Electrical Conduit | Why are there colored stickers on the pvc Conduit | conduit Thickness details

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2022
  • ఫ్రెండ్స్ ఈ వీడియోలో హౌస్ వైరింగ్ లో ఉపయోగించే ఎలక్ట్రికల్ పైపుల సైజులు గురించి పైపుల యొక్క థిక్నెస్ గురించి ఈ థిక్నెస్ గుర్తుపట్టడానికి పైపుల మీద ఉండే గుర్తుల గురించి అలాగే స్లాబ్ లో ఏ థిక్నెస్ పైపులు వాడాలి గోడలో ఏ థిక్నెస్ పైపులు వాడాలి అసలు ఈ పైపులను ఏమని పిలుస్తారు ఇలా అనేక విషయాలు మీద ఈ వీడియోలో వివరించడం జరిగింది.
    ***************************************************************************
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    Electrical Conduit
    pvc conduit
    Electrical pipes
    pvc pipes
    Why are there colored stickers on the pvc Conduit
    conduit Thickness details
    #conduite
    #electricalconduit
    #pvcconduit
    #electricalwithomkar
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 38

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 ปีที่แล้ว +2

    Really excited voice prounuaces extra good explaining Exlant tekenecalexport explain sir sikLL you

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 17 วันที่ผ่านมา

    బాగుంది నీ వీడియో_ యూజ్ఫుల్ గా,ఉంది

  • @rameshdhulam9543
    @rameshdhulam9543 ปีที่แล้ว

    Super Anna okasari earthing and celling wiring gurinchi video cheyandi and fastener hook

  • @manaswaramtv5014
    @manaswaramtv5014 ปีที่แล้ว

    Very nice video sir..so useful video..

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 2 หลายเดือนก่อน

    Baga chepparu tanq andi

  • @abinithababu12
    @abinithababu12 ปีที่แล้ว +1

    ఓంకార్ అస్తమానం అనే పదం కరెక్ట్ కాదు చాలామంది ఎక్కువసార్లు విషయాన్ని అడుగుతున్నారు అని సంబోధిస్తే బాగుంటది అస్తమానం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే వేధిస్తున్నట్టు అర్థం

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 ปีที่แล้ว

    Good information tanq andi

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 ปีที่แล้ว

    Nice information brother....

  • @bhavaniraju4497
    @bhavaniraju4497 ปีที่แล้ว

    Many thanks for the information

  • @vengatsoori1868
    @vengatsoori1868 ปีที่แล้ว

    Good mg good explain good

  • @poulrajpilla7352
    @poulrajpilla7352 ปีที่แล้ว

    Good information anna 👌

  • @SOMESH360
    @SOMESH360 ปีที่แล้ว

    Super explanation

  • @nagarajubathika7729
    @nagarajubathika7729 10 หลายเดือนก่อน

    Nice explanation

  • @ajcreationsstatus268
    @ajcreationsstatus268 ปีที่แล้ว

    Good information

  • @pushpasundar9613
    @pushpasundar9613 ปีที่แล้ว

    Very nice 👍

  • @jaganmohannetana6074
    @jaganmohannetana6074 ปีที่แล้ว

    సూపర్

  • @hemanthrao1601
    @hemanthrao1601 ปีที่แล้ว +1

    స్లాబ్ లో ఏ పద్ధతిలో పైప్స్ వేయాలో వీడియో చేయండి .

  • @satishpandu9145
    @satishpandu9145 ปีที่แล้ว

    Tq cheyandi sir ye metiriak yekadavadolo flambing koda chepandi sir

  • @MohanG-gv2rb
    @MohanG-gv2rb ปีที่แล้ว

    Good

  • @jaheenarikanjeditchannel3267
    @jaheenarikanjeditchannel3267 ปีที่แล้ว

    Ok Anna thanks 👍

  • @batthulachnnari3241
    @batthulachnnari3241 ปีที่แล้ว

    👍👍👍

  • @SaiApsrtcking
    @SaiApsrtcking ปีที่แล้ว

    Reacharge energy meters explain chesthara plz

  • @chikkaniravishankar2351
    @chikkaniravishankar2351 11 หลายเดือนก่อน

    Omkar anna iron sheets ku e type electrical conduit suitable please reply

  • @b.nagaraju9793
    @b.nagaraju9793 ปีที่แล้ว

    👌

  • @electicalraju
    @electicalraju ปีที่แล้ว

    bro.....
    kothha flush tank leaks lekunda
    yela set cheyyali,
    yekkada leak avthunte em cheyyali,
    oka video chey bro....
    new flash tank videos TH-cam lo Chala unnay kaani,
    vallu cut cut chesi manchiga vachhinave peduthunnaru....
    problems chupinchatamledu,
    new flash tank vishayamlo

  • @PK-nv4on
    @PK-nv4on ปีที่แล้ว

    గొడలోపల వైరింగ్ ఎటుపోతుందో తెలుసుకునే టెస్టర్ ఏమైనా ఉందా చెప్పండి... గొడపైనుండి టెస్ట్ చేసేలా...

  • @nandakumar-gn7db
    @nandakumar-gn7db ปีที่แล้ว

    3/4pvc బేస్ క్లామ్ప్స్ కావాలండి,ఎక్కడ దొరుకుతాయి కొద్దిగా చెప్పగలరా

  • @AshokKumar-jn3kq
    @AshokKumar-jn3kq ปีที่แล้ว

    Superb ga explain cheseru sir . Oka doubt sir. Flourscent polyester choke 24 hours use cheyocha? 1 hr use chesina tarvata heat autundhi choke. Emi kaada sir please reply

  • @vvpreddy4264
    @vvpreddy4264 ปีที่แล้ว

    నమస్తే ఓంకార్ గారు.V V పద్మనాభ రెడ్డి విజయవాడ 👍👍👍

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว +1

      నమస్తే సార్

    • @UdayKumar-ki6ly
      @UdayKumar-ki6ly ปีที่แล้ว

      @@electricalomkar ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

    • @UdayKumar-ki6ly
      @UdayKumar-ki6ly ปีที่แล้ว

      @@electricalomkar ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

  • @nagamadhubabu4860
    @nagamadhubabu4860 ปีที่แล้ว

    సింగల్ బెడ్ రూమ్ కు ఎంత అమౌంట్ తీసుకోవచ్చు డబల్ బెడ్ రూమ్ కు ఎంత అమౌంట్ అందరికీ తెలియజేయగలరు

  • @mubaraks1920
    @mubaraks1920 ปีที่แล้ว

    hii sir

  • @Electrical.with.Vijay-
    @Electrical.with.Vijay- ปีที่แล้ว

    హాయ్ బ్రదర్