భవిష్యత్ లో ఏ జన్మ లో నైన ఇలాంటి సందేశాత్మక మధురమైన చరణలతో మరో గీతం రాదు. ఇదే చివరిది.... బై మిస్టేక్ ఎవరైనా ,రాసినా ,పాడిన.. ఇంత విన సొంపు గా ఉండదు... ఎంతో ఆతృతగా... ఉంటుంది వినాలని
రాతలకు ప్రాణం పోశారు అన్న... రంగం రాజేష్ PNM అన్నా, మీ నుంచి ఇంకా ఇలాగే మంచి మంచి పాటలు వినాలని ఆశిస్తున్నాను ఒక రచయితగా ఈ లైన్ మనసుకు గుచ్చుకుంది గాయపడిన కవి గుండెలలో... రాయబడని కావ్యాలెన్నో 🙏
Really great peom by Dashrathi. I think such composition not possible for ordinary peots, unless he was thorough knowledge of socialogy, science, environment, kasmology,etc The singer rajesh and his team, really expressed their way very greatly Keep it up
This song heard in 1997-99 studying pg in sv pg center kavali my friend ramamurthy ma economics sing this song, after long time I heard , my friend also sing this very beautiful
చాలా చక్కటి పాట. రాజేష్ అన్న పాడడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జై భీమ్...
గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలెన్నో......... ....is a wonderful lyrics 🙏🙏🙏🙏
పసి పాప ల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం ఎంతో........
గాయపడిన కవి
గుండెలలో రాయబడని కావ్యాలెన్నొ ........
👌👌👌👌👌👌👌👌👌👌👌
ఈ సమాజం మీలాంటి నీతి వంతులని గుర్తించదు అన్నా యూట్యూబ్ పుణ్యమా అని మీలాంటి గాత్రం వింటున్నాము మా అదృష్టం మీరు చాల గ్రేట్ బ్రదర్స్
భగవంతుడు మీకిచ్చిన గొప్ప వరం
మీ గాత్రం ధన్యవాదములు రాజేష్ గారు
అన్నార్థులు అనాధాలుండని ఆ నవయుగం అదెంత దూరం ....ఎంత గొప్పగా రాసాడు దాశరథి గారు .రాజేష్ కూడా అద్భుతంగా పాడాడు
భవిష్యత్ లో
ఏ జన్మ లో నైన ఇలాంటి సందేశాత్మక మధురమైన చరణలతో మరో గీతం రాదు. ఇదే చివరిది....
బై మిస్టేక్ ఎవరైనా ,రాసినా ,పాడిన.. ఇంత విన సొంపు గా ఉండదు...
ఎంతో ఆతృతగా... ఉంటుంది వినాలని
Yes bro
Yes
నిజం చెప్పారు సోదరా
వస్తుంది
దాశరధి కృష్ణమాచార్యులు గారి కలం నుండి జాలువారిన అద్భుత కవితల్లో ఇది ఒకటి. Hatsup దాశరధి గారు. Awesome voice also
సోదరుని గాత్రం మధురం.
గళం సుమధురం..సాహిత్యం అమొఘం..లయతప్పని డోలు వాద్యం...అభినందనలు,కామ్రేడ్ మిత్రమా....
Adbhutam anna
సూపర్ అన్న మీకు లాల్ సలామ్
Super
👏👏👏🙏
th-cam.com/video/exfg6D1JRjc/w-d-xo.html
భూషణ్ ప్రజానాట్యమండలి ఒక్క సారి ఈ గాన కోకిల గొంతు వినండి అన్న
ఈ పాటని నేనే 100 సార్లు పాడాను.. అయినా సరే నాకు ఇంకా ఉత్తేజాన్నిస్తూనే ఉంది. Hats off to Bro. Rajesh... n Hats off to అందె శ్రీ గారు. 🙏🙏🙏🙏👏👏👏👏👏
Raasindhi andhe sree Kaadhu. Dhaasharafhi
Idi Andesri rasindi kaadu...1947 pranthamlo Dhasaradi rasinapaata.
@rajsiddhu
హృదయాన్ని ద్రవింపచేసే మీ గాత్రానికి నా అభివందనాలు
నా జీవితంలో నేను విన్న అద్భుతమైన పాటలో ఇది ఒకటి...
Super Anna
Veri nici
Wonderful experience
ఈ పాట వ్రాసిన వారు కి శతకోటి వందనాలు
మరియు పాడిన వారు కి శతకోటి వందనాలు. ఈ పాట విన సొంపుగా ఉంది
ఆవేదన తో కూడిన నిగూఢమైన సత్యం ఉంది, నిజం ఉంది 🙏🙏🙏🙏🙏🙏
రాజేష్ గారు చాలా చక్కగా పాడారు మీది మంచి కంఠం ఇంకా మంచి పాటలు యూట్యూబ్ లో పెట్టమని కోరు కొను చున్నాను
స్
Chinna Narasimham Munnelli
Great song
Nice
yes
లాల్ సలాం మిత్రులకూ
పాట రచయితకు నా అభినందలు
పోరు బాటలో నేలకొరిగిన అన్నలకు అక్కలకు జోహార్లు
Aasayalakosamu
Song writer Dasharathi Rangacharya
Nice song anna
@@venkatesh680 dasarathi krishnamachary
అన్న.. నీ గొంతుక నుంచి జాలువారిన గాత్రం అమోఘం.. డప్పు వాయిద్యం తీరు అద్భుతం.. మనసును చల్ల బర్చిన మీకు , కోరస్ మిత్రులకు పాదాభివందనం...
ధన్యవాదాలు మిత్రమా
హృదయాన్ని తట్టి లేపిన పాట
కవి ఆవేదన ..గాయకుని కి పాట పై ఆరాధన ....చక్కనిపాటవినిపించిన మీకు థాంక్స్
వేలకోట్ల రూపాయలు ఇచ్చినా కూడా నీ పాటను కొనలేం అన్న👍👍👍👍👍👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐
nasaniraju rajunasani
@@aparnapeddala8354 hai madam💐
Super singer
👏👏🙏🙏
Super
ఎన్ని తరాలు మారినా ఈ పాట సజీవం, నీ గాత్రం ద్వారా ఈ పాటకు మరోసారి ప్రాణం పోశారు
Super
చాలా సింపుల్ గానే ఇంత అద్భుతంగా పాడావు అన్న. హ్యాట్సాఫ్
ఇంకొన్ని పాటలు uplode చెయ్యండి ప్లీస్
మీ గాత్రానికి ఫిదా
లాల్ సలాం కామ్రేడ్
Brather
Chalabaga.padinaru
Rajesh.anna..super
రాజేష్ అన్న ఈ పాట ఎందరు వాడిన చాలా బాగుంటుంది కానీ నీ స్వరము తో పాడిన ఈ పాట అద్భుతం. 🚩🚩
అన్న పాటలో సముద్రమంత లోతు ఉంది.
నీకు 1000 నమస్కారాలు.
రాజేష్...మీ...స్టైల్ లో...ఈ...పాడి...పాటకు...న్యాయం...చేశావు...సూపర్
Superb anna బాగా పాడారు. ✊️✊️👌👌
బాగా పాడారండీ . భావాన్ని చక్కగా పలికించారు.
Annhiletsong
నువు శ్రమించి పాడిన ఈ పాట చాలా బాగుంది అన్న
అద్భుతం
Great song
MN
Dasarathi paata
ఉ
రాజేష్ అన్నకు హృదయపూర్వక అభినందనలు.
శ మీ గానం బాగుంటుంది.
మీరు మరిన్ని పాటలతో ప్రజా నాట్య మండలి ద్వారా ప్రజా చైతన్యం చేయాలని అభిలషిస్తున్నాను.
అన్నార్థులు అనాదలుండని ఆ నవయుగ మదెంత దూరం . కరువంటు కాటకమంటూ కనిపించని కాలాలేపుడో 👌👌👌👌👌👌👌 wonderful lyrics by దాశరథి కృష్ణమాచార్యులు గారు
దాశరథి గారి రచన... మీ గాత్రం లో అద్భుతం అన్నా
ఆ నల్లని ఆకాశం లో కానరాని భాస్కరులెందరో, అద్భుతమైన ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది
Excellent Voice, listening everyday this Song
ఈ రాజేష్ అన్న పాడినపాట నేను 100 సార్లు విన్నాను,చాలా అమృతమైన గాత్రం
అన్న నువ్ పాటకే ప్రాణం తెచ్చినవ్....అద్భుతం
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మీ గాత్రం సూపర్ అన్న ఇంతకన్నా ఏం చెప్పిన మాటలు రావట్లేదు అంత బాగా పాడారు
ఇలాంటి పాటకి కూడా unlike కొట్టే వారు కూడా ఉన్నారా?
ఎప్పుడు అన్న మన దేశం మరేది..
King Man అన్న unlike కొట్టిన వాడికి చెవులు వినపడవు అనుకుంటా 😊
అదే మరి మన దౌర్భాగ్యం
King Man )
King Man vest pelos
King Man 👏👏👃👌
అద్భుతం గా. పాడారు . Lalsalam !
చాల అధ్బుతమైన పాట, చాల అధ్బుతంగా పాడారు.
థాంక్స్ అన్న దాశరథి గారి పాటకు పాట. మంచి గాత్రం. . సూపర్.
Rajesh Garu...me voice Sruthi lo entha goppaga palukuthundo cheppalemu...emotion feeling energy...annni chakkaga kalisaayi... Super ...chaala enjoy chesaanu...thnq brother
ఈ పాటని మీలా ఎవ్వరూ పడలేరు అన్నా నిజంగా అద్బుతం అన్నా
super Rajesh garu.
listening every day as suprabhatam.
రాతలకు ప్రాణం పోశారు అన్న... రంగం రాజేష్ PNM అన్నా, మీ నుంచి ఇంకా ఇలాగే మంచి మంచి పాటలు వినాలని ఆశిస్తున్నాను
ఒక రచయితగా ఈ లైన్ మనసుకు గుచ్చుకుంది
గాయపడిన కవి గుండెలలో... రాయబడని కావ్యాలెన్నో 🙏
బాగా పాడారు, మీరు భువనగిరిలో పాడినప్పుడు నేను ప్రత్యక్షంగా విన్నాను.
E pata puttina nati nundi konni velamandi konni vela vedikala meeda padi untaru kani neeela evaru padi undaru. Ikameedata padaru kuda. E pata ilane padali annantaga padinav anna. Nee gontulonchi vachi e pata janma dhanyam ayyindi anna. Lal salaam anna
2021 వింటున్నవారు ఎంత మంది ఉన్నారు..
చాల అద్భుతంగా పాడారు రాజేష్ అన్న...
100
Sarlu vinaaa Mali Mali vinalu anipinchentha gopaga padaru Rajesh Garu Hats of too you
Rajesh garu, you sang so well. Your voise is excellent. Expect many more good Praja Natyamandali songs please.
The most heart touching ganam or Pata kudos Rajush Anna ku na dandalu me team ku. Expect more songs..
మంచి పాటలు గుడిగుచ్చి ఒక్కచోటకు చేర్చి నదులకు అభినందనాలు సాంబశివరావు
సూపర్ సూపర్ రాజేష్ అన్న నీ గొంతు అద్భుతం
Wah Rajesh anna all time hart full song Great HAT'S OFF ANNA SALAM DEL SAY PRANAM 👍👍👍💟💟💟🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ శ్రీ గారి ఈ పాట వింటే నా రోమాలు నిగ్గబొడుచుకుంటాయి
Anna asalu ninnu chusi nee paata vinna tharavaatha ......naaku minde dobbindi anna ........adbhuthamaina gaanam ......anna meeku salaam.....anna ....
Hats of Rajeshgaru.enka maruguna padina chala patalu meeru veluguloki tevali
సూపర్ అన్న నీ గొంతుకు వేల కోట్ల వందనాలు 💐💐💐💐👌👌👌
సూపర్ అన్న మీరు మంచి గాయకుడు కావాలని కోరుకుంటు ఉన్న
చాలా బాగా పాడారు... అద్భుతం గా ఉంది భయ్యా
Awesome singing. Naaa chinnapudu chusanu brother....
Really great peom by Dashrathi. I think such composition not possible for ordinary peots, unless he was thorough knowledge of socialogy, science, environment, kasmology,etc
The singer rajesh and his team, really expressed their way very greatly
Keep it up
Adbhutam asalu aa voice ento🙏
పడుకునే ముందు ఒక 5 సార్లు కచ్చితంగా వింట... రాజేష్ అన్న మీ సాంగ్,ఆహా ఎంత అద్భుతమైన సాహిత్యం ,ఎంత అద్భుతమైన పాట👌👌🙏🙏
థాంక్స్ సర్
Super voice anna...Somany times I heard this song because of the voice...
Enni saarlu vinna... Inkaaa vinalane paata... Chalaa baagaa paadaru... Hats off to daasharadhi gaaru
Lal salam patapadina rajesh ki
Pata padutu dappu kottadadam Chinna vishayam kadu.suuuuuuper brother👏👏👏👏👏🙏Mee voice chala bagundi.
చాలా చాలా కృతజ్ఞతలు అనా అద్భుతమైన పాటను మాకు విన్పింవ్🙏🙏
Anna elanti patalu chalaa avasaram anachabadda prajalakosam very good song brother
Sweet voice
I listened several times
నీ గొంతు చాలా చాలా అద్బుతం అన్న
ఒకరాజుని గెలిపించుటలో ఓరిగిన నర ఖంట్టాలెన్నో....... అద్భుతం అన్నా..🙏🙏🙏🙏
Excellent voice,
Excellent lyrics by dasaradhi and excellent singing by rajesh anna.
చాలా లోతైన పదాలు రాశారు వెరీగుడ్ కామ్రేడ్
Hands up my gentle singer brother you have a great art . 👍👍👍👍
This song heard in 1997-99 studying pg in sv pg center kavali my friend ramamurthy ma economics sing this song, after long time I heard , my friend also sing this very beautiful
ఇలాంటి పాటలు కూడా unlike చేస్తున్నారా మన భారతదేశం మారదు రా ఎన్నాళ్ళకైనా బాగుపడదు చి చి చి చి
superb Bro. ....keeping a complete attention. ...too good ....amazing ...melodious. ...inspiring. ..ideal....tqs a lot
Wonderful song great poetry. Tanq brother.
అన్న మీ సాంగ్ చాలా బాగుంది ఎన్నో సార్లు విన్నాను ఇంకా వింటూనే ఉంటున్న
🙏🙏🙏🙏🙏🙏🙏
Why IAM listening this song too many times.
How u made me to do so ,even a top singer sung this one won't find a depth of ur voice
Thank you sir
అద్భుతం గా. పాడారు అన్న గారు
Anna super ga padaru
👍👍👏👏
Super ga padaru Anna, Mee gonthulo viplavam purudosukontondi....
చాలా చాలా బాగుంది అన్నా మీలా ఎవ్వరూ లేరు అన్న ఇంకా మీ పాటలు వుంటే యూట్యూబ్ లో పెట్టండి
అన్నా అద్భుతంగా పాడారు మీరు
Anna ee song paadinavallanu chalamandhi ni chusa kaani nee laga intha baga avvaru paadaledu iam big fan of u
Super voice Anna. Samajam melkolupu song🙏🏻🙏🏻🙏🏻🙏🏻
excellent comrades, very inspiring
Machi...Meaning full song Anna...super chala bagapadeeru...vintuntee..enka vinalianipettundi
Super Lyrics. and super voice anna.
ఈ గాయకుని ప్రతిభ కు అభినందనలు.చాలా చక్కగా పాడినారు.
అన్ని తెలిసి కూడా చాలా మంది కళ కారులు ధనవంతుల భజన చేస్తున్నారు బడుగు బలహీనుల రాజ్యం కోసం మరో ఉద్యమం రావాలి
అన్నగారు నా యొక్క ప్రత్యేక వందనాలు చాలా అద్భుతంగా పాడావు
Bro... Getting boose bumps... Excellent 👍 ... I am in Dubai... Jai comrade...
Supar anna
అన్నా నీ పాట సూపర్ థాంక్యూ అనహఅన్నా విప్లవ అభివందనాలు
Excellent singing sir..
గాయపడిన కవి గుండెల్లో రాయబడిన కావ్యలెన్నో 🙏🙏🙏
Brother...chaala super ga paaduthunnavu....nijamga Excellnt...all d best
superrrrr song.... rajesh sir... kavi pnm and other friend .... hatsoff to you friends...
Ramesh brother' such a beautiful song' and nice performance jai pnm jai jai pnm
Chaala Bagundhi mi voice and song super