ఈ పాట వింటున్నంతసేపు చిన్నతనంలో పండుగ రోజు మా పల్లె లో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. భోగి మంటలు, పేడ కళ్ళాపి వాసనలు, రంగు ముగ్గులు, రుచికరమైన పిండి వంటలు, స్నేహితులతో కలిసి ఆట పాటలు అన్నీ కళ్ళముందు కదలాడాయి. ఈ పాట రచయిత భరద్వాజ గారికి, ఆలపించిన అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజ్ గారికి, సంగీతం అందిచిన మిక్కీ జే మేయర్ గారికి, సినిమా దర్శకుడు కిషోర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Srilanka me hai ye jagga ji bataien suting huie jagga kidar ka hai bahut achxa he aru ye song vi bahut achxa hai lekin ye song sunne me bahut Dil khusi hunewalu he but samajh me kuj nai aau batadijien ji ye song ka mathal kya hai
ఎంత చక్కగా వుంది సాంగ్ ప్రతి సంక్రాంతి రాగానే ఈ సాంగ్ వింటాను అచ్చమైన పల్లెటూరి సంప్రదాయం ఇంకా ఇలాంటి సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు 💐😊
Ilanti movie ni hit cheyaru swamy mana ollu...one of the best film i watched... Dialogues, screenplay, music, acting... Everything was amazing... I was jealous of the thaught as a writer 💯👌 All the best to sri Kishore. B garu... Mee lanti director chala arudu rakam sir... Alane undandi
ఈ పాట ఎవరు బాగా ఇష్టపడతారు అంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరు లో పుట్టి పెరిగి తర్వాత పట్టణంలో ఎదో ఒక కారణం వల్ల స్థిరపడిన వారు ఈ పాట వింటున్నప్పుడు వారి మనసులో ఏదో తెలియని ఆనందంకరమైన అనుభూతి కలుగుతుంది.నేను ఇలా ఎందుకు చెప్పుతున్నాను అంటే ప్రస్తుతం నేను నా చదువు రీత్యా నా పల్లెకు దూరంగా పట్టణంలో ఉంటున్నాను.ఇలా తమ పల్లెటూరు ఎవరైనా మిస్ అవుతున్నారా, comment రూపంలో తెలియజేయండి.
తెలుగు తనం ఉట్టిపడేలా ఉంది సంక్రాంతి ని కళ్ళకి కట్టి నట్టు చూపించారు ఎన్ని సంక్రాంతి ల కైనా ఈ పాట సరికొత్త పరిమళం వెద జల్లు తూనే ఉంటుంది పాట రచయిత కి అభినందనలు
Beautiful meaningful song.... family picture this picture helps our youth that to do farming.... Heroine acted beautifully with neat dressing....this picture proved that full decent dress can win million of hearts
Missed these enjoyment in present generation becoz every one are busy in their own work and earning... changed totally but if we follow our olden days culture no one will can stop there enjoyment..
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నను మరవని చూపులెన్నెన్నో నను నడిపిన దారులెన్నెన్నో నను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే... ముగ్గుమీద కాలు వెయ్యగానే రయ్యిమంటూ కయ్యిమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడత పాడెనంట గంగిరెద్దులాటలో డోలు సన్నాయంట పెద్ద పండగొచ్చెనోయంటూ ముస్తాబుఅయ్యింది చూడరా ఊరు ఇచ్చటా ఇంటిగడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికీ మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా, ఓ ఓఓ దెబ్బలాటలోన ఓడిపోతే కోడిపుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోదా పా...
అవును......... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహానటి, అ ఆ, శతమానమ్ భవతి లాంటి మంచి తెలుగుదనం ఉన్న సినిమాలకు సంగీతాన్ని అందించినా ఎందుకో అవకాశాలు అంతగా రావట్లేదు.
বুজি নেপালো শুনিয়েই ভাল লাগে ........জয় আই অসম ❤❤
Hoi vii
😂😂
Sosake dei
😂
Huni vaal laage kintu ❤
বুজি নেপালেও শুনিয়েই ভাল লাগে... জয় আই অসম❤️
চেন্ডেলে চেন্ডেলে চেন্ডেলে চেন্ডেলে ..........
Jai aii axom ❤
Jai aai axom vaii we are all so Indian ❤❤💪💪
পুৱাই পুৱাই ফুল তুলনা তোমাৰ ঘৰত মই যোৱা জয় আই অসম ❤
Song tu huni mur khubei val lage❤
I am from North East India,,,We love south indian song's and movies ♥️♥️♥️♥️♥️
Love from North East (Assam)
District?
darrang
Me 2 bro from duliajan
❤
❤@@MohimaNarzary-oi7hv
ఈ పాట వింటున్నంతసేపు చిన్నతనంలో పండుగ రోజు మా పల్లె లో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. భోగి మంటలు, పేడ కళ్ళాపి వాసనలు, రంగు ముగ్గులు, రుచికరమైన పిండి వంటలు, స్నేహితులతో కలిసి ఆట పాటలు అన్నీ కళ్ళముందు కదలాడాయి. ఈ పాట రచయిత భరద్వాజ గారికి, ఆలపించిన అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజ్ గారికి, సంగీతం అందిచిన మిక్కీ జే మేయర్ గారికి, సినిమా దర్శకుడు కిషోర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Hindu culture is very beautiful. Love from Sri Lanka
Sulliga
Srilanka me hai ye jagga ji bataien suting huie jagga kidar ka hai bahut achxa he aru ye song vi bahut achxa hai lekin ye song sunne me bahut Dil khusi hunewalu he but samajh me kuj nai aau batadijien ji ye song ka mathal kya hai
Telugu culture
@@bharathkumarsm1941 Did telugu speaking christan and muslim celebrate sankranti?
small thinking bro, whole Bharat is our's.❤@@bharathkumarsm1941
ఎంతైనా మన పల్లెటూరి లో ఉండే కిక్కే వేరు.... పండుగలు అంటే పల్లెటూళ్ళు ... ❤️❤️❤️
ఈ లాంటి మంచి పాటలు వినాలి, అంటే చాలా అదృష్టం ఉండాలి.పల్లెటూరి వాతావరణం రియల్ గా చూపించారు😍
💯
దూరంగా ఉన్న ఊరి జ్ఞాపకాలు...నాలుగు నిమిషాల్లో మనసుకు హత్తుకున్నెట్టు చేసిన ఆ రచయిత కలానికి.. చెమ్మగిల్లిన కళ్లతో...సలాం 🎉🎉
ఎంత చక్కగా వుంది సాంగ్ ప్రతి సంక్రాంతి రాగానే ఈ సాంగ్ వింటాను అచ్చమైన పల్లెటూరి సంప్రదాయం ఇంకా ఇలాంటి సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు 💐😊
😊😊😊
Nijame bro
ఇలాంటి సాంగ్ లు ప్రతీ సినిమాలో ఇంకా రావాలని కోరుకుందాం 🙏🏻👍🏼👌🏻
It is correct
Ll
Lll
Lll
Love from ❤ north east assam
Sudibo diba
Bakasuda
Love From GUWAHATI Assam ❤
Eai amar axomiar porisoi laj nlage olopu imn letera kotha kobo@@BACK2BACK-Shorts00
ఈ పాట బ్లాక్ బాస్టర్ హిట్ పల్లెటూరు వాళ్లందరికి సంక్రాతి శుభాకాంక్షలు
Ilanti movie ni hit cheyaru swamy mana ollu...one of the best film i watched... Dialogues, screenplay, music, acting... Everything was amazing... I was jealous of the thaught as a writer 💯👌
All the best to sri Kishore. B garu... Mee lanti director chala arudu rakam sir... Alane undandi
Good story but didn't excecuted well
Hi-fi bro!
Exactly...dis movie is amazing but most of d sharwa movies are underrated...I don't know why always ...
Yes
@@KumarB819noo bagutundi
మా ఉరి లో సంక్రాంతి గుర్తు వస్తుంది ఈ సాంగ్ చూస్తే.పండగ సమయంఓ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో చూపించారు సూపర్
Koi Assamese log is Telugu song ko dekh raha hai kya? ❤
Samajh nhi aa rha lekin atchaa lag rha hein vai..
Assam jurhat love song
Assam nagaon
Love this song
Ee movie ki best film telugu category lo national award Raavali
pushpa ki vosthai
গানটো বুজি নেপালো কিন্তু শুনি ভাল লাগে❤😊
Who all got addicted to this song the first time itself!? Osm song❤️
Yes it's awesome 😍 😍🔥
🙋
🔥🔥🔥
i can't understand but iam addicted this song love from tamilnadu ❤
I am
I don't understand this language but the music of this song is very nice 👌
I love south indians... 😊
మిక్కీ జె మేయర్ గారి మ్యూజిక్ అంటేనే సంక్రాంతి పాటలు ఎక్స్‌లెంట్ గా చేస్తారు..
ఈ పాట ఎవరు బాగా ఇష్టపడతారు అంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరు లో పుట్టి పెరిగి తర్వాత పట్టణంలో ఎదో ఒక కారణం వల్ల స్థిరపడిన వారు ఈ పాట వింటున్నప్పుడు వారి మనసులో ఏదో తెలియని ఆనందంకరమైన అనుభూతి కలుగుతుంది.నేను ఇలా ఎందుకు చెప్పుతున్నాను అంటే ప్రస్తుతం నేను నా చదువు రీత్యా నా పల్లెకు దూరంగా పట్టణంలో ఉంటున్నాను.ఇలా తమ పల్లెటూరు ఎవరైనా మిస్ అవుతున్నారా, comment రూపంలో తెలియజేయండి.
Yes
@@awegio 😊
yes brother👍
Avunu bro👍
Avunu Bro
పల్లెటురులో పుట్టడం చాలా అదృష్టం 😘😘 happy సంక్రాంతి 🔥🔥😘😘
মজা গান বনাইছে দাদা...মজা লাগি আছে full vibe❤️🔥
First 45 seconds.. very soothing.. Superb take off
Love from Assam ❤ I love South Indian songs
Shatamanambhavathi sankranthi is before corona
Sreekaram sankranthi is after corona
Before is the best❣️
ఒకప్పుడు పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అలాగే జరిగేవి,కానీ ఇప్పుడు పల్లెటూరు కూడా పట్నం మాదిరిగా తయారవుతున్నాయి.
@@umasankar2753 😊😊
Nenu ilane untundani palleturi ki kodaluga Vella kani chustey town e best anta cinema varake e pandagalu anubandalu
@@koustubham-iv4wq 😢😢
ఏమి చేద్దాం నాయుడు గారు కొన్ని రోజులకు పల్లి టూరు లు చూద్దాం అనుకున్న కనపడ వేమో
7
Wow 😱 I don't understand this language but I am always love Telugu songs a lots of love from Nepal ❤️❤️❤️
Brother Makar Sankranti is celebrated all over India 🙏..........
Come India 🇮🇳 and celebrate🎉 festival s with Indian s
Bro come to my place I will introduce u festival
Welcome to January month 13th to 15dat's Ap Bimhvaram
Bro why you like telugu songs
This songs gives complete festival feelings 😊
Melody King, Mickey J Meyer. Simple orchestration and excellent rendition. Typical Mickey J Meyer style. Awesome.
నాకు పల్లె అనుభవాలు లేవు, కానీ నాకు పల్లె అంటే చాలా ఇష్టం, ఈ పాట నాకు కమ్మని మనసుకు హత్తుకునే అనుభూినిచ్చింది
எனக்கு ரொம்பவும் பிடிச்ச பாடல் இது. I Like Micky J.Meyer Music. I Heard This Song Over Than 500 Times.
😊
Mee too vro
🙏🏻
Anurag Kulkarni Voice:😘🔥🔥💓
ప్రతి ఒక్కరికీ సంక్రాంతి 2023 శుభాకాంక్షలు...
సంక్రాంతి ప్రతి ఒక్కరి పండుగ 🎉
సంక్రాంతి వస్తె ఆ సందడే వేరు...
0:36 daggara father expression, I melt my heart and soul
Rao Ramesh acts even in Frames instead of minutes!!!
Awesome line.... Beautiful.... Song.... Happy... Bhogi... Sankranti... To... All.. 🥰💟❣🧡
Love from Jorhat, Assam
Randomly i listen this song my village wedding, and i search TH-cam found song
మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🔥🔥🔥
తెలుగు తనం ఉట్టిపడేలా ఉంది సంక్రాంతి ని కళ్ళకి కట్టి నట్టు చూపించారు ఎన్ని సంక్రాంతి ల కైనా ఈ పాట సరికొత్త పరిమళం వెద జల్లు తూనే ఉంటుంది పాట రచయిత కి అభినందనలు
Anyone in 2024
🖐😂
😂😂😂
@@khanakhazanaa-m9qreel deakhkar Aiya hoo
🖐
Haan bhai😂
Starting 1 minutes of this song is just like heavenly words 👍
I'm not understanding the language but I'm addicted with this song specially that sanddle sandale .....love it
Beautiful meaningful song.... family picture this picture helps our youth that to do farming.... Heroine acted beautifully with neat dressing....this picture proved that full decent dress can win million of hearts
అసలైన ఆనందం, ఆరోగ్యం పల్లేటరిలోనే ఉంది
Brings back childhood memories 😢😭😪😌🤧
Where is Telugu viewers guys ilanti songs and movie ki manam encourage cheyali please come and make this song millions views miles Stone
Missed these enjoyment in present generation becoz every one are busy in their own work and earning... changed totally but if we follow our olden days culture no one will can stop there enjoyment..
Wow these song will be goosebumps proud to be Telugu person...awesome song...🥰🥰💞💞💞
Sharwanand + Mickey Fan from Kerala.. Beautiful song..😍
15 years back ma village ila undedi but ipudu totally changed
I don't understand a single word but the song....ufff❤️😌 lots of love Assam❤️
How many of uh herd that "Sandalle Sandalle " part repeatedly 😍❤️
Sandalle sandalle means?
Tamburaalato chidata paadenu anta means? Pls tell...
@@sathiyanarayanan8156 celebrations celebrations
@@sathiyanarayanan8156tambura is a musical instrument
@@tejaswich7845 chidata means?
Didn't understand. But love it ❤️❤️
Love from Assam ❤
I feel so pride to see our tradition and culture... feeling happy to hear this song..:-)
chala baundi
Yes because it was composed by Christian 🤣
🌄🌄🌄🌄🌄👍
@@petworld39so what?
I don't understand a single word but the music... Ahhh 😍😍😍😍
Rotta songs kemo millions lo views vastai intha manchi pataki inni takkuva views aa
Correct Ga Chepparu
ఇలాంటి మంచి మంచి లీరిక్స్ మరెన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
మీ
విజయవాడ
IOCL PHPL WORKERS
Who came after watching the reels
పట్టణాలు వదిలేసి మన పల్లెటూరు మనమే కాపాడుకోవాలి
1:28 who in 2024 October 9
Movie was really inspirational for everyone... But everyone can't understand the value of farming..
Loved it
.. I can't understand this... But addicted.... From kerala
Ee cinema sankrantiki relese vhestaru anukunna Appatlo ee song vini kaani maha Shivaratri ki relese chesaru Good movie😋😋🍗🍛🍛🍛🍗😘😘😘😘😘😘😘
Simple words with depth meaning
Excellent Bhardwaj gaaru ❤
I like Telugu culture...love from Germany
Yes because it was composed by Christian 🤣
Beautiful song from telugu industry
Love from Assam ❤
2023 లో ఈ పాట వినడానికి వచ్చినవాళ్ళు ఎంత మంది
Waiting for Sankranti ❤😍
Song always favorite ❤😊
This song is now trending in ASSAM.. ❤
Song ne chustu ventunte sankranthi festival feel vastande 👌 🎵 🎶
ఇది కదా స్వచ్ఛమైన పల్లె సంప్రదాయం 👌👌
Anyone in October 2024 ❤
Yes
I am hare
Here
Today im here 😊
Me November
3years old but today im watching ❤❤ sweet love from assam
Super song Anne vallu oka like kotandi
Like
Love from USA ❤️ United State of Assam ❤️
2:26 lyrics ❤️
Vibe toh hai ❤
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
మన ఊరితో సమయాన్నిలా
గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం
ఒక వరమేరా
నను మరవని చూపులెన్నెన్నో
నను నడిపిన దారులెన్నెన్నో
నను మలచిన ఊరు
ఎన్నెన్నో గురుతులనిచ్చినదే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే...
ముగ్గుమీద కాలు వెయ్యగానే
రయ్యిమంటూ కయ్యిమన్న
ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం
భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి
ఒంటినే వెచ్చగా తాకుతోంది
తంబురాలతో
చిడత పాడెనంట
గంగిరెద్దులాటలో
డోలు సన్నాయంట
పెద్ద పండగొచ్చెనోయంటూ
ముస్తాబుఅయ్యింది చూడరా
ఊరు ఇచ్చటా
ఇంటిగడప ఉంది స్వాగతించడానికి
వీధి అరుగు ఉంది మాట కలపడానికి
రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి
ఊరు ఉంది చింత దేనికీ
మన ఊరితో సమయాన్నిలా
గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం
ఒక వరమేరా, ఓ ఓఓ
దెబ్బలాటలోన ఓడిపోతే కోడిపుంజు పొయ్యి మీద
కూరలాగా తాను మాడిపోదా పా...
This song just reminds me our village festival vibes and moments❤❤❤❤
I love this song & i heard this song 800 times awesome &
Excellent song❤❤
Love from northeast Assam ❤❤❤
మా గోదావరి జిల్లాలు 🥺❤️
Love from North East Assam ❤
మిక్కీ గారి music చాలా వినసొంపుగా ఉంటుంది కానీ ఆయనకి అవకాశాలు తక్కువ
అవును......... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహానటి, అ ఆ, శతమానమ్ భవతి లాంటి మంచి తెలుగుదనం ఉన్న సినిమాలకు సంగీతాన్ని అందించినా ఎందుకో అవకాశాలు అంతగా రావట్లేదు.
I'm Sri Lankan Tamil But I Love Telugu Songs
Ee pata vinnaka mee village gurthukochina vaaru like veskondi
I am obsessed with this song ,.......... Love from Assam ❤❤❤❤❤❤❤❤
jathiratnalu tho competition lekapothe movie will be BLOCKBUSTER
Wrong time lo release ayindhi... Sankranti ki release ayi unte, Krack tharvatha Ee movie Pedda hit ayi undedhi
Now trending song🎉❤
15 సవంత్సరాల కితం మా ఊరు ఇలాగే ఉండేది
ప్రసుతం ఇలా లేదు
నా చిన్నపుడు మా ఊరి లో చాలా ఆనందంగా జరుపుకున్న పండుగలు గుర్తుకు వస్తున్నాయే
Dil khus ho goya .. ajtok nohi suna itna atca song . Shoting viwe mind blowing 🎉❤ .love from assam ❤
1:08 is best 👊
Nowadays this song was trending in Assam.....lot of love from North east india Assam ❤
పాట గొప్పతనం రసిన వాళ్లది కాదు అలా మ్యూజిక్ కాంపోస్ చెసినా మొక్కి జె మెయర్ గారికి మానసు పూర్తీగా వందనలు, 🙏🙏
Don't understand the language but I love this song.. love from uttarakhand ❤❤❤
Navutho undara oh what a words proud to be in Telugu Culture
Manasuki aahlaadakaram ga undi ee song ❤️ awesome lyrics