మగాడి అందం మీద ఇంతకన్నా బాగా పాట రాయలేరేమో అనిపించింది మొదటి సారి విన్నప్పుడు.. థ్యాంక్యూ మ్యూజిక్ డైరెక్టర్ సార్, మా క్రష్ లకు డెడికేటె చేయడానికి మంచి సాంగ్ కంపోస్ చేశారు 😅😅
నాకు బాగా నచ్చిన సినిమా ఇలాంటి సినిమాలు చరిత్రలో ఒకసారి వస్తాయి ఇందులో నటించిన హీరో గారికి నిజంగా హీరోయిన్ గా ఆవిడ చేసిన చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా పార్ట్ 2 తీస్తే ఇంకా బాగుంటుందని నా ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి ఈ పాట పాడిన మంగ్లీ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఈ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి ఈ సినిమా నిర్మించిన నిర్మాత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు.. 🎶🎶🎶🎶🎶🎶🎶 వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు.. వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండు… మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు.. చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్.. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు.. వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు.. 🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶 హార్ జాయే సబ్ ఉస్కీ… బాతోమ్మే కో కర్లే.. జాయే ఓ సబ్ కో… ఖాబొంకే ఘర్ పర్ ఉస్కీ ఆంఖే జా మక్తి… చింగారి జైసేబా తోమ్మే బిజిలి చూటా దిల్ పే సే.. చరణం ~~~~~1 ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే… నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు.. నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే… వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు.. అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్… ఏ దునియాలో దొరకదే ఆ బాడీ మ్యాప్ నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు.. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు.. వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు.. 🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶 చరణం ~~~~~2 వేగంగా నా వైపే దూసుకు వచ్చి… నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే… నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ.. దారులు చూపించు వాడి చూపుడు వేలు… చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు.. ఏడడుగులేసి ఇచ్చుకుంట.. నా వందేళ్లు.. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు.. వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు.. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు.. వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
இந்த தெலுங்கு பாடலை கேட்கும் ஒரே தமிழ் நபர் நான்❤️👍 Super Song ఈ పాటను వింటున్న ఏకైక తమిళ వ్యక్తి నేను మరియు నాకు ఈ పాట సూపర్ ఇష్టం❤️👍I am the only tamizh person listening these telugu song ❤️😂👍
మంగ్లీ గారి గొంతు భగవంతుని తంతు. తను ఇంకా ఎన్నో శిఖరాలను అధిరోహించాలని కోరుతున్నాను. ఒక భారతీయ, తెలుగు, బంజారా మహిళగా పుట్టినందుకు తన జీవితం ధన్యం అని నేను భావిస్తున్నాను. "మేరా బంజారా లంబాడీ భాయీ భేహనో, తమున్ సేనీ రామ్ రామ్". తుంహారా భాయీ బాలాజీ నాయక్ మూడ్.
Muskaan deserves so much more recognition and films. She made me and many more a fan of hers with just this song. I believe with good scripts and good directors she can make millions of fans overnight.
రాష్ట్రంలో ఇల్లు లేనివారు ఉండకూడదు: సీఎం ప్రజాసాధికార సర్వే కాదు.. వలంటీర్ల గుర్తింపే ప్రామాణికం ఇళ్ల పట్టాల పంపిణీపై జగన్ సమీక్ష.. అమలు, లబ్ధిదారుల ఎంపికపై ఆరా 1 నుంచి గ్రామాల పర్యటనలకు నిర్ణయం
I cant understand South Indian languages,,, I searched for haryanvi bullet and I just clicked this video I love this 😍 😍 Love by ♥ from Indian's heart ♥ MP
I am also from MP but loves the telugu songs, You can also try for songs like Sarang Dariya, Jatha Kalise, Mona Mona Gasolina, see movie Fidaa of Sai Pallavi
No one is giving the credit to the director of this song.🙄🙄 He might have did a lot of thought process to understand how a teenage girl feels about the guy she is obsessed with and showed her perfectly. He elevated the heroes character by showing him riding the bike with his mother and empty back seat,boxing, sitting in the canteen,not even caring about the girl. Director 👌👏👏👏👏👏👏
prathi okkallu ee song and mangli gurinchey maatlaaduthunnaru but has anybody observed this extremely talented actress dancing and radiating in this song ,I mean who on earth is this gorgeous woman ,the way she expresses,radiates ,the way she dances and acts ,it is just mind blowing to watch how she explodes in this song ,watch out for her ,she is very very talented
Wow... Saw this movie in prime video, and after hearing its a biopic of young student leader, George reddy who lived in 1970s , I became a huge fan of this South Indian boxer, scientist George reddy 💕. Luv him from Tamilnadu chennai
Addicted to this song, and really love this movie, George Reddy....... Such a great Hero in real life. Don't know much about in personal. If the film is atleast 50% truth regarding his life, then no words. .... A real comrade.. Respect and love towards telugu, from Kerala
Actually movie lo chaala takkuva chupincharu bro☺️ asalu heroine undadu real life lo, manaki bore kaodtundani pettaru and asalu vallu cigarette,alcohol taagaru but... Movie lo taaginatlu chupincharu
ఈ సాంగ్ వింటే చాలు కరోనా టైం లో ఆటోమేటిక్ మర్చిపోతాం కదా ఎందుకంటే కిక్ ఉంటుంది ఎన్నిసార్లు విన్నా సరిపోదు సో మిస్ అవకండి ఈ సాంగ్ ఈ సాంగ్ మీకు నచ్చినందుకు లైక్ చెయ్యండి అందరూ
నేను కూడా OU విద్యార్థిని. ఒక 8 సంవత్సరాలుగా నాకూ George reddy అంటే ఒక రకమైన పిచ్చి.. తన గురించి తెలుసుకో వడం కోసం బుక్స్ కూడా చదువను. పెద్ద అభిమానిని... ఆయన ఒక ఆదర్శం... నాకూ. తన జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం గురించి విన్నాక.. చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యా.. అందులోనూ.. బుల్లెట్ పాట కేక... 👌👌👌
@@suryalavanya4702 books ante articles ochevi paper ki, and జయంతి కి, వర్ధంతి కి ఆయన గురించి PDSU vallu distribut chese vallu.. Andulonu nen chala years OU lo unna kabatti chala vinnanu thana gurinchi.. E mvi rakamunde ayana story naku telusu. Last 8 years ga
Kashtam brother Frank ga cheppalante ippudu youth enduku pani raru. Em focus undadhu. I have seen many of friends spoiling their lives and their families as well by drugs, alcohol,cigarette..... Thappu society di ayyi undochu, freedom ayyi undochu whatever reasons one may have. Hope meeru thappuga ardam chesukorani manavi.
Vantariga okkadala thiruguthuvuntey nannu vedhinche vaadi venaka kaali seatu...Sandy looks sooo cute when he rides his bullet..!!!! 😍😍😍😍😍 Who else agree with this....!!!
when people heard first time, ye Mangli voice assalu suit avvaledhu, next bagane undhi, tharvatha super, tharvatha Mangli thappa yevvaru paadina intha kick vacchedhi kaadhu e song, trust me. But 1:11 to 1:26 Hindhi lyrics she killed and instantly she shifted to telugu and killed in same way, its rare to see singer switching languages altogether in one song, hats off to MANGLI and at 2:22 to 2:29 director is just brilliant in capturing heroine's expressions.
@@BaluAlluri entahku minchi cinema Ni teesthey ADI sensation kaadu appudu controversy avutundi bro...e movie a Arjun Reddy lanti movie kaadu istam vachinattu teeyadaniki... it's a story of a hero who has a virtuous charcter...once we are touching the history there will be many smooth points...we cannot go beyond them..hope u understand...thank u
I am from Maharashtra my mother tongue is Marathi, I played this song because of word BULLET. I didn't understand even a single word but still love the song.
Song lyrics:- వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండు… మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్… వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు… హార్ జాయ్ సబ్ ఉస్కీ… బాతోమ్మే కో కర్లే… జాయే ఓ సబ్ కో… కాబొంకే గర్ పర్ ఉస్కీ ఆంఖే జ మక్తి… చింగారి జైసే బాతోమ్మే బిజిలి చూటా దిల్ పే సే… ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే… నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు… నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే… వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు… అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్… ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు… వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు… వేగంగా నా వైపే దూసుకు వచ్చి… నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే… నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ… దారులు చూపించు వాడి చూపుడు వేలు… చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు ఏడడుగులేసి ఇచ్చుకుంట.. నా వందేళ్లు… వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు… వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు… Thank you for reading
This song is completely owned by Muskaan mangli and the writer. Expressions, lyrics and screenplay clearly show the enchantment of a lady 👏 👏 Of course needless to say about composer
*Actually, we lost a leader and more importantly a great Scientist too.* George Reddy was a gold medalist in nuclear physics at that time. Such a talented individual.
Watch Dear Megha Teaser: th-cam.com/video/8vldZ_d-pzg/w-d-xo.html
Listen to Aamani Unte Song: th-cam.com/video/Ry46HTX1WZs/w-d-xo.html
Ppp
Ab7
Caafrrf yv
@@vijayalakshmipulagam6430 ,0zf
@Renuka rekha Parepalli theek hai
మగాడి అందం మీద ఇంతకన్నా బాగా పాట రాయలేరేమో అనిపించింది మొదటి సారి విన్నప్పుడు.. థ్యాంక్యూ మ్యూజిక్ డైరెక్టర్ సార్, మా క్రష్ లకు డెడికేటె చేయడానికి మంచి సాంగ్ కంపోస్ చేశారు 😅😅
Ammailaki crush lu kuda untara
Anne crushulooo😂
😂😂😂
@@raj-pl8xz enduku undarandi untaru
Abba😅
నాకు బాగా నచ్చిన సినిమా ఇలాంటి సినిమాలు చరిత్రలో ఒకసారి వస్తాయి ఇందులో నటించిన హీరో గారికి నిజంగా హీరోయిన్ గా ఆవిడ చేసిన చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా పార్ట్ 2 తీస్తే ఇంకా బాగుంటుందని నా ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి ఈ పాట పాడిన మంగ్లీ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఈ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి ఈ సినిమా నిర్మించిన నిర్మాత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు
2024 లో కూడా ఈ సాంగ్ చూస్తున్నావారు ఎంత మంది ❤❤
9/7/2024😊
25-7-24
27/7/2024
Me. 30.07.2024
2025
పాట విన్న0త సేపు చెవుల్లో అమృతం పోసినట్టు....ప్రపంచాన్నే మరచిపోయినట్టు ఉంది....ఈ పాటకు ఆమె ఎక్స్ప్రెషన్ కి ఫిదా అయ్యా....
Mm?,
Ikon said woowpp
Vadu pedda matam marpidi batchodu, vanni heroni chesillu.
Hindhu Naa Kodaka Fake Lavadala Hindu Religion
Koancham maku kuda aa amrutam istara memu kuda danni tagil amarulai swargaaniki velli devatala cheta sevalu chepinchukuntam please sir ivvandi sir meeku punyam vuntundi
Sir please sir
హీరో గొప్పతనాన్ని హీరోయిన్ వర్ణించే విధానం సూపర్
Who suddenly remember this song and came here to listen
Me
Meeeeeeee
@@mgowthami7039 \ajgi
@@mgowthami7039 jfojt
me
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
🎶🎶🎶🎶🎶🎶🎶
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండు… మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు..
చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు..
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶
హార్ జాయే సబ్ ఉస్కీ… బాతోమ్మే కో కర్లే..
జాయే ఓ సబ్ కో… ఖాబొంకే ఘర్ పర్
ఉస్కీ ఆంఖే జా మక్తి… చింగారి జైసేబా
తోమ్మే బిజిలి చూటా దిల్ పే సే..
చరణం ~~~~~1
ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే… నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు..
నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే… వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు..
అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్… ఏ దునియాలో దొరకదే ఆ బాడీ మ్యాప్
నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు..
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶
చరణం ~~~~~2
వేగంగా నా వైపే దూసుకు వచ్చి… నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే… నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ..
దారులు చూపించు వాడి చూపుడు వేలు… చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు..
ఏడడుగులేసి ఇచ్చుకుంట.. నా వందేళ్లు..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు..
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు..
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..
Hi
Miku manchi future vundi
👌tnq
Tnx akka😊
👌
ఇది నా FAVOURITE సాంగ్ ఎన్ని సార్లు చూసినా చుడాలని అనిపిస్తుంది SUDDENLY సాంగ్ గుర్తుకు వస్తాది
Ha this is my favourite song
Mee too
My favourite song
Manchidhaee talliii
S
Any one in 2025
+1
ఆయన ఉండి వుంటే ఎంత గొప్ప స్థాయిలో ఉండి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు,యువత కి ఆదర్శం గా నిలిచి ఉండేవారు.
Hmm chapesaru kada baiyya siggulekunda aa organisation vallu.
Hi
Super bro
super bro its fact
Kanhaiya Kumar unnadu bro. Same like George Reddy
இந்த தெலுங்கு பாடலை கேட்கும் ஒரே தமிழ் நபர் நான்❤️👍 Super Song ఈ పాటను వింటున్న ఏకైక తమిళ వ్యక్తి నేను మరియు నాకు ఈ పాట సూపర్ ఇష్టం❤️👍I am the only tamizh person listening these telugu song ❤️😂👍
Na daily um papen bro
நான் இப்பொழுது தான்😂
Me always
మంగ్లీ గారి గొంతు భగవంతుని తంతు. తను ఇంకా ఎన్నో శిఖరాలను అధిరోహించాలని కోరుతున్నాను. ఒక భారతీయ, తెలుగు, బంజారా మహిళగా పుట్టినందుకు తన జీవితం ధన్యం అని నేను భావిస్తున్నాను. "మేరా బంజారా లంబాడీ భాయీ భేహనో, తమున్ సేనీ రామ్ రామ్". తుంహారా భాయీ బాలాజీ నాయక్ మూడ్.
Any one in 2024
Yah ✋
✋
2034
Me
December
2:21 Her expressions 😍🔥
Em chusthundhi ra baabu...😍😘
True
2024 still who listening this song❤....
I am now listening
Muskaan deserves so much more recognition and films. She made me and many more a fan of hers with just this song. I believe with good scripts and good directors she can make millions of fans overnight.
Yes bro
@@gyarasanthosh3567 xhs
Sisjcs
She is as good or better dancer than sai Pallavi....
💯 Exactly
@@saivinaysunkara of
Anyone watch in also 2024 ❤❤
Any one in 2024 ❤😅
Yes
Yes
Yes
Yes 8,sat,june
Th..
C
Un😊😊😅😅.
Vbl😅😊😊
Ll..
😊😊😊
@@urvashisharma8757
that expression of her at 1:51 and 2:22 , that intensity in her eyes... no one could've done justice to the song other than her
T t55t c JJ
ok
Suresh Bobbilli nailed it.
సినిమాలో హీరో లకి ఉండే ప్రతి లక్షణం రియల్ లైఫ్ జార్జ్ రెడ్డి కి ఉంది అని నమ్మే వారు like కొట్టండి చూద్దాం ఎంత మంది అలా అనుకుంటున్నారు
George Reddy real hero
Supar tinker
anilkumar anilkumar
In Vangaveeti movie super acting👌👌👌👌👌,next in George reddy👌👌👌👌
Nijamaina communistlu ippudu okkaru kuda leru
100 times e song vinna lyrics super
దారులు చూపించు వాడి చూపుడు వేలు చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు
ఏడడుగులేసి ఇచ్చుకుంట నా వందేళ్లు
రాష్ట్రంలో ఇల్లు లేనివారు ఉండకూడదు: సీఎం
ప్రజాసాధికార సర్వే కాదు.. వలంటీర్ల గుర్తింపే ప్రామాణికం
ఇళ్ల పట్టాల పంపిణీపై జగన్ సమీక్ష.. అమలు, లబ్ధిదారుల ఎంపికపై ఆరా
1 నుంచి గ్రామాల పర్యటనలకు నిర్ణయం
Super
500 times vinna. Jai power star Jai
Hi
S, super lyrics
I cant understand South Indian languages,,,
I searched for haryanvi bullet and I just clicked this video
I love this 😍 😍
Love by ♥ from Indian's heart ♥ MP
M z xD?
Awe thanks for your support
I am also from MP but loves the telugu songs, You can also try for songs like Sarang Dariya, Jatha Kalise, Mona Mona Gasolina, see movie Fidaa of Sai Pallavi
😁🤩Bhaiya✌😜🥰
@@d.k.7230 wow, you know a lot about Telugu movies and songs
కరోనా లేకుంటే ఈ సాంగ్ ఒక ఊపు ఊపేది అన్ని కాలేజెస్ లో స్కూల్లో ఫేర్వెల్ ఫంక్షన్ లో .
అవును అన్నా
Obuasly
Supper song
😁😁😁😄😃😀💕💕👌👌👌💝💝🧒🤷♀️
Yes
నేను ఈ సాంగ్ వందకన్న ఎక్కువ సార్లు విన్నాను కావచ్చు ,నాకు చాలా నచ్చింది.
👼 అడవిని తల పించే వాని తల పై క్రాఫ్ ,దునియలో లేదు
I too listen dis song more than 100 times....
Yaaa too me
Hi
Yes
Hello
No one is giving the credit to the director of this song.🙄🙄
He might have did a lot of thought process to understand how a teenage girl feels about the guy she is obsessed with and showed her perfectly.
He elevated the heroes character by showing him riding the bike with his mother and empty back seat,boxing, sitting in the canteen,not even caring about the girl.
Director 👌👏👏👏👏👏👏
prathi okkallu ee song and mangli gurinchey maatlaaduthunnaru but has anybody observed this extremely talented actress dancing and radiating in this song ,I mean who on earth is this gorgeous woman ,the way she expresses,radiates ,the way she dances and acts ,it is just mind blowing to watch how she explodes in this song ,watch out for her ,she is very very talented
Annayya
I played it on piano...
th-cam.com/video/0xGZwhUn1Ek/w-d-xo.html
Ya I agree
But except that 0:26-0:30 expression part 😂
Isn't she from Spinz Powder Ad (Muskaan khubchandini)? Looks even more gorgeous now.
@@vickyvinay23 thank you ,adi kooda chusta ippudu
Wow... Saw this movie in prime video, and after hearing its a biopic of young student leader, George reddy who lived in 1970s , I became a huge fan of this South Indian boxer, scientist George reddy 💕. Luv him from Tamilnadu chennai
Surya's character in ayutha ezhuthu is inspired by George reddy.
Ys i know that it is inspire from Gorge sir if he lived like a more student and he became a Scientist hatts of to him
Yb.
As ఉం డు i ు
@@jointkindadventuretelugu5138 vgcgiiopotuiigaattrtyiuutreeeee
Heroine's expressions and mangli's voice took this song to a different level
Ur right
Gierhm@#1lhggwji
Movie highlight masam
@@becreativedocreative206 please
యువతకు ఆదర్శంగా నిలబడే లీడర్ లేకుండా పోవడం మన దురదృష్టం.
ನಂದು ಕರ್ನಾಟಕ ಸಾಂಗು ನನಗೂ ತುಂಬಾ ಇಷ್ಟವಾಗಿದೆ ಡೈಲಿ 2 ರಿಂದ 3 ಸಲ ನೋಡ್ತೀನಿ ಒಂದು ಸಲವಾದರೂ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ
Tq
Language samajh mein nahin aata fir bhi Telugu song bahut hi achcha laga so sweet voice 😘 I am from Assam
Main attraction to the song is the “voice” of the singer and then heroines acting skills.
1:55mom back sitting bullet raide ❤❤😊 very cool
Hi
@@KingofGirls-y9c hai
Heroin super.. And expressions awsome.... 💖💖.. Future she became a popular actor. I hope
Addicted to this song, and really love this movie, George Reddy.......
Such a great Hero in real life.
Don't know much about in personal. If the film is atleast 50% truth regarding his life, then no words. .... A real comrade..
Respect and love towards telugu, from Kerala
See aanopxzx
Ihì8
Actually movie lo chaala takkuva chupincharu bro☺️ asalu heroine undadu real life lo, manaki bore kaodtundani pettaru and asalu vallu cigarette,alcohol taagaru but... Movie lo taaginatlu chupincharu
@@marganadurgaprasad6245 iz8
@@koppulasrinu775 Great and thankful for your valuable reply.
త్వరలోనే 100m వివ్స్ దాటలని కోరుకుంటున్న ఎన్ని సార్లు విన్న 1% కూడా బోర్ కొట్టని పాట
Still 1 million for your wish
100 m completed as ur wish bro ☺️
Yes
Thanksth-cam.com/users/shortseAAixUF5Wdc?feature=share
@@jyothibandi1766 p
Duniya lo dorakadu aa body naaku🔥
ఈ సాంగ్ వింటే చాలు కరోనా టైం లో ఆటోమేటిక్ మర్చిపోతాం కదా ఎందుకంటే కిక్ ఉంటుంది ఎన్నిసార్లు విన్నా సరిపోదు సో మిస్ అవకండి ఈ సాంగ్ ఈ సాంగ్ మీకు నచ్చినందుకు లైక్ చెయ్యండి అందరూ
Super song my favourite song
Supar.song
Ee song Choreographer super talented andi... Simple catchy steps...dance master yevaro telusa.?
Yash master
Yashwanth master
Yash master
Sheaker master
Me
ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😎😎
Ok
B,RAMESH
What a song Never before ever after
Sarilla.sudhakar Sudhakar sarilla
Awesome song
Ekkada nunchi teesikoni vacharu Sami ee Ammayini! Nidra ravatam ledhu 😂😂😂 super expressions . Kudos to the choreographer
2019 lo release ayina movie songs aniti lo bullet song okati....lyrics Ani Chala super ga unayi...mangli awesome singing....😘😘😘😘😘💓💓💓💓💓💓💓💓💓
నేను కూడా OU విద్యార్థిని. ఒక 8 సంవత్సరాలుగా నాకూ George reddy అంటే ఒక రకమైన పిచ్చి.. తన గురించి తెలుసుకో వడం కోసం బుక్స్ కూడా చదువను. పెద్ద అభిమానిని... ఆయన ఒక ఆదర్శం... నాకూ.
తన జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం గురించి విన్నాక.. చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యా..
అందులోనూ.. బుల్లెట్ పాట కేక... 👌👌👌
Bayya a books yekkada konnaro reply ivvandi please please
@@suryalavanya4702 books ante articles ochevi paper ki, and జయంతి కి, వర్ధంతి కి ఆయన గురించి PDSU vallu distribut chese vallu.. Andulonu nen chala years OU lo unna kabatti chala vinnanu thana gurinchi.. E mvi rakamunde ayana story naku telusu. Last 8 years ga
Ok bayya tq
That's great anna
Ammai expressions mamuluga ledu ga awesome pedda heroin avthav thalli😎😍
ఈ పాటలో కావలసినవన్నీ 100శాతం సరిపోయింది...సూపర్...
ఈ పాటకు హీరోయిన్ వేసే డాన్స్ విచిత్రంగా ఉంటుంది....
Bagundhi different ga
no no not like that not super but ok
Yes it's too different
Heroine super 👍 dance and expressions
Old cinema lu vunatu thesaru ga
10 times kante akkuvaga chusinavalli like kottandi
50
@@ravalinandyala1996 good madam
40 times
60 times compleet
Everyday chudalasimday
Song Late Ga Vinna 🔥🔥 Power Maathram Oka Range Lo Undhi ❤️
Ituvanti Song Kosam Chaaaala Vethika Ettakelaku Ochindhi 🔥🔥🔥🔥
Eee pata pata badadu. Salo saal Vintune vuntaru. What a Maglis voice & Muskans Expressions
THIS SONG IS REAL WORTHY FOR 20M VIEWS, BUT PEOPLE DOESN'T ENCOURAGE THIS KIND OF REALISTIC SONGS.
Hii
Superrr
99m now
100m done
115 million done
ఎన్టీఆర్ Dance కోసం ఎంత మంది వచ్చారు😍
Song ramp💥🔥
Superb SONG AND CUTE EXPRESSIONS OF HERORINE AND MAKE A GUD SONG
Evaru a heroin?super inko film lo chance isthe bagundu..
@@polamarasettimahesh625 muskhan
th-cam.com/video/fS6ysD4R-I4/w-d-xo.html
@@koteshpasala1549 th-cam.com/video/fS6ysD4R-I4/w-d-xo.html
@@polamarasettimahesh625 th-cam.com/video/fS6ysD4R-I4/w-d-xo.html
Magic vundhi e song lo ♥ 🎶 superrrrrrrrrrrrrrrr
I love this songa alwas
E song ennisarlu vinnano movie vacchinappudu❤
జార్జ్ రెడ్డి గారరు ఇప్పుడు ఉండే యువతరంగమునకు ఇతడు ఒక ప్రేరణ ✊✊✊💪💪
Lekapoina inspiration ye brother
Simham janallo vundakudadhu vunte dhanni piriki janalu yekkuva kalam brathakanivvaru, george reddy lion
Cpim lo pdsu join avandi george reddy dhe ah party
Kashtam brother Frank ga cheppalante ippudu youth enduku pani raru. Em focus undadhu. I have seen many of friends spoiling their lives and their families as well by drugs, alcohol,cigarette..... Thappu society di ayyi undochu, freedom ayyi undochu whatever reasons one may have. Hope meeru thappuga ardam chesukorani manavi.
@@sivakrishnavadlamudi655 correct ga chepparu bro
Muskaan's expressions are as glorious as yesteryear actress Mumtaz. 😎
Mangli's singing is unmatchable. 🤩
Vantariga okkadala thiruguthuvuntey nannu vedhinche vaadi venaka kaali seatu...Sandy looks sooo cute when he rides his bullet..!!!!
😍😍😍😍😍
Who else agree with this....!!!
Hiiii
S... My hubby Sandy look sooo cute when he rides bullet 😘
Anni egaresukupora vadithopatu😅😅😇😇
Song is beautiful like jeorgereddy🦚🌲royals d tempting hero🍒🍒🌞🌞
S
Enni sarlu vinna vinalani piche best song from teugu ❤
ఈ సాంగ్ వింటుంటే రాయల్ ఎన్ఫీల్డ్ బండి నడిపినంత కిక్ వస్తుంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఎంత దూరం నడిపిన బోర్ కొట్టదు. ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న బోర్ అనిపించదు
Bike lo amuntundi
Super brow👦👦
@@godisgrestslittlecreation9019 Nadhipichudhu ardhamaythadhi
Your right bro
@@godisgrestslittlecreation9019 aa feel boys ke artham avthadi
when people heard first time, ye Mangli voice assalu suit avvaledhu, next bagane undhi, tharvatha super, tharvatha Mangli thappa yevvaru paadina intha kick vacchedhi kaadhu e song, trust me. But 1:11 to 1:26 Hindhi lyrics she killed and instantly she shifted to telugu and killed in same way, its rare to see singer switching languages altogether in one song, hats off to MANGLI and at 2:22 to 2:29 director is just brilliant in capturing heroine's expressions.
65hhu
కిర్రాక్ సాంగ్....
జార్జ్ రెడ్డి ప్రేరణ యువతకు ఆదర్శం..
Yes ...George evergreen inspiration
Naniyadav
Cover Song by 9 months old baby Harivallabhi
th-cam.com/video/-KDyO4JnpJ0/w-d-xo.html
Corona first wave టైంలో ఈ సాంగ్ మాత్రమే నాకు కంపెనీ ఇచ్చింది.... కనీసం ఒక 1000 టైమ్స్ వినుంటా
What a song guys... Just addicted & love from Kerala 😍
chirippikathe pode
@@kaypee971 😂😂
@@kaypee971 😹
Padindhi yavaru
@@challaruthamma6465 mangli
ఎన్నో సార్లు విన్నా..ఇంకా ఇంకా వినాలి అనిపించేలా ఉంది....సాంగ్
Avunu
@@asmitakitchen7280 lg
Vinu Mari...comment endhuku pettadam
Super
@@sambamurthymuddangula8777 ppl p
Superb expressions from heroein ...... Beautiful steps ♥️❤️❤️❤️
2025 లో నే కాదు ఫ్యూచర్ లో కూడా the బెస్ట్ సాంగ్ and superb కొరియోగ్రపి
The wooden scale @2:09 shows how well the art direction team included minute details. Loved it!
Entra wooden scale details antav
Chinnapudu 5 rupees ki scale konaledha mentaloda
Sandy acting tho George reddy ni chupenchadu👌💕
Not understanding any word but listening this many times. There is some magic in the music, voice and the actress.
1:11 to 1:26 is the best part.
It’s a hindi lyrics
మంగ్లీ గొంతు నచ్చిన వల్ల ఒక లైక్ చేయండి
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే సాంగ్ అదుర్స్😍😍👌👌👍👍
నేటి తరానికి నరాలు ఉపొంగే కథ జార్జ్ రెడ్డి కన్న ,నరాల బలహీనత కథ అర్జునరెడ్డి నేటి బలహీనతరం
😂😂😂
Naraala balaheenatha unte 550 times cheyyadu kada.
Cinema baga teeyadamlo untundi. Ee Cinema story baguntundi Kani teeyadam kudaraledu. Lekapothe ee Cinema sensation ayyundedi
Supper coment bro👍.
@@BaluAlluri entahku minchi cinema Ni teesthey ADI sensation kaadu appudu controversy avutundi bro...e movie a Arjun Reddy lanti movie kaadu istam vachinattu teeyadaniki... it's a story of a hero who has a virtuous charcter...once we are touching the history there will be many smooth points...we cannot go beyond them..hope u understand...thank u
Well said brothers...
s.v.k kishore 😂😂😂
Great voice of singer.. lyrics superb.. expressions of actress
❤❤ ఈ పాట వచ్చిన తర్వాత బుల్లెట్ బండ్లు చాలా మంది కొన్నారు
I am from Maharashtra my mother tongue is Marathi, I played this song because of word BULLET. I didn't understand even a single word but still love the song.
THE POWER OF TELUGU SONG
heroine em expressions ra baabu kirak 😍😍😍😍😍
సాంగ్ చాలా బాగా కంపోస్ చేసారు
లిరిక్స్ చాలా బాగా రాసాడు
కొరియోగ్రఫి చాలా బాగుంది సాంగ్ చూసే వాళ్ళు మాత్రం ఆలా హీరోయిన్ కోసం చూస్తూ ఉంటారు
Kallu vunnavi andam chuddanike kada
@@ramanujamvangala662 1
@@kallurikasamma146 why emaindi meeku
@@ramanujamvangala662 a
Annayya🙋
I played it on piano...
th-cam.com/video/0xGZwhUn1Ek/w-d-xo.html
Telugu ammai. 👌🏼👌🏼👌🏼👌🏼artist. Finally! Thank goodness.
It's official full song... George Reddy ✊✊✊
నవ్వండి!
నవ్వించండి!
నవ్వుల పూవులు పూయించండి!
నవ్వుల లోకం నిర్మించండి!
నవ్వెేజనాం సుఖినోెెభవంతు!
2020వ సంవత్సరమంతా వ్వూవర్స్ అందరూ నవ్వుతూ, నవ్విస్తూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను.
Wish u d same frnd
😂😂😂
Satish 🤣🤣🤣🤣 *E song chusthay & Vintay Chala Comedy ga vuntadhi*
Song lyrics:-
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు
వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండు… మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు
చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్…
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు…
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు…
హార్ జాయ్ సబ్ ఉస్కీ… బాతోమ్మే కో కర్లే…
జాయే ఓ సబ్ కో… కాబొంకే గర్ పర్
ఉస్కీ ఆంఖే జ మక్తి… చింగారి జైసే
బాతోమ్మే బిజిలి చూటా దిల్ పే సే…
ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే… నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు…
నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే… వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు…
అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్… ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు
నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు…
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు…
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు…
వేగంగా నా వైపే దూసుకు వచ్చి… నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే… నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ…
దారులు చూపించు వాడి చూపుడు వేలు… చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు
ఏడడుగులేసి ఇచ్చుకుంట.. నా వందేళ్లు…
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు…
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు…
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు…
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు…
Thank you for reading
Super bro
Super song
super
🙀🙀🙀👏👏👏👏
@@sayannapateri4617o
This song is completely owned by Muskaan mangli and the writer. Expressions, lyrics and screenplay clearly show the enchantment of a lady 👏 👏 Of course needless to say about composer
ఈ రోజే చూసాను వీడియో సాంగ్
సూపర్ సాంగ్
Balega undi song
Music,singer, lyrics, picturised total
Excellent
E song lo edho undhi ennisarlu chusina malli chudalanipistundhi anyway nice song 0:48 and 1:20 and 2:32 super
అమరహే విప్లవ ధ్రువతార జార్జ్ రెడ్డి. అమరహే. భరతమాత ఒక గొప్ప నాయకున్ని కోల్పోయింది.
*Actually, we lost a leader and more importantly a great Scientist too.*
George Reddy was a gold medalist in nuclear physics at that time. Such a talented individual.
ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టకుండా అలా వినాలని ఉంది సాంగ్ అంత బాగుంది
@@swathim8706 uououohuiko and bank
Ew
Yejarla Achhibabu is 5tfv
cn
No abaddalu
100 times vinanu
కామ్రేడ్ జార్జ్ రెడ్డి కి జోహార్లు ...!!
Don’t know Telugu but this song have a veteran attraction, can’t stop listening 👌
Bp
.
P22331%14469.... 6
Lovesong
Super song asalu lyrics kuda chala bagunnai.......
The George Reddy garu was really great. 1 like for George Reddy
Super👍🤩✨
Hhfftk
@@buddapullkankapa1396 z
Cheguvera also
Lock down lo E song lo heroine kosam entha mandhi E video song chusaro like here😘😘😘🥰🥰🥰 👍👍👍
Supar
So nice song
Heroine acting super in this song
Nenu hero kosame chustunna
@@sujathaposham1969 Yaa yaa Superr
Pure George Reddi fans like here 2020 e kadu 3030 ayina e movie craze tagadu
Mahabbashak
Super duper song
Yes
Tagadu nahi bhai taggadu
Movie emo kani bayya george anna girinchi teliyani vadu evvadu undadu
Em song ra Babu... Singer ki shatakoti dandalu. E pata vinte heart attacklu ravu
Killing expressions by heroine...
That 1 eye is opened and closed is great right.
Even I can do it
Cover Song by 9 months old baby Harivallabhi
th-cam.com/video/-KDyO4JnpJ0/w-d-xo.html
👌👌❤️❤️🥰🤩song
super expressions ...
That flute step is really ossumm🙏👍❤️
Super mam
@laveti saikrishnalpKY NJ hi
Tune too good
Ossum kadhu ra howke, awesome
I love this song
Cant understand this
But i watched this movie i like it so much
Love from uttrakhand ❤❤❤
It is based on true story
@@sdeepthi1405 oh thankyou for sharing fact!
00:16 Sandeep looks so 🔥