Yes sir you are right, People who were born in 1978-79 year possess this yoga in their charts. Thanks for providing insights and remediate the negative affect of this yoga
గురువుగారు నమస్కారం మా అబ్బాయి జాతకంలో వృషభ లగ్నానికి శని,రాహువు లు 6 వ ఇంట్లో ఉన్నారు. గురువు 2వ ఇంట్లో వునాడు శుక్రుడు మీనం 11 వ ఇంట్లో ఉన్నాడు. మంచిదేనా..
గురువుగారు మీ video ఇది నిజం మీకు 🙏🙏నేను చాలా impress అయ్యాను, నా జాతకంలో శని, రాహువు గ్రహాలు కలిసి లగ్నం నుంచి 3 వ స్థానంలో ఉన్నారు ఇది షాపిత యోగమా? Development అస్సలు లేదు జాబ్, marriage కాలేదు any రెమెడీస్ ఉన్నాయా చెప్పండి మీకు పుణ్యం వస్తుంది
జాతక ప్రకారం సకద యోగం, గురు చండాల యోగం మరియు కుజ దోషం అనే మూడు ప్రతికూల యోగాలు ఉన్నాయి. నేను 29 సంవత్సరాలుగా బాధపడుతున్నాను దయచేసి నివారణలు చెప్పండి గురూజీ..
Those worries are not because of the above said yogas , your chart needs to be analysed, please write to me on astrohelp@trendingastro.com for a consultation
Sri gurubhyo namaha 🙏
Very good information
Yes sir you are right, People who were born in 1978-79 year possess this yoga in their charts. Thanks for providing insights and remediate the negative affect of this yoga
Sir Shani kuja rahu combination 9th place undi vrushabha lagnam
Shani and raahu kalayika tula raasi lo unna problems untaya. Shani ki tula raasi ucha stanam kada
గురువు గారు నమస్కారమండి 6th house simham lo shani,Rahu unnaru sir నాది 79 financial problems Remidy cheppandi guruvu garu
Perform japa homa daana for rahu and Sani and rudra Abhishekm
Tq Guruvu garu
Sir saturn retrograde ayi idharu kalisi makaram lo simhalagnam ayivunte
గురువుగారు నమస్కారం
మా అబ్బాయి జాతకంలో వృషభ లగ్నానికి శని,రాహువు లు 6 వ ఇంట్లో ఉన్నారు. గురువు 2వ ఇంట్లో వునాడు శుక్రుడు మీనం 11 వ ఇంట్లో ఉన్నాడు. మంచిదేనా..
Namaste usually saturn rahu works well in 6 th house . But just need to take care of health during saturn rahu and Venus dasas
@@TrendingAstro Thank you guruji
11th house lo ela untundhi sir
How do we consult you for this combination?
Please drop an email at astrohelp@trendingastro.com
గురువుగారు మీ video ఇది నిజం మీకు 🙏🙏నేను చాలా impress అయ్యాను, నా జాతకంలో శని, రాహువు గ్రహాలు కలిసి లగ్నం నుంచి 3 వ స్థానంలో ఉన్నారు ఇది షాపిత యోగమా? Development అస్సలు లేదు జాబ్, marriage కాలేదు any రెమెడీస్ ఉన్నాయా చెప్పండి మీకు పుణ్యం వస్తుంది
Strengthen your Jupiter and perform Vedic remedy for Rahu and Sani during maha dasa or antardasa of rahu and Sani
గురువుగారు గారు I CAN NOT UNDERSTAND UR THIS జాతక REPLAY LANGUAGE IN ENGLISH AND PLZ SEND ME IN TELUGU LANGUAGE REMEDY.
శని రాహు సమ్యోగం ఉన్న వారు గురు గ్రహా అనుగ్రహాన్ని సంపాదించాలి , శని రాహు దశలు వచ్చినప్పుడు జపం చేయించు కోవాలి
గురువుగారు thank u for reply అండ్ "" గుతువు "" అనుగ్రహం ఎలా సంపాదించాలి మరియు ఏమి చెయ్యాలి గుతువుగారు
Worship shiridi saibaba or ,Shiva or guru raghavendra
మీ పరమపవిత్రమైన పాదాలకు నమస్కారం గురువుగారు మీ నంబర్ కొంచెం ఇవ్వగలరు
Jai mahakal, Namaste ,please write to me on astrohelp@trendingastro.com
7th place lo shani rahuvu remedy vundaa layda?
శశ యోగంలో ఉన్న శని తో రాహువు కలిసిఉన్నా ఈ దోషం వర్తిస్తుందా?
Here there is some relaxation because saturn is Yoga karaka in this case. But it will have impact on others related to you and not you!
జాతక ప్రకారం సకద యోగం, గురు చండాల యోగం మరియు కుజ దోషం అనే మూడు ప్రతికూల యోగాలు ఉన్నాయి.
నేను 29 సంవత్సరాలుగా బాధపడుతున్నాను దయచేసి నివారణలు చెప్పండి గురూజీ..
Those worries are not because of the above said yogas , your chart needs to be analysed, please write to me on astrohelp@trendingastro.com for a consultation