రియల్లీ గ్రేట్ .......శ్రీ శ్రీ గారు...... ఈ గళం లోనుంచి జాలువారిన ప్రతీ పదం లో...... నుంచి తన్ను తాను తిరిగి రాసుకొన్నారా అన్పిస్తుంది ...! అద్భుతం రీసా గారూ👏
TH-cam lo నా నా చతా చూసి ఆనందం పొందే నాకు . Shudden గా మీ vedio okati చూసాను ఒక one week నుంచి అవి వింటుంటే ఎదో తెలియని ఒక ఆనందం . ఎదో నేర్చుకున్నాను అనే ఒక సంతృప్తి.చాలా చాలా బాగుంది sir . Meru ఏక్కడనుంచో నాకు ఇంత knowledge ni ఇస్తున్నారు Risa గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏
కవితా ఓ కవితా! మీ విశ్లేషణ చాలా అందంగా ఉంది! ఎక్కడ టచ్ చేస్తే, స్వరం శృతి లో పలుకుతుందో ఆ పాయింట్ సరిగ్గా పలికించారు! 🙏🏼🙏🏼👌👌 మొన్న ప్రపంచ కవితా దినోత్సవం నాడు నా మిత్రుడొకరు చిన్న చిన్న పదాల్లో ఏదైనా రాయమన్నాడు! నా inspirational Guru శ్రీ శ్రీ గురించి ఒక నాల్గైదు నానీలు రాసినవి ఈ సందర్భంగా మీ తో పంచుకుంటాను! ఒక శ్రీ జననం ఒక శ్రీ మరణం రెండు ధ్రువాల దిక్సూచి కవితా ప్రస్థానం ! తనంత తానై దరికి రాదేదీ! అన్నీ తానై ఉరిమే శ్రీ శ్రీ కవిత తప్ప! శ్రీ శ్రీ వేళ్ళల్లో సిగరెట్. పెన్ను! ఒకటి పొగ రెండోది సెగా పుట్టిస్తాయి! అక్షరాలతోనూ నిప్పు పుట్టించొచ్చని కనుక్కున్న ఆది కవి శ్రీ శ్రీ! అప్పట్నుంచీ చస్తున్నా నిన్నిరికించడానికి కురచ దుస్తుల్లో! నానీ! శ్రీ శ్రీ! ప్రతాప చంద్రశేఖర్
Mee voice,meeru Kavitha chdivay teeru,vinsompuga unnadhi.artam poortiga kaavaali antay,nanu aa kavithanu chdavaali lada Inka vinali.edi emyana mee prathi video lo Edo good feeling untundhi
accham 80 ఏళ్ళ తరువాత శ్రీ శ్రీని విశ్లేషంచడం వేరు . సమాకాలీనం గా శ్రీ శ్రీ ని విశ్లేషంచడం వేరు . వ్యవహారిక భాష కోసం శ్రీ గిడుగు రామ మూర్తి పంతులు గారు కృషి చేస్తున్న రోజులవి . ఛందస్సు ను విడిచి కవిత రాయడం ఎరుగని రోజులు . అపుడు తొలిగా చందో బద్ధం గా కవిత రాసి విసిగెత్తి ఛందస్సు లేని కవిత్వానికి శ్రీకారం చుట్టిన వాడు శ్రీ శ్రీ . అప్పటి కవులకు తెలుగు భాష మీద ఉన్న పట్టు అపారం . శ్రీ శ్రీ కి ఉన్న పట్టు స్లాఘనీయం. మానసికం గా విశ్వనాధ సత్యనారాయణ శాస్త్రి గారిని ఆరాధించే శ్రీ శ్రీ తదుపరి ఇబ్బడి ము బ్బడి గా అయనపై విమర్శలు గుప్పించాడు . అయినా వారి పరస్పర కవితా ప్రశంస కొనసాగుతూనే ఉండెది . కవిత ఒ కవిత శ్రీ శ్రీ స్టేజి మీద చదివి నప్పుడు విశ్వనాధవారు కళ్ళ నీళ్లతో వచ్చి శ్రీ శ్రీని కౌగాలించు కున్నారని చెప్పు కుంటు ఉండేవారు . అభ్యుదయ రచయితలా సంఘానికి అధ్యక్షుడై నా శ్రీ శ్రీ కి సమకాలీనులు గా ఉన్న శ్రీ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు , భావరాజు వెంకట సుబ్బ రావు , బ శవరాజు అప్పారావు గారు వంటి వారు అసమాన పాండిత్య ప్రకర్ష కలిగిన వారు. జానపద శైలి లొ ఎంకి పాటలు రచించిన శ్రీ నండూరి వెంకట సుబ్బా రావు గారు కూడ కొత్త శైలిని ఎంచు కున్న ప్రతిభ శాలి. ( మా పెద్దక్క వారి ఇంటి కోడలు ) తరువాతి కాలం లొ పుట్టిన నాకు 1967 లొ ఎవరో మహాప్రస్థానం చేతిలో పెట్టారు. దాని పరిచయ వా క్యాలు రాసింది చలం గారు. I అందులో అంటారు. కృష్ణ శాస్త్రి గారి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీ శ్రీ బాధ అని. ఎన్నో కవితలు చాలా చిన్న ఇంప్రెషనబుల్ వయసు లొ ఉన్ననా కు చాలా నచ్చాయి . చాలా సార్లు కొన్ని వాక్యాలు quote చేస్తు ఉండేదాన్ని. అలాగే చెయ్యి కాజా కొన్ని కవితలు కూడ రాసే దాన్ని. నాకు గుర్తున్నంత వరకు నా కవితలు చదివిన వాళ్లే మహా ప్రస్థానం నాకు ప్రెసెంట్ చేశారు. అప్పటికే అయనకీ కమ్యూనిస్ట్ గా ముద్ర పడింది. నిజానికి పెద్దగా ఆయన కమ్యూనిస్ట్ గా పని చేసింది లేదు. కాని 55 జెనరల్ ఈకలెక్షన్స్ కు మటుకు కమ్యూనిస్ట్ పార్టీ గెలుపు కోసం పని చేసినట్లు వికీపీడియా చెబుతుంది. తరువాతి కాలం లొ భాష తో ఆడు కున్నది తిలక్. చిన్నపుడు ఆయన టాప్ లేని రిక్షా లొ వెడుతుంటే చూసాను. టైపికల్ భావ కవి looks. శ్రీ శ్రీ కి ఎప్పుడు సాటి వారితో గొడవలే. సాహిత్య ప్రపంచం లొ ములిగి తేలే నేను ఎన్నో పత్రికల్లో వాదోపవాదాలు లు చదివాను. 75 మొదటి తెలుగు మహాసభకు కంట్రోవర్సీ. దానికీ నేను అటెండ్ అయ్యాను. ఎంతో మందిని, లబ్ద ప్రతిస్టు లను చూడ్డం జరిగింది.ఒక విధం గా శ్రీ శ్రీ ప్రపంచానికి అవుట్ క్యాస్ట్. USSR ఒక డ్రీం ల్యాండ్ గా కనిపించే రోజుల్లో సోషలిజం దేశాన్ని నడిపిస్తున్న సూత్రం గా ఉన్న రోజుల్లో, బ్రిటీష్ వారు వదిలి వెళ్ళి న భారత దేశం నిత్య దరిద్రం లొ మునిగి తేలే రోజుల్లో, తిండి గింజలకు లోటై ప్రపంచాన్ని అడుక్కునే రోజుల్లో, పట్టు మని5 గురి కన్న దేశం లొ మిలైనీర్స్ లేని ఈ భారత దేశం లొ తిండి గుడ్డ కరువైన శ్రామిక జనం , బడుగు వర్గాలు, దేశం లొ ప్రతి మూలా కనిపించే రోజుల్లో సామ్య వాద మే పరిష్కారం గా కనిపించే రోజుల్లో శ్రీ శ్రీ కవితలు చెవిలో శంఖారా వాలు. ఐడియాలిజం తో ఉగిపోయే యువతకు ఆదర్శ ప్రాయకాలు తరువాత ఖడ్గసృష్టి కూడ కొనుక్కుని చదివా కాని మహా ప్రస్థానం వేరు. విశాలాంధ్ర వారు చవగ్గా వేసే పబ్లికేషన్స్ చదివేసి అలా ఆలోచిస్తేనే అభ్యుదయ వాదులమని భావించిన రోజులు . శిల్ప లావణ్యం , అపార భాష పాండిత్యం , ఆలోచనలకూ అచ్చం గా అక్షర రూపం ఇవ్వగల నైపుణ్యం గల శ్రీ శ్రీ రచనల్లో చాలా వరకు కాంటెంపోరారీ . కొన్ని మాత్రం కవితా సౌందర్యానికి ప్రతీకలు . వీరి ప్రేరణ తో వచ్చిన విరసం వారి చేతిల్లో జూగుప్సా కర రూపాన్తరం చెందిన కవితను, అందం గా ఒక స్త్రీ మూర్తి లా నిలబెట్టిన సౌందర్యంరాధకుల కలల పంటే ఈ కవితామూర్తి . కాటుక కంటిన్నీరు అని పోతన గారు సరస్వతిగా భావించిన , శ్రీనాధుడు నా రాణి అని గర్వం గా ప్రకటించినా , వాణి నా జనని అని నా బొంటి తెలివి తక్కువ బుడుతలు స్లాఘిన్చిన ఆది ఒక అనిర్వచనీయ జ్ఞనా రూపం . మీరు వేస్తె చక్కని కళా ఖండం.
చాలా బాగుంది సార్. నాకు ఎంతో ఇష్టమైన కవిత .. ఎన్నో మార్లు చదువుకున్న కవిత ఇది. మీ విశ్లేషణ బావుంది.
శ్రీ శ్రీ గారి పట్ల నాకున్న పూర్వ ధారణ మార్చిన మాటలు.ఇవి 🎉
రియల్లీ గ్రేట్ .......శ్రీ శ్రీ గారు...... ఈ గళం లోనుంచి జాలువారిన ప్రతీ పదం లో...... నుంచి తన్ను తాను తిరిగి రాసుకొన్నారా అన్పిస్తుంది ...! అద్భుతం రీసా గారూ👏
Sri Sri garu is my favourite ❤❤❤
I like him
TH-cam lo నా నా చతా చూసి ఆనందం పొందే నాకు . Shudden గా మీ vedio okati చూసాను ఒక one week నుంచి అవి వింటుంటే ఎదో తెలియని ఒక ఆనందం . ఎదో నేర్చుకున్నాను అనే ఒక సంతృప్తి.చాలా చాలా బాగుంది sir .
Meru ఏక్కడనుంచో నాకు ఇంత knowledge ni ఇస్తున్నారు
Risa గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏
Super , nannu kuda ventadutuntayi aa kavitalu
కవితా ఓ కవితా! మీ విశ్లేషణ చాలా అందంగా ఉంది! ఎక్కడ టచ్ చేస్తే, స్వరం శృతి లో పలుకుతుందో ఆ పాయింట్ సరిగ్గా పలికించారు! 🙏🏼🙏🏼👌👌
మొన్న ప్రపంచ కవితా దినోత్సవం నాడు నా మిత్రుడొకరు చిన్న చిన్న పదాల్లో ఏదైనా రాయమన్నాడు!
నా inspirational Guru శ్రీ శ్రీ గురించి ఒక నాల్గైదు నానీలు రాసినవి ఈ సందర్భంగా మీ తో పంచుకుంటాను!
ఒక శ్రీ జననం
ఒక శ్రీ మరణం
రెండు ధ్రువాల దిక్సూచి
కవితా ప్రస్థానం !
తనంత తానై
దరికి రాదేదీ!
అన్నీ తానై ఉరిమే
శ్రీ శ్రీ కవిత తప్ప!
శ్రీ శ్రీ వేళ్ళల్లో
సిగరెట్. పెన్ను!
ఒకటి పొగ రెండోది
సెగా పుట్టిస్తాయి!
అక్షరాలతోనూ
నిప్పు పుట్టించొచ్చని
కనుక్కున్న
ఆది కవి శ్రీ శ్రీ!
అప్పట్నుంచీ చస్తున్నా
నిన్నిరికించడానికి
కురచ దుస్తుల్లో!
నానీ! శ్రీ శ్రీ!
ప్రతాప చంద్రశేఖర్
బాగుంది శేఖర్ గారూ
@@KanthRisa ధన్య వాదాలు సర్ 🙏🏼
the best explanation even never TQ soo much sir my ears r really lucky my mind is blessed to hear 🙏
Kavita nee nundi vintunte chaala adbutamga vundi kanth babu.ekkada bore vastundo, ekkada ruchiledo akkada ado vundani ardham.enta adbutamga vundi eemaata.👌🙏😍😍🙌🙌🙌
🙏🙏
Thanks for Elaborateing 😊
Sri Sri, no less than shake spear, goosebumps guaranteed when you listen
Ok
Well done. Great job
చిత్రం, మీ విశ్లేషణ బాగుంది, kanth garu
Tqsm sir me vala maku chala help iendii sir nenu bangalore lo chaduvthuna naku me video chala help iendii ❤
ధన్యవాదాలు రిసా గారూ.శ్రీ శ్రీ మామను కవిత ఓ కవిత విశ్లేషణ ద్వారా మాకు ఇంకా దగ్గర చేసిందుకు ధన్యవాదాలు.
మీకు కూడా
Super explain sir, sir may 20 sirivennela sitarama sastry gari jayanthi sandharbhanga me nunchi oka video asistunnam
Mee voice,meeru Kavitha chdivay teeru,vinsompuga unnadhi.artam poortiga kaavaali antay,nanu aa kavithanu chdavaali lada Inka vinali.edi emyana mee prathi video lo Edo good feeling untundhi
❤
కవితామూర్తి... అమ్మవారు... బావుంది
🙏🙏🙏
Namasthe sir
మీ voice vinte patalage vuntundi naku
Meeru ami cheppina bavuntundi
Thank you sir
🙏
Kavitamma janasravantiki bhavagarbhita basha kovela
Kavitamme sandigda yuvataku bhavita
కారల్ మాక్స్ లాగా.... శ్రీ శ్రీ బ్రతికేవుంటారు...
ఇందులో ఎ లాంటి డౌట్ లేదు....
Hi kanth garu
Hi
Rajinikanth purthi peru
Kavitaku bomma veyadam baagundi
🙏🙏🙏
accham 80 ఏళ్ళ తరువాత శ్రీ శ్రీని విశ్లేషంచడం వేరు . సమాకాలీనం గా శ్రీ శ్రీ ని విశ్లేషంచడం వేరు . వ్యవహారిక భాష కోసం శ్రీ గిడుగు రామ మూర్తి పంతులు గారు కృషి చేస్తున్న రోజులవి . ఛందస్సు ను విడిచి కవిత రాయడం ఎరుగని రోజులు . అపుడు తొలిగా చందో బద్ధం గా కవిత రాసి విసిగెత్తి ఛందస్సు లేని కవిత్వానికి శ్రీకారం చుట్టిన వాడు శ్రీ శ్రీ . అప్పటి కవులకు తెలుగు భాష మీద ఉన్న పట్టు అపారం . శ్రీ శ్రీ కి ఉన్న పట్టు స్లాఘనీయం. మానసికం గా విశ్వనాధ సత్యనారాయణ శాస్త్రి గారిని ఆరాధించే శ్రీ శ్రీ తదుపరి ఇబ్బడి ము బ్బడి గా అయనపై విమర్శలు గుప్పించాడు . అయినా వారి పరస్పర కవితా ప్రశంస కొనసాగుతూనే ఉండెది . కవిత ఒ కవిత శ్రీ శ్రీ స్టేజి మీద చదివి నప్పుడు విశ్వనాధవారు కళ్ళ నీళ్లతో వచ్చి శ్రీ శ్రీని కౌగాలించు కున్నారని చెప్పు కుంటు ఉండేవారు .
అభ్యుదయ రచయితలా సంఘానికి అధ్యక్షుడై నా శ్రీ శ్రీ కి సమకాలీనులు గా ఉన్న శ్రీ దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు , భావరాజు వెంకట సుబ్బ రావు , బ శవరాజు అప్పారావు గారు వంటి వారు అసమాన పాండిత్య ప్రకర్ష కలిగిన వారు. జానపద శైలి లొ ఎంకి పాటలు రచించిన శ్రీ నండూరి వెంకట సుబ్బా రావు గారు కూడ కొత్త శైలిని ఎంచు కున్న ప్రతిభ శాలి. ( మా పెద్దక్క వారి ఇంటి కోడలు )
తరువాతి కాలం లొ పుట్టిన నాకు 1967 లొ ఎవరో మహాప్రస్థానం చేతిలో పెట్టారు. దాని పరిచయ వా క్యాలు రాసింది చలం గారు. I అందులో అంటారు. కృష్ణ శాస్త్రి గారి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీ శ్రీ బాధ అని. ఎన్నో కవితలు చాలా చిన్న ఇంప్రెషనబుల్ వయసు లొ ఉన్ననా కు చాలా నచ్చాయి . చాలా సార్లు కొన్ని వాక్యాలు quote చేస్తు ఉండేదాన్ని. అలాగే చెయ్యి కాజా కొన్ని కవితలు కూడ రాసే దాన్ని. నాకు గుర్తున్నంత వరకు నా కవితలు చదివిన వాళ్లే మహా ప్రస్థానం నాకు ప్రెసెంట్ చేశారు. అప్పటికే అయనకీ కమ్యూనిస్ట్ గా ముద్ర పడింది. నిజానికి పెద్దగా ఆయన కమ్యూనిస్ట్ గా పని చేసింది లేదు. కాని 55 జెనరల్ ఈకలెక్షన్స్ కు మటుకు కమ్యూనిస్ట్ పార్టీ గెలుపు కోసం పని చేసినట్లు వికీపీడియా చెబుతుంది. తరువాతి కాలం లొ భాష తో ఆడు కున్నది తిలక్. చిన్నపుడు ఆయన టాప్ లేని రిక్షా లొ వెడుతుంటే చూసాను. టైపికల్ భావ కవి looks. శ్రీ శ్రీ కి ఎప్పుడు సాటి వారితో గొడవలే. సాహిత్య ప్రపంచం లొ ములిగి తేలే నేను ఎన్నో పత్రికల్లో వాదోపవాదాలు లు చదివాను. 75 మొదటి తెలుగు మహాసభకు కంట్రోవర్సీ. దానికీ నేను అటెండ్ అయ్యాను. ఎంతో మందిని, లబ్ద ప్రతిస్టు లను చూడ్డం జరిగింది.ఒక విధం గా శ్రీ శ్రీ ప్రపంచానికి అవుట్ క్యాస్ట్. USSR ఒక డ్రీం ల్యాండ్ గా కనిపించే రోజుల్లో సోషలిజం దేశాన్ని నడిపిస్తున్న సూత్రం గా ఉన్న రోజుల్లో, బ్రిటీష్ వారు వదిలి వెళ్ళి న భారత దేశం నిత్య దరిద్రం లొ మునిగి తేలే రోజుల్లో, తిండి గింజలకు లోటై ప్రపంచాన్ని అడుక్కునే రోజుల్లో, పట్టు మని5 గురి కన్న దేశం లొ మిలైనీర్స్ లేని ఈ భారత దేశం లొ తిండి గుడ్డ కరువైన శ్రామిక జనం , బడుగు వర్గాలు, దేశం లొ ప్రతి మూలా కనిపించే రోజుల్లో సామ్య వాద మే పరిష్కారం గా కనిపించే రోజుల్లో శ్రీ శ్రీ కవితలు చెవిలో శంఖారా వాలు. ఐడియాలిజం తో ఉగిపోయే యువతకు ఆదర్శ ప్రాయకాలు తరువాత ఖడ్గసృష్టి కూడ కొనుక్కుని చదివా కాని మహా ప్రస్థానం వేరు. విశాలాంధ్ర వారు చవగ్గా వేసే పబ్లికేషన్స్ చదివేసి అలా ఆలోచిస్తేనే అభ్యుదయ వాదులమని భావించిన రోజులు . శిల్ప లావణ్యం , అపార భాష పాండిత్యం , ఆలోచనలకూ అచ్చం గా అక్షర రూపం ఇవ్వగల నైపుణ్యం గల శ్రీ శ్రీ రచనల్లో చాలా వరకు కాంటెంపోరారీ . కొన్ని మాత్రం కవితా సౌందర్యానికి ప్రతీకలు . వీరి ప్రేరణ తో వచ్చిన విరసం వారి చేతిల్లో జూగుప్సా కర రూపాన్తరం చెందిన కవితను, అందం గా ఒక స్త్రీ మూర్తి లా నిలబెట్టిన సౌందర్యంరాధకుల కలల పంటే ఈ కవితామూర్తి . కాటుక కంటిన్నీరు అని పోతన గారు సరస్వతిగా భావించిన , శ్రీనాధుడు నా రాణి అని గర్వం గా ప్రకటించినా , వాణి నా జనని అని నా బొంటి తెలివి తక్కువ బుడుతలు స్లాఘిన్చిన ఆది ఒక అనిర్వచనీయ జ్ఞనా రూపం . మీరు వేస్తె చక్కని కళా ఖండం.
Baagundi
చాలా చాలా బాగుంది విశ్లేషణ.. నమస్కారం
Bagundhi ani antey mathram chaala thakkuvey, inkedho padham undey untundhi kaani naku theliyatledhu.
🙏🙏🙏