Ram Gopal Varma Exclusive Interview | RGV Interview On Arrest | Journalist Swapna |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 135

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 ชั่วโมงที่ผ่านมา +50

    ప్రభుత్వాలు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బ తింటున్నాయి.. మరి కంప్లైంట్ చేస్తే తీసుకుంటారా?

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 ชั่วโมงที่ผ่านมา +36

    స్వప్న అక్క rgv సార్.. తప్పించుకోలేదు.. పారిపోవడానికి రాము సార్.. మర్డర్ లు.. రేప్ లు ఏమయినా చేశారా? ఆయన ఏమయినా తీవ్రవాదా? ఉగ్రవాదా?

    • @whatnowFAM
      @whatnowFAM ชั่วโมงที่ผ่านมา +1

      According to RGV, in one of the videos, he said freedom of right doesn’t mean you can demean others.

    • @bhanuprakashkoneti2201
      @bhanuprakashkoneti2201 49 นาทีที่ผ่านมา

      Me akkane vestunada debba

  • @parthureddy8657
    @parthureddy8657 2 ชั่วโมงที่ผ่านมา +19

    RGV anna u r the king ❤

  • @nagarajukadarla488
    @nagarajukadarla488 2 ชั่วโมงที่ผ่านมา +3

    Super bro

  • @yarramsettyBharath
    @yarramsettyBharath 2 ชั่วโมงที่ผ่านมา +18

    పెద్ద పెద్ద మాఫియా డాన్ లను చూసినోడు రాము ఎవరు ఏమి చేయలేరు రాము ని

  • @BALAKRISHNA-pd4fe
    @BALAKRISHNA-pd4fe ชั่วโมงที่ผ่านมา +3

    Super ❤

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 4 นาทีที่ผ่านมา +1

    RGV తప్పించుకోవడమా😂😂😂 పారిపోయి ఇంటర్వూ ఇస్తున్నాడు సాక్షికి😂😂😂

  • @BhavamCreations
    @BhavamCreations 2 ชั่วโมงที่ผ่านมา +7

    Excellent

  • @SateeshAnga
    @SateeshAnga 20 นาทีที่ผ่านมา

    మంచి నీతులు చెప్తున్నారు RGV గారు

  • @praveenbattu4142
    @praveenbattu4142 20 นาทีที่ผ่านมา

    The only one person in entire India who knows THE Indian constitution more than President of India and Narendra Modi.............

  • @sunilhari876
    @sunilhari876 7 นาทีที่ผ่านมา

    3:57 😂😂😂😂😂 adhi ra rgv ante.. super guruji😂😂😂

  • @maniyadav6190
    @maniyadav6190 ชั่วโมงที่ผ่านมา +3

    all your doubts will be clarified in jail.🤣😂🤣😂..your time has come to face the music.

  • @rajujogu1451
    @rajujogu1451 ชั่วโมงที่ผ่านมา +2

    Only for sakshi channel 😂 your interview 😂

  • @Ambedkar-r6w
    @Ambedkar-r6w 2 ชั่วโมงที่ผ่านมา +6

    *One year back pedithe ipudu endhuku file chesaaru ante, one year back pedithe YCP govt kaapaaduthundi, ipudu YCP govt lo ledhu kaabatti ipudu case pettaadu*

    • @whatnowFAM
      @whatnowFAM ชั่วโมงที่ผ่านมา +2

      Everybody knows it. Paytms are just frustrated and trying to defend 😂
      Paytms and their party is closed in Andhra. They’re just not realizing.

    • @Ambedkar-r6w
      @Ambedkar-r6w ชั่วโมงที่ผ่านมา

      @whatnowFAM *Correct*

  • @jagadeesh.n1903
    @jagadeesh.n1903 19 นาทีที่ผ่านมา

    పోకిరి లో ఒక డైలాగ్ ఉంది

  • @narasimhareddykallam85
    @narasimhareddykallam85 ชั่วโมงที่ผ่านมา +1

    ఇంగ్లీష్ లో 1970 లలో ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఒక అవమానమైన సంఘటనతో ఒక రైటర్ ఎయిర్ పోర్ట్ అనే నావెల్ రాశాడు, తర్వాత దానిని సినిమా గా తీశారు,RGV గారు దీని మీద ఒక మంచి సినిమా చెయ్యొచ్చు, స్టఫ్ బాగా వుంది. 6 హామీలు, హరీ మనిపించటానికే ఈ కేసులు.

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 ชั่วโมงที่ผ่านมา +1

    RGV garu 🙏
    It's a clear conspiracy 🤯

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 3 ชั่วโมงที่ผ่านมา +14

    Anna meetu thopu

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 2 ชั่วโมงที่ผ่านมา +9

    RGV కి కొత్త స్టోరీస్ దొరికాయి. ఇంకా ఉంటుంది మనకు సూపర్ డుపర్ మూవీస్. ఒరిజినల్ ఇమేజెస్ పెట్టి తీయడంలో మీరు కింగ్

  • @seshuj6364
    @seshuj6364 ชั่วโมงที่ผ่านมา +1

    🔥🔥🔥🔥🔥🔥

  • @RNT-g6l
    @RNT-g6l 2 ชั่วโมงที่ผ่านมา +1

    👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻

  • @MichaelJosephSamuel
    @MichaelJosephSamuel 21 นาทีที่ผ่านมา

    Police anni case lonu inte fast ga move ite chala bagundu.

  • @avulapatinarendra6704
    @avulapatinarendra6704 3 ชั่วโมงที่ผ่านมา +13

    I think those who are put case on a RGV. I believe, I am sure They don’t have xtwitter account and they don’t know how to use x account.

    • @whatnowFAM
      @whatnowFAM ชั่วโมงที่ผ่านมา

      What everybody believes is RGV crossed limits and defamed CBN, Lokesh and PK. His derogatory comments fall under criminal act. Please do ChatGPT. You’ll learn.
      RGV can be arrested for 2 years

  • @VIJAYKUMAR-kd8in
    @VIJAYKUMAR-kd8in 2 ชั่วโมงที่ผ่านมา +5

    Rgv aathulu kuda peekaleru

  • @jemesbond0073
    @jemesbond0073 55 นาทีที่ผ่านมา +1

    RGV bayapadatama ayana blood lone ledu ra babu...enduku ra padukunna puli ni pamu ni yelu petti kelukutaru 😂😂😂.....

  • @pavel009
    @pavel009 ชั่วโมงที่ผ่านมา +2

    what happened to the savage.

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 12 นาทีที่ผ่านมา

    ఆర్జీవి గారు ఆర్గ్యుమెంట్ బాగుంది వైసీపీ లీడర్ టీం వైసీపీ సోషల్ మీడియా మీ మాదిరి ధైర్యం చేసి ఉంటే వైసీపీలో ఉన్న రాజకీయ నాయకులు మీద సోషల్ మీడియా మీద ఇంత అటాక్ జరిగేది కాదు జగన్ గారు లీగల్ టీం రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కటిగానే ఉంది ఒక్క సాక్షి ఒక్క సోషల్ మీడియా వెన్నుపోటుని వెన్నుపోటుతోని ఎదుర్కోవాలి

  • @brahmandamnmurthy6936
    @brahmandamnmurthy6936 45 นาทีที่ผ่านมา +2

    What a clarity of thought and expression! RGV must be treated as a national treasure as an act of respect towards human brilliance.

  • @yourchoiceindia9
    @yourchoiceindia9 ชั่วโมงที่ผ่านมา +1

    Ramoji rao eenadu kuda cartoons vestadi satirical ga vadini kuda arrest chestara ipudu??

  • @harinathreddy2023
    @harinathreddy2023 2 ชั่วโมงที่ผ่านมา +1

    Bose is back 😊

  • @allusuryanarayana8465
    @allusuryanarayana8465 19 นาทีที่ผ่านมา

    Me vedios vestunnaru anduru anandam gaunnaru sir

  • @srinivaskukudala6956
    @srinivaskukudala6956 2 ชั่วโมงที่ผ่านมา +1

    Aa 9 mandi oke abbaki puttinattu unnaru.. CBN.. ante Chandra Babu Naidu kadandoy.. Chembaa Bheemla Nayak..

  • @007_talks
    @007_talks ชั่วโมงที่ผ่านมา +1

    Karma varmaaa..karma.. pakkanollani kelikestav.. ninnu pakkanollu kelikithe. Vaallakem avasaram..

  • @vattimillisrinivasu3252
    @vattimillisrinivasu3252 ชั่วโมงที่ผ่านมา +1

    Rgv your analysis super

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 7 นาทีที่ผ่านมา

    Siggu lekunda intlo lekunda yenduku bayata unnavu, antha dammunte police vaalla Mundra nilabadu

  • @mohansanapathi378
    @mohansanapathi378 ชั่วโมงที่ผ่านมา

    Hai

  • @padmapolumati124
    @padmapolumati124 2 ชั่วโมงที่ผ่านมา

    Bose is back ❤

  • @rameshalamuri6588
    @rameshalamuri6588 ชั่วโมงที่ผ่านมา +1

    11 chanal

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 ชั่วโมงที่ผ่านมา +3

    Rgv the tiger 🤜🤛🤜🤛🤜🤛🤛🤜🤛🤜🤛🤜🤛🤜🤛

  • @VijayKumar-lk8sr
    @VijayKumar-lk8sr ชั่วโมงที่ผ่านมา +2

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @juvviganesh7886
    @juvviganesh7886 8 นาทีที่ผ่านมา

    Pokiri movie gurthuvachindi... Police lu vetukutunnaru pakki tv live tisukuntundi..vadu akkada unnado jagan ki pakki tv ke telusu

  • @chakradharsidda7300
    @chakradharsidda7300 2 ชั่วโมงที่ผ่านมา

    Sir.. meru tiger meru chamandiki spurti it's true .
    ✌🏼

  • @ramsb2010
    @ramsb2010 2 ชั่วโมงที่ผ่านมา +12

    ఇప్పుడు ఎగతాళి చెయ్యండి స్వప్న గారు లోకేష్ ని పవన్ ని😂

    • @its_my_life143
      @its_my_life143 ชั่วโมงที่ผ่านมา +1

      పప్పు గాడు ప్యాకేజ్ కుక్క గురించి అందరికీ తెలిసిందే గా 😂😂😂

    • @srinivasulu9054
      @srinivasulu9054 59 นาทีที่ผ่านมา

      @@ramsb2010 ఉప్పు కారం వేసుకోవడానిక🤔🤣🤣

    • @ramsb2010
      @ramsb2010 35 นาทีที่ผ่านมา

      @@its_my_life143 లెవెన్ రెడ్డి కి కూడా బాగా తెలిసింది.

    • @Karna.1211
      @Karna.1211 34 นาทีที่ผ่านมา

      Ippudu kuda rgv pk ni babu ni lokesh ni chestuna du adhy ga....valla work manukoni na meda concentration cheyyaru antey meaning

  • @padmadurga6478
    @padmadurga6478 ชั่วโมงที่ผ่านมา

    yekkada police statement ledhu arrest cheyadaniki vachinattu.

  • @purushotham466
    @purushotham466 2 ชั่วโมงที่ผ่านมา +2

    First swapna ni arrest cheyyali

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 ชั่วโมงที่ผ่านมา

    R K LAXMAN ?

  • @Xyz-ct9tp
    @Xyz-ct9tp 2 ชั่วโมงที่ผ่านมา

    Police vaariki saptha samudraalu yeedatam raademow Mr RGV

  • @vineethbobby4251
    @vineethbobby4251 53 นาทีที่ผ่านมา

    Hate RGV Nv idi kadu yedo anukunna

  • @sureshkumar-wi6fq
    @sureshkumar-wi6fq 2 ชั่วโมงที่ผ่านมา

    no1 love ddeaa edu

  • @ramsb2010
    @ramsb2010 2 ชั่วโมงที่ผ่านมา +4

    మీరిద్దరూ ఎంత సెటైరికల్ ఇంటర్వ్యూ చేశారో లోకేష్ గారిని పాదయాత్ర అప్పుడు..ఇంకా గుర్తుంది.

  • @royalrebel2
    @royalrebel2 ชั่วโมงที่ผ่านมา +2

    Mava jail kelli hundred stories rasthadu

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 19 นาทีที่ผ่านมา

    స్వప్న గారు ఇతనికి దూరంగా వుండండి. మీరు కూడా టార్గెట్ అవుతారు. శ్యామల గారితో కలసి మీరు చేసిన గుంటనక్క ఇంటర్యూ లో మీరు చాలా బాడ్ అయ్యారు.. మీకు చాలా విజ్ఞత వుంది కదా.. మంచి చెడు చట్టం మీకు తెలీదా.. కోట్ల మంది అభిమానించే వ్యక్తి జైలు లో ఉంటే బయటి నుండి సెల్ఫీ తీస్తే ఎవరు బాధ పడరా.. స్వప్న గారు మిమ్మల్ని చాలా మంది గౌరవిస్తారు. మీరు మారండి.. Rgv తెలివి మీ ముందే.. కోర్ట్ లో నిలబడవు.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 2 ชั่วโมงที่ผ่านมา +3

    RGV is only using freedom in Andhra Pradesh 😂😂😂

  • @timothygospelteam1724
    @timothygospelteam1724 ชั่วโมงที่ผ่านมา +2

    ఇంకా ఫోర్ ఇయర్స్ అన్ని ఇవే కేసులు ఉంటాయి. ...

  • @tpreddycreations311
    @tpreddycreations311 3 ชั่วโมงที่ผ่านมา +7

    నువ్వు నీ దైర్యంగా చూపు.

  • @Indiantourist-7
    @Indiantourist-7 2 ชั่วโมงที่ผ่านมา +8

    ఇలాంటి వాడు సమాజానికి ప్రమాదం

    • @ameerbasha1732
      @ameerbasha1732 ชั่วโมงที่ผ่านมา

      Emi pramadhamo okka example cheppu bro, prajalaki panchi cheysthanu cheppi , prajala votes tho gelichi, prajala ni pakkana petti valla sontha kakshyalu thirchu kuntu aru , madhyalo prajalu edhavalu Ani prove cheysthunaru, nayakulu...

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 ชั่วโมงที่ผ่านมา +7

    మొన్న అంతే అంబటి గారు ఇతను నా సోషల్ మీడియా కార్యకర్త ఇక్కడే ఉన్నారు వచ్చి తీసుకెళ్తారా రండి అన్నాడు,, ఏమైంది ఇప్పుడు నీ పరిస్థితి అంతేనా భయపడి ఇలాంటి వీడియోలు తీసి పెట్టుకోవడం అని చూసేవారికి అలాగే కనిపిస్తుంది కదా😂

    • @ThInKnAcTo
      @ThInKnAcTo 2 ชั่วโมงที่ผ่านมา

      Mari nuv video chudaku ra srinuvasulu ga

    • @sreenut669
      @sreenut669 ชั่วโมงที่ผ่านมา

      😂😂

  • @rk_t
    @rk_t 2 ชั่วโมงที่ผ่านมา +7

    నోటికి వచ్చినట్టు వెదవ మాటలు మాట్లాడి .. చేతికి వచ్చినట్టు రాసి .. నా ఇష్టం నా వాక్స్వతంత్రం అంటే జనాలు చెప్పు తీసుకొని కొడతారు … ఇంటర్వ్యూ లో కూర్చొని మళ్లీ ఏదో మహా జ్ఞాని లా బిల్డప్ ఒకటి …

  • @agiri3561
    @agiri3561 ชั่วโมงที่ผ่านมา +2

    Once Varma gets into jail all his doubts and clarification will get cleared through his and opponent lawyers arguments in the court.😂😂😂

  • @rajeshreddy4964
    @rajeshreddy4964 40 นาทีที่ผ่านมา

    Koja

  • @gongadivijaykiran6973
    @gongadivijaykiran6973 2 ชั่วโมงที่ผ่านมา

    System tho adukunthnnadu 😂😂😂

  • @Bhaskar1948
    @Bhaskar1948 36 นาทีที่ผ่านมา +1

    ఈసంఘటన మీదకూడసినీమాతీసెయ్యండి.రోగంకదురుతుంది.

  • @nobodyanybody1174
    @nobodyanybody1174 2 ชั่วโมงที่ผ่านมา +1

    RGV: Yevaru m anukunna, i don't care

  • @whatnowFAM
    @whatnowFAM ชั่วโมงที่ผ่านมา +2

    RGV, why did you do wrong movies and tweeted derogatory comments on CBN, Lokesh, and Pawan Kalyan?

  • @Ambedkar-r6w
    @Ambedkar-r6w 2 ชั่วโมงที่ผ่านมา +2

    *Neeku nijamga dhairyam unte post endhuku delete chesaav*

  • @gurijala1
    @gurijala1 ชั่วโมงที่ผ่านมา +2

    మంచిగా రిలాక్స్ అవుతున్నారు ఇద్దరు. చిన్న కరక్షన్, మనోభావాలు ఎప్పుడో తిన్నాయి, ఆ పాపం ఇప్పుడు పండింది. తప్పదు అనుభవించాల్సిందే రెండో మార్గం లేదు. ఈసారి ఇంటర్వ్యూ రాజమండ్రి లోనే చేస్తారు.

  • @jemesbond0073
    @jemesbond0073 54 นาทีที่ผ่านมา +1

    Sir RGV garu ippudu miku oka story dorikindhi free ga ...mi biopic mire tiseyandi 😂😂 super duper hit avvutadhi 💯

  • @pavel009
    @pavel009 ชั่วโมงที่ผ่านมา

    th-cam.com/video/uIS1rVj2xgI/w-d-xo.html
    waiting for a selfie from the inside this time.

  • @chaitanyaswarupakella2609
    @chaitanyaswarupakella2609 ชั่วโมงที่ผ่านมา +1

    అప్పుడెప్పుడో మొద్దు శీను కోసం పోలీసులు గాలిస్తున్నప్పుడు TV9 ఇంటర్వ్యూ తీసుకుంది....
    ఆ తర్వాత అదే TV9 నుంచి వచ్చిన స్వప్న గారి ఈ ఇంటర్వ్యూ హైలైట్

  • @harimechineni173
    @harimechineni173 ชั่วโมงที่ผ่านมา

    Pe

  • @rk_t
    @rk_t 2 ชั่วโมงที่ผ่านมา +3

    Social media is not for sharing memes sir .. don’t generalize statements to cover up your idiotic behavior on X

    • @Ambedkar-r6w
      @Ambedkar-r6w 2 ชั่วโมงที่ผ่านมา

      *True*

    • @ThInKnAcTo
      @ThInKnAcTo 2 ชั่วโมงที่ผ่านมา +1

      Em ra rk ? Social media lo em share cheyali ani code of conduct ani emaina pettaaventra ?

    • @ThInKnAcTo
      @ThInKnAcTo 2 ชั่วโมงที่ผ่านมา +1

      Okavela emaina rules unte chupinchu ra

    • @Ambedkar-r6w
      @Ambedkar-r6w 2 ชั่วโมงที่ผ่านมา

      @@ThInKnAcTo *RGV ki dairyam unte case pettagaane post endhuku delete chesaadu*

    • @rk_t
      @rk_t 2 ชั่วโมงที่ผ่านมา

      @@ThInKnAcTo just use your common sense before you post..

  • @Aumchamp
    @Aumchamp ชั่วโมงที่ผ่านมา

    RGV sir never regrets great thing on his part infact this will be an advantage for his next thought of his movie.

  • @venkataraju3937
    @venkataraju3937 ชั่วโมงที่ผ่านมา

    Rgv gurinchi sakshi, jagan cheptunaru ante TDP, janasena mida attack cheydaniki meere set chesara

  • @goriparthiveeraraju9714
    @goriparthiveeraraju9714 ชั่วโมงที่ผ่านมา +1

    వీడికి తప్పదు కోటింగ్ 😂

    • @KinK-d7k
      @KinK-d7k 51 นาทีที่ผ่านมา +1

      అరేయ్ నీ కంటే నీ సూట్ బాగుంది రా

  • @subramanyamreddypolamreddy2844
    @subramanyamreddypolamreddy2844 54 นาทีที่ผ่านมา

    Bolli & Kojja feeling they are beyond the LAW ..

  • @goriparthiveeraraju9714
    @goriparthiveeraraju9714 ชั่วโมงที่ผ่านมา

    అరెస్ట్ తప్పదు. కొట్టుడు తప్పదు

    • @venkateshwar87
      @venkateshwar87 29 นาทีที่ผ่านมา

      😂😂దమ్ముంటే అరెస్ట్ చెయ్యమని చెప్పు..

  • @veera1710
    @veera1710 ชั่วโมงที่ผ่านมา

    Same place lo TDP opposition lo untay Stay lu istaaru High court lo….okkadi ni kuda touch cheyakunda…Joke Justice is equality for every person in India especially in AP …😅😅😅😅

  • @ganeshpotnuru8978
    @ganeshpotnuru8978 ชั่วโมงที่ผ่านมา +1

    Excellent