Praise the Lord Maa Deva Priya. నాకు చాలా సంతోషముగా ఉంది. నిజమైన పాట చాలా రోజుల తర్వాత విన్నాను అని. నీ వాయిస్ చాలా బాగుంది మా. మీ అందరినీ బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని దేవునికి మా ప్రార్థన. హంగు, ఆర్భాటాలు లేకుండా నిజమైన క్రిస్మస్ గీతం రిలీజ్ చేశారు. May God Bless You All!!
పాటలో చాలా నూతనత్వం, ఆత్మీయంగా ఉన్నది. దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసుకే చెల్లును గాక!ఆమేన్. చాలా బాగా పాడేవు ఇంకా దేవుడు నిన్ను వాడుకొనును గాక ఆమేన్.
Sahityam taggipotu paatalo jeevaam lekunda songs vastunnay kaani simple music tho manchi raagalu gaanalatho vachina e paata baagundi sister Inka songs cheyandi views takkuva vachina pattinchukokandi okka song valla okka aathma rakshincha badina adi chaalu Ila kotha songs chesthu untey future lo meeru Christianity lo manchi songs writer and singer avutharu. Chaala songs devudu kanapadadu paadina vallu maatrame kanipistaaru kaani Mee song lo mimmalani tagginchukuni devudini hechinchinattu paadaru....all the best for your music journey sister
Lyrics : రారాజు యేసు పుట్టేను ఇలలో ||2|| మనుషుని కొరకు మనిషిగా మారి ||2|| దివిని విడచి నిను నను చేరెను ||2||
స్తుతియించెదము గనపరచెదము సన్నుతించెదము ||2||
|| రారాజు యేసు||
1.ఇదిగో ప్రజలందరికి కలుగబోవ మహాసంతోష సువార్తమానము దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఒక శిశువు పోతి గుడ్డలతో చుట్టాబడొక త్రోట్టేలో ||2||
పండుకొని యుండుట మీరు చూచెదరిని
దేవదూత గొల్లవారితో చెప్పెను ఈ శుభవార్త
|| స్తుతియించెదము||
2.రాజాయిన హెరోదు దినముల యందు
యుదయ దేశపు బెత్లెహేములో
యేసు పుట్టిన పిమ్మట తూర్పుదేశ జ్ఞానులు
యెరూషలేమునకు పూజింప వచితిరి
మరియమ్మను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించిరి ||2||
బంగారము సాంబ్రాణియు
బోళ్ళములు సమర్పించిరి ||2||
||స్తుతియించెదము||
@@DevaGospelMusicalMinistry God bless you ma🎈🎈
Praise the Lord Maa Deva Priya. నాకు చాలా సంతోషముగా ఉంది. నిజమైన పాట చాలా రోజుల తర్వాత విన్నాను అని. నీ వాయిస్ చాలా బాగుంది మా. మీ అందరినీ బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని దేవునికి మా ప్రార్థన. హంగు, ఆర్భాటాలు లేకుండా నిజమైన క్రిస్మస్ గీతం రిలీజ్ చేశారు. May God Bless You All!!
Amen tnq somuch anna praise lord 🙏🙏🙏
Praise the lord sister
Amen glory hallelujah God blessings
Amen tnq somuch praise lord 🙏🙏🙏
Thalli ninnu a jesus deevinchunu gaka gana koelavamma
Amen 🙏
Wow nice wonderful thalli 🎉🎉🎉
Praise God tnq somuch
Super singing amma
Amen tnq somuch anna praise lord 🙏
God bless you sister nice voice
Amen tnq somuch praise the lord 🙏
పాటలో చాలా నూతనత్వం, ఆత్మీయంగా ఉన్నది. దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసుకే చెల్లును గాక!ఆమేన్. చాలా బాగా పాడేవు ఇంకా దేవుడు నిన్ను వాడుకొనును గాక ఆమేన్.
Amen amen Amen 🙏🙏🙏
కోకిలమ్మ స్వరం అద్బుతం 🎉
Glory to God tnq anna 🙏
ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్స్ యు తల్లి 👌
Amen tnq somuch 🙏🙏🙏
Super nanna Deva priya, wonderfull lyrics, music and exclusive wonderful voice
God bless you team
Glory to God tnq somuch annayya❤️
Heart touching and beautiful song. God bless u.
Gory to God tnq somuch praise the lord
Wonderful maa.God bless you sister👏🙌🙌🙏
బ్రదర్ యూట్యూబ్ తమిళ్ మరియు సాంగ్ కూడా తెలుగులో టైటిల్లో పెట్టండి తెలుగులో మీ సాంగ్
Ok anna tnq praise the Lord 🙏
God Bless you Talli
Amen tnq somuch praise the Lord
god bless you and family more and more sister
Amen tnq somuch anna praise the Lord 🙏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ గాడ్ బ్లెస్ యు
Amen tnq somuch anna praise the lord
Wonderful sis 👌 Good singing, Raju brother good composition God bless ur ministriy
Glory to God tnq somuch anna🙏
బంగారు తల్లి ఎంత చక్కగా పాడావు ❤
Praise God tnq anna
God bless you talli
Amen tnq somuch anna🙏🙏🙏
Praise the lord brother... Super song and beautiful singing... 🎉❤
Glory to God tnq anna
అమ్మ, పాట చాలా చాలా బాగుంది, బాగా పాడావు తల్లీ, God bless you., దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంను దీవించి ఆశీర్వదించును గాక, ఆమెన్
Praise God tnq somuch praise the Lord 🙏
😊 రీమిక్స్ పెట్టవచ్చా బ్రదర్
No problem Anna 25th track release
Good lyrics and nice singing. God bless you ma
Amen tnq somuch anna 🙏
Superb song, Beautiful tune, lyrics, great singing and nice editing. God bless everyone.
Praise God tnq somuch anna 🙏
Excellent... talli....praise ye the Lord
Praise God tnq maa🙏
bueatiful singing sister. god bless this ministry
Amen amen tnq somuch anna🙏
God bless u thalli
Amen tnq maa🙏
Super super...👌, Wonderful song, Praise the LORD...👍.
Glory to God tnq anna praise the Lord 🙏
Amezing 🎉🎉🎉
Praise God
God bless ur family 🙏🙏 for more videos
Amen amen 🙏tnq
మీ కుటుంబం ఇంకా దేవునిలో వాడబడాలని కోరుకుంటున్నాను తల్లి 👌🏾
Amen tnq somuch 🙏🙏
Super talli, God bless you 🙏
Amen tnq somuch sister praise the Lord 🙏
Very very good song and nice voice sister god bless you and family still god bless you sister.
Glory to God tnq somuch 🙏
Praise the Lord 🙏... పాట చాలా బాగుంది, సంగీతం & రచన బాగున్నాయి
Devunike mahima 🙏
అద్భుతం, అమోఘం, అనంతం,అమరాజనీయం.
God bless you maa
Glory God tnq somuch anna
❤@@DevaGospelMusicalMinistry
Praise the Lord 🙏 sister
చాలా బాగా పాడవో తల్లీ
God bless you
Praise God tnq somuch praise Lord
Heart touching and melodious song of our omnipotent and omniscient God.praise the lord.
Glory to God thank you so much Anna 🙏
Wonderful Thalli, God bless you all.
Amen tnq somuch praise the Lord 🙏anna
Best lyrics ❤
Christmas vibes ✨💐
Praise God tnq brother 🙏
Wonderfull thlligaa❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise God tnq anna 🙏
Praise God tnq anna🙏
Pleasant song 🎉 nice. 🎄 X Mas greetings to your family. Best wishes to Children Deva Priya and Deva. Thanks to you dear Brother 🎉
Amen thank you so much anna🙏🙏
GoodSongGodblessyou👍👍ma
Amen tnq somuch sister 🙏
❤
🙏🙏🙏
GOD BLESS YOU SISTER 🎉🎉🎉🎉 Awesome 👍❤
Praise god thank you so much Anna
Praise the lord 🙏🙏🙏🙏🙏 god bless you all super super super ga padavuu talli
Glory to God tnq sister praise the Lord 🙏
Nice lirics & singing thalli God bless you all team 🙏🙏
Amen tnq somuch 🙏
పాట చాలా బాగుంది, సంగీతం చాలా సింపుల్గా వుంది, రచన కూడా చాలా బాగుంది (మత్తయి:2, లూకా:2),God Blessyou ma..
Avnu anna praise God 🙏
Beautiful singing ❤ God bless you ra mummy... Praise the lord 🥰 Advance Happy Christmas 🎉🥳
Praise God tnq anna same to you
God bless you
Amen tnq 🙏
Great Song God bless you all
Glory to God tnq somuch 🙏
Super 👍👍👍👍
Annayya tnq ❤️
Nice vocals ❤ all glory to god🎉
Amen tnq somuch anna🙏
Good song🎉🎉🎉🎉
Excellent voice🎉🎉🎉🎉🎉
Good singing🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Happy Christmas chelli
Praise God tnq anna same to you
Chala Baga padaru ❤ God bless you sister
Amen tnq somuch 🙏
Praise the lord brother
Praise the Lord anna 🙏
Amen❤❤❤❤❤
Amen 🙏
Christmas vibes
Praise God tnq somuch 🙏
God bless you all
Amen tnq somuch 🙏
Sahityam taggipotu paatalo jeevaam lekunda songs vastunnay kaani simple music tho manchi raagalu gaanalatho vachina e paata baagundi sister Inka songs cheyandi views takkuva vachina pattinchukokandi okka song valla okka aathma rakshincha badina adi chaalu Ila kotha songs chesthu untey future lo meeru Christianity lo manchi songs writer and singer avutharu. Chaala songs devudu kanapadadu paadina vallu maatrame kanipistaaru kaani Mee song lo mimmalani tagginchukuni devudini hechinchinattu paadaru....all the best for your music journey sister
Glory to God tnq somuch anna praise lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Lyrics pettandi chelli
Ok pettenu tnq 25th 25na song track vastundhi

🙏