అన్న ఈ పాట వింటే మా తాతయ్య కోసం ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది అన్న ఈ సినిమా చూస్తుంటే మా తాత చింతla నర్సయ్య ఇప్పటివరకు గుర్తుకొస్తున్నాడు అన్న ఎన్ని సార్లు సినిమా చూసిన గాని గుర్తు ఉంటది అన్న ఈ సినిమా
చిత్రం లో బాగా ఫేమస్ అయిన నటులు లేరు, పెద్ద హీరో, హీరోయిన్స్ పాటలు లేవు, పైట్లు లేవు, చెప్పుకో దగ్గ ప్రతి నాయకుడు కూడా లేడు.... కేవలం తెలంగాణ లోని ఒక అంశం మీద కథను ఆధారం చేసుకొని తీసిన సినిమా "బలగం". సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించే కన్నీరు ఉబికి వచ్చేలా చిత్రాన్ని దర్శకుడు వెల్డంది వేణు చిత్రీకరించాడు.. దర్శకుడు వేణు ను చూస్తే జబర్దస్త్ లో చేశాడు ఇతడా సినిమా తీసింది అనుకొని లైట్ తీసుకొన్నారు, ఇతడు ఏదో సినిమా తీశాడు లే, తరువాత చూద్దాం అనుకునే దోరణి లో చాలా మంది ఉన్నారు, నేను కూడా చిన్న సినిమా అనుకొని తరువాత చూద్దాం అనుకుంటే , 4 రోజుల్లో విమర్శకులు సైతం ప్రశంసించారు ఏంటా అని థియేటర్ కు వెళ్లి చూసిన తరువాత అద్బుతం అనిపించింది. ఎన్నో సినిమా లు వస్తు పోతూ ఉంటాయి ఇది తెలంగాణ డాక్యుమెంటరీ చిత్రం, తెలంగాణ ఆచారం, విధానం మరియు పాశ్చాత్య సంస్కృతి పడి మన ప్రేమ, ఆప్యాయతలు మరచిన ప్రజల గురించి ప్రేక్షకులకు తెలియజేయాలి అని తలచిన దర్శకుడు దైర్యన్ని మెచ్చుకుంటూ.... ఇక కథలోకి వస్తె కేవలం తెలంగాణ లో ఉన్న ఆచారం "పిట్ట ముట్టుడు" అనే విధానం ను దర్శకుడు వేణు ఎంచుకొని సక్సెస్ సాధించడం కాకుండా తక్కువ సమయం లో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం సామాన్య విషయం కాదు. పాశ్చాత్య సంస్కృతి లో భాగం గా మన మధ్య తరగతి జీవితాల కుటుంబాల్లో బంధుత్వాలు, ప్రేమలు ఆప్యాయతలు, పెద్దల ల పై గౌరవం మాయం అయి పోతున్న సమయం లో మరచిపోతున్న సంస్కృతి నీ ప్రేక్షకుల గుండె పిండి మరీ గుర్తు చేయడం, సినిమాలో మన కుటుంబం లో ఉండే అత్త, మామ, పెద్ద - నాన్న, పెద్దమ్మ, బాబాయ్ - చిన్నమ్మ , బావ అక్క తదితర బంధాలని మన కళ్ళ ముందు ఉంచాడు దర్శకుడు.. సినిమాలో మొదట పల్లె ను పరిచయం చేస్తూ మంగ్లి పాడిన "పల్లెటూరు" పాట లో ఉదయాన్నే పల్లె వాతావరణం మన కళ్ళ ముందు ప్రతిబింబించింది. అలాగే భీమ్స్ స్వయం గా పాడి సంగీతం అందించిన ప్రతి పాట చాలా అద్బుతం గా ఉన్నాయి. ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే తెలంగాణ లో జరిగే ముడొద్దులు, ఐదొద్దులు, 11 రోజుల కర్మ లని జరిపించే విధానం ను తెర మీద కాకుండా మన పక్కన జరుగుతున్నట్టే ఉంది. సినిమా లో తెలంగాణ యాస ను ఆచారాలను చూపిస్తూ, తెలంగాణ యాస లో హాస్యం ను పండించి కథలో బోర్ కొట్టకుండా చూపించారు. కుటుంబం లో ప్రేమ, ఆప్యాయతలు లేకపోతే కాకి ముట్టని పిండం వలన చని పోయినా వారి ఆత్మ సంతృప్తి చెందదని , పిండాన్ని కాకి ఎందుకు ముట్టాలి అనే విషయాన్ని దర్శకుడు ప్రేక్షకులకు అందించడం లో సఫలీకృతుడయ్యాడు. చివరగా బుడగ జంగాల తో పాడించిన 10 నిమిషాల పాటలో కొడుకులు - బిడ్డల మధ్య ఉన్న దూరాన్ని చూపిస్తూ ఉంటే ప్రేక్షకుల గుండెలు బరువెక్కి కండ్లు కన్నీటి దారలై పారాడం, కొసమెరుపు ఏంటంటే ప్రేక్షకుడు సైలెంట్ గా ఉండి సినిమా లో నిమగ్నం అవడం తో సమాప్తం అనే వరకు ప్రేక్షకుడు లీనమై బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. నా చిన్నప్పుడు "మాతృదేవోభవ" సినిమాకు కర్చీఫ్ లు ఇచ్చారు.. ఈ సినిమాకు టవల్స్ (తువ్వాల) లే కావాలి😁 😄 గడ్డం. సత్యనారాయణ (న్యాయవాది), S/o. కోటేశ్వరరావు, చింతకాని (గ్రామం మరియు మండలం), ఖమ్మం (జిల్లా), తెలంగాణ ఫోన్: 9395322048
తెలంగాణ వచ్చినాక తెలంగాణ భాష కు సంస్కృతి కి గౌరవం పెరిగింది అనడానికి నిదర్శనం ఇదే, సినిమా ప్రమోషన్స్ కూడా తెలంగాణ లో జరుగుతునందుకు చాలా గర్వన్గా ఫీల్ అవుతున్నాం
బలగం ముందు అందరూ బలాదూర్ బలగం చిత్రం విడుదల తెలంగాణ చిత్ర సీమకు, తెలుగు వారందరికీ ఒక పండుగ లాంటిది. ' చిత్రకథ వస్తువు 😊 బలంగా ఉండటం వల్లే చిత్రం విలువైనది . గా ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది ..... కోటి రూపాయల పెట్టుబడితో శ్రీ రాజు గారి ప్రయత్నం ఫలించి విజయవంతమైంది తక్కువ బడ్జెట్ తో సినిమాలు చిత్రీకరించి సమాజానికి సందేశాన్ని అందించి ఎక్కువ రాబడును రావాలని ఆశిద్దాం శ్రీ వేణు లాంటి దర్శకులకు . ప్రోత్సహించాలి
సినిమా థియేటర్ లో నిశ్శబ్ద వాతావరణం బంధాలు అనుబంధాలు గుర్తుచేసి పెద్దలు పిల్లల నుండి కోరుకునేది పిల్లలు కలసి ఉండాలనే భావాన్ని చక్కగా చిత్రించిన దర్శకుని ప్రతిభ దైర్యానికి, నటనలో జీవించి ప్రతి పాత్రను కళ్ళకు కట్టినట్టు చూపించు ట లో శ్రమించి నటించిన నటులకు జై కొట్టని చేతులుండవు తెలంగాణలో. థియేటర్ లో ఈ ల లు. గోలలు లేవు...అందరూ చిత్రంలో లీనమై చూసేవారు....అబ్బా మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు...మనదైన జీవన చిత్రాన్ని... చిత్రబృంద మొత్తానికి కృతజ్ఞతలు. అందరూ...ముఖ్యంగా నేటి యువత చూడాలి.
Last one minute song laga ledu bhayya emotional ga chala meaningful ga padaru e song and e film national award winning talented movie chala success avvalani korukuntunna
This movie was supported and encouraged by Andhra people as well.. slang might different but Emotions are same in Telugu states. Go and celebrate this success in Andhra Pradesh as well #dilraju
Enta vunnodu ina prathi intlo jarige badakaramina visham ni Baga chupincharu....am born and button pakka village....city oka puvvu petti rip anta endo emo oka emotions levu em levu
Excellent సాంగ్ వింటే కన్నీరు వస్తుంది.
ఒక చావు సన్నివేశం లోని పాటకి ఇంత క్రేజ్ వచ్చిందంటే మామూలు విషయం కాదు..... అందరికీ🙏🙏🙏🙏🙏
Fq
@@Swapna-dg2no2:27 ❤
అన్న ఈ పాట వింటే మా తాతయ్య కోసం ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది అన్న ఈ సినిమా చూస్తుంటే మా తాత చింతla నర్సయ్య ఇప్పటివరకు గుర్తుకొస్తున్నాడు అన్న ఎన్ని సార్లు సినిమా చూసిన గాని గుర్తు ఉంటది అన్న ఈ సినిమా
Llkplmlkjsosrkkrklmlkrprjrr
Mp
ఈ జన్మకు ఇది చాలు అన్న తృప్తినిచ్చింది ఈ సినిమా #మీ బలగనికి ధన్యవాదములు💐 🇮🇳🙏💙💪🌍#బలగం టిమ్ యూనిట్
9 lokhitkaari
వేణు అన్న మాటలు రావడం లేదు..
ఐ లవ్ యూ. మూవీ బాగుంది
చిత్రం లో బాగా ఫేమస్ అయిన నటులు లేరు, పెద్ద హీరో, హీరోయిన్స్ పాటలు లేవు, పైట్లు లేవు, చెప్పుకో దగ్గ ప్రతి నాయకుడు కూడా లేడు.... కేవలం తెలంగాణ లోని ఒక అంశం మీద కథను ఆధారం చేసుకొని తీసిన సినిమా "బలగం". సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించే కన్నీరు ఉబికి వచ్చేలా చిత్రాన్ని దర్శకుడు వెల్డంది వేణు చిత్రీకరించాడు.. దర్శకుడు వేణు ను చూస్తే జబర్దస్త్ లో చేశాడు ఇతడా సినిమా తీసింది అనుకొని లైట్ తీసుకొన్నారు, ఇతడు ఏదో సినిమా తీశాడు లే, తరువాత చూద్దాం అనుకునే దోరణి లో చాలా మంది ఉన్నారు, నేను కూడా చిన్న సినిమా అనుకొని తరువాత చూద్దాం అనుకుంటే , 4 రోజుల్లో విమర్శకులు సైతం ప్రశంసించారు ఏంటా అని థియేటర్ కు వెళ్లి చూసిన తరువాత అద్బుతం అనిపించింది. ఎన్నో సినిమా లు వస్తు పోతూ ఉంటాయి ఇది తెలంగాణ డాక్యుమెంటరీ చిత్రం, తెలంగాణ ఆచారం, విధానం మరియు పాశ్చాత్య సంస్కృతి పడి మన ప్రేమ, ఆప్యాయతలు మరచిన ప్రజల గురించి ప్రేక్షకులకు తెలియజేయాలి అని తలచిన దర్శకుడు దైర్యన్ని మెచ్చుకుంటూ.... ఇక కథలోకి వస్తె కేవలం తెలంగాణ లో ఉన్న ఆచారం "పిట్ట ముట్టుడు" అనే విధానం ను దర్శకుడు వేణు ఎంచుకొని సక్సెస్ సాధించడం కాకుండా తక్కువ సమయం లో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం సామాన్య విషయం కాదు. పాశ్చాత్య సంస్కృతి లో భాగం గా మన మధ్య తరగతి జీవితాల కుటుంబాల్లో బంధుత్వాలు, ప్రేమలు ఆప్యాయతలు, పెద్దల ల పై గౌరవం మాయం అయి పోతున్న సమయం లో మరచిపోతున్న సంస్కృతి నీ ప్రేక్షకుల గుండె పిండి మరీ గుర్తు చేయడం, సినిమాలో మన కుటుంబం లో ఉండే అత్త, మామ, పెద్ద - నాన్న, పెద్దమ్మ, బాబాయ్ - చిన్నమ్మ , బావ అక్క తదితర బంధాలని మన కళ్ళ ముందు ఉంచాడు దర్శకుడు.. సినిమాలో మొదట పల్లె ను పరిచయం చేస్తూ మంగ్లి పాడిన "పల్లెటూరు" పాట లో ఉదయాన్నే పల్లె వాతావరణం మన కళ్ళ ముందు ప్రతిబింబించింది. అలాగే భీమ్స్ స్వయం గా పాడి సంగీతం అందించిన ప్రతి పాట చాలా అద్బుతం గా ఉన్నాయి. ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే తెలంగాణ లో జరిగే ముడొద్దులు, ఐదొద్దులు, 11 రోజుల కర్మ లని జరిపించే విధానం ను తెర మీద కాకుండా మన పక్కన జరుగుతున్నట్టే ఉంది. సినిమా లో తెలంగాణ యాస ను ఆచారాలను చూపిస్తూ, తెలంగాణ యాస లో హాస్యం ను పండించి కథలో బోర్ కొట్టకుండా చూపించారు. కుటుంబం లో ప్రేమ, ఆప్యాయతలు లేకపోతే కాకి ముట్టని పిండం వలన చని పోయినా వారి ఆత్మ సంతృప్తి చెందదని , పిండాన్ని కాకి ఎందుకు ముట్టాలి అనే విషయాన్ని దర్శకుడు ప్రేక్షకులకు అందించడం లో సఫలీకృతుడయ్యాడు. చివరగా బుడగ జంగాల తో పాడించిన 10 నిమిషాల పాటలో కొడుకులు - బిడ్డల మధ్య ఉన్న దూరాన్ని చూపిస్తూ ఉంటే ప్రేక్షకుల గుండెలు బరువెక్కి కండ్లు కన్నీటి దారలై పారాడం, కొసమెరుపు ఏంటంటే ప్రేక్షకుడు సైలెంట్ గా ఉండి సినిమా లో నిమగ్నం అవడం తో సమాప్తం అనే వరకు ప్రేక్షకుడు లీనమై బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. నా చిన్నప్పుడు "మాతృదేవోభవ" సినిమాకు కర్చీఫ్ లు ఇచ్చారు.. ఈ సినిమాకు టవల్స్ (తువ్వాల) లే కావాలి😁 😄 గడ్డం. సత్యనారాయణ (న్యాయవాది), S/o. కోటేశ్వరరావు, చింతకాని (గ్రామం మరియు మండలం), ఖమ్మం (జిల్లా), తెలంగాణ ఫోన్: 9395322048
సార్ ఇలాంటి సినిమా ఇకపై రాదు అని నా అభిప్రాయం
Satyanarayana garu meeru balaganni chakkaga vislesincharu. 🙏🙏🙏🙏
Meeru chala Explain chesaru
💐💐💐🙏🙏
Yes
తెలంగాణ వచ్చినాక తెలంగాణ భాష కు సంస్కృతి కి గౌరవం పెరిగింది అనడానికి నిదర్శనం ఇదే, సినిమా ప్రమోషన్స్ కూడా తెలంగాణ లో జరుగుతునందుకు చాలా గర్వన్గా ఫీల్ అవుతున్నాం
❤❤❤❤
Balagam lanti movie ravali anna
ఈ సినిమా తీయలేదు సృష్టించారు💐💐💐💐💐
బలగం ముందు అందరూ బలాదూర్ బలగం చిత్రం విడుదల తెలంగాణ చిత్ర సీమకు, తెలుగు వారందరికీ ఒక పండుగ లాంటిది. ' చిత్రకథ వస్తువు 😊 బలంగా ఉండటం వల్లే చిత్రం విలువైనది . గా
ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది ..... కోటి రూపాయల పెట్టుబడితో శ్రీ రాజు గారి ప్రయత్నం ఫలించి విజయవంతమైంది తక్కువ బడ్జెట్ తో సినిమాలు చిత్రీకరించి సమాజానికి సందేశాన్ని అందించి ఎక్కువ రాబడును రావాలని ఆశిద్దాం శ్రీ వేణు లాంటి దర్శకులకు . ప్రోత్సహించాలి
సూపర్ బ్రదర్ గుండె కొత పెట్టినట్లు ఉంది
Hats off to the writer and musician and singers❤
సూపర్ చాలా బాగుంది ఎన్ని సార్ల చూసిన ఏడుపు వస్తుంది 🙏🙏
మీ అందరికీ వెరీ వెరీ థాంక్స్ చాలా అద్భుతంగా తీశారు సినిమా
పాట రాసిన వారు వందనం 🙏🙏🙏
Super song anna...❤❤❤ Gundenu hattukindi
I love balagam movie ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Movie chusi masthu edichina anna ❤ super cinema in life jai Telangana 🙏🙏🙏
Venu Anna champesav😢. 👏👏👏👏🤝🙏
Ohhh my god Naa life lo intha manchi song nen appudu vinaledhu it's beautiful forever
బలగం 2 తీయండి
Good 🙏🙏 సూపర్ సాంగ్ team
Miru enni paryayalu chusina bore kottadu emotional feel avutaru raktasambadhalu gurinchi baga chupincharu
సినిమా థియేటర్ లో నిశ్శబ్ద వాతావరణం
బంధాలు అనుబంధాలు గుర్తుచేసి
పెద్దలు పిల్లల నుండి కోరుకునేది పిల్లలు కలసి ఉండాలనే భావాన్ని చక్కగా చిత్రించిన దర్శకుని ప్రతిభ దైర్యానికి, నటనలో జీవించి ప్రతి పాత్రను కళ్ళకు కట్టినట్టు చూపించు ట లో శ్రమించి నటించిన నటులకు జై కొట్టని చేతులుండవు తెలంగాణలో. థియేటర్ లో ఈ ల లు. గోలలు లేవు...అందరూ చిత్రంలో లీనమై చూసేవారు....అబ్బా మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు...మనదైన జీవన చిత్రాన్ని... చిత్రబృంద మొత్తానికి కృతజ్ఞతలు.
అందరూ...ముఖ్యంగా నేటి యువత చూడాలి.
చల అంటే అన్న పాటలో చాలా బాగుంధీ
Super Venu balgam ❤❤❤
Amiteesaduraa Bhai....venu ji hats off from Ssmb fans Rajahmundry
Super movie lokam midha vundhi thisaru e movie chusthe educhud super vundhi brother s
One of the great movie congrats venu director and co.
నా జీవితం లో నా మనసుకు నచ్చిన ఏ కైక సినిమా ❤️❤️👍
ఈ మూవీ కి అవార్డు రాకపోతే సూస్తాం
Venu anna ur great...❤
Very nice movie pakka Telangana village sentiment movie
Heart touching 😢😢😢😢😢
Nice heart touching song
One of the most & best movie from Telugu movies (Balgam)
Enni సార్లు విన్నా song superrrrrrrrrr
సూపర్ సూపర్ మూవీ ఎక్సలెంట్... తెలంగాణా మూవీ వేరే లెవెల్ ❤
Dis song lyrics n singers amazing meaning ❤️❤️❤️❤️❤️I really loved it.bheems voice 😍😘❤️🔥❤️❤️
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Last one minute song laga ledu bhayya emotional ga chala meaningful ga padaru e song and e film national award winning talented
movie chala success avvalani korukuntunna
This movie was supported and encouraged by Andhra people as well.. slang might different but Emotions are same in Telugu states.
Go and celebrate this success in Andhra Pradesh as well
#dilraju
Thank bhayya❤ts
100%
Super song anna elanti movie lu inka thiyalani korukuntunnanu
Bheema great anna your music great
Venu gaaru Milo entha creative undani anukole congratulation
సూపర్..పాట..ఇపుడు
Super movie songs ❤❤
Heart touching song
Great music director
Super songs
ప్రతీ ఒక్కరూ చూడవలసిన సినిమా
O mg WT a song. Addicted
Excellent songs enni saarlu vinna vinalanipistundi
Venu garu ur grate...... hat's off
Super andi song 👌🙏🙏
Heart touching story
super song melody lyrics is very nice
ఈ పాట కి పదివేల దండాలు 🙏🙏
Very nice moive really e generation ki elanti moive chala important
Super ga padaru bro kallanundi nellu karipothunnavi🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍
Super venu anna
Super brothers e lanti patalu ravali e movie enka ravali
👌👌👌👌👌👌👌👌 superrrr
Very very nice and good cinima amazing ❤
Super Anna kk
Super song Anna 🙏🙏🙏🙏🙏
❤ super
Mana venu thisina movie andaru choosi inka success cheyali....
Super song super movie thank you
Superakka
Wow super song
Anna chala bagundi paata intha varaku live lo evaru padaledu anna ,meru paata paadi anduku nenu chala santhosam ga andha istunanu
Good message 🎉 sir
😢 గ్రేట్ సాంగ్
Super song 💯💯💯💯💯🌹🌹
Bheems garu long live.
Super 💕
Super 🙏🙏🙏
Super singer and songwriter
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Fantastic
Good 👍 Nace venu Connecticut
Superanna
Anna garu ilanti cinima teesinanduku mee Janma danyamaindi.inka .Andarijeevitalalo.marpunu techharu too much thanks to Venu anna
Super bro ❤
గాడ్ బ్లెస్సింగ్ యూ
Download avvadam ledhu song
Super song anna 😭😭
Super song
Enta vunnodu ina prathi intlo jarige badakaramina visham ni Baga chupincharu....am born and button pakka village....city oka puvvu petti rip anta endo emo oka emotions levu em levu
Chala baga theesaadu venu. Hatsoff..
Vandhanalu venu bro
Good pic🎉🎉🎉🎉🎉🎉
Great job bro🙏🙏🙏
Superb song movie also to good ❤️❤️
Telangana film Balagum Super hit
Don't restrict it to Telangana, emotions are universal
Family values r shown perfectly
Defnently award comes reality in movie
Venu anna nevu devudu ananna
Nice movie అన్న
👏👏👏👏👏👏👌👌👌👌👌
Super move