ఈ దోషము అన్నీ జ్యోతిష గ్రంథాలలో చెప్పబడలేదు . కేవలం 1 లేడ 2 గ్రమధాలలో ఆదికూడ కొన్ని స్థానాలలో శని రాహు కలయిక ఇబ్బందులు కలిగిస్తుందని ఉన్నది .ఉదాహరణకు 8 ,12 స్థానాలు . తీవ్ర స్వభావానికి కుజుడు కూడా వారితో కలసి ఉండాలి .
Valla dosam vuntea jostiskulaku eami avvadu eanno jatakalu chusaru sani rahu conjunction vunnavi eami avvaleadu atani ki subram ga vunnaru aa jotiskulu
Guruvu garu nadi vroshaba lagnam, makaram 9th house avuthundhi sani&rahuvu kalasi veru veru Nakshatra lalo vunaru mari naku ee yogam vuntundha......!!????
Kujadhosham kujudu vargotthamamsham, lega problem s property disputes chaala chaala face chyese vuntadu, Surya chandhrabalaalu kujudu chyeprabhavitham vishesha Keerthi prathistalu prapithinchaie sarpadhosham valla marital life thievranga prabhavithamai bhahubharya yogam pattindhe
Sapitha yogam gurinchi chepinanduku thanks guruvu garu .e yogam anedi naku 10 place lo mesha lagnaniki ante makaram lo vundi sani 6 degrees lo vundi rahuvu 3 degrees lo vundi rahuvu na jathakam lo janma nakshatradhi pathi (swathi) sani mahadasha rahuvu antar Dasha lo alavuntundo dayachesi telupagalaru plzzzzzzz.
Shani and rahu combnation 12th house lo undi. But vruchika lagnam. Combnation tula raasi lo undi. Tula raasi shani ki ucha stanam kada appudu kuda negitive effect untunda
సార్, ఎవరూ చూడడానికి ఇష్ట పడని శపిత యోగాన్ని చూడ కుండానే ఎలా పక్కన పడేస్తారు. మరి అయోగాన్ని అందరూ చూసేడట్లుగా మాకందరికీ ఎందుకు చూపిస్తున్నారు ? 1.50 ఏళ్లలో ప్రపంచంలో అనేక మంది పుడతారు. వారికి పెళ్లి సంబంధాలు , జతకాల పరిశీలన చూడడానికి ఎవరూ రారంటారా ?
గురువు గారికి 🙏 పాదాభివందనం 🙏మీరు చెప్పిన ఆ దోషం నాకేమైనా ఉందంటారా? అసలు ఆదాయంలేదు, పెద్ద లో ఇచ్చిన ఆస్తి నుంచి పరుల పాలు చేస్తున్న అండి29.04.1979 ఉదయం6.25నుంచి"7.25ని" మధ్యలో రోహిణి వృషభ లగ్నం, వృషభ రాశి లో భీమవరం పట్టణంలో పుట్టా అండి🙏 ప్రస్తుతం నేను 2సం రాల నుంచి ఖాళీ గా వున్నా అండి🙏..నా మరణం ఏమైనా చెప్పగలరా 🙏దయచేసి 🙏
మీరు ఇలాంటి జాతక చక్రాలను చూడకూడదు అని చెప్పారు కదాఅండి. మరి వాటిగురించి మరలా ఇలా వీడియోలో చూపించడం వలన అది కుడా దోషమేకదా . మాకు కన్ఫ్యూజన్ గా ఉంది.అందుకే అడుగుతున్న.వివరించండి🙏
నమస్తే స్వామీ.e సపితయోగ జాతకం నాకు తెలిసిన ఒక పర్సన్ కు( స్త్రీ) వున్నది. మీరు చెప్పినట్లు గానే అనైతిక ప్రవర్తన కలిగివున్నది. మీ అనాలసిస్ బాగున్నది.
Great knowledge You're Blessed by Goddess Saraswati
Chala baga chepparu guruvu garu
ఈ దోషము అన్నీ జ్యోతిష గ్రంథాలలో చెప్పబడలేదు .
కేవలం 1 లేడ 2 గ్రమధాలలో ఆదికూడ కొన్ని స్థానాలలో శని రాహు కలయిక ఇబ్బందులు కలిగిస్తుందని ఉన్నది .ఉదాహరణకు 8 ,12 స్థానాలు .
తీవ్ర స్వభావానికి కుజుడు కూడా వారితో కలసి ఉండాలి .
Thankyou guruji
Excellent sir ... explanation....👌👌👌👌👌👌👌👌👌👌
39 సం" వరకు మాత్రమే ఉంటుంది
బ్రదర్ ! చాలా బాగా చెప్పారు.
Valla dosam vuntea jostiskulaku eami avvadu eanno jatakalu chusaru sani rahu conjunction vunnavi eami avvaleadu atani ki subram ga vunnaru aa jotiskulu
Bayapettakandi guruvu garu remedies cheppandi purva janma sukrutham valla vochina jathakam avvaru kavali ani thechu kunnadi kadhu. E jarmalo marchukune avakasam manaki rushulu cheppe vuntaru
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌well explained sir.thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir This conjection Applicable Lagna chart
Or D9 Chart plz explain
Sir 2 Grahalu lo okari dasa Ayipothe
Ela untundi
Background super sir
Shani palithulaku , shani rahu mithra grahale kada , elaa undundi dosham,
సూపర్ గ చెప్పారు 🙏🙏🙏🙏👍👌👌👍
స్వామి ఇంకా ఏమైనా రెమిడీ ఉంటే తెలపండి 🙏
Sir, is this conjunction applicable only in lagna chart or it is applicable to navamsa chart also, please expalin
No d9 cahrt
Sir I have this conjunction in d9 7th house which is kumba rasi. Is this applicable for me??
Ante AMMAYI birth chart lo sani (kumba rasi) house (5th house ) lo rahu with Mars conjunction vunna kuda negative result vuntunda?
Guruvu garu nadi vroshaba lagnam, makaram 9th house avuthundhi sani&rahuvu kalasi veru veru Nakshatra lalo vunaru mari naku ee yogam vuntundha......!!????
Namasthe Andi, mesha rashi, vruschika lagnam 10va intlo Shani and rahuvu unnaru, problem emanna untunda, emanna yogam untunda
ee combination navamsha loo varthistundhaa sir
Sir migata grahala combination kudaavasaramu nenu chusina jatakamu lo manchivaru unnaru Lagnadi pati chedi nappudu panchamadipati chedinappudu tivara nirnayalu untayi sani rahuvulu kalsinappudu andariki Okala undadu
Sir, Jathaka kundali lo 8 gadilo Chandrudu, Sani, Raahu, kujudu unte em avvutundi. Dayachesi vivarinchagalara
Navamsa lo sani,rahu 12 lo unnaru okariki Navamsa lo unte kuda sapitha yogam untundhaa....guruvugaru...🙏
Dharmasandheham thelapandi 🙏.
Shani rahu 3 9 lo vuntey aspect sapata yogam vundha chepandi pl
Retro unnaa kuda idi apply avuthunda andi
Kujadhosham kujudu vargotthamamsham, lega problem s property disputes chaala chaala face chyese vuntadu, Surya chandhrabalaalu kujudu chyeprabhavitham vishesha Keerthi prathistalu prapithinchaie sarpadhosham valla marital life thievranga prabhavithamai bhahubharya yogam pattindhe
Good
meeru cheppina time span lo nenoka chart chusanu.tula lagnaniki lagnam lo sani 10,chandrudu 15,rahuvu19 degreela meeda unnaru.sani uchham lo unnaru kada ayna sapitha yogam untunda cheppagalaru dayachesi..
లేదు
Sir mari lagnam lo guruvu vunte unni doshalu potaaye untaru ga...rahu sani kalisina dosham vuntunda...
Guru Graham Anni velalaa manchidhi kaadhu ..Anni lagnaalaki manchidhi kaadhu
@@20rakee karkaataka lagnam lo guruvu chandrudu vunnaru sir...e dosham vuntunda ....2 intilo rahu sani vunnaru...2 inti adipathi 10 intilo vunnaru...
Icchina udaharana jaathakam lo shapitha yoga ledu kada guruji. Gamaninchagalaru.
sir nadi karka lagna dwitiyalo. (retro )Shani 20 degre pubba nakstra and rahu 26 degree same pubba nakstra pls guide me what to do.....
Sapitha yogam gurinchi chepinanduku thanks guruvu garu .e yogam anedi naku 10 place lo mesha lagnaniki ante makaram lo vundi sani 6 degrees lo vundi rahuvu 3 degrees lo vundi rahuvu na jathakam lo janma nakshatradhi pathi (swathi) sani mahadasha rahuvu antar Dasha lo alavuntundo dayachesi telupagalaru plzzzzzzz.
ఉన్నది
Shani and rahu combnation 12th house lo undi. But vruchika lagnam. Combnation tula raasi lo undi. Tula raasi shani ki ucha stanam kada appudu kuda negitive effect untunda
Namaskaram Guruji సపిత యోగం నివారణలు..
శపిత శాంతి
ఇది వినడం ద్వారా మాకు ఇబ్బంది ఉండదు కదా
Doesn't harm much if this yoga happens in upachaya stanas i.e.,, 3,6,10 & 11.
గురువు గారు, నాది కర్కాటక లగ్నం, లగ్నం నుంచి సప్తమమ్ లో శని రాహువులు, వున్నారు. నాకు ఈ దోషం వుందా. దయ చేసి చప్పగలరు 🙏
ఉన్నది
Sir makara rasi lo ,kubha rasi lo sani,rahu kalisthey dosam undadu kada..
Navamsa lo kalisivunnaa dhosham vuntundhaa sir?
లేదు
swami aa rasilo sani rahou unte sapi yogam antaru cheppagalaru
Siddha yogam chepandi plz🙏 sir
Mee medhassu chaala great swamy 🙏
11th house lo ela untadhi e conjuction
Sani rahuvulato kalisi vere grahalunna ee phalitam vuntunda
Makara lagnam lo 5 house (vrushabha rashi )lo budhudu,shani, rahuvu kalisi vunaru .e dosam vunda guruvu garu
వున్నది
Subject straight ga cheppu Anna .
Bayapettadanike program pettukunnava
Straight ga chebithe ardam kadu
Enthaki guru garu saturn rahu combination is good Or bad
Good
@@KomarrajuBharathwaj intha cheppi bayapetti last gud antarenti swami.
ఇది క్లాస్ గుడ్ నా bad మళ్ళీ అడిగితే ఎలా మిత్రమా
Sir, Rahu... Shani conjunction in second house of vrushabha, mesha lagnam
It is good .
This conjunction enhance money
Guruvu Garu mena rasi vallaki appatinundi alinate sani start avutundi e year?next year?
2023Jan
Dhini navamsha lo kuda chudacha
మీన లగ్నానికి 10 H శని 3వ దృష్టితో 12 H Rahu ని చూస్తే అది శపిత యోగం అవుతుందా . దాని వల్ల ఏ భావాలు దెబ్బ తింటాయి. ఎలాంటి దుష్ప భ్రా లు వుంటాయి.
అలా వుంటే చెబుతారు కదండీ?
చెప్పకుంటే కానట్టే.
కలయిక మాత్రమే చెప్పారు. దృష్టి కాదు.
Sir tula lagnam 11th house means simhamlo lo rahu sahi unnadi maa husband ki results
yem kadu
సార్, ఎవరూ చూడడానికి ఇష్ట పడని శపిత యోగాన్ని చూడ కుండానే ఎలా పక్కన పడేస్తారు.
మరి అయోగాన్ని అందరూ చూసేడట్లుగా మాకందరికీ ఎందుకు చూపిస్తున్నారు ?
1.50 ఏళ్లలో ప్రపంచంలో అనేక మంది పుడతారు. వారికి పెళ్లి సంబంధాలు , జతకాల పరిశీలన చూడడానికి ఎవరూ రారంటారా ?
అలా చెప్పారు మన పూర్వకాలం అని అర్థం
ఇది నేర్చుకోండి అని క్లాస్స్
Sir meeru cheppindi E YOGAM Valana cheda mancha enti meeru 2 rakalu ga chepparu
Sani rahuvulu 6va intlo kalisthe yelaanti phalithaalu vuntayi?
See tha star lord position
Ayanaku sapitha yogam ledhu ga guru garu,sani 11 lo rahu 2 nd lo vunnadu kadha sapitha yogam ledhu ga guru garu konchem cheppandi plg
లేదు
Makara ..Lagna chart lo 10 th house Thula ..lo Rahu undi,11th house vruschikam lo Saturn (retro)(లగ్నాధిపతి) ఉంటే దాన్ని కూడా శపిత యోగం కింద భావించాలా
2 kuda good placements eh
Sani rahuyu kakunda kujudu kani sukrudu kaleceunte doshama kada teleajagalaru
గురువు గారికి 🙏 పాదాభివందనం 🙏మీరు చెప్పిన ఆ దోషం నాకేమైనా ఉందంటారా? అసలు ఆదాయంలేదు, పెద్ద లో ఇచ్చిన ఆస్తి నుంచి పరుల పాలు చేస్తున్న అండి29.04.1979 ఉదయం6.25నుంచి"7.25ని" మధ్యలో రోహిణి వృషభ లగ్నం, వృషభ రాశి లో భీమవరం పట్టణంలో పుట్టా అండి🙏
ప్రస్తుతం నేను 2సం రాల నుంచి ఖాళీ గా వున్నా అండి🙏..నా మరణం ఏమైనా చెప్పగలరా 🙏దయచేసి 🙏
Na WhatsApp no. 9886894015 ku message cheyandi me jathakam chusi cheputanu
@@lschannel6285 ok sir send my details 🙏
@@indian85000మీకు తెలిస్తే చెప్పండి plz నాకూ తెలుసుకోవాలని ఉంది
BKS అయ్యంగారికి శ్రపితయోగం లేదు కదా.
డిగ్రీ ప్రకారం ఉన్నది
2025తర్వాత కుంభం లో కలుస్తాయి
Maa tatagaru 22.6.1922 veeru march 29th 2021 lo maranincharu. Veeriki kooda sapita yogam vundi. Night 10.20na Bobbili lo born
Good na bad ga vunnaru vari life
Very good
🙏🙏🙏🙏
Sapitha yogam ee places lo etuvanti effect vuntundo cheppandi.
నీచ,శత్రు
శని రాహువు లు పక్క పక్క రాశులలో ఉండి శని వక్రం లొ ఉంటే ఈ దోషం వర్తిస్తుందా...
Ledu
Ledu
Jyotishya shastram undi enduku prajalaku upayogapadenduku kada?
ఇవి పాఠాలు అంతే
అబ్బ
నిజమా.
3,6,11 శుభము కదా.
Mesha lagna, rahuvu 7 th place, shani 10 place lo unadu kani shani 7 th place vikshistunadu dosham varthistunda sir
Mari lagunum lo shani kethu!!!!!!
లేదు
14.03.1965.22.15.9391078378. గోదావరి పాలకొల్లు గురువుగారు ఈ చెప్పగలరు
మీరు ఇలాంటి జాతక చక్రాలను చూడకూడదు అని చెప్పారు కదాఅండి. మరి వాటిగురించి మరలా ఇలా వీడియోలో చూపించడం వలన అది కుడా దోషమేకదా . మాకు కన్ఫ్యూజన్ గా ఉంది.అందుకే అడుగుతున్న.వివరించండి🙏
చెబితే తప్పులేదు.
విషయ పరిజ్ఞానం కదా .