నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను.. స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా... శెలవు....🙏🙏😔😔😔బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏
More than the melody of songs I always enjoy your advices and corrections to the children and guiding them in right path. You are really ganagandharva. I feel this earth will not have a person like you.
చానాళ్ళ కింద మొదటి సారి టెలికాస్ట్ లో చూశాను. ఇప్పుడు ఇన్నేళ్ళకు, మళ్ళీ చూశాను. 'మురళీ కృష్ణ' లోని నాకెంతో ఇష్టమైన 'మోగునా ఈ వీణ' ....సాయి రమ్య ఎంత బాగా పాడేవు తల్లీ! ఆశీస్సులు
SPB was a great singer and a good human being. Always jovial, funny and the padutha teeyaga a great programme. I never missed this. Nowadays I feel the void which can not be filled by anyone.
మీరు అసలు పిల్లలా,రాక్షసులా,దేవతలా అని బాలు గారు అడిగిన మాట నిజమే.ఏమిటసలు అంత కష్టమైన పాట,సుశీలమ్మ గారు,బాలు గారే 22 టేక్ లు తీసుకున్నారని స్వయంగా తానే చెప్పారు.అంతటి చాలా ఇబ్బందికరమైన'మానసవీణ మధుగీతం'పంతులమ్మ సినిమాలోని పాటను అంత అలవోకగా పాడతారు పిల్లలు.ఊపిరితిత్తులు ఇంకా చాలా చిన్నవిగా ఉంటాయి.ఎంతసేపు ఊపిరి ఎలా పట్టగలరు.నమస్కారం పిల్లలు....
బాలు గారు ఉన్నప్పుడే చరణ్ గారు anchor గా judges గా బాలు గారు ఒక్కో episode కి ఒక్కొక్క అప్పటి singers తో ఒక్క సీరీస్ అన్న చేసి ఉండాల్సింది ఎప్పటికీ నిలిచిపోయేది.
ఘంటశాల గారు బ్రకి వుంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసేవారు, శ్రోతలు తరించేవారు. ఆ దేవుడు కఠినాత్ముడు తన దగ్గరకు తీసుకుపోయాడు , అప్పటినుండి దేవుడిని నమ్మాలా వద్దా అన్న సందేహంలో వున్నారందరు, గానగంధర్వుడు ఘంటశాల మాష్టారు..లోకమున్నంతవరకూ ఆయన్ని మరువలేరభిమానులు..
ఆ...ఆ...ఆ...ఆఆఆ.. ఆ.. ఆఆఆ ఆ ఆ ఆ మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సాగర మధనం, అమృత మధురం, సంగమ, సరిగమ, స్వర పారిజాతం మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సంసారం.. సంగీతం.. ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయ పరాగం ఆ....ఆ..ఆ...ఆ..ఆ.... ఆ....ఆ..ఆ...ఆ..ఆ.... ఆ....ఆ..ఆ...ఆ..ఆ.... ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయ పరాగం ఎద లోయలలో.. నిదురించిన నా.. కోరిక పాడే.. కోయిల గీతం.. శత వసంతాల, దశ దిశాంతల, సుమ సుగంధాల, భ్రమర నాదాల కుసుమించు నీ అందమే, విరిసింది అరవిందమై, కురిసింది మకరందమే మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సంసారం.. సంగీతం.. జాబిలికన్నా, నా చెలీ మిన్నా.. పులకింతలకే.. పూచిన పొన్నా... కానుకలే..వీ.. నేనివ్వగలనూ.. కన్నుల కా...టుక నేనవ్వగలనూ.. పాల కడలిలా వెన్నెల పొంగింది, పూల పడవలా.. నా తనువూగింది ఏ మల్లెల తీరాల నిను చేరగలనూ మనసున మమతై కడ తేరగలనూ ఆ........ పదసరిగపదప మామ్మ గాగ్గ రీర్రి గాగ్గ సరిసదామా.. రిమ దప మరి మరి సరీర్రి దసాస్స పదాద్ద పదాద్ద ప.. మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సంసారం.. సంగీతం.. ఆ...ఆ..ఆ..ఆ... నిరిగమదా.. మగరినీ.. దనిరీ.. నిదమా...ఆ..ఆ..ఆ..ఆ.. ఆ...ఆ..ఆ..నీన్ని రీర్రి గాగ్గ మామ్మ దాద్దా.. దాద్ద నీన్ని రీర్రి గాగ్గ మామ్మా మామ్మ దాద్ద నీన్ని రీర్రి గగ్గా గా.. కురిసే దాకా అనుకోలేదూ శ్రావణ మేఘమనీ.. ఆ..ఆ..తడిసే దాకా అనుకోలేదూ తీరనీ దాహమనీ.. ఆ..ఆ.. కలిసే దాకా.. అనుకోలేదూ.. తీయనీ స్నేహమనీ.. సనిరీసనీ.. నీన్నీన్నీ.. నిరీ నిరీన్నీ దనీదనీద్దా మాద సస్సాస్సా.. మగదమగా మగమాగా గాదమాదమద నీమగామగమ దాగరీగరిగ సారినీరినిరి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ మా.. రిమదప మరిమరి సరిమరి సరిసద దసరి సరిమ పెదవి నేనుగా, పదము నీవుగా, ఎదలు పాడనీ.. మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సాగర మధనం అమృత మధురం సంగమ, సరిగమ, స్వర పారిజాతం మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సంసారం.. సంగీతం..
చాలా అరుదైన దృశ్యం అన్నాచెల్లెళ్లకు ఒకే వేదికపైఆశీనులైనారు
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను.. స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా... శెలవు....🙏🙏😔😔😔బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏
Nigatram apudemugaboemda,?emdukusir mamalanivadilivellaru idikadusir..
Mirubhapadimdi
Yes
Nizamandi
B
నిత్యం అయన పాడిన పాటలతో మనగుండెలలో నిద్ర పోతున్నాడు మన అభిమాన స్వర మంత్రికుడు.
We miss u baalu sir ,meru lerane alochana chala baadaga untundi sir
We are missing you Balu garu no one can replace you
శైలజ గారు అద్భుతమైన పాట మళ్ళీ పాడి
ఆనందింపచేసారు.చాలా మంచి పాట.
More than the melody of songs I always enjoy your advices and corrections to the children and guiding them in right path. You are really ganagandharva. I feel this earth will not have a person like you.
శైలజ మీకు ఎంత కష్టమమ్మా..ఈ లోటు తీరేది కాదు..ఆ మహనీయుడు చెల్లెలు గా పుట్టటం మీ అదృష్టం తల్లీ..ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి
Yes
Nise
Brother and sister contributed their lives to music. She is great , very humble, traditional. Namaskaramulu both of you.
బాలూ గారి వారసులుగా...చరణ్..శైలజా..పాడుతా తీయగా ఈలాగే కొనసాగించాలని...కోరుతున్నాము
Yes
Very good
Chellemma paadutunte annayya gari feeling 😍👌🤗
Super. Kaani Balu garu meeru ipudu 😭😭🙏🌺🙏
🙏
Tears roll down on my cheeks whenever I see any progam of balu garu. We miss you sir, no replacement
Miss You Lot Mahanubhava 😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
We can't forget you dear Balu sir ...Why do you gone sir we miss you a lot lot o don't no how many times I cried may soul rest in peace
We are missing you Balu garu no one can replace you😭😭😭
Spb గారు ఎప్పుడూ భాష కోసం,స్పష్టత కోసం పరిథపించెవారు.
ఎప్పుడూ సర్వే సుజనా సుఖినో భవంతు అనేవారు🙏🌹🙏😢
Ilanti గాయకుడు మాత్రమేకాదు మంచి మనిషి పుట్టడం చాలా కష్టం.Shailajagaru చాలా అదృష్టవంతులు.ఇలాంటి అన్నయ్య దొరకడం.We miss you sir
Yes 👍👍 Exactly 💯🙏🙏🙏
చానాళ్ళ కింద మొదటి సారి టెలికాస్ట్ లో చూశాను. ఇప్పుడు ఇన్నేళ్ళకు, మళ్ళీ చూశాను. 'మురళీ కృష్ణ' లోని నాకెంతో ఇష్టమైన 'మోగునా ఈ వీణ' ....సాయి రమ్య ఎంత బాగా పాడేవు తల్లీ! ఆశీస్సులు
Yes
What a blessed sister to have such a great and gifted brother .
No not it is blessed brother to her.
@@rameshsarma6183 qqqqq
@@rameshsarma6183 qqqqq
@@rameshsarma6183 l
Brother & Sister Good Comedy ! Legendary Playback Singer PadmaBhushan, Padma Sri, Dr.S.P.Balasubrahmanyam.Sister S.P.Sailaja Amma Good Bless You!
We are missing you alot Sir. No one replace sir. Now you are singing songs for Lord Siva. Lord Vishnu and for everyone in heaven
Beautifully sung!
All the gamakas are excellent
We miss you Guruvu Garu... No one replace you... RIP
🙏🙏💐🇮🇳💐🙏🙏
@@kannasrinuvasulu500 hhg
Yes Exactly 💯
@@vanisri818050:35 ❤
Singing such a difficult song at this age so nicely with a melodious tone is amazing. I wish her all the best.
I'm miss you balu sir i sea you i will crying sir
SPB was a great singer and a good human being. Always jovial, funny and the padutha teeyaga a great programme. I never missed this. Nowadays I feel the void which can not be filled by anyone.
Excellent, chalabaga padaru
మీరు అసలు పిల్లలా,రాక్షసులా,దేవతలా అని బాలు గారు అడిగిన మాట నిజమే.ఏమిటసలు అంత కష్టమైన పాట,సుశీలమ్మ గారు,బాలు గారే 22 టేక్ లు తీసుకున్నారని స్వయంగా తానే చెప్పారు.అంతటి చాలా ఇబ్బందికరమైన'మానసవీణ మధుగీతం'పంతులమ్మ సినిమాలోని పాటను అంత అలవోకగా పాడతారు పిల్లలు.ఊపిరితిత్తులు ఇంకా చాలా చిన్నవిగా ఉంటాయి.ఎంతసేపు ఊపిరి ఎలా పట్టగలరు.నమస్కారం పిల్లలు....
Mee paatalu me cheppe maatalu vinakundaa roju gadavadu sir naaku miss u sir
ఈ మాయ రోగం లేకపోతే ఆ మహానుభావుడు మరికొంత కాలం మనతో 😭😭😭
Yes
Avunu Eami Mayadaari Rogam Enter Aiendoo Gani,Mana Devuduni Teesuku poyindi Corona Rakshi
46:02 to 46:20 . Difference between a good singer and a great singer. The mark of SPB sir. Bhavayukta ganam 🙏
Who like sp Balu gaaru and sp sailaja Amma.
Krushitho nasthi durbiksham
Me
Me 👍
@@ramanakadiri6303 .
Me
12:18Nuthana Mohan God.bless you . Very nice song nice music
We miss you for ever SPB gaaru....
Sailajagaru చాల బాగపడ్డారు
Sailu garu mi voice ki fans andi
What an amazing and excellent singing!
SPB charan SP Sailaja కలిసి ఈ ప్రోగ్రామ్ కొనసాగించాలి. అందుకు శ్రీ రామోజీరావు గారు అద్భుతంగా ప్రోత్సహించాలి
Correct ga cheparu🙏
Yes
💯 correct chepparu amma 👌👍
Ramoji rao garu chavandi e comment ni
Yes.nenu kuda alane anukunnanu.S.P.B marugu avakunada vundalante charan sailaja garalatho e program continue cheyinchali
@@priyaayyagari9108 h
SPBsir, SP Sailaja madam🙏🏻🙏🏻🙏🏻🌹🌹😍😍🏵️
బాలు గారు ఉన్నప్పుడే చరణ్ గారు anchor గా judges గా బాలు గారు ఒక్కో episode కి ఒక్కొక్క అప్పటి singers తో ఒక్క సీరీస్ అన్న చేసి ఉండాల్సింది ఎప్పటికీ నిలిచిపోయేది.
Spb Garu meeru chellalu intlo okarimeeda okaru neralu cheppukuntaru anukunta andukane iddaru okarini minchi inkokaru super singers ade super
చిరంజీవి సౌభాగ్యవతి శైలజకు మా నారాయణ స్మరణ పూర్వక శుభాశీస్సులు - విజ్ఞానానంద భారతి
We mess you sir
🙏🙏🙏🙏🙏mahasaya tattukoleemu mee maranam
I am writing this as soon as I started listening to the first song, What a matured voice the singer (Nuthana) got.
REPLY
Yes.
Yes true aa chinna papa entha matured voice superb
Very nice beta
Sailaja amm gaar 👃👃👃👌👌👌👌🖐️🏵️🏵️🌺🌴🌷🌱🌲🌹🐞🌻💐🥀
💐🙏 Yes we miss Balu Sir🙏💐💞
Shri SPB Would have been enjoying the music of GOD in HIS BEAUTIFUL WORLD
Superrr beta...
How matured and sweet this little girl-Nutuna voice is?
The way Balu was making fun of his sibling Sailaja remembers me making fun of my younger siblings 😀. God gifted artistes to music field 🙏🙏🙏
₹
Chalaaaaaaaaa baga padindi papa
Well sung invoking god. He has carried all nuances to become a standard singer.
Good singing, voice and expressive by Nutan baby.
It is very unfortunate that we missed you
There no one to replace
All the five singers .... Damini ,Sai Ramya, Sharat Chandra, Lahari and Nutana should shine in life. God bless you.
What a song !
Wonderful
Sailaja garu recently honoured Lic of India,, Ajit bashah.
సాయి రమ్య బాలు గారి దగ్గరకు వెళ్ళితే బాగుండేది కదా ఆయన ముద్దు ఆప్యాయత దీవెనలు లు పొందుకోవడానికి చెల్లి సాయి రమ్య
Brotherandsister bondingsupersir
Sir meru aypudu vastharu plz come back sir legendary not in cinema field has human being ur legend sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Spb garu leru ani thaluchukuntene ekkada heart agipothundho ani bayumga vundhi 🙏🙏🙏🙏🙏
Ekkadunaru e pillalu .. singers kavalsina super voice
Karanajanmudu malli spb gari place ni evaru kuda replace cheyaru cheyaleru i miss you spb garu😭😭😭😭
OUTSTANDING
We miss you alot....you are the legendary singer, kind hearted person and great soul.🙏🙏🙏
Yes
Yes very very kind hearted person 🙏🙏🙏
ఈ దిక్కుమాలిన రోగం లేకుంటే బాలు గారు వి ఇంకా ఎన్నో పాటలు వినేవాలం🙏🙏
Very funny bro , silaja garu u r very lucky
SP garu nigarvi,manchi voice.
Mr Balu sir our south India people’ miss you sir rest in peace
Amma you great👍👍
Daminini chusi balu garu sailaja chinnapudu neelage vunnadamma ani enthagano murisipoyaru.
Singer Damini superb song..
Such a wonderful brother Shylaja mam
Love u both
Balu always great
Dghami cute performenceeee👏👏👏👏👌👌👌👌👌👌👌
One of the best
Padutha Theeyaga has been changed the fragrance of music. Regards
Miss you sir
We miss u sir , still v r in dilema v cant diegest
Yes andi
ఘంటశాల గారు బ్రకి వుంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసేవారు, శ్రోతలు తరించేవారు. ఆ దేవుడు కఠినాత్ముడు తన దగ్గరకు తీసుకుపోయాడు , అప్పటినుండి దేవుడిని నమ్మాలా వద్దా అన్న సందేహంలో వున్నారందరు, గానగంధర్వుడు ఘంటశాల మాష్టారు..లోకమున్నంతవరకూ ఆయన్ని మరువలేరభిమానులు..
Yes we miss balu sir
Devulapalli gari patallo prakruthi imidi untundi great.
We miss you alot. We are not able to digest. ☹️
ఆ...ఆ...ఆ...ఆఆఆ.. ఆ.. ఆఆఆ ఆ ఆ ఆ
మానస వీ..ణా మధు గీతం..
మన సంసారం సంగీతం
సాగర మధనం, అమృత మధురం,
సంగమ, సరిగమ, స్వర పారిజాతం
మానస వీ..ణా మధు గీతం..
మన సంసారం సంగీతం
సంసారం.. సంగీతం..
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయ పరాగం
ఆ....ఆ..ఆ...ఆ..ఆ....
ఆ....ఆ..ఆ...ఆ..ఆ....
ఆ....ఆ..ఆ...ఆ..ఆ....
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హృదయ పరాగం
ఎద లోయలలో.. నిదురించిన నా..
కోరిక పాడే.. కోయిల గీతం..
శత వసంతాల, దశ దిశాంతల,
సుమ సుగంధాల, భ్రమర నాదాల
కుసుమించు నీ అందమే, విరిసింది అరవిందమై,
కురిసింది మకరందమే
మానస వీ..ణా మధు గీతం..
మన సంసారం సంగీతం
సంసారం.. సంగీతం..
జాబిలికన్నా, నా చెలీ మిన్నా..
పులకింతలకే.. పూచిన పొన్నా...
కానుకలే..వీ.. నేనివ్వగలనూ..
కన్నుల కా...టుక నేనవ్వగలనూ..
పాల కడలిలా వెన్నెల పొంగింది,
పూల పడవలా.. నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలనూ
మనసున మమతై కడ తేరగలనూ
ఆ........
పదసరిగపదప మామ్మ గాగ్గ
రీర్రి గాగ్గ సరిసదామా..
రిమ దప మరి మరి సరీర్రి
దసాస్స పదాద్ద పదాద్ద ప..
మానస వీ..ణా మధు గీతం..
మన సంసారం సంగీతం
సంసారం.. సంగీతం..
ఆ...ఆ..ఆ..ఆ...
నిరిగమదా.. మగరినీ..
దనిరీ.. నిదమా...ఆ..ఆ..ఆ..ఆ..
ఆ...ఆ..ఆ..నీన్ని రీర్రి
గాగ్గ మామ్మ దాద్దా..
దాద్ద నీన్ని రీర్రి గాగ్గ మామ్మా
మామ్మ దాద్ద నీన్ని రీర్రి గగ్గా గా..
కురిసే దాకా అనుకోలేదూ శ్రావణ మేఘమనీ..
ఆ..ఆ..తడిసే దాకా
అనుకోలేదూ తీరనీ దాహమనీ..
ఆ..ఆ..
కలిసే దాకా.. అనుకోలేదూ..
తీయనీ స్నేహమనీ..
సనిరీసనీ.. నీన్నీన్నీ..
నిరీ నిరీన్నీ దనీదనీద్దా మాద సస్సాస్సా..
మగదమగా మగమాగా
గాదమాదమద నీమగామగమ
దాగరీగరిగ సారినీరినిరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ
మా.. రిమదప మరిమరి సరిమరి సరిసద
దసరి సరిమ పెదవి నేనుగా,
పదము నీవుగా, ఎదలు పాడనీ..
మానస వీ..ణా మధు గీతం..
మన సంసారం సంగీతం
సాగర మధనం అమృత మధురం
సంగమ, సరిగమ, స్వర పారిజాతం
మానస వీ..ణా మధు గీతం..
మన సంసారం సంగీతం
సంసారం.. సంగీతం..
By by
Sai ramya your song and voice excllent
Love you
Sir you are awesome No one will replace you
Excellent
E mata E manishi...ilanti manishi... vellipovachhaaa....ghoram!
మళ్ళీ ఎప్పుడు పుడతారు బాలు మాకోసం
E program choostunte balugaru mana tone unnatu undi
SP family born to sing...
Meer brathikundaga chudalekapoyanu nannagaru naku ee janmalo theerani korika nannagaru 😭😭😭😭🙏🙏🙏
15:08 om namo Sri Venkateshwara swamy namaha ⭕️‼️⭕️🚩🌺
I like your voice Nuthana- pleasent voice
I am miss u 😭😭 Balu Garu 🙏🙏🙏🙏
Nannagaru eandukandi thondara padivellipoyaru 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
Eppudu e programme ki Balu garu lekapovadam pedda lotu,
Sahityam kosam, padaala kosam, uccharana, expressions, discipline, Anno manchi visayalu ippudu avaru cheptaru....;
Chitramma, Balu gari combination naaku chaala chaalaa istam,
Vaalla paatalu VINTU ee bratikestanu,
Balu garu pata rupamlo appudu manathone untaru,
Manake inta baadaga unte shailamma ki ala untundi, bagavanthuda nuvve vaariki shakthini ivvali,
Balu sir ki nuvvu sukham, shanthi sarvaprapthulu ivvali🙏
Chitramma, shailaja garu ee progremme ni continue chesthe baguntundi🙏🙏🙏
😥😥😥😥😥miss you sir
30/10/23 ఎస్పీ బాలు 🎉 నేను ఈరోజు😅
Sir meeku padhabhi vandhanam thandree
Anna chellelu anu bandham apurupam.exelent
సార్ నేను మీరు లేరనే విషయం తట్టుకొలేక పోతూన్న
I like this s ongs
Balu garu memu em paapam chesamu. Meru dhuram ayyaru 😭😭😭😭