శ్రీ పార్వతీ దేవి | అమ్మవారి సినీ భక్తి గీత విశేషాలు | సాపాసా | Kalahasti Mahatyam 1954

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 60

  • @usharaninc4500
    @usharaninc4500 วันที่ผ่านมา

    జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః
    ఆనాటి పాట మీ నోట నేటి పాట అయ్యింది... చిరంజీవి సుష్మ మీ కంఠం చాలా చాలా బాగుందమ్మా విన్నాకొద్ది వినాలని ఉంది... 🙏🙏🙏
    బలాన రాగానే బేసి చేసుకుని ఈ రచన జరిగింది ఈ రచన పాడింది అంటే వివరిస్తుంటే ఇంకా ఇలాంటి పాటలు వివరణ మాకు కావాలమ్మా..
    ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చేస్తూ చిరంజీవి సుఖీభవ తధాస్తు. 🙌🙌🙌🙌

  • @nirmaladevi2415
    @nirmaladevi2415 วันที่ผ่านมา

    Super andi

  • @ushagarikapati9748
    @ushagarikapati9748 4 วันที่ผ่านมา +11

    శ్రీ పార్వతీదేవి చేకోవె శైల కుమారి
    మా పూజలే తల్లీ గౌరీ శంకరీ
    ప్రాపు నీవె పాపహారి పద్మపత్ర నేత్రి
    కాపాడ రావమ్మా కాత్యాయనీ
    నిన్నె నమ్మినాము తల్లీ అన్నపూర్ణ దేవీ
    పాలించరావమ్మా పరమేశ్వరీ

  • @vijayaikkurthi3001
    @vijayaikkurthi3001 วันที่ผ่านมา

    Super mam

  • @mamillapallisharada3150
    @mamillapallisharada3150 2 วันที่ผ่านมา

    Super madam mee visleshana chala chala bagundi ilanti patha patalu meeru samakurchi andaraiki ardham ayye laga vivarinchagalarani korutunna madam

  • @sirishamp6106
    @sirishamp6106 8 วันที่ผ่านมา +3

    ఈ పాట సుశీల గారు పాడిన పాట అని ఇప్పుడే తెలిసింది
    Very nicely explained
    Thanks a lot andi 🙏🙏

  • @nirmaladevi2415
    @nirmaladevi2415 วันที่ผ่านมา

    నేను చిన్నప్పటి నుండి అమ్మ తో పాటు పాడేదాన్ని

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 8 วันที่ผ่านมา +3

    చాలా మంచి ఆలోచన వచ్చింది మీకు, మాకు కూడా మళ్లీ ఇలాంటి పాటలు వినే అవకాశం కల్పించే రు

  • @roopa.rampally1
    @roopa.rampally1 8 วันที่ผ่านมา +2

    ఇంత మంచి పాట ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🙏
    మేము కూడా తప్పకుండా నేర్చుకుంటాము.
    Thank you.

  • @shashikalak60
    @shashikalak60 วันที่ผ่านมา

    మా ఇంటిలో పూజ సమయం లో ఈ పాట తప్పకుండ పాడుతాము సీజల సంతోషం 💐🌹🙏🙏

  • @konasairam7194
    @konasairam7194 7 วันที่ผ่านมา +2

    ఆకాశం చాలా బాగుంది..మీ పాట తో పాటు..నాకు కూడా ఇలా పాట వింటూ ఆకాశం చూడటం చాలా హాయి గా ఉంటుంది..మీ విశ్లేషణ, గానం చాలా బాగున్నాయండి

  • @BhavamCreations
    @BhavamCreations 3 วันที่ผ่านมา

    Sushma garu super ga padaaru... your voice is superb
    జై శ్రీమన్నారాయణ 🙏🙏

  • @paidisatyamani8717
    @paidisatyamani8717 2 วันที่ผ่านมา

    Namaskaram andi. Nenu e pata na chinnappati nundi padukuntanu naku chala istam e pata

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 6 วันที่ผ่านมา +1

    మీ విశ్లేషణ మీ గాత్రం చాలా బావున్నాయి.

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 8 วันที่ผ่านมา +1

    మంచి పాటను పరిచయం చేసారు...జై జగజ్జనని..

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 3 วันที่ผ่านมา

    నేను రోజూ పాడుకునే పాట ..new subscriber .today only seeing ..
    Ditto ditto మాకోడలు వలే ఉన్నావు ..మా కోడలు MD Enasthisiyan in govt

  • @SubhashiniVuppaladadium
    @SubhashiniVuppaladadium 2 วันที่ผ่านมา

    👌singing n chaala baaga explain chesaru👏👍💐💐

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 8 วันที่ผ่านมา +1

    Wonderful. I Searched many songs of P.Susheela Madam, but I never came across this one. I will be sure to listen to the points you have mentioned. Thank You Madam, BOL.

  • @gundiahkoride1094
    @gundiahkoride1094 3 วันที่ผ่านมา

    Dhanyavadalu amrutapanamcheyinchavu meeswarpetika bhagavdattam Saraswathi karuna

  • @saradananduri3430
    @saradananduri3430 8 วันที่ผ่านมา +2

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావ్ సుష్మా

  • @umauma4668
    @umauma4668 วันที่ผ่านมา

    ❤💐

  • @TheoGics-rx1ek
    @TheoGics-rx1ek 8 วันที่ผ่านมา +1

    Bhale bhale ! Thank you Sushma garu!

  • @sujathapeddi9739
    @sujathapeddi9739 3 วันที่ผ่านมา

    సుష్మా గారు చాల బాగా పాడారు

  • @satyanarayanamurthygampa9329
    @satyanarayanamurthygampa9329 8 วันที่ผ่านมา +1

    Meeru scale kuda chakkaga , andaru padelaga pettaru- as kids we used to sing this song, after watching this movie-:) thsnk u Mrs murthy

  • @seethaamarnath9476
    @seethaamarnath9476 4 วันที่ผ่านมา

    Chaala baagundamma. Ilaanti patalu mee dwara vini nerchukovaalani undi. Abhinandalu

  • @srisandhya6217
    @srisandhya6217 8 วันที่ผ่านมา +2

    Thank you so much

  • @radhasyamala4439
    @radhasyamala4439 5 วันที่ผ่านมา

    E pata nerchukunetlu chesaru chalaa bagundi thq very m7ch

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 3 วันที่ผ่านมา

    నేను first time వినగానే నేర్చేసుకున్నాను ..❤❤🎉🎉

  • @konasairam7194
    @konasairam7194 7 วันที่ผ่านมา

    నాకు చాలా ఇష్టమైన గాయని p. సుశీల గారు

  • @hemajaldu1593
    @hemajaldu1593 3 วันที่ผ่านมา

    Amma sushmagaru
    Meee voice sooper amma 👌👌👌👌👌

  • @vasantalakshmiachanta4429
    @vasantalakshmiachanta4429 2 วันที่ผ่านมา

    MA amma gari inti daggara adurugunda jaya lakshmi Ani Amma friend naaku E paata nerpincharu Aavida appudu na age10 years ippudu na age 70 years ippudu kuda paadukuntaanu A thanq jaya lakshmi garu naaku epaata gurthu thanq manchi paata ni Sa Pasa lo vinipimchinanduku

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 8 วันที่ผ่านมา +1

    Thankyou Amma 🙏

  • @sunandarachamadugu343
    @sunandarachamadugu343 3 วันที่ผ่านมา +1

    సుష్మ గారు మీరు పాడిన పాట సినిమాలోది అనుకోనేలేదు చాలా బాగా పాడినారు

  • @satyanarayanamurthygampa9329
    @satyanarayanamurthygampa9329 8 วันที่ผ่านมา +2

    Pl keep making such videos more sushma - blessings - Mrs murthy

  • @bhargaviravi1
    @bhargaviravi1 8 วันที่ผ่านมา +1

    Needs a 1 hour episode ❤

  • @shobaturaga5085
    @shobaturaga5085 3 วันที่ผ่านมา

    Excellent

  • @nagalakshmigali6165
    @nagalakshmigali6165 3 วันที่ผ่านมา

    ee paata ma mother paade vaallu andi. Prathi fnctn lo, prathi puja lo mangala harathi ee paata ne paadevaru ma mother🙏🏻naku kuda vachu ee paata. Naku kuda ee madhyane thelisindhi idhi movie song ani🙏🏻

  • @UmaUma-ss3nq
    @UmaUma-ss3nq 3 วันที่ผ่านมา

    ❤❤🙏🙏🙏🙏👏👏

  • @gayatrikolachina9584
    @gayatrikolachina9584 4 วันที่ผ่านมา

    In my pooja i am singjing this song. Tq. Vry much.

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 8 วันที่ผ่านมา +1

    "As you mentioned, yes, there are music enthusiasts around the world. Please keep continuing. Your efforts are widely appreciated." :)

  • @kandepiraniprasad2073
    @kandepiraniprasad2073 3 วันที่ผ่านมา +2

    మా అమ్మ ఎప్పుడు పా డుతుంది..నేను నా చిన్న తనం నుంచీ పాడుతూ ne ఉన్నాను. Maa inti పాట లా అయిపోయింది

  • @vijayad6777
    @vijayad6777 8 วันที่ผ่านมา +1

    👌👌

  • @srisandhya6217
    @srisandhya6217 8 วันที่ผ่านมา +1

    I always sing this song on every occassion

  • @rajanilakkapragada2072
    @rajanilakkapragada2072 8 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 3 วันที่ผ่านมา

    My favvvvv song 😊

  • @vasantalakshmiachanta4429
    @vasantalakshmiachanta4429 2 วันที่ผ่านมา

    Nenu appudu paadukuntaanu e patani cinema paata Ani ippude telusukunnanu adi nenu puttinappu vachhindannamaata

  • @nagadurga5300
    @nagadurga5300 2 วันที่ผ่านมา

    Nenu Pooja ayaka padukuntanu roju. 🙏

  • @vasantalakshmiachanta4429
    @vasantalakshmiachanta4429 2 วันที่ผ่านมา

    Thanq

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 3 วันที่ผ่านมา

    ఏ ఊరమ్మా Vizag యా😂🎉🎉🎉🎉

  • @venkatesvararavgannavarapu3593
    @venkatesvararavgannavarapu3593 3 วันที่ผ่านมา

    Sri babain Devi maku sangita gnanma kaliginchu talli

  • @krishnachaitanyakadaba100
    @krishnachaitanyakadaba100 3 วันที่ผ่านมา

    Memu kuda chinnappudu ippdu kuda padsthamu

  • @krishnachitty5321
    @krishnachitty5321 2 วันที่ผ่านมา

    Nenu daily poojalo paduta

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 3 วันที่ผ่านมา

    5years back

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 8 วันที่ผ่านมา +3

    మి వాయిస్ చాలా బాగుంది. మి విశ్లేషణ చాలా చాలా బాగుంది. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం. మీకు వీలు అయితే మహా కవి కాళిదాసు లోని శ్రీ కర మగు పరిపాలన మీవే జగదీశ్వరి. కూడా పాడి విశ్లేషణ చేయగలరు. ఇది 3 చరణాలు 3 రాగాలలో కంపొస్ చేశారు. పి. లీలా గారు అద్భుతంగ పాడారు. సుశీల గారు లీల గారు మనకు దొరికిన మేలిమి వజ్రాలు

  • @mpramarao57
    @mpramarao57 8 วันที่ผ่านมา +3

    తల్లి
    Worldspace రెడియో లో మీరు మాకు బాగా పరిచయం

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 8 วันที่ผ่านมา +1

    "These 'sa..ri.., sa..ni..sa' notations all go above my little 'Math Head.' It sounds like you are speaking 'Music BOT' language. I hope one day I will be able to interpret what you are saying." Thanks Once again.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 3 วันที่ผ่านมา +1

    సంగీతంలో ఓనమాలు తెలియదు, ఏమి తెలియక పోయినా ఆస్వాదించటం మాత్రం ఇష్టం
    సంగీత స్రష్టలు ఎంతోమంది ....
    కానీ ఇలా పామరులతో పంచుకొని, వారిని ఆనందింపచేయటం .... మీకు నా కృతజ్ఞతలు
    అంతేకాదు సంగీతాన్ని పరిచయంచేయటం .... నాకు మీరు ఎంత చెప్పినా అర్థం కాదు, అలాఅని ఆస్వాదించటంలో ఏ లోటూ ఉండదు, అన్యధా భావించవలదు, నా ఫీలింగ్స్ పంచుకుంటున్నాను
    ఒక కామెంట్ లో మీరు ఆకాశాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న దానిని అభినందించారు, చాలా బాగుంది వీడియో .... చిన్న సలహా .... అలాగే .... మీరు పాడుతున్నారు కదా .... ఆ పాడేటప్పటి వీడియోని కూడా ప్రజెంట్ చేయండి
    ఇక పాట విషయానికి వస్తే .... నేను ఏదో భాగ్యం చేసుకొన్నాను, లేకపోతే ఈ పాట గురించి తెలిసేది కాదు, అందులోనూ మీరు ఇలా ఎక్సప్లైన్ చేయకపోతే తెలిసినా పట్టించుకోనుకూడా పట్టించుకొనేవాడిని కాదు, ఇప్పటికీ పాడుతున్నారు అని చెప్పారు కదా
    సాపాసా టైటిలే ఆకర్షించేస్తుంది, మీ పాడిత్యంతో కట్టిపడేస్తారు, మీకు అభినందనలు 🎉

  • @chalamareddygajjala3992
    @chalamareddygajjala3992 5 วันที่ผ่านมา

    Ur analysis very very interesting madam