Vachhindiraa | తుఱ్ఱుప్పా | Making Video | | Raghu kunche | Asirayya | Batch |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Song - #వచ్చిందిరావచ్చిందిరా - తుఱ్ఱుప్పా - #VachhindiraaVachhindiraa , #Thurruppa Making Video
    Lyrical Video link -- • Vachhindiraa | తుఱ్ఱుప... Movie - #BATCH
    Song - #VachhindiraaVachhindiraa
    Movie - #BATCH ( Releasing Theatres in 2021 )
    Banner - Akankssha Movie Makers
    Music - #RaghuKunche
    Singers - Asirayya Bonela , Raghu Kunche ( Rap )
    Lyrics - Asirayya Bonela , Rap - Giridhar Ragolu
    Song Keyboards, Rythms ,
    Mix & Mastered by - Vaidi
    Studio - My Studio , Hyderabad - Srivedh , Pendurthi
    Choreography - Raj Pyde
    Dop - Venkat Mannam
    Editor - Jp
    Cast - Sathvik ,Neha Pathan , Chandni bathija ,Vinod Kumar ,Bahubali Prabhakar ,Chinna
    Art - Sumith Patel
    Producer - Ramesh Ganamajji ,
    Co-producrs -- Sattibabu kasireddy, Apparao Panchadi
    Director - Shiva
    Audio on - #KuncheChords
    ముఖ్యగమనిక : ఈ ఛానల్ నందు ఉన్న వీడియోలను Share చెయ్యాలంటే దయచేసి Original links ను మాత్రమే చెయ్యగలరు .
    ఈ Channel లో ఉన్న Music , videos ను కాపీ చేసినా ,
    వాటిని DJ mix , Remix లాంటివి చేసినా Channel అనుమతి తప్పనిసరి .
    అలా కానియెడల మేము తీసుకునే చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యులగుదురు .
    IMPORTANT NEWS : If you wish to share this video, please make sure you embed the link and share the original source. Please avoid other methods of copying or duplicating the video, and help us support anti-piracy measures in any way you can. . Thank you ....
    KUNCHE CHORDS Reg No . SEA/RRD/ALO/BN/06668/201
    AUDIO LINKS---
    JioSaavn: www.jiosaavn.c...
    Wynk: wynk.in/music/...
    Amazon Prime Music: music.amazon.i...
    Spotify: open.spotify.c...
    Gaana link: gaana.com/albu...
    Apple Music link : music.apple.co...
    subscribe : / kunchechords
    Follow me on FACEBOOK : / raghukunche
    Like my FACEBOOK PAGE : / raghukuncheofficial
    Follow me on INSTAGRAM : / raghu.kunche
    Follow me on TWITTER : / kuncheraghu

ความคิดเห็น • 643

  • @veereshkumar1437
    @veereshkumar1437 3 ปีที่แล้ว +265

    అబ్బా ఎంత ఓపికగా నెర్పిస్తున్నారు సార్ రఘుకుంచె గారు చాలా గ్రేటండి..

  • @vakilsahab8615
    @vakilsahab8615 3 ปีที่แล้ว +331

    శ్రీకాకుళం తరుపున raghu kunche గారు కి ధన్యవాదములు

  • @ratnarajukadimi608
    @ratnarajukadimi608 3 ปีที่แล้ว +262

    అశిరయ్య గారు మేకప్ లో చాల అందంగా, చాల సంతోషంగా ఉన్నారు

  • @srinuthadavenu5290
    @srinuthadavenu5290 3 ปีที่แล้ว +95

    పాటలు అందరు పాడుతారు కానీ గుర్తుంచే వాళ్లు లేరు రఘు గారికి ధన్యవాదములు సార్

  • @bhagyarajchem5070
    @bhagyarajchem5070 3 ปีที่แล้ว +756

    రఘు కుంచె గారికి ఓ లైక్ వేసుకోండి.....

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 3 ปีที่แล้ว +85

    అసిరయ్య పాట బాగుంది. రఘు కుంచె గారు మీరు సూపర్...👌👌👌

  • @chotoobhai1550
    @chotoobhai1550 3 ปีที่แล้ว +13

    రఘు అన్నయ్య...రైల్లో భిక్షాటన చేసే వ్యక్తిని ఈ స్థాయికి తీసుకువచ్చారు అంటే మీరు ఎంత గొప్పవారో అర్థం అవుతుంది..ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీకు 🙏🙏🙏🙏

  • @kalyansivvala185
    @kalyansivvala185 3 ปีที่แล้ว +6

    ఈ లాంటి.. గాయకులని, మరియు ప్రాంతీయ
    జన పద పాటలని..
    ప్రోత్యహిసుతున్న మన "రఘ కుంచె" గారికి
    చాల చాల ధన్యవాదములు సార్
    ❤💐💐💐

  • @Sunny-qu8po
    @Sunny-qu8po 3 ปีที่แล้ว +55

    మట్టిలో మాణిక్యం వెతికి తీసిన మన రఘు కుంచె గారికి నా హృదయపూర్వక ధ్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramsanapala2815
    @ramsanapala2815 3 ปีที่แล้ว +471

    రఘు కుంచె గారికి ధన్యవాదాలు 🙏🙏🙏. మా శ్రీకాకుళం జిల్లా సామాన్య వ్యక్తి ని ఇంత ఆదరణ ichinanduku

  • @padmavathibiddika6316
    @padmavathibiddika6316 3 ปีที่แล้ว +1

    ఇలాంటి జానపధ సాంగ్ మా power star పవన్ కళ్యాణ్ కి పడితే దానమ్మ story అవసరం లేదు సాంగ్ చాలు బ్లాక్ బాస్టర్ హిట్

  • @PraveenGalaxy111
    @PraveenGalaxy111 3 ปีที่แล้ว +117

    నా దగ్గర అక్షరాలు లేవు...
    తక్షణం మీకో మాట చెప్పాలనుకుంటే...
    నా హృదయం వెయ్యి టన్నుల పేమ బరువుతో
    నిండిపోయింది మీకో మాట చెప్పాలని...
    నేను చెప్పాలనుకునే మాట... అతి చిన్న మాట..
    విలువైన మాట... బరువైన మాట...అది
    .. అద్భుతం బ్రదర్..
    ఇట్లు:
    మీ అభిమాని
    ప్రవీణ్ (lyricist).

  • @CHETANA-EDUCATION-INTUTION
    @CHETANA-EDUCATION-INTUTION 3 ปีที่แล้ว +134

    great sir మట్టి లో మాణిక్యo లను వెలికి తీస్తున్నారు

  • @hemachandradivili9310
    @hemachandradivili9310 3 ปีที่แล้ว +8

    రఘు కుంచె గారికి కృతజ్ఞతాభివందనాలు.... మా శ్రీకాకుళం జానపదాలకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్నoదుకు......

  • @manideepika1562
    @manideepika1562 3 ปีที่แล้ว +60

    నా ఆటో లో రోజు ఎన్నిసార్లు వింటున్నానో నాకే తెలియదు... సూపర్ సాంగ్

  • @routhuvenkatesh994
    @routhuvenkatesh994 3 ปีที่แล้ว +3

    ఆశిరయ్య గారు ఈ స్థాయికి వెళతారు అని ఎప్పుడు ఊయించలేదు. ఆయన .మా గ్రామంలో పాటలు పాడుకునే అలాంటి వ్యక్తి ఈ స్థాయి లో ఉండటం గ్రేట్.
    Super👌👌👌👌

  • @dildharannreddy3637
    @dildharannreddy3637 3 ปีที่แล้ว +1

    Raghu Kunche gaariki lot of thanks. Endukante etuvanti avakasam leni talent gala paeda vallaku encourage chesi avakasam ichi parichaym chestharu

  • @suribabulalam4091
    @suribabulalam4091 3 ปีที่แล้ว +13

    రఘు కుంచె గారి నుండి ఇలాంటివి ఎన్నో రావాలి. రఘు గారు great

  • @rangastalavenkiparu143
    @rangastalavenkiparu143 3 ปีที่แล้ว +6

    పురాతన కళలను బ్రతికిస్తున్న రఘు కుంచే గారికి ధన్యవాదములు 🙏🙏

  • @suresht7162
    @suresht7162 3 ปีที่แล้ว +1

    రఘుకుంచే గారు మీరు జెమిని టీవీ లో 25 సం" రాల కిందటి yours lovingly ప్రోగ్రామ్ కి యాంకర్ గా ఉన్నపటినుండి మిమ్మలని చూస్తున్నాను మీ టాలెంట్ నాకు తెలుసు కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అందుకే టాలెంట్ ఎక్కడ ఉన్నా గుర్తిస్తున్నారు❤️❤️🙏🙏

  • @sudhakarkommu5281
    @sudhakarkommu5281 2 ปีที่แล้ว

    సార్ రఘు కుంచె గారు మీ ఓపికకి మీరు కస్టించే తత్వానికి హ్యాట్సాఫ్ sir
    మీరు ఇలాగే మరెన్నో వినసొంపైన పాటలు మాకు అందిస్తారని కోరుకుంటూ మీ అభిమాని.....thank you sir

  • @sridharkoulu7042
    @sridharkoulu7042 3 ปีที่แล้ว +43

    మా శ్రీకాకుళం జిల్లా బుడుకులు కళకి ఇంత గౌరవం ఇస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏

  • @ItsMe-Jay
    @ItsMe-Jay 3 ปีที่แล้ว +1

    అసిరయ్య గారి జీవితం మార్చేశారు.. రఘు గారి నా చిన్నప్పటి యువర్స్ లవింగ్లీ ప్రోగ్రాం నుండి నేటి వరకు మీ అభిమాని నీ.. మీరు కలకాలం సంతోషం గా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా....

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 3 ปีที่แล้ว +2

    మీరు మరో బ్రహ్మ అయ్యి..ఆశిరయ్య గారు లాంటి ఎందరికో క్రొత్త జీవితాన్ని ఇస్తునందుకు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.. మరియు నా అభినందనలు సర్

  • @amaheshkumar2321
    @amaheshkumar2321 3 ปีที่แล้ว +3

    రఘు కుంచె గారు మీరు మన జానపద కళాకారులు కు ఇస్తున్న ప్రోత్సహం అమోఘం.. మీకు ఋణపడి వుంది జాతి

  • @reddysuryateja4805
    @reddysuryateja4805 3 ปีที่แล้ว +80

    4,5, months ki ఒక్క సారి ఇలాంటి సాంగ్స్ మాకు వినిపించండి అదే మాకు పది వేలు🙏🙏🙏

  • @sasidharan2898
    @sasidharan2898 3 ปีที่แล้ว +473

    మట్టి వాసన తెలిసిన వారు రఘు కుంచే మాస్టర్

  • @regidiraju4195
    @regidiraju4195 3 ปีที่แล้ว +769

    అశిరయ్య గారి ప్రతిభ బయటికి తీసి ప్రపపంచానికి చాటి చెప్పిన రఘు కుంచె గారికి ధన్యవాదాలు

  • @Anandrao143
    @Anandrao143 3 ปีที่แล้ว +69

    పేదలను ప్రోత్సహించే మీకు ధన్యవాదాలు

  • @janupharmatimes2747
    @janupharmatimes2747 3 ปีที่แล้ว

    Thank you Raghu sir Visakha train lo Asirayya gari ni chalasaarlu chusanu great janapadha singer

  • @manirevukiranmusic5743
    @manirevukiranmusic5743 3 ปีที่แล้ว

    మారుమూల గ్రామంలోని. గాయకులు కి. అవకాశం ఇస్తూ. ప్రోత్సహిస్తున్న. రఘు కుంచే గారు. మీరు చాలా గ్రేట్ సార్

  • @vennelaflutes
    @vennelaflutes 3 ปีที่แล้ว +1

    ఇది కదా పాటంటే super song.

  • @adamvalli1269
    @adamvalli1269 3 ปีที่แล้ว

    ఇంత మంచి పాటకు dislike ఎందుకు ఇస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు.... సూపర్ సాంగ్

  • @rajulopenti7871
    @rajulopenti7871 3 ปีที่แล้ว +12

    మీలాంటి నిండు నూరేళ్లు happy గా ఉండాలి రగు గారు

  • @brknews.
    @brknews. 3 ปีที่แล้ว

    రఘు కుంచె ఖాతాలో మరో బ్లాక్ బస్టర్

  • @uppadareddi5855
    @uppadareddi5855 2 ปีที่แล้ว +2

    సామాన్య వ్యక్తులను గుర్తించినందుకు రఘు కుంచె గారికి ధన్యవాదాలు from: శ్రీకాకుళం

  • @mankuprameela8261
    @mankuprameela8261 3 ปีที่แล้ว +1

    sir meru..chala super ra....meru alan..adarani..gurthichali.....supo sirr...

  • @akhilaangel6890
    @akhilaangel6890 2 ปีที่แล้ว

    Elanti ento mandini paiki tisikochinna raghu sir ki ధన్యవాదాలు👍👍❤️❤️

  • @loveyoudarling6064
    @loveyoudarling6064 3 ปีที่แล้ว

    Asirayya garu gatha 30 to 40 years nundi padina kastaaniki phalitham dakkinchaaru raghu kunche gaaru. Nijanga real music director antee meere sir. Janalu accept chestaaro ledho alochinchakunda asirayya garitho padinchi, paata ki malli jeevam posaaru. Nijanga u r great sir..

  • @sanyasiraokadha1447
    @sanyasiraokadha1447 3 ปีที่แล้ว

    Song .super.super. అయింది.
    సినిమా . కూడా.,సూపర్ . హిట్ అవుతుంది..

  • @g.k.bujjiimportantstopics2023
    @g.k.bujjiimportantstopics2023 3 ปีที่แล้ว

    Meeru Chala great sir...Mee manchimanasuki..meeku devudu yappudu..meeku manchi chesthu Mee vere vuntadu sir....elanti vaalla andhandha jeevithaniki...vaalla sonthosame..meeku koti aahirvaadhalu sir.. good luck sir..

  • @mudigondabhadri.8528
    @mudigondabhadri.8528 3 ปีที่แล้ว +40

    రఘు గారు జానపద సంగీత దర్శకులలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయారు.. Awasome Sir.👍

  • @prabanani7834
    @prabanani7834 3 ปีที่แล้ว

    రఘు గారు miru సూపర్ అండి టాలెంట్ బయట పెడ్తున్నారు వెరీ గుడ్ 👌👌👌🥰🥰🥰🥰

  • @ravikumarpalla1415
    @ravikumarpalla1415 3 ปีที่แล้ว

    Morning palasa DMU train up and down batch .... asirayya garu ante teliyani varu vundaru...asirayya Gari pratibha ni veluguloki teachina raghu kunche gariki dhanyavadalu

  • @kotavenkat7033
    @kotavenkat7033 3 ปีที่แล้ว +1

    రఘు అన్నా నీకు హ్యాట్సాఫ్... ఓ కళాకారుడిని ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు

  • @ravimateti2983
    @ravimateti2983 3 ปีที่แล้ว

    రఘు కుంచే లాంటి వాళ్ళు కావాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి ...భజన గాళ్ళు కాదు.. రఘు సార్ మీరు గ్రేట్...

  • @Absvenkatm
    @Absvenkatm 3 ปีที่แล้ว +1

    Good music and lyrics,your simplicity also good

  • @subbusingar515
    @subbusingar515 3 ปีที่แล้ว +10

    అన్నా మీరు సూపర్ పల్లేపాటలు సినిమాకి పరిచయము సేస్తూ ఎక్కడో ఉన్నా అసరయ
    Telent నీ గుర్తించి
    ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత చాలా
    గొప్పది మీకు పాడాబి వందనం సేసిన తక్కువే
    నా హృదయ పూర్వక కలాభి వందనాలు
    ఇట్లు
    అందరప్రదేష్ ప్రజానాట్య మండలి
    జిల్లా కార్యదర్శి చిత్తూరు జిల్లా
    పలమనేరు
    M.subramanyam

  • @nareshkinjarapu3677
    @nareshkinjarapu3677 3 ปีที่แล้ว +8

    రఘు కుంచె గారికి ధన్యవాదాలు....💐💐💐

  • @garapaidinaidu1900
    @garapaidinaidu1900 3 ปีที่แล้ว +1

    Ragu garu janapadalu ni Malli ma munduki testunnru chala thanks

  • @marthammasirra6058
    @marthammasirra6058 3 ปีที่แล้ว

    Hats off Raghu Garu. Nakkileesu golusu antha success avvaali.

  • @Mk_1764
    @Mk_1764 3 ปีที่แล้ว

    Yakkadi patani yakkadikoooooo
    Teesukoni velleru.....sabash sir Raghu garu

  • @kurmaraotamminaina403
    @kurmaraotamminaina403 3 ปีที่แล้ว +1

    ఇలాంటి జానపద కళాకారుల ను ప్రోత్సాహించిన రఘుకుంచగారికి దన్యవాదాలు

  • @mahendramarupudi4183
    @mahendramarupudi4183 3 ปีที่แล้ว +5

    Lets give like to Raghu sir for his hard work....
    Anchor, actor, singer and music director. What a transformation....now giving life to people who are off screen.

    • @jesus8041
      @jesus8041 3 ปีที่แล้ว

      Hi sir 👌 song

  • @satyasai926
    @satyasai926 2 ปีที่แล้ว

    Song super sir.. Aayanaki avakasam icchinatuvanti miku..ధన్యవాదాలు sir

  • @savitri7311
    @savitri7311 3 ปีที่แล้ว +2

    Woooow.... kirrrraaaaaak singing...💃💃💃💃💃💃💃

  • @RambabuRambabu-we6pc
    @RambabuRambabu-we6pc 3 ปีที่แล้ว +2

    ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంత కళాకారుడు ashiraయ్య గారిని కొన్ని లక్షల మందికి పరిచయం చేసిన రఘు గారికి కళాభివందనాలు

  • @krishnaveni929
    @krishnaveni929 3 ปีที่แล้ว

    maa chinnappudu nunchi ayana paatalu vintunnam chaala baaga paadataaru mi prothsahamto inka baaga paadutunnaaru☺

  • @psuhasiniraorao4286
    @psuhasiniraorao4286 2 ปีที่แล้ว

    Evarini chulakanaga chudakudadu.raghu sir thanku sir.oka pedavaariki chance ichinanduku

  • @kuladeepyenni3362
    @kuladeepyenni3362 3 ปีที่แล้ว

    Vachindiro vachindiro.....Raghu anna ichina maro super hit vachindiraaa...👌👌

  • @reyyiramesh7410
    @reyyiramesh7410 3 ปีที่แล้ว

    Meeku danyavaadalu sir asirayya gari pratiba intaga coopinanduku

  • @souratraditional9896
    @souratraditional9896 3 ปีที่แล้ว

    సూపర్...ఎన్ని సార్లైనా వినాలనిపిస్తుంది

  • @SaiKumar-be9wv
    @SaiKumar-be9wv 3 ปีที่แล้ว +9

    Hearty congratulations Giri...& tqq Raghu sir...for encouraging young talents...

  • @bhargavagm143
    @bhargavagm143 3 ปีที่แล้ว

    Rsghu kunche gariki namaskaralu elanti vari talent ki support chesinandhuku

  • @nasshasha9994
    @nasshasha9994 3 ปีที่แล้ว

    రఘు కుంచే గారు మీకు ఉన్న పెద్ద మనసుకు ధన్యవాదాలు ఒక చిన్న థాంక్స్ చెప్పలేము

  • @ramg.83
    @ramg.83 3 ปีที่แล้ว

    Prathibanu simhasanam ekincharu raghu garu, asiraya Kala epudu sardakam ayindhi only because of raghu Kutcher sir, hatsoff to raghugaru

  • @vinodkumarare9040
    @vinodkumarare9040 3 ปีที่แล้ว

    ragu kunche garu meru great andi mana teluguvari talent ni chustannaru tq sir

  • @gita_writtens
    @gita_writtens 3 ปีที่แล้ว +53

    వచ్చిందిరా వచ్చిందిరా..
    పాటంతా అదిరిందిరా..
    ఆశిరయ్య పాటకి పోటీ ఎదిరా
    రఘన్న రాగాలకి సాటి ఎదిరా
    శివగాడి సినిమాకి ఎదురేదిరా
    తుర్రప్ప అంటు తుర్రుమని
    అభిమానులుకు చేరిందిరా..
    ఏమో..
    బ్యాచ్ బ్లాక్ బ్లాస్టర్ ఏమో..

  • @iamsaisantosh4124
    @iamsaisantosh4124 3 ปีที่แล้ว +1

    Entha chakkaga chepthu oka samanya gayakunni prapancha nalumulala telisela chestu sir raghu sir... Your so great 😍

  • @yoyonagendra
    @yoyonagendra 3 ปีที่แล้ว

    Talent unna prathi valani encourage chese Raghu garu matram awesome asalu support Leni prathi singer ki help chesthadu Raghu garu

  • @adi-uk4di
    @adi-uk4di 3 ปีที่แล้ว +1

    Raghu kunche gaariki abhinandanalu

  • @lokeshsiddu1353
    @lokeshsiddu1353 3 ปีที่แล้ว

    Raghu garu u r great.....
    Asirayya garu all the best........

  • @ramanaraoci4650
    @ramanaraoci4650 3 ปีที่แล้ว +1

    Excellent 👍😊💐

  • @samuelraj7028
    @samuelraj7028 3 ปีที่แล้ว +27

    Meeru pakka success kotestharu ...
    Song adhurs...
    Maaa vizianagaram lo mari thirigi ledhu
    KSB

  • @jagadeeshbaggu1967
    @jagadeeshbaggu1967 3 ปีที่แล้ว +50

    ధన్యవాదాలు రఘు గారు...from శ్రీకాకుళం

  • @dilli-dileep642
    @dilli-dileep642 3 ปีที่แล้ว

    రఘు కుంచే గారు మీరు గ్రేట్ అంతే...👌👌👌

  • @mahendragoud3429
    @mahendragoud3429 3 ปีที่แล้ว

    Meeru super sir ekadoo unna valaki manchi jivithaani isthu alage manchi hits koduthunaruu

  • @maaunstoppableutubechannel9162
    @maaunstoppableutubechannel9162 3 ปีที่แล้ว +98

    రఘు కుంచె గారి మంచి మనసుకి ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @familymembers4
    @familymembers4 3 ปีที่แล้ว +1

    Maaa asirayya garini parichayam cheydaniki chala kastapaddaru

  • @sunnysunnysagar7514
    @sunnysunnysagar7514 3 ปีที่แล้ว

    రఘు సార్ కి ధన్యవాదములు. పల్లెటూరు యెక్క ప్రతిభ వెల్లికి తియ్యటం లో మీకు మీరే సాటి హ్యాట్సాఫ్ సార్.

  • @sivanageswararaokasa8135
    @sivanageswararaokasa8135 3 ปีที่แล้ว

    Raghu kunche garu miru Palasa movie lo super charecter chesarandi........ I don't count how many times i have watched for your performance...... One of the best performance i have liked in small number 👍👌👏

  • @polayyavadamodula7485
    @polayyavadamodula7485 3 ปีที่แล้ว

    Superb raghu garu
    Illanti talent vunna singers chella mandhi vunaru sir
    Song also superb sir

  • @Karthik_gadi_kashtalu
    @Karthik_gadi_kashtalu 3 ปีที่แล้ว

    Anna mee sings ki nenu pedda fan ni
    I like u voice supeeeeer💥💥💥💥💥💥💥💥💥💥💥💥

  • @mastankolatam
    @mastankolatam 3 ปีที่แล้ว

    మీరు చిరకాలం ఆయురారోగ్యాలతో వర్దిల్లుదురు గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjanarcmteluguvideos6482
    @sanjanarcmteluguvideos6482 3 ปีที่แล้ว

    Good message big cinema pedhalu ku sir

  • @ramk8429
    @ramk8429 3 ปีที่แล้ว

    Excellent raghu kunche garu

  • @tarunchaganti7701
    @tarunchaganti7701 3 ปีที่แล้ว

    Song Chala Bagundhi Sir e MOVIE lo oka Abayi PAVAN na friend

  • @b.rameshramesh6183
    @b.rameshramesh6183 3 ปีที่แล้ว

    మట్టి లో మాణిక్యం ను గుర్తించిన రఘు కుంచే super sir

  • @Hunman2.0
    @Hunman2.0 3 ปีที่แล้ว

    Sir meru keka sir. Pratibha ekkada vunna me style lo veluguloki techi ok kotta life esthunnaru. 🎩 sir

  • @prasadnalli143
    @prasadnalli143 3 ปีที่แล้ว +1

    మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్న మీకు ధన్యవాదాలు సార్

  • @ashokchowdary2541
    @ashokchowdary2541 3 ปีที่แล้ว +4

    Great Raghu garu bringing out these type of talents......

  • @krishnareddy-zy5fz
    @krishnareddy-zy5fz 3 ปีที่แล้ว

    Raghu kunche Garu meru chala great sir elanti valla ni encouraged chestunaru

  • @sadeesaac6162
    @sadeesaac6162 2 ปีที่แล้ว +1

    Raghu anna vere level in kindness 💕

  • @rajakarri8118
    @rajakarri8118 3 ปีที่แล้ว

    మరెన్నో జానపద పాటలను మాకు పరిచయం చేయాలనీ రఘు కుంచె గార్కి నా విన్నపం.... 🙏🙏🙏🙏

  • @Babum175
    @Babum175 3 ปีที่แล้ว +17

    Lovely music sir ❤️

  • @rockstarsreenu8488
    @rockstarsreenu8488 3 ปีที่แล้ว

    Raghugaru👌 miru ilage talent unna vallani encorage cheyyali

  • @rajdeep-allarodu28
    @rajdeep-allarodu28 3 ปีที่แล้ว +12

    Raghu annayya e song sumaru ga 100 times vinuntanu but assalu borukottaledu.
    E song ki mi ru madyalo voice kalapadam chala chala bagundi.

  • @bramu5600
    @bramu5600 2 ปีที่แล้ว

    raghu anna natu songs preparation ,cheshunanduku thanks sir.

  • @sureshg9658
    @sureshg9658 3 ปีที่แล้ว +16

    Thanks raghu annaya
    From
    Srikakulam fans

  • @kventertainments6826
    @kventertainments6826 3 ปีที่แล้ว +1

    me songs ante chala estam sir