@@gnanagowthami.m109Temporary purpose Short time purpose 5-10-20 days vadukaki use ithaay .. Antu mamidi .. ( long term Neelam mamidi ni oppu ni minchindi ledu ... Neelam mamidi magga petti pandlu Thinna bramhandam ga Untaayi ... The best Polura rakam mamidi ki competition ) Edemina Antu mamidi kayalu ekkuva digubadi ochinapudu .. thinetollu undaru .. ee kayalani .. ma vuri side .. kayalu kayalu .. pakshulo kothulo thinatamo kulli povatamo jarugutundi .. Maa Pedhollu uppu karam eskuni Antu mamidi thini... Maa pilakayalki .. Benisha rakam Kaya pagal Gotti ichetollu ..
"బెంగుళూరు" కాయ మాది ఈ పరిసర ప్రాంతం "అన్నమయ్య జిల్లా" "రాయచోటి" "సుండు పల్లి" "చెఱుకువాండ్ల పల్లి"("పింఛా") "పీలేరు" ఈ ప్రాంతాల్లో "బెంగుళూరు" కాయ అని పిలుస్తారు.
కలక్టర్ అంటారు అన్న❤❤❤
🎉🎉 verynice 🥭 collector 🥭
ఎందుకు వంద రూపాయలు అంటున్నారు మార్కెట్లో దేనిపైనా ముక్కలు చేసి ఉప్పు కారం చల్లుకొని తింటారు
కలెక్టర్ కాయ అంటారు ఈస్ట్ గోదావరి చిత్తూరు లో తొత్తపురి అంటారు
Madi Nellore lo antumamidi antaru
Chittoor lo Bangalore Kaya antaru
Collector
అంటు మామీడి
బెంగుళూరు కాయ.
ఇలా చాల పేర్లు ఉన్నాయు
బెంగళూరు అంటూ మామిడికాయ అంటారు మా ఏరియాలలో 🥰
కళమ్మమిడి పండు ❤
Ma telengana
చిత్తూరు కాయ, మజా జ్యూస్ వీటితో చేస్తారు,
దివిసీమ, కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్
బెంగళూర్.రకం.అనంతపూర్.జిల్లాలో
bangalore kaya
ಕೋಲು ಮಾವಿನ ಕಾಯಿ, ತೊತಾಪುರಿ ಮಾವಿನ ಕಾಯಿ ಅಂತಾರೆ, Raju from Banglore
Chittoor
Totha Puri, Bengaluru,antu maamidi mainly used for the preparation of juice and commonly used for eating before the ripen
కలెక్టర్ కాయ అంటారు మా శ్రీకాకుళంలో ఊరగాయకి సూపర్ గా ఉంటుంది......
గోదావరి జిల్లలో కలెక్టర్ మామిడి అంటారు❤❤❤
కోతా మామిడి అంటారు మాది సిద్దిపేట
అంటు మామిడి అంటరు అన్నా 😊
Antu mamidi or Bengaluru Kaya prakasam distric
మా తెలంగాణలో తోటపురి కాయ అంటారు బ్రో 😊
This is of good taste when consumed half ripe not so sour as other raw mangoes .salt and chilli powder to be sprinkled mildly before eating 😋
Collector mango antaru east west godavari lo
కలక్టరుకాయలు,మేకసన్నుకాయలు అని మా తూ.గో.జిల్లాలో అంటారు,దీనితో పిఠాపురంలో తాండ్ర తయారుచేస్తారు.
Ma side bengaluru kayalu antaru bro
Bagundi
Super 👌👌👌👌👌👌
Collector Kaya antaru vizianagaram lo
Bellam avakaya ki super
దీనితో బెల్లపావకాయ పెడతారు,గంగపుత్రులు తమ ఎండు చేపలతో వండుకుంటారు మా తూ.గో.జిల్లాలో
మా కడప ప్రాంతంలో వీటిని అంటు మామిడి అంటారు. ఎక్కువగా ఆవకాయ కు మాత్రమే ఉపయోగిస్తారు.
ఆవకాయ కి ముక్క మెత్తబడిపోతుందిగా చెప్పండి
@@gnanagowthami.m109 లేదండీ నా చిన్నప్పుటి నుంచి పెడుతున్నాము ఏడాది పాటు ఎలాంటి సమస్యలు రాలేదు..
@@gnanagowthami.m109Temporary purpose Short time purpose 5-10-20 days vadukaki use ithaay .. Antu mamidi ..
( long term Neelam mamidi ni oppu ni minchindi ledu ... Neelam mamidi magga petti pandlu Thinna bramhandam ga Untaayi ... The best Polura rakam mamidi ki competition )
Edemina
Antu mamidi kayalu ekkuva digubadi ochinapudu .. thinetollu undaru .. ee kayalani .. ma vuri side .. kayalu kayalu .. pakshulo kothulo thinatamo kulli povatamo jarugutundi ..
Maa Pedhollu uppu karam eskuni Antu mamidi thini... Maa pilakayalki .. Benisha rakam Kaya pagal Gotti ichetollu ..
Upload full video
Cheture mamedi anna
బంగినపల్లి కంటే బాగుంటుంది
వీటినే ఉమ్మడి ప గో. జిల్లాలో కలెక్టరు కాయలు అంటారు
Antu mamidi or bengalura kaya antamu.... Tpt chittoor district
Kothakota❤
❤❤
Acalled....Chittorgarh mango at Guntur
kalatar antaru anna
Bro Telangana ney kaadha Andhra lo undey vi kuda explore cheyyandi please.
Bengaluru kaya
kothamamidi anna
Chittoor side benglur kaya antaaru
అన్నా బెంగళూరు చెట్టు కాసినట్టు ఏ చెట్టు కాయ. ప్రతి సంవత్సరం కాపు ఉంటుంది
Banglore lo ekkuva golden pink colour lo untayi collector Kaya veru idi veru ivi pacchiga tinte baguntadi uppu karam tho
Bengaluru kaya antaranna
Kalteru అంటారు తూర్పు గోదావరి లో
World famous mango Town srinivaspura Will calling Totapuri now Rate 26
వరంగల్ thorrur లో తోతపురి అంటాం....
Kalamamidi
Kalamamidikaya from sircilla
Antu maamidi
Bengalore kayalu antaru bro
Kalamamidi.vemulawada
Kotha mamaadi from Warangal
చిత్తూరు kaai sir
Collecter antaru
Bengaluru Kaya antam maa Chittoor district lo
Chittor mango antham bro from Guntur
Ma side chithur
Bengaluru kayalu in annamayya
East godavari collector garu pilustam
Bangalura in chittoor district
మా కోనసీమ లో కలెttar అంటారు
Kurnool dt lo bangalor mango
చిత్తూరు మామిడి
Bengalura ,aaminni
బెంగళూరు అంటారు
చిత్తూరు కాయ. అంటారు
మాది నెల్లూర్... ఇది అంటుమాడి కాయ
Chittor mangos antaru guntur side
Chittur
Kalam mamidi
Bengalura
కలక్టర్ - శ్రీకాకుళం
Collector fruit
Mapakka
Antoomamidi
Bangalore kaya antaru
అనంతపురం జిల్లాలో బెంగళూరు కాయలు అని అంటారు.
Kalamamidi karimnagar lo. Antaru
Antimamidi or Banglooras Sri Sathya Sai.dist.
Antu mavidi antaru ma Kolar district lo anna
Madanapalli side benguloora antam
Antimamidi kaayalu avi maa Chittoor lo
Chittoor kaaya
Chitur kaya
Banglore
అంటీ మామిడి
Chittor kaya
East Godavarollu collector kayalu antamu
Ongole lo anttumamidi antaru
మేము రెండు రకాలుగా పిలుస్తము , తోతాపురి మరియు కలెక్టర్
Antuu mamidi kaii antraruu bro ma nellore side
Bengluru leka antumamidi antari Kadapa saidu
కలెక్టర్ కాయ అంటారు ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం లో
మేము Chitturi Mango🥭 అంటమూ😊
అన్న ఊరగాయ కి మా ప్రాంతం లో ఎక్కువ గా ఉపయోగిస్తారు కావున రైతు కాయ లు అమ్మమనండి లాభపడచ్చు
ఆంధ్రాలో కలెక్టర్ కాయలు అంటారు వైజాగ్ విజయనగరం జిల్లాల వరకు కలెక్టర్ కాయలు అంటారు ఇవి తీపి ఆవకాయ కి చాలా ప్రసిద్ధి
Totapuri
Anantaru sir.
Avakai chestharu e mukkatho.
Collector kaya
Collector Kaya antaru
"బెంగుళూరు" కాయ
మాది ఈ పరిసర ప్రాంతం
"అన్నమయ్య జిల్లా"
"రాయచోటి"
"సుండు పల్లి"
"చెఱుకువాండ్ల పల్లి"("పింఛా")
"పీలేరు"
ఈ ప్రాంతాల్లో "బెంగుళూరు" కాయ అని పిలుస్తారు.
కోతఫరి. తెలంగాణలో
Thothapari in Hyderabad
Banglore aam
Bangalore kayalu