Excellent commentary or very good explanation given by you regarding yeli Nati Sani and its impact ,influence and other related things, thanks a lot, guru jee
నమస్కారం స్వామి ఒకవేళ ఒక మనిషి జీవితం లో రెండోసారి ఏలిన నాటి శని వస్తె అప్పుడు కూడా మొదటిసారి ఎలా ఉందో అలాగే ఉంటుందా లేకపోతే ఏమైనా మార్పులు ఉంటాయా? ఒక మనిషి జీవిత కాలం లో 2 సార్లకంటే ఎక్కువ శని వచ్చే అవకాశం లేదు అన్నారు, రెండోసారి వచ్చినపుడు వ్యాపారంగా, ఆర్థికంగా బాగా వృద్ధి ని ప్రసాదిస్తాడు అంటారు అది నిజమేనా తెలుపగలరు
గురువు గారు నమస్తే 🙏 పుట్టిన తేది: 26-06-1976 పుట్టిన సమయం: 18.30 సాయంత్రం. నా లగ్నము: దనుర్ లగ్నము నాకు ఏలి నాటి శని వస్తుంద..? ఉంటే ఎప్పుడు వస్తుంది దయచేసి చెప్పగలరు 🙏
Ma papa age ten years next year yelinati sani start avutundi tanadi mesha rasi. Inta chinna pillalaki yelinati sani prabhavam untunda leda valla parents ki aa prabhavam untunda cheppandi
నాది మకర లగ్నం ప్రస్తుతానికి నాకు ఏలినాటి శని నడుస్తుంది మీరేమో వర్తించదు అంటున్నారు నాకు గత మూడు సంవత్సరముల నుంచి ఆరోగ్య సమస్యలు ధన సమస్యలు వస్తున్నాయి దీనికి మీరు రెమిడి చెప్పగలరు
చాలా బాగా చెప్పారు👌❤
ధన్యవాదాలు
Thanks sir very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogi aadityanath soldiers you and hindus
ఓం
చాలా బాగా చెప్పారు సార్, నేను కూడా ఇలానే చెప్తూ ఉంటాను.. లగ్నం ఆధారంగా.. బైట చాలా తప్పులు చెప్తున్నారు..
ధన్యవాదాలు
Excellent commentary or very good explanation given by you regarding yeli Nati Sani and its impact ,influence and other related things, thanks a lot, guru jee
Thank you Srinivasa Rao garu
Namasthe guruji 🙏
Very clear nd clarity valuable information 👌
Thank you Madam
😊👍🙏
Mari anku 2020 nunche naku asalu baledu housbend.appulu narakam nadi kumbaras
ok
Shani placement batti jarige dashanu batti elinatashani effects untaye
avunu
Elinatashani evarini vaduladhu
అవునా!
Ner bonfa Vadu all in one of the rasulu, NAxtralu
om
ఏలినాటి శని ని లెక్కించడం రాశి తోనా,? లేక లగ్నం తోనా
మేము లగ్నాన్ని అనుసరించి ఫలితాలు చెప్తున్నాను
Excellent gaa vivarincharu sir. Ilanti unique concepts inka cheyandi. Chala mandi ki vupayoga padutundi🙏🙏
Thank you sir
నమస్కారం గురువు గారు 🙏🙏🙏
నమస్తే
Sir naadi dansu rasi moola 4th padam ...elinati seni vellina kuda Inka emi change ledu....
me jathakam chupinchukondi
Elinati shani chudadamu ela, Lagnam nundi chudaala Leda chadrudu nundi chudaala dayachesi teliyajeyandi
లగ్నం
నమస్కారం స్వామి
ఒకవేళ ఒక మనిషి జీవితం లో రెండోసారి ఏలిన నాటి శని వస్తె అప్పుడు కూడా మొదటిసారి ఎలా ఉందో అలాగే ఉంటుందా లేకపోతే ఏమైనా మార్పులు ఉంటాయా?
ఒక మనిషి జీవిత కాలం లో 2 సార్లకంటే ఎక్కువ శని వచ్చే అవకాశం లేదు అన్నారు, రెండోసారి వచ్చినపుడు వ్యాపారంగా, ఆర్థికంగా బాగా వృద్ధి ని ప్రసాదిస్తాడు అంటారు అది నిజమేనా తెలుపగలరు
రెండవసారి ఏలినాటి శని ఫలితాలు అప్పుడు జరిగే దశ అంతర్దశ మీద ఆధారపడి వుంటుంది
గురువు గారు నమస్తే 🙏
పుట్టిన తేది: 26-06-1976
పుట్టిన సమయం: 18.30 సాయంత్రం.
నా లగ్నము: దనుర్ లగ్నము
నాకు ఏలి నాటి శని వస్తుంద..?
ఉంటే ఎప్పుడు వస్తుంది
దయచేసి చెప్పగలరు 🙏
ధనుర్ లగ్నమునకు ఏలినాటి శని అయిపోయింది
Super sir, 07/11/1981 vizianagaram, kumbha rasi, Tula lagnam sir, maku eppudu Sani mahardasa nadustundi sir Sani effect untunda sir plz sir
Appointment thesukoni telusukondi
New born baby ki kuda elinati Shani untunda ... Baby di Meena rashi
వుంటుంది
Sir elinati shani jarige rasi lo manam janmiste ade first time vache elinati shani avutunda?
janma lagnanni batti elinati Shani chusukondi. varthistundi
Mimmalani personal ga ela contact chieyyali,ma abbaie jathakaum adagali andi,
9848661188
Ok Thanks andi,nenu meeku call chestha andi,very soon
Swamy అందరూ రాశి నీ బట్టి చెపుతున్నారు అది ఎట్లా వివరించండి
సరి అయిన జ్యోతిష్య పద్దతి ఎది అనే మన ఛానల్ లో మొదటి వీడియో చూడండి
Sir nadi kanya lagnam 5th house saturn nadi meena rasi naku elinati shani varthisthunda
కన్యా లగ్నం కు ఏలినాటి శని మేలు చేస్తాడు
@@naveenajyothishyam tq sir
29.05.2000 time evening 5.30,mena rasi anaru elinati sani pedestundhu antunaru,pl sir chudandi,job raledu enka naku,
Appointment thesukondi
Namaste gurvu garu🙏
Kubha laganam -meena rasi
Eppudu nenu adi chusukovali
Nenu laganam chusukovala ledda rasi chusukovala
Cheppandi guruvu garu
లగ్నం
Chala tanks guruvu garu
2nd phase sade sati is not effective compared to 1st round and 2nd round. Please clarify
Yes
Swamy ఇది సప్రమాన జ్యోిష్యశాస్త్రం అయితే వేదిక్ ఆస్ట్రాలజీ లో రాశి నీ బట్టి చెపుతున్నారు
రెండూ కాదు ఇది నవీన జ్యోతిష్యం
🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే
Naku rply ivvandi plzzz
Done
Mercury mahadhasha
Rahu antatdasha
Ela vuntundi sir
Jathakam chusi చెప్పాలి
సార్ నాది మకర రాశి శ్రవణా నక్షత్రం నాది ఏ లగ్నం సార్ చెప్పడి దయచేసి 🙏🙏🙏🙏
పుట్టిన తేది సమయం కావాలి.
పుట్టిన తెది నాలుగవ నెల 10వ తారీకు పుట్టిన సమయం తెల్లవారుజామున 🙏🙏🙏
@@sssnewchannel5962 ఎందుకు సిర్ మా టైం waste chestaru. Time kavali Ani cheppanu kada
@@naveenajyothishyam సర్ తెల్లవారుజామున 6 లోపు సార్ కరెక్ట్ టైమింగ్ తెలవదు సిక్స్ లోపు
@@sssnewchannel5962 time lekapote lagnam cheppalemu sir.
Ma papa age ten years next year yelinati sani start avutundi tanadi mesha rasi. Inta chinna pillalaki yelinati sani prabhavam untunda leda valla parents ki aa prabhavam untunda cheppandi
ea video chusaka elanti prasna Ela adugutunnaru? elinati Shani rasini batti kadu lagnanni batti Ani clear ga cheppanu kada
నాది మకర లగ్నం ప్రస్తుతానికి నాకు ఏలినాటి శని నడుస్తుంది మీరేమో వర్తించదు అంటున్నారు నాకు గత మూడు సంవత్సరముల నుంచి ఆరోగ్య సమస్యలు ధన సమస్యలు వస్తున్నాయి దీనికి మీరు రెమిడి చెప్పగలరు
మీ వ్యక్తిగత జాతకం చూపించి జన్మ జాతక పరిహారాలు చేసుకోండి
సర్🙏, ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శనిదోషం అనేది లగ్నం నకు లేదా రాశి కి వర్తిస్తుందా చెప్పగలరు.
ప్రతిదీ లగ్నాన్ని అనుసరించే చెప్పాలి
,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నమస్తే
Namaskaram Guruvugaru 🙏 nadi yelinati Shani 3rd time nadusthundi Meena lagnam makara rasi shani 11th house lo unnaru effect yemaina unnutunda Guruvugaru?
Personal questions ki appointment thesukondi
పుట్టిన రాశి తెలుసుకోవడం ఎలా
పుట్టిన తేది సమయం బట్టి
మీ జాతక కుండలి లో చంద్రుడు ఏ రాశి లో ఉంటే అంటే అదే మీ జన్మ రాశి అవుతుంది.