Sreekaram - Bhalegundi Baalaa Lyric | Sharwanand | Kishor B | Mickey J. Meyer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 11K

  • @mightypredators4508
    @mightypredators4508 4 ปีที่แล้ว +291

    బలేగుంది బాలా..బలేగవున్నది పాట👍. ఇప్పటి సినిమాలు మన సంప్రదాయాలు, యాస కి బాగా గౌరవం ఇస్తున్నాయి. ఇలానే మన తెలుగు సంస్కృతిని కాపాడండి.

  • @Nareshnani_singer
    @Nareshnani_singer 4 ปีที่แล้ว +295

    Idi Kada Pure Folk Hit Song👆😘
    Panchal Daas Gaaru Danchesaru👌🔥
    2020 Hit Ide Anevallu👆🔥💙
    Sreekaram Movie Team All The Best👍💯

    • @amalaamu1456
      @amalaamu1456 4 ปีที่แล้ว

      th-cam.com/video/OzUE5HuMk3U/w-d-xo.html 😭😭 😭😭😢😢😢😫😓😥

  • @chandra1160
    @chandra1160 4 ปีที่แล้ว +80

    నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడిప్పుడే తెలుగుదనం ఉట్టిపడే పాటలు వస్తున్నాయి, బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ, నాది నక్కీలేసు గొలుసు ఇప్పుడు ఇది...👍👍👍👍👍❤️❤️❤️❤️

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian..tell you family and friends neighbors.my friend is the victim he invited me to church.sorry for true Christians but few pastors are doing
      Only teenage students (18--27)are target be careful .now in Hyderabad
      Be careful with school you are sending your child
      th-cam.com/video/ryC9p65gWvs/w-d-xo.html

  • @shaikeliyaz4761
    @shaikeliyaz4761 2 ปีที่แล้ว +81

    నిజంగా ఇపుడు ఉన్న జనరేషన్ వాళ్ళు చాలా విలువైన కాలాన్ని కోల్పోయినారు. ఆ భాష అప్పటి ప్రకృతి తలచుకుంటే కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతాయి🙏

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h ปีที่แล้ว +1

      అవును, మన పిల్లలకి తెలుగు నేర్పించి అందులో వున్న గొప్పతనం వివరించాలి. తెలుగు లిపి లో రాయడం అలవాటు చేయాలి. కాకి, కోయిల, అన్నీ జంతువులు వాటి భాష మరచిపోవు ఎన్నీ తరాలు అయినా కానీ. భాష మనల్ని కులాలు మతాలకు అతీతంగా మనం ఒకటి అని గుర్తింపు

  • @madhusudhanreddy1992
    @madhusudhanreddy1992 4 ปีที่แล้ว +213

    శ్రీకారం మూవీ కి బంగారం లాంటి పాట ఇచ్చారు పెంచల్ దాస్ గారు మీ Voice Next Level Sir..
    Mikki J Meyar Music Just Osm👌👌

  • @princemkreddy
    @princemkreddy 4 ปีที่แล้ว +258

    పెంచలయ్య గారి గాత్రం, లిరిక్స్ అద్భుతం
    మా కడప బిడ్డ
    థాంక్స్ యు sir
    You have a great feature!!

  • @surendrasri8229
    @surendrasri8229 4 ปีที่แล้ว +345

    ''శ్రీకారం'' మూవీకి ''బంగారం'' లాంటి పాట ని ఇచ్చారు పెంచల్ దాస్ గారు 👌👌👌💐💐 KUDOS TO U👏👏

    • @VVsmultizone
      @VVsmultizone 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/uY4x3XtsJKo/w-d-xo.html👍🏻🙏🙏🙏🙏

    • @rajareddyrajareddy7043
      @rajareddyrajareddy7043 4 ปีที่แล้ว +3

      Maa village brother
      Penchldass

    • @surendrasri8229
      @surendrasri8229 4 ปีที่แล้ว +2

      @@rajareddyrajareddy7043 hooo nice which village

    • @rajareddyrajareddy7043
      @rajareddyrajareddy7043 4 ปีที่แล้ว +2

      @@surendrasri8229 kadapa District
      Chitvel mamdalam
      Devamachu palli village

    • @suryakiranrapolu632
      @suryakiranrapolu632 4 ปีที่แล้ว

      th-cam.com/video/dpo7I5ndWAk/w-d-xo.html
      Wakefit mattress video
      th-cam.com/video/A5t7mKSxSpc/w-d-xo.html
      ma gruhapravesham video
      th-cam.com/video/4QrflvQUFTw/w-d-xo.html
      Ma dog tho dagudu muthalu
      th-cam.com/video/psNXLsUaug0/w-d-xo.html
      Ma akka tho fighting
      th-cam.com/video/1uswQDyVKuk/w-d-xo.html
      Anumanapu pellam
      th-cam.com/video/AU23GedAlF4/w-d-xo.html
      innver voice
      th-cam.com/video/q7yKJ7UrvXE/w-d-xo.html
      lakhnavaram vlog
      th-cam.com/video/ka4lCGTdgM4/w-d-xo.html
      charminar vlog night
      ma videos nachithene subscribe cheyandi, like cheyandi, share cheyandi, comment cheyandi,,,,,,

  • @RS-om1qb
    @RS-om1qb 2 ปีที่แล้ว +42

    రాయలసీమ వాడికి కన్నీళ్లు వస్తాయ్.... కచ్చితంగా.....❤️❤️❤️❤️

  • @____________raaju8222
    @____________raaju8222 4 ปีที่แล้ว +166

    పల్లె పాటలలో వుండే హుషారు, అనుభూతి వేరే లెవెల్☝, సినిమాలలో పల్లెపాటలు వినడం సూపర్👌

    • @VVsmultizone
      @VVsmultizone 4 ปีที่แล้ว

      th-cam.com/video/uY4x3XtsJKo/w-d-xo.html👍🏻🙏🙏🙏🙏🙏

    • @kuruvaparamesh9629
      @kuruvaparamesh9629 3 ปีที่แล้ว

      Spider

    • @kuruvaparamesh9629
      @kuruvaparamesh9629 3 ปีที่แล้ว

      Chp cho chod chin chod book bbye book dm cub parables

  • @harishks54
    @harishks54 4 ปีที่แล้ว +121

    At present we talk about DSP and Thamman and Manisharma but Mickey J Mayer is the most underrated Musician we have in Telugu industry his music speaks a lot !! Massy and classy !!! Super Echadu music 👌👍

    • @shivatejareddy7840
      @shivatejareddy7840 4 ปีที่แล้ว +6

      Mickey songs haayiga untai ala potai kani e Madhya route marchadu

  • @princemkreddy
    @princemkreddy 4 ปีที่แล้ว +53

    పెంచలయ్య గారికి ఈ సినిమా లో అవకాశం ఇచ్చిన టీం కు కృతజ్ఞతలు sir

  • @mukeshanand9537
    @mukeshanand9537 2 ปีที่แล้ว +608

    Any legends watching in 2024....😉🙋‍♂️

    • @tarund.u8067
      @tarund.u8067 ปีที่แล้ว +24

      No legends watching in 2023

    • @devarapuayyana2920
      @devarapuayyana2920 ปีที่แล้ว

      ​@@tarund.u8067❤❤❤😊
      😊

    • @ravipawan6540
      @ravipawan6540 11 หลายเดือนก่อน +15

      Me ✋

    • @rahul-ug5in
      @rahul-ug5in 11 หลายเดือนก่อน +5

      How Rey

    • @s.h8531
      @s.h8531 11 หลายเดือนก่อน +9

      Realy you are legend 😂

  • @porlamohan8326
    @porlamohan8326 4 ปีที่แล้ว +454

    పెంచల్ దాస్ గారి స్వరం చాల బాగుంది సపోర్టు చేయండి బ్రదర్
    అప్పుడు దారి చూడు ధుంము చూడు మవ
    ఇపుడు ఇ సాంగ్ సూపర్ అబ్బ👌👌👌👌👌👌

    • @rscreations7422
      @rscreations7422 4 ปีที่แล้ว +8

      రెడ్డెమ్మ తల్లి కూడా ఆయనే పాడారు

    • @gangadhrnaresh3842
      @gangadhrnaresh3842 4 ปีที่แล้ว +3

      Nice 👌👌👌👌👌👌👌👌👌

    • @VenkateshVenky-mr5gg
      @VenkateshVenky-mr5gg 4 ปีที่แล้ว +2

      Yes

    • @tpvines
      @tpvines 4 ปีที่แล้ว

      Hi Memu kotaga roasting comedy channel start chesamPlease maku support kavali
      E vedio chusi like chesi subscribe cheyandi
      th-cam.com/video/GspDIy4uYZM/w-d-xo.html

    • @cinemaposts1867
      @cinemaposts1867 4 ปีที่แล้ว

      th-cam.com/video/_kDWaOzjel8/w-d-xo.html

  • @Chandrasekhar59170
    @Chandrasekhar59170 4 ปีที่แล้ว +1364

    స్వచ్చమైన పల్లెపాట వింటుంనాం. ధన్యవాదాలు. పెంచలదాస్ గారు మరియు ‌మిక్కి జె మేయర్ గారు 👌👌👌👌👌👌👌👌

    • @VVsmultizone
      @VVsmultizone 4 ปีที่แล้ว +8

      th-cam.com/video/uY4x3XtsJKo/w-d-xo.html👍🏻🙏👍🏻👍🏻

    • @sveerraghavareddy6702
      @sveerraghavareddy6702 4 ปีที่แล้ว +7

      Adhi Mariya lekha uriya kadhu, mariyu

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 4 ปีที่แล้ว +6

      aa telugu vinasompuga undi

    • @latestguru5183
      @latestguru5183 4 ปีที่แล้ว +1

      సుమ కరోనా టెస్ట్ టైములో కూడా కామెడీ ఆపట్లేదు
      th-cam.com/video/MjuUfA7JvGg/w-d-xo.html

    • @revathyrev1404
      @revathyrev1404 4 ปีที่แล้ว

      th-cam.com/video/OzUE5HuMk3U/w-d-xo.html 😭😭 😭😭😢😢😢😫😓😥

  • @crazyeditz7502
    @crazyeditz7502 4 ปีที่แล้ว +467

    పెంచల్ దాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..
    తెలుగు భాష ని మీ లాంటి వాలే కాపాడుతున్నారు..🙏🙏🙏

  • @gopikumar160
    @gopikumar160 2 ปีที่แล้ว +5

    Penchaldas lantivallnu encourage cheyandi , talent meets recognisation , more talent people will come .

  • @Railfancupjvri
    @Railfancupjvri 4 ปีที่แล้ว +188

    Vamooo😱😱..ee pilla entha cute ga undhi ra Baboi❤️❤️❤️..priyanka fans 👍👍👍👍

    • @AjayAjay-il8im
      @AjayAjay-il8im 4 ปีที่แล้ว +6

      ❤️

    • @tpvines
      @tpvines 4 ปีที่แล้ว

      Hi memu kotaga roasting comedy channel start chesamPlease maku support kavali
      E vedio chusi like chesi subscribe cheyandi
      th-cam.com/video/GspDIy4uYZM/w-d-xo.html

    • @LadvaHarinath
      @LadvaHarinath 4 ปีที่แล้ว

      th-cam.com/video/h-CWpfeFpXM/w-d-xo.html Telugu female traveller

  • @s-27-cthejeshbabu36
    @s-27-cthejeshbabu36 4 ปีที่แล้ว +581

    కరోనా కి మందు లేదు
    ఈ పాటకి తిరుగు లేదు 🤩
    Fabulous Song 🤓

  • @SudheerGamingChannel
    @SudheerGamingChannel 4 ปีที่แล้ว +1117

    వచ్చానంటివో పోతానంటివో
    వగలు పలుకుతావే।।
    కట్టమీదపోయే అలకల సిలకా
    భలేగుంది బాలా।।
    దాని ఎదాన దాని ఎదాన
    దాని ఎదాన వుండే
    పూల పూల రైక భలేగుంది బాలా।।
    అరెరెరెరెరెరెరెరె
    నారి నారి వయ్యారి సుందరి
    నవ్వు ముఖముదానా ।।
    నీ నవ్వు ముఖం నీ నవ్వు ముఖం
    నీ నవ్వు ముఖంమీద
    నంగనాసి అలక భలేగుంది బాలా।।
    ।। వచ్చానంటివో ।।
    తిక్కరేగి ఎక్కినావు కోమలి
    అలక నులకమంచం।।
    అలసంద బువ్వ నీకు అలక ఏలనే
    అగుడు సేయదగునా
    ।। వచ్చానంటివో ।।
    సురుకు సూపు సురకత్తులిసరకే
    చింత ఏల బాలా।।
    కారమైన ముడికారమైన ముడికారమైన
    నీ మూతిరుపులు భలేగున్నాయి బాలా।।
    నీ అలక తీరను ఏమి భరణము
    ఇవ్వగలను భామా।।
    ఎన్నెలైన ఏమంతనచ్చదు నువ్వులేని చోట।
    నువ్వు పక్కనుంటే - నువ్వు పక్కనుంటే
    నువ్వు పక్కనుంటే ఇంకేమివద్దులే
    చెంత చేరరావా ।।
    ఇంకనైన పట్టించుకుంటనని
    మాట ఇవ్వు మావా।।
    తుర్రుమంటు పైకెగిరిపోద్ది
    వా అలక చిటికలోనా ।‌।
    చిత్రం : శ్రీకారం
    గానం, రచన : పెంచల్ దాస్
    సంగీతం : మిక్కీ జే మేయర్

  • @shambamurthi1456
    @shambamurthi1456 2 ปีที่แล้ว +9

    పెంచల్ దాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగు భాష ను మిలాంటి వారె కాపాడుతారు

  • @maheshreddy7521
    @maheshreddy7521 4 ปีที่แล้ว +123

    That female voice👌❤👌 And Priyanka Arul Mohan is Damn cute😍

    • @tpvines
      @tpvines 4 ปีที่แล้ว +1

      Hi memu kotaga roasting comedy channel start chesamPlease maku support kavali
      E vedio chusi like chesi subscribe cheyandi
      th-cam.com/video/GspDIy4uYZM/w-d-xo.html

    • @adbuthakusampudi132
      @adbuthakusampudi132 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/_STNnfTwTPc/w-d-xo.html 🙏

    • @hemanthsaladagu5743
      @hemanthsaladagu5743 4 ปีที่แล้ว +2

      👍

  • @comedyshop4050
    @comedyshop4050 4 ปีที่แล้ว +501

    స్వచ్ఛమైన రాయలసీమ యాస లో ఉన్న సాంగ్.... వింటే చాలా అబ్బా మనసు పులకరిస్తుంది... నిజమా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి

  • @puliraju6990
    @puliraju6990 4 ปีที่แล้ว +53

    ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే చాలా బాగా కంపోస్ చేశారు సార్ సూపర్

  • @keepsmile9511
    @keepsmile9511 2 ปีที่แล้ว +2

    Shivaratri appudu uppal lo srinivasa theater🎥🍿 lo special show chusanu e movie... One of the my favorite film ... E song lo female voice PAKKANUNTE NV PAKKANUNTE e lyric kirrak anipisthadi...

  • @Foodloverjyothi
    @Foodloverjyothi 4 ปีที่แล้ว +39

    పెంచల్ దాస్ పాటలు వింటూ ఉంటే చాలా ఆనందంగా గ్రేట్ పెంచల్ దాస్ మాకు మీరు ఇలాగే పాటలు అందజేయాలి కోరుకుంటున్నాము

  • @krishpadigala3676
    @krishpadigala3676 4 ปีที่แล้ว +305

    మా శర్వా డాన్స్ దాస్ గారి పాట అదిరిపోయింది. మా శర్వా కి బ్లాక్బస్టర్ ఖాయం

    • @raghavasd7007
      @raghavasd7007 4 ปีที่แล้ว +1

      Yes bro nice

    • @pydipamulalakshmi7754
      @pydipamulalakshmi7754 4 ปีที่แล้ว

      Good afternoon sir

    • @d.di.d9775
      @d.di.d9775 4 ปีที่แล้ว +1

      Avunu Anna

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian..tell you family and friends neighbors.my friend is the victim he invited me to church.sorry for true Christians but few pastors are doing
      Only teenage students (18--27)are target be careful .now in Hyderabad
      Be careful with school you are sending your child
      th-cam.com/video/ryC9p65gWvs/w-d-xo.html

  • @bujji.k8696
    @bujji.k8696 4 ปีที่แล้ว +857

    శర్వా కి మళ్లీ హిట్ పడుద్ది..

  • @pasalaramuyadav7998
    @pasalaramuyadav7998 3 ปีที่แล้ว +49

    ❤️🔥🎉❤️ ఆ గొంతు లో అమృతం దాగి ఉందేమో

  • @sunilkumaruramala5462
    @sunilkumaruramala5462 4 ปีที่แล้ว +26

    పెంచల్ దాస్ గారికి ధన్యవాదాలు...
    మీ సాహిత్యం మీ స్వరం ఒక అధుతం

  • @ramcreativewonders3412
    @ramcreativewonders3412 4 ปีที่แล้ว +54

    పెంచల్ దాస్ గారు is back
    చాలా రోజుల తర్వాత మీ గాత్రం విన్నాం సంతోషం కలుగుతుంది.......

  • @shaikrafi3534
    @shaikrafi3534 4 ปีที่แล้ว +33

    2021 సంవత్సరం గాను సంక్రాంతి కి ఈ మూవీ మంచి హిట్ కావాలని ఆశిద్దాం.అలాగే ఈ మంచి పెల్లేటూరి వాతావరణం పాట పాడిన పెంచల్ దాస్ గారి కి మరియు మిక్కిజేమేయర్ గారికి అభినందనలు.

  • @manojvemula893
    @manojvemula893 ปีที่แล้ว +14

    Last female voice is fabulous....given life to song

  • @shivathudum2861
    @shivathudum2861 4 ปีที่แล้ว +155

    ఎన్ని రోజులు ఎన్ని రోజులైందన్న ఇసొంటి పాట ఇని,ఇలాంటి పాట ఇంకొకటి వచ్చేవరకి ఈ పాటకి తిరుగులేదు అన్న 🙏🏻

    • @boggulaskr9700
      @boggulaskr9700 4 ปีที่แล้ว +2

      Rayalaseema hart beat

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian..tell you family and friends neighbors.my friend is the victim he invited me to church.sorry for true Christians but few pastors are doing
      Only teenage students (18--27)are target be careful .now in Hyderabad
      Be careful with school you are sending your child
      th-cam.com/video/ryC9p65gWvs/w-d-xo.html

    • @naiduboni903
      @naiduboni903 3 ปีที่แล้ว

      7

    • @prasadlakshmi3895
      @prasadlakshmi3895 3 ปีที่แล้ว

      @Dandiya sankarapuk
      Iibe iibe

  • @prank9210
    @prank9210 4 ปีที่แล้ว +27

    Happy Days
    Kottha Bangaru Lokam
    Seetamma Vakitlo Sirimalle Chettu
    A aa
    Shatamanam Bhavati
    Mahanati
    Oh Baby
    Now Sreekaram Shubhakaram
    Mickey J Mayer is the Most Underrated Music Directior in Telugu Cinema.

    • @Aagam__2
      @Aagam__2 4 ปีที่แล้ว +1

      Srinivasa kalyanam
      Mister
      Valmiki

  • @kotipatisuhasinichowdary1431
    @kotipatisuhasinichowdary1431 3 ปีที่แล้ว +5

    Superb movie Kishore garu, Chala bagundhi movie, Chala rojulu tharvatha manchi movie chusamu. Madhi kuda mi vuru dhaggare, Mana place ni Chala hilet chesaru. Sharavanand garu kuda Chala baaga act chesaru, nenu e movie ki message cheyaledhu, e movie endhuko mimmalni abinandhinchali anipichindhi, agriculture concept thisukoni Chala baaga chesaru, songs especially Chala baagha nacchayi, nenu prathi roju e song vinakunda padukonu antha bagunnayi songs . All the best andi , meru maa vuri dhaggara Ani theliyagane Chala happy anipichindhi. All the best for ur future projects Andi.

  • @johnydeshagoni
    @johnydeshagoni 4 ปีที่แล้ว +52

    వేడి వేడి రాగి సంకటి తింటే ఎంత కమ్మగా ఉంటుందో.. అంతకన్నా బాగుంది,👌

    • @Hunt_Squad
      @Hunt_Squad 3 ปีที่แล้ว +1

      ☺️☺️☺️

    • @NBKFAN110
      @NBKFAN110 5 หลายเดือนก่อน

      ❤❤❤❤​@@Hunt_Squad

    • @DasruGugulothu
      @DasruGugulothu 4 หลายเดือนก่อน

      ​@@NBKFAN110hi 👋👋☺️☺️👋 iii 🤠🤠 of my friend ❤❤❤❤❤😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Mr.yarlee
    @Mr.yarlee 4 ปีที่แล้ว +48

    "వర్షపు చినుకులు పడినప్పుడు మట్టి వాసన ఎంత బాగుంటుందో
    ఇటు వంటి పల్లె జానపద గీతాలు విన్నపుడు అంతే హాయిగా వుంటది".పెంచల్ దాస్ గారు చాల చక్కగా రాసి గాత్రం ఇచ్చారు.🙏🙏👌👌

    • @saiyashwanth3343
      @saiyashwanth3343 4 ปีที่แล้ว

      th-cam.com/video/-o2uMmONPUc/w-d-xo.html

  • @yaswanthkosuru
    @yaswanthkosuru 4 ปีที่แล้ว +61

    Heroine maatram super ee dress lo
    Asalu look ee maaripoyindi
    Anthina old dressing exposing kanna chaala andam gaa vuntundi
    Old is gold

    • @myName-xx5os
      @myName-xx5os 4 ปีที่แล้ว

      th-cam.com/video/5l2VzEPc8fQ/w-d-xo.html

  • @somethingsomethingshyam6530
    @somethingsomethingshyam6530 3 ปีที่แล้ว +16

    ఈ పాట మధ్యలో వచ్చే ఫిమేల్ లిరిక్ సూపర్'b.❤️అద్బుతం...❤️

  • @kodichukkaladurgaprasad6777
    @kodichukkaladurgaprasad6777 4 ปีที่แล้ว +240

    మర్చిపోతున్న మన జానపదాలన్ని మాకు మరియు ఇప్పటి తరానికి అందులో వుండే తీయదానని గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు సార్

  • @yadidhyapaul9081
    @yadidhyapaul9081 4 ปีที่แล้ว +202

    Most underrated and talented music director ,one of my fav Mickey J Mayor

    • @myName-xx5os
      @myName-xx5os 4 ปีที่แล้ว

      th-cam.com/video/5l2VzEPc8fQ/w-d-xo.html

    • @gowthamkanisetty6261
      @gowthamkanisetty6261 4 ปีที่แล้ว +4

      Nuvvu ipl telugu commentary chusthav kada bro😂

    • @yadidhyapaul9081
      @yadidhyapaul9081 4 ปีที่แล้ว

      @@gowthamkanisetty6261 😁no bro

    • @chandbasha6327
      @chandbasha6327 4 ปีที่แล้ว +1

      Composed and sung by Penchal Das

    • @smrreddy7965
      @smrreddy7965 4 ปีที่แล้ว

      Hi super

  • @chandra1160
    @chandra1160 4 ปีที่แล้ว +1186

    ఇది కదా తెలుగుదనం ఉట్టిపడే పాట తెలుగోడు గర్వంగా చెప్పుకునే పాట 👍👍👍

  • @praveennani6489
    @praveennani6489 3 ปีที่แล้ว +18

    3:30 to 4:04 Superb Lyrics, Music, Female Singer voice Excellent 👌👌🎉

  • @gopicharancharantejat1236
    @gopicharancharantejat1236 4 ปีที่แล้ว +175

    పెంచల్ దాస్ గారు అల్ ది బెస్ట్ ఇలాంటి పాటలు పాడుతూ రస్తూ ఉండాలి

  • @prstpb1756
    @prstpb1756 4 ปีที่แล้ว +107

    Micky J mayer is the Most underrated music director in tollywood... Hats off to ur music sir 🙏

  • @reddipalligowthamkumarredd7844
    @reddipalligowthamkumarredd7844 4 ปีที่แล้ว +793

    Penchal das fans oka like eskundham🥰😆🤙🔥

    • @amalaamu1456
      @amalaamu1456 4 ปีที่แล้ว +5

      th-cam.com/video/OzUE5HuMk3U/w-d-xo.html 😭😭 😭😭😢😢😢😫😓😥

    • @ajithkondra4169
      @ajithkondra4169 4 ปีที่แล้ว +8

      Penchal das haha majaka

    • @VVsmultizone
      @VVsmultizone 4 ปีที่แล้ว +2

      th-cam.com/video/uY4x3XtsJKo/w-d-xo.html👍🏻🙏🙏👍🏻

    • @LadvaHarinath
      @LadvaHarinath 4 ปีที่แล้ว +3

      th-cam.com/video/h-CWpfeFpXM/w-d-xo.html Telugu female traveller

    • @mogiliguntavenkatesh4603
      @mogiliguntavenkatesh4603 3 ปีที่แล้ว +1

      Varun xxxgj

  • @ganeshreddy833
    @ganeshreddy833 3 ปีที่แล้ว +13

    Wonderful Lyrics ❤️ పెంచల్ దాస్ గారు ఇరగదీశారు అంతే మీరు

  • @thedreamgirl9
    @thedreamgirl9 4 ปีที่แล้ว +249

    Most underrated actor of TFI..... all the very best for this film Sharwanand 👍

    • @tpvines
      @tpvines 4 ปีที่แล้ว

      Hi Memu kotaga roasting comedy channel start chesamPlease maku support kavali
      E vedio chusi like chesi subscribe cheyandi
      th-cam.com/video/GspDIy4uYZM/w-d-xo.html

    • @VVsmultizone
      @VVsmultizone 4 ปีที่แล้ว

      th-cam.com/video/s3242lC41f0/w-d-xo.html👍🏻🙏🙏

    • @gujjiganeshreddy6997
      @gujjiganeshreddy6997 4 ปีที่แล้ว +1

      Super super song...I like it very much

    • @gujjiganeshreddy6997
      @gujjiganeshreddy6997 4 ปีที่แล้ว +1

      Super super song...I like it very much

    • @voiceoftejaswijashwanth
      @voiceoftejaswijashwanth 4 ปีที่แล้ว

      Without any investment, dabbulu ela sampadhichalo e full video lo chudandi - th-cam.com/video/A7_F3qP14tY/w-d-xo.html, employment lenivalaki, house wives & students ki help cheyandi share chesi

  • @gouthams3641
    @gouthams3641 4 ปีที่แล้ว +338

    Why's nobody appreciating Mickey J Meyer music. What a changeover from his past albums 👏👌♥️

  • @Mahmad_Asif
    @Mahmad_Asif 3 ปีที่แล้ว +409

    ತುಂಬಾ - చాలా
    ಚೆನ್ನಾಗಿದೆ - బాగుంది
    ಬಳ್ಳಾರಿ - రాయలసీమ
    జై కన్నడ జై తెలుగు ✊

  • @gfg...gaming5597
    @gfg...gaming5597 ปีที่แล้ว +2

    e pata okethhu ithe , last lo lyrics mind blowing...e pataki pranam posindi last lyrics

    • @adithyakodali1212
      @adithyakodali1212 9 หลายเดือนก่อน

      true, true meaning of actual love, last lyrics exactly represent true love

  • @laxmareddy3304
    @laxmareddy3304 4 ปีที่แล้ว +68

    పాట చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి పాట వింటున్నాం.

    • @VVsmultizone
      @VVsmultizone 4 ปีที่แล้ว

      th-cam.com/video/uY4x3XtsJKo/w-d-xo.html👍🏻🙏🙏

    • @latestguru5183
      @latestguru5183 4 ปีที่แล้ว

      సుమ కరోనా టెస్ట్ టైములో కూడా కామెడీ ఆపట్లేదు
      th-cam.com/video/MjuUfA7JvGg/w-d-xo.html

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian..tell you family and friends neighbors.my friend is the victim he invited me to church.sorry for true Christians but few pastors are doing
      Only teenage students (18--27)are target be careful .now in Hyderabad
      Be careful with school you are sending your child
      th-cam.com/video/ryC9p65gWvs/w-d-xo.html

  • @harinath3996
    @harinath3996 4 ปีที่แล้ว +320

    జానపద పాటలు విని చాలా రోజులు అయింది.. తెలుగు పల్లెటూరు fans like here 👍👍

    • @myName-xx5os
      @myName-xx5os 4 ปีที่แล้ว

      th-cam.com/video/5l2VzEPc8fQ/w-d-xo.html

    • @srinivasulareddya9489
      @srinivasulareddya9489 4 ปีที่แล้ว +1

      Yes

    • @sravansravansukumar3852
      @sravansravansukumar3852 3 ปีที่แล้ว

      @@myName-xx5os llo

    • @sivamani8726
      @sivamani8726 3 ปีที่แล้ว

      @@srinivasulareddya9489 తమిళ నటులు తెలుగులో సాధించగలరు కాని తెలుగు నటులు తమిళంలో ఎప్పుడూ సాధించలేరు. ఎందుకంటే తెలివితక్కువ తెలుగు ప్రజలు

    • @mekagudemvenkatesh4224
      @mekagudemvenkatesh4224 3 ปีที่แล้ว

      @@sravansravansukumar3852 at uu

  • @ArunKumar-yc7im
    @ArunKumar-yc7im 4 ปีที่แล้ว +89

    Mass Song ...
    😍😍😍Priyanka Mohan Looking So Cute😍😍😍...
    ❤️❤️❤️I Love U Priyanka Darling❤️❤️❤️ ...

    • @amalaamu1456
      @amalaamu1456 4 ปีที่แล้ว

      th-cam.com/video/OzUE5HuMk3U/w-d-xo.html 😭😭 😭😭😢😢😢😫😓😥

    • @nitishpg5994
      @nitishpg5994 4 ปีที่แล้ว

      Mine luv u priyanka Darlo ❤️❤️❤️❤️💕😘 Cutie pie ❤️

  • @avulamanikanta603
    @avulamanikanta603 3 ปีที่แล้ว +15

    Very experience this sing ilke it well done మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది నాకు మీకు ఈ సాంగ్ ఇష్టపడుతున్నారు నాకు తెలుసు సో మిస్ అవకండి ఇది మీకు నచ్చినట్లైతే లైక్ చెయ్యండి

    • @sivamani8726
      @sivamani8726 3 ปีที่แล้ว +1

      తమిళ నటులు తెలుగులో సాధించగలరు కాని తెలుగు నటులు తమిళంలో ఎప్పుడూ సాధించలేరు. ఎందుకంటే తెలివితక్కువ తెలుగు ప్రజలుతమిళ నటులు తెలుగులో సాధించగలరు కాని తెలుగు నటులు తమిళంలో ఎప్పుడూ సాధించలేరు. ఎందుకంటే తెలివితక్కువ తెలుగు ప్రజలు

  • @selfmotivational7554
    @selfmotivational7554 4 ปีที่แล้ว +191

    ప్రతి సినిమాలో ఇలాంటి జానపద పాటను పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం

    • @manikantakodari8487
      @manikantakodari8487 3 ปีที่แล้ว

      Modda bro

    • @manikantakodari8487
      @manikantakodari8487 3 ปีที่แล้ว

      Asal patal bancheyali

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian..tell you family and friends neighbors.my friend is the victim he invited me to church.sorry for true Christians but few pastors are doing
      Only teenage students (18--27)are target be careful .now in Hyderabad
      Be careful with school you are sending your child
      th-cam.com/video/ryC9p65gWvs/w-d-xo.html

  • @mudindlaanjianji3254
    @mudindlaanjianji3254 4 ปีที่แล้ว +155

    పాట. ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ. వినాలనిపిస్తుంది హీరోయిన్. డ్రెస్. సూపర్.

  • @alwaysnachoman9188
    @alwaysnachoman9188 4 ปีที่แล้ว +175

    Sharwa Anna Nee Career Best Song idhi
    inka Mass Songs Chei Anna
    Song Nachina Vallu Oka Like Eskondi
    #Sharwanand #Sreekaram Waiting

    • @kaushikgangula8398
      @kaushikgangula8398 4 ปีที่แล้ว

      సూపర్బ్ బ్రదర్

    • @abhi__ram
      @abhi__ram 4 ปีที่แล้ว +2

      "Life of ram" inka baguntadi ga bro

    • @amalaamu1456
      @amalaamu1456 4 ปีที่แล้ว

      th-cam.com/video/OzUE5HuMk3U/w-d-xo.html 😭😭 😭😭😢😢😢😫😓😥

    • @abhi__ram
      @abhi__ram 4 ปีที่แล้ว

      @@amalaamu1456 tamil endhuku pettav ra huka

    • @suryakiranrapolu632
      @suryakiranrapolu632 4 ปีที่แล้ว

      th-cam.com/video/dpo7I5ndWAk/w-d-xo.html
      Wakefit mattress video
      th-cam.com/video/A5t7mKSxSpc/w-d-xo.html
      ma gruhapravesham video
      th-cam.com/video/4QrflvQUFTw/w-d-xo.html
      Ma dog tho dagudu muthalu
      th-cam.com/video/psNXLsUaug0/w-d-xo.html
      Ma akka tho fighting
      th-cam.com/video/1uswQDyVKuk/w-d-xo.html
      Anumanapu pellam
      th-cam.com/video/AU23GedAlF4/w-d-xo.html
      innver voice
      th-cam.com/video/q7yKJ7UrvXE/w-d-xo.html
      lakhnavaram vlog
      th-cam.com/video/ka4lCGTdgM4/w-d-xo.html
      charminar vlog night
      ma videos nachithene subscribe cheyandi, like cheyandi, share cheyandi, comment cheyandi.

  • @Varunkumarupdatenews9946
    @Varunkumarupdatenews9946 3 ปีที่แล้ว +22

    3:31 time kekaa voice..... పట్టు తేనెలాగా... ఉందిరా.... ఆ వాయిస్. వింటుంటే నా లవర్ గుర్తుకొస్తుంది.❤️❤️❤️❤️❤️❤️😘😘😘🤗🤗🤗🤗🤗

  • @atchuthammu9441
    @atchuthammu9441 4 ปีที่แล้ว +198

    వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
    కట్టమింద పొయ్యే… అలకల సిలకా
    భలేగుంది బాలా…
    దాని ఎధాన… దాని ఎధాన…
    దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా
    వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
    వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
    కట్టమింద… హ్హా, కట్టమింద… భలే
    కట్టమింద పొయ్యే… అలకల సిలకా
    భలేగుంది బాలా…
    దాని ఎధాన… దాని ఎధాన…
    దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా
    అరెరెరెరే… నారి నారి వయ్యారి సుందరి… నవ్వు మొఖముదాన
    నారీ నారీ వయ్యారి సుందరి… నవ్వు మొఖముదాన
    నీ నవ్వు మొఖం… నీ నవ్వు మొఖం
    నీ నవ్వు మొఖంమింద… నంగనాచి అలక భలేగుంది బాలా
    నీ నవ్వు మొఖంమింద… నంగనాచి అలక భలేగుంది బాలా
    వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
    కట్టమింద పొయ్యే… అలకల సిలకా భలేగుంది బాలా
    దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా
    హో ఓ ఓ హో ఓ ఓ… ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ
    ఓఓ ఓ ఓఓ ఓ… అరరే అరరే అరె అరె అరె అరె
    తిక్కరేగి ఎక్కినావు కోమలి… అలక నులక మంచం
    తిక్కరేగి ఎక్కినావు కోమలి… అలక నులక మంచం
    అల సందా పోవ్వ నీకు… అలక ఏలనే అగుడు సేయ తగునా
    అల సందా పోవ్వ నీకు… అలక ఏలనే అగుడు సేయ తగునా
    వచ్చానంటివో… అరె వచ్చానంటివో… ఓ ఓఓ
    వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే
    కట్టమింద పొయ్యే… అలకల సిలకా భలేగుంది బాలా (ఏ బాలా)
    దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా
    అరెరెరెరే… సురుకు సూపు సొరకత్తులిసరకే… సింత ఏల బాలా
    సురుకు సూపు సొరకత్తులిసరకే… సింత ఏల బాలా
    కారమైన, ముది కారామైన…
    ముది కారమైన మూతి ఇరుపులు… భలేగున్నయే బాలా
    నీ అలక తీరనూ… ఏమి భరణము ఇవ్వగలను భామ
    ఎన్నెలైన ఏమంత నచ్చదూ… ఊ ఊఊ
    ఎన్నెలైన ఏమంత నచ్చదూ… నువ్వు లేని చోటా
    ఎన్నేలైన ఏమంత నచ్చదూ… నువ్వు లేని చోటా
    నువ్వు పక్కనుంటే… నువ్వు పక్కానుంటే
    నువ్వు పక్కనుంటే… ఇంకేమి వద్దులే, చెంత చేర రావా
    ఇంకనైన పట్టించుకుంటనని… మాట ఇవ్వు మావా
    తుర్రుమంటు పైకెగిరిపోద్ది… నా అలక సిటికలోన😍😍😍😍

    • @dondondo1222
      @dondondo1222 4 ปีที่แล้ว

      Super

    • @krishnareddy1835
      @krishnareddy1835 4 ปีที่แล้ว

      Danyavadalu

    • @kalyanram4889
      @kalyanram4889 4 ปีที่แล้ว +3

      ఎలా రాస్తారు భయ్యా లిరిక్స్ app ఏమన్నా ఉంటుందా

    • @DhanushHarsha-tk9cu
      @DhanushHarsha-tk9cu 4 ปีที่แล้ว

      U really great

    • @sahajreddy16
      @sahajreddy16 4 ปีที่แล้ว +1

      Super song and thanks for the lyrics😍😍😍

  • @yaswanthkosuru
    @yaswanthkosuru 4 ปีที่แล้ว +75

    Anthina ఓల్డ్ type songs ki vunna craze ee veru aa హీరోయిన్ కూడా tradition dress lo super manam emo western culture ki alavaatu avutunnam
    Old is gold
    Indian culture is best

    • @VVsmultizone
      @VVsmultizone 4 ปีที่แล้ว

      th-cam.com/video/uY4x3XtsJKo/w-d-xo.html👍🏻🙏🙏🙏👍🏻👍🏻

  • @vplanets4219
    @vplanets4219 4 ปีที่แล้ว +126

    cant take eyes from Priyanka mohan😍💖
    very cute

    • @tpvines
      @tpvines 4 ปีที่แล้ว

      Hi memu kotaga roasting comedy channel start chesamPlease maku support kavali
      E vedio chusi like chesi subscribe cheyandi
      th-cam.com/video/GspDIy4uYZM/w-d-xo.html

    • @cinemaposts1867
      @cinemaposts1867 4 ปีที่แล้ว

      th-cam.com/video/_kDWaOzjel8/w-d-xo.html

    • @LadvaHarinath
      @LadvaHarinath 4 ปีที่แล้ว

      th-cam.com/video/h-CWpfeFpXM/w-d-xo.html Telugu female traveller

    • @suryakiranrapolu632
      @suryakiranrapolu632 4 ปีที่แล้ว

      th-cam.com/video/dpo7I5ndWAk/w-d-xo.html
      Wakefit mattress video
      th-cam.com/video/A5t7mKSxSpc/w-d-xo.html
      ma gruhapravesham video
      th-cam.com/video/4QrflvQUFTw/w-d-xo.html
      Ma dog tho dagudu muthalu
      th-cam.com/video/psNXLsUaug0/w-d-xo.html
      Ma akka tho fighting
      th-cam.com/video/1uswQDyVKuk/w-d-xo.html
      Anumanapu pellam
      th-cam.com/video/AU23GedAlF4/w-d-xo.html
      innver voice
      th-cam.com/video/q7yKJ7UrvXE/w-d-xo.html
      lakhnavaram vlog
      th-cam.com/video/ka4lCGTdgM4/w-d-xo.html
      charminar vlog night
      ma videos nachithene subscribe cheyandi, like cheyandi, share cheyandi, comment cheyandi,

  • @mallikavalugondas8516
    @mallikavalugondas8516 2 ปีที่แล้ว +38

    I never listened before this type of sweet folk song ,beautifully written, hats off to the writer.

  • @kirti6321
    @kirti6321 4 ปีที่แล้ว +112

    More than the actors, the singing and the choreography of the song is ULTIMATE!!! Agree?

    • @abihari3835
      @abihari3835 4 ปีที่แล้ว

      Ghnpijklplllll GM lol MP loll! Iijipiiooo8u 661 CT ttys I u

    • @srikanthganta9601
      @srikanthganta9601 4 ปีที่แล้ว

      @@abihari3835 0

    • @mandalakartheek
      @mandalakartheek 4 ปีที่แล้ว +1

      Well said bro everyone is saying about singing n music but deeply dance was excellent to that backdrop

  • @manikandan3664
    @manikandan3664 4 ปีที่แล้ว +158

    Am from tamilnadu i can't understand language but "Addicted" sema song...👏🤗❤

  • @vijayprince8321
    @vijayprince8321 4 ปีที่แล้ว +36

    Penchal das sir voice 100% energy for this song.
    Another Trend setter song .

  • @prabhavathik6556
    @prabhavathik6556 3 ปีที่แล้ว +70

    Song antha okka range last lo female voice and lyrics are superb

  • @d.di.d9775
    @d.di.d9775 4 ปีที่แล้ว +315

    ప్రతిరోజు ఒక్కసారైనా వింటున్నాను 🎧🎧🎧 మరి మీరు.... 03:30 సింగర్ వాయిస్ సూపర్ 👌👌👌

  • @sunnyfunny1780
    @sunnyfunny1780 4 ปีที่แล้ว +141

    Only his movies I can see with my whole family 😂... Sharva 😍🥰

    • @yakaiahbandari6382
      @yakaiahbandari6382 4 ปีที่แล้ว +6

      nani?????????????

    • @mohithreddy7101
      @mohithreddy7101 4 ปีที่แล้ว +1

      Mahesh babu???

    • @dr.navyakalavenky1993
      @dr.navyakalavenky1993 4 ปีที่แล้ว +1

      Forever Venkysir

    • @vvnaguluvvnagulu6512
      @vvnaguluvvnagulu6512 4 ปีที่แล้ว

      Yeah

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian..tell you family and friends neighbors.my friend is the victim he invited me to church.sorry for true Christians but few pastors are doing
      Only teenage students (18--27)are target be careful .now in Hyderabad
      Be careful with school you are sending your child
      th-cam.com/video/ryC9p65gWvs/w-d-xo.html

  • @udaykiran1865
    @udaykiran1865 4 ปีที่แล้ว +254

    పెంచల్ దాస్ గారు ఈ సారి కూడా అలరించారు ❤️😎🎉👍

    • @saiyashwanth3343
      @saiyashwanth3343 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/-o2uMmONPUc/w-d-xo.html

    • @girishm6335
      @girishm6335 3 ปีที่แล้ว

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian..tell you family and friends neighbors.my friend is the victim he invited me to church.sorry for true Christians but few pastors are doing
      Only teenage students (18--27)are target be careful .now in Hyderabad
      Be careful with school you are sending your child
      th-cam.com/video/ryC9p65gWvs/w-d-xo.html

    • @subbushiva5370
      @subbushiva5370 3 ปีที่แล้ว

      H hi ll

    • @ashokadvik6434
      @ashokadvik6434 3 ปีที่แล้ว

      @@girishm6335
      Hhhuo

  • @LocalstarMohan777
    @LocalstarMohan777 3 ปีที่แล้ว +55

    🥰😍only for Priyanka Mohan love from Tamil Nadu ..

  • @Yashwin477
    @Yashwin477 4 ปีที่แล้ว +5167

    పెంచల్ దాస్ గారి పాటలు ఇష్ట పడే వాళ్ళు లైక్ కొట్టండి..

    • @cinemaposts1867
      @cinemaposts1867 4 ปีที่แล้ว +19

      th-cam.com/video/_kDWaOzjel8/w-d-xo.html

    • @spshivachowdary
      @spshivachowdary 4 ปีที่แล้ว +18

      mana rayalaseema song ki okka like veskondiiii
      special Thanks to penchal Das Garu
      kadapa folk song
      full Original song here th-cam.com/video/YVkPdzByDcw/w-d-xo.html at 21:10 to 24:10
      like @ Here

    • @suguntech
      @suguntech 4 ปีที่แล้ว +7

      Penchal das garu padinathavaruku bannevundi kani lastlo female singer paadindi bagola

    • @gootlestarofficial7575
      @gootlestarofficial7575 4 ปีที่แล้ว +3

      th-cam.com/video/uI_eGYnG4N4/w-d-xo.html
      Bhalegundi baala song

    • @yoursSUHAN
      @yoursSUHAN 4 ปีที่แล้ว +3

      Me too

  • @sathgurusathya8304
    @sathgurusathya8304 4 ปีที่แล้ว +33

    2nd view for
    The cutest one
    Priyanka ❤
    Who are watching on her
    Birthday 😍

  • @purushottamaraogundavarapu2000
    @purushottamaraogundavarapu2000 4 ปีที่แล้ว +220

    The dynamics in the singer's voice has made this song one of the best in the recent times..wonderful singing by Penchal Das🙏🙏

  • @madhu927
    @madhu927 3 ปีที่แล้ว +27

    Female singer voice and lyrics very nice ❤🔥🔥

  • @kranthinani
    @kranthinani 4 ปีที่แล้ว +40

    Wait is worth.....👌👌❤️
    Promo vachinapadi nunchi Full Song kosam waiting...

    • @latestguru5183
      @latestguru5183 4 ปีที่แล้ว

      సుమ కరోనా టెస్ట్ టైములో కూడా కామెడీ ఆపట్లేదు
      th-cam.com/video/MjuUfA7JvGg/w-d-xo.html

    • @prakashsb1990
      @prakashsb1990 4 ปีที่แล้ว

      Cinema release ayyaka full song

  • @Spiritualbhavam
    @Spiritualbhavam 4 ปีที่แล้ว +85

    Mickey j Meyer is most underrated music director in tfi chance ivvandi ra babu talented encourage pendal das lyrics 💥💥💥sharwand anna priyanka expressions awesome luv Mickey music beating 👌👌👌🔥 🔥

    • @adbuthakusampudi132
      @adbuthakusampudi132 4 ปีที่แล้ว

      th-cam.com/video/_STNnfTwTPc/w-d-xo.html 🙏

    • @kirankeys326
      @kirankeys326 4 ปีที่แล้ว

      Super darling 👌👌👌🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁👌👌

    • @suryakiranrapolu632
      @suryakiranrapolu632 4 ปีที่แล้ว

      th-cam.com/video/dpo7I5ndWAk/w-d-xo.html
      Wakefit mattress video
      th-cam.com/video/A5t7mKSxSpc/w-d-xo.html
      ma gruhapravesham video
      th-cam.com/video/4QrflvQUFTw/w-d-xo.html
      Ma dog tho dagudu muthalu
      th-cam.com/video/psNXLsUaug0/w-d-xo.html
      Ma akka tho fighting
      th-cam.com/video/1uswQDyVKuk/w-d-xo.html
      Anumanapu pellam
      th-cam.com/video/AU23GedAlF4/w-d-xo.html
      innver voice
      th-cam.com/video/q7yKJ7UrvXE/w-d-xo.html
      lakhnavaram vlog
      th-cam.com/video/ka4lCGTdgM4/w-d-xo.html
      charminar vlog night
      ma videos nachithene subscribe cheyandi, like cheyandi, share cheyandi, comment cheyandi/

  • @sateshdaggupati6976
    @sateshdaggupati6976 4 ปีที่แล้ว +122

    ఇలాంటి సాంగ్స్ పెట్టడయ్యా తెలుగు సినిమాలు చూడాలి అనిపిస్తది కాస్త చాలా ఏళ్ళకి మంచి పాట వింటున్న ఈ పాట మాత్రం 🔥🔥🔥🔥🔥🔥

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 3 ปีที่แล้ว +12

    Beautiful song. Penchaldas voice is sooper, Mikey's music is sooperb

  • @indianadityareddy7987
    @indianadityareddy7987 4 ปีที่แล้ว +233

    పెంచల్ దాస్ గారు మీరు కడపజిల్లా వాసి అయినందుకు గర్వంగా ఉంది.ఉపద్యాయునిగానే కాకుండా మంచి పాటలతో పేరు పొందుతున్నందుకు ధన్యవాదాలు.....

    • @nagaraja2899
      @nagaraja2899 4 ปีที่แล้ว

      I think he is chittoor bro.

    • @rajareddyrajareddy7043
      @rajareddyrajareddy7043 4 ปีที่แล้ว +7

      @@nagaraja2899 no bro
      Penchal dass my village
      Address kadapa distk
      Chitvel mandalam
      Devamachu palli village

    • @dalingnicky7239
      @dalingnicky7239 4 ปีที่แล้ว +4

      @@nagaraja2899 ee District ina Mana vaade kada Bro...

    • @udayabavanasi8410
      @udayabavanasi8410 4 ปีที่แล้ว +3

      Dummu dummu lepinadu manodu

    • @nagaraja2899
      @nagaraja2899 4 ปีที่แล้ว +2

      @@rajareddyrajareddy7043 is it . I'm also kadapa.

  • @nutana_mohan
    @nutana_mohan 4 ปีที่แล้ว +309

    Thankyou so much Mickey Sir, for giving me this super cool folk melody bit. And thankyou people, for your compliments!!🥰

    • @shivakrishna2026
      @shivakrishna2026 4 ปีที่แล้ว +4

      Nutana - New, Mohana- depriving of consciousness ... Haunting voice 👌👌👌
      Mohanam - The most pleasing Raga (I don't know about Music) .
      Mickey Sir's Music and Nutana Mohan's voice , deadly combo.

    • @srinivask1298
      @srinivask1298 4 ปีที่แล้ว +3

      Your voice at end of the song is awesome 👏🏻 Loved and enjoyed those lines 😍🤟🏻

    • @shaikimran1996
      @shaikimran1996 4 ปีที่แล้ว +1

      ❤️👍🙂

    • @sumithchandra93
      @sumithchandra93 4 ปีที่แล้ว +1

      Excellent song

    • @whiterose5083
      @whiterose5083 4 ปีที่แล้ว +1

      not mention.

  • @surya3587
    @surya3587 4 ปีที่แล้ว +53

    Why don't these songs cross 10M views in a week?
    This one surely deserves.

    • @harshavardhan64
      @harshavardhan64 3 ปีที่แล้ว

      @Thummala Karthik 6 month's lo 100M sure bro

  • @chakravarthiselvam9942
    @chakravarthiselvam9942 3 ปีที่แล้ว +8

    எத்தனை முறை கேட்டாலும் புது முறை கேட்ட மாதிரி ஒரு உணர்வு!😍😍😍
    தெறி🌾🌾🚶

  • @sattibabusattibabu9700
    @sattibabusattibabu9700 3 ปีที่แล้ว +20

    వత్తానంటివో పోతానంటివో వగలు పలుకుతావే, ఇలాంటి పాటలు వింటాఉంటే బలే బలేగుంది బాల పల్లెటూరిలో పచ్చని పొలాలు పచ్చరంగు పూసుకుని ఉన్నంత బలే బాగుంది పాట ఈ పక్కా పల్లెటూరు పాట ❤️❤️❤️🤗🤗🤗🤗🤗🤗

    • @suryaexists1982
      @suryaexists1982 3 ปีที่แล้ว +1

      వత్తానంటివో కాదండీ. "వచ్చానంటివో". రాయలసీమ లో కొన్ని ప్రాంతాల్లో "స్తా" వచ్చే చోట్ల "చ్చా" పలుకుతారు.

  • @leotolstoy1630
    @leotolstoy1630 4 ปีที่แล้ว +19

    This is what we are expecting from TFI. Generations are missing olden days melodies and moreover people are addicted for pure Telugu folk songs. This song will be remain ya very long I hope. This will be #acha_telugu_kammani #paata. Live long Penchal Das gaaru

  • @BhanuprakashP24
    @BhanuprakashP24 4 ปีที่แล้ว +47

    Under rated Music Director #MickeyJMeyar He deserves more films

    • @revathyrev1404
      @revathyrev1404 4 ปีที่แล้ว

      th-cam.com/video/OzUE5HuMk3U/w-d-xo.html 😭😭 😭😭😢😢😢😫😓😥

  • @msureshyadiki9024
    @msureshyadiki9024 3 ปีที่แล้ว +11

    దీనమ్మ ఇది ఏమి పాట రా నాయనా దేవుడా.......... ఎన్ని సార్లు విన్నా అదే ఊపు అదే అదే పిచ్చి అదే స్పీడ్ 👌👌👌👌👌

  • @memesofficial.4432
    @memesofficial.4432 4 ปีที่แล้ว +29

    Aree entira eedhi🥰 adhiri poindhi anthe👌like from odisha,

    • @sbbuses7692
      @sbbuses7692 4 ปีที่แล้ว +2

      Memu koda from odisha berhampur ani telugu cinemas berhampur lo ostuntai

  • @ktrktr461
    @ktrktr461 4 ปีที่แล้ว +65

    తెలుగు పాట అంటే సముద్రం లాంటిది ఒడ్డు తెలియదు లోతు తెలియదు తెలుగు వాడి గ పుట్టినందుకు గర్వ పడుతున్నాను జై హింద్

  • @DrSivaKumarKotraOrtho
    @DrSivaKumarKotraOrtho 3 ปีที่แล้ว +159

    తెలుగు భాష అందమంతా ఇంపు గా వినిపించే చక్కిటి జానపద గీతం. దీనిని సినిమా లో పెట్టిన దర్శకులకు నిర్మాతలకు అభినందనలు..... ❤️ Congratulations to director and producer for reminding our telugu folk songs ......❤️

    • @dguravaiah410
      @dguravaiah410 3 ปีที่แล้ว +1

      Ik

    • @Itz_YashYT
      @Itz_YashYT 3 ปีที่แล้ว +1

      Hahaha entakaina telugu basha kanna goppa di veredi vunda?

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h ปีที่แล้ว

      @@Itz_YashYT మరి అంత గొప్ప తెలుగు బాషా లిపి లో కామెంట్ ఎందుకు పెట్టలేదు సోదర 😜

  • @AnkurSharmaASLI
    @AnkurSharmaASLI 3 ปีที่แล้ว +12

    Editing is awesome.
    Male voice awesome.
    Female voice awesome.
    Concept of song choreography awesome.

  • @lowkya_andaloori0711
    @lowkya_andaloori0711 4 ปีที่แล้ว +42

    ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో రావాలి అని కోరుతున్నా!

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 3 ปีที่แล้ว +359

    Penchal Das గారి voice వల్లే ఈ సాంగ్ హిట్

  • @devappagaribasavaraj5809
    @devappagaribasavaraj5809 4 ปีที่แล้ว +710

    సినిమాల్లో జాన పాటలు ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే ఆ పాటలు అంత బాగుంటాయి కాబట్టి అందరూ చూద్దాం

    • @pydipamulalakshmi7754
      @pydipamulalakshmi7754 4 ปีที่แล้ว +1

      Good afternoon lunch just 🍉🍊🍏🍓🥝🥔🍆🥑🥥🍅🍐🍋🍇🍌🍑🍒🍍🍈🍉🍎🍓🍊🍏🥝🌐🌏🌍🌋🏝🗻🏞🏟🏛🏗🏘🏜🏕🗻🗾🤣😁😍🔪🍽🍴🥤🍹🍺🍻🥂

    • @RAJURAJU-cq1sl
      @RAJURAJU-cq1sl 4 ปีที่แล้ว +5

      @@pydipamulalakshmi7754idea 4ł. 80waw.. KY1@ggpp77p3dw8n

    • @vinaykanduri9973
      @vinaykanduri9973 4 ปีที่แล้ว +4

      జానపాటలు అంత మంచి అర్ధం వుంటుంది. అందుకే అందరికి నచుటుండి

    • @lakshmireddy1700
      @lakshmireddy1700 3 ปีที่แล้ว +1

      Rr👍r

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 3 ปีที่แล้ว +4

      జాన పాటలేందిరా సన్నాసి దగుల్బాజీ మొహమోడా, జానపద పాటలు.....

  • @SR-nx4xz
    @SR-nx4xz 3 ปีที่แล้ว +8

    Recently addicted it, cute lovely expressions... Love from tamilnadu

  • @jagadeeshrr2909
    @jagadeeshrr2909 4 ปีที่แล้ว +112

    ఎమ్ సాంగ్ రా బాబు సూపర్ ఎమ్ అన్నా అర్థం ఉందా సాంగ్ లో ...పెంచల్ దాస్ గారికి ఒక లైక్ వేసుకోండి

  • @kukkalasrinivas7146
    @kukkalasrinivas7146 3 ปีที่แล้ว +221

    పెంచల్దాస్ గారికి ఇది చాలా మంచి గుర్తింపు తెచ్చిన పాట అద్భుతం మహా అద్భుతం hats up guru garu

  • @entertainmentarea888
    @entertainmentarea888 4 ปีที่แล้ว +128

    పెంచెల్ దాస్ గారి పాటలు ఇష్టపడేవారు ఒక లైక్ వేసుకోండి 👍🔥

  • @syamalamallavarapu1406
    @syamalamallavarapu1406 3 ปีที่แล้ว +2

    పాట మస్తుంది ఎన్నాళ్ళైందో ఇంత మంచి మనసుకి సంతోషాన్నిచ్చే హుషారైన పాట 👌👌👌👌👌

  • @n.naveen2254
    @n.naveen2254 3 ปีที่แล้ว +51

    ఇలాంటి పాటలు కరువై పోయాయి ఈ రోజులో ఏమంటారు ఫ్రెండ్స్