Asirayya Songs Performance | Sridevi Drama Company | 19th September 2021 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 705

  • @KalyanSomala
    @KalyanSomala 3 ปีที่แล้ว +245

    ఆసిరయ్య గారు ఈ వయసు లో ఇంత ఎనర్జీటిక్ ఉన్నారు, మీ పాటలు సూపర్ ఆ దేవుడు దీవెనలు, ప్రజలు ఆదరణ మీకు ఉండాలని కోరుకుంటున్నాను

  • @jaihind7851
    @jaihind7851 3 ปีที่แล้ว +114

    నిజంగా అసిరయ్య మన జిల్లా వాసికావడం చాలా సంతోషం గా వుంది

  • @sravanthunga_edu_yt_channel
    @sravanthunga_edu_yt_channel 3 ปีที่แล้ว +230

    రాంప్రసాద్ మధ్యలో వెళ్లి డిస్టర్బ్ చేయడం నచ్చలేదు ... వచ్చిన వారిని స్వేచ్చగా వారి కళని ప్రదర్శించనివ్వండి .... మీకు ప్రతి వారం ఉంటుంది ... వారికి ఆ ఒక్క వారం మాత్రమే దొరుకుతుంది ... అలాంటి అరుదైన వారి కళని ఆస్వాదించడానికే మేము ( ప్రేక్షకులు ) ఉన్నది ... సూపర్ అసిరయ్య గారు. మీ కళకి శతకోటి వందనాలు ...

    • @rameshbabu0459
      @rameshbabu0459 3 ปีที่แล้ว +5

      Ram Prasad Okkadine antav entra Jaffa mundu vellindi evvaru adi cheppu mundu

    • @thenaysasworld
      @thenaysasworld 3 ปีที่แล้ว +9

      Correct Bro 😡😡😡Asal nachhaledu,age ki aina value ivvali

    • @Goudsabofficial
      @Goudsabofficial 3 ปีที่แล้ว +3

      Vedavalu

    • @chinnarao7438
      @chinnarao7438 3 ปีที่แล้ว +3

      100% yes

    • @tirumalavoona8143
      @tirumalavoona8143 3 ปีที่แล้ว +7

      అవును నిజమే కదా ఎక్కడా అసిరయ్య ఫేమస్ అయిపోతరు అని భయం వెధవ కి

  • @bhukyveerunayak1562
    @bhukyveerunayak1562 3 ปีที่แล้ว +187

    ప్రాంతాలు వేరైనా.
    అభిమానం మాత్రం ఒక్కటే.
    వందనం అభివందనం. అసిరయ్య గారు.
    రఘు కుంచే గారికి. కృతజ్ఞతలు.

  • @nagarajup9560
    @nagarajup9560 3 ปีที่แล้ว +32

    ఇలాంటి కళాకారుణ్ణి మాలాంటి వాళ్లకు పరిచయం చేస్తున్నా శ్రీదేవి డ్రామా కంపెనీ కి హృదయ పూర్వక ధన్యవాదాలు...🙏

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 3 ปีที่แล้ว +106

    ఇలాంటి జానపద కళాకారులను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @kartheeksmiley3915
    @kartheeksmiley3915 3 ปีที่แล้ว +70

    ఆశీరయ గారికి ఒక లైక్ వేసుకోండి 👍

    • @rajaraosunku4141
      @rajaraosunku4141 3 ปีที่แล้ว +1

      ramprasad madylo velldam Baguledhu jai srikakulam

    • @rangamanirangineedi7625
      @rangamanirangineedi7625 9 หลายเดือนก่อน

      😊🤣y😊❤​@@rajaraosunku4141

  • @VamsiKrishna-zv1tv
    @VamsiKrishna-zv1tv 3 ปีที่แล้ว +156

    8:10 తెలుగు సాంప్రదాయం, పద్దతి, గౌరవం.
    చెప్పులు తీసి కృతజ్ఞతలు చెప్పడం🙏
    మేము చాలా నేర్చుకోవాలి బాబాయ్

    • @balajeematta2825
      @balajeematta2825 3 ปีที่แล้ว +1

      Hats off sudheer you encourage the small artists

  • @jaganamballa6272
    @jaganamballa6272 3 ปีที่แล้ว +110

    అసిరయ్య గారి లాంటి కళాకారులని ప్రోత్సహిస్తున్న ఈటీవీ వారికి ధన్యవాదాలు

  • @chakrip1283
    @chakrip1283 3 ปีที่แล้ว +749

    శ్రీకాకుళం జిల్లా వాసులు ఒక like వేసుకోండి ❤️❤️❤️

    • @EswarVeerarpu8978
      @EswarVeerarpu8978 3 ปีที่แล้ว +2

      👍👍

    • @moulikashwi7873
      @moulikashwi7873 3 ปีที่แล้ว +5

      పాలకొండ మండలం

    • @santhusmile359
      @santhusmile359 3 ปีที่แล้ว +3

      @@moulikashwi7873 maadhi veeraghattam

    • @moulikashwi7873
      @moulikashwi7873 3 ปีที่แล้ว +3

      @@santhusmile359 అవునా bro మా సూపర్ మా అక్క వాల్లదీ నడుకురు

    • @gedimanikanta1987
      @gedimanikanta1987 3 ปีที่แล้ว +3

      Maadi Srikakulam

  • @vannur444
    @vannur444 3 ปีที่แล้ว +289

    మట్టిలో మాణిక్యం ఆశిరయ్య గారి కల్మషం లేని స్వచ్ఛమైన మనసు బంగారం... ❤️❤️🙏
    మీలో ఉన్న కళకు మంత్రముగ్దులం ఆశిరయ్య గారు... 🙏🙏🙏

  • @therayudu6504
    @therayudu6504 3 ปีที่แล้ว +18

    మల్లి మాల వారికి చాలా ధన్యవాదాలు ఇలాంటి కలాకారులు చాలా మంది ని ప్రోత్సహించాలని కోరుతూ కె రాఘవాచార్యులు విశాఖపట్నం

  • @Ashwatthama2047
    @Ashwatthama2047 3 ปีที่แล้ว +11

    ఉత్తరాంధ్ర పాటలు ఇంత లా ఆదరిస్తున్న తెలుగు వాళ్ళు అందరికీ ధన్యవాదాలు..

  • @mohankola9994
    @mohankola9994 3 ปีที่แล้ว +83

    మా జిల్లాకు గర్వకారణం జై అసిరయ్య

  • @rachakondaarjun6780
    @rachakondaarjun6780 3 ปีที่แล้ว +81

    E ప్రోగ్రాం అంటె antamandiki istem like mee 😘😘😘😘😘

  • @davalasuresh9772
    @davalasuresh9772 3 ปีที่แล้ว +19

    Vishakha express special real hero అసిరియ్యా శ్రీకాకుళం వాసి కావడం ఆనందంగా ఉంది

  • @chokramoshi1840
    @chokramoshi1840 3 ปีที่แล้ว +48

    అసిరయ్య గారు మీకు నా హృదయపూర్వక నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లా కళను అందరికి పరిచయం చేశారు .

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 3 ปีที่แล้ว +26

    అసిరయ్యగారికి సిక్కోలు జానపద కళా వేదిక తరుపున కళాభివందనాలు

  • @Ganeshreddy1800
    @Ganeshreddy1800 3 ปีที่แล้ว +4

    అసిరయ్య గారు చాలా హుషారుగా పాడారు డాన్స్ కూడా చేశారు.. అశిరయ్య గారు మన శ్రీకాకుళం జిల్లాకి చెందిన వ్యక్తి. శ్రీకాకుళం జానపద గేయాలను నలుదిశలా వ్యాపించెలా చేశారు

  • @krishnaprasadpydi787
    @krishnaprasadpydi787 3 ปีที่แล้ว +181

    శ్రీకాకుళం ప్రాంతంలో అసిరయ్యా లాంటి ఎందరో జానపద కళాకారులు మన ప్రపంచాన్నికి శ్రీకాకుళం యాస ని, జానపద పాటలు ను అందించారు

    • @ganeshburri7736
      @ganeshburri7736 3 ปีที่แล้ว +1

      Em vundhi vadi daggara oka dabba oka karra garuku gonthu

    • @mmahi8535
      @mmahi8535 3 ปีที่แล้ว +1

      @@ganeshburri7736 nee laga talent thelini vedhavalaki aemi cheppedhi

    • @senthil_ganesh
      @senthil_ganesh 3 ปีที่แล้ว

      A dabba Karra garuku gonthu tho cinima lo paatapade chance sampadhincharu ippudu etv vallu stage medha perform cheyincharu mari adhu goppe kadha

    • @Vibe_with_Naresh
      @Vibe_with_Naresh 3 ปีที่แล้ว +1

      @@ganeshburri7736 neku adi kuda raduu kda bro haa dabba thoo nv cheyuu ala andhulo unna kastam thelusthundhi

    • @vijaykumargandasri5912
      @vijaykumargandasri5912 3 ปีที่แล้ว

      @@senthil_ganesh i

  • @AVIS-BAP
    @AVIS-BAP 3 ปีที่แล้ว +32

    ఎన్ని సినిమా లు, కామెడీ షో లు వచ్చినా పల్లెటూరు జానపదాలు ఇచ్చే మజానే వేరు.... వహవా వాహవా 🙌🙌🙌అద్భుతః

  • @chantitirmal5919
    @chantitirmal5919 3 ปีที่แล้ว +45

    సుదీర్ గారు అసిరయ్య మ బైండ్ల ముద్దు బిడ్డ తనను శ్రీదేవి డ్రామా కంపనీ కి పిలవడం చాలా గర్వంగా ఉంది, ధన్యవాదాలు సుదీర్ గారు 🙏 మీరు మా జమిదికే వేసుకునేందుకు

  • @praveenKumar-ux9zg
    @praveenKumar-ux9zg 3 ปีที่แล้ว +80

    ఇంద్రార్జ మేడమ్గారి చిరునవ్వు చాల బాగుంది❤️

  • @buddiescraft200
    @buddiescraft200 3 ปีที่แล้ว +93

    Sridevi company is just awesome..supporting all talented people..✨☺️

  • @rachakondaarjun6780
    @rachakondaarjun6780 3 ปีที่แล้ว +108

    Chala రోజుల తర్వాత prema గారిని chudadam chala happy ga వుంది 😘😘😘😘🥰🥰🥰🥰

  • @santu4214
    @santu4214 3 ปีที่แล้ว +37

    Sudheer anna fans from Karnataka

  • @pjanakirani591
    @pjanakirani591 3 ปีที่แล้ว +72

    Full entertainment today in శ్రీదేవి డ్రామా కంపెనీ asirayya is full energetic good real performence ..

  • @venkateswarluv7367
    @venkateswarluv7367 3 ปีที่แล้ว +6

    భారతీయ జానపదం మన తెలుగు సంప్రదాయం మన గొప్పతనం ప్రపంచానికి తెలియజేసిన అసిరయ గారు🙏 తెలుగు జానపదం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె గారికి ధన్యవాదములు

  • @ramesht.9042
    @ramesht.9042 3 ปีที่แล้ว +7

    ThanQ ఆశిరయ్య గారు.... శ్రీకాకుళం కళ ను చాటినందుకు

  • @anilkumarchakkabhajana9255
    @anilkumarchakkabhajana9255 3 ปีที่แล้ว +11

    ఇలాంటి కళాకారులకు అవకాశం కల్పించిన తువంటి e tv పేదలకు ధన్యవాదాలు

  • @pvsatish3216
    @pvsatish3216 2 ปีที่แล้ว +4

    మా శ్రీకాకుళం, సాంగ్స్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ట్రెండ్ అవుతున్నాయి. మా సమీప గ్రామం, నుండి వెళ్లి అక్కడ పాడడం అభినందనీయం 🙏👍

  • @nallavenkatarao388
    @nallavenkatarao388 3 ปีที่แล้ว +3

    అసిరయ్య గారి పాట అదుర్స్. ఆనాటి వినోదం ఈ జానపదాలే . రాత్రంతా ఇలా కార్యక్రమం చేయడం ద్వారా వారికి భృతి ప్రజలకు ఆనందాన్ని ఇచ్చేవారు.

  • @kiranvarma9517
    @kiranvarma9517 3 ปีที่แล้ว +12

    I'm so happy that I met Asirayya Garu today live in the streets of my village, near Palasa.. really such a down to Earth person hatsoff Sir.. Thank you Thatha Garu for you made us soooo proud with your talent.. You inspire Us.. You are our real Hero! Jai Srikakulam💚🤘🙏

  • @bhukyveerunayak1562
    @bhukyveerunayak1562 3 ปีที่แล้ว +25

    ఇ వి.వి. గారి సినిమాల తర్వాత. Double meaning. లేకుండ. హ్యాపీ గా మనసారా నవ్వుకున్నా మంచి ఎపిసోడ్. థాంక్యూ సుధీర్. బ్రో

  • @anandaraod7135
    @anandaraod7135 3 ปีที่แล้ว +631

    అసిరయ్య మా జిల్లా వ్యక్తి కావడం మా జిల్లాకే గర్వకారణం... శ్రీకాకుళం జానపదులను దశ దిశలా వ్యాపింపజేసిన అసిరయ్యకు సలామ్

  • @nanibabuk9917
    @nanibabuk9917 3 ปีที่แล้ว +23

    ఉత్తరాంధ్ర జానపద కళలు సాహిత్యం కి సపోర్ట్ చేసిన ఈటీవీ కి ధన్యవాదాలు

  • @saia3944
    @saia3944 3 ปีที่แล้ว +11

    అసిరయ్య లా వున్న ఏంతో మంది జానపద కళాకారులు మంచి ఉన్నతమయిన స్థాయికి యధగలని కోరుకుంటున్నాను.

  • @chinnarao7438
    @chinnarao7438 3 ปีที่แล้ว +9

    వాళ్లు పాడరు పాడిన వాళ్ళకి పాడి నియర్ వాళ్లకి రాదు వచ్చిన వాళ్లకి ఎంకరేజ్ చెయ్యరు.. జై ఆశ్రయ జై శ్రీకాకుళం ❤️❤️❤️💐💐💐🙏🙏🙏

  • @santoshkumar-fn1sl
    @santoshkumar-fn1sl 3 ปีที่แล้ว +20

    మన శ్రీకాకుళం జిల్లా వాసి అయిన అసిరయ్య గారికి ఒక్క like vesukondi

  • @bonalaraju1347
    @bonalaraju1347 3 ปีที่แล้ว +2

    సూపర్ అన్నయ్య.. మీ కళ న్యాపుణ్యం మీరు కోరుకున్నన్ని రోజులు బ్రతికే ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @guragalashekar
    @guragalashekar 3 ปีที่แล้ว +19

    One of the best no.. no.. Best of the best programme in television history in telugu,, I appreciated entire sridevi drama company. Especially special attractionbin this show indraja garu...

  • @kdileep574
    @kdileep574 3 ปีที่แล้ว +36

    Our Srikakulam folk songs 🤗🤗🤗

  • @Laxmi_laxmi_laxmi
    @Laxmi_laxmi_laxmi 3 ปีที่แล้ว +28

    Eyyyyy💃💃💃💃 సపోర్ట్ చేయండి elanti vallanii

  • @chinnarao7438
    @chinnarao7438 3 ปีที่แล้ว +3

    జానపద రఘు అన్న కు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్కు పిలుస్తారని కోరుకుంటున్నాను సుధీర్ ప్లీస్ అన్నయ... మా శ్రీకాకుళం వాళ్లని గుర్తించండి 🙏🙏🙏 జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... జై జనసేన🥛❤️❤️❤️

  • @goddudivakar1025
    @goddudivakar1025 3 ปีที่แล้ว +4

    Heartily thanks to sridevi drama company for introducing to asirayya from Srikakulam.. I'm so happy bcz km also Srikakulam district...

  • @kjogarao
    @kjogarao ปีที่แล้ว +4

    In 2002 I saw him perform in train to vizag. Hatsoff to his talent

  • @eswarpitta5234
    @eswarpitta5234 2 ปีที่แล้ว +1

    Madhi vizianagaram ee chinnappatnunchi vintunna ee patalu ippudu tv lo asurayyani pilavada maaku nachindhi etv vallu talent ni eppudu prothsaa histharu..🤗🤗

  • @MalleshMallesh-zx6lc
    @MalleshMallesh-zx6lc 3 ปีที่แล้ว +373

    భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన కిన్నెర మొగులయ్య ను కూడా ఒక్కసారి మన శ్రీదేవి డ్రామా కంపెనీ కి ఆహ్వానించండి సుధీర్ అన్నయ్య

  • @sbinstituteofaccountstaxat114
    @sbinstituteofaccountstaxat114 3 ปีที่แล้ว +3

    కళామతల్లి ముద్దుబిడ్డ అయిన అసిరయ్య గారు తన గాత్రం తో అందరినీ అలరింపజయాలి అని కోరుకుంటున్నాను...
    *అన్ని కళల పరమార్థ మొక్కటే...
    అందరినీ రంజింప జేయుట... అనే పాటలోని పరమార్థాన్ని వెలుగులోకి తెచ్చిన అశిరయ్య గారు అభినందనీయులు....
    సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు...

  • @chinnarao4058
    @chinnarao4058 11 หลายเดือนก่อน

    ఈ శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో అసిరయ్య గారు 🙏 పాటలు కళ ప్రదర్శన నాకు బాగా నచ్చింది 👌👌👌

  • @pravinn9389
    @pravinn9389 3 ปีที่แล้ว +22

    I seen him live many times in Train... When I travel to my village (sompeta).. he is good entertainer and hero of our side train's.

    • @pasupureddyrajesh9148
      @pasupureddyrajesh9148 3 ปีที่แล้ว

      Where in sompeta

    • @PrakashKavitha1529
      @PrakashKavitha1529 3 ปีที่แล้ว

      Yes.. I’m also seen many times in train while going to home town … full entertainment provider …. Thanks Asirayya garu …

  • @Maniram-ou1vp
    @Maniram-ou1vp 3 ปีที่แล้ว +2

    సినీ ఇండస్ట్రీ వాళ్ల అందరికీ నా కృతజ్ఞతలు ఇలాంటి కళాకారులు అని మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే వృత్తులు కనుమరుగై పోవు అది నా ఒక కోరిక జై శ్రీదేవి డ్రామా కంపెనీ

  • @crack4208
    @crack4208 3 ปีที่แล้ว +5

    Last lo asirayya garu sudhir Anna nuvu ante estam annapudu naku Chala happy ga anipinstundhi. 🔥🔥😁😁🥰

  • @saikishore2797
    @saikishore2797 3 ปีที่แล้ว +62

    Srikakulam folk songs always ❤️❤️

  • @g.naveen953
    @g.naveen953 3 ปีที่แล้ว +7

    Hats off to this show. Really great concepts and thoughts... This show is giving life to many under estimated artists. Eelanti shows cheyandi sir evaraina. Dabba dabba shows kadu cash anta bigboss sodigallu star mahila Sodhi mottam...

  • @padmaraju6971
    @padmaraju6971 3 ปีที่แล้ว +12

    Genuine person.....
    Happiest person.....
    Congratulations.....

  • @mallenameetv332
    @mallenameetv332 3 ปีที่แล้ว +1

    శ్రీకాకుళం జిల్లా జానపదలాకిల్ల అలాంటి జానపదలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఆశిరయ్య గారికి కళాభివందనములు,ఆయన శ్రీకాకుళం జిల్లా వాసియినందుకు మేమందరం గారివిస్తున్నాం.అలాగే ఈతరంలో శ్రీకాకుళం జిల్లానుండి సిక్కోలు జానపద సాహిత్య కళావేధిక యువజానపద గాయకులిద్దరు నక్క వాసు,సాలిన అశోక్ గార్లు కూడా మమ్మల్ని తమ యొక్క జానపదలతో అలరిస్తున్నారు, వీలైతే వారిని కూడా మీ శ్రీదేవి డ్రామా కంపనీ తరుపున ప్రపంచానికి పరిచయం చేస్తారని మనవి.

  • @naveenkumartadela1244
    @naveenkumartadela1244 3 ปีที่แล้ว +8

    Asirayya kosam oka like vesukondi 👍👍👍👍

  • @santoshegala3094
    @santoshegala3094 3 ปีที่แล้ว +4

    ప్రేమా గారు బాగున్నారా ..
    చాలా ఏళ్ళ తర్వాత చూడడం ఆనందంగా ఉంది ....
    😍😍😍

  • @gadesanthosha6799
    @gadesanthosha6799 3 ปีที่แล้ว +9

    Sridevi drama capeny chalamandhi kalakarulani gurthishundhi👏👏✨✨

  • @yadavgariabbayaiseshu8068
    @yadavgariabbayaiseshu8068 3 ปีที่แล้ว +3

    Srikakulam guy on fire 🔥 srikakulam guys attendeds pls.... 😍👍

  • @kiranmangunuri3971
    @kiranmangunuri3971 3 ปีที่แล้ว +8

    Raghu kunche garu thank u sir for introducing this versatile singer

  • @n.krishnarao2128
    @n.krishnarao2128 3 ปีที่แล้ว +6

    Excellent singing , wonderful, enjoyed..jamuku instrument..👏👏👏👍

  • @anantaraotirlangi3647
    @anantaraotirlangi3647 3 ปีที่แล้ว +13

    శ్రీకాకుళం is great👍👍👏👏

  • @srinivasaraoandavarapu5520
    @srinivasaraoandavarapu5520 3 ปีที่แล้ว +6

    మా శ్రీకాకుళం జిల్లా పెరుమాగుపోయింది 👍👍👍👍👍

  • @gopipayala5344
    @gopipayala5344 3 ปีที่แล้ว +1

    మినిమం ఎయిట్ ఇయర్స్ బ్యాక్ రాజమండ్రి to శ్రీకాకుళం పలకనామ ఎక్స్ప్రెస్ లో ఇతనేనా ఒకసారి చూశాను అప్పుడు అతను చాలా బీద స్థితిలో కానీ ఏదో ఒకరోజు ఒక స్థాయికి వస్తాడు అని ఆలోచన ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా అయితే టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు అప్పుడు అదే ట్రైన్లో అదేవిధంగా టాలెంట్ ప్రూవ్ చేసుకుని జీవనం సాగించాడు ashir అయ్యగారు మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ నవ్విస్తూ మీ చుట్టూ ఉన్న జనాన్ని సంతోషపడుతూ సన్ మీరు సంతోషపడుతూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @venkylirics970
    @venkylirics970 3 ปีที่แล้ว +17

    Adhi ra srikakulam ante 😎

  • @bhaskardonka6409
    @bhaskardonka6409 3 ปีที่แล้ว +20

    సోంపేట
    కవిటి
    పలాస
    ఇచ్చాపురం
    శ్రీకాకుళం
    దగ్గర
    డొంక పుట్టుగా viillage తరుపున మా మీ బిగ్ ఫాన్స్

  • @praveenkumarchinni4946
    @praveenkumarchinni4946 3 ปีที่แล้ว +7

    ఈ కార్యక్రమానికి ఇంద్రజ గారు పెద్ద ఆస్థి

  • @guruvarisankar3433
    @guruvarisankar3433 3 ปีที่แล้ว +1

    Itanu okappudu train Lo songs padevaru but this time he is there ..... time ante ide okka avakasam jeevitham turigipoddi👍

  • @tejachelluri7721
    @tejachelluri7721 2 ปีที่แล้ว

    Asirayya dappu koduthunna antha sepu mana inti manishi urlo andari mundu perform chesinattundi.. So proud that we are from Srikakulam.. we grown up seeing you in train while we travelling our colleges

  • @janardhannali8371
    @janardhannali8371 3 ปีที่แล้ว +6

    ఉత్తరాంధ్ర సంతకం వంగపండు ప్రసాద రావు గారు.... తర్వాత మా ఆశిరయ్య గారు

  • @KiranKumar-kb8mw
    @KiranKumar-kb8mw 3 ปีที่แล้ว +2

    మాది రా శ్రీకాకుళం... ఇది రా శ్రీకాకుళం పాట... మా పాట మా ప్రాణం... మా ఊపిరి...

  • @olugothulajohn2775
    @olugothulajohn2775 3 ปีที่แล้ว +6

    Super ashirayya garu meelanti vallu chala avasaram neti taraniki chala happy...

  • @adinarayanananabala9625
    @adinarayanananabala9625 3 ปีที่แล้ว +46

    చుసినత సేపూ హాయగ ఉంది

  • @bhargavkeerthi4106
    @bhargavkeerthi4106 ปีที่แล้ว +2

    Srikakulam power ❤️‍🔥

  • @venkatvenkat6848
    @venkatvenkat6848 3 ปีที่แล้ว +2

    శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో ఎక్కడెక్కడో ఉన్న కళాకారులను తీసుకువచ్చి వారి దగ్గర ఉన్నటువంటి కలను తెలియజేసేలా శ్రీదేవి డ్రామా కంపెనీ వారు చేస్తున్నందుకు కృతజ్ఞతలు అలాగే రాయలసీమలో చెక్కభజన కళాకారులు కూడా ఉన్నారు వీరిని కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ వారు తీసుకువచ్చి వారి కళలు కూడా తెలియ చేస్తే చాలా బాగుంటుంది..

  • @xpress4759
    @xpress4759 3 ปีที่แล้ว

    I'm soo inspired too u asirayya garu.miru Mila vunnaru and mi attitude Inka grate.i never forget ur performance.

  • @sivanageswararaokasa8135
    @sivanageswararaokasa8135 8 หลายเดือนก่อน

    I have searched for this performance and watched and enjoy........

  • @sivanageswararaokasa8135
    @sivanageswararaokasa8135 7 หลายเดือนก่อน

    I watched this.......many times for asirayya gari performance.......

  • @mamidiraviteja9836
    @mamidiraviteja9836 ปีที่แล้ว

    Such a wonderful person with great voice please help the asirayya sir and support him and improve your your ratings with his great blessings

  • @emmanuelakki7766
    @emmanuelakki7766 3 ปีที่แล้ว +5

    ఒక అతిథి కళాకారుడు song performance చేసేటప్పుడు మీ disturbance ఏమిటి
    మీ ఇంగిత జ్ఞానం అర్థమవుతోంది

  • @gw_criminal4814
    @gw_criminal4814 3 ปีที่แล้ว +5

    First comment on big channel I cont believe this

  • @VenuGopal-vy7ll
    @VenuGopal-vy7ll หลายเดือนก่อน +1

    Asirayya garu adbutham mahadbutham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MrJohn-ms8xq
    @MrJohn-ms8xq 3 ปีที่แล้ว

    Palasa passenger train lo appudu eppudu sridavi drama company lo High light Asirayya thatha.. 😘

  • @ponnanarajkumar4279
    @ponnanarajkumar4279 3 ปีที่แล้ว +1

    Ramprasad@adi ala madylo velladam koncham chuse vallaku bagaledu vachhina guest ki respect ivvadndi meku ala cheste aha pain telusunnu alanti vallu chala takkuva mandi vuntaru thanks asirayyagaru sudheer annayya evaru vachhina coperate chestavu 👌👌👌

  • @bhasa8
    @bhasa8 3 หลายเดือนก่อน

    Super asirayya garu mee ku Palasa DMU lo chusam eppudu cenima lo chustunnam meeru super

  • @tirupathik6161
    @tirupathik6161 3 ปีที่แล้ว +9

    అసిరయ్య గారు.. మీరు సూపర్ అండి
    చాలా బాగా పాడారు

  • @veerareddyyenumula7863
    @veerareddyyenumula7863 3 ปีที่แล้ว

    Ee program needs kosame chusanu tatha

  • @pylamadhava6687
    @pylamadhava6687 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏 అసిరయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @majjiganesh5282
    @majjiganesh5282 5 หลายเดือนก่อน

    ఇంద్రజ గారు మీది ఎంత మంచి మనసూ మీ నవ్వు ఆ షో కే కల

  • @chilukurichilukuri7357
    @chilukurichilukuri7357 3 ปีที่แล้ว +1

    great andi..meru chala baga padaru....chala baundi....🙏🙏🙏

  • @sagarfacts
    @sagarfacts 3 ปีที่แล้ว +10

    Encourage the talent 🔥👍

  • @manchunani1834
    @manchunani1834 2 ปีที่แล้ว

    Talent ni chusi intha avakasanni istunna Malle malaki hatsup

  • @padalabhaskararao799
    @padalabhaskararao799 3 ปีที่แล้ว +1

    సర్ మేము థప్పేటే గుళ్లు కాలా బ్రుందం సర్ మీరు ఒక అవకాసం చాలా బాగుంది దయచేసి

  • @praveenramagiri5557
    @praveenramagiri5557 3 ปีที่แล้ว +16

    Beemla nayak lo padina mogulaiah ni kuda piluvandi Sudheer &team

  • @ananthakhil4292
    @ananthakhil4292 3 ปีที่แล้ว +4

    I am feeling proud Assirayya garu , mana District ki manchi name thesukochharu, venukabadina jillaa kadhu folk kalakrulu jilla ani chati chepparu

  • @karthikeyone8127
    @karthikeyone8127 3 ปีที่แล้ว +1

    Daily palasa train lo kalisey valm thata ni ....🔥😩❤️🌹😎🖤

  • @nagireddymunakala1426
    @nagireddymunakala1426 12 วันที่ผ่านมา

    Tallent avadi abbasottu kadu he is example extraordinary person asirayya garu

  • @lakshmanboddepalli6631
    @lakshmanboddepalli6631 3 ปีที่แล้ว +35

    జై శ్రీకాకుళం