాలను

    • @Udayakumari-wz8ps
      @Udayakumari-wz8ps 3 หลายเดือนก่อน

      వెనుక,బేండేజీ,ఏంవయ్యందిబా,బూ

    • @Udayakumari-wz8ps
      @Udayakumari-wz8ps 3 หลายเดือนก่อน

      చిరాయువుగావద్రిల్లు

    • @Udayakumari-wz8ps
      @Udayakumari-wz8ps 3 หลายเดือนก่อน

      చిరాయువులుగావర్దిల్లాలి

  • @bkveni6248
    @bkveni6248 3 หลายเดือนก่อน +2

    BABU CHAALAA ROJULA THARVATHA NINNU CHUSTHUNNANAMMA
    SANTHOSHAM NAYANAA
    NEEVU BALUGARI BLESSINGS AT PADUTHATHEEYAGAA LO
    CHUCHIVUNNANU
    NEEKU DEERGAYUSHMANBHAVA NAYANAA
    ENDHOKO NEESWARAMLO AAYAASAM KANIPISTHONDHI NAYANAA
    JAGRATHA
    A CHEDU ALAVAATLU NEERCHUKOKU BHANGAARU
    SWARANNI JAGRATHAGAA KAPADUTUKO.THANDRI
    NEE VOICE. CHALAABHAVUNTUNDHI NAYANAA.
    NEENU NEE GATRAAABHIMAANINI THANDRI
    PRAVEEN.BABU

  • @santhoshreddy4031
    @santhoshreddy4031 2 หลายเดือนก่อน

    Padhyalu supar

  • @krishnajitanimki1286
    @krishnajitanimki1286 3 หลายเดือนก่อน +1

    Balu gari vioce starts @ 1.03.03...

  • @subbaraokv4629
    @subbaraokv4629 2 หลายเดือนก่อน

    Nakunna best singer is praveenkumar only, I like him very well.

  • @vijayakishore9550
    @vijayakishore9550 2 หลายเดือนก่อน

    Me lanti goppa gaayakudini e bhumi meeda ki tecchina me tallitandrulu goppa vallu 🙏🙏

  • @ismtv1
    @ismtv1 3 หลายเดือนก่อน +2

    నేను అసలు గుర్తు పట్టలేదు

  • @Rakilyrics
    @Rakilyrics 3 หลายเดือนก่อน +1

    Rajkumar పాడతాడు ఇంతకంటే బాగా.

  • @aryasomayajulavisalakshi6175
    @aryasomayajulavisalakshi6175 2 หลายเดือนก่อน

    కానీ మీరు పాడుతా తీయగా లో సన్నగా ఉన్నారు ఇప్పుడు ఇంత లావు ఎలా అయ్యారు పోల్చుకో లేక పోయా ఆప్రవీణ్ ఈ ప్రవీణ్ ఒకరేనా అని అనిపించింది

  • @venkatadvaith
    @venkatadvaith 3 หลายเดือนก่อน +4

    Praveen, first learn the dress code why are showing banian.
    First learn dress code .

  • @krovvidisivaram3733
    @krovvidisivaram3733 3 หลายเดือนก่อน

    Great singer no doubt. But take care in dressing

  • @durgaprashadhkumari6696
    @durgaprashadhkumari6696 3 หลายเดือนก่อน

    praveen kumar meeru beeda pooja mariyu pushpa vilapam padhyalu meeru malli chestye baguntundi mimmalini korukuntunnanu naku eila kore hakku ,arhatha laku oke arhatha meeru naa putra samanulu deeniki karanam aasa naa chinnappudu ma telugu mastar garu chalamadhuram ga padevaru aayana swaram meelo kanabaduthondi naagurinchi kritham nela lonene retair ayyanu na ee korikanu mannimchu.

  • @vignanavedika940
    @vignanavedika940 3 หลายเดือนก่อน +1

    అంత లావు ఐపోయావేంటయ్యా

  • @purushothamperumalla6078
    @purushothamperumalla6078 3 หลายเดือนก่อน +1

    Vollutagimchali

  • @starhouse98
    @starhouse98 3 หลายเดือนก่อน

    Getup bagaledhu bayya

    • @rkpsychology8442
      @rkpsychology8442 3 หลายเดือนก่อน

      కోకిలమ్మ ఎలా ఉంటది?
      గానం ఎలా ఉంటది?

  • @vedulasastry9817
    @vedulasastry9817 3 หลายเดือนก่อน +1

    No dress sense?

  • @Pulihara
    @Pulihara 3 หลายเดือนก่อน +1

    Unable to identify 😅😅😅😅😅😅

  • @vignanavedika940
    @vignanavedika940 3 หลายเดือนก่อน +4

    అంత లావు ఐపోయావేంటయ్యా

  • @vignanavedika940
    @vignanavedika940 3 หลายเดือนก่อน +1

    అంత లావు ఐపోయావేంటయ్యా

  • @vignanavedika940
    @vignanavedika940 3 หลายเดือนก่อน +1

    అంత లావు ఐపోయావేంటయ్యా

  • @vignanavedika940
    @vignanavedika940 3 หลายเดือนก่อน +11

    అంత లావు ఐపోయావేంటయ్యా

    • @padmap.590
      @padmap.590 3 หลายเดือนก่อน

      SPB గారు కూడా లావే కదా, అతను SPB గారి ఏకలవ్య శిష్యుడు మరి, పద్యాలకు లావు గొంతు రావాలి అంటే ఆ మాత్రం ఉండాలి

    • @chandushekar6547
      @chandushekar6547 3 หลายเดือนก่อน +1

      పాడుతాతీయగా లో తిరమై సంపదలెళ్ల అనే పద్యం పాడే సమయం లో చూడడండి ఎంత సన్నగా ఉన్నాడో 😄😄... మెల్ల మెల్లగా ఇలా అయిపోయాడు 😊😊

  • @vignanavedika940
    @vignanavedika940 3 หลายเดือนก่อน +3

    అంత లావు ఐపోయావేంటయ్యా