ఈ దేశంలో కులం ఉంది,వివక్ష నిజం,అది అన్ని చోట్లా ఉంది. దోపిడి వర్గం, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాడు.గద్దర్ జీవితం లో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది ఆచరించిన నిజాయితీ పరుడు.నమ్మిన సిద్ధాంతం జీవితాంతం ఆచరించారు.
మత విశ్వాసాలు ఉండొచ్చు...కానీ మతోన్మాదం ఉండకూడదు...బీజేపి ఫాసిజం పార్టీలు కులాలు మతాలు మధ్య కొలిమి పెట్టీ మత కల్లోలాలు సృష్టించి భిన్నత్వంలో ఏకత్వాన్ని మట్టి గలిపెల చేసింది కులాలు మతాలు మాత్రమే...సాంఘీక సమానత్వం ఎప్పుడు వస్తుందో అప్పుడే సమ సమాజం ఏర్పడుతుంది..కులం కూడు పెట్టదు...మతం గుడ్డ పెట్టదు... దేవుడు అంటే ఈమూడు మానవత్వం ,సేవా,సహాయం జనాల్ని ఇలా మేల్కొల్పి పాటలు పాడిన ప్రతీ కళాకారుడిని మెచ్చుకోవాలి. అంబేడ్కర్. రాసిన రాజ్యాంగం అన్ని కులాలు మతాల వారిని సమంగా చూసింది.. ఎవరికీ వివక్ష చూపలేదు. అందుకే అంబేడ్కర్ అందరివాడు... భారత దేశానికి నవయుగ వైతాళికుడు అంబేడ్కర్..
This movements failed n numbered still some people believe in the same way one day you all learned one day like last days gadhar changed you will also another day
యువకుడి గా ఉన్నప్పుడు గద్దర్ భావజాలం.. పాటలు..అవి.చివరి దశలో తాను ఆధ్యాత్మిక మార్గంలో పయనించి.. వేంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకున్నారు.సాయిబాబా..సన్నాయిబాబా..నీ సంగతంత తెలిసిందిర రాయిబాబా అని పాడిన గొంతే సత్యసాయి ని భగవంతుడు అని కీర్తించారు.చైనాలోవిప్లవం విజయం కావడానికి మావోసేటుంగ్.. అక్కడ ప్రజల మనోభావాలను గౌరవించడం..వారి సంస్కృతి సంప్రదాయాలు ఆచరించడం.. వారు అవలంబించే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం..మావో.. మార్క్స్..లెనిన్..వంటె విప్లవ కారులు.. ఆయా దేశాల మతాలను కించపరచలేదు..విమర్శించలేదు..వ్యతిరేకించలేదు. అందువలన ప్రజలు ఆదరించారు.. విప్లవాలు విజయవంతం అయ్యాయి.. దురదృష్టవశాత్తు..మన దేశంలో విప్లవ కారులు మన మత విశ్వాసాలను.. మనోభావాలను గౌరవించరు.మన సంస్కృతి సంప్రదాయాలు ఆచరించరు..మన పురాణాల.. సాహిత్యం వ్యతిరేకిస్తారు.మన ధర్మశాస్త్రాలను విమర్శిస్తారు..మన ఆరాధ్య దైవాలైన సీతారాములను దూషిస్తారు.అందువలన మన దేశంలో విప్లవం ఫైయిల్ ఐంది.బీజేపీ లాంటి పార్టీలు సక్సెస్ అయ్యాయి.ఈ ఫార్ములా ఆచరిస్తే విప్లవ పార్టీలు సక్సెస్ అవుతాయి.. లేకుంటే ఇలా పాటలు పాడటం తప్ప ప్రయోజనం ఉండదు..

తను. ఏ మార్గంలో వెళ్లిన. అది ఆయన వ్యక్తిగత విషయం. కానీ ప్రజా పోరాటంలో ఎవరైనా చివరి వరకు కొనసాగుతారు. తను. పార్టీ బహిష్కరణకు గురైన తర్వాత కూడా... ప్రజల వైపే తను ఉన్నాడు. తను ఎక్కడ ఉన్న. ప్రజల ఆశల వైపే ఉన్నాడని ప్రజల ఆశల కోసమే. ఉన్నానని బహిరంగంగా చెప్పాడు. తన మరణానంతరం.. మావోయిస్టు పార్టీ సైతం. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తను. కొందరి లాగా ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచి వచ్చిన వ్యక్తి కాదు. వెన్నెముకలో తూటా ఉన్న ప్రజల కోసమే పనిచేశాడు. ఆ తూటా ఎందుకు దిగిందో పాలకవర్గాలకు తెలుసు.
baisically in india revolutionary came in hindhu prosperity period but revolt peoples belongs indian pioneers the complication is mis matched erra hindhu religion besicaly imbalanced society
అసలు మీరు మనుషులుగా ఆలోచించడం మానే విత్తుల మీద ద్వేషం ఎందుకురా వ్యవస్థ మీద ఆలోచించండి ప్రజల గొప్ప కళాకారుడు ఆయన లేకపోతే ఈ తెలంగాణ లేదు మీరు ఏం మాట్లాడతారో ఆలోచించి మాట్లాడండి నాయనా
జోహార్ గద్దర్ అన్నకు జోహార్ విప్లవ జోహార్ గద్దర్ అన్న
జోహార్ గద్దర్ అన్న, 💙💛❤️🤍🧡
సామాజిక ఉద్యమాలు వర్ధిల్లాలి ✊
గద్దర్పాట జీవిస్తూనే ఉంటది ..కళాకారుల హృదయాల్లో.!
మీ కోళ్ళ Ushean.
జోహార్ అమరవీరులకు 🚩🚩✊✊
విప్లవం వర్ధిల్లాలి 👍🚩🚩🚩🚩🙏
వర్ధిల్లాలి గద్దరన్న దళం❤
శరత్
గద్దర్ అంటే నీ విప్లవగ్గలం గద్దర్ అంటేనేవిప్లవాల పాటల స్వరం
జగిత్యాల జైత్రయాత్ర రథసారథి గద్దర్ అన్నకు లాల్ సలాం ❤️🙏🏻
జోహార్ జోహార్ గద్దర్ అన్న ఏమిచ్చినా మీ రుణం తీరచుకోలేనిది ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
గద్దరన్నకు లాల్ సలాం🌹🌹🌹
Johaar johaar ❤❤
ఈ దేశంలో కులం ఉంది,వివక్ష నిజం,అది అన్ని చోట్లా ఉంది. దోపిడి వర్గం, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాడు.గద్దర్ జీవితం లో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది ఆచరించిన నిజాయితీ పరుడు.నమ్మిన సిద్ధాంతం జీవితాంతం ఆచరించారు.
ಸೂಪರ್ ಹೀರೋ 🎉❤
లాల్ సలాం
జోహార్లు గద్దర్ అన్న 🙏🏿🙏🏿
తాత నికు వoదనo🙏🙏🙏🙏
జై జై జై గద్దర్ అన్న
జోహాలు. Jananattyamanddaleke
ఎందరో అమరవీరులు అందరికీ వందనాలు
అన్నా మేడే రెస్టాయూట్ రెడ్ సెల్యూట్
💯👌💪🙏
Johar gadhar Ana Niku Lall salam🌹🌹🙏🙏
Rialhero గద్దరన్న❤🎉
Maa intlo maa chinnappudu tape recorder lo ee paatale vinevaallam
జోహార్లు అమర వీరులకు విప్లవ పాటలు అంటే ప్రజలకు చాలా ఇష్టం విప్లవ పార్టీల ఐక్యత వర్ధిల్లాలి
Johar gadhar🎉🎉🎉
మత విశ్వాసాలు ఉండొచ్చు...కానీ మతోన్మాదం ఉండకూడదు...బీజేపి ఫాసిజం పార్టీలు కులాలు మతాలు మధ్య కొలిమి పెట్టీ మత కల్లోలాలు సృష్టించి భిన్నత్వంలో ఏకత్వాన్ని మట్టి గలిపెల చేసింది కులాలు మతాలు మాత్రమే...సాంఘీక సమానత్వం ఎప్పుడు వస్తుందో అప్పుడే సమ సమాజం ఏర్పడుతుంది..కులం కూడు పెట్టదు...మతం గుడ్డ పెట్టదు... దేవుడు అంటే ఈమూడు మానవత్వం ,సేవా,సహాయం
జనాల్ని ఇలా మేల్కొల్పి పాటలు పాడిన ప్రతీ కళాకారుడిని మెచ్చుకోవాలి.
అంబేడ్కర్. రాసిన రాజ్యాంగం అన్ని కులాలు మతాల వారిని సమంగా చూసింది.. ఎవరికీ వివక్ష చూపలేదు. అందుకే అంబేడ్కర్ అందరివాడు... భారత దేశానికి నవయుగ వైతాళికుడు అంబేడ్కర్..
చాలా బాగా చెప్పారు.
Gadder batanadvandi prajagakulara lakpothameegorilukaduthru.
Sanjevanna song very good
విప్లవం వర్ధిల్లాలి. 54:49 54:49
అమరుల్లకు ల్లాల్ సళ్ళం
No words to voice
Viplavam vardillali amarulaku joharlu
డియర్ కాంమేరెడ్స్ లాల్ సలాం
Amar rahe Great people's Singer Gadder. Red Salute. ❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏
👍🙏🙏🌷🌷🌹🌹
johar gadaharAna niku
అమ్మ నన్ను సాగనంపు
అమరుల తోవలో
ప్లీస్ అప్లోడ్
32:58 32:58
ఎర్ర జెండాకు ఉద్యమాభి వందనాలు లాల్ సలాం
Joharlu amarulaku
Lala salam
❤
This movements failed n numbered still some people believe in the same way one day you all learned one day like last days gadhar changed you will also another day
Verynice STATEMENT
విప్లవం వర్ధిల్లాలి
Super
Lalsalam
✊✊✊✊
Gadar film Kedarnath Lal Salam Lal Salam Jawaharlal Sai Sai Telangana Telangana honeymoon Sai
యువకుడి గా ఉన్నప్పుడు గద్దర్ భావజాలం.. పాటలు..అవి.చివరి దశలో తాను ఆధ్యాత్మిక మార్గంలో పయనించి.. వేంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకున్నారు.సాయిబాబా..సన్నాయిబాబా..నీ సంగతంత తెలిసిందిర రాయిబాబా అని పాడిన గొంతే సత్యసాయి ని భగవంతుడు అని కీర్తించారు.చైనాలోవిప్లవం విజయం కావడానికి మావోసేటుంగ్.. అక్కడ ప్రజల మనోభావాలను గౌరవించడం..వారి సంస్కృతి సంప్రదాయాలు ఆచరించడం.. వారు అవలంబించే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం..మావో.. మార్క్స్..లెనిన్..వంటె విప్లవ కారులు.. ఆయా దేశాల మతాలను కించపరచలేదు..విమర్శించలేదు..వ్యతిరేకించలేదు. అందువలన ప్రజలు ఆదరించారు.. విప్లవాలు విజయవంతం అయ్యాయి.. దురదృష్టవశాత్తు..మన దేశంలో విప్లవ కారులు మన మత విశ్వాసాలను.. మనోభావాలను గౌరవించరు.మన సంస్కృతి సంప్రదాయాలు ఆచరించరు..మన పురాణాల.. సాహిత్యం వ్యతిరేకిస్తారు.మన ధర్మశాస్త్రాలను విమర్శిస్తారు..మన ఆరాధ్య దైవాలైన సీతారాములను దూషిస్తారు.అందువలన మన దేశంలో విప్లవం ఫైయిల్ ఐంది.బీజేపీ లాంటి పార్టీలు సక్సెస్ అయ్యాయి.ఈ ఫార్ములా ఆచరిస్తే విప్లవ పార్టీలు సక్సెస్ అవుతాయి.. లేకుంటే ఇలా పాటలు పాడటం తప్ప ప్రయోజనం ఉండదు..
మీరు పెట్టిన కామెంట్ 100% నిజం.
ఈ పార్టీ హిందువులకు వ్యతిరేకమైన పార్టి.
మత విశ్వాసాలు ఉండొచ్చు...కానీ మతోన్మాదం ఉండకూడదు...బీజేపి ఫాసిజం పార్టీలు కులాలు మతాలు మధ్య కొలిమి పెట్టీ మత కల్లోలాలు సృష్టించి భిన్నత్వంలో ఏకత్వాన్ని మట్టి గలిపెల చేసింది కులాలు మతాలు మాత్రమే...సాంఘీక సమానత్వం ఎప్పుడు వస్తుందో అప్పుడే సమ సమాజం ఏర్పడుతుంది..కులం కూడు పెట్టదు...మతం గుడ్డ పెట్టదు... దేవుడు అంటే ఈమూడు మానవత్వం ,సేవా,సహాయం
జనాల్ని ఇలా మేల్కొల్పి పాటలు పాడిన ప్రతీ కళాకారుడిని మెచ్చుకోవాలి.
అంబేడ్కర్. రాసిన రాజ్యాంగం అన్ని కులాలు మతాల వారిని సమంగా చూసింది.. ఎవరికీ వివక్ష చూపలేదు. అందుకే అంబేడ్కర్ అందరివాడు... భారత దేశానికి నవయుగ వైతాళికుడు అంబేడ్కర్..
Q
😅😅
తను. ఏ మార్గంలో వెళ్లిన. అది ఆయన వ్యక్తిగత విషయం. కానీ ప్రజా పోరాటంలో ఎవరైనా చివరి వరకు కొనసాగుతారు. తను. పార్టీ బహిష్కరణకు గురైన తర్వాత కూడా... ప్రజల వైపే తను ఉన్నాడు. తను ఎక్కడ ఉన్న. ప్రజల ఆశల వైపే ఉన్నాడని ప్రజల ఆశల కోసమే. ఉన్నానని బహిరంగంగా చెప్పాడు. తన మరణానంతరం.. మావోయిస్టు పార్టీ సైతం. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తను. కొందరి లాగా ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచి వచ్చిన వ్యక్తి కాదు. వెన్నెముకలో తూటా ఉన్న ప్రజల కోసమే పనిచేశాడు. ఆ తూటా ఎందుకు దిగిందో పాలకవర్గాలకు తెలుసు.
సోదరా.. విప్లవ కారులు..హిందూ.. సంప్రదాయాలను.. గౌరవించారు.. పురాణాలను.. గౌరవించారు.. సంస్కృతి.. ని ఆచరించారు.. ఆచరిస్తే.. విప్లవాలు.. విఫలం అయ్యేవి కావు.. అంటుండ్రు.. విప్లవం.. అంటే.. కేవలం.. దేశాన్ని.. పరిపాలించడమే కాదు.. sir.. ప్రజలలో.. చైతన్న్యాని.. నింపడం.. ప్రశ్నించే.. తత్వాన్ని.. నేర్పడం.. అందులో.. గద్దర్.. గారు.. చాలా.. విజయాన్ని.. సాధించారు.. ఎందుకంటే.. అయిన.. ఎప్పుడు.. ప్రజల.పక్షాన్న.. ప్రశ్నిస్తూనే.. ఉన్నాడు.. ఇక.. ఇక హుందు.. సంకృతి.. అంటారా.. ఎంతో మంది. విప్లవకారులు.. ఊరిలో.ఉండే.. దొరల. అకృత్యాలకు.. అణిచి వెతలు.. భరించలేకే.. ఉద్యమ బాట పట్టారన్న.. సంగతి.. విదితమే.. ఇక..సాంప్రదాయాల.. సంగతి కొస్తే.. ఇప్పటికి.. సమనత్వము.. లేదు.. అంటరాని.. తనం.. కులవవ్యస్త.. వంటి.. అంశాలను.. వ్యతిరేకించే.. వాళ్ళు.. కోకొల్లలు... ఇవి.. భరించలేకే.. ఉద్యమ బాట.. పట్టారు.. అలాంటి.. వాళ్ళు.. ఎలా పాటిస్తారు.. ఇక చివరగా.. ఒక మాట ..ఇప్పటికి.. మన దేశంలో.. దొంగ బాబాలకు.. కొదువే.లేదు.. వెంకటేశ్వర. స్వామిని.. దర్శించుకున్నారు.. అంటే.. ముస్లిం మతస్తులు.. కూడా..దర్శించుకుంటారు.. అంత మాత్రాన.. హిందువులు గా మారినట్ల.. ఎవరి అభిప్రాయాలు.. వల్లకుంటాయి.. ఆయన.. జీవితం.. మొత్తం.. త్యాగమే.. అవన్నీ వదిలేసి.. ఆ విప్లవ.. కారుణ్ణి.. ప్రశ్నించడం.. మానుకోవాలి.. ఒకరేమో.. గద్దర్.. పిల్లలు.. విదేశాలలో.. ఉన్నారని.. దుష్ప్రచారం.. చేస్తారు.. అయిన.. ఎప్పుడు.. అస్తమించలే.. ఎందరో.. జీవితాల్లో.. ఉదయించాడు.. యి చైతన్య న్నే..విప్లవం.. అంటారు.. అని నా అభిప్రాయం.
baisically in india revolutionary came in hindhu prosperity period but revolt peoples belongs indian pioneers the complication is mis matched erra hindhu religion besicaly imbalanced society
🚩🚩🚩🚩🤚👌💪🤝🤝🤝
గద్దర్ తన యవ్వన దశలో బుల్లెట్ను నమ్మి చివరి దశలో బ్యాలెట్ గొప్పదని ఆదారినే ఆచారించిండు.
Lal Salam
అసలు మీరు మనుషులుగా ఆలోచించడం మానే విత్తుల మీద ద్వేషం ఎందుకురా వ్యవస్థ మీద ఆలోచించండి ప్రజల గొప్ప కళాకారుడు ఆయన లేకపోతే ఈ తెలంగాణ లేదు మీరు ఏం మాట్లాడతారో ఆలోచించి మాట్లాడండి నాయనా
❤
Radicals. Zindabad. W. G. L
విప్లవం వర్ధిల్లాలి
🙏
Lall salam
❤
విప్లవం వర్ధిల్లాలి
విప్లవం వర్ధిల్లాలి